Jabardasth Hyper Aadi & Auto RamPrasad Interview | Hyper Aadi & Ram Prasad Real Facts about KiraakRP

  Рет қаралды 326,000

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 2 300
@rohinikumarsadasivuni368
@rohinikumarsadasivuni368 2 жыл бұрын
మీ సుమన్ టీవీకి దమ్ముంటే ఆర్.పి గారిని... ఆది గారిని, రాంప్రసాద్ గారిని ముగ్గురిని కలిపి ఇంటర్వ్యూ చెయ్యండి... అప్పడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి... అంత వరకు దాయచేసి ప్రజలను ఎర్రోలని చేయకండి...🙏🙏
@shaik166
@shaik166 2 жыл бұрын
sssss
@srinivasulutanguturi5601
@srinivasulutanguturi5601 2 жыл бұрын
That's crct
@bharathivlog
@bharathivlog 2 жыл бұрын
Yes you curret
@ajayelugam5699
@ajayelugam5699 2 жыл бұрын
Yes
@krishyprat2479
@krishyprat2479 2 жыл бұрын
So damn true
@BeingPSPK
@BeingPSPK 2 жыл бұрын
ఇది పెయిడ్ ఇంటర్వూ , ఇది పక్క ప్లాన్ తో చేసినది, Kirak RP is Correct 📌
@chakaliparusharamulu1748
@chakaliparusharamulu1748 2 жыл бұрын
S
@rajreddy118
@rajreddy118 2 жыл бұрын
Paid interview
@nareshmuthyala3321
@nareshmuthyala3321 2 жыл бұрын
Yes అవును
@RajuRaju-zm1wm
@RajuRaju-zm1wm 2 жыл бұрын
Yes adi gadiki auto gadiki script rasi pamparu mallemala valu 🤣😂
@ramuramesh6311
@ramuramesh6311 2 жыл бұрын
Sollu cheppaku
@bathinavishnus5380
@bathinavishnus5380 2 жыл бұрын
మీ మాట్లాలో నిజం లేదు.. RP మాట్లాడుతూ వుంటే తన కంట్లో నిజం కనిపిస్తోంది
@saariikamoto
@saariikamoto 2 жыл бұрын
Awesome video excellent 👍. R P చెప్పినా మాటలు ప్రతిదీ ఆలోచింప చేసేలా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే అంటున్నారు సో, we support R P అన్నయ
@kadavakollus3141
@kadavakollus3141 2 жыл бұрын
ఎంత తీసుకున్నారు సోదరా...... మీ మీద ఉన్న అభిమానం కూడా పోయింది ....
@arunb9
@arunb9 2 жыл бұрын
Very bad Adhi n Ram 🥵🥵🥵
@RDLV233
@RDLV233 2 жыл бұрын
Yes
@VijayaLakshmi-gc1vu
@VijayaLakshmi-gc1vu 2 жыл бұрын
Aadi kanipinchani swarthaparudu sudheer mallemala nunchi vellipovadaniki karanam add new
@VijayaLakshmi-gc1vu
@VijayaLakshmi-gc1vu 2 жыл бұрын
Adi vallane sudeer vachesadu
@dhanalaxman161
@dhanalaxman161 2 жыл бұрын
వీళ్లు చెప్పేవి అబద్ధాలే అని నమ్మేవాళ్ళు ఎంతమంది
@manoharsaramanda8080
@manoharsaramanda8080 2 жыл бұрын
Yes andi
@madhuasks1405
@madhuasks1405 2 жыл бұрын
A lnjodukukulu moneybempartent
@jaihindjaibharat143
@jaihindjaibharat143 2 жыл бұрын
Jai balayya jai hind
@ssreddy-z4b
@ssreddy-z4b 5 ай бұрын
నీ అమ్మని దెంగుతుంటే నీ అయ్య.. అప్పుడు కూడా ఇదే అంటావా రా... అబద్ధం అని😂😂😂
@narasimhalucky9879
@narasimhalucky9879 2 жыл бұрын
Kirrak RP Taking is correct & Honest
@muralik1278
@muralik1278 2 жыл бұрын
Yes
@pulisridevi9049
@pulisridevi9049 2 жыл бұрын
No
@lavankumar471
@lavankumar471 2 жыл бұрын
Yes
@harishraineni6634
@harishraineni6634 2 жыл бұрын
Yes
@spothul
@spothul 2 жыл бұрын
No
@m.r.reddyraghu2718
@m.r.reddyraghu2718 2 жыл бұрын
కామెంట్స్ లో ఒక్కడు కూడా మిమ్మలను నమ్మడం లేదు..... మీరు ఎంత చేపిన వృధా......
@ismarthari3221
@ismarthari3221 2 жыл бұрын
Yes bro
@manasibabu1485
@manasibabu1485 2 жыл бұрын
Super bro nijam chepparu
@shivakiran7203
@shivakiran7203 2 жыл бұрын
Nen nammutunna niku nuv ankunte aypoduraa
@thetruth7961
@thetruth7961 2 жыл бұрын
True' ...ee comments ni hilight cheyandi
@rajgopal7808
@rajgopal7808 2 жыл бұрын
RP is 100000000000000000000% correct. Adhi n ram Prasad came to coverence the TRUTH.
@hymadigital2926
@hymadigital2926 2 жыл бұрын
Bokkem kadu
@rajgopal7808
@rajgopal7808 2 жыл бұрын
@@hymadigital2926 ni bochem kadu
@jagrimudbdba3737
@jagrimudbdba3737 2 жыл бұрын
We like jabardast but we agree with RP .
@hmmkiranteja7343
@hmmkiranteja7343 2 жыл бұрын
ఆరే బాబు వాలు మల్లే మల్ల లో shows చేస్తున్నారు కాబట్టి ఇంక వాలని కాకుండా ఇంకెవరికి డప్పు కొడతారు ra బొక్కడ అక్కడ నుంచి ఒక్కకరు వెళిపోతున్నారంటే దాన్ని బట్టి మనమే అర్ధం చేసుకోవాలి...
@seenuparu7837
@seenuparu7837 2 жыл бұрын
RP నిజమే చెప్పాడు but మీలో భయం ఉంది 😂
@atakarajagopal
@atakarajagopal 2 жыл бұрын
Money minded fellows..
@keelubhaskar6931
@keelubhaskar6931 2 жыл бұрын
మీరు మాట్లాడే మాటల్లో కొద్దిగా కూడా నిజం కనిపించడం లేదు...
