జంధ్యాల సినిమాలకంటే 1000% ఎక్కువ కామెడీ రజినీ గారు.. చాలా రోజుల తరువాత మంచి కామెడీ సినిమా చూపించారు... కృతజ్ఞతలు.
@SudhaRella7 ай бұрын
Vere govt vasthe neku telusthadi asalaina comedy ante ento
@dhanubabu17 ай бұрын
@@SudhaRella ఇంత దరిద్రం ఐతే ఉండదు.....
@KrishKrishna-x1n6 ай бұрын
కరెప్షన్ గురించి మీరు మాట్లాడకండి, మా నాన్న గారు 2021 చనిపోతే,maa నాన్న పేరుతో ఉన్నటువంటి పాసు పుస్తకాన్ని, మా అమ్మ పేరు మీద మార్చడానికి సచివాలయంలో V R O గారు 8000/- తీసుకొన్నారు......
@Jagadeeshram016 ай бұрын
ఎన్నికల ఫలితాలు తరువాత ఇది చుస్తుంటే భలే కామెడీ గా ఉంది 🤭🤭
రోల్ మోడల్ గా సీఎం జగన్ ని తీసుకుని చాలా మంది బాబాయ్ లని గొడ్డలితో నరకడం అలవాటు చేసుకుంటారు.ఇంకో రోల్ మోడల్ శ్రీ రెడ్డి లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్న జగన్ గారిని రోల్ మోడల్ ని తీసుకుంటూ కొంతమంది అషు రెడ్డి ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు .నా రోల్ మోడల్ జగన్ గారు చెప్పిన విధంగా యువతకి చేయూత ఇవ్వడం అంటే చేపలు పట్టడం నేర్పించడం ,నేను మా గ్రామంలో ఉన్న డిగ్రీ , బీ ఏ, పీజీ చేసిన యువతకి చేపలు ఎలా పట్టాలో నేర్చుకోండి అని చెప్తున్నాను.
@loveoframcharanofficial50687 ай бұрын
నువ్వూ" రాజకీయ నాయకుడువి" కాదు అన్న... "నాయుడుకుడివి " అన్న... ఇలా పద్దతిగా , క్లారిటి గా ..మాట్లాడాలి..కానీ చంపుతాం , పథలానికి తొక్కేష్టం అని అనకూడదు... We will meet in june 4th at visakhapatnam. ❤❤❤
@RameshA-rh7ct7 ай бұрын
Paytm batch 😂
@srinivasarao92887 ай бұрын
Oyamma
@loveoframcharanofficial50687 ай бұрын
@@RameshA-rh7ct mari nuvvu a batch ...bayya..
@loveoframcharanofficial50687 ай бұрын
@@srinivasarao9288 cheppu aunty...
@PSPKJanasena-y6u7 ай бұрын
It's good to Meet him at C.Jail.
@venkatlegend7 ай бұрын
పేదవాడు కూడా ఆర్ధికంగా ఎదగాలి అని ఆలోచన చేసేది చంద్రబాబు పేదవాడు ఎప్పుడు పేదవాడు గానే ఉండాలి అని ముష్టి వేస్తుంది జగన్... ఇప్పుడు అర్ధం చేసుకోండి... ఎవరు పేదల పక్షపాతి అనేది...
@prudhvikumar_0076 ай бұрын
Any one here after results 😅😂
@RaghuRamKarri6 ай бұрын
Em jarigindo...Ekkada unnaro teledu🤣🤣🤣🤣🤣
@GoratiPradeep6 ай бұрын
Yes
@మానమ్మకంనువ్వే116 ай бұрын
11 మంది ఎమ్మెల్యేలు 9 సీటర్ ఆటో లో సరిపోతారు. జగన్ ని రోజా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సర్దుకోవచ్చు
@Ind94056 ай бұрын
11 is best for Jaggu to go to Jail
@aaruna526 ай бұрын
@@RaghuRamKarri😮 gg🎉 ni😅😢😅 8
@SathyaDevvv7 ай бұрын
ఇంతకన్నా సెన్సిబుల్ గా ఎవరు చెప్పలేరు, ఏం చేయగలరో , చెయ్యలేరో ఒక సీఎం స్థాయిలో క్లియర్ గా చెప్పాడు , cbn చెప్పేది అంత అబద్ధం అని మరో సారి అర్థం అయ్యింది❤🙏
@Swathi-l8k7 ай бұрын
So funny
@KattempudiChinapitchaiah7 ай бұрын
❤❤❤@@Swathi-l8k
@parkerspidy15087 ай бұрын
కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!! Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.
@indirapamulapati86316 ай бұрын
Can we understand this? These are the words by chief minister , pity to people of AP 😫😫😫
@someshnukala8046 ай бұрын
Nuvvu pogudu but don't compare with others.
@satyanarayanal25767 ай бұрын
రజనీకాంత్ గారు కొంతమంది జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటే, వారు ఏదొక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండటం చూస్తున్నాం. కానీ మీరు సి ఎమ్ జగన్ మోహన్ రెడ్డి గారు తో చాల డిగ్నిఫైడ్గా ఇంటర్వ్యూ చేశారు. ఇది నా మాట కాదు చాలా మంది ప్రజల ద్వారా నేను విన్నటువంటి విషయం తెలియచేస్తూ.......I AM REALLY APPRECIATE YOU SIR. ❤ధన్యవాదములుతో....,............,..
@sunilsviews34967 ай бұрын
Paid interview kada alane matladali
@sham28997 ай бұрын
@sunilsview paid interviewing mee bolligadi channels lo untayi. velli kammagaa chusko.
@hussaincherry58877 ай бұрын
@@sunilsviews3496correct ga chepav bro
@chinnarichinna70607 ай бұрын
@@sunilsviews3496paid interview aeta million views Ravu bro
@Ind94056 ай бұрын
@@chinnarichinna7060 views kosame ra paid interview votes kosam kaadu
@vineelavaahini91537 ай бұрын
కూటికి గతిలేని ఈ పేదోడిని లక్ష రూపాయలు జీతగాడిని చేసిన మహా సంకల్పం...ఉచిత విద్య. ఆగిపోయే గుండెకు జీవంపోసి మా జీవితాల్లో ఆనందాలు నింపిన...ఆరోగ్యశ్రీ. ధైర్యంగా చెమటోడ్చమనే... ఉచిత కరెంటు. సహాయం పొందాము...నలుగురికీ సహాయం చేసే స్థాయికి ఎదిగాము. నిశ్శబ్ద విప్లవం...ఊహించని ఉప్పెన... గత సారి చంద్రబాబుగారి మీద కోపంతో YSRCP కి ఓటువేశాను...ఈసారి వెయ్యి కిలోమీటర్ల నా ప్రయాణం ప్రేమతో ఓటు వెయ్యడం, వేయించడం కోసం. Heartly Congratulations...CM Sir...💐💐💐 జోహార్ YSR... జై జగన్.
@natarajdigitals39167 ай бұрын
మాకు అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు కావాలి అని కోరుకుంటున్నారు. మా పిల్లల భవిష్యత్తు మా అవసరాలు తీర్చడానికి మాకు జగనే కావాలి మళ్ళీ మళ్ళీ. ఎవరు వద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.... జై జగన్ మోహన్ రెడ్డి గారు ❤
@nivelianaparthi63907 ай бұрын
Current bill,petrol,anni sarukulu rates penchi esthunnaru amma
@ankaiahd13547 ай бұрын
@@nivelianaparthi6390 mare cbn garu cheppe 1.65cr budget ki inka enta ratelu pechutaraoo kadaa??
@nivelianaparthi63907 ай бұрын
@@ankaiahd1354 economy create chese distribution chestharu bjp support vjndhi it will be OK but sure ga 13 lac crore appu jagan no capital no polavaum aa dabbu yemi chesaru jagan
@SURYA-vo5hs6 ай бұрын
capital edhi ra erripuka
@sonysudheerallinonecreatio75024 ай бұрын
Ippudu jagan raleduga emi chestaru mari
@saraladevi85807 ай бұрын
పేదరికం,నిరక్షరాస్యత తగ్గింది.. ఇది ఎవరు కాదన్నా పచ్చి నిజం hats off జగన్ sir 🙏
@t.mohanteja16327 ай бұрын
Abba
@JK-nj9dk7 ай бұрын
Pedarikam taggadam kadu perigindhi
@555reddykvr7 ай бұрын
87% కుటుంబాలకు పథకాలు అందుతున్నాయి అంటున్నారు అంటే ఇంక పేదరికం ఉన్నట్టే గా
@ramaadvt70787 ай бұрын
Correct last time vote vesi Andra ki Rajadani lekunda chesaru Epuudu vote veste Andhra clear
@ramaadvt70787 ай бұрын
Ganjai baga dorukundi super 👌 cm 👍
@rajproton7 ай бұрын
జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి: ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే. పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం: అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు. రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. అదే ఊరిలో వున్న పది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. ( రాష్ట్రం మొత్తం ఒకటిన్నర లక్ష మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు- నెలకి జీతం 34500). అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు. అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు. ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట.. మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే. మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే. దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి. పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు. ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు. వికేంద్రీకరణ కు మద్దతుగా.....
