జగన్ చేసే అతిపెద్ద స్కాం.. ప్రూఫ్స్ తో బయట పెట్టిన NRI | Mahaa News

  Рет қаралды 532,318

Mahaa News

Mahaa News

19 күн бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 1 100
@brsrealnews6805
@brsrealnews6805 16 күн бұрын
ఇక్కడ అసలైన ముద్దాయి కోర్ట్. ఇలాంటి ఆర్థిక నెరగాడికి విదేసిపర్యటనకు పంపడం తప్పుకదా. కోర్టులు ఎలా అనుమతిస్తుంది.
@velagavenkataramana6663
@velagavenkataramana6663 16 күн бұрын
అవి ఉన్నదే వాళ్ళని రక్షించడానికి. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్నూనన్నూ కూడా అరెస్ట్ చేస్తారు.
@sreeramgt5120
@sreeramgt5120 16 күн бұрын
ఒప్పందం తీర్పు లు. జడ్జిమెంట్ ఎలాగైనా ఇవ్వొచ్చు అని. అలాంటి స్వేచ్ఛ బ్రిటిష్ వారు ఇచ్చి పోయారు అట..!! అలాంటప్పుడు వాళ్ళు కి మేళ్లు ఆశ లేకుండా ఎలా ఉంటుంది!?
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 16 күн бұрын
ఏమున్నది వాడి మొఖాన ఒక 10 కోట్లు విసిరేస్తాడు. వాడు తోక వూపుకుంటూ తీర్పు ఇస్తాడు. సీబీఐ ఈడీ వాళ్లకు కూడా అంతో ఇంతో పడేస్తాడు వాడుకూడా సరిగ్గా వాదించడు. సరే ఇక పైన పెద్దలకి చెప్పక్కర్లేదు
@saisrinivas218
@saisrinivas218 16 күн бұрын
Modi... Behind the screen
@sreenijaa518
@sreenijaa518 16 күн бұрын
కోర్టు యొక్క పరిమితి డిగాజారింద jadjulu పెంట కుప్పలను మేసి Tu😡😡😡😡 వాడు వేలితె దరిద్రుడ🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@harichandrabaki8525
@harichandrabaki8525 16 күн бұрын
ఏ పదవి లేనప్పుడు వేల కోట్లు కొట్టేసిన వారు పేద్ద పేద్ద పదవులు ఉంటే లక్షలు కోట్లు కొట్టేడం పేద్ద మాటేమి కాదు అసలు ప్రెజలకు బుద్ది లేదు తెలిసి తెలిసి ఓట్లు వేస్తున్నారు అందరూ మారండి జై హింద్
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 16 күн бұрын
💯 currect mana gorrelu ki buddy undali
@sreeramgt5120
@sreeramgt5120 16 күн бұрын
అయ్యా. జనం ది తప్పు కాదు. Evm ఫిక్సంగ్ మాఫియా. గ్రాడ్యుయేట్ mlc ఎన్నికలు ఎలాoటి రిజల్ట్స్ వచ్చాయో చూసాం కదా సీమ mlc
@krishnapallekonda1332
@krishnapallekonda1332 16 күн бұрын
Zop nahi hai rzzxxxrxx"xrxrrr4rrrrrxrrrrrrrrrrrrrrrddrrr❤444tttt5tttttrr4r4rxrrx​@@ramakrishnarajana5006
@samalasamalalingamurthy-lk4fb
@samalasamalalingamurthy-lk4fb 16 күн бұрын
Tdp partyvallu vinandi
@rajarajeswari8204
@rajarajeswari8204 16 күн бұрын
😊😊😊😊😊
@Vgraoarasada-fn7tc
@Vgraoarasada-fn7tc 16 күн бұрын
మూడువేల వాయిదాలకు హాజరు కాని వానికి , విదేశాలకు పోయేందుకు అనుమతి దొరకడం ఎంతో చిత్రం కాదా? ఎవరు గొప్ప?
@jyothsnak6438
@jyothsnak6438 13 күн бұрын
న్యాయ స్థానాలు చాలా గొప్పవి. ఇలాంటి నేరగాళ్లకు అండ.
@chakrapanichenikkayala6641
@chakrapanichenikkayala6641 11 күн бұрын
Dabbu
@RamBabu-yb3ui
@RamBabu-yb3ui 16 күн бұрын
" వీడు UK వెళ్తున్నాడు అంటే ఎవరో పెద్ద నాయకులని లేపేయమని పురామాయించి వెళ్తున్నాడేమో అనిపిస్తుంది ! అయినా ఇన్ని ED కేసులు , CBI కేసులు ఉన్నవాడ్ని విదేశాలకి వెళ్ళటానికి అనుమతి ఇవ్వటం ఏంటో అర్ధం కాని వ్యవహారం....!"