@Criroyal_23
@Criroyal_23 2 жыл бұрын
దొరబాబు, పరదేశి గురించి నువ్వే చెప్పి చేశావు అన్నావు ఆది.. కానీ అటువంటి విషయం అని అంటున్నావు మరి అటువంటి విషయాన్ని నువ్వే ఎన్నిసార్లు నీ స్కిట్ లో ఎన్ని సార్లు వాడావు ..అసలు ఆ విషయాన్ని నువ్వే నీ స్కిట్ ల ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశావు,👏👏👏👏
@mimicrysandeep4401
@mimicrysandeep4401 2 жыл бұрын
Na 1 GB net pothey poyindhi RP is genuine and correct 💯
@rajasekhar9361
@rajasekhar9361 2 жыл бұрын
100%kirrak RP correct
@amularakesh2412
@amularakesh2412 2 жыл бұрын
ఎందుకురా ఆది అబద్దాలు చెప్తారు అది అబద్దాలు అని మీ ముఖంలో కనిపిస్తుంది...
@dilepreddy7249
@dilepreddy7249 2 жыл бұрын
Yes
@bodashekar934
@bodashekar934 2 жыл бұрын
no
@shivakiran7203
@shivakiran7203 2 жыл бұрын
Yendukira ila edusthav valla meda nee kadu manta comment lo kanpistundi
@devarajuvemula9194
@devarajuvemula9194 2 жыл бұрын
29:20 యాంకర్: RP ఎప్పుడూ అనలేదు కదా. రాంప్రసాద్ మొబైల్లో రెడీగా ఉన్న వీడియో తీసి చూపిస్తున్నాడు, మళ్ళీ ఎవరో పంపించారని యాక్టింగ్...👏👏👏 సూపర్ చేస్తున్నారు డ్రామాలు. ఇది పక్కా paid interview అని అందరికీ అర్దం అవుతుంది. ఆర్పీ డేరింగ్ అండ్ genuene పర్సన్.
@harishvinjarapu7949
@harishvinjarapu7949 2 жыл бұрын
💯
@rainbow9418
@rainbow9418 2 жыл бұрын
Yes
@manieindia7524
@manieindia7524 2 жыл бұрын
Interviwe chusadu kabatte chupinchadu వీడియో
@VSPHOTOGRAPHY2765
@VSPHOTOGRAPHY2765 2 жыл бұрын
Avinash ni kuda mosam chesindhi mallemaala......we support #RP💪
@abap.kiranmaheshbabu8690
@abap.kiranmaheshbabu8690 2 жыл бұрын
Adhi and ram Prasad highest paid. They are successful and mallimala giving respect. Both Covering very well.
@chinnichinni8474
@chinnichinni8474 2 жыл бұрын
Rp is ALWAYS correct .... 👍 HE is geninune
@thrinadhm2808
@thrinadhm2808 2 жыл бұрын
No
@saikishorereddy1647
@saikishorereddy1647 2 жыл бұрын
Bongem kadu
@chinnichinni8474
@chinnichinni8474 2 жыл бұрын
@@saikishorereddy1647 kaduuu
@localboyfrind8643
@localboyfrind8643 2 жыл бұрын
3 శ్యామ్ గాని మొడ్డ చీకుర్రి
@yamiar9717
@yamiar9717 2 жыл бұрын
Rp is snake babu binami
@nagendranani6287
@nagendranani6287 2 жыл бұрын
శ్యామ్ ప్రసాద్ ఎవడైతే ఏంటి మంచి వ్యక్తిత్వం ఉండాలి 💯RP జెన్యున్
@mahendharmahi9882
@mahendharmahi9882 2 жыл бұрын
Rp gadu west gadu annam pettinodike sunnam peduthunnaru
@ManaVideosTrending
@ManaVideosTrending 2 жыл бұрын
@@mahendharmahi9882 ee artists la valla syam Prasad tinaleda?
@mahendharmahi9882
@mahendharmahi9882 2 жыл бұрын
@@ManaVideosTrending athanu start cheyya ka vellaki chance evvaka pothe entha mandhiki thelusthundha valla gurinchi
@gudumbaa1
@gudumbaa1 2 жыл бұрын
Your age?
@ManaVideosTrending
@ManaVideosTrending 2 жыл бұрын
@@gudumbaa1 evarini adugutunnav bro
@davidking2265
@davidking2265 2 жыл бұрын
మీరిద్దరూ కాకుండా వేరేవాల్లు వస్తే నమ్మేవాల్లం... నడిరోడ్డుమీద బస్ లోంచి మిమ్మల్ని దింపితే తెలుస్తుంది.. భోజనం దగ్గర అడ్జస్ట్ కావాలా మీరు తినరు కాబట్టి ఆ నొప్పి తెలియదు భోజనం దగ్గర మిమ్మల్ని అవమానిస్తే తెలుస్తుంది... మేనేజ్మెంట్ మీకిచ్చే ట్రీట్మెంట్ వేరు మిగతావాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు... సో మీకు నొప్పి తెలియదు.. ఒక వ్యక్తి వల్ల రేటింగ్ రాదా ఆది? ఎంత మంటరా బాబు నీకు సుధీర్ అంటే..అవును ఆ వ్యక్తి నీవైతే రాదు సుధీర్ అయితే వస్తుంది... జబర్దస్త్ & SDR రేటింగ్ పడిపోవడానికి.. మాటీవీలో సుధీర్ ప్రోగ్రామ్స్ రేటింగ్ రావడానికి కారణం సుధిరేరా బాబు..
@thetruth7961
@thetruth7961 2 жыл бұрын
యాంకర్ 🔐questions అడగకుండా సమాధానాలు చెప్తున్నారు 🤣🤣🤣🤣 దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు... ఆది, రాంప్రసాద్ 🤠🤠🤠
@rameshs7382
@rameshs7382 2 жыл бұрын
correct
@satyaprasad4562
@satyaprasad4562 2 жыл бұрын
Rp ni వాళ్ళ ఇద్దరిని పెట్టేసి ఇంటర్వూ ఎవరు నిజం చెపుతున్నారో తెలీపోతాది వీళ్ళు చెప్పేది అక్షరాలా సొల్లు కబుర్లు RP is right person 💘💘
@venkateshgorakala7329
@venkateshgorakala7329 2 жыл бұрын
RP...zindabad...sudigali Sudheer zindabad...we support RP from Sudheer fans
@mbentertainment3176
@mbentertainment3176 2 жыл бұрын
RP ఒక్కడే కాదు అప్పారావు గారు ఇంకా చాలా మంది చెప్పారు రా
@varadasuhas6516
@varadasuhas6516 2 жыл бұрын
Ayite enti wh he is
@naveenaresh3673
@naveenaresh3673 2 жыл бұрын
మీ మాటల్లో భయం ఉంది.😱 ఆర్పి అన్న మాటల్లో నిజం ఉంది🙏
@nschallamthavil9382
@nschallamthavil9382 2 жыл бұрын
👍🏻
@manasibabu1485
@manasibabu1485 2 жыл бұрын
SUPER anna
@indrakanti.nareshnaresh3865
@indrakanti.nareshnaresh3865 2 жыл бұрын
Correct brother
@anvesh229
@anvesh229 2 жыл бұрын
Comments chusi siggu thechukondra banisallara
@balub5430
@balub5430 2 жыл бұрын
100% true .