@abbaganisandeep88137 ай бұрын
Velli jagan reddy gadi modda kuduv
@rameshgona33547 ай бұрын
సూపర్ సార్ చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా వివరించారు కృతజ్ఞతలు
@pawanreddy6627 ай бұрын
😂😂😂😂😅😅
@chandrashekark97087 ай бұрын
Very nice ee message andaru chadavaali👍
@venkete17767 ай бұрын
Super ❤❤❤
@balajipspk51557 ай бұрын
అన్న నీ ఇంటర్వ్యూ చూసాక నాకు కూడా అర్థం అయ్యింది ఇంత సింపుల్ గా ఆన్సర్ చేయ్యొచ్చు అని 😢 అయిన అన్న అడిగిన దానికి సమాధానం లేకుండా కొన్ని స్కిప్ చెయ్యాలి అని ఒకే మాట మల్ల మల్ల చెప్తే మీరు ఒక సిఎం అని వదిలేశారు కానీ వేరే వాళ్ళు అయింటే కథ వేరు ఉండేది అన్న
@nandhachikkala54997 ай бұрын
ఎప్పుడు జరగని విధంగా dovelopment ఎన్నడూ లేని విధంగా పేదవారకి పథకాలు నేరుగా ప్రతి ఇంటికి ఓటు వేసినా వేయక పోయనా ఇచ్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి మనస్సు వున్నా సీఎం గారు దొరకడం ap ప్రజలు అదృష్టం ❤❤❤ love you జగన్ అన్న ❤
@GooD-kb8fj7 ай бұрын
మా ఏపీలో రొచ్చు బ్యాచ్ కి డోవలప్ అంటే హైదరాబాద్ లో లాగా పబ్ కట్టి అందులో మత్తుమందులు చెప్పరిస్తూ అశుద్ధం తిని రిచ్చు (రొచ్చు )వార్తలు రాసే వి చూస్తూ ఇదే అభివృద్ధి అని ప్రచారం 😎😎😎 ఇలాంటి చేసుకుంటే బావుంటుంది అంట. Allready చంబా 👹 సురుడు try చేసాడు ఏపీలో వైజాగ్ బీచ్ లు ఒడ్డున పబ్ కల్చర్ (వాళ్ళ దృష్టిలో ) చేసాడు. 😢😢
@jameseswar49347 ай бұрын
😂😂😂😂😂😂
@rajproton7 ай бұрын
రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఒక ముఖ్యమంత్రి జనాలకు మంచి చేశాడు అని ఏడుస్తున్నారు. ప్రతి పక్షాలు, మీడియా, మేధావుల ముసుగు వీరులు. ఎక్కడైనా నాయకులు తినిపోయారు. ప్రజలకు ఏమ్ చెయ్యలేదు అని ఏడ్చే వాళ్ళను చూశాం కానీ ప్రజలకు మంచి జరిగితే కూడా ఏడ్చే వాళ్ళను ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే చూస్తున్నాం. ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు పెట్టే జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ప్రజల డబ్బు నాయకులు, కులపోల్లు, విలాసాలు చేసే చంద్ర బాబు పాలన ఎక్కడ? నాయకులు తింటే రాష్ట్రం అప్పుల పాలు అవ్వదు. పేదలు మూడు పూటలా తింటే అప్పుల పాలు అవుతుంది పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే అప్పుల పాలు అవుతుంది అదే కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కంపెనీలకు రాయితీలు ఇస్తే రాష్ట్రం నాశనం అవ్వదు. ఒక్కో కంపనీ కి ఇచ్చే రాయితీలు చూస్తే గుండె ఆగి చస్తారు. పది యేండ్ల టాక్స్ రాయితీలు, భూమి లీజులు, విద్యుత్ రాయితీలు, నీటి వనరుల రాయితీలు. చివరికి రాష్ట్రానికి వచ్చే లాభం ఎంత. అందుకే జగన్ గారు వచ్చాక. లంచాల ఇచ్చే పని లేకుండా చేశారు కాబట్టి వాళ్ళు కూడా రాయితీల మీద అంతగా ఆధార పడకుండా ముందుకు వచ్చారు. వేగంగా పరిశ్రమలు పెట్టారు.
@pawanreddy6627 ай бұрын
😂😅😂😅😂
@ravikumar-on4fn2 ай бұрын
Ithe valla nanna kuda waste gadu ana mata Mee drusthi lo
@srinupinninti72167 ай бұрын
జై జగనన్న ఇచ్చినమాట చేసి చూపించిన దమ్మున్న నాయకుడు అన్నమీరు ❤️❤️❤️❤️❤️
@sailajathota14016 ай бұрын
ఈ గవర్నమెంట్ లో ఉన్నంత లంచం ఏ గవర్నమెంట్ లోను లేదు. ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలన్న భయమే ...వాళ్ళు కూడా ఇలాంటి వల్లే అని..
@natarajdigitals39167 ай бұрын
2014 లో రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ సాధ్యం కాదు నేను హామీ ఇవ్వను అన్నాడు జగన్. సంపద సృష్టించి చేసి చూపిస్తాం అన్నాడు చంద్రబాబు చివరకి జగన్ చెప్పిన మాటే నిజం అయ్యింది. సంపద సృష్టించలేదు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
@indianppp76517 ай бұрын
చంద్రబాబు సంపద సృష్టించాలని కున్నాడు ఎలా అంటే కమ్మ వారికి రియల్ ఎస్టేట్ భూములు అప్పజెప్పడం ద్వారా.....
@sridevimedina98947 ай бұрын
ఓహో ఏ సంపద సృష్టించలేదు కాబట్టేనా జైల్ రెడ్డి గాడు అన్ని తాకట్టు పెట్టీ మూటలు పోగేసుకున్నాడు. 😅😅😅😅
చాలా క్లారిటీ గా చెప్పారు జగన్ గారు. తాను చేయాలనంకున్నది ధైర్యంగా చేశారు. నేను చేశాను అనుకుంటేనే, నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటెయ్యండీ అని ధైర్యంగా అడిగే ఏకైక నాయకుడు జగన్! ఇతర పార్టీల ప్రలోభాలను నమ్మి పొరబాటున జగన్ ను గెలిపించుకోకుంటే పేదలు ఎంతో నష్టపోతారు.
@jehovajireh49267 ай бұрын
నాకు ఓటు హక్కు వచ్చి 22 years అయింది కానీ నేను ఎప్పుడు tdp, ప్రజారాజ్యం, మరియు janasena కె vote వేసాను కానీ నేను heart full గా చెబుతున్నాను నేను బ్రతికున్ననంత కాలం మీకే నా vote 💐💐💐
@SURYA-vo5hs6 ай бұрын
sulla naku
@MrSai24687 ай бұрын
5 ఏళ్లలో చేసిన పనులను ధర్యంగా చెప్పి ఓట్లు అడుగుతున్న దమ్మున నాయకుడు. జై జగన్ అన్న ❤
@venkatlegend7 ай бұрын
హిందువులు లో కూడా bc లు ఉంటారు oc లు ఉంటారు కాదు మా దరిద్రం ముఖ్యమంత్రి గారు... Bc లు oc లు మాత్రమే కాదు sc st లు కూడా హిందువులు లో మాత్రమే ఉంటారు... అందరం హిందువులమే... ఈ మాత్రం కూడా తెలియని మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు 🤦♂️🤦♂️🤦♂️...
@rajasekhar69117 ай бұрын
ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా లేదు అంటే నాకు ఏదో తేడా కొడుతుంది శీన..😂😂
@geethamadhurimudarakola12777 ай бұрын
Exactly
@SudhaRella7 ай бұрын
😅
@shra1_pspk8397 ай бұрын
ఏదో కొడుతుంది రా శీనా 😂😂
@user-vy4ti7xp1j7 ай бұрын
nee kallu yevadu dengadu bhe...vachi chudu
@harishmt18557 ай бұрын
కరెస్టే సీనా
@jagadeeshyadav24217 ай бұрын
12 గంటల వ్యవధిలో 11 లక్షల మంది చూశారు అంటే మా జగన్ మోహన్ రెడ్డి అన్న అంటే ఆంధ్ర ప్రజలకి ఎంత అభిమానమో అర్దం అయిపోతుంది. రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారానికి సిద్ధం అవుతున్న జగన్ మోహన్ రెడ్డి 💙
@jagadeeshyadav24217 ай бұрын
@@user-raraju... చంబాగాడు వారం కి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఇంకా నేను రాను అని భయంతోనే గా 😂😂
@boggularamakrishnareddy68067 ай бұрын
talangana vallu oka 2 laks bro
@raghunathgurram3 ай бұрын
Anna 11 lakh people choosthe 11 vachayi 18 lakh ni choodamanalsindhi Ippudu opposition adukkune stage lo vundecaadu kaadhu
@suryaprakashraotadepalli45117 ай бұрын
జగన్ గారు! మీరు చేసిన అభివృద్ధి కి సరియైన ప్రచారం జరగలేదు. మీరు ఏడాదికి ఒకసారి అయినా ఇలాంటి ఇంటర్య్వూలు ఇస్తే బాగుండేది
@srinivasareddy59277 ай бұрын
రూపాయి పని చేసి...10 రూపాయలు పబ్లిసిటీ చేసుకొనే CBN ఒకవైపు.....రూపాయి పనిచేసి.... పావలా కూడా చెప్పుకోలేని జగన్ ఒకవైపు.
