జగన్ చేస్తున్నది కరెక్ట్ కాదు || What Jagan doing is not right, He should… ||

  Рет қаралды 65,744

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 276
@madhukn2618
@madhukn2618 Ай бұрын
Jagan doing wrong.... please help for people.. don't do politics always...Jagan sir🙋
@AnithaKanthala-tu9wu
@AnithaKanthala-tu9wu Ай бұрын
Jagan west but jagan better
@vin2629
@vin2629 Ай бұрын
Jagan is in politics only for power. He just acts as if he cares about people. He distributed freebies purely for the vote bank. There has never been one instance where he really cared for people. His party’s line is his father’s sentiment and freebies for votes. He doesn’t want people to improve in their lives, but depend on him and his freebies so that he is glorified. His first step as CM was to stop sand and push construction workers on roads and wait for his freebies. Fortunately people of AP are very clever and even rural areas rejected Jagan.
@nawaztelugutechtv2152
@nawaztelugutechtv2152 Ай бұрын
100,000/% correct sir
@abhiram_123
@abhiram_123 Ай бұрын
Very true
@durao9785
@durao9785 Ай бұрын
TRUE.
@kotekallubhemesh9833
@kotekallubhemesh9833 Ай бұрын
Njanni nirbayanga comment chesaru tq
@siddharth6505
@siddharth6505 Ай бұрын
100% correct.
@chandratalks8278
@chandratalks8278 Ай бұрын
నాకు తెలిసి జగన్ కి అన్ని కోట్ల ఆస్థి ఉన్నా కూడా ఎప్పుడైనా ఎవరికైన ఒక్క రూపాయి దానం చేసినట్టు చూడలేదు.... పోనీ కార్యకర్తలు సంక్షేమo కోసం ఇన్సూరెన్స్ చేసింది లేదు... ఇలాంటి వాడు మన నాయకుడు అవ్వడం మన దౌర్భాగ్యం..
@aslamshaik7004
@aslamshaik7004 Ай бұрын
గుడ్డ కాల్చి మోహన వేయడం x CM కీ బాగా అలవాటు sir అతను శాయం చేయడు
@varrunkumaar
@varrunkumaar Ай бұрын
2039 వరకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వచ్చె పరిస్థితి లేదు, ప్రజలకు సహాయం చెయ్యడం కూడా అనవసరం అనుకుంటున్నారు
@nandhibabup8975
@nandhibabup8975 Ай бұрын
విపత్తుల సమయంలో ఇంతకంటే బాగా చేసిన ప్రభుత్యం గానీ సిఎం గానీ ఇండియాలో లేరు....జగన్ కి రాజకీయం తప్ప మరే పని లేదు
@rkg3902
@rkg3902 Ай бұрын
he wont suit for CM post.. When he dividing people by saiying our voters are different .. Jagan mentality is the worst..
@harinathreddy8798
@harinathreddy8798 Ай бұрын
మా అయ్య మహా నేత అంటాడు జగన్, అదే నిజం అయితే ఆయన పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇలాంటి సమయంలో కనీసం ఏ‌ వంద మందికైనా సహాయం చేయవచ్చు కదా.భారతి సిమెంట్, పవర్ ప్రాజెక్ట్స్ నుండి అయినా సహాయం చేయవచ్చు కదా , ఇది వదిలేసి ఇప్పుడు కూడా రాజకీయమే చేస్తాం అంటే ప్రజలేమైనా ఎర్రిపప్పలా
@మానమ్మకంనువ్వే11
@మానమ్మకంనువ్వే11 Ай бұрын
Sontha dabbu Pilli ki kuda bicham veyyadu. Chellelu aasthi kottesina vyakthi
@mulugusuresh2578
@mulugusuresh2578 Ай бұрын
నాగేశ్వర్ గారు వైసీపీ పార్టీకి మంచి సలహా ఇచ్చారు కాల్ సెంటర్ పెట్టి ప్రజల కష్టాలు తెలుసుకోవడం చాలా మంచి పని ప్రజలు కూడా దాన్ని ఆదరిస్తారు ప్రజల కష్టాలకు అనుగుణంగా పని చేయాలి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేసి మాట్లాడకూడదు ప్రజలకు మేలు కలిగేలా పనిచేయాలి
@venkateswararaobobbili3831
@venkateswararaobobbili3831 Ай бұрын
జగన్మోహన్రెడ్డి గారికి లేని దురద మనకు ఎందుకు.ఆయన్ని మార్చిపోతేనే బెటర్
@satyaganta3539
@satyaganta3539 Ай бұрын
సింప్లీ సూపర్బ్
@ganarajusrinivasaraju1773
@ganarajusrinivasaraju1773 Ай бұрын
అందుకే సార్ జగన్ అనేది చంటి పిల్లాడికి ఎక్కువ చిన్న పిల్లలకు తక్కువ ఆయన వార్డు కార్పొరేటర్ కూడా అనర్హుడు.