@Gamble-carefully
@Gamble-carefully 2 жыл бұрын
Who is real RP? AADI & RAmprasad ? Like for RP comment for AADI & RAmprasad ?
@fakeemotions5984
@fakeemotions5984 2 жыл бұрын
Rp
@veenach4699
@veenach4699 2 жыл бұрын
Aadhi ND ramprasad
@rajareddy1577
@rajareddy1577 2 жыл бұрын
మీ మాటల్లో నిజాయితీ లేదన్న క్లియర్ గా తెలుస్తోంది ఇంతకూ ముందు మీ మీద గౌరవం ఉండేది ఈ ఇంటర్వ్యు తో మొత్తం పోయెంది
@lokiroyaljanasena5602
@lokiroyaljanasena5602 2 жыл бұрын
ఆదిగారు అంటే చాలా మంచి గౌరవం నాకు అలాగే ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు అంటే ఇంకా చాలా చాలా గౌరవం దీనిబట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే కిరాక్ ఆర్పి గారికి ఆత్మ గౌరవం ఉంది కాబట్టే ఆయన నిజాలు మాట్లాడడానికి ధైర్యం చేశాడు
@bodashekar934
@bodashekar934 2 жыл бұрын
antha ledhu
@raghunathgurram4191
@raghunathgurram4191 2 жыл бұрын
​@@bodashekar934 inkenti raa Bodi RP ki self respect ekkuva ani tala vunnodiki artham ayyindhi Naga Babu kooda anduke vachadu ani cheppadu gaa RP interview choodu ekkada junk avvale veelliddaru entha think chestunnado choodu answer chese mundu
@bodashekar934
@bodashekar934 2 жыл бұрын
RP traplo paddau pacha bottu ipoudu vesukunnadu . food bags lekunte appudu emi chesadu ippudu bayatiki vachi badanam avasarama
@subhan6139
@subhan6139 2 жыл бұрын
RP gaduu oka bachagaadu
@lokiroyaljanasena5602
@lokiroyaljanasena5602 2 жыл бұрын
@@subhan6139 nivu
@ramveluvarthi2685
@ramveluvarthi2685 2 жыл бұрын
RP always correct
@gurrammeeramadhu9900
@gurrammeeramadhu9900 2 жыл бұрын
Bro not correct, Rp jd chakravarti tho cinema aagipoindhi , aa cinema producer rp valana Rs20 cros IP Petti paaripoyadu , athanu chit owner chaalamandi prajalu ibbandhipaduthunnaru
@ManaVideosTrending
@ManaVideosTrending 2 жыл бұрын
@@gurrammeeramadhu9900 comedy cheyyaku bro RP enti 20cr enti
@gurrammeeramadhu9900
@gurrammeeramadhu9900 2 жыл бұрын
@@ManaVideosTrending bro nenu comedy kaadhu bro , producer vundedhi nellore dt Podalakur vi meeru enquirie cheyandi meeku thelusthundi, aa cinema sogam lo yendhuku aagipoindi bro
@Its_VVM
@Its_VVM 2 жыл бұрын
RP was clear.. He said to ask these people to make promise on their mother or dad or children and then say that they are telling truth.. Anchor did not asked this .. I am big fan of Aadi and Ramprasad but not sure who is telling truth and who is telling lies
@ap31aq3
@ap31aq3 2 жыл бұрын
Straight Question both of you, meelo talent lekapote Mallemaala encourage chesevaara n vaallu chestunnadi business, samaaja seva kaadu... RP kallallo nijayiti undi...
@nagendarraoyerramsetty2869
@nagendarraoyerramsetty2869 2 жыл бұрын
RP is speaking from heart not from mind these Guys are speaking from mind may thier renumeration will double after this episode
@helpinghandskurnool7750
@helpinghandskurnool7750 2 жыл бұрын
Support To RP Garu🔥🔥❣️❣️🤫
@helpinghandskurnool7750
@helpinghandskurnool7750 2 жыл бұрын
👍👍👍
@sandeepsandy3205
@sandeepsandy3205 2 жыл бұрын
Rp is very good person and genuine
@Hello-653
@Hello-653 2 жыл бұрын
ముగ్గురు కమల్ హాసన్ లు..ఒకరిని మించినోడు ఇంకొకడు jai RP💥
@shaikbasheerun5761
@shaikbasheerun5761 2 жыл бұрын
Aun
@ganeshjai640
@ganeshjai640 2 жыл бұрын
*We must be faithful to the company which introduces this society.*
@santoshkarri8181
@santoshkarri8181 2 жыл бұрын
Both are legendry actor's......meku oka 🙏
@udaykiran1158
@udaykiran1158 2 жыл бұрын
Preparation excellent Rp is geniune and correct
@umamagesgwran1887
@umamagesgwran1887 2 жыл бұрын
Hello brother emi matladatha ru meri ha
@bodashekar934
@bodashekar934 2 жыл бұрын
rp tokka
@rmunna3970
@rmunna3970 2 жыл бұрын
మీ మీందా ఉన్న గౌరవం పూర్తిగ పోయినదీ ఇ ఇంటర్యూ చూసి R p చెపెదే నిజం
@lovelyprabhakarphotography3398
@lovelyprabhakarphotography3398 2 жыл бұрын
ఆది రామ్ ప్రసాద్ మీ మీద మంచి అభిప్రాయం ఉండేది ఇ ఇంటర్యూ ద్వారా పూర్తి గ పోయింది
@sivaramyerubandi5030
@sivaramyerubandi5030 2 жыл бұрын
అంతా అబద్దం
@nanivibhave4903
@nanivibhave4903 2 жыл бұрын
Valliddari meeda respect poyindi
@ajcan89
@ajcan89 2 жыл бұрын
Deniki ra perigedhi thaggedhi?? Vallu pottakuti kosam vanda cheputaru.
@nschallamthavil9382
@nschallamthavil9382 2 жыл бұрын
👍🏻👍🏻
@ramakrishnaram6384
@ramakrishnaram6384 2 жыл бұрын
Yes bro 👍
@venkatgantasala2992
@venkatgantasala2992 2 жыл бұрын
కేవలం టాప్ ఆర్టిస్ట్ లు అయిన మీ లాంటి వాళ్లకు మాత్రమే మంచి సహాయం చేశారు మల్లెమాల వాళ్ళు మరి చాలా మంది చిన్న ఆర్టిస్టులకు ఎందుకు న్యాయం చేయలేక పోయారు. example avinaash 10 లక్షలు కట్టి మరీ bigboss కి వెళ్ళాడు. ఒకప్పుడు వేణు టీమ్ లో పనిచేసిన ఒక ఆర్టిస్ట్ ఈ రోజు చావు బ్రతుకులో వున్నాడు.కొన్ని నిజాలు దాస్తున్నారు.పెద్ద ఆర్టిస్టులు మాత్రమే బాగున్నారు.చిన్న వాళ్ళు కాదు.
