🙏miss you guruji🙏💛💞 నిశ్శబ్దం ... చుట్టూ నిశ్శబ్దం ... నువ్వు లేవన్న నిశ్శబ్దం ... తిరిగి రావన్న నిశ్శబ్దం ... ఇంత నిశ్శబ్దాన్ని భరించలేని నేను నీకోసం ఆత్మహత్య చేస్కుందామంటే నీవు రాసిన పాటనినీ చాలామంది ఆత్మహత్యని విరమించుకున్నారని గుర్తుకొచ్చీ బాధని భరించలేక సతమతమవుతున్న నాకు నీ పాటల్లోనాశావాదమే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చీ ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో మళ్ళీ నీపాటే నన్నోదార్చుతుందీ ... నీ మాటనింటూ ఏడ్చా ... నీ మాటనింటూ ప్రేమించా .... నీ మాటలింటూ ప్రపంచాన్ని గమనించా .... నీ మాటలింటూ సమస్తాన్ని తిలకించా ... నీ మాటా , పాటా నాకు పరిచయం చేయనిదంటూ ఏంలేదు ప్రపంచం , జీవితం ఓ అద్భుతమని నాకు ఆకళింపు చేశావు .. .. అత్యంత క్లిష్టమైన ఫిలాసిఫీని కూడా బాణీ , రాగాల రెండు తీరాలు దాటకుండా ఓ నిర్జరిలా అందించిన నీకు ... ప్రపంచం ఒప్పుకున్న , ఒప్పుకోపోయినా ఓ ఫిలసాఫికల్ స్టూడెంట్లా నన్ను నేను అంగీకరించుకుంటున్నా ... ఎక్కడో జెర్మన్లో పుట్టి ఇరవైవ శతాబ్దపు విజ్ఞాన మకుటంగా మారినతని మెదడుని .. ముక్కలుగా కోసి పంచుకున్నట్టు అలా నీ మనసుని మాకివ్వవయ్యా ... ఛ ఛ ఎక్సపీరిమెంటులు చెయ్యడానికి కాదు మహా ప్రసాదంగా దాచుకోడానికి ... మహా ప్రస్థానంగా మార్చుకోడానికి ... ఎలా ఈ మనసు ఇన్ని ఎనలేని భావాల్ని ఉబికిందోనని తల్చుకుంటూ ... ఎలా ఈ మనసు ఎల్లల్లేని కాంతిలా విశ్వాంతరాలకు ప్రాకిందోనని నేర్చుకుంటూ .... ఎలా ఈ మనసు ప్రతీ గుండెనూ తడుతూ , ఆ గదుల్లోనేదో మూల ఓ మచ్చని వదిలేసిందోనని ఆశ్చర్యపడుతూ ... ఎప్పుడో వేటూరనతను అస్తమించినపుడు నాకింత జ్ఞానంలేదు ... అక్షరాలా అజ్ఞానంలోనున్నా ... అక్షరాల అజ్ఞానంలోనున్నా ... కానీ , ఇప్పుడు నీకోసం రాయడానికి కూడా కష్టమయ్యా .... నీవు ఇచ్చిన అక్షర భిక్షతో నీకు విన్నపాలు పలకడం ... వీడ్కోలులు తెలపడం .. . నాకు చేతనవడంలేదు ... ఏమొచ్చింది సిరివెన్నెల నుండంటే తరతరాలకూ తరిగిపోని సాహిత్య విలువలూ , విలువలూ అని సగౌరవంగా ఒప్పుకుంటా ... ఏమిచ్చాడు నీకు సిరివెన్నెలంటే నన్ను నేను తెలుసుకునే పునర్జన్మనిచ్చాడని సగర్వంగా చెప్పుకుంటా .... -నీ పవిత్రమైన పాదపద్మాలు ఒక్కసారైనా స్పర్శిద్దామని ఎదురుచూసి , విఫలమైన నీ భగ్న ప్రేమికుణ్ణి , నీ పిచ్చోణ్ణి . ..... మోక్షం నాకింకవసరంలేదు . మళ్ళీ ఓ జన్మ కావాలి , ఒకసారి నిన్ను కలుసుకునేలా .... నీ కలంలానో , నీ నవ్వులానో , నీ అక్షరంగానో , నీ లక్షణంగానో ....
