Jagamantha Kutumbam Telugu Song with Lyrics - Chakram Movie Songs

  Рет қаралды 2,572,966

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 407
@ridleymoore1305
@ridleymoore1305 3 жыл бұрын
గాలి పల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది What a composition !! What lyrics !! Heart touching
@ismaeilisma7585
@ismaeilisma7585 3 жыл бұрын
Hi
@handsomeboy4653
@handsomeboy4653 2 жыл бұрын
సిరివెన్నెల కలం నుంచి జారిన రత్నాల మూట ఈ పాట!!! ఆ సాహిత్య శంకరుడికి నివాళులు తెలుపుతూ like చేయండి...
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 3 жыл бұрын
మన బిడ్డలను ఇప్పుడు యెంత ప్రేమ గా ఆపురూపంగా చూసుకుంటూ ఉన్నమో, అంతకు మించిన ప్రేమ ఆప్యాయత మన తల్లి దండ్రులు మనకు చూపించి ఉంటారు అనాడు, కాబట్టి ఇప్పుడు మన పిల్లలపై చూపే ప్రేమలో కనీసం సగమైన తల్లిదండ్రుల మీద చూపెంచండి మాతృ దేవో భవ పితృ దేవో భవ........ ఉన్నంత సేపు ఎవ్వరూ పట్టించు కోరు పోయిన తర్వాత బాధ పడతారు మనుషుల యొక్క మనస్తత్వమే అంతా ఉన్నప్పుడు విలువ తెలియదు పోయిన తరువాత మిగిలేవి కేవలం జ్ఞాపకాలే...బ్రతికి నన్ని రోజులు ఇలా బ్రతకాలి మనం పోయిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికి ఉండాలి అది బ్రతుకంటే..... . . అర్జునరెడ్డి మాచవరం 9949938146....
@chintureddy9254
@chintureddy9254 3 жыл бұрын
Baga chepparu brother...
@kbujulukbujulu6687
@kbujulukbujulu6687 3 жыл бұрын
P
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 2 жыл бұрын
@@chintureddy9254 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 2 жыл бұрын
@@kbujulukbujulu6687 గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@rangaraokolluri3436
@rangaraokolluri3436 8 ай бұрын
Your feelings areexactly correct
@ashabnamkarim2094
@ashabnamkarim2094 3 жыл бұрын
ఏం పాటరా బాబు. ఇట్టే మనసు కు హత్తుకుంటుంది.
@nageshnagesh8412
@nageshnagesh8412 7 ай бұрын
అప్పడు వినా మనుషులో బాధగా సంతోష్ వినిపిస్తుంది ఈ సాంగ్ ❤❤
@rajashekarthani8512
@rajashekarthani8512 3 жыл бұрын
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం ఉంటారు గురువుగారు మీరు ఓం శాంతి
@kpramod411
@kpramod411 2 жыл бұрын
ఈ పాట వింటే నిజం గా ఏడుపు వస్తుంది 😭😭😭😭😭😭 మిస్ యు చక్రి గారు
@santhicheppala8281
@santhicheppala8281 2 жыл бұрын
కి
@santhicheppala8281
@santhicheppala8281 2 жыл бұрын
లో
@journalistprabhu1086
@journalistprabhu1086 6 жыл бұрын
కృష్ణ వంశీ దరకత్వంలో వచ్చిన గొప్ప సోషల్ క్లాసిక్ "చక్రం". ముఖ్యంగా ఈ పాట వింటుంటే ఎదో తెలియని అనిర్వచనీయమైన బాధ తో మనసు విలవిలాడుతుంది.తెలుగులో వచ్చిన గొప్ప హాంటింగ్ సాంగ్స్ లో ఇదొకటి. జగమంత కుటుంబంలో ఉంటూ ఏకాకి గా మిగలటంలోని బాధను ,నిర్వేదాన్ని గొప్పగా నిర్వచించారు సిరివెన్నెల వారు..శాస్త్రి గారి రాత.. కృష్ణ వంశీ తీత కలిసి ఈ పాటను ఒక అల్ టైం క్లాసిక్ గా నిలబెట్టాయి .