@ganeshs7419
@ganeshs7419 2 жыл бұрын
Both guys are speaking from mind not from heart
@sweetychintapikka5963
@sweetychintapikka5963 2 жыл бұрын
interview lo Pasa ledu.. motham defense mode lo undi...RP was on Fire
@ajithkumarajith3412
@ajithkumarajith3412 2 жыл бұрын
Here Shyam prasadh = Snow thaatha Hyper aadhi = Snow anna Ram Prasad = Naresh 🤣🤣🤣🤣🤣🤣
@kmk0099
@kmk0099 2 жыл бұрын
You are joker babu
@bhaskardurgam8135
@bhaskardurgam8135 2 жыл бұрын
ఇద్దరు ఇద్దరే చి వెస్ట్
@shivakiran7203
@shivakiran7203 2 жыл бұрын
Nuv aa kiraak rp aa
@RajuRaju-zm1wm
@RajuRaju-zm1wm 2 жыл бұрын
Dyper vadu dokku auto gadu edharu bokk galu 🤣😂
@ajithkumarajith3412
@ajithkumarajith3412 2 жыл бұрын
@@kmk0099 hii sir my name is Mohan Krishna 🤣🤣🤣🤣🤣
@chmahendar6834
@chmahendar6834 2 жыл бұрын
అరేయ్ రోషన్ గా నీ ప్రమోషన్ కోసం కావాలనే rp అన్న నీ ఇరికించాలని చేశావ్ కదరా
@prashanthivlogschannel8301
@prashanthivlogschannel8301 2 жыл бұрын
ఆరి పోతున్న ధిపన్ని వెలిగించటానికి వచ్చారు.రాంప్రసాద్ రెడ్డి గారు ఈధరికి రెమ్యూనరేషన్ బాగా పెంచుతారు
@yakesh5505
@yakesh5505 2 жыл бұрын
Meeru chaala baga cover cheyadaniki try chesaru but dhoriki poyaru....akkada rp garu cheppina points lo 1).food gurinchi ...meere 2days food bagolekapothe adjust kalera ani antunnaru ante bagundatledhu ane kadha.konni sarlu balekunte adjust avtharu but prathisari enduku bagundadhu...initial days lo(ante starting of jabardasth)balekunte edo starting kadha ani adjust avtharu but manchi successfull ayaka( konchem celebrity status and returns baaga vachaka) kuda alane unte ela cheppandi...indulo ramprasad garu kuda cover cheyadaniki naaku street side food ante istam ani chepparu🤣. 2).remuneration evaraina ekkada work chesina positioni batti kavalani korukovadam lo thappu ledhu....(deeni meeda adhi gaaru kuda skits lo punches vese varu dhanni batti ardam chesukovachu). 3).sudheer garu and rashmi garu love track rudhi valla personal life agam chesaru jabardasth ani cheppaledhu Rp..Rp garu emannaru ante sudheer garu thana personal life alochinchakunda love track nadipi entertainment ichinatuvanti vyakthini enduku jabardasth vadhulu kundhi(just remuneration ante nammabudhi kavatle(he respects more mallemala).endukante meere ichi unchukovachu kadha.bcz he is best one). 4.)Humanity & responsibility....punch prasad gariki health balenappudu meerandharu and nagababu garu humanity chupinchi help chesaru..but mee producer em humanity gani thana family lo oka member ani responsibility chupinchaledhu ani meere cheppakane chepparu....ela ante...andariki money mundhu ichi tharvatha remuneration lo cut chesukunevadu antunnaru that is businessmind endukante meeru athaniki kavali kabatti.but eppudu free ga ichindhi gaani help chesindhi ledhu...ippudu punch prasad annaku 3.5lkhs vasthundhi ayanavalle annaru, enduku isthunnaru ante Sridevi drama company lo punches(his own style) tho famous ayadu kabbatti jatiratnalu lo pettukunndu lekuntee.but aa roju meerandaru help cheyakunte,ippudu ela undedho evariki thelusu😟??. 5.)babu anna token issue kuda meeru skits lo chaala sarlu annaru.ante adhi nijam anega.. 6) Rp garu last lo emannaru ante mallemalani ...intha mandhi bayatiki ravadaniki evi reasons ...ippuddaina sarichesukoni unna artists ni bayatiki vellakunda chusukondi annaru adhi chusara meeru.?.. Rp garu first opportunity ichinavallani anakudadhu but mistakes unnay ani cheppadam lo thappuledhu. ...meeru andaru mallemala(ante producer) maaku life ichindhi antunnaru adhi kuda konthameraku correct ee endukante they gave opportunity.but they did bussiness kadha ..meeku talent lekunte theesukune vallu kadhu kadha....(talent and creativity lenkunte agipovinavi opportunities ichina chalaa unnay mallemala lo).meeru mallemala ni family la bavisthunnaru ,vallu kuda ala bavinchali kadha ...???...manam e organization lo work chesina emanna(food or facilities or salary) bagalekunte manan question chestham and strike/resign chestham..but ikkada ala kadhu endukante ikkada anni politics bayatiki vasthe programs dhorukuthayo ledho ani .... ..chaala mandi bayatiki rakapovadini may be reasons(my opinion)...emi's endukante bayata mallemala laga long running programs cheyaru..and bayata channels ilanti programs chaala thakkuva chesthay maaku chance untundho ledho ani..endukante ..mallemala makes so many entertainment programs anthe(they cashing ur talent)... Bayata channels short running programs ee max chestay...anduke valla bayam...bayatiki vasthe regular income miss avthundhanna insecurity maximum.....kondaru question veyochu eppudo ravochukada ippatidhaka enduku raledhu ani?..may be vallu kuda maratharemo anni inni days barincharemo but edo oka roju burst avtharu kadha...and mallemala politics bayapadi kuda undi undochu inni rojulu --->oka person valla trp radhu annaru adi thappu anna...just sudheer anna valla entha success vachidho andariki thelusu.... Nakendukoo..inkonni doubts unnay..pradeep garu 2/3 channels lo anchoring chesevaru???...mallemala ela permission ichindhi...villaku ivandhi???... .....i think politics baaga jaruguthunnay background lo.... (Anchor enduko nijalu bayatiki ravadaniki sarigga adagaledhu anipinchindhi..not up to mark interview by u bcz they spoken what they decided but u didn't question well😕.) ...RP spoken 100%truthfully♥️
@mounikaa145
@mounikaa145 2 жыл бұрын
What an explanation broooo👏👏👏👏👏 perfect ga chepparuuu
@yakesh5505
@yakesh5505 2 жыл бұрын
@@mounikaa145 thank u sister .
@krishna-t8q5b
@krishna-t8q5b 2 жыл бұрын
Looks like Aadi got good amount from mallemala owner. Nice skit (interview).
