జీవితం జీవించటం ఏంటో తెలిసింది | Praveen’s practical spirituality | Kanth’Risa

  Рет қаралды 12,628

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Пікірлер: 92
@srinivasaraoponnekanti6932
@srinivasaraoponnekanti6932 7 ай бұрын
అవును. రీసా మాటలు చాలా ప్రభావితం చేస్తాయి. నేను ఈ ఆర్య దైవత్వం,సనాతనం నుండి అనార్య, అసుర నాగరికత వైపు తీవ్రంగా చదువుతున్న సమయంలో తారసపడింది. మీరు చెప్పిన ఈ ప్రపంచం - పకృతి భావన నాకు సరిపోయింది. ఇది ఆస్తిక, నాస్తిక వాదం కంటే వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. కనిపిస్తుంది కాబట్టి అదే సైన్స్ కూడా అవుతుంది. ఇక ఎదురయ్యే సమస్యలకు కారణం కోసం ఆలోచించాలంటే ఒక స్కూల్ ఆఫ్ థాట్, ఒక ఆలోచన విధానం, జీవన విధానంలో ఉండాలి. సనాతనంలో నచ్చని దానిని వద్దనడం ఇప్పుడు నాకు పకృతి పరంగా తేలికయింది. నాకు వీలైనంత వింటాను మీ మాటలు. స్టాక్ మార్కెట్ నష్టాలు ఇప్పుడు ఎక్కువ బాధ పెట్టడం లేదు. ఆఫీస్ పరిసరాలు ఊడ్చడం నాకు ఇప్పుడు నామోషీ కాదు. అమ్మాయి, కోరికలు, గుర్తింపు, ప్రమోషన్ ఇప్పుడు నాకు అత్యవసరం కాదు. వాటికోసం వెంపర్లాడనవసరంలేదు. ఇల్లు ఊడ్చడం నాకు ఇప్పుడు పురుష సమస్య కాదు. డ్రైనేజీ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ నేను ఇప్పుడు స్వేచ్ఛగా చేస్తున్న. నాకు ఎవరిమీద అసూయ లేదు. నా రూపాయి భద్రం చేసుకుని, పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టి చేసుకోవడమే నాపని. దాచడానికి ఏమీ లేకపోవడం చాలా ప్రశాంతంగా ఉంది. తెరిచిన పుస్తకంలా ఉండటం అంటే ఇదే నేమో. ధన్యవాదాలు రీసా.
@KanthRisa
@KanthRisa 7 ай бұрын
🙏🙏🙏
@umarani2159
@umarani2159 7 ай бұрын
నేను ఫుడ్ ఈటింగ్ ఛాలెంజస్. చూసేదాన్ని ఐతే మా పిల్లలు దాంట్లో ఏమంది అని చూశావు అంటే అంతా వీనిమీధ వాడు వాని మీద వీడు అందుకే అనేదాన్ని కానీ ఇప్పుడు అవి మాని ఇవి చూస్తున్నా ,ఇప్పుడు నా బ్రెయిన్ ప్రతి రోజు సుగందాల సున్ని పిండి తో తల స్నానం చేస్తోంది.