@tejdeep-rr6nq
@tejdeep-rr6nq Ай бұрын
జగన్ నీకు ఏం విమర్శ చేయాలో తెలీదు ఏం మాట్లాడాలో తెలియదు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపో ప్రజలు ప్రశాంతంగా ఉంటారు ..మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్
@ravadakrishna7049
@ravadakrishna7049 Ай бұрын
ఈ మేధావి గారి రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు నాయకులను ఉద్యోగులను తిట్టారు కనుక అక్కడ పని జరగడం లేదు అని నాకు చిన్నప్పుడు ఒక మాస్టర్ గారు రేయ్ కృష్ణ ఏమి చదువుతున్నావురా ఇంకొంచెం చదువు లేకపోతే తంతాను అని తిట్టేవారు అప్పటికే నేను స్కూల్ ఫస్ట్ అప్పట్లో ఇంగ్లిష్ చెప్పడానికి టీచర్స్ భయపడి ఇంగ్లిష్ చదివితే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు అనేవారు అప్పట్లో కూడా ఇంగ్లిష్ తెలుగు ప్రైమర్ కొనుక్కోకొని సొంతంగా ఇంగ్లిష్ అనర్గళంగా చదివే వాణ్ణి హిందీ తెలుగు ప్రైమర్ కొనుక్కొని హిందీ కూడా నేర్చుకున్నాను అప్పటికి నేను మూడో తరగతి అయినా మా మాస్టారు ఎందుకు తిట్టేవారో తెలుసా నాగేశ్వర్ గారు కొంచం తిడితే ఇంకా బాగా చదువుతాడు అని అంతేకాని నేను చదవలేను అని కాదు సార్
@chinarambabu7375
@chinarambabu7375 Ай бұрын
Well said bro
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 Ай бұрын
ఐదు ఏళ్ల పాటు పడుకున్న యంత్రాంగాన్ని లేపటంలో CBN లో ఒకసారి అసహనం కనపడవచు. కానీ మన రంధ్రాన్వేషకుడి కళ్ళకు ఎప్పుడూ అదే కనపడుతుంది. ఖమ్మం వరదలు అస్సలు కనపడవు. Telangana CM, ముగ్గురు మంత్రుల మీద మాత్రం వీడియో చేయడు
@onepluslatest
@onepluslatest Ай бұрын
ఆ విషయం అతనికి తెలుసు ఒక వైపు భాధితులను ఆడుకోవటానికి ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతుంది ఇంకో వైపు భాదితుల్లో సంతృప్తి..... ఇప్పుడు జగన్ ఏమి చేయాలి చెప్పండి? ప్రభుత్వ పని తీరు బాగుంది అనలేరు పోనీ భాదితులకు న్యాయం చేయడం లేదు అనలేరు ఎందుకంటే ఈ మాట అంటే వరద భాదితులు పట్టుకొని కొట్టేలా ఉన్నారు... దేవుడా జగన్ కష్టం పగవాడికి రావద్దు
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
Jagan completely failure