@amalayerrapragada-us7wx
@amalayerrapragada-us7wx 16 күн бұрын
Everyone and central government also about this matter
@SarauSarau-kj7gx
@SarauSarau-kj7gx 16 күн бұрын
Yes bro
@harinarayana4922
@harinarayana4922 16 күн бұрын
Emi undi ekkada ekkada enta muttachepalo anta Mutta chepiunntadu , Lacks of Crores dengina vadi ki e Courts ki vallaki vellaki Crores lo evaleda enti , e rojulo money ki longani varu evaru unnaru e Dhesham lo .
@deborahunnamatla1837
@deborahunnamatla1837 16 күн бұрын
Just set up Pavan chandra babu why going
@malathik9100
@malathik9100 16 күн бұрын
Anthaa dabbu mayam mana Desam antha gold mayam
@harichandrabaki8525
@harichandrabaki8525 16 күн бұрын
ఇంగ్లాండ్ వెళ్తున్నారు అంటే ఇక ఆలోచించండి ప్రెజల్లారా వైసీపీ మళ్ళీ ఈ జన్మలో రాదు ముందు ముందు ఏనేకం జరుగుతాయి చూస్తుండండి జై హింద్
@sagarr132
@sagarr132 16 күн бұрын
Ore sannasi 2019 election tarwatha kuda velli result mundhu roju vachaadu......yellow media chusi meeru alagey tayarayyaru 🤦
@MsMadhulika
@MsMadhulika 11 күн бұрын
America lo retirement enjoy cheyataniki veltunnada Chandra Babu??Anduke koduku,kodalni mundu pampi illu ready chesukunnadanta kada
@srinubandla4817
@srinubandla4817 16 күн бұрын
ఇంకెక్కడి లక్షల కోట్లు హావాల ద్వారా ఎప్పుడో లండన్ కూతుర్ల కంపెల్లోకి వెళ్ళే వుంటాయి!...
@padmavathimadasu6039
@padmavathimadasu6039 16 күн бұрын
ఈ కుటుంబం హిందువులకు ఎంత డేంజర్ ప్రజలు తెలుసుకోవాలి ఈ అసురుడిని ప్రజలు వదలకూడదు
@interstellar2583
@interstellar2583 16 күн бұрын
Mundu Bjp gurinchi meeru telusukovaali 😂😂😂😂😂
@SurekhaRekha-xl7qk
@SurekhaRekha-xl7qk 16 күн бұрын
Chetta vedavallara hinduvulni Jagun em chesaru ra Mee mathapichi kukkallara
@jyothsnak6438
@jyothsnak6438 13 күн бұрын
ఈ అసురున్ని వధించడానికి ఏ దేవుడు రావాలో.
@user-fj2vf5kn9l
@user-fj2vf5kn9l 13 күн бұрын
అంత ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టొచ్చు కదా నీకు కూడా గవర్నమెంట్ వారు పెద్ద అవార్డు ఇస్తారు
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 11 күн бұрын
మేధావి మాటలు బాగున్నాయి
@erikisureshkumar382
@erikisureshkumar382 11 күн бұрын
కోటు వేసుకున్న అబద్ధపు మేధావి, Complaint చేయొచ్చు కదా, ఢిల్లీ కి వెళ్లి .
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 16 күн бұрын
కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా వుండవలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా లేక UK దేనికి.
@harinarayana4922
@harinarayana4922 16 күн бұрын
Good Question Bro , e telivi High Court Judge ki unna lenatlu undi , vari sommu variki mutti untundi anduke permission echi untaru .
@anukarri8977
@anukarri8977 16 күн бұрын
Evidence అని మీరు ఇప్పుడు అంటే వాడు నిన్ను వేసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి sir
@umadevim2931
@umadevim2931 16 күн бұрын
నిజమే యాంకర్ లు కూడా జాగ్రత్త. ఇవన్నీ వింటుంటే ఐదేండ్ల క్రితం ఈ జగన్ గాడి కోసమా జనమంతా తపించి పోయారు.
@venkattnl1916
@venkattnl1916 16 күн бұрын
Yes brother to be very CAREFUL. jai Hind
@powerchannel2680
@powerchannel2680 13 күн бұрын
Already eroju ayanni arrest chesi kottinchaadu eh jagan
@pavantheindian8116
@pavantheindian8116 13 күн бұрын
ఒరేయ్ మిమ్మల్ని పప్పు అనడం లో తప్పు లేదు రా 😂😂 కనీసం జ్ఞానం లేదు. ఇండియన్ నేవీ జగన్ కి హెల్ప్ చేస్తుందా? అంతా ఇండియన్ మనీ ఫారన్ లో మార్చాఫామ్ కూరడదు అన్న మినిమం జ్ఞానం లేని kojja వాడు. వాడు ఒక మానసిక రోగి అని క్లియర్ గా అర్ధం అవుతుంది
@vvntmurty1477
@vvntmurty1477 12 күн бұрын
What a expectation ....
@lakshmivedula4109
@lakshmivedula4109 16 күн бұрын
ఈయన చెప్పినది విని జగన్ రెడ్డిని వదలకండి, దేశం మంచికోశం ఈయనిని వదలకండి శిక్ష పడకుండా పారిపోతున్నాడు.