@lavankumar471
@lavankumar471 2 жыл бұрын
Correct 💯
@shivakiran7203
@shivakiran7203 2 жыл бұрын
Iooks like you got so much payment from the ... babu Nice comment
@anvesh229
@anvesh229 2 жыл бұрын
Banisaka kukka aadhi
@RajuRaju-zm1wm
@RajuRaju-zm1wm 2 жыл бұрын
@@shivakiran7203 u also dyper aadi 🥲🤣😂
@pavaninandan
@pavaninandan 2 жыл бұрын
Correct Bro.. idariki baga icharu
@lakshyasdesginerhub2859
@lakshyasdesginerhub2859 2 жыл бұрын
Rp is genuine....adhi & ram prasad...meru mallemalla nundi baytaiki ochaka ye interview highlight avadam kayam
@shaikshabber6579
@shaikshabber6579 2 жыл бұрын
ఆర్పీ చెప్పింది నిజం కాబట్టే మీరు ఇంటర్వ్యూ కి వచ్చారు....కవర్ చేయడానికి 😆😆😆😆
@sateeshchowdary5275
@sateeshchowdary5275 2 жыл бұрын
Yes
@hymadigital2926
@hymadigital2926 2 жыл бұрын
Mari yedukodanlu gariki em chebuthav nuvvu rp kantivadivena
@habibullah7799
@habibullah7799 2 жыл бұрын
Correct logic bro..
@suneelsuneel2082
@suneelsuneel2082 2 жыл бұрын
మీరు ఎంత సన్నాసులో కామెంట్ లో చూడండి....RP అన్న అన్ని నిజాలు చెప్పాడు...మీరు బానిసలు....అన్ని అబద్దాలు పలుకుతున్నారు ....అది మీరంటే నాకు చాలా ఇష్టం మంచి పంచులు వేస్తారు...కానీ ఈ వీడియో తో మీ మీద చాలా చిరాకు అనిపించింది అంత మీరు చెప్పేది అబద్ధాలే......RP అన్న తోపు....RP అన్న అన్ని నిజాలు చెప్పాడు వీళ్ళు అబద్దాలు చెపుతున్నారు.....
@rajuwarner4895
@rajuwarner4895 2 жыл бұрын
Thokkem kadu dhebba thagilina vadikey noppi antey endho thelusthundhi ❤️❤️❤️ I support RP❤️❤️❤️❤️
@venkatasubbaiah1174
@venkatasubbaiah1174 2 жыл бұрын
Rp is సూపర్ and జెన్యూన్ గా వుంటారు
@dilipdadha5529
@dilipdadha5529 2 жыл бұрын
Kirrack Rp Is great Genuine person Rp
@dhanujai5287
@dhanujai5287 2 жыл бұрын
వీళ్ళు చెప్పే మాటల్లో జన్యునిటీ లేదు ....వల్ల ఫేస్ లోనే అర్థమవుతుంది..... క్లియర్ గా
@ravikumarsuns
@ravikumarsuns 2 жыл бұрын
Correct bro
@kumarmunnelli1435
@kumarmunnelli1435 2 жыл бұрын
Correct
@sunilkumarrondi3501
@sunilkumarrondi3501 2 жыл бұрын
Anchor chala positive ga matladuthurru it's not correct villaki ABN sir ye correct💯
@keerthikrishna5459
@keerthikrishna5459 2 жыл бұрын
మీ వాయిస్ లో దమ్ము లేదు రా ....ఇందత స్ట్రిప్స్ రా RP correct 💯
@sls957
@sls957 2 жыл бұрын
మీరు చెప్పే నిజాయితీ మీ ఫేస్ లో కనిపించడం లేదు...సొల్లు ఆపండి రా సోది ఆది
@sivaprasad6085
@sivaprasad6085 2 жыл бұрын
I like Aadhi so much But I support RP
@creator-yd8js
@creator-yd8js 2 жыл бұрын
Rp is right may be
@RAJESH-s7u
@RAJESH-s7u 2 жыл бұрын
కింద కామెంట్లు చూస్తూనే అర్థమవుతుంది మీ మీద నమ్మకం పోయింది rosha అన్న ఇన్నర్ ఫీలింగ్ = 200%😂😂😂
@parvathidevigodavarthi13
@parvathidevigodavarthi13 2 жыл бұрын
45:47 Ram Prasad garu indirectly accepted what RP garu told about food. If we compromise for two days. We can eat for next 28 days happily
@badhrivlogs7139
@badhrivlogs7139 2 жыл бұрын
RP IS RIGHT these are wrong
@rowdybhargav327
@rowdybhargav327 2 жыл бұрын
అధి అన్న నువ్వు చెప్పిన దాంట్లో చిన్న మార్పు ..సుధీర్ అన్న పంచ్‌లు తీస్కోటం వల్ల అంత పేరు రాలేదు అత్తాని హార్డ్ వర్క్ టాలెంట్ వల్ల వచ్చింది ఒకసారి సుధీర్ అన్న చేస్తున్న షో రేటింగ్ చూడు ఒక్కమనిషి వల్ల యెంత మార్చుకుని వచ్చింది తెలుస్తుంది..న్వ్వు సుధీర్ అన్న రేంజ్ ని యాక్సెప్ట్ చెయ్యలేఖపోతున్నావ్ ఈది నిజం
@bhaskardurgam8135
@bhaskardurgam8135 2 жыл бұрын
ఆది ని అడగండి ఢీ trp రేటింగ్స్ సుధీర్ అన్న ఉన్నపుడు ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది అని
@lovingfamilyministries8042
@lovingfamilyministries8042 2 жыл бұрын
సుదీర్ గారు మీ పంచులు మంచి మునసుతో తీసుకున్నాడు కావున మీ పంచులు పేలాయి అంతే
@narayanalakshmi2533
@narayanalakshmi2533 2 жыл бұрын
,👌👌👌👌👌👌👌👌👌👌👌🥰
@laxmigundala9125
@laxmigundala9125 2 жыл бұрын
Yes
@bhagyalaxmib6648
@bhagyalaxmib6648 2 жыл бұрын
Ee godavalu vaddu andaru kalisi cheyandi kudarakunna sare andarini entertainment cheyandi anthe Kaani jaberdasth lo Aadhi ni miss avuthunnam
@ksimhachalam7245
@ksimhachalam7245 2 жыл бұрын
Rp garu correct
@indianrailwaysyt1019
@indianrailwaysyt1019 2 жыл бұрын
Mundey video prepare chesukoni vacharu rp gurinchi great bro
@vinodmekala7833
@vinodmekala7833 2 жыл бұрын
We all know RP is correct. We can't expect same from this both, because still they are under shyam Prasad Reddy radar. If they tell truth their life will ruin
@user-rajarealestate
@user-rajarealestate 2 жыл бұрын
హైపర్ అది గారు రాంప్రసాద్ గారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మీ మనసులో నుంచి వచ్చింది కాదు అని ప్రజలకి అర్థం అయింది ఈ ఇంటర్వ్యూ చూడకముందు మీ మీద మంచి అభిప్రాయం వుండేది ఈరోజుతో ఆ అభిప్రాయం తెలుగు ప్రజలకు పోయింది