@Chelseafan6667 ай бұрын
Jagan garu actually failed in telling about the investment he got like century plywood, adani data centre, kopparthi zone etc
@gourymanoharreddy38387 ай бұрын
Pavala Pani chesi 100 publicity chesukundhi jagan kadha?
@suneethachintala22757 ай бұрын
Jagan garu anni astulu yela samoadincharo adi kuda interview lo chepte bagundedi
@suneethachintala22757 ай бұрын
@@srinivasareddy5927wow, AP lo yenni company's vachayi yenni jobs icharu , yenni projects purti chesaru chepandi sir
@dhanubabu17 ай бұрын
రజినీ గారు నవ్వాపుకోలేకపోతునట్లుంది లోలోపల.....😂😂😂😂😂
@playingwith_pv7 ай бұрын
june 8 న vizag లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న Jagan 💙🤍💚
@rameshkolli1127 ай бұрын
Totakura kattem kaadu
@seedarapuchandrakala9137 ай бұрын
@@rameshkolli112తోట కూర పప్పులో వేస్తే బాగుంటుంది.2024 june తర్వాత మీకే అవసరం జాగ్రత్త గా దాయండి
@rajusourav7 ай бұрын
@@seedarapuchandrakala913Brother ఓటమి భయం YSR చీప్ కి 100% 45 సీట్లు రావచ్చు ఆంటీ
@murthi24997 ай бұрын
Nuvu jagan ny chayali
@seedarapuchandrakala9137 ай бұрын
@@murthi2499 అవును జగన్ అన్న గెలుపు మా పేదవారి గెలుపు
@nuthanprasad267 ай бұрын
జగన్ మంచి పరిపాలన చేశాడు..... బైబిల్ అనుసార పాలన..... ఇశ్రాయేలు అధిపతి జగన్ కి తోడుగా ఉన్నాడు..... శత్రువులు జగన్ను ఏమి చెయ్యలేరు.... జై జగన్ 🎉🎉🎉🎉🎉
@allamrajusaieesa55077 ай бұрын
😂
@ravipasala78877 ай бұрын
వర్రీ విత్తనాలు...1121 మీరు తీసుకొచ్చారు, uddanam, అలాగే, రోడ్లు, చెరువులు, కుళాయిలు, పశువులకు ఇన్సూరెన్స్, ఉద్దానం 700cr , COVID 2years, ఎదుర్కోవడం లో best cm , ఎక్కడ లంచాలు లేని పాలన.. మళ్ళీ మీరే cm కావాలి...
@sindhalanarasanna867 ай бұрын
లాంచాల కు తావు ఎక్కడా లేకుండ పలానా అందిచారు జగన్ అన్నా మల్లి నువ్వే సీఎం అన్నా❤❤❤❤
@eswararaogudimetla35087 ай бұрын
జగన్ మళ్ళీ వస్తే రాష్ట్రం ఇడ్లిలు అమ్ముకునే, ఆటో నడుపుకునే బిసినెస్ మెన్స్ తో నిండిపోతుంది. ఒక పోర్ట్ కట్టటం వల్ల మచిలీపట్నం ముంబై ల మెగా సిటీ అయ్యేపోతుంది. ఒక పల్లెటూరిలో 2000 మందికి మనీ ఇస్తే ఎంతమంది కిరాణా, పాలు మరియు వేరే వ్యాపారం పెట్టుకుంటారు? ఉజ్జయుంపున 10 మంది. మిగిలినవారికి ఊరికే మని ఇస్తున్నట్టు కదా. చెప్పుకుంటు పొతే చాలా ఉన్నాయి. Okka ఎడ్యుకేషన్ లో తప్ప నాకు అయితే నాసినం అయ్యింది.
@Anandkumar-ou1jy7 ай бұрын
అన్న దేవుని కృపతో మళ్ళీ నువ్వే CM అన్న💙🤍💚
@jaisrinivas53857 ай бұрын
జగన్ ఒక సూపర్ స్టార్... ఒక బ్రాండ్ దమ్ము ధైర్యం గల నిజమైన మగాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ధైర్యంగా నిలబడ్డాడు. నేను జగన్ ని చాలా అభిమానిస్తాను.. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగి గా అతనిని ద్వేషిస్తాను.. మా ఉద్యోగంలో మేము దాచుకున్నవే పొదుపుగా మా కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. గవర్నమెంట్ పరంగా మాకు ఎటువంటి రాయితీలు ఉండవు పథకాలకు అర్హులం కాదు. అలాంటి మాకు మేము దాచుకొని డబ్బులు కూడా సకాలంలో అందనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. మా జీవితంలో పావు వంతు ఇన్కమ్ టాక్స్లుగా పోతుంది. ఇంకా పిల్లల ఫీజులు ఎట్లా... కుటుంబ జీవనం ఎలా 🤔 ఇవన్నీ ఆలోచించినట్లయితే చాలా బాగున్నా జగన్ కి... Becoze ఛీ bn ని ఉద్యోగులు నమ్మరు ఎప్పుడూ.. But ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఎంప్లాయిస్ ఎక్కువమంది కూటమికి ఓటు వేశారు 👍
@rohithjeswanth61127 ай бұрын
ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది రా బాబోయ్ 🔥🔥🔥🔥
@srinivasjinka1236 ай бұрын
డైమండ్ రాణి అయ్యాయిగా
@sonysudheerallinonecreatio75024 ай бұрын
😮😮😮 vammo erukoni ammuko
@Minidiary9587 ай бұрын
రాష్ట్రంలో ఒకే ఒక్కడు వైపు చూసే విధంగా పాలన నాయకుడు ఎలా చేయాలో చూపించారు...రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రజా నాయకుడుగా చూడడమే గాక ఇలాంటి నాయకుడు మాకు ఉంటే బాగుంటుంది అనే విధంగా చూస్తున్నారు... నా జీవితంలో జగన్ గారిపై ఎక్కడ లేని విధంగా అభిమానిగా మరడం జరిగింది... అసలు ఆయన ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియకుండా పోలేదు... జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు తెలిసిన అభిప్రాయం ఒక్కటే ఆయన రాష్ట్రంలో ప్రజలను మోసం చేయకూడదని... మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై ఆలోచనలు చేయండి
@user-vy4ti7xp1j7 ай бұрын
nee bokkale🤣🤣
@sreenivasulusreenivasulu52817 ай бұрын
జగన్ అన్న 2024 లో మళ్లీ నువ్వే సీఎం అవుతావా అన్న గాడ్ బ్లెస్స్ యు జగనన్న 🫂🙋
@raviaguva17 ай бұрын
2019-24 ప్రజా సంక్షేమము ,2024- 34 all round debelopment. మా నమ్మకం నువ్వే జగన్
@Bossuralucha-cs4du7 ай бұрын
Orei orei 24-34 10 years unayai ra chaduvuko first
@rameshqaautomationplatform16687 ай бұрын
bro development 2014 to 2019 kanan super ga ayindi in 2019 to 2024,, many companies and more investments, greenko, pepper electric bus manufacturing company, bulk industry, 4 sea ports, 10 fishing harbours, 1 international airport, ITC, Century, tyres manufacturing company, 3 industrial corridors, veligond project 2 tunnels jagan anan govt complete chesindi..karona ni successful edurkonnaru, schools and health sector at peak level development jarigindi..Infosys, Randstad, amazon, wipro development center software companies..
@మానమ్మకంనువ్వే116 ай бұрын
11 మంది ఎమ్మెల్యేలు 9 సీటర్ ఆటో లో సరిపోతారు. జగన్ ని రోజా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సర్దుకోవచ్చు 🛺
@mkjonesbabu10617 ай бұрын
గౌరవనీయులైన జగన్ గారు నమస్తే 🙏. T.V9 శ్రీ రజినీ కాంత్ గారికి ధన్యవాదాలు 👌 దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడైఉండును గాక. తుది నిర్ణయం దేవునిదే.👍🤲🧎
@PraveenM-it7ju7 ай бұрын
Idekkadi mass ra mawa one night lo 1M views Cinema trailer kaadhu idhi Political Super Star interview ❤❤❤
@Sankarrlk7 ай бұрын
Aa padi lakshalu le votlu padedhi.. Nenu kudu chusanu... na lanti vallu votlu veyyaru.. 😮 Live streming views. Avi Vedio posted views kadhu. 3 hrs evadu chudadu. Just click chesina kuda views add aypotai.
