పరమపూజ్య సిద్దేశ్వరానంద భారతి స్వామి మీ నోటి నుండి వెలువడుతున్న సర్వాంతర్యామి సదాశివ ~జగన్మాత తత్త్వం వినసొంపుగా కడు రమ్యం గాపామర జనులకు తెలియజేసి ధన్యులను చేసిన మీరు జీవితం సార్ధకతను ప్రసాదించాలని కోరుకుంటూ మీ ~చెరుకూరి. మురళీ కృష్ణ Bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 👌🏻🌹🙏ఓం నమఃశివాయ 🌹🙏🌹శ్రీ మాత్రేనమః
@MarkandeyaraoPatruni5 ай бұрын
Wm
@satyavani9546 Жыл бұрын
గురువు గారికి నమస్సుమాంజలి🙏 ఎన్నో రోజులుగా లలితా దేవి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను ధన్యవాదములు
@prakashbugatha99105 күн бұрын
ఓం శ్రీ మాత్రేనమః కుర్తాళం పీఠధిపతులకు శ్రీ సిద్దేస్వరానందభారతీ స్వామి గారికి పాదాబి వందనాలు
@varudusivakumar36712 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@DeepaP-u9q8 ай бұрын
Om Shree Matrey Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹😍😍😍😍😍
@saisaisai76762 жыл бұрын
శతకోటి ధన్యవాదములు స్వామి జగన్మాత లలితాదేవి పావన, ఘన చరిత్ర తెలియజేసినందుకు 🙏🙏🙏🙏🙏
@RushiBhumiАй бұрын
🙏🌺🙏🌺🙏🌺 అనేకమార్లు సాష్టాంగ నమస్కారములు గురువుగారు, ఆత్మ ప్రణామములు కృతజ్ఞతలు 🙏🙏🙏🌷🙏
@User-143-sc3 жыл бұрын
క్షమించాలి భండ అనగా ఛీ కొట్టడం అని ఒక ప్రవచనం లో విన్నాను..చెప్పింది చాలా గొప్ప వ్యక్తి...
@TheKonala3 ай бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಲಲಿತಾ ಮಾತೆಯ ಆವಿರ್ಭವ ವಿವರಣೆ ಅಮೋಘವಾಗಿದೆ ಶಿವೋಹಮ್ 🙏🙏🙏 ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
@sridevidoddi23493 жыл бұрын
మాకు తెలియని మంచి విషయం తెలియజేశారు. గురువు గారు మీకు... ధన్యవాదములు
@rajinikumarreddyappala93062 жыл бұрын
taku
@alwalshivakumar95162 жыл бұрын
మనిషిరాపంలో జయదేవుడు సామాన్య మనుషులు దేవతలు మరియు రాక్షసులు మద్య జరిగిన సఘఠనలను కళ్లకు కట్టినట్టుగా మాటలలో వర్ణించటం సిద్ద గురువులకే సాధ్యం..మా జీవితాలను తరింపచేయుటకు మీ ప్రయత్నం,/మిమ్మల్ని ఎంత కీర్తించినా తక్కువే...శ్రీ పూజ్య గురు దేవతల పాదాలు నమస్కారములు
@durgakanaka1567 Жыл бұрын
@@rajinikumarreddyappala9306 oo O L L Ll O Mm o Lk Ok K ok mi O Loo Loo Super
@veeru21248 ай бұрын
0😊
@ప్రసన్నరానితిరుమల8 ай бұрын
Taku
@vijayakumarkarri25039 ай бұрын
🙏ఓం శ్రీ మాత్రేనమః!🌹 🙏శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సద్గురుదేవుల దివ్య పాద పద్మములకు అభివందనములు!💐
@srinivasaraobonam26323 жыл бұрын
🌹🙏🌹 ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ లలితా దేవి యై నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@vijayayanamadala10483 жыл бұрын
Chalabagundi
@adireddy6903 жыл бұрын
🍒🍉🌴
@adireddy6903 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌷💐🏵️
@hydrentameerpet96112 жыл бұрын
So beautiful story Sir... Inka inka vinalanipistundi meeru cheppe koddi
శ్రీ మాత్రే నమః గురువు గారు మీరు నాకు ఇంతవరకు తెలియని అమ్మవారి ఆవిర్భం చెప్పిన విధానము వింటున్నంత సేపు తన్మయంతో అమ్మ వారిని ఆరదించాను ,🙏🙏 ఇంకా మాకు తెలియని దేవతల గురిచి వివరిస్తారని కోరుకుంటూ 👋👋🏻
