Social Activist Krishna Kumari Sansational Interview About Manchu Family| Mohan Babu Vs Manchu Manoj

  Рет қаралды 101,177

iDream Digital

iDream Digital

Күн бұрын

Пікірлер: 45
@Sridevi-bi2zz
@Sridevi-bi2zz 24 күн бұрын
కొన్ని పాయింట్స్ కృష్ణకుమారి గారు చాలా కరెక్ట్ గా చెప్పారు . తల్లిదండ్రులు పిల్లల్ని సమానం గా చూడకపోతే కలిగే బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది . ఇలాంటి వాళ్ళని చూసే రంగనాయకమ్మ గారు " దొంగ తల్లి దండ్రులు" అనే నవల రాశారు . నా ఆస్తి నా సొంతం , నేను వీడికిస్తాను, వీడికి ఇవ్వను లాంటి చెత్త ఆలోచన ఉంటే అసలు అంత మందిని కనకుండా ఉండాల్సింది . నన్ను పుట్టించు , నన్ను పుట్టించు అని పిల్లలు ఏమన్నా ఏడి సారా ??? నీ ఇష్టానికి కన్నావు కాబట్టి సమానం గా చూడటం నీ ధర్మం .తల్లి దండ్రులు ఇలాంటి వివక్షా పూరిత మనస్తత్వం వల్ల పిల్లల హృదయాలు ఎంత గా గాయపడతాయో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది .
@lankasrinivas243
@lankasrinivas243 29 күн бұрын
ఇదేమి చానెల్ అండీ ..వ్యక్తిగత విషయాలు , కుటుంబ విషయాలలో తల దూర్చి మరీ ఇంటర్వ్యూ ..వీళ్ళు మోహన్ బాబు కుటుంబానికి చుట్టాలా , పనివాల్ల లేక ఉంచుకున్న దాని పిల్లల్లా ? ఈ చర్చ నుంచీ ఎవరికైనా ప్రయోజనమా ? కనీసం ఈ విలేఖరి జీవితం కరెక్టు గా ఉన్నదా ? లోకంలో ఇంకా చాలా ప్రజాసమస్యలు ఉన్నాయి .వాటి మీద దృష్టి పెట్టండి - ఇలాంటి కార్యక్రమం ద్వారా మీరు ఏమీ చేస్తున్నారో మీలో మీరు ప్రశ్నించుకోండి
@jayachandranaidu8101
@jayachandranaidu8101 7 күн бұрын
Meeru chepindhi 100/ curect
@mohandhulipati7480
@mohandhulipati7480 29 күн бұрын
Detachment with elderly grown children and their families is essential for elderly parent’s peaceful life. Most of the times she made sense.
@panduguptha7561
@panduguptha7561 24 күн бұрын
It's true money chuttu thiruguthundi world
@gundalagopalaiah7387
@gundalagopalaiah7387 29 күн бұрын
Is it necessary to bring this type of issues to public platforms as if they are burning issues of public
@SUDAKARPamulapathi
@SUDAKARPamulapathi 29 күн бұрын
మనోజ్ సంపాదించే శక్తిలేనప్పుడు మోహన్ బాబు సంపాడదిచిన తీసుకోవచ్చు అతనేమీ ముసలోడు కాదు కదా మేడం
@vanip5848
@vanip5848 28 күн бұрын
Amma, krishna kumari garu. Meeru super ga chepparu.
@hemadalavai8758
@hemadalavai8758 29 күн бұрын
మేము మోహనబాబు ఫ్యామిలీ నీ జడ్జిమెంట్ చేయము కానీ మనోజ్ గారు ఫస్ట్ వైఫ్ ప్రణతి గారు లైఫ్ నీ నాశనం చేశారు ఇది నిజం మీరు ప్రేమించుకుంటే మీ పెళ్లి కి ముందే ధైర్యం చేయాల్సింది ఇద్దరు వేరే మేరేజ్ లు చేసుకుని వాల్లు లైఫ్ లు నాశనం చేశారు ఆ వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది జీవితాలతో ఆడుకోకూడదు ఆ శాపం ఊరికే పోదు మనశ్శాంతి లేకుండా చేస్తోంది Sorry manoj garu
@Srahas
@Srahas 29 күн бұрын
Wrong thinking … why would kids wait for parents property to survive ?
@gogulapativenkataramakrish2563
@gogulapativenkataramakrish2563 29 күн бұрын
యాంకర్ స్వప్న పూర్తిగా మోహన్ బాబు ను; విష్ణు నీ బాగా కవర్ చేద్దామని ప్రయత్నించారు. కానీ కృష్ణ కుమారి గారి అంచనా ను అంగీకరించ లేక పోయారని అర్దం అవుతోంది. NTR బాలకృష్ణ కుటుంబాలు అసలు పోలిక లేదు. అదీగాక రామాయణ పాత్రలతో పోల్చే బ్రతుకు మోహన్ బాబు దా? మొదటి భార్య ఎందుకు చనిపోయింది ఎన్నో కథనాలు ఉన్నాయ్... రెండో పెళ్ళి చేసుకున్న మోహన్ బాబు ను రామాయణ పాత్రలతో పోల్చడం + హిందూ పురాణాలను మీ ఇంటర్వ్యూ లో తేవడం సాక్షి ఛానల్ మీ వెనుక ఉన్నట్లు అనిపిస్తోంది, స్వప్నా