@tadipatriallipera5617
@tadipatriallipera5617 5 жыл бұрын
Oka manisi jivitamanta oka patalo chepparu i love dise song
@majjarinagendraprasad8528
@majjarinagendraprasad8528 5 жыл бұрын
Super song
@girija5535
@girija5535 2 жыл бұрын
ఒక్కడికి కూడా నిజం చేప్పుకోలేని ఒక్కడుగా బ్రతకలేని అన్న
@kvraokanakam6833
@kvraokanakam6833 9 ай бұрын
❤❤❤❤❤umbrellas undadali
@pailachaitanya4184
@pailachaitanya4184 3 жыл бұрын
RIP..SEETHARAMA SASTRI garu..😢😪
@bujjikomanduri9421
@bujjikomanduri9421 Жыл бұрын
Heart touching song. Excellent lyrics. Fantastic music composition. We miss you సిరివెన్నెల గారు & చక్రి గారు. కుమాండూరి వెంకట లక్ష్మీ వరప్రసాద్. Varaprasad K.V.L.
@rajbommishetti
@rajbommishetti 5 ай бұрын
We miss సింగర్ kk గారు కూడా
@bunnymadhu8842
@bunnymadhu8842 2 жыл бұрын
విన్న ప్రతిసారి కన్నీళ్లు వస్తున్నాయి 😭
@ramAmar143
@ramAmar143 2 жыл бұрын
Rip chakri garu and సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 😓😓😓
@hemanthvyas202
@hemanthvyas202 3 жыл бұрын
We Miss You Sitharamashasthri Gaaru🙏And Chakri Gaaru🙏
@BobbyMbobs324
@BobbyMbobs324 9 жыл бұрын
Speechless words, Awesome Lyrics by Siriveneela garu
@sravanthiarkuti483
@sravanthiarkuti483 4 жыл бұрын
Yenni sarlu vinna Malli Malli vinalanipinchey song🙏🙏🙏 chakri Garu lekuna e paata rupam lo brathikey unaruu...
@shreyasgaming_0291
@shreyasgaming_0291 3 жыл бұрын
Yes
@francisg3168
@francisg3168 4 жыл бұрын
Sir, Beautiful lyrics.. heart touching 🙏
@shekareguda4954
@shekareguda4954 2 жыл бұрын
ఈలాంటి సాంగ్ ఎవ్వడు రాయడు కనిపెట్టాడు ఇది వేరే ఫీలింగ్ మనసుని కదుపే సాంగ్
@simhagirikona3118
@simhagirikona3118 3 ай бұрын
... తేదీ 11.8.24 సింహగిరి, విశాఖపట్నం... వయస్సు 56, ... అమ్మ, నాన్న ఎప్పుడో వెళ్లిపోయారు... ... ఈ పాట వింటూ ఉంటే గుండె బరువెక్కి, కళ్ళలో తడి., ... మనకి జన్మనిచ్చిన వారి రుణం కొద్దిగనైనా తీర్చుకోలేక పోయమే అన్న వ్యధ, ... జీవితంలో ఎదుర్కొన్న అపజయాలు, అవమానాలు, మనం మోస పోయిన సంఘటనలు , మనం చేసిన మోసాలు, మనల్ని బాధపెట్టే వారు, మనం బాధపెట్టిన వారు,, అన్నీ జ్ఞాపకాలు, చివరికి పై వాడి పిలుపుతో ఆయన సన్నిధి లో స్థిర శాంతి లభిస్తుందేమో, అక్కడ అమ్మ , నాన్నని మళ్ళీ చూస్తానేమో....
@ice_cream_FF
@ice_cream_FF 2 ай бұрын
🤗🤗
@vasamsettidurgadevi1553
@vasamsettidurgadevi1553 4 жыл бұрын
Jagamanta kutumbam. Super song
@saichaithanya9919
@saichaithanya9919 7 жыл бұрын
extraordinary chakri garu.........RIP
@Dr-ub8ry
@Dr-ub8ry 5 жыл бұрын
నాన్న, మీరున్నప్పుడు, మీ విలువ తెలిసిన ,ఏమి చేయలేకపోయాను. ఇప్పుడు, మీ కాళ్ళకి తల తాటించి, ముద్దు పెట్టుకుందామని : మీ దయ, ప్రేమ తీసుకుందామని : ఈ 65+ సంవత్సరాలలో తపిస్తువ్నాను. డబ్బున్న లోకంలో మీ ప్రేమ లేని వెలితి వర్ణనాతీతం. నయం కానిదీ సోరియాసిస్ : నాన్న, జీవించడానికి నొప్పిని భరించాలా!?!?!?.