@prudveevantaramu84617 ай бұрын
అవును ఎప్పుడు మాట్లాడని వాడి మాటలు వినాలి గా.5 yrs పరదాల మధ్య వునాడు.జనాలని కవలే.ఒక ప్రెస్స్ మీట్ పెటలే.వుంటాది గా మారి.ఆ మాత్రం ఇంట్రెస్ట్ .బాధపడకు ట్రోలింగ్ లో బాగా ఫేమస్ అవుతాడు. మంచి meme వస్తాయి
@@Sankarrlkఅలా అయితే సినిమా సంగతులు కూడా అంతే గా 😂😂
@jagadeeshyadav24217 ай бұрын
@@Sankarrlkచంబగాడికి 10k అంటే 100 మంది కూడా చూసుండరు 😂😂
@Dr.venkat37947 ай бұрын
Without skip I watched continuous 2 hour interview.. Really ur something man.. Hatsoff to your commitment, hardwork, positive attitude...you are the inspiration to lakhs of present generation...God bless u man❤❤❤❤❤❤❤❤❤❤
@anuhamuppalla69637 ай бұрын
😂😂😂 cheppinde 2 times chepparu 🤦♀️🤦♀️🤦♀️
@RkKrishna-zp1ec7 ай бұрын
Pakka ki velli adikora pawla@@anuhamuppalla6963
@ManoharKumar-nr8kb7 ай бұрын
Pichi andi Asalu aa interview lo em undi ra appulu Ela cheyali ani chepthunadu😂
@pavansaip71147 ай бұрын
Antha kaliga vunava 😭
@viswanath64617 ай бұрын
@@pavansaip7114 I think nv vunnantha kaliga kadhu Ani nenu anukuntunna bro
@sekhargn97677 ай бұрын
2014 నుండి 2019 వరకు TDP చేసిన అభివృద్ది పనులు 1. పట్టి సీమ కట్టి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చి, తద్వారా కృష్ణా నీరు అనంతపురం దాకా తీసుకు వెళ్ళారు . 2. అయిదు సంవత్సరాల లో 60000 కోట్ల నీటి పారుదల పనులు చేసారు. పోలవరం డాం 70 సాతం పూర్తి చేసారు 3. Narega scheme కింద 25000 km సిమెంటు రోడ్లు వేసారు. 4. దాదాపు 8 లక్ష ల అపార్ట్మెంట్ ఇల్లు కట్టించారు (TIDCO scheme కింద). 5. AP అంతటా fibernet వేసి, మారు మూల గ్రామ ల లో కూడా ఇంటర్ నెట్ వచ్చే లా చేసారు ( covid లో softwsre ఉద్యోగులు అందరూ గ్రామానికి వచ్చి పనిచేసారు). 6. అమరావతి కోసం భూములు సేకరణ చేసి, 12000 కోట్ల బిల్డింగ్ లు కట్టారు . 7. Vizag లో మిలలీనియం టవర్ కట్టి పలు software కంపనీలు తెచ్చారు. MEDTECH zone also was done and several medical equipment companies were brought. 8. విజయవాడ లోmedha tower, పోలీసు హెడ్ క్వార్టర్స్ కట్టారు. 9.తిరుపతి sree city లో పలు కంపనీలు తెచ్చారు. 10. మొత్తంగా 15 lakh పెట్టుబడులు తెచ్చి, 5 లక్ష ల ఉద్యోగాలు కల్పించారు. 11. రాష్ట్రం అంతటా LED bulbs పెట్టించారు. 11. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంని, 1.55 లక్ష ల కోట్ల కు తెచ్చారు. 12. కర్నూలు, కడపలో సోలార్ విద్యుత్ పార్కులు పెట్టి, పలు కంపెనీలు తెచ్చారు. ఇక చదువుకు సంభవించి IIT, ISER..తిరుపతి లో IIM, petrol university vizag AIIMS.. మంగళగిరి లో Design institute ..కర్నూల్ లో నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు.
@balu-tr8ly7 ай бұрын
రజనీకాంత్ గారు ! మంచి ఇంజనీరింగ్ చదవాలంటే వేరే రాష్ట్రం వెళ్ళాలి . చదువు తగిన ఉద్యోగం కొరకు వేరే రాష్ట్రం పోవాలి. ఏ ఉపాధి అవకాశాలు కల్పించలేని స్థితిలో రాష్ట్రాన్ని దిగదార్చారు. 5 సం అధికారం తీసుకొని 30 సం : రాష్ట్ర భవిష్యుత్ ను తాకట్టు పెట్టారు. మౌళిక వసతులు మాట లేదు. చివరకు తాగుబోతు లు మంచి ముందు కొరకు వేరే రాష్ట్రం పోవాలి.ఇంకేం అభివృద్ధి ' భూతద్దం పెట్టి చూసినా కనిపించదు.
@sgfabrication20237 ай бұрын
Mari mundhu CM lu yem chesaru antav
@DK-eq3em7 ай бұрын
Watch full interview, you will get clarity. Watch as a neutral person you will understan.
@shilpamogarala2927 ай бұрын
Mari CBN vunapudu hyd kuda vunapudu 60percent revenue vunapudu CBN emi chesadu govt schools develope chesada . health gurinchi emiyana chesada hyd developed kabati companies automatic ga vachayi ippudu bifurcation theruvatha hyd telegana ayindi how to generate revenue and where will companies will come .so only jagan choose vizag has capital has it has only need some push to develope to match with hyd .Ap needs some time to develope.only jagan can do it because of his credibility
@naveenpadakanti92237 ай бұрын
బ్రదర్ ఓపికతో మొత్తం ఇంటర్వ్యూ చూడు నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఉంటుంది అందులో నేను నీ లాగే అనుకున్నాను కానీ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇటువంటి ప్రశ్నలు అడగవు
@Rk-jx6to7 ай бұрын
Sea ports, fishing harbours, bhogapuram air port, industries in sri city and achuthapram ( Vizag) aditya birla group Inka chala unnayi abba meeru choodali gani
@eswark16317 ай бұрын
Tough క్వశ్చన్ లు వేసినా బానే చెప్పాడు. 90% కన్విన్స్ అయ్యాను
@playingwith_pv7 ай бұрын
ఏమిటి ఇది jagan CM మల్లి అవ్వడం కోసం ఇంత ఎదురు చూస్తున్నారా 😮
@anandparuchuri48016 ай бұрын
కడుతూనే ఆగిపోయిన పోలవరం కడుతూనే ఆగిపోయిన అమరావతి కంటి ముందు కనిపించని ఒక రోడ్డు
@rajproton7 ай бұрын
75 యేండ్ల స్వాతంత్ర్య భారత దేశం లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగుల కోసం ఇంతగా ఎప్పుడూ చెయ్యలేదు ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు తప్ప. 1. గ్రామ, వార్డ్ సచివాలయం వ్యవస్థ: శాశ్వత ఉద్యోగులు లక్షా యాభై వేల మంది. జీతం 34500. వాలంటీర్ వ్యవస్థ : రెండు లక్షల అరవై వేల మంది. గౌరవ వేతనం నెలకు ఐదు వేలు. సంవత్సరానికి ప్రభుత్వం మీద పడే భారం : 8000 కోట్లు 2. వైద్య రంగం లో మొత్తం 54000 ఉద్యోగాలు ఇచ్చింది. కింది స్థాయి నుండి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ వరకు 10 వేలు జీతం నుండి 2 లక్షల జీతం వరకు సంవత్సరానికి ప్రభుత్వం మీద పడే భారం : దాదాపు 6000 కోట్లు 3. ఒకేసారి యూనివర్సిటీ లో 3400 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లు భర్తీ సంవత్సరానికి ప్రభుత్వం మీద పడే భారం : దాదాపు 500 కోట్లు 4. ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చెయ్యడం. లక్షల మందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం 5. DSC -1998, 2008 వాళ్లకు కూడా ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు దాదాపు 6727 మంది. దీని వల్ల కలిగే అదనపు భారం 500 కోట్లు 6. APPSC ద్వారా విడుదల చేసిన వేల పోస్ట్ లు. ( Refer APPSC website for more details). ***ఎలక్షన్ కు రెండు నెలల ముందు నోటిఫికేషన్ లు ఇచ్చిన గత ప్రభుత్వం. వారు అస్సలు పరీక్షలు కూడా పెట్టలేరు అని తెలిసి కూడా ఎలక్షన్ ల కోసం నోటిఫికేషన్ లు ఇచ్చి వెళ్లిపోవడం. తర్వత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్ని పోస్ట్ లు నింపడం. వారికి ఉద్యోగాలు కూడా వెంటనే కల్పించడం. 7. కింది స్థాయి ఉద్యోగులకు 1500, 3000 రూపాయలు వున్న జీతాలు రాగానే 10 వేలు చేశారు. ఇలా మొత్తం చూస్కుంటే దాదాపు 40 వేల కోట్లు జీతాలకు మాత్రమే అదనపు భారం భరించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. That is his financial management. ఒక ముఖ్యమంత్రి ఇలా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి ఇంత మందికి బ్రతుకుదెరువు చూపించి అంత భారం మోసే దమ్ము వున్న నాయకుడు ఒకే ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఏ ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వం ఏమ్ చేసింది అని చెప్పుకోవాలి కానీ, ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారంలో ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీ నా వల్లే వచ్చింది డబ్బా కొట్టే ముఖ్యమంత్రి దేశం లో ఎక్కడా వుండడు ఒక్క చంద్ర బాబు తప్ప. ప్రైవేట్ వ్యక్తులు ఎవరి హయం లో అయిన వస్తారు పెడతారు. *** ఇక్కడ ముఖ్యమైనవి కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే చాలా వున్నాయి
