మీకు ఎవరికీ అర్ధం కావడంలేదు. మంచూస్ ఎవరికీ రెమునరేషన్ ఇవ్వరు. ఓమాంచి స్టేజ్ షో చేసి ...అందరూ అభిమానంతో పైసా తీసుకోకుండా నటించారు, టెక్నీషీన్స్ పనిచేశారు అని ప్రకటించేస్తారు. గతంలో ఇలాగే జరిగి...వాళ్ళ ఉసూరు తగిలి సినిమాలన్నీ దెబ్బైపోయాయి. కన్నప్ప కాదు నక్కప్ప...అదే జరుగుతుంది.