@nirogisivaram
@nirogisivaram 16 күн бұрын
ఈయన చెప్పేది అంతా నిజమే
@kishorebellpau5314
@kishorebellpau5314 16 күн бұрын
దేశముదుర్లు...ఎంద రెందరో,మన రాష్ట్ర ముదురు మాత్రం ...ఓకే ఒక్కడు😂😅😊
@gugulothbhavsingh132
@gugulothbhavsingh132 16 күн бұрын
Adi RRR CBN PAVAN
@gugulothbhavsingh132
@gugulothbhavsingh132 16 күн бұрын
NRI is talking base less and bogus
@thekingsman7668
@thekingsman7668 16 күн бұрын
​@@gugulothbhavsingh132avunaa 🤔
@thekingsman7668
@thekingsman7668 16 күн бұрын
​@@gugulothbhavsingh132he's having evidence
@malathik9100
@malathik9100 16 күн бұрын
​@@gugulothbhavsingh132ni mamma nilaanti vaadu undatam valla mana Desam baagu padadu
@ktsundar
@ktsundar 16 күн бұрын
పోయేటప్పుడు ఈ సొమ్మంతా నెత్తినేసుకుని తగల్లెత్తుకుంటారేమో.. అలా కుదరదు.. ఎలా వచ్చేమో అలానే వంటిమీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా పోతాము..
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 16 күн бұрын
రోము చక్రవర్తులనీ పాతి పెట్టినట్లు పెడతారేమో
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 16 күн бұрын
Vadi Nera charitha nu KAPPIPUCHUKODANI money vundali kadha... Vijaya malya laga vadu other country lo Luxury life led chustunnadu... Vadini Jaillo vasi 4 thageste... Prativadu Ala CHEYYAKUNDA Baya padatharu
@umabitr8157
@umabitr8157 16 күн бұрын
Adhi vedhanthamu edhi real life andhuke ala gha dabhu avasaramu kosamu ala chesthadub
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 16 күн бұрын
💥ఇక్కడ పేదవాడు అక్కడ ఉన్నవాడు... ఈ కోర్ట్లుఎంటో విచారణలేంటో ⁉️ 💥జనాలకి వేలు... అధికారులకి కోట్లు... బాస్కేమో లక్షల కోట్లు‼️ 👍🙌💪
@malathik9100
@malathik9100 16 күн бұрын
Mana Government ee panulu chestunntee em cheddam mana kharma YSR ni gelipinchina AP prajalu drohulu
@mahanthgeethagiri7830
@mahanthgeethagiri7830 13 күн бұрын
బీద ప్రజల ఆస్తుల దోపిడీ
@Adivishnuungarala
@Adivishnuungarala 15 күн бұрын
మీ ఛానల్ ప్రెస్ ప్రసారం చేసే ఈ వార్తలకు సరైన ఆధారాలు లేకపోతే మీరు కోర్టులో పరువు నష్టం కేసులు ఎదుర్కోవలసి ఉంటుంది
@akanasatyanarayana5950
@akanasatyanarayana5950 16 күн бұрын
మనం చేసే వెధవ పనులకు మన పిల్లలకు కూడా దేశంలో కనీస గౌరవం వుండదు ఎంత సంపాదిస్తే ఏముంది.ప్రజల రక్తం కూడు తిని బ్రతకడం వేస్ట్
@vijayasri846
@vijayasri846 11 күн бұрын
Chusthu vundandi, ipuude vamsam ledhu, migulina vallu kuda mattigottuku poti sarvanasanan avutharu. Pedha prajala raktham, chemata veella family ni vadhilipettavu. Dhahinchi vesthayi
@danasudhir7300
@danasudhir7300 11 күн бұрын
Chamba gaadu anthe
@surabathunichinnavenkatesw3483
@surabathunichinnavenkatesw3483 16 күн бұрын
మన దగ్గర ఉన్న న్యాయస్థానాలు ఓదాసీనత వల్లే ఇలాంటి దుర్మార్గులు తప్పించుకోవడానికి ఈజీ మార్గం అవుతుంది
@madanmohan5910
@madanmohan5910 14 күн бұрын
ఎన్ని స్కాంలు చేసిన పట్టుకునేవారు శిక్షించే వ్యవస్థలు లేనప్పుఫడు ఈ వీడియోలు వల్ల ఏమి ఉపయోగం. తప్పులు చేసిన వాళ్ళను రాక్షంచంటింకే చట్టాలు ఉన్నాయి. అది సంగతి.😮😢
@lakshmayyaboyini
@lakshmayyaboyini 16 күн бұрын
జగనన్నా . టూర్. వెన్నక. పెద్ద. ప్లాన్. ఉండొచ్చు...