@ramyavutukuriramya6662
@ramyavutukuriramya6662 3 жыл бұрын
Ples meru oka sare utublo doctor Ramachandra videos chudandi please miku vacheena soreya Tum naya mouth tundi
@Doly-wy8uq
@Doly-wy8uq 3 жыл бұрын
Waiting for Radhe Shyam darlingeyyyy 😘
@dkumar6463
@dkumar6463 9 ай бұрын
Any one watching 2024 ❤
@Jayam567
@Jayam567 5 ай бұрын
S
@RakeshBabu-lj6hq
@RakeshBabu-lj6hq 4 ай бұрын
​@@Jayam567❤❤❤❤❤❤❤😊😊😊
@smartsree1223
@smartsree1223 3 ай бұрын
Yess
@asifmuhammad4804
@asifmuhammad4804 3 ай бұрын
Listening this. Song from past 5years brother
@srikanthborra4155
@srikanthborra4155 2 ай бұрын
Yes
@balaswamy3839
@balaswamy3839 3 ай бұрын
సిరివెన్నెల గారి అద్భుతమైన గేయం గానం 🙏🏻🙏🏻🙏🏻
@HariPrasad-dy1xi
@HariPrasad-dy1xi 3 жыл бұрын
This song lyric's sirivennela sitharamasastry te great lyrics 😭😭😭
@bagarijothi1907
@bagarijothi1907 2 жыл бұрын
Hii
@HariPrasad-dy1xi
@HariPrasad-dy1xi 2 жыл бұрын
Hi
@nijampatnamnagamani8758
@nijampatnamnagamani8758 2 жыл бұрын
N.Nagamani
@nijampatnamnagamani8758
@nijampatnamnagamani8758 2 жыл бұрын
N.Nagaman
@purimetlavenubabu9313
@purimetlavenubabu9313 4 ай бұрын
​1WWq1qqqqqqqq1qqqqqqqqqqqqqqqqqq@@HariPrasad-dy1xi
@sirivennelasastry
@sirivennelasastry 3 жыл бұрын
ఈ పాటను సూర్యుడు తనకు తానుగా పాడుతున్నట్లు సిరివెన్నెల గారు వ్రాశారనిపిస్తుంది.
@seshaalekhya2758
@seshaalekhya2758 3 жыл бұрын
Siri “Vennela” “Suryudu” 🙏💐😊
@sandeepkotala7451
@sandeepkotala7451 3 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ ఎవరు రాయాలి సర్ Miss u sir 😥😥😥😥😥😥
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 жыл бұрын
జగమున మనము మనమే జగము... జననము మరణము జగతిన సహజము... కాకిలా కలకాలమెందుకు హంసలా కొద్దికాలమైనను చాలుకదా... నేను అన్నది ఏది.. నీతో వచ్చునది ఏది... అశాశ్వతమైన బంధాలా... తోడు నీడలా కలిసిన అనుబంధాలా... భోగభాగ్యములా సుఖదుఃఖలా... కానివి తీసుకుపోలేనివి తెలుసు ఆశ అన్నది చావదు కదా... భ్రమలు తొలగవు కదా... వ్యామోహములకు బందీగా మిగులటెందుకు... ఒంటరితనమన్నది పరమాత్ముని కొరకు ఏకాంతమే కదా.... మంచి అర్థవంతమైన పాట అందించిన అందరికీ మనస్సుమాంజలి🙏 శ్మశానే శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదాచర్మవేష్ఠం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీవల్లభం నీలకంఠం🙏 దుఃఖజాతం బహుజన్మ సంచితం హిత్వాపదం యాన్తి తదేవ శంభో🙏 ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@pramodkcpramod5333
@pramodkcpramod5333 8 жыл бұрын
heart touching songs....I Love telugu songs and Telugu Basha..(language) from, Pramodkc KERALA
@itsmechandu5
@itsmechandu5 5 жыл бұрын
I love you friend...from telugu
@Uday_saab_51
@Uday_saab_51 Жыл бұрын
Listened this song above 💯 times Because this lyrics are good
@Teju68667
@Teju68667 2 жыл бұрын
We miss you siri venaala seeta rama satri garu
@kumaripoluru8020
@kumaripoluru8020 3 жыл бұрын
Heart touhing song....no words about this song 🎵🎵🎵
@the_v3_kids.