@karunabhavanikoppolu23003 жыл бұрын
ఇది కూడా చే వి వి వి
@svrdivotionalchannel84062 жыл бұрын
లలితా మాత శంబుప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం
@attaluriprabhavathi45702 жыл бұрын
Lalitasothitha
@chitnnyasai14522 жыл бұрын
@@attaluriprabhavathi4570m
@LakshmismRahulsm1234 Жыл бұрын
Om sri matre namah shivashakti adishkti adilaxminamah mahalaxmi namaha ashtalakshmi Devi namah thankyou so much
@sakkugudiseva55133 жыл бұрын
శ్రీ మాత్రే నమః🌹🌹🌷🙏🙏 గురువు గారికి పాదాభివందనాలు 🕉️💐💐🙏🏻🙏🏻
@lathabowenpally67513 жыл бұрын
Sree mathre namaha 🙏🙏🙏
@vasudevdornala16802 жыл бұрын
Sri matre namaha🙏🏻🙏🏻
@manoharsura98522 жыл бұрын
లలతాదేవి ఆవిర్భావం వివరించి నందుకు పాదాభివందనం గురువు గారు
@gaganlishitha70322 жыл бұрын
🙏
@SeemaMirapaKaya7 ай бұрын
లలితా దేవి ఉన్నది ప్రయాగ లోనా కాశీలోనా?
@laxmikante6462 жыл бұрын
శ్రీ గురుబోనమః స్వామీజీ వారి పాదపద్మములకు ప్రనామాలు
బాగుంది స్వామి. విన్న విషయాలైనా మీ నోట వింటుంటే చాలా బాగుంది. 🙏🏽
@banaganapallisrinivasulu103214 күн бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarlumudamanchu67264 ай бұрын
లలిత దేవి పారాయణము చేస్తున్న వారికి చాలామందికి తెలియని విషయాలు అధ్భుతంగా తెలియ జేశారు గురువుగారు. శివుడు వేరు రుద్రుడు వేరు అనే విషయు తెలియ జేశారు గురువుగారు. మీ పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కాలేజీలో మీరు పనిచేస్తున్న కాలములో నేను 1982 లో బి.ఇడి చదువున్న (ఆంధ్ర లూథరన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు ). మీరు వెంకటేశ్వర కళ్యాణ మండపం ప్రక్కన టిటిడి కళ్యాణ మండపం ఆవరణలో చెప్పే సాహిత్య సమావేశాలు వినే అదృష్టము కలిగింది నాకు ఆనాడు నేను ఒంగోలు తహశీల్దారు గా పని చేస్తున్న రోజుల్లో శ్రీ గిరి కొండ పైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో మిమ్ము లను సందర్శించుకునే మహాద్ భాగ్యము కలిగింది నాకు రమణ రావు గారిద్వారా ! ఈ రోజు ఈ వీడియో వినడము ద్వారా మిమ్ములను సందర్శించిన ఆనందానుభూతి కలిగింది నాకు. ధన్యవాదములు గురువు గారు. డా. మూడ మంచు వెంకటేశ్వర్లు తహశీల్దార్ రిటైర్డ్ ఒంగోలు & హైకోర్టు న్యాయవాది, అమరావతి, ఆంధ్ర ప్రదేశ్. 7075882869
@jayapadala24453 жыл бұрын
Meku namaskaram guruvu garu . Mee Darsham kaavalani korukuntuna swamy.
Sri guruvugariki Amma Lalitha maatha gurinchi thealiya cheaputharani.chala vandanalu
@sharvanipaturi98813 жыл бұрын
🙏🙏చాలా బాగా వివరించారు 🙏🙏
@ponnalasayagousayagoud79903 жыл бұрын
Chalabhagavivarìchara
@lakshmikanthamma94262 жыл бұрын
Sri mathrenamaha
@Bala-pf1bd2 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@sailakshmipalukuri67782 жыл бұрын
Thank you so much andi... Alage aa yuddha viseshamulu kuda inkoka video dwara vivarinchagalaru please🙏
@Susmitha03693 жыл бұрын
Guruji ki pranamalu. Lalitha amma vari blessings maku me dwara andaie.