@gireeshjoopudi708
@gireeshjoopudi708 Ай бұрын
Jagan is one time wonder please don’t count his words do your best dear ministers ❤
@sriram-zp9yd
@sriram-zp9yd Ай бұрын
అసలు బుడమేరు కి గేట్లు లేవు... అది తెలుసుకోకుండా బుడమేరు కి గేట్లు ఎత్తేశారు అని పిచ్చి వాగుడు వాగడం మంచిది కాదు
@chandu7n
@chandu7n Ай бұрын
Bro watch from 2:20
@S.Satish
@S.Satish Ай бұрын
@@chandu7n అవి బుడమేరు గేట్లు కాదు...వెలగలేరు లాకులు వెలగలేరు లాకులు తియ్యటం వల్ల జరగలేదు.....అక్కడి నుండి కొల్లేరుకు నీరు వెళ్ళే దారిలో గండ్లు పడటం వల్ల జరిగింది. క్రిష్ణ నది 12 లక్షల క్యూసకుల వరద తీసుకొగలదు. వెలగలేరు లాకులు తియ్యకపోయిన బుడమేరు నుండి క్రిష్ణ నదికి వెల్లేది 11 వేల క్యూసకులు మాత్రమే. అప్పటికి క్రిష్ణ నదిలో 11 అక్షల క్యూసకుల వరద ఉంది. 11 అక్షల క్యూసకుల వరదతో ఉరుకుతున్న క్రిష్ణమ్మ బుడమేరు నీటిని వెనక్కి నెట్టింది. దీని వల్ల వెలగలేరు లాకులు తియవలసి వచ్చింది. వెలగలేరు లాకులు తియ్యక పోతే పరిస్థితి మరీ గోరంగా ఉందేది. లాకులు తియ్యకపొతే లాకుల మీద నుండి వరద వచ్చేది. బుడమేరు గట్లను బాగు చెయ్యటానికి గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను జగన్ 2019 లొ అధికారంలొకి రాగానే రద్దు చేసారు. బుడమేరు ఒక్కటే కాదు చాలా కాంట్రాక్టులను రద్దు చేసారు. అసలు వెలగలేరు లాకులు కూడా అంత తేలికగా తెరుచుకోలెదు. పక్కన ఉన్న గ్రామస్తుల సహయం తీసుకొన్నరంటే అర్థం చెసుకోవచ్చు గత ప్రభుత్వం అసలు ఆ ప్రాజెక్ట్ ని పట్టించుకొలేదని. గత 5 సంవత్సరాలలొ ఒక్క సారి కూడ వెలగలేరు లాకులకు గ్రీజు పెట్టలేదు.
@gopinadh7420
@gopinadh7420 Ай бұрын
Pichoda velaganeru vadda vunna getlu budameruku sambandinchinavera
@arthurmorgan8654
@arthurmorgan8654 Ай бұрын
@@S.Satish నీకు తెలియక పోతే మాట్లాడకు.. బుడమేరు కి కవులూరు దగ్గర 11 గేట్స్ .. వునాయి . అలాగే వెలగలేరు దగ్గర పోలవరం కాలువకి గేట్స్ వున్నాయి.
@arthurmorgan8654
@arthurmorgan8654 Ай бұрын
@@S.Satish బాబు చిట్టి నాన్న ఆ 11గేట్స్ పెట్టింది బుడమేరు కోసమే... రెండు వేరు.. google maps lo చూడు.