@ramuabdullapoor11713 жыл бұрын
Chala baga raasaru sir..thank you
@saranikolli23643 жыл бұрын
Wowwwwwww
@sakambhargav62773 жыл бұрын
Super
@knifekitcraftsandmore22013 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kvnr5383 жыл бұрын
Na manusu lo bava lanu kuda chepinandhuku Thnaks bro
@msrentertainment8264 Жыл бұрын
సిరివెన్నెల గారు రాసిన అర్ధశతబ్ధపు అజ్ఞానమే పాటకు సమానం గా ఉంది మిమ్మల్ని కోల్పోవడం తెలుగు జాతికి తీరని లోటు
"అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ! స్వర్ణోత్సవాలు చేద్దామా" "అలుపన్నది ఉందా ఎగసే అలకి యదలోని లయకి" "ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన" "నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది!?" "పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం - ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం " "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది " సరసస్వరసురఝరీ గమనమౌ సామవేదసారానికి కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏😔😑
@devarajak13 жыл бұрын
@@vyshnavi976 ఒక్కడు మహేష్ బాబు
@nmnd14 Жыл бұрын
Sir ,3rd n 4th vi e mov n song ani chepthara?.....
@deeptiranjandas5408 Жыл бұрын
@@nmnd14 3rd movie name is sirivennela
@deeptiranjandas5408 Жыл бұрын
@@nmnd14 vidhata talapuna
@nmnd14 Жыл бұрын
@@deeptiranjandas5408 thankyou andi ....
@MrSeelasiva3 жыл бұрын
ఓ కవిసార్వభౌమ ఇది కల నిజమా.. అక్షరం ఆకాశనీకేగిసిందా ... సాహిత్యం తుదిశ్వాస విడిచిందా... గేయానికి గాయమయ్యి పోయిందా... కవిత్వం కనుమరుగయ్యిందా.. తెలుగుపాట కన్నీటితో తడిసిందా.. భావ కవిత బద్దలయిపోయిందా... మంచి మాట మట్టిలో కలిసిందా... మీ పాటతో నిగ్గదీసి అడిగేస్తావ్ ఎలాంటి నిజానైనా.... మీ పాటతో జాబిలమ్మకే జోలపాడేస్తావ్... జగమంత కుటుంబానికి పెద్ద దిక్కులా మారి మాలో దైర్యంనింపెస్తావ్.. అడుగు తడపడుతుంటే,ఆలోచనలో మేముంటే.... మీ పదాల మంత్రాలు మము దరి చేర్చే సూత్రాలు... సిరివెన్నెల గారు.....మీరు ఎప్పుడు మా మనస్సు నుండి పోరు..
@kuchinihanmandlu74573 жыл бұрын
నింగి కంటే విశాలమైన భావం, సంద్రం కన్నా లోతైన మర్మం ఊపిరికే ప్రాణం పోసే వైనం పాట వండర్ సార్ 🙏🙏🙏🙏
@kodalivijayadurga67805 жыл бұрын
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించడం ఈ నేల చేసుకున్న అదృష్టం సార్.మహానుభావులు బాలు గారు కూడా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiranb6705 жыл бұрын
Very strong inspirational words sir... "నీరసించి నిలిచిపోతె నిమిషమయిన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ.."
@naveenreddyp5 жыл бұрын
నీరసించి నిలిచిపోతె నిమిషముయైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
@MotheSistersOfficial4 жыл бұрын
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
@pullayyavandrapu92953 жыл бұрын
@@MotheSistersOfficial అధ్భుతం
@metla.rajasekharreddy66213 жыл бұрын
అత్య అద్భుతమైన సందేశము మిత్రమా.... చాలు ఈ జన్మకు ధన్యుడను....