@tilakchowdary723
@tilakchowdary723 16 күн бұрын
Notorious criminal
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 16 күн бұрын
💥రాయలసీమరెడ్ల 🪓ఫ్యాక్షనిజం🪓👺నశించాలి👺 👍🙌💪
@satyadevi4939
@satyadevi4939 12 күн бұрын
First he is not Reddy , don't blame all Reddys
@HakunaMataka-cx1mr
@HakunaMataka-cx1mr 11 күн бұрын
పిచ్చోడు చెప్పే మాటలు విని కులం తీయకు రా
@sigma5979
@sigma5979 16 күн бұрын
సార్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ కి ముందు ఈ ఈ విషయాలు బయట పెట్టి ఉండుంటే బాగానే ఉండేది గాని ఇప్పుడు మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు ఏం లాభం చెప్పండి సార్
@rmtguest6389
@rmtguest6389 16 күн бұрын
ఎలక్షన్ కి ముందు govt నీ అలెర్ట్ చేశారట
@bapujivaddi8748
@bapujivaddi8748 16 күн бұрын
Sollu పురణం paccha media jagan meeda kullu
@yamunanadendla7879
@yamunanadendla7879 16 күн бұрын
ఎలక్షన్స్ ముందు బైట పెట్టినా మనం ఏం చెయ్యగలం.ఆ NRI దగ్గర ఉన్న సమాచారం ప్రధాని దగ్గర ఉండదా ఏంటి? నత్తి పకోడీ గాడి ది సొల్లు లాగే ఉంది
@sigma5979
@sigma5979 12 күн бұрын
@@bapujivaddi8748 పచ్చ మీడియా బ్లూ మీడియా కాదు ప్రూఫ్ ఉంటే బయటపెయిట్టొచ్చుగా అనడం లో తప్పేముంది బ్రో
@sigma5979
@sigma5979 12 күн бұрын
@@rmtguest6389 0hooo aouna sir
@akulajanakiram5194
@akulajanakiram5194 16 күн бұрын
ఇలాంటివి ఎన్ని నిజం అని తెలిసినా వాని వెంట్రుకకూడా పీకలేరు అని జగనే చెప్పాడు
@sreeramgt5120
@sreeramgt5120 16 күн бұрын
చూడాలి..!!ఏమి జరుగుతుందో!?
@prasadrao9018
@prasadrao9018 16 күн бұрын
Anthe ga correct
@umabitr8157
@umabitr8157 16 күн бұрын
So edho oka roju sarvanasananu prakurithi dhwara avavalasinadhe ekada andhariki thelise jaruguthunaeu
@girivadlamudi7101
@girivadlamudi7101 16 күн бұрын
ఒక దేశ ప్రధాని ఆ మనిషిని నా కొడుకు అని చెప్పాడు మీకు మాకు టైమ్ దండుగ. పనికి‌మాలిన వారి గురించి చర్చ లు వదిలి వేయండి.
@panchangamnarshimhaswamy3211
@panchangamnarshimhaswamy3211 16 күн бұрын
వెళ్ళనీయండి వేధవని,ఎలాగైనా పట్టుకోవచ్చు. ఈ లోపు అవినాష్ ని లోపల వెయ్యచ్చు.
@sdrao7875
@sdrao7875 16 күн бұрын
Emti pattukunedi botchu Neerav modi mohul chokchi lalit modi Vijay malya vallani pattu kochera
@bheemeswararaop257
@bheemeswararaop257 16 күн бұрын
ఇప్పుడే వెలుతున్నాడు అంటే దోచుకున్నది దాచుకోవడానికే
@ramanakumarchv
@ramanakumarchv 12 күн бұрын
ఈ న్యాయస్థానాలను ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు , బెయిల్ లో ఉండి ప్రజా ధనం ఎలా సంరక్షిస్తారు. అసలు ఈ రాజ్యాంగం మార్చాలా ! లేదా ఇవి ఆలోచించే మేధావులు లేరా
@usefullforhumans5985
@usefullforhumans5985 16 күн бұрын
India need to take serious action about jagan scam.
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 16 күн бұрын
Well good information thanq sir.
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 16 күн бұрын
ఈ NRI చెప్పేదానిని బట్టి చూస్తే జగన్ మామయ్య 2024 ఎన్నికల్లో పార్టీని ఓటమి పాలు చేసి దేశం విడిచి పారిపోయే ఎజెండాతో pre plannedగానే దుష్ట పరిపాలన చేసినట్లుగా అనుకోవచ్చు Your Honour.
@vizayrazu1
@vizayrazu1 13 күн бұрын
పెద్ద దొంగలను మేము గౌరవిస్తాం. మాకు వాళ్లు దగ్గర money ఉంటే చాలు వాళ్లు గొప్ప వాళ్ళే. వాళ్ళని మేము కాపాడుకుంటాము. దయచేసి మీరు ఇలాంటివి చెప్పి మా మనో భావాలు దెబ్బ తీయకండి.