@nschallamthavil9382
@nschallamthavil9382 2 жыл бұрын
👍🏻
@naiduravinderreddy2062
@naiduravinderreddy2062 2 жыл бұрын
Yes u r right
@rathodsrinivas
@rathodsrinivas 2 жыл бұрын
Exactly
@shivakiran7203
@shivakiran7203 2 жыл бұрын
Pakkaki poi aduko chinna Repu naagababu ochi avesham loo jabardasth vallu nannu tosesaru anna kuda nammela unnav
@dhanujai5287
@dhanujai5287 2 жыл бұрын
కింద పబ్లిక్ టాక్ చూడండి రా బాబు..........RP IS RIGHT
@vadugunagaraju3998
@vadugunagaraju3998 2 жыл бұрын
Edaru acting super🙏🙏🙏🙏
@visweswararaovallu6539
@visweswararaovallu6539 2 жыл бұрын
ఆదికి రాంప్రసాద్ కి ఎక్కువయ్యింది....rp అన్న చాపినది నిజం
@SRIGURUSYSTEMS
@SRIGURUSYSTEMS 2 жыл бұрын
ఇక్కడ గమనించ వలసిన అవసరం చాలా ఉంది... ఏ సంస్థ అయిన ఎవరిని అయినా ఒకే రకంగా చూస్తుంది... నీ వల్ల పేరు రావచ్చు.. నిజం మాట్లాడాలంటే మనం ఒక వర్కర్ అంతే.. సంస్థ నడపాలి అంటే చాలా దమ్ము ఉండాలి.. వర్కర్ నీ ఒక్కడి గురించే ఆలోచిస్తావ్ కానీ సంస్థ అందరి గురించి ఆలోచిస్తుంది. వాళ్ళు ఎప్పుడూ వచ్చి నీకు సలాం కొట్టరు నీ వల్లే సంస్థ బతుకుతుంది అని.... అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది సంస్థ కి వర్కర్ అవసరం , వర్కర్ కి platform అవసరం.. అలా అని సంస్థ ఒక వర్కర్ మీద ఆధారపడితే అది సంస్థ అవదు.. కానీ వర్కర్ పేరు experience సంపాదించే వరకు platform నే ఆధారపడాలి.. ఈ రోజు మనం మాట్లాడేది ఏది కరెక్ట్ కాదు.. జబర్దస్త్ ప్లాట్ఫారం లేకపోతే మేము ఎవరో కూడా తెలియదు అని ఆది , రాంప్రసాద్ మాట్లాడింది కరక్ట్... ఎందుకంటే మనం ఒక సంస్థలో work చేశాం అనుకుంటే ఫస్ట్ లో చెప్పిన ప్రతిపని చేస్తాం ఎందుకంటే మన స్థానం నిలబెట్టుకోవడం కోసం.. ఆ తర్వాత మన పేరు ను బట్టి అహం స్టార్ట్ అయి నేను ఇంత చేశాను సంస్థ కి నాకు ఇంత important ఇవ్వాలి అని డిమాండ్ ... కానీ నిన్ను నమ్ముకుని సంస్థ పెట్టలేదు కదా... ఇంత మంచి పేరు వస్తుందని వాళ్ళకి తెలీదు... వచ్చింది .. ఏదైనా ఎప్పుడైనా expired date vuntadi.. అయిపోయింది అంతే.. అదే ఆది రాంప్రసాద్ విలువలు నిలుపుకుని కవర్ చేసుకుంటూ మాట్లాడారు.... Rp ఆవేశం తో మాట్లాడాడు.. ఇది ప్రతి చోటా జరిగేదే.. నచ్చితే చంక ఎక్కుతాం అబ్బో వాడి అంతటి వాడు లేడు మహానుభావుడు అని... నీకు వాళ్ళకి సెట్ కాకపోతే వాడి అంత మూర్కుడు లేడు అని....
@varadajagadeesh242
@varadajagadeesh242 2 жыл бұрын
జై సుదీర్ అన్న 🔥❤️
@siddusiddu3760
@siddusiddu3760 2 жыл бұрын
Vadu peddha bokka
@davidking2265
@davidking2265 2 жыл бұрын
భోజనం విషయం లో 3 రోజులు అడ్జస్ట్ కాలేరా? అన్నపుడే అర్దం అవుతుంది బ్రో మీ మెంటాలిటీ... డబ్బు విశయంలో కూడా RP చెప్పింది కూడా అదే... బాగులేనప్పుడు డబ్బు ఇచ్చిన కూడా మళ్ళీ రేమునేషన్ లో కట్ చేసుకొంటారు అని...
@toomrameshyadav3489
@toomrameshyadav3489 2 жыл бұрын
హైపర్ ఆది అండ్ ఆటో రాంప్రసాద్ మీరు చెప్పింది నిజమో ఆర్పి చెప్పింది నిజమో మాకు తెలియదు కానీ కామెంట్స్ ఒక్కసారి చూడండి అబ్బా ఒక్కడు అన్న మీకు సపోర్ట్ చేస్తున్నాడా ???? ఉండాల..😡😡😡.
@psvak9052
@psvak9052 2 жыл бұрын
యాంకర్ భయ్య ఫస్ట్ నువు ఇంటర్వ్యూయర్ లాగా బిహేవ్ చెయ్ ఈటీవీ మల్లెమాల నుండి వచ్చిన ఎంప్లాయ్ లాగా కాదు. మల్లెమాల ఫ్యూచర్ ఆలోచించింది అంట punch Prasad గారు ఆరోగ్యం బాగా లేక డబ్బులు అడిగితే అప్పుడు డబ్బులు ఇవ్వకుండా బాగా ఐపోయాక షో ఇవ్వడం ఎం లాజిక్ భయ్యా.ఫస్ట్ మనిషి బ్రతకాలి గా తరువాత ఈటీవీ కాకపోతే ఇంకో పని చేసి ఇయేన బ్రతుకుతాడు. అసలు unlogic అసలు 🙏🤦,ఆది,ramparasad ఇద్దరు ఫేమ్ వున్నవలే వాళ్లకు చిన్న చిన్న విషయాలు అవసరం లేదు వాళ్ళ వరకు బాగానే వుంటది. RP గారు చెప్పింది genuine చాలా. యాంకర్ భయ్యా డబుల్ స్టాండ్ వుండకు చెండలంగ ఉంది
@parchurinagarjuna1422
@parchurinagarjuna1422 2 жыл бұрын
Super bro
@srinivaspanthangi7209
@srinivaspanthangi7209 2 жыл бұрын
Super ... Punch padindi
@reddi.sanyasinaidursnaidu1232
@reddi.sanyasinaidursnaidu1232 2 жыл бұрын
Cutrect ga chepparu
@ashokkusuloori
@ashokkusuloori 2 жыл бұрын
VP anchor I think anchor is useless fellow He is defending them
@Hari-eb1bg
@Hari-eb1bg 2 жыл бұрын
మీకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అండగా ఉంటే...అక్కడ RP కి మెగా ఫ్యామిలీ అండగా ఉంది...take care 🤣💥💥
@villgevolunteerkpushpawati5342
@villgevolunteerkpushpawati5342 2 жыл бұрын
RP correct super Adi Anna Ram Prasad Anna idhar idhar acting
@pularigopalakrishnayadav1604
@pularigopalakrishnayadav1604 2 жыл бұрын
99% viewers believed RP interview
@bhargavikaruturi6188
@bhargavikaruturi6188 2 жыл бұрын
No rp is fake .y he did give interview before 3 years
@keelubhaskar6931
@keelubhaskar6931 2 жыл бұрын
ఈ interview చూశాక మీ మీద ఉన్న పూర్తి respect పోయింది.... ఈ రోజు నుండి మీరు ఉన్న ఏ షో కూడా చూడటం మనేస్తున్నం మా family అందరం.. కనీసం ప్రోమోస్ కూడా చుడం...