@santhakumari13553 жыл бұрын
అమ్మ దివ్యమైన ఆవిర్భావం గురించి చెప్పిన గురువు గారికి🙏🙏🙏
@al.styleonlyforladies81133 жыл бұрын
kzbin.info/www/bejne/qIOuoXiPf9qAeslm
@hasinicreations65162 жыл бұрын
Om sre Parvathi maha devy namaha....Om Lalitha maha dhyvy namaha..🙏🙏🙏..pahimam thali
@venkatreddykommera89243 жыл бұрын
Very beautiful lalitha matha story explained by guruji, thanks.
@hamsaveni28762 жыл бұрын
🌷🌹🙏🙏🙏
@rajeswaripiratla37 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు
@ShobaraniParuchuri7 ай бұрын
Namaste gurugi
@yashoddawvanapalli89952 жыл бұрын
OM Sri Lalita Kaameswari Kaameswari I Ki Maatharupuna Sahashra Koti Padhabhi Vandhanamulu OM Namo Sri Sidhiswara Swami ki Matharupuna Sathakoti Kruthajnathalu Chala Chakka Gaa Vivarichari Swami OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha Amma Andharini Chalagaa chuduSai Me Charana Dhashi Vaanapalli SathayaRaw Yashoddaw jaishri Tejeshwar Chellayaamma Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu Thank You You Tube Thank You Media
Lalithamma gurinchi తెలియని మాకు చెప్పిన మీకు ధన్యవాదములు sir 🙏🙏🙏
@chintapallisanthoshini63533 жыл бұрын
1!
@shalini41022 жыл бұрын
Nice
@muralidharareddykothapalli9015 Жыл бұрын
Jai Sri Eswaramma Avva Thalli
@subramanyamnukala55263 жыл бұрын
Extremely thanks for your Explain of Sree Matha Lalitha Tripura sundari Devi Zvir
@madhavpersonal53123 жыл бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రి గురవే నమః ప్రథమ గురువు తల్లికి, తండ్రికి, ప్రతిరూపమైన సృష్టికర్త బ్రహ్మ కు నమస్సులు! పద్మనాభుడై, బ్రహ్మను సృష్టించిన జగద్గురువు, జగన్నాథుడైన శ్రీ విష్ణుమూర్తికి నమస్సులు! దేవతలందరికీ ఆది గురువు, అజ్ఞ్యాన లయకారకుడైన, జ్ఞ్యానాన్నిచ్చే దక్షిణామూర్తిగా విలసిల్లే సదాశివుడికి నమస్సులు! చరాచర సృష్టిని ఆద్యంతరహితంగా, నిరంతరం అన్ని లోకాలను, దేవతలను, రాక్షసులను, మంచి-చెడులను, జన్మలను, మోక్షాన్ని శాసించే పరబ్రహ్మమైన జగన్మాత, మణిద్వీప సామ్రాజ్ఞ్యి ఆది పరాశక్తికి నమస్సులు! జీవితానికి అర్థాన్నిచ్చేది తల్లితండ్రులైతే, జీవితం ఎందుకో తెలియచెప్పి, గమనం నుండి గమ్యం వైపు, తన అపార దయాకరుణామృతం కురిపిస్తూ, భక్తి, జ్ఞ్యాన, యోగ, అనుష్టాన, మంత్రోపదేశ బలములతో మోక్ష సాధనకు దారి చూపే గురువు జీవిత పరమార్థాన్ని బోధిస్తారు! తొలిగురువులైన అమ్మ నాన్నలకు, మలి గురువులైన విద్యా దాతలైన ఉపాధ్యాయులకు నమస్సులు! తల్లి, తండ్రి, దైవం అన్నీ తానై, పరమాచార్యులుగా, అపురూప రహస్య బీజాక్షర మంత్ర సామ్రాజ్యాన్ని శాసించి, విశ్వాసంతో, శరణాగతితో నమ్మిన తన భక్తులను, శిష్యులను అనుక్షణం కాపాడే మార్గదర్శి, పూజ్యులు, దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి దివ్య చరణారవిందములకు పాదాభివందనములు!!! గురువు దయవల్ల ఎప్పుడూ మంచి సంకల్పం, మంచి శ్రమగా, మంచి శ్రమ మంచి ఫలితంగా, మారి ,అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో, పిల్లల అభివృద్ధితో, రెట్టించిన ఉత్సాహంతో, కుటుంబపు బాధ్యతల్లో సమర్థతతో పాటు, భక్తి జ్ఞ్యానయుతమైన మోక్షసాధనకు అవసరమైన జప ధ్యాన యోగ బలాలు ఇంతకు పదింతలుగా గురు కరుణతో, మనందరికీ నిరంతరం పెరగాలని కోరుకుంటూ.... 💐💐💐💐💐 మాధవ్