@maruthirao8978
@maruthirao8978 15 күн бұрын
కంటైనర్లు డబ్బుతో ముద్రా పోర్టుకు పోతాయి.ఈ పోర్టు అదానీది.అఫ్ఘనిస్తాన్ నుండి‌డ్రగ్స్ ఏ.పి కి ముంద్రా పోర్టు నుండి‌వచ్చింది.. ముంద్రా పోర్టు నుండి ఈ కంటైనర్లు ఎక్కడకు పోతున్నాయి ఫైనల్ గా చెప్పలేదు
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 16 күн бұрын
ఆర్థిక నేరగాడు 42 వేల కోట్ల అవినీతి కేసులు 11 సీబీఐ కేసుల 7 ed కేసులు ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి సీబీఐ కోర్టు హై కోర్టు సుప్రీం కోర్టు జడ్జీలు ఎందుకు వెసుల బాటు ఇస్తున్నారు. అంటే డబ్బులకు అమ్ముడు పోయినట్లే కదా?
@trinadharaododdi974
@trinadharaododdi974 16 күн бұрын
No doubt to me. Total top officials in Delhi are bribed and Judges also. MONEY CAN DO ANY THING. Even PM is also favorable to this Gentleman. CBI court already given 100% support to him. This is record in Indian History.
@gandhidommety4934
@gandhidommety4934 16 күн бұрын
మన గవర్నమెంట్ ఎందుకు ఇంత ఆలస్యంగానైనా స్పందన వస్తోందాచూదాం, ఇలాంటి విషయాల్లో కోర్టు లు సుమోటోగా స్వీకరించాలి
@anjaneyulug7432
@anjaneyulug7432 16 күн бұрын
తిరుపతి వెంకన్న సొమ్ములు సరిగా ఉన్నాయో లేదో...బ్యాంక్ డిపాజిట్స్, బంగారం, చెక్ చేయాలి
@maniachyuta7203
@maniachyuta7203 16 күн бұрын
Court should not give permission to jagan to go to london.
@vanapallivasu5327
@vanapallivasu5327 13 күн бұрын
డబ్బు ఉంటే ఈ దేశంలో ఎలాంటి నేరం చేసిన శిక్ష ఉండదు
@srinivasm3897
@srinivasm3897 16 күн бұрын
Sir very good 👍 enalsys
@raghunandhkotike7305
@raghunandhkotike7305 16 күн бұрын
ఆలస్యం అయినా ధైర్యంగా నిజం బయట పెట్టీ, దేశ సేవ, సామాజిక బాధ్యత నెరవేర్చి ఆదర్శంగా నిలిచారు. 🙏🙏
@pavantheindian8116
@pavantheindian8116 13 күн бұрын
😂😂 ఎరా కనీసం 7th అయినా చదువుకున్నావా? నేవీ వాళ్ళని blame చేస్తున్నాడు. గుద్దలో బాంబ్ పెడతారు. నేవీ వాళ్ళు. వాడికి మథిస్థిమితం లేదు. నీకు కూడా లేదా
@umadevisatturu9843
@umadevisatturu9843 16 күн бұрын
Dr.Lokesh garu meeru Chisina eligations ki support ga meeru public ninchi support thisukondi meku memandaram support chestham
@ayyappareddy3805
@ayyappareddy3805 16 күн бұрын
once upon a time.. I know about Chandamama, bala mitra like books. now I see this type of news channels .....
@kalyanid8942
@kalyanid8942 8 күн бұрын
Mi dhairyam ki hatsoff Sir 🙏🙏🙏
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 16 күн бұрын
ఇంత ముఖ్యమైన వార్తలను ఇతను ఇప్పుడు చెపుతున్నారేంటి? ఇ.సి. కి చెప్పి ఆపించవచ్చుకదా! సునీతా, షర్మిల గొంతు పోయేలాగా మైక్ లో చెపుతూనే ఉన్నారు.
@nidadhavolu9000
@nidadhavolu9000 16 күн бұрын
కష్టపడి సంపాదించిన తృప్తి ఎదవ పనులు వల్ల రాదు
@ramanap8385
@ramanap8385 14 күн бұрын
Why Political Parties not talking about this Scam?
@jananiphysiotherapychodava4049
@jananiphysiotherapychodava4049 16 күн бұрын
ఆ madyana 25,000 టన్నుల cocine దొరికింది vizag lo.. ఆ న్యూస్ గురించి మళ్లీ రాలేదు
@Subha-lh5uh
@Subha-lh5uh 16 күн бұрын
ED, CBI, కేసులు ఉన్న వ్యక్తికి...విదేశాలకు వెళ్లేందుకు permission ఇవ్వడం ఏమిటో....ఆ దేవుడికి తెలియాలి..?
@balajireddy3373
@balajireddy3373 15 күн бұрын
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం దేనికి, ఇక్కడ ఉన్న వాడిని ఇక్కడ ఉంచక విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వడం దేనికి, ఆ తర్వాత వారిని స్వదేశానికి తీసుకు రావడానికి నానా తంటాలు పడటం దేనికి?