@the_v3_kids. 2 жыл бұрын
Super song 👌👌👌👌👌😍😍
@nijampatnamnagamani8758
@nijampatnamnagamani8758 2 жыл бұрын
Ringtone
@snlokeshbabu4767
@snlokeshbabu4767 Жыл бұрын
Great song sir
@prudhviraj1991
@prudhviraj1991 6 жыл бұрын
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిసినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె నా హ్రుదయమే నా లోగిలి నా హ్రుదయమే నా పాటకి తల్లి నా హ్రుదయమే నాకు ఆలి నా హ్రుదయములో ఇది సినీవాలి జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
@shaiksamad4906
@shaiksamad4906 5 жыл бұрын
Tmcasangs
@rameshgajjala981
@rameshgajjala981 5 жыл бұрын
Venkata Prudhvi Raj Indana Thanks
@kampatisuresh3479
@kampatisuresh3479 5 жыл бұрын
B
@NaveenKumar-iz2ve
@NaveenKumar-iz2ve 5 жыл бұрын
Supar
@rathod0756
@rathod0756 5 жыл бұрын
👌👌👌
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 10 ай бұрын
Rocking performance MAA SAKTHI bless you sir❤❤❤❤❤❤❤❤❤❤ negative comments are commonly sir easily identification also sir
@sathishchakradhar3060
@sathishchakradhar3060 3 жыл бұрын
We miss you Chakri Garu and your music 🎶💜❣️❣️
@VikramKumar-gu8pn
@VikramKumar-gu8pn 2 ай бұрын
I'm from napal i love Manisha Dhugana Sultan bazar...
@dugguluruvamsi
@dugguluruvamsi 3 жыл бұрын
Miss you so much chekri annaya ❤❤🙏🙏🙏😭😭😭
@Mr.Proffesional-Vocalist
@Mr.Proffesional-Vocalist 4 жыл бұрын
నా జీవితం కూడా.....
@jallajagadeeshwar8281
@jallajagadeeshwar8281 5 жыл бұрын
Chakri annayya career lo the biggest and wonderful song not a song is life proud of Telugu film industry great full of Sirivennela Sitharama Shasthri, Chakri Annayya, Krishnavamshi and Sree garu
@keechurallumusic
@keechurallumusic 10 ай бұрын
Superb song. Chakri sung it beautifully. 🙏🙏
@mubarakali-ur1zp
@mubarakali-ur1zp 3 жыл бұрын
MY HEART TOUCHING SONG.... ULTIMATE MUSIC AND POWERFUL LYRICS...GRAET COMBINATION OF SIRVENNELA GARU&CHAKRI GARU...
@santhicheppala8281
@santhicheppala8281 2 жыл бұрын
Nice
@srikanthmitpellywar1218
@srikanthmitpellywar1218 2 жыл бұрын
What a lyrics.. sirivennella.. garu
@nazeerunknowns5901
@nazeerunknowns5901 2 ай бұрын
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది 😢😢
@VarasPassion
@VarasPassion 5 ай бұрын
ఈ పాటకి ఎవరైనా తెలుగులో అర్థం వివరించి చెబితే వారికి నేను పాదాక్రాంతుడను అవుతాను.
@kushireddy3363
@kushireddy3363 3 жыл бұрын
Talking about Sri garu,super singing...he is no more now...great singer
@jagannadhrao2365
@jagannadhrao2365 Жыл бұрын
❤nice music chakri,mega greater Vijayawada city A.p. capital❤
@ajarshaik2272
@ajarshaik2272 2 жыл бұрын
Superb song brooo
@manojkumar-pb7mh
@manojkumar-pb7mh 10 ай бұрын
Super song Sir hat's off to Sirivennela Sir.