@annapurnaduddupudi4015
@annapurnaduddupudi4015 3 ай бұрын
అందరూ కృష్ణమూర్తులే...లోకాన అర్జునలక్షణాలు ఎవ్వరికీ లేవు...అనుకున్నా..కానీ ఉన్నారు ఇదిగో ఇలా వినగలిగే సామర్థ్యం గల వ్యక్తిని చూసా ఇన్నాళ్ళకి......జీవితంలో ప్రతిఒక్కరూ నిత్యవిద్యార్ధిగా ఉండవలసినదే.❤🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 7 ай бұрын
అసలైన ఆధ్యాత్మికత గురించి అన్నీ చెప్పినా..ఏ వయసులో ఎలా ఉండాలన్న విషయం గురించి ఏమీ చెప్పలేదు.! ఆశ్రమ ధర్మో రక్షతి రక్షితః.!🏵️ భారతీయ సనాతన ధర్మం బృహత్తరమైనది.! అందులో... ఆశ్రమ ధర్మాలననుసరించి నూరేళ్ళ జీవితాన్ని నాలుగు భాగాలుగా చేసి... నిక్కచ్చిగా నడుచుకోమని నరజాతికి నిర్దేశించింది.! గీతలో భగవానుడు చెప్పింది ఇదే.! ఆశ్రమ ధర్మాలలో..బ్రహ్మచర్యం భవ్యమైనది, గృహస్థు ధర్మం ఘనమైనది,వానప్రస్త ధర్మం విశిష్టమైనది, సన్యాస ధర్మము సర్వోత్కృష్ట మైనది.! ఆన్ని ధర్మాలను వయస్సును బట్టి స్వీకరించి, ఆచరిస్తేనే నూరేళ్ళ నిండు జీవితం పరిపూర్ణంగా సార్థకమౌతుంది.! శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్థకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం బాల్యము నందు విద్యలు నేర్చుకొని, యవ్వనము నందు విషయా సక్తులును అనుభవించి వార్థక్యమున మౌనమును పాఠించుచూ సంపదలన్నిటినీ త్యజించి వాన ప్రస్థ జీవనము సాగించుచూ..అవసాన కాలమున సంకల్ప మాత్రము చేత యోగ మార్గమున శరీరమును త్యజించడమే...పరి పూర్ణ మైన జీవితం.! ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించాలి. ఈ భౌతిక విజ్ఞానం బ్రతుకు తెరువు, సుఖ భోగాలకు కొంత అవసరమే కానీ... మన ఆశ్రమ ధర్మాలననుసరించి,50 ఏళ్ల తర్వాతైనా,భౌతిక సుఖ భోగ జీవితానికి సంతృప్తితో చెబితే స్వస్తి.... అవుతుంది అది ఆధ్యాత్మక జీవితానికి స్ఫూర్తి.!
@sankcp
@sankcp 7 ай бұрын
సైన్సు వల్ల మనిషి జీవిత కాలం 200 వరకు పెరిగితే ... అపుడు ఎప్పుడు ఏమి చేయాలో అనే విషయం గురించి సనాతనం ఏమి చెబుతుంది. చెప్పక పొతే, ఎవరు చెబుతారు అని ఎదురు చూడాలి . నరజాతి మొత్తానికి అన్నారు. . అంటే ముస్లింలు, క్రిస్టియన్ లకు కూడానా .. అయితే వాళ్ళ ఖురాన్, బైబిల్లో ఈ విషయం రాసి ఉందా .. ఒక వేళ 60 లోపలే పోతే ... ఆ ప్లానింగ్ పరిస్థితి ఏమిటి ..
@KumariG-z8z
@KumariG-z8z 4 ай бұрын
నీళ్లలో పడవ ఉండని. కానీ పడవలోకి నీళ్ళు రాకుండా చూసుకో.సుపర్😊
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 7 ай бұрын
For reel people their showbiz is their message For real one, their life is their eternal message 🎉🎉🎉
@GPrathap-f2p
@GPrathap-f2p 2 ай бұрын
మీ మాటలు విన్న తరువాత అంటి అంటానట్టుగా గా జీవించు అని అనిపించింది
@Gopi-w1c
@Gopi-w1c 2 ай бұрын
What a great discussion
@lalithav3064
@lalithav3064 7 ай бұрын
Chala bavundhi Bavundhi ante aalochimpachesthundhi. Practical ga vuntunnayi.... 😊
@hv522
@hv522 7 ай бұрын
I totally agree. Spirituality has nothing to do with god, religion, rituals, and worships. Thought says we are created for some nobler purpose, but as far as creation is concerned we are no more important than a mosquito.
@Kalpatharuvu
@Kalpatharuvu 7 ай бұрын
ఊహ తెలిసినప్పటి నుండి ఎంతో మంది గురువులను విన్నాను.. ఏమో వాళ్ళు చెప్పింది కూడా నిజమేనేమో కానీ మీరు చెప్పేది నాకు అయితే అన్నింటి కంటే సరళంగా ఉంది.. ఇంక నాకు సాధన మాత్రమే మిగిలి ఉంది. ముక్తి దారి చూపు మూలమ్ము గురుడురా విశ్వదాభిరామ వినురవేమ.
@KanthRisa
@KanthRisa 7 ай бұрын
చాలా బాగుంది
@bhagyalakshmi9268
@bhagyalakshmi9268 4 ай бұрын
Extraordinary talk
@AnilAnil-fb9dh
@AnilAnil-fb9dh 7 ай бұрын
రిష గారికి నమస్కారం.....చాలా సందేహాలు నాలో ఉన్నాయి ....ఒకసారి మీతో మాట్లాడాలని కోరిక ఒక్కసారి అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తూ.....