@srinivasprasad5880
@srinivasprasad5880 Ай бұрын
జగన్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఒక్క పులిహోర పాకెట్ కానీ ఒక్క పాల పాకెట్ కానీ పోనీ ఓ నీళ్ల బాటిల్ కానీ ఇవ్వలేదు.కనీసం ఇచ్చే ప్రభుత్వం కి మద్దత్తు కూడా ఇవ్వలేదు. జగన్ ఓ కోటి ఇచ్చాడు ఎవరికి వాళ్ళ పార్టీ కి ఆయన ఇచ్చుకున్నాడు కోతి పని.ఒక్క నాయకుడు ఒక్క రూపాయి ఇంత చెండాల పార్టి నాయకులు ఏ రాష్ట్రం లో వుండరు
@mahigamer6673
@mahigamer6673 Ай бұрын
జగన్ వచ్చి పులిహోర తిని వెళ్ళాడు ఒక పులిహోర పొట్లం కూడా ఎవరికి జగన్ పెట్టలేదు
@vveeravalli3336
@vveeravalli3336 Ай бұрын
జగన్ చేస్తే తప్పే అంతే.....అందులోనూ ప్రొఫెసర్ చెప్పాడు అంటే. ఇంకా కరెక్ట్
@sitaramareddyburra5222
@sitaramareddyburra5222 Ай бұрын
అన్నిటికీ కూడా జగనే కారణం, జగన్ మాట్లాడితే తప్పు, నడిస్తే తప్పు, నిద్రపోతే తప్పు, కానీ జగన్ న్ ఎవడు ఏమన్నా కూడా వొప్పు, మనం అయితే భూతులు తిట్టొచ్చు జగన్ ను కానీ జగన్ ఏమి మాట్లాడకూడదు, టీవీ డెబెట్లు పెట్టు మేధావులు అనబడే అనిపించుకొనే వాళ్ళు జగన్ ను ఏమైనా అనొచ్చు కానీ జగన్ మాత్రం ఏమి అనకూడదు , అలా అంటే జగన్ అలా మాట్లాడకూడదు అంతేగా అంతేగా😅😅😅.
@AP24NEWSUPDATES
@AP24NEWSUPDATES Ай бұрын
ఈ ఎనాలిస్ట్ బ్లాక్మెయిలర్ మెత్తవు టీడీపీ నుండి MLC కి try చేస్తున్నట్టు ఉన్నాడు, అందుకే సీబీఎన్ ప్రభుత్వ వైపల్యాలిని కవర్ చేసి వైస్సార్సీపీ జగన్ ని విమర్శిస్తున్నాడు.
@vaggelaramarao6874
@vaggelaramarao6874 Ай бұрын
చూసేవారికి చేసేవారు లోకువ అంటారు.
@venkatadurgaprasadkurapati7457
@venkatadurgaprasadkurapati7457 Ай бұрын
మా అన్నయ్య కి సీఎం పదవి ఇస్తేనే చేస్తాడు, లేకపోతే ఏమి చెయ్యడు కాపీ పేస్ట్ ట్వీట్లు తప్ప
@ravadakrishna7049
@ravadakrishna7049 Ай бұрын
ఇక్కడ మా నాగేశ్వర్ గారు జగన్ ని ఎంతగా విమర్శించారంటే పాయింట్స్ వారిగా చెప్పుకుందాం 1)చంద్రబాబు గారి ఇల్లు ముంచడం అనేది అబద్దం అని చిన్న విమర్శ జగన్ మీద చేస్తూ చంద్రబాబు గారు చాలా పెద్ద తప్పు చేసారు బుడమేరు గేట్లు ఎత్తి అని అయ్యా ఈ వీడియో చూసినోళ్లకు నా విజ్ఞప్తి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి సవాల్ చేస్తున్నాను నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగలరా? బుడమేరుకు గేట్లు ఎక్కడ ఉన్నాయి మకైతే తెలియదు ఒకవేళ మీకు సాటిలైట్ ధ్వారా తెలిస్తే చెప్పాలి దాన్ని ఎన్నో సంవత్సరం కట్టారో గూగుల్ లో కూడా సెర్చ్ చేసినా దొరకట్లేదు మీకు దొరుకుతుందేమో తెలపాలి ఇక్కడ ఈ వైసీపీ పేటీఎం గాళ్ళ పని ఏంటంటే ys జగన్ అనే వ్యక్తి ఎవరైనా బ్రతికున్న వాళ్లను ఫలానా వాళ్ళు చనిపోయారు అని అనగానే దాన్ని నిజం అని నమ్మిండానికి కొన్ని అర్ధసత్యాలు జోడించి చెప్తారు ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే ఒకటి నిజం చెప్పారు కనుక రెండోది కూడా నిజమే అయ్యుంటుంది అని ఈ వీడియోలో చంద్రబాబు గారికి అనుకూలంగా మాటాడింది బుడమేరు చంద్రబాబు ఇల్లు వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నాయి అని రెండో అబద్దం అది చంద్రబాబు గారిని దారుణంగా ఇరుకున పెట్టే అంశం ఏంటంటే చంద్రబాబు చేసిన పొరపాటు లేని