@ganeshsiddela6325
@ganeshsiddela6325 2 жыл бұрын
Santhosam... Chudaku mameye
@keelubhaskar6931
@keelubhaskar6931 2 жыл бұрын
@@ganeshsiddela6325 నీకేంటి bro prblm...
@raghuk3429
@raghuk3429 2 жыл бұрын
Very good Nevu manesthe vadi ratings pothundha bro ni kalu patukunara chudu mani
@keelubhaskar6931
@keelubhaskar6931 2 жыл бұрын
@@raghuk3429 నువ్వు చూస్తే వాడి rating పెరిగిపోతుంద ఏంటి bro... నేను చూడకపోతే వాడి రేటింగ్ em తగ్గదు కదా.. మారేందుకు bro నీకు prblm... నేను చేస్తుంది పెట్టా... నీకు చూడాలి అనిపిస్తే చూసుకో.. నీకు నేను చూడటం లేదు నువ్వు చూడకు అని చెప్పనా ఏంటి... లేదు గా
@bhaskardurgam8135
@bhaskardurgam8135 2 жыл бұрын
అ ఆది గానిని ఎవరు పిలిచారు ఇంటర్వ్యూ కి ఎవరికి కూడ రెస్పెక్ట్ ఇవ్వడు
@bhargavitokala1355
@bhargavitokala1355 2 жыл бұрын
Yes exactly ramprasad and Aadi said right any issues is common but don't spread negative words to any production or dept
@psvak9052
@psvak9052 2 жыл бұрын
Andharu matladaka pothe eppudiki correct avvadhu bro .evvaro okkaru matladali
@hazishaik3856
@hazishaik3856 2 жыл бұрын
I really love #autoramprasad aana,, and #AADI anna I'm hug fan of him.. Love you both.. ❤️
@bhaskarraog8455
@bhaskarraog8455 2 жыл бұрын
Acting smart with genuine expressions
@praveenchalla8726
@praveenchalla8726 2 жыл бұрын
మీరు అబద్దాలు చెప్తున్నారు rp కరక్ట్
@idontcare36955
@idontcare36955 2 жыл бұрын
కిర్రాక్ RP మాట్లాడింది 100% నిజం అని మీరూ చెప్పేది చూస్తుంటే అందరికి అర్థం అవుతుంది, అది అండ్ రామ్ ప్రసాద్ మిమ్మల్ని ఒకటే అడుగుతున్న అదేంటంటే మిమ్మల్ని ఎవడు ఇంటర్వ్యూ కి పిలవకుండా మీకు మిరే ఒక ఛానల్ కి వచ్చి మేము ఇంటర్వ్యూ ఇస్తాము అని ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంటి అంటే మిమ్మల్ని శ్యాం ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మీ ఇద్దరికీ ఇన్నిరోజులు ఫుల్ గా కోచింగ్ ఇచ్చి పంపించాడు కదరా, లేకుంటే rp నీ పిలిస్తే అయినా వచ్చింది ఇంటర్వ్యూ ఇచ్చాడు మిమ్మల్ని పిలవకుండానే Rp మీద బురదజాల్లాలానే మీరిద్దర్ని వాడు పంపించి ఇంటర్వ్యూ చేపించాడు మీరూ చెప్పేది నిజం అని మాకైతే అనిపించటం లేదురా, ఒరేయ్ ఆదిగా నిన్ను ఒక్కటే అడుగుతున్నా ఒక పర్సన్ వల్ల రేటింగ్ రాదు అన్నావు కదా అది 200% తప్పురా బట్టేబాజీగా ఎందుకంటే సుధీర్ రేష్మి అంటే వాళ్లకి ఇష్టం కాబట్టి వాల్లు చేసారు కాబట్టి ఆ షోస్ హిట్ అయ్యాయి, మరి రేష్మ పక్కన నిన్ను పెట్టి చేస్తే ఎవడైనా చుస్తాడారా కుక్క, మరి పర్సన్ వల్ల రేటింగ్ రాదు అని ఎలా అన్నవురా మైండ్ లెస్ ఫెలో, ఒక సినిమా హిట్ అవ్వాలంటే కదా బాగుంటే సరిపోదు అందులో మంచి దమ్మున్న హీరో ఉంటేనే ఆ మువీ బ్లాక్ బస్టర్ అవుద్దిరా వెస్ట్ ఫెలో, example కి బాహుబలి మూవీ నీ నీతో తీస్తే ఎవడైనా చుస్తాడారా, అసలు నిన్ను ఎవడైన తీసుకుంటాడారా నిన్ను పెట్టి అన్నీ వందలకోట్లు మూవీ ఎవడైనా తీస్తాడారా, మరి బాహుబలి మూవీ ఎవరివల్ల అంతా పెద్ద హిట్ అయ్యింది చెప్పారా కుక్క, కదా బాగుంది కదా అని ఎవడితో పడితో వాడితో సినిమాలు తీస్తే నిర్మాతలు అడుక్కోవాలి అర్థం అయ్యిందారా, దొరబాబు అన్నావు వాడు వ్యభిచారం లో దొరికాదని 90% ఎవ్వరికి తెలియదురా కానీ నువ్వు ఫేమస్ అవ్వటం కోసం మళ్ళీ వాళ్ళని తీసుకోచ్చి అదే విషయాన్నీ ప్రతి స్కిట్ లో అవే డైలాగ్స్ వేసి నువ్వే దొరబాబు వ్యభిచారం చేస్తూ దొరికాడ అని నీవల్లే అందరికి తెలిసిందిరా వెస్ట్ గా, మీ ఇద్దరిమీద చాలా రెస్పెక్ట్ ఉండేది ఈ ఇంటర్వ్యూ తో మీ పరువు మిరే మొత్తం పోగొట్టుకున్నారు, ఒరేయ్ ఆదిగా రామ్ ప్రసాద్ అంటే ఇప్పటికి జబర్దస్త్ లో చేస్తున్నాడు కాబట్టి ఇంటర్వ్యూ కి వస్తే అర్థం ఉంది కానీ నువ్వు జబర్దస్త్ మానేశాను అన్నావు కదా మరి పనిగట్టుకొని మిమ్మల్ని పిలవకపోయినా మీరెందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నారా, మిమ్మల్ని ఆ శ్యాం ప్రసాద్ రెడ్డే పంపించాడు ఛీ ఎదవల్లారా,100 rp నే కర్రెక్టు
@kmanoharreddy3010
@kmanoharreddy3010 2 жыл бұрын
I agree u r words brooo
@dandlurikarthik2122
@dandlurikarthik2122 2 жыл бұрын
Yes 💯 correct
@rajuk3201
@rajuk3201 2 жыл бұрын
Currect ga chepparu bhayya
@venkatasivaiah9347
@venkatasivaiah9347 2 жыл бұрын
Enti bro intha peddaga pettav comment
@jayabharathdadapogu9936
@jayabharathdadapogu9936 2 жыл бұрын
సూపర్ బ్రదర్ మీరు చెప్పేంది కరెంటు
@sateeshchowdary5275
@sateeshchowdary5275 2 жыл бұрын
Gud. Covering brother's. Kani. Telisipothundhi. Acting. Super.