@rahulprabhas6034
@rahulprabhas6034 2 жыл бұрын
Telugu sahityam gopadi ani shatri gari valla teslindi 🙏🙏😭😭😭
@thotakalyani4297
@thotakalyani4297 3 ай бұрын
Sri sri great singer
@muthamshettiyakaiah6613
@muthamshettiyakaiah6613 Жыл бұрын
Rip to singer sri garu,music director chakri garu,lyrisist sirivennela garu.
@mosessogala6155
@mosessogala6155 7 ай бұрын
Singer,,,chakri garu ankuntunaru,,, andharu,,, milanti kondhare correct cheparu,,, (kommineni srinivasa chakravarthi)
@psubramanyam6309
@psubramanyam6309 2 жыл бұрын
Philosophic song
@muffy.d.9682
@muffy.d.9682 Жыл бұрын
Papam ramudu. Chachhipoothara nuvvu ravu raa ravi chalu ninnu avaru barincharu naku nuvvu vadduraa
@sreedharasameerkumarilapav8505
@sreedharasameerkumarilapav8505 10 жыл бұрын
Respected Sirivennela Garu... Awesome song. Respected Chakri Garu... Cine chartithra lo ee song unnantha kaalam..meeru maa andari hrudayaalalo gurthuntaaru.. Don't know how to express my feelings about your death and Literally cried when watching you in Jhummandi Naadam telecast in E-TV Telugu on 16/12/2004. Hoping..you are composing music in the Heaven as well. Missing you ..Missing you...Missing you... Thanks, Sreedhar
@jagadeeshdigitalmedia6499
@jagadeeshdigitalmedia6499 2 жыл бұрын
befor go to sleep i hear this song, heart touching !!!!
@FocusAndbelieve-gf5dm
@FocusAndbelieve-gf5dm 4 ай бұрын
😭 elanti manushulunnarayya
@VikramKumar-gu8pn
@VikramKumar-gu8pn 2 ай бұрын
I'm from Napali sir ❤❤..
@Madhubunnybunny
@Madhubunnybunny 11 ай бұрын
సిరివెన్నెల గారికి అక్షరాభిషేకం అశ్రునివాలి 😢😢😢
@pujarianand7388
@pujarianand7388 10 жыл бұрын
Ever Green Super Song
@babluvlogs0712
@babluvlogs0712 4 жыл бұрын
I cried in climax. Very heart touching movie.. prabhas and prakash Raj acting was awesome
@shaikmoin3070
@shaikmoin3070 10 жыл бұрын
SIRI VENNELA SEETARAMASHASTRI GARU ,,..,,.this is the best i can say among all of your songs .,.,.,.,this song is evergreen in our telugu film industry .,,..,no other song is as heart touching .,.,.,as this song .,.,.,
@depthias
@depthias 3 ай бұрын
2024 kadu next next to next generations who are feeling alone lost everything in their lives, keep listening this song.iam one of these.
@sknazeerahmad
@sknazeerahmad 6 жыл бұрын
Beautiful voice of sri garu
@venkateswararaojakka3318
@venkateswararaojakka3318 2 жыл бұрын
No words, except tears.
@janujani3857
@janujani3857 2 жыл бұрын
Sirivennela sir 🙏 🙏
@JRaudios123
@JRaudios123 2 жыл бұрын
Sri garu paata ki pranam posaru me voice adbhutam rip
@nareshpulicheru4960
@nareshpulicheru4960 3 жыл бұрын
Sirivennela garu hatsuf
@chinnarisavi6602
@chinnarisavi6602 7 жыл бұрын
Heart touching song
@abhisheksai948
@abhisheksai948 4 жыл бұрын
Excellent song.. till now
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 3 жыл бұрын
Chakri anna mind blowing.
@Rocky-zf2lf
@Rocky-zf2lf 3 жыл бұрын
Die Hard fan prabhas annaya
@chinnaeshwar6661
@chinnaeshwar6661 9 жыл бұрын
No.1 song of telugu cinema industry.eccellent lyrics by sirivennala sita rama sastry garu
@esware5863
@esware5863 6 жыл бұрын
Vasudhika kutumba. Very good message in this song. great work of Sirivennela. Also see video of chandrabose interview with Sirivennela in which the author explained well about the words of this song.