@zinniegreen41377 ай бұрын
జే గాంగ్ కామెంట్స్ ఐ ప్యాక్ కామెంట్స్
@SudhaRella7 ай бұрын
Correct GA chepperu. All are right
@ravikumar-on4fn2 ай бұрын
Avunu govt employees pf kuda takattu pettina vadu mana 6093
@jyothigannu13937 ай бұрын
జగన్ మాఖ్యమంత్రి అంటే నీలా ఉండాలి ❤️ ఎల్లప్పుడూ నువ్వే మా సిఎం గా ఉంటే మా అంత అదృష్టవంతుడు ఇక ఉండరు జై జగన్ 👍🏽
@rajkiranmelodys7 ай бұрын
అన్నయ్యా ఇంటర్వ్యూ అదిరిపోయింది లాస్ట్ వెరీ బెస్ట్ టాక్ 😊
@ManoharKumar-nr8kb7 ай бұрын
Asalu aa interview lo em undi ra appulu Ela cheyali ani chepthunadu😂
@sravanigeddam64687 ай бұрын
@@ManoharKumar-nr8kbchana medhavulu ani feel ayepotharu comments pettesi, ap state bifurcation ayinapudu entha appu vachindi state ki ? And cbn digipoyetapatiki entha chesaru ?? Chudandi , CBN ruling lo peddhaga schemes lev, amaravati kattindi le and hyd develop chesa ani cheppukune greatest visionary garu, foreign cmpnies kosam vadhiledham Indian MNC's like wipro Infosys TCS etc... companies ni kuda amaravati techalekhapoyaru? But still appulu chesaru peddhaga schemes lev still appulu chesaru, but jagan schools marchadu, hospitals marchadu prathi village lo sachivalayam RBK health care centres kattinchadu 4 ports 17 harbours 17 medical colleges kattistunadu etc.. kani ivvani manaki kanapadavu and oppukolem bcz graphics ki alavatu padipoyam baga . Anyhow all the best gelipinchukondi meku nachina leader ni
Super అన్న ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.....కళ్ళు లేని కబొదులు చూడలేరు అన్న ... నీ పాలన...
@sanevenkatreddy54647 ай бұрын
అవున కళ్లు వున్నా నువ్వు చూశావా జగన్ రెడ్డి పూర్తి చేసిన పోలవరం, రాజదాని అన్న
@prathapreddymuthyala47257 ай бұрын
@@sanevenkatreddy5464 polavaram Cental Government project, modi needs to give funds
@satwikagonti56517 ай бұрын
Ledu Cbn vaste vadi jebu dabbuluto kadatadu😂😂😂
@syerasuresh77847 ай бұрын
Paytm కుక్క 😅😅😅
@ajaydaniel38747 ай бұрын
Negative comments motham delete ayyela chesaru super sir
@haribabu786haribabu67 ай бұрын
ఈ సారీ సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి చేర్చాలి అన్నా...❤
@BradOffers7 ай бұрын
Ekkadi nundi vacharu ra ee bhajana batch?
@parameswarunguturi68617 ай бұрын
Develop akada undhi vadiki ami vachu ra a jalagai gadiki
@shadowshiva97027 ай бұрын
@@BradOffersJAGAN CULT 😂😂😂
@parkerspidy15087 ай бұрын
కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!! Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.
@akhilchalamcharla53107 ай бұрын
Ithey tdp ke vote veyyu 😂😂😂
@shareesh41847 ай бұрын
I never see 2 hours interview in last 8 years but I watched yesterday it's just not a interview..... More than that..... what a clarity on governance.....we love u anna
@rohitvallabhaneni44007 ай бұрын
😂😂😂😂😂
@KalpanaVavilapalli-j8u7 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@pk.prashanth7 ай бұрын
Entha erri p vo ardham avthundhi
@KalpanaVavilapalli-j8u7 ай бұрын
Waste of time
@kuppannagaritejeswararao46117 ай бұрын
Nt thagindi inka digaleda bhayya😂😂
@Praveenbalivada24372 ай бұрын
చాలా ఖాళీగా ఎవడైనా ఉంటే ఈ దరిద్రాన్ని చూడండి
@haribabuvemparala227 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది కి తెలియని విషయం , నేను మొదట 2007 లో కలిసాను ఏదో పని మీద, నేను కమ్మ నాయుడు అని తెలుసు కానీ నామీద చూపిన అభిమానం చూసి ఇప్పటికీ ఎప్పటికీ జగన్ అంతే, నేను ఒక్కమాట చెబుతున్నాABN రాధాకృష్ణ కలిసినా అభిమాని కావాల్సిందే, జై జగన్ అంతే
@kumarpushpameesalaMeesala7 ай бұрын
మాది తెలంగాణా, సూర్యాపేట, గరిడేపల్లి, కట్టావారిగూడెం గ్రామం. నాకు మా తండ్రి నుండి వచ్చిన ఎకరం భూమి. మా ముత్తాత నుండి మా తాతకి వచ్చింది 3 .5ఎకరాలు. మా తాత నుండి మా నాన్నకి వచ్చింది 3.5 ఎకరాలు మా నాన్న నుండి మాకు (3 bros) వచ్చింది 3.5 ఎకరాలు. ఇప్పుడు మేము పంచుకోలంటే ఆ భూమిలో 2.5 పట్టా వుంది మిగతాదానికి లేదు. గత 10 సంవత్సరాల నుండి ఎన్ని ధరకాస్తులు గరిడేపల్లి మరో ఆఫీస్ లో ఇచ్చామో ...MROs మారుతున్నారు గాని మా పని జరగలేదు. సర్వేయేర్ లేడు, పంపిస్తాము...వస్తాడు...లేడు ...ఇదే జరుగుతుంది. ఇప్పటికీ !!!! అదే జగన్ సర్ 17000 గ్రామాలకు, ఒక్కో గ్రామానికి ఒక్కో సర్వేయేర్ అంటే అస్సలు మైండ్ బ్లోయింగ్. మా తాత పేరునుండి నా నాన్న(bros లేరు) పేరు మీదికి భూమి ఇప్పటికీ రాలేదు (మా తాత చనిపోయాడు). చాలా బాధపడుతున్నం...ఎప్పటికి మా పేరున భూమి వస్తుందో తెలియదు... Hats off Jagan Anna. Regardless of Politics
@penuelholyministriesnagula71347 ай бұрын
Good information bro
@taxitakeoff7 ай бұрын
I am from telangana..I am sure he will one day becomes PM of India coz he deserves it. I wish YSRCP also contests in telangana
First party name chusukondhi tharavartha TS ki chudam😂
@dhanubabu17 ай бұрын
ఇంటర్వూ బహిరంగంగా పెట్టుంటే బాగుండు రజినీ గారు....
@diamondjublee39727 ай бұрын
బాబు విజన్ ఎప్పుడూ రెవెన్యూ లోటు , సంపద సృష్టించిన దాఖలాలు ఎప్పుడూ లేదు , అసలు విజన్ అంటే ఇదీ , ఈ మహనీయుడు A P కి ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం ,God bless you CM sir ,
@ugginasrinu54407 ай бұрын
ఇప్పుడు సంపద సృష్టించారా
@diamondjublee39727 ай бұрын
@@ugginasrinu5440 * 4పోర్టు * 17 మెడికల్ కాలేజీలు * 10 ఫిషింగ్ హార్బర్లు * 31 లక్షల ఇళ్లు * 700 కోట్లతో ఉద్దానం హాస్పిటల్ * వైస్సార్ సుజల స్రవంతి * ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ * 10 నీటి పారుదల ప్రాజెక్టులు * శ్రీ సిటీ కారిడార్ * 137 కొత్త పరిశ్రమలు * MSME లు 2 లక్షలు * 15,000 R B K లు * 15 ,000 సచివాలయలు * నాడు నేడు స్కూళ్ళు 20 ,000 * నాడు నేడు హాస్పిటల్స్ * ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకూ పెంపు * 8 th క్లాస్ పిల్లలకు టాబ్స్ * నాణ్యమైన మిడ్డే మీల్స్ * విదేశీ విద్య 1 కోటి 25 లక్షల వరకూ * అమ్మఒడి * ఫీజు రీ యంబర్స్మెంట్ * లక్ష ఎకరాల భూమి గిరిజనులకు పంపిణీ * 108 సేవలు * 104 సేవలు * వృద్దులకు 3 ,000 పింఛన్ * 45 ఏళ్లకే మహిళా పింఛన్ * ఆసరా * విద్యా దీవెన * ఇవి , ఇవిగాక ఎన్నో 3 సం " రాలలో అభివృద్ధి
@hemanthkumar.garikapati7 ай бұрын
అన్న మీతో సాధ్యం మీతోనే సాధ్యం అది అభివృద్ధి అయినా అందరి క్షేమం అయినా... మేమంతా నీకోసం సిద్ధం...✊✊✊✊
@sankarpenugurthi86707 ай бұрын
జగనన్న గురించి కామెంట్స్ చూస్తూ వీడియో చూస్తున్న వాల్లు
@sonysudheerallinonecreatio75024 ай бұрын
A price lu emina istava enti?