బుడమేరు గేటుని చంద్రబాబు తెరిపించారు అని అక్కడ ఇల్లు మునగడం అనేదాన్ని ప్రజలు పట్టించుకోరు కనుక అది నిజం చెప్పి విజయవాడ ముంపు చంద్రబాబు చేసిన తప్పు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు కోసమేరుపు ఏంటంటే అసలు బుడమేరుకు గేట్లు లేవు బ్రిడ్జి అనేది లేదు ఇలాగే నేను ఈ మేధావి మాటలను అక్కడ జర్నలిస్ట్ సాయి మాటలలో ఉన్న అంతరార్ధం చెప్తుంటాను మీరు తెలుసుకోండి నేను కేవలం ఒక రైతు మాత్రమే నాకు సబ్స్క్రయబర్స్ చాలా తక్కువ ఉన్నారు ఒక వందమంది ఉన్నా ఇలాంటి వాళ్ళను చీల్చి చెండాడి నిజం మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను 🙏🙏🙏
@sekharrao8082
@sekharrao8082 Ай бұрын
he is just useless professor,nobody listen his words&just he is earning youtube money,
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 Ай бұрын
ఐదు ఏళ్ల పాటు పడుకున్న యంత్రాంగాన్ని లేపటంలో CBN లో ఒకసారి అసహనం కనపడవచు. కానీ మన రంధ్రాన్వేషకుడి కళ్ళకు ఎప్పుడూ అదే కనపడుతుంది. ఖమ్మం వరదలు అస్సలు కనపడవు. Telangana CM, ముగ్గురు మంత్రుల మీద మాత్రం వీడియో చేయడు
@venkateswararaoo
@venkateswararaoo Ай бұрын
Very good analysis Sir
@sureshkommu3085
@sureshkommu3085 Ай бұрын
during corona time jagan sir done' very excellent job and saved thousands of life's as s new CM of AP. Recent flood are man made floods only
@sundarreddy8763
@sundarreddy8763 Ай бұрын
Jagan thinking that it is the job of ruling party only and his party job is only criticising
@RamakrishnaMokara-u3u
@RamakrishnaMokara-u3u Ай бұрын
ఇంట్లో కూర్చుని ప్రజాసేవ చేయడం కరెక్టేనా. కష్టంలో ఉన్న ప్రజలు చెంతకు వెళ్లి పని చేయడం ఒక మంచి నాయకుడి లక్షణం . ప్రొఫెసర్ గారు కాస్త గడ్డి పెట్టండి
@gandrothusrinivas3176
@gandrothusrinivas3176 Ай бұрын
14:58 ప్రజలు మాకు ఓటు వేయలేదుకదా మేమెందుకు వాటర్, పాలు, భోజనం ఇవ్వాలి? జై సైకో
@manchuriharinath1957
@manchuriharinath1957 Ай бұрын
Jagan is not a matured politician why because he should not have any clarity on ap.and people. Undeterred comments make his career graph in downfall....
@friendsgaminglokanadhamnai5341
@friendsgaminglokanadhamnai5341 Ай бұрын
పని చేసి ప్రశ్నిస్తే బాగుటుంది
@vijaybhaskarreddykalluri4152
@vijaybhaskarreddykalluri4152 Ай бұрын
What professor garu is doing is not correct. He has to respond on all the issues. He didn't not respond on EVM issue, flood issues how government is failed
@balumarkanti173
@balumarkanti173 Ай бұрын
బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పినవ ఎపుడైనా ఇలా రాజకీయం తప్పు అని జగన్ గారు మీకు ఎలా కనిపిస్తున్నాడు
@sundarakka1896
@sundarakka1896 Ай бұрын
నాగేశ్వర్ రావు బుడమేరు కు గేట్లు లేవు
@arthurmorgan8654
@arthurmorgan8654 Ай бұрын
అయ్యా ప్రొఫెసర్ గారు, మీకు తెలియదా ఏంటి.. flood వస్తుంది అని ముందే తెలిసిన ప్రజలని అలర్ట్ చేయలేదు.. this is a failed government .