@srhvlogs5859
@srhvlogs5859 25 күн бұрын
Swapnaa Garu eemeku emm telusu mohan babu garu family gurinchi ee Krishna kumari garu looking like lookullu kakki auntie laga undi mohan babu sampadinchinna ayyanna isttam kadhaa ee Krishna kumari gariki kanna thalli kante ekkuva telusaaa west fellow mind poyyenattundi
@sujathatatikalam8849
@sujathatatikalam8849 26 күн бұрын
బాబు గారు చాలా తెలివైన వారు. ఫ్యామిలీ ని ఒక స్థాయి తెచ్చుకున్నారు. ఒకరు చెప్పాలసిన అవసరం లేదు.
@JaishreeRam1-s
@JaishreeRam1-s 27 күн бұрын
దయచేసి ఈ యాంకర్ ని ఐ డ్రీమ్ ఛానల్ నుంచి తీసేయాలని హైడ్ డ్రీమ్ ఛానల్ ఓనర్ నీ కోరుకుంటున్నాం
@chandrakalapuvvala4096
@chandrakalapuvvala4096 29 күн бұрын
Madam కృష్ణ కుమారి గారూ.... మీ విశ్లేషణ చాలా బావుంటుంది, కానీ... ఈ స్వప్న లాంటివాళ్ళకి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా తప్పు, ఆవిడకి ఏం కావాలో అదే సమాధానం రాబట్టుకోవాలని చూస్తుంది, అలాంటప్పుడు ఇలా ఎందుకు ఇంటర్వ్యూ లు. ఆవిడ డ్యూటీ, ఆవిడ చెయ్యాలి, ప్రశ్నలు అడగడమే ఆవిడ పని. అంతే కానీ... ఎదుటి వారి సమాధానాలు ఆవిడకి అనుకూలంగా రాబట్టుకోవాలని చూస్తుంది, 😡
@JaishreeRam1-s
@JaishreeRam1-s 27 күн бұрын
డబ్బు గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి మోహన్ బాబుకు అన్ని తెలుసు మీరు చిల్లర మాటలు బంద్ చేసుకుంటే మంచిగుంటది
@nv9719
@nv9719 21 күн бұрын
Entha worst ga matlade person ni ekkada chudale. Daya chesi ilanti vallatoh interview cheyakandi.
@sujathatatikalam8849
@sujathatatikalam8849 26 күн бұрын
ప్ల్జ్ అండీ ఎలా పిలిచి మాట్లాడాలిసింది. ఫాదర్ అండ్ మదర్ అర ఫ్యామిలీ మెంబెర్స్. మీరు ఇంటి వాళ్ళు కాదు కదండీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు. దీనివల్ల వాళ్ళ మనసు ఇంత బాధపడుతుంది. అసలు అతను ఒక ఆర్టిస్టు, దానిగురించి మాట్లాడండి. ఆస్తులు, గొడవలు, ఫ్యామిలీ గురించి మాట్లాడ దు. అది బాబు గారు సంపాదిచారు. వాళ్ళ ఇష్టం. మా ఇంట్లో కూడా ఆస్థి గొడవలు ఉన్నాయి. ప్ల్జ్ టాపిక్ వదిలేయండి.
@chittynellore120
@chittynellore120 29 күн бұрын
యేమో తెలియదు andi అంటున్నారు..మరి యేమీ తెలియకుండా తెలుసుకోకుండా ఇంటర్వ్యూ చేస్తున్నార మీరు...ఐనా వాళ్ల కుటుంబములో మీ పెత్తనం yenti..వ్యక్తి గత విషయం అంటున్నారు మీరు..mari మీరు యేల మాట్లాడుతూ ఉన్నారు 😅
@yusufbasha4667
@yusufbasha4667 28 күн бұрын
తండ్రి విద్యా బుద్దులు నేర్పించిన తరువత పిల్లలు సంస్కారంతో మెలగలి మజర్ ఐన పిల్లలు. (తండ్రి పిల్లలకోసం సర్వం దారపోస్తాru) thandriచిన్నప్పుడు పిల్లలని ఎట్ల చూసుకున్నారో పెద్దగైనతరువాతకూడ అట్లే చూసు కోవాలి. Nyayam pillalandariki okela cheyaali.
@sruthireddy5024
@sruthireddy5024 29 күн бұрын
Mohanbabu shd give the properties equally to all 3 childrens. Should not show pity on Vishnu that he has 4 children, it is Vishnu's personal thing to handle it.
@kundhavimala2252
@kundhavimala2252 Ай бұрын
Super madam
@KBharathi-bz6fh
@KBharathi-bz6fh 28 күн бұрын
Vala family matter vallu Chuchukuntaru
@leelakrishna2942
@leelakrishna2942 28 күн бұрын
ఎవరి కోణం వాళ్ళద అయినప్పుడు అసలు ఇంటర్వ్యూ ఎందుకు పెట్టినట్టు దేని గురించి మాట్లాడుతున్నట్టు
@SriKanth-hs7uh
@SriKanth-hs7uh 29 күн бұрын