@gullipalliprabhakararao51543 ай бұрын
సబ్జెక్టు లేని సీఎం 😂😂😂😂😂😂
@ganeswararaobuttala52407 ай бұрын
జగన్ సార్ నిజం గా మీ లాంటి సీఎం ని ఇంతవరకు ఎవరు చూసి వుండరు. అసలైన ప్రశ్న..... సిసలైన సందేశం. ఎంతో హుందాగా ప్రతి ప్రశ్న కు జవాబు ఇచ్చారు హాట్స్ అఫ్ జగన్ సార్. మా AP కి మీరే మా CM. అన్ని విషయాలు కి మంచి ఆన్సర్స్ ఇచ్చారు సార్. మా నమ్మకం మీరే జగన్ సార్. 👍E👍👍🙏🙏💐💐💐💐
@dr.rajyalakshmi21977 ай бұрын
Already in jail andi
@rtvrtv83597 ай бұрын
జై జగన్ , మల్లి నువ్వే సీఎం ap ki, ఒక తెలంగాణ బిడ్డగా చెపుతున్న
@sampathbantu97 ай бұрын
చాలా మంచి వివరణ మీరు ఎంత అందగా ఉన్నారో అంతకన్నా అందమైన వివరణ తప్పకుండా గెలుస్తారు ,,❤
@జైహింద్-ఝ5న7 ай бұрын
🤣🤣🤣🤣
@lifestylewithsatya48657 ай бұрын
What
@seepanisimhachalam8887 ай бұрын
ఈ ఇంటర్వ్యూ లో పవన్ 4 పెళ్లిళ్లు గురించి అడగలేదు ... ఉద్యోగుల cps రద్దు బకాయిల గురించి చెప్పలేదు ... వీడు development chestada
@rajproton7 ай бұрын
The best interview ever..❤❤❤❤ Great leader Greatest CM in Indian history
@మానమ్మకంనువ్వే116 ай бұрын
11 మంది ఎమ్మెల్యేలు 9 సీటర్ ఆటో లో సరిపోతారు. జగన్ ని రోజా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సర్దుకోవచ్చు 🛺
@bvkirankumar6 күн бұрын
best 420 leader physco reddy gadu
@ashokkumarkorapati50767 ай бұрын
Chala clear ga prathi point ni ardamaieala vivarinchav anna ea question ni kuda skip cheayakunda prathi answer ni ichavv anna waiting for 2024... YS Jagan Mohan Reddy annu neanuuu.....❤❤❤❤❤
@keerthieda80567 ай бұрын
Best interview i have ever seen
@andrasivakumar96627 ай бұрын
Elections vachay kada haa mathram untadi ...
@Billa77817 ай бұрын
@@andrasivakumar9662 chambha em pikuthunnadu elanti interview evvachu gaa
@PV3Cinema7 ай бұрын
@@Billa7781babai ni yevadu yesadu cheppara pilla psycho 😂😂😂
@venkateshwarluvelagaleti31587 ай бұрын
@@Billa7781 ఏమీ పీకుతున్నాడో కానీ మన A1 బయట తిరగాలంటే భయం, c సాయంత్రం 6 దాటితే బూచ్చాడు ఎత్తుకుపోతారేమో అని భయం పులివెందుల పిల్లి కదా, banjara hills లో భూకంపం వస్తే అర్ధరాత్రి వచ్చిన cm, ఎవడైనా భూమి లాక్కుంటే ం ప్రభుత్వం కోటి రూపాయల భూమి కి ముందు ఒక్క రెండు లక్షలు పారిస్తే సరిపోతుంది. Through out the world ఎక్కడా నాయనా, రెండు దేశాల పేర్లు చెప్పు
@@SujeethMaroli--BOSCH meku Ela ardham ayindo dhaniki opposite ardham ayindi
@sravanigeddam64687 ай бұрын
@@SujeethMaroli--BOSCH andhulo thappu em kanipinchindi babu?? Naku cheppulu leva ..? Nenu kottalena 😂 aina burra Takuva vadila kodatha tidatha antav?? Chethakani Valle chestaru elantivi
@sravanigeddam64687 ай бұрын
@@SujeethMaroli--BOSCH na dgra chappulu leva??
@vsproduction20877 ай бұрын
Anna... Next మళ్ళీ సీఎం అవ్వాలి అని ఆ దేవువుణ్ణి కోరుకుంటున్నాం అన్నా....
@SujeethMaroli--BOSCH7 ай бұрын
Enduku ra....Em development chesadu ani
@antagri.channel25877 ай бұрын
😂😂😂
@n.manyam7 ай бұрын
E election taruvata 420 casulunnodu charlapalli ke
@antagri.channel25877 ай бұрын
10th అయిన తర్వాత inter meidet ఎక్కడ
@antagri.channel25877 ай бұрын
Fish పోర్ట్ lotho development😂😂😂
@trendstarsudheer7 ай бұрын
APSRTC is Government Now... Bcoz of Jagan Anna❤...I love you Jagan Anna❤
@VenuNelaturu7 ай бұрын
మేము కచ్చితంగా దేవుని అడిగది ఒక్కటే జగనన్న రావాలి జగన్ అన్న తర్వాత సీఎం కూడా ఇది గట్టి నిర్ణయం మా దేవుడు మాకు ఇచ్చినట్టు ఒక నమ్మకం
@nswamidossselvarajan95547 ай бұрын
ఎక్స్ల్లెంట్. చాలా చక్కగా, నిక్కచ్చిగా, దాపరికం లేకుండా, ఆచరణ సాధ్యమైన పధకాలను cm గా ఇచ్చిన వివరణ తో ప్రజల మనసులు గెలుచుకున్న మీరు అభినందనీయులు. రజనీకాంత్ గారు మీకు మా 🙏🙏🙏🙏🙏🎉
@doctorno98337 ай бұрын
@ravivelaga5966 పాజిటివ్ గా వున్నవారి మనసులుగెలిచాడు, న్యూట్రల్ గా ఉన్నవారి మనసులు గెలిచాడు, నెగిటివ్ గా వుండి, బొక్కలు వెదికేవారి మనసులు గెలవటం కష్టం
@johnappalraghav6 ай бұрын
@@doctorno9833anduke intlo kurchunnadu 😂
@sonysudheerallinonecreatio75024 ай бұрын
Abooo 4 ichi 400 dobbadu
@fareedbasha58377 ай бұрын
కొంత మంది కి సూపర్ 6 అని చెప్పాలి అందులో ఒక్కటి కూడా చేయకూడదు , త్వరలో సింగపూర్ అనాలి అప్పుడు అబ్బో సూపర్ ఏం పాలన అని అనుకుంటారు
@YdrSri7 ай бұрын
దేశం లోనే గర్వించదగ్గ no 1 నాయకుడు జగన్
@జగనన్నభక్తుడు7 ай бұрын
Ori ni kuttha ni kukalu denga
@dhanubabu17 ай бұрын
మా భూములపైన నీ బోడి పెత్తనం ఏంటో.... ముందు పక్కా ఇళ్లు లబ్ధిదారులకు పట్టాలు ఇస్తామని చెప్పారు.... మంగళం పాడేసారు. ఇప్పుడు టైటిల్ అంటూ కొత్త పాట... తుగ్లక్ మళ్ళీ పుట్టినట్లుంది కథ.
@venkateswaraothalla49037 ай бұрын
సూపర్..సర్. మంచి విశ్లేషణ.❤❤❤
@Krish155237 ай бұрын
Visionary 👏👏👏
@reddeppayadav55587 ай бұрын
Vediki vision ledu bokka ledu
@PV3Cinema7 ай бұрын
Visionary ❌ Prisonary ✅ Missionary ✅ 🤣🤣🤣🤣🤣
@lokeshpolimeni5397 ай бұрын
@@reddeppayadav5558lanjakodaka nikuunda ra lofarlanhakodaka guddalo rod dimputham lanjakodaka....