@siripuramkalyani4523
@siripuramkalyani4523 7 ай бұрын
నీళ్ళల్లో ప్రయాణం కానీ పడవలో నీళ్లు రాకుండా జీవించు 👌🏻
@R81723
@R81723 3 ай бұрын
Excellent 🙏
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 7 ай бұрын
Praveen గారు మీ అనుభవాలు అనుభూతులు అద్బుతం risa గారు చాలా మంచి talk మాకు
@drravichandrak8009
@drravichandrak8009 7 ай бұрын
I loved this conversation …Similar experiences for me too with Risa Ji after Lunching Blue Book 😊
@RajeshKumar-gi9di
@RajeshKumar-gi9di 7 ай бұрын
After 10 minutes of watching video.... Just felt.... He is a rear gem, who met u, who really understand u to the point... And implemented it in his life.... And he is in the process....❤❤❤❤
@archanayannam9861
@archanayannam9861 7 ай бұрын
Genuine conversation thank u so much
@Srinivasarts435
@Srinivasarts435 7 ай бұрын
Whaa sir 😊Inka na manasuni uthejaparchali asalu em discuss abhaa aadbutham
@sriram-dw1ty
@sriram-dw1ty 7 ай бұрын
అంతా బాగుంది రిసా గారిని పొగడాలంటే పొగడొచ్చుకదా మరి ఇంకో స్వామిజీ తో పోల్చేశారు కదా. ,అమ్మ తినిపించగలదు కానీ అరిగించలేదు 🥰 బాగుంది చాలా ❤
@PHYSCO_KILLER--3
@PHYSCO_KILLER--3 4 ай бұрын
Excellent speech ❤👌💯
@Reddyfun1982
@Reddyfun1982 7 ай бұрын
Simply superb ❤
@ravindermandala8668
@ravindermandala8668 7 ай бұрын
చాలా బాగుంది
@vijayalaxmi9738
@vijayalaxmi9738 7 ай бұрын
Heartful conversation Praveen garu n kanth garu for sharing this ..........😊
@suryanarayanakokkonda
@suryanarayanakokkonda 7 ай бұрын
Thank you very much kanthrisa garu praveen garu
@gundetisirisha3297
@gundetisirisha3297 7 ай бұрын
Thank you for both giving wonderful words about life
@Funmatma
@Funmatma 7 ай бұрын
Chala clarity vundi
@srinivasraj8687
@srinivasraj8687 3 ай бұрын
Praveen గారు మీరు ఇంకొకరిని అడ్రస్ చేస్తూ quote చేసిన examples నిజానికి అవి మీలో ఉన్న ఆలోచనలే ఎందుకంటే మీరన్నట్లు ఒకరి ప్రపంచం ఇంకొకరి ప్రపంచం భిన్నం కదా. నాకు అర్థమైంది ఏంటంటే "ఎదుటి వాళ్ళు అద్దం ఐతే మనం వారి ప్రతిబింబం" వాళ్ళల్లో కనపడే గుణాలు/ఆలోచనలు కచ్చితంగా చూస్తే మనలోనే దర్శనమిస్తాయి.
@sitanarra8066
@sitanarra8066 7 ай бұрын
Very good discussion
@thatipallybhagyalakshmi6785
@thatipallybhagyalakshmi6785 7 ай бұрын
Naku nachindi 😊 upayoga padutadi thank you 🙏😊
@Jaigoogle-q1f
@Jaigoogle-q1f 3 ай бұрын
🙏super..
@radhalavanya1852
@radhalavanya1852 7 ай бұрын
Excellent audio
@sailaja1525
@sailaja1525 2 ай бұрын
Brain lo already vunna baggage ela tolaginchukovali..