@gopalakrishna3082
@gopalakrishna3082 Ай бұрын
AP cannot afford Jagan anymore... I request AP people to reject him.
@ravipemmasani6991
@ravipemmasani6991 Ай бұрын
అధికారం లో ఉన్నప్పుడు ఒక రోజుకూడా జగన్ ఇలా బయటికి వచ్చి ప్రజల గురించి మాట్లాడలేదు
@seshukumar4243
@seshukumar4243 Ай бұрын
Government seems to be unaware of the breaches to Budameru before opening the locks. I presume that Government might be thinking that flood water will flow to kolleru.
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 Ай бұрын
విపరీతంగా డబ్బు ఉన్న జగన్ పేద ప్రజల కు పంచి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించవచ్చు కదా
@tirupathig2044
@tirupathig2044 Ай бұрын
ఆయన A.P లో ఉన్నాడా? సమస్యలు తెలియానికి.passport permission ఉంటే London కు చెక్కేసి ఉండేవారు.
@swastikom5301
@swastikom5301 Ай бұрын
ఎప్పుడు కరెక్ట్ గా చేసాడు!!
@SUDRAJ1527
@SUDRAJ1527 Ай бұрын
Most memes and funny person for andhrapradesh
@nehemyajangam519
@nehemyajangam519 Ай бұрын
కచ్చితంగా జగన్ గారు చేసిన వ్యాఖ్యలు 100కు 100% నిజం పాలన వైపల్యం కాబట్టే ప్రతిపక్షం మాట్లాడుతుంది అలా మాట్లాడితే కరెక్ట్ కాదు అనడం అంటే మీరు ఎంతవరకు కరెక్ట్
@kkrarumalla
@kkrarumalla Ай бұрын
Dear professor, these are manmade floods, ee vishayam meda kooda baagaa visleshana cheyyandi.
@vamsiman6447
@vamsiman6447 Ай бұрын
Govt did their best at least give it to them for their hardworking
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 Ай бұрын
How dare he to talk on his boss ? Is A1 stopped his Paytm payment?
@rajasekharij3731
@rajasekharij3731 Ай бұрын
Nageswara rao garu opposition will be normally question the government’s failures. The present government is still blaming the previous government for all its failures. I think With his comments Nageswara rao garu is largely against Jagan in his normal comments. Better he be neutral. Because we follow him.
@sureshkommu3085
@sureshkommu3085 Ай бұрын
Experience CBN @ co was failed to rehabilitate the people immediately
@janakiramaraju6618
@janakiramaraju6618 Ай бұрын
Sir, gorget about politicians..What will you say about A.p c.s sisodia gari statement regarding not informing about gates opening to vijayawada people.
@vin2629
@vin2629 Ай бұрын
He repeated it 100 times, the Krishna flood was 11.7 lakh cusecs and Budameru is only 30k cusecs. Open the gates or not it doesn’t make a difference. These are logic less allegations and people are laughing at him.
@jaganmohanrao4483
@jaganmohanrao4483 Ай бұрын
Jagan Mohan Reddy gaaru Ani cheppara anchor....
@muralitelukula4488
@muralitelukula4488 Ай бұрын
వాగు కు నదికి తేడా తెలియని వ్యక్తి జగన్
@tirupathirao6630
@tirupathirao6630 Ай бұрын
Field problems intelligent Prof Jakie chan is not seeing I think so.
@muralikrishna4670
@muralikrishna4670 Ай бұрын
I think professor didn’t get Paytm
@pavankumarcherukuri724
@pavankumarcherukuri724 Ай бұрын
Mr nageswar there were no gates for budameru.please rectify your comments
@phanikiranmittapalli
@phanikiranmittapalli Ай бұрын
E matram common sense party ki unta andhra pradesh epudo bagupadadu
@penugondasrinivasarao5080
@penugondasrinivasarao5080 Ай бұрын
Prof : garu. Annamaya project gurinchi kooda visleshana l cheppandi
@GuravvaiahP
@GuravvaiahP Ай бұрын
Sollu ఆపు anitha, అధికారం mee chethilo undhi ప్రజల డబ్బు mee దగ్గర undhi అవన్నీ mee దగ్గర పెట్టుకొని sarigga cheyakapothe vimarsistharu దానికి gaja, gaja వనికి pothe ఎలా?