Everything is a guess from the guest. She claims to have met Manoj and his wife once and the whole interview follows that. Cheapo
@kalyaniadi6380
@kalyaniadi6380 29 күн бұрын
Amma meru asthi panchara e rojullo ela guntunnaro teledamleda
@yaminivlogs4292
@yaminivlogs4292 28 күн бұрын
Please family disputes Ila public lo inka Ila lagodhu Social media. Mohanbabu Thane goppa ani feel avuthadani old movie association lo ANR oka interview lo annadu, mohanbabu garu oppukunnaru Naku ekkuva ani voice record lo oppukunnadu.athanu oka thandri kopam padathadu, dhagagariki thesukuntadu pillalani. Property mohan babu garu kashta padi Sampa dincharu kabati case veyala Manoj , thathala dhagarinunchi vachute kachitham ga case vesude vadu.thanaki biddalu vunnaru emi nerchukovali, sardhukupodam nerchukovala /godavalaa?
@kamaljispoultryaqua
@kamaljispoultryaqua 29 күн бұрын
Krishna Kumari garu, chala tappu ga matladaru. Ye tandri ayina tana sampadana kannadu kada Ani kodikki aasti ivvalu Ani ledu. Manoj ki tana tandri nachhakapote open ga cgeppi verega vellipoyi bratakochhu. Leda nanna nenu vere ga undalenu , meeru Ela chepitr ala untanu Ani undali. Tandri vere pillalaku aasti ichhina Manoj vivaksha Ani matladakoodadu. Pillalu parents ni aasti adagadam chala tappu....
@policepateljaganpolicepate945
@policepateljaganpolicepate945 28 күн бұрын
Amma kumari garu neku amaina metal danave
@sivasathya6928
@sivasathya6928 29 күн бұрын
She does not make sense
@Naveen-uc6ho
@Naveen-uc6ho 26 күн бұрын
Amma erri .. pushpam Manoj Munda from last 10 years which movie he acted and meru emi chusaro waste munda
@ajayjalanila9223
@ajayjalanila9223 28 күн бұрын
Amma niku siggundha tandreni ala avamanaparchadam😊
@charungandhi
@charungandhi 29 күн бұрын
Eee vayasulo inka aasthulu thagilinchukuni em chedhamani, pillalaku isthe vaallu improve chesthaaru kadha. Yevari kosam sampaadhinchinatlu. Samaajaanni uddharinchalani mathram kaadhule. Asalu illu naadhi intloki koduku raakoodadhu endhi swamy, you can never deny a son an entry into your home, because you brought him into this world and you are responsible for his life as long as he lives. Children continue your life in this world as you will die someday. They are representatives of different aspects of you. They own everything you own and more. Otherwise don't have children.
@PavanKumar-tv8uj
@PavanKumar-tv8uj 29 күн бұрын
Krishna Kumari garu, Vyaktigathamina vishayala mida and Swarjithamina Astula gurinchi second person opinion (or) comments invalid and waste andi..
@NagaBushan-xt1rs
@NagaBushan-xt1rs 28 күн бұрын
Bike antha mande pilalu
@NagaBushan-xt1rs
@NagaBushan-xt1rs 28 күн бұрын
Amma thali niku vayasu antha ejiga geese chesthav vasthava matladandy
@chaitanyas598
@chaitanyas598 28 күн бұрын
Ame vallintlo vuntara?
@kalyaniadi6380
@kalyaniadi6380 29 күн бұрын
Lakshmi adapilla amma Tanu peddadi
Mohan Babu About Manchu Manoj | Exclusive Interview
22:48
Itlu Mee Jaffar
Рет қаралды 335 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.