@haripriyam95773 жыл бұрын
@@metla.rajasekharreddy6621 true said
@pavanchenchu50673 жыл бұрын
"నా దేశం యోగులు సాగిన మార్గం" లాంటి స్పూర్తి దాయక వాక్యాలకు జన్మనిచ్చి, "అర్ధ శతాబ్దాపు అజ్ఞానాన్ని స్వతంత్రం అంటామా ?" అనే ప్రశ్నలు సంధించి, "విదాత తలపున" వంటి ప్రాణం ఉన్న వేల గాణాలను తన కలం తో సృష్టించి, స్వర్గస్థీయులైన సిరివెన్నెల లాంటి వారు ఇంకొన్ని శతబ్దాలైనా మన తెలుగు జాతికి దొరకరేమో
@jasmindada9jasmindada9375 жыл бұрын
నిగ్గదీసి అడుగు అనే పాట సూపర్ సూపర్ సూపర్ జనాలు మారాలని పాట పాడారు
@lovelyric905 жыл бұрын
Yes my fav too
@vasm5103 жыл бұрын
అద్భుతం సార్ మీరు!!! మీ లాంటి వారు వెళ్ళిపోవడం ఈ ధరిత్రి మీద మమ్మల్ని ఒంటరి వాళ్లని చేయడమే...మీరు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రదేశం, ఆ లోకం మీ అంత స్వచ్ఛంగా ఉండాలని...ఆ లోకంలో మీరు అనందంగా ఉండాలని కోరుకుంటూ.....🙏🙏🙏
@bhaskarprasadh83494 жыл бұрын
కవిత్వం రాసేవారు, గొప్ప లక్ష్యం సాధించాలని కోరుకుంటున్న వారు రోజూ ఈ గీతాన్ని మనసుకు ఉత్సాహపరచేtonic లా వినాలి సంకల్ప సాధనకు ఉత్తేజం పొందాలి
@katarimanojrevs9 ай бұрын
best inspirational talk ever, today life pushed me back one year, mark my words i will bounce back very soon. (niraasapadatam kadu, niraasani niraasa pettadam na karthavyam erojununchi)
@srinivasulureddykalluru56683 жыл бұрын
గొప్ప తెలుగు కవి ఇంత తొందరగా కనుమరుగవడం చాలా బాధగా ఉంది. భాద్యత గల మహా కవి మన వెండి వెన్నెల సీతారామ శాస్త్రి గారు. RIP
@shashidharpatelmiryala97073 жыл бұрын
మీరు తెలుగు సినిమాకు తెలుగు ప్రజలకు దొరికిన గొప్ప పాటల రచయిత. మీరు రాసిన పాటలు ఇనడం మా అదృష్టం 🙏
@parameshchary53023 жыл бұрын
మాటల్లేవ్ సార్ మీలాంటి వారు మాకు దొరకడం చాలా అదృష్టం మీకు సద్గతి కలగాలని ఆ భగవతుని కోరుకుంటున్నాను
@radhakrishnajahnavi2832 Жыл бұрын
ఎంత అద్భుతమైన పాట రాశారు గారు గురువు గారు లెజెండరీ కవి lives in our Telugu soul's ever ever ever🔥🔥🔥🔥🔥
@gentleman62802 жыл бұрын
అయినా సరే ఎప్పటికీ చావులేని సజీవమైన పాట సార్ మీరు లేకపోయినా మీ పాటల రూపంలో మీరు ఎప్పుడు బతికే ఉంటారు సార్🙏
@sirivennelasastry Жыл бұрын
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి సాహిత్య సోయాగాన్ని అద్ది, కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి, దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚❤
@ganeshkandhyala12605 жыл бұрын
మా జీవితాలలో కరువులు తగ్గించేందుకు గుండె ధైర్యాన్ని అరువు గా ఇచ్చి సిరిసంపదలకు ఆశయమే ఆయుధం అనే వంతెనతో దారి చూపిన రాముడవు సంగీతాలలో జీవన శాస్త్రజ్ఞడవు నీవే సిరి వెన్నెల సీత రామయ్య శాస్త్రి గారు...!
@ajaykumarvaddadi31085 жыл бұрын
🙌🏼
@xpress47595 жыл бұрын
Milo writer vunnadu bro
@clmegoudsrikanthgoud32775 жыл бұрын
Super
@haripriyam95773 жыл бұрын
🙏🏼
@inspireandcreate.91992 жыл бұрын
Super
@padmavathiiruvanti91436 ай бұрын
ఆత్మస్థైర్యం కోల్పోయిన ప్రతి వారికి .... ఈ పాట... చైతన్యం + ఒక మెడిసిన్ ....... శాస్త్రి గారికి🙏🙏🙏
@srisaitailorwyrasiriudaykiran5 жыл бұрын
సిరివెన్నెల గారి పాట ఒక హాయి ,ఒక దైర్యం, ఒక ప్రశాంతత, ఒక బాట ఒక హార్ట్ టచ్ పీల్ కలిగిస్తుంది.🙏👍
@parthasarathy765314 күн бұрын
అబ్బ.... ఎంత అద్భుతమైన అనుభూతి తో పాడిన పాట సీత రామ శాస్త్రి గారు..... మీరు మాకు దూరమయ్యారు.... మీ పాటలో మా మనస్సులో ఎప్పుడూ బ్రతికే వుంటారు.....
@Sanjanarao81213 жыл бұрын
Nirasha ke nirasha puttada...what a grate line sir....hats off to you sir...
@brahmaiahchinna69663 жыл бұрын
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చాలా మంచి విషయాన్ని తెలియజేశారు చాలా గొప్ప విషయం ఇది నిజమే చెబుతున్నా రు పరమాత్మ కూడా ఈ విషయం తెలియ జేస్తున్నారు ఎప్పుడు ఓటమిని ఒప్పుకోవద్దు అని భగవంతుడు తెలియజేస్తున్నారు అసలు ఓటమిని ఒప్పుకోవడము ఒప్పుకోకపోవడం అంటే అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి ఇక్కడ ఉదాహరణకు. మనము ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో సార్లు నేను స్నానం చేయాలి నేను బ్రష్ చేయాలి నేను టిఫిన్ చేయాలి నేను ఆఫీస్ కి వెళ్ళాలి ఉదయం లేచినప్పటి నుంచి ఈ పదాలు మనం వాడుతూ ఉంటారు అయితే ఈ నేను అన్నప్పుడల్లా రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాల్సింది మనమంతా మనుషులం కధ మనిషి అంటే ఆత్మ మరియు శరీరము కలిసి ఉన్నప్పుడే మనిషి అని చెప్పుకోవాలి మరి నేను అలా అన్నప్పుడల్లా నేను ఈ కనిపించే శరీరం మా . లేక కంటికి కనిపించని అటువంటి ఆత్మా. ఈ రెండు విషయాల పైన మనం ధ్యాస పెట్టి సత్యమేదో తెలుసుకొని సత్యమైన జీవితాన్ని ఎంచుకుని దాని వైపు పయనిస్తూ ఉండటమే ధర్మస్థాపన కార్యములో మన వంతు మనము మన కృషి చేస్తున్నట్లు ఇలా చేయడం లేదు అంటే తప్పకుండా ఓటమిని ఒప్పుకున్నట్లు అని స్వయం పరమాత్మ భూమి మీదఒక వృద్ధ మానవతనువునుదివ్య జన్మదిన సుకుని అందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు కాబట్టి ముందుగా మనమందరం కూడా మొట్ట మొదటి విషయం తెలుసుకోవాలి నేను ఆత్మ నా లేక శరీర మా ఫస్ట్ ఈ రెండు విషయాల పైన మీ యొక్క మనసును ఇట్టి బాగా ఆలోచించి ఒక నిర్ధారణకు రండి అప్పుడు మీరు పాడే పాటలు అర్థవంతంగా ఉంటాయి అని భగవంతుడు తెలియజేస్తున్నారు ఒక్కసారి మీ కు దగ్గరలో ఉన్నబ్రహ్మకుమారీస్ సెంటర్ కు వెళ్లి వారం రోజులు కోర్సుని వినండి తర్వాత మాతో సంప్రదించగలరు 9491704267 ఇది మా ఫోన్ నంబర్ అందరికీ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
@anvesh15213 жыл бұрын
తెలుగు పదాలకు ఉన్న శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నేటి యువతరానికి మీరు ఇచ్చే ఈ సందేశం అనిర్వచనీయం అద్వితీయం అపురూపం థాంక్యూ సో మచ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@maruthimohansaake27883 жыл бұрын
Noppi leni nimishamedhi.. Jananamaiana.. Marananamaina.. Jeevithaana aduguadugunaa.. Wow what a lyric.. Bathuku.. Chaavuku.. Madhya.. Life ni kallaku kattinattu choopaaru....Guruvu gaaru..
@varanasiramadevi23223 жыл бұрын
🙏 కొన్ని ఒప్పుకోక తప్పదు!వార్తవిని దుఃఖం ఆపుకోలేక పోయాను.బతకడానికి మీ పాటలు నాకు ఎంతో స్ఫూర్తి నిచ్చాయి. దురదృష్టం ఏమిటంటే ఇది చదవడానికి మీరు లేరని తెలిసిన తర్వాత నేను వ్రాయడం.నేను 57లో పుట్టాను.మీ లాంటి వ్యక్తి ని ఇక నా జీవితకాలంలో చూడలేకపోవడం నా నిర్బాగ్యం
@SudhirR-v8s Жыл бұрын
Energetic words… excellent words Dehamundhi Pranam uNidhi deenikanna sainam kauna….. 🔥 in each line
@gyss145 жыл бұрын
అప్పుడా లేక ఇప్పుడా ఎప్పుడైనా ఇది మనందరికి ఒక భగవత్ గీత లో ఉన్న లోతైన భావం. గురూ గారు ఇటువంటి రచనను అందించిన మీ హృదయానికి నా మనస్పూర్వక ధన్యవాదాలు.
@bnr14.923 жыл бұрын
దేవుడా...ఇంతా గొప్ప కవిని...మా దగ్గర నుండి thiisukellavaa....
@vignanavedika9407 ай бұрын
అద్భుత సాహిత్యం.నిరాశకే నిరాశపుట్టదా.....
@rkrbalusu38713 ай бұрын
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే ఒక ఉత్తేజం, ఒక విజ్ఞానం వెరసి ఒక అద్భుతం అంతే.🙏
@yashaswinisanjana8130 Жыл бұрын
మీ పాట అద్భుతం sir మీరు మరణించినా మీ పాటలలో జీవించివున్నారు
@eligemahesh7612 Жыл бұрын
Really great words in song thank you sir nirasha paddapudala ee song vinta Meeru lekapoina mee songs epudu maa gundelona untai
@botlagovardhanbotla1945 жыл бұрын
మీ స్ఫూర్తి మీ గీతాల తో నేను ప్రభావితం అయ్యాను. మీ రచన కవిత్వం మనసు కు అహ్లాదం తో పాటు బతుకు నేర్పుస్తుంది..మంచి పాటలు రావాలి మా కొరకు...🙏🙏🙏🙏
@mahietikyala87493 жыл бұрын
Janinchu prathi shishu galamuna palikina jeevana naadha tharangam Chethana pondhina spandhana dwaninchu heydhaya mrudhanga dwanam.. Great words sir.. RIP
@alliswellssr50743 жыл бұрын
సార్ మీ సాహిత్యంతో మా అందరి హృదయాల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు.
@srinivaassattu1005 жыл бұрын
సిరివెన్నెల జీ... మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు నా మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు వీలుగా ఉన్న కొద్ది సమయం కేటాయించగలరనీ నా మనవి ధన్యవాదాలు సీతారామయ్య శాస్త్రీ జీ...
సిరి - సంపదలు వెన్నెల- జీవితం లో చల్లని వెలుతురు సీత -సాక్షాత్తు సహనం ఉన్న అమ్మవారు రామ - ధర్మ పరిపాలనా దక్షుడు లోక రక్షకుడు శ్రీ మహా విష్ణువు శాష్రీ - అన్ని శుభ ముహుర్తాలు చెప్పే బ్రహ్మ ఇన్ని గుణాలు ఉన్న మా సిరి వెన్నెల సీత రామ శాష్రీ గారి కి నా నమస్కారాలు... మీరు నా గురువు గారు ఏదోఒక రోజు మీతో సభను పంచుకొనే భాగ్యం కలుగుతుందని నమ్మకం తో మీ ఆశీర్వాదాలు నాకు కలగాలని బగవొస్మరణఁ
@veeravenkatasatyanarayanam34603 жыл бұрын
ఎంత అధ్భుత రచన హాట్స్ ఆఫ్ సిరివెన్నెల గారు.మీరు లేకపోయినా మీ కవిత్వం అజరామమయి నిలిచి వుంటుంది
@vamsikrishna64686 ай бұрын
"dheham undhi pranam undhi nethurundhi sathuvundhi.. Inthakanna sainyam undunaa" wahh what a line sasthri garu...
@kattelaraju3452 жыл бұрын
మనిషికి నిలువెత్తు నిదర్శనం సిరివెన్నెల గారు మనిషికి గుండె నిండా ధైర్యం సిరివెన్నెల గారి మాటలుఆయన రాసిన పాటలు💯🌹
@MokshithEffect19 күн бұрын
ఎప్పుడూ…. ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ…. వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయంరా నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పిడుగువంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధిగమించరా విధిత్తమాపరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా జలధిసైతం ఆపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా 🙏🙏🙏
@ganeshkandhyala12605 жыл бұрын
సార్ నేను రచయిత అవ్వాలనుకుంటున్నాను మీరే నాకు ఆదర్శం... నా దేవుడు
@rajubusinessideas7805 жыл бұрын
Callme. Ganesh. Anna. 9550125708
@mopurisiva555555 жыл бұрын
👍👍👍👍👍
@jeevankrishna55195 жыл бұрын
Edisavule industry lo background lekapothe waste tokkipadestaru vere Pani Edina choosko Amma
@kethavathsrikanth37645 жыл бұрын
Good luck bro
@nagavamsikrishnakarpurapu8035 жыл бұрын
All the best bro
@sasikumaracmechanicintirup40273 жыл бұрын
మీ మాటల్లో అద్దం మీ కళ్ళలో కనబడుతోంది వాట్ ఐస్
@Saikiran_Warrior3 жыл бұрын
Rest in Peace Sir..💐 Your Lyrics lives in our Hearts forever🙌
@imaheswararao61233 жыл бұрын
RIP sir , huge lose for Telugu literature
@RajuRaju-pb8qb3 жыл бұрын
Rip anakandi om shanthi anandi. Rip ante athma ayyi samadhanam lo ne tirgamani artham. Adhi mana sampradayaniki virrudham variki avamanam. 🙏🏻OM SHANTHI🙏🏻
@thagullakondalyadav4553 жыл бұрын
Rest in peace
@urstrulybharath75283 жыл бұрын
Exactly bhayya ! Rest in peace Sir ❤
@monster18473 жыл бұрын
Real ga great sir
@sureshchokkaku75183 жыл бұрын
🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🙏🙏🙏ఓం నమశివాయ మీలాంటి వారు ను కోల్పోవడం తెలుగు జాతికి చాలా బాధాకరం
@reddykumar19622 жыл бұрын
ETERNALLY THE MOST INSPIRATIONAL MESSAGE/ SONG THIS SHOULD BE THE PRAYER TO ALL TO LIVE IN LIFE COMPLETELY EACH WORD IS FILLED WITH ENORMOUS ENERGY LET ME COUNT HOW MANY LIKES I GET TO THIS MESSAGE SUCH THAT EACH TIME I LISTEN THIS AND I TRY TO DIGEST THIS ENERGETIC WISDOM INTO EACH CELL OF MY BODY
@anjaneyulujrp72033 ай бұрын
అక్షరమనే (సిరులవెన్నెల- సిరి వెన్నెల)ఆయుధం గగనానికి పయనించి జ్ఞాపకాలను మిగిల్చి , గగన స్థలంలో అన్నీ గమనిస్తున్నారు..మానవులు యెలా బ్రతుతారోనని... సిరి వెన్నెల గారు,మీ రూపం మా ముందు కనిపిస్తూ ఉంది నిజంగా మిమ్మల్ని మిస్ అయ్యాము
@ArepalliS5553 жыл бұрын
***ఎప్పుడూ ఒప్పుకోద్దురా ఓటమీ!!!*** 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@sudiksha8162 жыл бұрын
Wah entha manchi maatalu chepparu.. Vaktalu ante entha goppavaaru jivitha viluvalanu penchi brathuku medha asha ni... Mana Ashayalani nadipinchevaaru... Thank you so much Siri vennela gaaru
@ramanatellaboiena8593 Жыл бұрын
Miss you sir మళ్ళీ పుట్టాలి sir మీరు ❤️🙏
@MallapurthiRadha-fs1yu5 ай бұрын
Abbabba....em song sir pata padinattu ledu direct niggadisi adiginattu undi nuvvu cheyalenidi emi ledu everything is possible ani dhairyani ichharu taluchukunte edaina sadinchavachu ani patarupam lo cheparu sir thankyou so much sir..... miss you 😢😢😢
@venkatraonaikjaipspkallthe7637 Жыл бұрын
భగవంతుడు అనే వాడు ఏదో ఒక రూపంలో ఉంటాడు అనే దానికి నిలువెత్తు నిదర్శనం మన సిరివెన్నెల గారు మానవుడే మాధవుడు అని అర్ధం 😢😢
@kaliprasadchowdhary3259 Жыл бұрын
Satakoti vandanalu guruvu garu. Excellent lyrics
@rani69db3 жыл бұрын
Irreplaceable poet. Mother Earth's real pride. Every letter, every word and every sentence is filled with life and nectarine. Pampered child of Godess Saraswathi.
@prakashreddy438 Жыл бұрын
Literally the way you said is 💯 correct he will live in my heart
@upendraprasad5171 Жыл бұрын
Chaala chaala inspiring song sir. Seetarama sastry gaariki paadabhivandanaalu.
@99tmmr3 жыл бұрын
ఆరు వందల పేజీలు ఉన్న పుస్తకం రాసినా, చదివినా ఈ ఆరు నిమిషాల్లో ఈయన ఇచ్చిన కంటెంట్ ఇవ్వలేరు. Courage ఇవ్వలేరు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తువుంది. ఇంతకన్నా సైన్యం ఉండునా.. Atttt 🔥 అక్షరం శక్తి ఎంత అని ఎవరైనా అడిగితే.. ఈ ఐదడుగుల ఆరంగులాల ఆంజనేయుడిని చూపండి!
@srikanthkuntumalla55252 жыл бұрын
It's very power full words sir.... Once remember this word's you don't forget in lifetime.....
Sir, you are a gem of a poet. You belong to the category of Sri Sri, C Narayana Reddy. This video would be relevant till humanity exists. Long live your thoughts. A big Salute to you wherever you are.
@silvershark9413 жыл бұрын
🙏rest in peace 😓😭 Great Lyrics written by Sri Siri vennala Sita Ram Sastry Garu 🙏 which can be understood by Lay man 🙏
@subhash758821 күн бұрын
జై శ్రీరామ్ , ఏ లోకంలో ఉన్నాడో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు , ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు సత్గతులు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@gvskrishnasarma18982 жыл бұрын
Tears rolling out 😢 Sastry garu. What an Inspirational lyrics. You are not physically with us but you gave so many thought provoking songs to us. This song is much needed for my present ituation. I got to know this song from RGV Gari Interview
@MrKiran9726Ай бұрын
What a great lyrics. Hatsoff to legendary srivennala garu.
@anithakonreddy46982 жыл бұрын
Not only lyrics even he sang with proper emotions, I got goosebumps!!!! LONG LIVE LEGENDS
@mahendranathvankeswaram7027 Жыл бұрын
రచయిత సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన...
@vish2ual3 жыл бұрын
ప్రయోజనం ముఖ్యం, ఉనికి ముఖ్యం...బాగా చెప్పారు శాస్త్రి గారు 🙏
@anupamapatnaik51393 жыл бұрын
Mee patalane...mee matalu kuda maaku chala spoorthini istayi guruvu garu.... thank you so much 🙏🙏🙏
@chitikelalavanya24023 жыл бұрын
Every sentence inspires me alot...asala elanti Lyrics rayataniki yentho alochincharoo...yenni problems face cheste intha experience vastundhooo teliatle sir.....really I am very lucky to listen this powerful poem....RIP sir ...
@prasadgranites8141 Жыл бұрын
చాలా చక్కటి అక్షరసుమాంజలి.!!💖🌷👌👍
@nagarajm69405 жыл бұрын
సర్ మీ మాటలతో మేల్కొలిపరు ,ధన్యవాదాలు
@saigowlikar Жыл бұрын
I have not seen a better optimist than this Man!!! Thank you Guruvu gaaru!!! Thanks for everything.
@sreenivaschaparala96533 жыл бұрын
Farewell to the one of the greatest Telugu poets and song authors of modern times ... The lucky beings of the immortal universe must be welcoming you with unlimited bliss, for now being their turn to imbibe the joy of ocean filled with the heart touching wisdom filled inspirational songs and poems emanating from your soul. 😔 ఎప్పుడూ వప్పుకోవద్దురా ఓటమీ .. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ (never submit to defeat .. never lose patience) విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం (never lax any moment .. never ignore your aim) అప్పుడే నీ జయం నిశ్చయం రా .. ఎప్పుడూ వప్పుకోవద్దురా ఓటమీ (then only your victory becomes certain ... never submit to defeat) నింగి ఎంత పెద్దదైన .. రివ్వుమన్న గువ్వపిల్ల .. రెక్కముందు తక్కువేనురా (The sky might be big, yet gives in to the wings of a fledgling) సంద్రమెంత గొప్పదైన .. ఈదుతున్న చేపపిల్ల .. మొప్పముందు చిన్నదేనురా (even the mighty ocean surrenders to the fins of a swimming fingerling) పశ్చిమాన పొంచి ఉండి .. రవిని మింగు అసుర సంధ్య .. ఒక్కనాడు నెగ్గలేదురా (the evening twilight demon that hides on the west kept swallowing the Sun but never been able to win forever) గుటకపడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట చేరుతుందిరా (the fireball aphagia swims across the oceans and arrives the east again) నిషావిలాసమెంతసేపురా .. ఉషోదయాన్ని ఎవ్వడాపురా (how long the joy of intoxication lasts ... who can stop the rays from the rising Sun) రగులుతున్న గుండెకూడ అగ్నిగోళమంటిదేనురా .. ఎప్పుడూ వప్పుకోవద్దురా ఓటమీ (the heart ignited is like a blazing fireball .. never submit to defeat) నొప్పిలేని నిముసమేది .. జననమైన మరణమైన .. జీవితాన అడుగుఅడుగునా (when is the minute without pain, at the birth and at the death, at every step of the life?) నీరసించి నిలిచిపోతె .. నిముసమైన నీదికాదు .. బ్రతుకు అంటె నిత్య ఘర్షణా (if given up being dull .. no minute will be yours .. life involves arduous struggle everyday) దేహముంది ప్రాణముంది .. నెత్తురుంది సత్తువుంది .. ఇంతకన్న సైన్యముండునా (you have body, blood, power, and will ... what else can be better than this mighty army) ఆశ నీకు అస్త్రమౌను .. శ్వాస నీకు శస్త్రమౌను .. ఆశయమ్ము సారథౌనురా (let hope and resolute be the arms and missiles weaponry, aspiration be your driver) నిరంతరం ప్రయత్నమున్నదా .. నిరాశకే నిరాశ పుట్టదా (when the effort is relentless, the desperation despairs) ఆయువంటు ఉన్నవరకు .. చావుకూడ నెగ్గలేక .. శవముపైనె గెలుపుచాటురా (as long as we have life within us, even death cannot win, it can only win the bodies without life) ఎప్పుడూ వప్పుకోవద్దురా ఓటమీ ...... (never ever submit yourself to defeat) 🙏
@mugbhary2 жыл бұрын
Nisha ante raatri emo kadandi Raatri enta sepu velugu vachenta varake ga
@balaswamy38393 жыл бұрын
super గా చెప్పారు sir,మీకు వేల వందనాలు.
@koushiksoppa18037 ай бұрын
Who came for this masterpiece in 2024 🔥❤️
@Santosh-xy8pr Жыл бұрын
ఇంత సందేశాత్మకంగా రాయాలంటే అందరి వల్ల అవ్వదు, అమ్మ నాన్న లా అనుగ్రహం ఉండాలి
@pavankumardasari76182 жыл бұрын
A man with meaning +A man with motivation+A man who gives guidence + A man who fire bullets with pen = Sirivennela Sitaramasastri 🙏
@janameenakshi85322 жыл бұрын
Meeru ala elaga vellipotharu Guruvugaruuu... Galam tho patuga BALU garu, kalam ni ventapettakuni meeru.
@pagolukranthi92623 жыл бұрын
Wonderful words and so inspiring...May your soul rest in peace Sastry garu...
@sooryalakshmi2048 Жыл бұрын
Great song... What a lirics. One of the great person....🙏
@ravurisuresh2463 жыл бұрын
Om shanti, greatest person leaves earth but your in all heart by your song sir😢😢
@rajeshmamidi29128 ай бұрын
మీరు తెలుగు నేల పైన పుట్టటం తెలుగు తల్లి చేసుకున్న అదృష్టం..అంటే మా అందరి ఎన్నో జన్మల అదృష్టం..
@mamathabasanisinger69163 жыл бұрын
Wooww wonderful inspirational words in your lyrics sir. Tqq so much sir. To listening this song in ur own voice sir. 🙏🙏🙏🙏
@దత్తదేవ823 жыл бұрын
మీకు పాద అభివందనం శాస్త్రి గారు
@satyanarayana1793 жыл бұрын
Hi sir.i bow my head in your feet.you are inspiring personality
@jyothipollisetty6434 Жыл бұрын
మీరు, మా మనసులో ఎప్పుడు శాశ్వతం గా నిలిచిపోయారు 🙏❤️
@sunilnandigam88842 жыл бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్
@MOHDIRFAN-lx6tv3 жыл бұрын
super sir em chepparu asalu yevaru aina sare inspire avvalsinde ante RIP SIR.
@muralidhararya94173 жыл бұрын
Very high degree of inspirational poetry about life defying death You are eternal in your poetry Sir May his soul rest at the feet of Lord Shiva
@shravp7693 жыл бұрын
Sir,na badluck, Vizag lo perigina..central syllabus lo chadivi Telugu raayam chadavadam nerchukoka, mi literary work Ki dooram ayanu. But I listen to your songs and see such words. U r a great inspiration. Only movies Ki rayakunda..plz share your wisdom on other platforms too sir.