@pachhigallaaneesh3517
@pachhigallaaneesh3517 Ай бұрын
Prajalaki antha chesina marchipoye rojulu ivi, covid situation lo em jarigindho telusu kani janalaku viswasam ledhu.
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Ай бұрын
Prof. Nagi valla జగన్ పోయాడు.
@ramasatish4292
@ramasatish4292 Ай бұрын
Jai CBN...
@Ram-fy4ss
@Ram-fy4ss Ай бұрын
పులిహార అంటే అంత దరిద్రమా, ఆమె పులిహోర కబుర్లు చెపుతున్నాడు అంటోంది
@srinivasrao-tw1iv
@srinivasrao-tw1iv Ай бұрын
సార్ మీరు జగన్ కు అనుకూలంగా వీడియోలు చేసి నందుకు నెలకు ఎంత ఇస్తారు కొంచెం చెప్పండి నేను చేద్దాం అనుకొంటున్న... ఎవరిని కలవాలి
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 Ай бұрын
P. Nagi చదువు వున్న దేశ ద్రోహి. సమాజ ద్రోహి డబ్బుకు అమ్ముడు పోతాడు
@reptupuppy844
@reptupuppy844 Ай бұрын
Ask about revenue cs saying he knows floods before
@arasanapalaivenugopalsrika1082
@arasanapalaivenugopalsrika1082 Ай бұрын
5 years entha sepu Sir, 5 minutes kallumoosukondi, Jagan malli osthadani kalalu kanandi.
@arunasri508
@arunasri508 Ай бұрын
Sir we can’t under estimate yellow media. Vaallu prajalani manipulate cheyyadam lo top.
@questiony5566
@questiony5566 Ай бұрын
Avuna... mari jagan time lo chandrababu maatalu annapudu tappu ani cheppalede....
@mallisuru7743
@mallisuru7743 Ай бұрын
Sir million dollar question budameru ki gates unnaya Leda........?
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 Ай бұрын
Jagan and his party is unfit for leadership .
@pavankumarbazuri1604
@pavankumarbazuri1604 Ай бұрын
Sir CM gaaru budameruki gates levu pulivendula MLA gaariki minimum knowledge ledani cheptunte meelanti vignulu gates yettesaaru ani chptunnaru yevari maata nammale meeda CM gaarina
@bobbyp2817
@bobbyp2817 Ай бұрын
Professor Garu, better start and party and implement what you are suggesting to Jagan or CBN..Enough of all the teachings and Analaysis , better put them in actions and you implement it..
@venkats9674
@venkats9674 Ай бұрын
Vadiki CM avatam jayam. Eppudu nene CM ana dreams lo unnadhu.
@jayachandranaik6679
@jayachandranaik6679 Ай бұрын
Chamba failed to manage floods
@mallikarjunababu7632
@mallikarjunababu7632 Ай бұрын
WASTE PERSON IN A.P POLITICS
@SG-qh2yc
@SG-qh2yc Ай бұрын
ఓట్లు వెయ్యకపోతే తుగ్లక్ గాడు సహాయం చెయ్యడంట
@harshith7944
@harshith7944 Ай бұрын
The whole Amaravathi is submerged. If you have guts do a video on that.