@swarnalathayanamadala23568 ай бұрын
12:29
@prasadaraogummadi85302 жыл бұрын
ఓం శ్రీగురుదేవ్ మా ప్రమాణముమునలు 🙏🙏🙏🙏🙏
@putralalithapkanthi96382 жыл бұрын
Super Guru Garu
@kunchamsriharisrihari971511 ай бұрын
Sri matra namah, Om sri gurubhyonamaha nadicha divam ma guruvugaru 🙏🙏🙏🙏🙏
@jhansivarma57743 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@anuradhaayyagari7132 жыл бұрын
Swamy chala bagaa cheparu meru thanks soo much swamy Namaskaram swamy God bless 🙏🙏🙏🙏🙏🙏🙏
@mohithsharma77337 ай бұрын
Thank you sooo muchh guruvugaaru
@nagmanitoleti14022 жыл бұрын
Guruvu gari ki padabhivandanalu 🙏🙏🙏
@lakshmidevi5179 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏శతకోటి వందనాలు గురువు గారు మీకు
@ushasagi18283 жыл бұрын
Maha rudraya namaha. Om Leitha daya i Namaha.
@ushasagi18283 жыл бұрын
Om Leitha dayviya namaha.
@arunaprem39033 жыл бұрын
Namaskaramullu guruvu garu 🙏🙏
@SrinivasaGovinda122 жыл бұрын
😯😯
@chukkauma95392 жыл бұрын
Om sri gurubyonamah guruv gariki padabi vandanamulu
@brajendrasingh53053 ай бұрын
Om namaha sivaaya ....Sree mathre namaha 🙏🙏🙏
@gsmani96482 жыл бұрын
Tq ,swami nice information 🌹🙏🌹🙏🌹🙏
@sitaramarajuneti70246 ай бұрын
Namaste guruvu garu
@indian95582 жыл бұрын
Swamy vari Padalaku 🙏🙏🙏🙏Om Sri lalita Devaiyi namaha 🙏🙏🙏🙏Pahimam Rakshamam Saranu Saranu Kapudu talli 😭🦵🙏
@jayashreebojjupally77082 жыл бұрын
Om Sri Lalitha Deviya Namskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Gurubhiyo Namaha🙏🙏🙏🌹🌹🌹
@jahnavim94602 жыл бұрын
Chala manchiga ardamayyattu chepparu
@kemabharathi51693 жыл бұрын
Dhanyavadalu Guruvu Garu
@eswarrao69465 ай бұрын
ధన్యవాదాలు స్వామీజీ ❤
@durgavani95316 ай бұрын
Om shree LalitaDevi matayea namaha 🙏🙏🙏🙏🙏 om shree matrea namaha 🙏🙏🙏🙏🙏
@sampathkariladieshostel98422 жыл бұрын
Very nice, thank you guru'garu
@padmabommaraju7806 Жыл бұрын
Om Sri matrenamaha pahimam rakshamam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@Chitti1982 жыл бұрын
Thankyou sir. You are encyclopaedia
@gowrimurthy31193 жыл бұрын
Thank you guru garu
@swathikatukuri47393 жыл бұрын
Guruvu garu meku Padhabevandnal rudhrudhu chapena japaa solkam chapandhe guruvu garu
@prasadt79463 жыл бұрын
Guruvugariki pranams 🙏🙏
@poornachandrarao93752 жыл бұрын
Good video .first lady army creation ammavaaru. jai lalithaa maatha
@kakarlajhansi1349 ай бұрын
ప్రయాగే మాధవేశ్వేరి అన్నారు కదా స్వామి ప్రయాగ లలితా దేవి అంటున్నారు. 🙏కన్ఫ్యూషన్