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
సి.వెంకటరాజు గారు జి.శివరాజు గారు నిర్మాతగా వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి చక్రి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రీ గారు ఆలపించారు.
@kumarmangipudi9071
@kumarmangipudi9071 2 жыл бұрын
Casting
@madhubabualikana5074
@madhubabualikana5074 4 ай бұрын
Chakri garu music composer mathrame ... Song paadinavaru : Sri garu
@VikramKumar-gu8pn
@VikramKumar-gu8pn 2 ай бұрын
I love you Manisha Dhugana I'm Lakhan Thapa Napali ❤❤❤❤🎉🌹💯.....koti Sunita bhajan I'm boin this year sir i std koti A .k. v High school ❤🎉❤😢..L.Thapa 🎉Tq.....
@yejjuratnam4858
@yejjuratnam4858 3 жыл бұрын
Super song 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nsumanthnathreddy7652
@nsumanthnathreddy7652 3 жыл бұрын
Super singer heart touching sir
@roddathirunithrajvlogs1989
@roddathirunithrajvlogs1989 7 жыл бұрын
Rare heart touching song. Superrrrrrrrrrr....!!!!
@NaveenKumar-iz2ve
@NaveenKumar-iz2ve 5 жыл бұрын
Supar baya
@harishparray5523
@harishparray5523 3 жыл бұрын
We miss you Sirivenella garu
@girija5535
@girija5535 2 жыл бұрын
నిన్ను ఒక్క kutumbam కూడా నమ్మదు ఈరోజుకూడా ఎన్నో కుటుంబాలు అన్ని విన్న
@chintukunsoth786
@chintukunsoth786 4 жыл бұрын
Same na jivitham😥😥😥
@nagarajkumar3374
@nagarajkumar3374 6 жыл бұрын
సూపర్ హిట్ సాంగ్
@hemalathapasumamula94
@hemalathapasumamula94 5 жыл бұрын
Excellent song
@seshaalekhya2758
@seshaalekhya2758 3 жыл бұрын
Hare Krishna! 🙏💐😊
@harih.r8518
@harih.r8518 4 жыл бұрын
Super song love it lyrics mind blowing
@chandramoulisharma2400
@chandramoulisharma2400 9 жыл бұрын
Beautiful song
@govindsiyyadri1409
@govindsiyyadri1409 4 жыл бұрын
Chakri garu meeru lekunna e song lo meeru unnaru sir I love this song
@bvsvgsarma2298
@bvsvgsarma2298 6 жыл бұрын
Excellent lyrics....I love this song very much
@pratyushaponnapalli4856
@pratyushaponnapalli4856 Жыл бұрын
Wonderful song
@mahendermahesh6960
@mahendermahesh6960 2 жыл бұрын
My life in this song
@mohammedyaverkhan270
@mohammedyaverkhan270 8 жыл бұрын
awsome song. nicely compose and splendid lyrics.
@mahanandi1918
@mahanandi1918 2 жыл бұрын
We miss u siri vennala sitarama shastri😭😭😭
@gloocifer9857
@gloocifer9857 Ай бұрын
Any one watch devara movie release roju 2024
@dalinaidu558
@dalinaidu558 7 жыл бұрын
Inspiring and meaningful song
@kesavkona5029
@kesavkona5029 4 жыл бұрын
Nijanga e song padina sri gariki na 🙏🙏🙏🙏🙏🙏
Chakram Movie Climax Emotional Scene - Volga Videos
10:44
Volga Video
Рет қаралды 2 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 28 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 14 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 26 МЛН
Jagamanta Kutaumbam
4:19
Sriranga - Topic
Рет қаралды 2,7 МЛН
Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"
33:54
kesava
Рет қаралды 396 М.
Nindu Noorella Full Song ll Pranam Movie ll Allari Naresh, Sada
6:39
Aditya Music
Рет қаралды 11 МЛН
Chakram Full Length Telugu Movie
2:28:39
Telugu Movies
Рет қаралды 9 МЛН