@arunkumar-fn2hg
@arunkumar-fn2hg 2 жыл бұрын
ఆర్పీ మాటల్లో నిజాయితీ అనిపించింది
@nobinobitha2864
@nobinobitha2864 2 жыл бұрын
Rp anna correct✅,, veelu edharu chala drama vesukoni vacharu naaku veeku aante ninnati dhkaiistam oondedhi but e interview echaka naaku vila meedha aasayam vachindi, rp anna meeru great,
@sudhakarkomati9027
@sudhakarkomati9027 2 жыл бұрын
ఆదిగారు రాంప్రసాద్ గారు ఈ స్కిట్ కి ఎంత తీసుకున్నారు మీరు🤔
@narahariganugula5802
@narahariganugula5802 2 жыл бұрын
Baaaga cover cheysaru both of u gud gud👍👍👍
@ItsmeRajivS
@ItsmeRajivS 2 жыл бұрын
I think rp is correct adhi ram Prasad just covering that negativity on mallemala... And but rp showed like real team leader these guys like telling like it's common... That's not good
@d.subbahandurgam7220
@d.subbahandurgam7220 2 жыл бұрын
మీరిచ్చిన ఈ ఇంటర్వ్యూ తో జబర్దస్త్ ఎటు పోతుందో ఏమో మరి
@vasuvalmiki6101
@vasuvalmiki6101 2 жыл бұрын
అవినాష్ తో మల్లెమాల వాళ్ళు చేసింది చాలా తప్పు. BIGGBOSS కి వెళ్లాడని మళ్ళీ రానివ్వలేదు .
@srilathasatish4189
@srilathasatish4189 2 жыл бұрын
Yes, dabbulu demand chesaru kuda 10 lakhs
@Srimahitha218
@Srimahitha218 2 жыл бұрын
Bigg boss ki velladani kada bigg boss tharuvatha ma TV lone unta antene amount kattichukunnnaru
@moviefantollywood741
@moviefantollywood741 2 жыл бұрын
Malle maala contract lo clear gaa undhi. Inkoka channel ki velthey Malli thirigi raavataaniki oppukorani
@Srimahitha218
@Srimahitha218 2 жыл бұрын
Mallemala vaallu kottha vallani nammi show lo thechukuntaru Kaami maa TV, zee telugu vallu mathram asalu new face lani theskararu already femus ayinavallani dabbulekkuvichi thechukuntaru Kottha vallani theskoni show chese dhairyam mallemala ki thappa vere yee channels ki ledu
@ravitejamanne11
@ravitejamanne11 2 жыл бұрын
@@Srimahitha218 o
@mukundaya3045
@mukundaya3045 2 жыл бұрын
You can see truth in RP's interview.
@Srimahitha218
@Srimahitha218 2 жыл бұрын
Gattiga aveshamga matladinavanni nikalu kaavu
@Prasads_diaries
@Prasads_diaries 2 жыл бұрын
@@Srimahitha218 nuvvu cheppu akka edi nejamoo
@Srimahitha218
@Srimahitha218 2 жыл бұрын
@@Prasads_diaries asalu agreement anedhi jabardast lo ledu First zee telugu vallu show start chesinappudu manam pilisthe jabardadth vallu vacharuga malli potharemo ani agreement pettinru appudu andharu vellipotharemo ani jabardasth vallu kuda agreement pettinru Jabardadth vallu migatha vaallu echinatha dabbulu evvaledemo kaani life time support and avakashalu eppatiki esthune untaru Alage inko maata kuda annaruga migatha channels ki potiga paatha skit lu anni malli repeat ga vesthuntaru ani adhi asalu problm yee kadu valla estam enni sarlaina vestharu Etv serials ki migatha channels serials tho polisthe rating thakkuva vasthundhi anta andhukani pakka channels serials manesthunnara leduga Oka channel lo serials baguntae Oka dantlo dance Oka dantlo comedy Oka dantlo songs Kaani ratings evanni pakkana pedithe kottha vallani vethiki gurthinchi support chesi support chestharu mallemaala Avanni kaadu asalu andharu mallemala lo unna actors ni lakkovalani chusthanru Kaani etv eppudu pakka channels valla meeda peddaga intrest chupiyyadu eppudu kottha vallane thesthuntaaru Recent ga vachina varsha, emmu, faima,elaa chalamandhi mallemaala nundi vachinolle Migatha channels vallu asalu evvarini encourage cheyyaru support cheyyaru already femus ayina vallani dabbulotho koni ela dabbu sampadistharu
@dhoniprabhas
@dhoniprabhas 2 жыл бұрын
@@Srimahitha218 100% true
@laxmanaraonakka9714
@laxmanaraonakka9714 2 жыл бұрын
యాంకర్ కి తెలుస్తుంది లేదో తెలియదు కాని చూసిన వాళ్ళకి తెలుస్తుంది వీళ్లు manage చేస్తున్నారు నిజం మాట్లాడం లేదు అని
@manoharsaramanda8080
@manoharsaramanda8080 2 жыл бұрын
Avunu
@rajeshkanna7927
@rajeshkanna7927 2 жыл бұрын
Truee
@aravindhaphotography7357
@aravindhaphotography7357 2 жыл бұрын
Adhi Anna thopu adhi Annani evadu em cheyyaledu Anna daggara talent undhiraa.. ❤️
@ganeshrapeti3424
@ganeshrapeti3424 2 жыл бұрын
Script baganee ready cheskoni vacharu brothers 👏👏👏 RP anna is correct person 👍 genuine ga chepparu Mi iddaru ki guddalo dammu lekaa cover chestunnaru🤦🏻🤦🏻
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН