రాజశేఖర్ రెడ్డి పరిపాలన అంతా బ్రహ్మాండంగా లేదు అవినీతి మయం
@venkataraotamatapu-jv1bo2 күн бұрын
మహామేతను మహానేత అనడం విడ్డూరంగా ఉంది
@vijayamyneni483 күн бұрын
ఎందుకంటే, ఎటువంటి నీతి నియమాలు లేవు కనుక....
@PanduTg-j9w3 күн бұрын
Arrest urgently
@AndhraVoice2 күн бұрын
Thank You For Your Feedback
@balajianamalagundam9394Күн бұрын
great analysis, deep knlowledge
@varaprasadvelpula77842 күн бұрын
జగన్ రెడ్డి మీద ఉన్న కేసులపై తీర్పు వెలువడడానికి కాలపరిమితి లేదు. మోడీ గారు ప్రధానిగా మరొక ఐదు సంవత్సరాలు పరిపాలిస్తా నంటున్నాడు. అది ఐదేళ్లు కావచ్చు, పదేళ్లు కావచ్చు, 20 ఏళ్లు కూడా కావచ్చు. ఆయన ఎప్పుడు దిగిపోతే అప్పుడే తీర్పులు వస్తాయి. జగన్ కేసుల విషయంలో తీర్పు ప్రకటన మోడీ చేతుల్లో ఉంది గాని సుప్రీం కోర్టు జడ్జీల చేతుల్లో కాదు గదా! ఇందులో రహస్యమేమీ లేదు, ఇది జగమెరిగిన సత్యం! అంతే!
@ChandraSekhar-nd2vk2 күн бұрын
తప్పు తప్పే ఎవరు చేసిన, కోర్టు లపై నమ్మకం కలగాలి, నేరస్తులు శిక్షించబడాలి, న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలగాలి
@sundarraoyandapalli84033 күн бұрын
how many times and years jaganmohan gets tension
@AndhraVoice2 күн бұрын
Thank You For Your Feedback
@govulabalakrishnareddy94303 күн бұрын
ఈ డి సి బి ఐ అని ఇంత భయమే ఉంటే వ్యవస్థలును ఇంత నిర్వీర్యం చేసే వారు కాదు అవినీతి నాయకులు బ్యూరో క్రాట్లు అవినీతి పరులు. కేవలం డబ్బు సంపాదనే ముఖ్యంగా అవినీతి రాజకీయ వేత్తలు మరి ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రాబట్టే ఇలాంటి ఘోరాలు నేరాలు ఎక్కువైపోయాయి ఒకప్పుడు ప్రజానాయకులు అంటే వారి ఆస్తులు ప్రజలకు పంచిపెట్టేవారు కొందరు. ఇప్పుడు ప్రజల సొమ్ము ప్రజలను అడ్డం పెట్టుకుని అన్ని రకాల సొమ్ములు దోచుకునే దానికి వస్తున్నారు రాజకీయ నాయకులు
@balajianamalagundam9394Күн бұрын
must listen to Mother,other wise no use of human life...bloody human life,waste😂
@rayalanarmada93012 күн бұрын
Adni lopala veyandi vedavani.
@AndhraVoice2 күн бұрын
Thank You For Your Feedback
@raovenkat60323 күн бұрын
Arrest Jagan Mohan Reddy immediately
@AndhraVoice2 күн бұрын
Thank You For Your Feedback
@mohammadabdulmatheen80213 күн бұрын
Ee national media, social media, thokkalo sodhi, buildup lu petti వ్యూయర్స్ ని ఎర్రిపప్పులు cheyyadam