@venkat9187
@venkat9187 7 ай бұрын
I dip in your love ocean,Risa anna ,I just connected with me😊
@ratnadevagupthapu
@ratnadevagupthapu 5 ай бұрын
వారం నుండీ ఏమైపోయాను తెలియలేదు ఎందుకు ఏడుస్తున్నావ్ తేలీ లేదు చచ్పోతానేమో అనుకున్నా మీ వీడియో. చూస్తుంటే అర్దం ఐతోంది ఊపిరి ఉన్నత కాలం ఎలా బతికేయాలి అన్నాది తెలుసు కొంటున్నా ధన్యవాదాలు 🙏
@KanthRisa
@KanthRisa 5 ай бұрын
ఆహా
@ravindarramidi131
@ravindarramidi131 7 ай бұрын
Being 100/ is absolutely right
@ramamarepally5249
@ramamarepally5249 7 ай бұрын
Hi Risa garu namasthe
@rajibeera
@rajibeera 7 ай бұрын
Nice
@jyothireddy7086
@jyothireddy7086 7 ай бұрын
Thank you nanna
@rampotula1872
@rampotula1872 7 ай бұрын
Hello Praveen, I am really impressed about your honest discussion and more we are really interested about your key notes what you prepared so we love to buy that book and eagerly waiting, thank you brother ❤❤❤. Thank you Risa Garu for your wonderful love and guidance, god bless you and see you in Hyderabad very soon my inspiration friend ❤️❤️❤️.
@KanthRisa
@KanthRisa 7 ай бұрын
నమస్కారం రామ్
@praveengadde7219
@praveengadde7219 7 ай бұрын
Namaste🙏
@krishnavenichavali2403
@krishnavenichavali2403 3 ай бұрын
🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 7 ай бұрын
❤ Krishna surat 12.35.pm
@kammariravinder5984
@kammariravinder5984 Ай бұрын
💐🙏💐
@santhipriya3143
@santhipriya3143 7 ай бұрын
నమస్కారాలు
@kkalluri1
@kkalluri1 2 ай бұрын
దేనిని దానిగా విడిగా చూడాలి... సద్గురు తనకు తోచిన పద్ధతిలో తను చేస్తున్నారు.. మీరు ఇక్కడ కూర్చుని మీ సంభాషణ లో లేని మూడో వ్యక్తి మీద రాళ్ళేయటం సమంజసం కాదు.. మీ స్థాయి కి తగదు. గమనించండి. మీరు గొప్ప వ్యక్తి, ఐతే మీరు మాత్రమే గొప్ప ఎన్నటికీ కాలేరు. ఎవరి పద్ధతి వారిది, సమాజ సంస్కరణ లో ఎవరి పాత్ర వారిదే . మీ ప్రాధాన్యత గుర్తించి దానికి కట్టుబడండి.. స్వేచ్ఛ పేరుతో మీతో తర్కించడానికి అక్కడ లేని వ్యక్తి మీద. రాళ్లేయటం .. నచ్చలేదు.
@rampotula1872
@rampotula1872 4 ай бұрын
❤❤❤
@shailajasaidulu3799
@shailajasaidulu3799 4 ай бұрын
♥️♥️👌👌
@mallireddy6435
@mallireddy6435 4 ай бұрын
Sir naa problem evarina emanukutaru s
@ramamarepally5249
@ramamarepally5249 7 ай бұрын
Upeksha talk link please
@PHYSCO_KILLER--3
@PHYSCO_KILLER--3 4 ай бұрын
👌💐❤💯👍
@yadavalliravikumar7464
@yadavalliravikumar7464 7 ай бұрын
I want to be there when releasing book
@jyothiryali
@jyothiryali 7 ай бұрын
Hi How do you dictate Telugu language in IPhone ?
@jagadeeswarigarikapati1199
@jagadeeswarigarikapati1199 7 ай бұрын
🙏🙏
@ismailp3877
@ismailp3877 7 ай бұрын
Sir polika,opinion lekuntene sakshi sadyamavutundaa
@KanthRisa
@KanthRisa 7 ай бұрын
అదిఆరంభం
@AnandKumar-bg3zf
@AnandKumar-bg3zf 7 ай бұрын
అన్నీ వదిలేసి అందరినీ వదిలేసి పోవాల్సిందే ఒక రోజు
@samadalarangarao3495
@samadalarangarao3495 7 ай бұрын
🙏🙏🙏🌹
@mani-nm7go
@mani-nm7go 7 ай бұрын
జీవితం అంటే నిజంగా తెలుసూ అని చెప్పచ్చు గానీ... జీవితాలు అన్ని తెలుసూ అని చెప్పకపోవడం మాటలాడటం లో englightment
@Hare_krishna167
@Hare_krishna167 7 ай бұрын
Pattichukokundda untte edutivallu juttu peekkuni chastaru.
