Super Satya ji..... Love you so much your script super.... super excited 💐🌺🎈🎉🌹
@Peerunayakrathlavath60782 жыл бұрын
Chandra anna satyasri dance ante antha mandhi ki istam naku chala aithe istam
@kodipadma48522 жыл бұрын
మీరు మాట్లాడే విధానం చలా భాగుంది సత్య గారు.
@AnithaGudugula5 ай бұрын
Sathya oka heroine la vuntaru manchi behaviour vuntundi super ❤❤
@padmapechetti6364 Жыл бұрын
Super Satya
@rajujogu14512 жыл бұрын
I love your performance in every skit with chandra garu... specially your dance.... chandra color chudakunda talent chusi sportive ga chestharu meeru... that was really great.. chandra gave you good opportunities
@gappalaraju222 жыл бұрын
Hi Anna your interview is superb
@gowrishettychandramouli3316 Жыл бұрын
Chala happy
@RRM__creations2 жыл бұрын
Anna Iam big fan of you... Anchor ante mela vundali...me prati interview follow avuta...ee interview lo me conversation chala bagundi...veelyte madam tho inkoka sari part2 please anna..in future you ruled KZbin channel...suman Tv ki me rupam lo oka diamond dorikindi...I wish you all the best Anna... from your's Raghuram, Teacher kalwakurthy
@prasad58282 жыл бұрын
Super Answers
@rakeshchinthala92862 жыл бұрын
Suman tv ki manchi content dorikindi roju ki oka jabardast actor tho interview chestallu
@pravallikapravallika5172 жыл бұрын
Nice interview
@rajasekharbadita75492 жыл бұрын
😀😀😀😀
@sriv46032 жыл бұрын
V true :) ade comment cheddam anukunna!
@Mahendra21z2 жыл бұрын
Madyalo .add la tho kuda dabbulu dengutunnadu
@sriv46032 жыл бұрын
Part 2 please :) v interesting and friendly interview .
@venukothuri77512 жыл бұрын
good interview !
@jnmraju87782 жыл бұрын
Very openly and straightly going interview super 👍👍👌👌👌👌👏👏👏🤝🤝🤝
@mrkumara23542 жыл бұрын
Hai Suman Tv Gariki Thanks. Sathya sri good actor nice interview God Bless You
@amarsakshi34892 жыл бұрын
సత్య శ్రీ ఇంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. తనతో interview చేసిన రోషన్ గారు మీకు ధన్యవాదాలు. జబర్దస్త్ షోలో చంద్ర , సత్య గారి skits బాగా ఇష్టంగా చూస్తుంటాను. గురువారం టీవీలో తెలికాస్ట్ అయిన సమయంలో స్కిట్ చూడడం నాకు వీలు కాదు. నేను ఒక ప్రముఖ పత్రికలో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను, ఆ స్కిట్ వచ్చే సమయంలో న్యూస్ కంపోజింగ్ లో ఉంటాను. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న సమయంలో (రాత్రి 10 ఆ సమయంలో) you tube లో వీళ్ల skits, ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ చూసి చాలా నవ్వుకుంటాను.
@rajurock18142 жыл бұрын
Sudheer Anna tho interview chyindi anna
@chaitanyapurushotham54252 жыл бұрын
Anna interview super alasu
@Venkatvenkat-kv2ri2 жыл бұрын
హాట్సాఫ్ మేడం కుటుంబ విలువలు అందరికీ అర్థమయ్యేట్లు చెప్పారు
@parveenshahina79812 жыл бұрын
బాగుంది satyasree గారి ఇంటర్వ్యూ
@motikiganapati1341 Жыл бұрын
Mega star Jai ho RC
@sriramnaik83292 жыл бұрын
Nice 👌👍🏻👍🏻💃🕺 Nice 😍
@shyampallavi93032 жыл бұрын
Yes ...Sathya super ga matladindhi
@kumarsrujan44102 жыл бұрын
Part 2 plzzz Super interview with satyaa garuu
@apkubheemaiah24072 жыл бұрын
Ya Heroin pakka All the best
@cdsaa59952 жыл бұрын
chala matured answers by Sathyasri. well done.
@ratnamkadali2 жыл бұрын
Thanks.. Rasan....
@battulakesava25172 жыл бұрын
Part 2 kavali please I love satya sri acting 😍😍
@sriv46032 жыл бұрын
V descent interview .
@raithu582 жыл бұрын
36:04 అంతలేదు నువ్వు చంద్ర బాగానే మిగుచుకుంటున్నారు అని అందరికి తెలుసు
@venkatarao61222 жыл бұрын
I am a diehard fan of you, after this interview you got good charecters
@celebrity_shorts902 жыл бұрын
34:00😂😂
@srinivasreddy-fp4jm2 жыл бұрын
Madam garu baga cover chesi matladuthunnaru
@ramkumarnunna2 жыл бұрын
డైరెక్ట్ గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నీ తీసుకువచ్చి ఇంటర్వ్యూ చై... నీ ఇంటర్వ్యూ కి దణ్ణం రా బాబు..