@lokeshpolimeni5397 ай бұрын
@@PV3Cinemachamba gadae ra visinory guddinakodakallara...miku musali moddae saripothundhi lanjakodaka llara
@vinodsivanoor69507 ай бұрын
😂😂😂😂😂
@arjunlakkaraju7 ай бұрын
రజనీకాంత్ గారు ఇంటర్వూ చాలా బాగా చేసారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం.
@Anushakodali-fe3wu7 ай бұрын
చాల మంచి ఇంటర్వ్యూ అన్న అన్నీ చాలా క్లారిటీగా చెప్పరు ఈ వీడియో అందరు చూడాలి
@Prakash830967 ай бұрын
అన్నా మీరు పైన చాలా కష్టపడుతున్నారు ... కానీ కింద గ్రౌండ్ లెవెల్ లో ఉన్న రెవెన్యూ అధికారులు ఎవరు కూడా చెయ్యటం లేదు. ఒక చిన్న పని కోసం కూడా నెలలు నెలలు తిరగాల్సి వస్తుంది. దీని మీద మీరు ఇంకా దృష్టి పెట్టాలి.
@root99167 ай бұрын
Nice point
@UHDAM7 ай бұрын
Correct 👍
@AshokKumar-ts4cb7 ай бұрын
Yes
@Shockwavee34027 ай бұрын
Hope next time kinda level lo kuda reforms ravali ani korkundam
@VinodKumar-gu1st7 ай бұрын
Modda kasta padutunnadu. Vedi polam kuda avinash gadu dunnutunnadu
@premchand93177 ай бұрын
That confidence 🔥🔥🔥 True leader 💙🤍💚
@nivelianaparthi63907 ай бұрын
Avunu appu chesina money yemi chesaru
@premchand93177 ай бұрын
@@nivelianaparthi6390 the central government of India liabilities or debt is 187.35 lakh crore as of 31st march 2024 say something about it!
@gourymanoharreddy38387 ай бұрын
పోర్టుల వల్ల, ఆదానికి మరియు నీకు మాత్రమే మేలు జరుగుతుంది తప్ప సామాన్యులకు ఏం ఉపయోగం? అభివృద్ధి అంటే అది కాదు బిడ్డ మీ నాన్న రాజశేఖర్ రెడ్డి చేశాడు చూడు, అది .సిగ్గుందా ఇంకా మాట్లాడే దానికి, ఏ ప్రాజెక్టు అయినా కట్టావా ?పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలేదు. మీ నాన్న ఏ అనుమతులు రాకుండానే కాలువల నిర్మాణం పూర్తి చేశాడు. చంద్రబాబు హయాంలో 70% కంప్లీట్ అయింది ఐదు సంవత్సరాలలో నువ్వు రివర్స్ టెండర్ అని పనులు పక్కన పెట్టావు, 30% కంప్లీట్ చేయలేకపోయావు. సిగ్గుందా నీకు? ఎన్ని రోడ్స్ మోకాళ్ళ లోతు గుంతలతో ఉన్నాయి? ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు, అవి బాగు చేద్దామని లేదు. ఎంతసేపు బటన్ నొక్కుతూనే ఉండాలి, ఏం బటన్ రా బాబు? నువ్వు చేసిన అప్పులన్నీ నీ ఆస్తుల అమ్మి కడతావా, చివరికి మా మీదే పన్నులు పెంచి వసూలు చేస్తావు కదా. ఇంకా ఏం సంక్షేమం నువ్వు ఇచ్చేది బొంగులో సంక్షేమం?
@brainlessgenerationgopi50927 ай бұрын
After this interview 🙌🙌🙌🙌🙌 my respect love increased we love Jagan Anna 😊😊😊😊😊❤❤❤❤❤
@SujeethMaroli--BOSCH7 ай бұрын
After Elections without sugar.........😆😁
@cchhiillbbrroo7 ай бұрын
Em undhi ra ayya alla 😅😅
@parkerspidy15087 ай бұрын
Brainless కదా అంతే.. కొంచెమైనా మేలుకోండి ఇప్పటికైనా!!! Speeches scripted, interview scripted. ఇంత fake మనిషిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. Timesnow కి ఇచ్చిన interview చూస్తే ఈయన భాగోతం బయటపడుతుంది.
@Mahimsaa7 ай бұрын
English lo questions adigithe ???
@TheKassi1437 ай бұрын
@parkerspidy1508 😂😂
@San547897 ай бұрын
One and only politician with clarity!
@kpsraju53337 ай бұрын
మనిషికి కావలసిన విద్య అందులో అంతర్జాతీయ స్థాయి విద్యను అందించారు అలాగే వైద్యరంగంలో గొప్ప పురోగతిని సాధించారు అనేక హాస్పిటల్స్ నిర్మించారు అలాగే పేదవారికి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చారు పేదవారికి ఆర్థికంగా అమ్మ ఒడి చేయూత అందించారు నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేయండి అలాగే యువతను స్కిల్ డెవలప్మెంట్ కొరకు ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్స్ స్థాపించండి అలాగే పరిశ్రమల స్థాపనకు పని చేయండి వ్యవసాయ రంగానికి కృషి చేయండి పోలవరాన్ని కంప్లీట్ చేయండి థాంక్యూ వెరీ మచ్ సీఎం గారు
@rameshkolli1127 ай бұрын
Cheppevaadu yevadu
@BradOffers7 ай бұрын
Bhale cheppaavu...pedha Boku Cm evadu ante Jagan
@kpsraju53337 ай бұрын
@@BradOffers tdp leaderski alage Undochu
@kpsraju53337 ай бұрын
@@rameshkolli112 Great Jagan
@kpsraju53337 ай бұрын
@@rameshkolli112 Great CM JAGAN
@gourymanoharreddy38387 ай бұрын
వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో కడప జిల్లాలో ప్రజలందరికీ తెలుసు అంటున్నావు. నేను కూడా కడప జిల్లా వాడినే. నాకు తెలియదు అబ్బా మరి, వాడెవడో చెప్పు. దస్తగిరి వాళ్లకి మర్డర్ అయ్యాక 40 కోట్లు ఇస్తానన్న వాడెవడో చెప్పు. ఏమీ ఇవ్వకుండానే చంపడానికి వాళ్లకి ఏమైనా పిచ్చా? అవినాష్ రెడ్డి చెప్పేది నిజంగా స్టోరీనే. అవినాష్ రెడ్డికి గంగిరెడ్డి కి వాట్సాప్ చాటింగ్ మరియు కాల్స్, మర్డర్ జరిగే టైంలోనే ఎందుకు ఉన్నాయి? మరి అదే ఎందుకు నమ్మవు? తెల్లవారుజామున నాలుగు గంటలకే నీకు వివేకానంద రెడ్డి చనిపోయాడని ఎలా తెలిసింది? మరి అప్పుడే సాక్షి టీవీలో రావచ్చు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు, సాక్షి టీవీకి? అది మర్డర్ అయితే 10 గంటల వరకు గుండెపోటు అని ఎందుకు వచ్చింది? ఆయనకి రెండో భార్య ఉంది అంటున్నావు. అందువల్ల, సునీత రాజశేఖర్ వాళ్ళే చంపించారని అంటున్నావు. ఆ పిల్లవాడికి ఆస్తి వస్తుంది అని అనుకుంటే, ఆ పిల్లవాడినే చంపుతారు కదా. వివేకానంద రెడ్డిని చంపడం కంటే అది చాలా సులభం కదా. దానికి 40 కోట్లు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక లారీ తో గుద్దిస్తే సరిపోతుంది. ఇంత చిన్న లాజిక్ కూడా నీకు దొరకలేదు. ఈ ఒక్క ప్రశ్నకిఆన్సర్ చెప్పు జగన్, సిగ్గు లేకుండా మరీ మాట్లాడుతున్నావ్.