@1lifeon
@1lifeon 7 ай бұрын
All world is here for money only ..we are matured animal now we are hunting pray with money....for the money only upgradation
@suryakumari9953
@suryakumari9953 7 ай бұрын
Bangaram (chinni ramana) muddu vastunnav గురు వాక్య o గురు వాక్య o (chinni ramana)
@nandemadhu5693
@nandemadhu5693 7 ай бұрын
@balagarre5497
@balagarre5497 7 ай бұрын
Sukinobhavantu
@mithunkumarsinde6650
@mithunkumarsinde6650 7 ай бұрын
అన్న... మరి సెన్సిటివ్ అయిపోయి మన చుట్టూ ఉన్న ప్రతీ విషయం మనల్ని వేదనకి గురి చేస్తుంటే ఎమ్ చేయాలి...???
@umarani2159
@umarani2159 7 ай бұрын
నాక్కవాలి ఆ. బుక్.
@mani-nm7go
@mani-nm7go 7 ай бұрын
అన్వేషణ అశ్వదన మధ్య లో hormones నాటకమే జీవితం
@sri_nivas
@sri_nivas 7 ай бұрын
🤘
@madhusudhanmogili5634
@madhusudhanmogili5634 7 ай бұрын
Hi
@nandishwarasharmadeshapath1011
@nandishwarasharmadeshapath1011 2 ай бұрын
మీరు యుటు బు ద్వారా పయటికి వచ్చరు రాని వారు కూడ కొద్ది మంది వున్నారు వారికి మీల ప్రపంచంతో సంబంధాలు ఇష్టం లేదు నా బావాలు ఎదుటివారితో పంచుకోవడం ఇష్టం ఉండదు అలాంటి వారు కూడ మన సమాజంలో కనిపించని వాళ్ళు ఉన్నారు మీరు కనిపించినారు ఆశా వ్యామోహం ఇది వుంటే నా బ్రతుకు అనుకునే జీవుడు నిరంతరం బందాలలో కో ట్టుమిట్టాడుచు తాను అందిరి లాగే మిగిపోతాడు అయితే మీరు ఎదుటివారి వైరాగ్య దొరిణి ఈ దిక్కుమాలిన ఆశల వలయంలో బయట పడే వారికి దిక్కు సూచిగా రావడం మంచిదే రమణ మహర్షి ని అందరు సేవిస్తా రు కాని వారిలో జీవితాన్ని ఆచరిం చే వారు కోటిలో ఒక్కరు
@SayloudTelugu
@SayloudTelugu 7 ай бұрын
👍
@ravindarramidi131
@ravindarramidi131 7 ай бұрын
Books ekada available cell no
@3nadh2024
@3nadh2024 7 ай бұрын
Anna nenu judge cheyatledu..subtle ga artham chesukunte coimbatore guru janalani verrolani chestunnadu..cine entertainment jarugitundi akkda..athani english vini attract aipotunnaru..aa guruvu oka bootakam natakam..
@nandemadhu5693
@nandemadhu5693 7 ай бұрын
Ni way of thinking batti niku prapanchan kanipisthunnadi,
@sreedevikonda9949
@sreedevikonda9949 7 ай бұрын
Spiruality anedi musugu
@264bakshay9
@264bakshay9 7 ай бұрын
chusa
@VajjaPraveen
@VajjaPraveen 7 ай бұрын
Cell number
@KanthRisa
@KanthRisa 7 ай бұрын
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@rajunaik1660
@rajunaik1660 7 ай бұрын
Anna contact number nivvu anna
@balinenireddy4645
@balinenireddy4645 7 ай бұрын
Maku phone number padathara please
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 7 ай бұрын
❤❤❤❤
@myworkmyfashion8286
@myworkmyfashion8286 7 ай бұрын
🙏🙏🙏
@rampotula1872
@rampotula1872 7 ай бұрын
❤❤❤
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 7 ай бұрын
❤❤❤❤
@praveengadde7219
@praveengadde7219 7 ай бұрын
🙏🙏🙏
@bharathiparameshwari2092
@bharathiparameshwari2092 7 ай бұрын
🙏🙏🙏
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 117 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 35 МЛН
Rabindranath Tagore | Geethanjali | Part - 1 | Nandini Siddareddy | Padachitra
35:07
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 31 МЛН