@luckythoughts2 жыл бұрын
Nice interview roshan
@rsk84452 жыл бұрын
She is beautiful 🥰
@penchiletimapuram54162 жыл бұрын
All the best sathyasree
@desusaicharan41542 жыл бұрын
We need part 2
@venkateswararaovaddi54872 жыл бұрын
చంద్ర గారి స్కిట్లో సత్యశ్రీ చేస్తే సూపర్ గా ఉంటుంది.. సత్యశ్రీ ఆక్టింగ్ డాన్స్ చాలా బాగుంటుంది
@FgDg-m1j3 ай бұрын
Satya Sri chalabaga hanestga matladaru Naku amelo oka sowdaryala anipinchidi gadbless you my lovely doughter. D.A.Naidu.VZM
@streettroops93822 жыл бұрын
Part 2 I like her expression
@prakashbabu-yd8kn2 жыл бұрын
పులిహోర కలుపు but మరీ పులుపు ఎక్కువ కాకుండా చూసుకో.
@laughingtimewithsandh2 жыл бұрын
want part-2
@srinuseeram25842 жыл бұрын
అరే రోషన్ నువ్వు నీ డాన్స్ చూడలేక పోతున్నామురా బాబు
@udayreddychitteni18402 жыл бұрын
We want Part 2 broo.. Satya 😍
@koppalkumar2 жыл бұрын
Sathya sree , you are very grounded. But you deserve more. Hope industry give you best opportunity
@telugintiathakodaluruchulu2 жыл бұрын
👌👌👌
@gsmurthy32582 жыл бұрын
సత్య అభినందనలు
@rameshsatuluri4436 Жыл бұрын
Sound sloga వస్తుంది మి మాటలు చిన్నగా వినపడుతున్నాయి
@ajaynalla2 жыл бұрын
Part 2 please
@pulluribhoomesh7722 жыл бұрын
Satya Sri good actor very beautiful medam
@gokuldr78392 жыл бұрын
Plz do part 2 interview with sathyashree madam
@parveenshahina79812 жыл бұрын
మీరు బాగ free గా interview చేశారు
@gangalaganeshyadav47942 жыл бұрын
Part 2 Please I Think It Come Soon
@Imrankhan-wy2mn2 жыл бұрын
KZbin adds kuda fullsound undi deenikanna
@battulakesava25172 жыл бұрын
Real ga kalyan gari kosam entha mandi video chusaru Nenu chusanu Jai janasena
@hhvmfirstglimpse56172 жыл бұрын
Timestamp pettunte bagundedhi
@crimerecreator84362 жыл бұрын
రోషం లేని రోహనూ.. ఏడుకొండలు గారి ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మేము ఎవరినీ పిలవడంలేదు, జబర్దస్త్ ని కాంట్రవర్సీ చెయ్యాలనుకోవడంలేదు అన్నావు. కానీ సత్య ఏంటి నువ్వే పిలిచావని చెప్పింది స్టార్టింగ్ లో. మళ్ళీ జబర్థస్త్ గురించి కాంట్రవర్సీ చేద్దామని కూడా ప్రయత్నించావు ఇంటర్వ్యూలో. నీకు కొంచెం కూడా సిగ్గు లేదారా??
@saiakhilesh24282 жыл бұрын
బ్రదర్ సత్య శ్రీ తో పాటు ఎపిసోడ్ చేయి బ్రదర్ అమ్మాయి జబర్దస్త్ కన్నా ఇక్కడే చాలా అందంగా ఉంది మీకు వీలైతే పార్టీ చేయండి మీ ఇంటర్వ్యూ అయితే చెప్పక్కర్లేదు చాలా అందరి మీద మీరు కొన్ని లక్షల రెట్లు చాలా పద్ధతిగా అందంగా సున్నితంగా క్యూస్షన్స్ అడిగి ప్రశాంతంగా చూసేలా చేస్తారు అందుకే మీ ప్రతి ఇంటర్వ్యూ నేను చూస్తాను మీరు ఇంత ఎత్తుకెళ్లినందుకు కంగ్రాట్స్
@Imrankhan-wy2mn2 жыл бұрын
Sound takkuva vastundi sound penchandi
@venkatesh.n71969 ай бұрын
She will try film because you are very smart figure
@Banu_S2 жыл бұрын
Roshan first time needi over action laaga undi
@vamsyyyrebel41312 жыл бұрын
First time kadu bro eppudu over action
@siri81202 жыл бұрын
😛😛😛no 2
@venkateshbabuveeraga75862 жыл бұрын
మీకు చాలా మంచి కంటెంట్ దొరికింది. ఒక మనిషి మాటలు పట్టుకుని సమస్య ని రెండు సంస్థల కి అపాధిస్తున్నారు..కాని మీరు చేస్తున్న పనిలో మంచి ఉంది కొంచెం స్వార్థం ఉంది. కానివ్వండి. మీరు కొంచెం అటెన్షన్ సంపాదిస్తున్నారు.. రోషన్ గారు
@chennachandudara17582 жыл бұрын
Anchor gaadu chaala over chestunnatlu anipistundi 😂🤙
@ssraju28742 жыл бұрын
విమర్శించే వాళ్ళు నేర్చుకోండి ఈ అమ్మాయి నీ చూసి.
@advaithasmiles24732 жыл бұрын
Sathya is looking pretty and amazing interview.. All the best for your future endeavours. Roshan..get ready for part 2. Chandra aakaasam ichinaa talent lekapothe Sathya inni skits chesedhi kaadhu kadha...