@rajproton7 ай бұрын
ఉత్తరాంధ్ర కి జగన్ చేసింది ఏంటి? ( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) జిల్లాలు. విశాఖపట్నం నుండి ఇచ్చాపురం వరకు అంటే ఒడిషా బోర్డర్ వరకు అద్భుతంగా అభివృద్ధి చెందేలా జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక చేశారు. అది ఒక urban agglomeration ga అభివృద్ధి చెందుతుంది. యేండ్ల తరబడి ఈ జిల్లాలు టీడీపీ కి ఓట్ వేశాయి. కానీ వాళ్ళకి బట్ట కట్టెకి,తాగడానికి మంచి నీరు, వైద్యం, మంచి చదువు కూడా లేకుండా చేశారు. అదే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక.... ఉత్తరాంధ్ర కి చేసింది ఎంటి అని చూస్తే... మూలాపేట పోర్టు నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ఉద్ధానం నీటి ప్రోజెక్ట్ 800 కోట్లు ఉద్ధానం కిడ్నీ ఆసుపత్రి ఉద్ధానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు గిరిజన విశ్వవిద్యాలయం నాడు నేడు కింద బడుల అభివృద్ధి నాడు నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధి సెల్ టవర్ లు కూడా లేని గిరిజన ప్రాంతాలకు 400 కోట్లతో కమ్యూనికేషన్ నెట్వర్క్ పూర్తి చేసి ప్రారంభించడం. వైజాగ్ లో KGH ఆసుపత్రి ను అద్భుతంగా మార్చడం విశాఖపట్నం నగరం సుందరీకరణ, కొత్త బీచ్ ల అభివృద్ధి. అద్భుతమైన రోడ్లు. మారుమూల గ్రామంలో కూడా పర్యాటకం అభివృద్ధి. విశాఖపట్నం నుండి ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ల రోడ్లు . ఆ అద్భుతమైన ప్రణాళిక 20 కిలోమీటర్ ల మేరా చేశారు. ఆధ్యాత్మికం గా చూస్తే గుడులు అభివృద్ధి, టీటీడీ గుడి విశాఖపట్నం లో కట్టడం జరిగింది. విశాఖపట్నం చుట్టు కొత్త పరిశ్రమలు. బల్క్ డ్రగ్ పార్క్ Yokohama tires ( ATC tires) company Infosys Randstad Beach IT corridors ఎన్నో ఎన్నెన్నో 2025 కి మూల పేట పోర్టు పూర్తి, భోగాపురం airport పూర్తి. 6 లేన్ల రోడ్లు పూర్తి అవుతాయి. 2026 కల్లా మిరు వైజాగ్ నుండి ఇచ్చాపురం వరకు అద్భుతమైన అర్బన్ అగ్లోమెరేషన్ చూడచ్చు. ఒక్కసారి ఆలోచించండి 70 యేండ్ల ఉత్తరాంధ్ర ను పట్టించుకోని పాలకులు ఒకవైపు వున్నారు. కేవలం ఐదు యేండ్ల లో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి వైపు నడిపించిన జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే ఫ్యాన్ కి ఓట్ వేసి జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించండి.
@sisiram47367 ай бұрын
నేను dsc స్టూడెంట్ గానీ నా ఓట్ జగన్ సిర్ కి నేను గ్రూప్స్ చదువుతున్న "" మీరు పెట్టిన కామెంట్స్ ఉన్న అన్ని విషయాలు వివరంగా తెలుసు"" ప్రజల కి ఇది అంతా పట్టదు"" 😮జై TDP అని అన్నుతున్నారు "" విలేజ్ లో మభ్య పెడుతున్నారు🙏🙏"" After I am watching interview 3 Time's """ I am So Happy 😊"" plz Support"" Y S Jagan"""""""
@angelpriya3147 ай бұрын
వైసీపీ విజయం already Fix అయిపోయింది.. మెజారిటీ కోసమే ellection❤❤❤ ఏపీ ప్రజలు ఎప్పుడో fix అయిపోయారు వైసీపీకి వోటు వెయ్యాలని 🇸🇱🇸🇱🇸🇱
@SanthoshKumar-vh5yc7 ай бұрын
Nuvvu fix ayyavani cheppu Prajalu kaadhu Abhivruddhi ni pakkana petti capital lekunda chesina jagan anna malli gelisthe ap prajalu nijamga gorrele 10lakh crores appu cheyadam ante mamulu vishayam kaadhu Jagan anna yemi cheyakunda kaneesam polavaram complete chesunna manchi adminstrator Ani vundavachu Appu cheyadaniki malli cm cheyala? Leka ap state ni ammeyadaniki malli cm cheyala?
ప్రజలకు 50 గజములు ఇళ్లస్థలం ఇచ్చి చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల ఎకరాలు మా బినామీ పేర్లతోటి మార్చుకున్నాను ఇది కూడా అభివృద్ధిలో భాగమే మా పిల్లలు మా తరాలు కొన్ని లక్షల సంవత్సరములు కూర్చొని తిన్న తరగని ఆస్తి సంపాదించుకున్నాం కున్నాము భారతదేశంలో ఉన్న విదేశాలలో ఉన్న మా అమ్మలని ఎవరు వెంట్రుక కూడా పీకలేరు భారత దేశ ప్రజలు చట్టాలు న్యాయస్థానాలు ఆంధ్ర ప్రజలు మమ్మల్ని నమ్మాలి కానీ నమ్మకద్రోహం అంటే ఎలా ఉంటుంది మేము చూపెడతాము 10 పైసలు ఇస్తాము వెనుక నుంచి పది రూపాయల తీసుకుంటాము అది వాళ్ళకి కనపడదు ఇచ్చే పది పైసలకే కుక్కల లాగా బుర్ర ఊపుతారు తీసుకున్న పది రూపాయలు మర్చిపోతారు ఆంధ్ర ప్రజలకి ప్రపంచంలో ఎవ్వరూ లేనంత సోమరిపోతులు వీళ్లే నాసిరకం మద్యం అమ్మిన అధిక ధరలు పెట్టి పీపాలు పీపాలు తాగి చనిపోయి భార్యకు వితంతు పెన్షన్ వచ్చే విధంగా సహకరిస్తారు భర్తలు ముగిడిపోయిన బాధ కూడా ఉండదు పెన్షన్ వస్తుందా లేదా అన్నది చూస్తారు పిల్లల్ని కనేది వాళ్ళు వాళ్లకి పోషక ఆహారం ఇచ్చేది ప్రభుత్వం పిల్లల్ని చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం చివరికి చెక్కిలి కొనుక్కునే స్థితిలో కూడా లేరు ఆంధ్ర ప్రజలు అది కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇంతకన్నా దరిద్రపు దీనస్థితిలో ఏ దేశమైనా ఉన్నదా అది ఒక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రెండు రూపాయలు కేజీ బియ్యం కూడా ఇంటి వద్దకు తీసుకొని వేస్తే తినే సిగ్గులేని ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇటువంటి దిక్కుమాలిన ప్రజలకు నాలాంటి వాడే సరైన నాయకుడు ఈరోజు ఓటుకి సుమారుగా అన్ని పార్టీల నుండి ఆంధ్రప్రదేశ్లో 80% ప్రజలు 4వేల రూపాయలు నుండి 15 వేల రూపాయలు సంపాదించుకున్నారు ఈ నెలలో ముఖ్యంగా 20 శాతం ప్రభుత్వ ఉద్యోగులే మేము ఇచ్చే ముష్టికి ఎగబడి తీసుకున్నారు మరి ఏ విధంగా మేము న్యాయంగా పరిపాలన చేయాలి. ప్రజలకు సేవ చేయాలి అభివృద్ధి చేయాలి చెప్పండి అలాంటి రాజకీయ నాయకులు పుడుతూనే ఉంటారు దోచుకుంటూనే ఉంటారు ఒక్కడు కూడా నిలదీసే దమ్ము లేని ఎదవలు ఆంధ్ర ప్రజలు ఇది అందరి రాజకీయ నాయకులకి వర్తిస్తుంది
@saiteja6927 ай бұрын
Wow what a interview best interview of the politics
@AgainstCorruption-17 ай бұрын
😂😂
@manajaganannakosam1247 ай бұрын
నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి 🥺❤️
ఎప్పుడూ పోతాడో అని వెయిటింగ్ .. ఫోటో కూడా రెడీ గా ఉంది
@rameshkolli1127 ай бұрын
@@antijagan9ichipadesav bro
@johnananayya71877 ай бұрын
I have never seen such an excellent interview with such kind of honesty. Before CMs never had this kind of knowledge and understanding regarding governance and administration. He has deeper understanding of social,economic realities and crystal clear vision for the future of Andhra. After listening to this interview I'm convinced that he is honestly with zeal trying for the upliftment of the weaker sections in the society. As usual elite class and landlords will never appreciate the development that goes to poorest sections. I'm damm sure he gonna bounce back to power, anyways.... Advance Congratulations CM Y. S JAGAN Mohan Reddy garu.... 🎉🎉🎉
@viratmdf7 ай бұрын
😂😂
@NOGAMER0077 ай бұрын
Well put. 💯
@Real_mask7 ай бұрын
Of course he is MF
@kalyanmantha72897 ай бұрын
😊
@kalyanmantha72897 ай бұрын
😊
@dhanubabu17 ай бұрын
కుర్చీలో కూర్చొని కునుకేసి, కలలో కనిపించే కట్టడాలను కట్టేసామనుకోవడం,... జనాలకి తెలియకుండానే?... అర్థం అయ్యింది రజినీ గారు, ఎపీ జనాలని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారేమో?... బయటికి న్యూస్ రాకుండా గోప్యం గా చేస్తున్నారు కాబోలు.. పాపం ఈలోపే జనాలే రిటర్న్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు...
@AkhilSri99007 ай бұрын
సూపర్బ్ ఇంటర్వ్యూ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@PurnachandraManikyam7 ай бұрын
ప్రజల వద్దకే పాలన మొదలుపెట్టి మిగతా రాష్ట్రాలకు కూడా ఆలోచింపచేసారు. & సూపర్ స్పీచ్ అన్న ......
@sonysudheerallinonecreatio75024 ай бұрын
Aunu anduke ration bandi vachetime ki lekapote a nela ration poinatle anta manchi palana