@purnarao7356
@purnarao7356 16 күн бұрын
దేశ ద్రోహి,5 సంవత్సరాల బడ్జెట్+అప్పులు మొత్తం షుమారుగా 25లక్షల కోట్లు ఎక్కడ దేనికి ఖర్చు చేసిన లెక్క అడిగే దమ్ము కూటమికి వుందా
@charumathisingaraju1721
@charumathisingaraju1721 14 күн бұрын
మన దేశం లో లక్షల చట్టాలు కోట్లు kottesina వాడికి చుట్టాలు. ఈ పనికి మాలిన న్యాయ వ్యవస్థ వల్లే దేశం అభివృద్ది చెందడం లేదు. లేకపోతే India No. 1 స్థానం లో వుండేది.
@padmavathimadasu6039
@padmavathimadasu6039 16 күн бұрын
నిజంగా ప్రజల సొమ్ము ఆయని పిల్లల కొరకు పొగుపెట్టట ఎందుకు
@satyahariaddagatla4699
@satyahariaddagatla4699 16 күн бұрын
బెయిల్ మీద ఉన్న వారిని విదేశాలకు అనుమతి ఇవ్వరంటున్నారు కదా ?.
@vrindhavangopi1418
@vrindhavangopi1418 16 күн бұрын
It is possible in india, ANYTHING IS POSSIBLE IN INDIA
@satyanarayanamandapaka8674
@satyanarayanamandapaka8674 16 күн бұрын
అటువంటి చట్టాలు కేవలం పేదలు, సామాన్యులకు మాత్రమే.
@jyothsnak6438
@jyothsnak6438 13 күн бұрын
ఈ వెధవకిఇచ్చారుగా మరి. సీఎం అయిన గౌరవం ఇవ్వాబుధ్ధి కావట్లేదు.
@rmuralinaidunaidu9895
@rmuralinaidunaidu9895 16 күн бұрын
Naaku. Mahaa. News. Antey. Chala. Istam. Kaani. Eppudu. Oka. Peddha. Gouravam gaa feel. Avuthunna..🙏🙏🙏🙏👌👌👌
@RAJ._.WONDERZ
@RAJ._.WONDERZ 13 күн бұрын
💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు... కూటమికి🫲ఎడమ చెయ్యి... కుడి చెయి🫱వైసిపికి... 💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️ ‼️‼️‼️
@ADITHYA36999
@ADITHYA36999 16 күн бұрын
London nunchi EVM tampering cheyyataniki
@sreeramgt5120
@sreeramgt5120 16 күн бұрын
అది ఇప్పుడే జరిగి పోయింది. Vvpats లోనివి అసలు రిజల్ట్స్.
@Saravanabhava8469
@Saravanabhava8469 16 күн бұрын
ఒకవేళ జగన్ తిరిగి రాకపోతే వాడిని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర రికవరీ చెయ్యాలి. దీనికి సారి అయినా శిక్ష . దీనివలన భవిష్యత్తులో ఆలోచించి ఓటు సరైన మనిషిని ఎన్నుకుంటారు.
@SN-sm3xh
@SN-sm3xh 16 күн бұрын
7 LAKS CRORES ITSELF WILL BE SPECIAL PACKAGE FOR AP.
@gangavarapukeerthi7109
@gangavarapukeerthi7109 16 күн бұрын
Even Isha ambani networth is 2 lakh crores
@interstellar2583
@interstellar2583 16 күн бұрын
​@@gangavarapukeerthi7109Dheerubhai Ambani kastapadi sampadinchina business Isha Ambani ki inheritance vacchindi mari Ysr yem business lo sampadinchaadu 2004 mundu
@gangavarapukeerthi7109
@gangavarapukeerthi7109 16 күн бұрын
@@interstellar2583 nenu vetakaram gane cheppanu andi ,... richest person of India kannada ekkuva looti chesadu ani
@MCT-xw2oz
@MCT-xw2oz 15 күн бұрын
మొదటి 2015 అంటాడు, తదుపరి 2020 అంటాడు. ముందుగా కాకినాడ అంటా, తర్వాత గుజరాత్‌కి వెళ్తున్నారు. ప్రశ్న అడిగితే తడబడ్డాడు.
@siva.m1
@siva.m1 16 күн бұрын
Better story than Pushpa. 😂
@balajireddy3373
@balajireddy3373 15 күн бұрын
మన చట్టాల్లో లొసుగులు చాలా ఉన్నాయి. ముందుగా వాటిని సవరించాలి. శిక్షించడానికి ఒక మార్గం ఉంటే దాని నుంచి తప్పించడానికి వంద మార్గాలు ఉన్నాయి. అందుకే ముందుగా వాటిని సవరించాలి.
@pavantheindian8116
@pavantheindian8116 13 күн бұрын
డైలీ టీడీపీ వాళ్ళ మొడ్డని గుడుస్తూ ఉంటావా భయ్యా nuvvu🤣🤣 మంచిగా చదువుకో and కొంచెం న్యూట్రల్ గా ఉన్న పేపర్స్ చూడు. తగ్గిపోద్ది 😂😂
@subhanivas0569
@subhanivas0569 16 күн бұрын
అధికారం లోకి రాగానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు సైకో జగన్
@ajaybabufarmhandsvijayawad5065
@ajaybabufarmhandsvijayawad5065 13 күн бұрын
Anchor garu okkasari Group exams attend avvandi madam. As a lecturer my suggestion.