@sureshkommu3085
@sureshkommu3085 Ай бұрын
to save his house and friends power station
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 Ай бұрын
భారతదేశం లో ఉన్న చీడ పురుగుల్లో జగన్ ముందు ఉంటాడు
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Ай бұрын
చంద్రబాబు లాగా jcb మీద చెయ్యి ఉప్పుకుంటూ తిరగ మంటారా!! బాగేశ్వర్
@nanionly
@nanionly Ай бұрын
Jagan doing positive politics for kutami😂😂😂
@annepulakshminarayana1746
@annepulakshminarayana1746 Ай бұрын
Syko Bengaluru lo em chestunnadu e time lo adhi cheppandi
@banknookaraju7705
@banknookaraju7705 Ай бұрын
బుధమర్ లో గేట్లు లేవు
@vijaybhaskarreddykalluri4152
@vijaybhaskarreddykalluri4152 Ай бұрын
Vippattu kalam lo professor ga ru chala bhadhyathautam ga undali. Oka sari flood area lo velli matlabdi venta padi tharumutharu manalni
@srinimba7656
@srinimba7656 Ай бұрын
Tuglak gaadu never change in his life .
@Blackcaps7420
@Blackcaps7420 Ай бұрын
Prakasam barrage ni boats tho kulchadaniki try chesadu ani tdp allegations cheyochu kadha sir 😂
@julapalliprasannalakshmi5901
@julapalliprasannalakshmi5901 Ай бұрын
Pattiseema Matti evaru ammukunnaru Jagun Anna.
@rajaindustries363
@rajaindustries363 Ай бұрын
సార్ జగన్ ది తప్పని తప్పని చెప్పకండి చంద్రబాబుది తప్పని చెప్పండి మీ మా అభిమాన నాయకుడు జగన్మోహన్రెడ్డి తరఫున మీరు మాట్లాడండి మంచి చెడులు మనకు వద్దు సార్ మన వైయస్సార్ పార్టీని మీరు ఒక్కరే బాగా కాపాడగలరు 💯🙏🙏🙏
@subhash.gospel
@subhash.gospel Ай бұрын
Sir 24 hours mundhi thelusu aanaru aadhi matladare sir
@LavanyaN-ik5yt
@LavanyaN-ik5yt Ай бұрын
E News sakshi paper lone vastundhi enka ekkada A news papzr lo radhu bocz jagn personal paper adhe public news paper kadhu so, jagan em matladina ,sakshi news paper lo vachena adhe fake manam pattinchukovalasena avadaram ledhu
@kenadychadalavada2083
@kenadychadalavada2083 Ай бұрын
Paytm not happening.
@ajayv304
@ajayv304 Ай бұрын
మరి మీరు చేసేది కరెక్టేనా. ఎంత సేపటికీ నేను సత్యం మాత్రమే మాట్లాడతాను అని చెప్తారు. కానీ ఎందుకు తప్పులను ప్రశ్నించరు.
@NegativeMind0
@NegativeMind0 Ай бұрын
అయ్యా సార్ వరద బాధితులకు మీ చేతనైనంత సాయం చేయడం ఆపి ఎవ్వరికీ ఉపయోగపడని రాజకీయ విశ్లేషణలు చెయ్యడం ఏమాత్రం కూడా ఇంపుగా లేదు.
@Chowreddy786
@Chowreddy786 Ай бұрын
Mistakes 😢
@kedarsaipadigala4132
@kedarsaipadigala4132 Ай бұрын
Asalu ycp karyakartalu chala mandi unaru.....andarni pilichi sahayaka charyalu chesi unte ycp ki jai kottevallu. Sahayam cheyaka poga akkarleni matalu. Navutunnaru janalu. First 2 days food supply raledhu correct ye. But 3rd day nundi Chala improve chesaru situation. Banglore lo em pani jagan ki. Ekkada ground level lo work cheyakunda manchi chance waste cheskunnadu. Migata ycp leaders ekkada asalu
@suresh..6659
@suresh..6659 Ай бұрын
Jagan not fit for politics..
@kss027
@kss027 Ай бұрын
Nageswar masked TDP activist..as usual
@venkatrao9904
@venkatrao9904 Ай бұрын
Veedu professor kadu useless fellow what are you talking. Nageswar don't call debate all channels him he is supporting jagan
@nandhibabup8975
@nandhibabup8975 Ай бұрын
40శాతం ఓట్లు ఎవడికి రాలేదు...నెగ్గామా లేదా
@Vishnuvar1042
@Vishnuvar1042 Ай бұрын
Please correct yourself sir, there is no gates for budameru.
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 16 МЛН
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 20 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 105 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 16 МЛН