@user-go6nd5um6x
@user-go6nd5um6x 16 күн бұрын
Andhra Pradesh or India might have never seen this level of corruption.
@basavarajudora8298
@basavarajudora8298 16 күн бұрын
What central vigilance commission is doing? CBI is doing? What about drugs containers scam at Vizag port?
@dsreemannarayana8014
@dsreemannarayana8014 16 күн бұрын
Anni thuch
@Mvramma
@Mvramma 16 күн бұрын
yes bro, aa okkati adakku.
@vvr6056
@vvr6056 16 күн бұрын
సుత్తి చెప్పకు
@gonasuresh9148
@gonasuresh9148 14 күн бұрын
చేతనైతే నిరూపించు దమ్ముంటే.
@maruthirao8978
@maruthirao8978 15 күн бұрын
ఇండియన్‌కరెన్సీ విదేశాలకు పోతే డాలర్ల లోకి మారుస్తారా
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 16 күн бұрын
సీబీఐ కోర్టు ఎలా అనుమతి ఇచ్చింది
@kamal.m3130
@kamal.m3130 16 күн бұрын
కేంద్రం పెద్దలు అందరికి తెలుసు.
@gottumukkalaramadevi9946
@gottumukkalaramadevi9946 15 күн бұрын
Dabbul andaru dongale
@user-eg2zj3xh3p
@user-eg2zj3xh3p 12 күн бұрын
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️
@chalapathirao9682
@chalapathirao9682 12 күн бұрын
ఏం మీ వాటా రలే నిజం చెపుతున్నారు😂
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 16 күн бұрын
Good Analysis NRI s Sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 Melanti peddha le India🇮🇳 ni kapadali
@christabellmare779
@christabellmare779 16 күн бұрын
If it is true and if you can prove it on record , you can file a petition before the CBI n ED and save the state. Otherwise......
@ramanjaneyuluburada5094
@ramanjaneyuluburada5094 16 күн бұрын
Areeyyy Enni case lu vesina a A1 Ki central nundi support undhi🤮🤮🤮
@trinadharaododdi974
@trinadharaododdi974 16 күн бұрын
What is use of filing case at CBI .
@SekharNalla-od3ye
@SekharNalla-od3ye 12 күн бұрын
Yes LOKESH Garu Cheppedi 100% correct, nenu gulf lo unnanu, ikkadanunchi without charges tho money transfer chesy agents unnaru, Dr LOKESH garu ❤you sir
@narmadakandula3596
@narmadakandula3596 16 күн бұрын
ఎంచేసుకొని చస్తారు అంత డబ్బు
@allabakash9810
@allabakash9810 13 күн бұрын
😮😮😮😮😮🙇🙇
@charumathisingaraju1721
@charumathisingaraju1721 13 күн бұрын
Chivari kiaa dabbantha parayi desham palavuthundi
@santhoshp9521
@santhoshp9521 15 күн бұрын
Hats off to you sir 😮
@multiyoutuber217
@multiyoutuber217 13 күн бұрын
గుండె పోటు వీడికే వచ్చింది
@rameshbabu7832
@rameshbabu7832 16 күн бұрын
ఒకసారి వైసిపి ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ చూడండి... మొత్తం పోర్ట్స్ గురించే చెప్తారు... ఎందుకు అంటే... అక్కడి నుంచి వాళ్ళు ఒక లైన్ ఏర్పాటు చేసుకుంటున్నారు..
@ravikumar-to5fl
@ravikumar-to5fl 16 күн бұрын
జగన్ ఇక చాలు ని బాధ పడలేము
@VARAAHI333
@VARAAHI333 16 күн бұрын
When modi is with Jagan who can stop . We just watch the show and swallow the news that it .
@mekishoreeswarkishore2123
@mekishoreeswarkishore2123 15 күн бұрын
How Indian currency is valid in foreign countries?
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 16 күн бұрын
ముందు మీబురద తొలగించు కొండి
@sudheerk16
@sudheerk16 16 күн бұрын
Hi Mahalakshmi garu good afternoon TDP Golden lady🎉🎉
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 13 күн бұрын
ఎవరి మంచి వారికే దక్కుతుంది . ఎవరి చెడు వారే అనుభవించాలి . ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . నేడు కాకపొతే రేపు మనందరమూ కూడా మన మన తప్పుల యొక్క ఫలితాలను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు మంచి చేసిన వారికి చెడు ,‌ చెడు చేసిన వారికి మంచి చేయడానికి . మన గురించి మన కంటే కూడా ఆ ' దైవానికే ' బాగా తెలుసు . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
@Stv9News
@Stv9News 8 күн бұрын
2019 అంటాడు 2020 అంటాడు... ఎన్నారై ఒక డాక్టర్ చెప్పేది ఎలా చెప్పాలో ఆయనకే అర్థం కావట్లేదు
@nagendraraokv8745
@nagendraraokv8745 11 күн бұрын
చాలా బాగా వివరించారు
@nandabellamkonda6866
@nandabellamkonda6866 16 күн бұрын
జంప్ జగన్
@bhagatsoul
@bhagatsoul 16 күн бұрын
India govt should be ashamed that it cannot handle 1 person
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 16 күн бұрын
మోడీ jinda bad
@bhagatsoul
@bhagatsoul 16 күн бұрын
@@rajyalakshmimalempati2989 avunu bad 😂😂
@trinadharaododdi974
@trinadharaododdi974 16 күн бұрын
Yes . I agree with you. Shame to Modi and Shaw. In the rule of Amith Shaw as Central Home Minister the great CBI feared and came back from their duties. It is shameful to Central Government..(Modi and Amithsha. )
@avatharamperi3683
@avatharamperi3683 16 күн бұрын
ఉన్నావా?అసలున్నావా?ఉంటే కళ్ళు మూసుకున్నావా?
@ramanakumarchv
@ramanakumarchv 12 күн бұрын
Media ఇలా చాలా విషయాలు ప్రజల బుర్రలు పాడై పోయేలా చెపుతారు.ఆధారాలు కోర్టులకు ఎవ్వరూ ఇవ్వరు.
@maniachyuta7203
@maniachyuta7203 16 күн бұрын
మహా వార్త జగన్‌కు ఎందుకు మద్దతిస్తోంది.
@satyanarayanamandapaka8674
@satyanarayanamandapaka8674 16 күн бұрын
ఇండియన్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇస్తున్న విషయం 100% కరెక్ట్. అందుకే అత్యున్నత స్థాయి రాజ్యాంగ వ్యవస్థలు కూడా ఆయన వెంట్రుక నైనా పీకలేక పోయాయి అనేది యావత్ ప్రపంచానికి తెలుసు.
@s.pranay
@s.pranay 12 күн бұрын
Now I got it why Rowdyism AP police officers have arrested this Doctor in Airport and harrased him by beating.
@vijayasri846
@vijayasri846 11 күн бұрын
Hats off to ur guts sir
@gmaipmovi5526
@gmaipmovi5526 16 күн бұрын
Dongalu UK povadam common…
@venkatasubbaraovundru2122
@venkatasubbaraovundru2122 16 күн бұрын
ఇంత డిజిటల్ transaction లు పెరిగిన తరువాత కూడా RBI 35 లక్షల కోట్ల కరెన్సీ ఎందుకు వాడుకలో ఉంచింది.? ఎవరిసాయం లేకుండా దేశం దాటి ఎలా వెళ్ళగలడు.
@mvramalakshmi942
@mvramalakshmi942 13 күн бұрын
సోనియా flights లో తీసుకెళ్ళాది అంటారు. ఇప్పుడు ఇతను ఎప్పుడు వెళ్లినా special flight కదా
@kallakuri123
@kallakuri123 12 күн бұрын
ప్రజలకు బుద్ధి లేదు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంచినందుకు అనుభవం లేనటువంటి వ్యక్తి వస్తే స్కామ్ లోని పోరాట చేశాడని అందరికీ తెలిసిన వ్యక్తిని ఎంచుకున్నా... ఇది అనుభవించాలి
@vitalasarma272
@vitalasarma272 16 күн бұрын
ఇండియా నేరస్థుల స్వర్గథామం.
@ramuyadav9288
@ramuyadav9288 16 күн бұрын
ఒక దొంగ ఎలక్షన్స్ లో నిలబడితే వాడు మంచోడా దొంగ నా అని చూడకుండా గెలిపించారు కదా అనుభవించండి.
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 16 күн бұрын
అందుకే కొంత మంది జడ్జిలు తీర్పులు జగన్ కు అనుకూలంగా ఇస్తున్నారు విదేశాలలో విల్లాలు జడ్జెస్ కు భహుమతి గా ఇస్తున్నారు ఇది పక్కా. ఇక్కడ దోచుకొన్న డబ్బు తో జడ్జిలు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారుల సీఐడీ అధికారులు ఎసిబి అధికారులు అందరికీ విదేశాల్లో బహుమతులుగా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంటు నిదుర పోతుందా?
ONE MORE SUBSCRIBER FOR 6 MILLION!
00:38
Horror Skunx
Рет қаралды 12 МЛН
Did you find it?! 🤔✨✍️ #funnyart
00:11
Artistomg
Рет қаралды 121 МЛН
Маленькая и средняя фанта
00:56
Multi DO Smile Russian
Рет қаралды 5 МЛН
КАКОЙ ВАШ ЛЮБИМЫЙ ЦВЕТ?😍 #game #shorts
00:17
Actor Vijaykrishna Naresh Home Tour with Harshini | iDream Media
1:44:08
KTR Exclusive Interview With Rajinikanth Vellalacheruvu | Cross Fire - TV9
1:42:53
ONE MORE SUBSCRIBER FOR 6 MILLION!
00:38
Horror Skunx
Рет қаралды 12 МЛН