జగన్ ఇచ్చే డబ్బులకు తిరుమల స్వామీజీలు లొంగిపోయారా..నిలదీసిన జ్యోతిర్మయి | Tirumala Laddu Issue

  Рет қаралды 2,802

Mahaa News

Mahaa News

Күн бұрын

#jyothirmai #tirumalaladduissue #jagan #mahaanews
జగన్ ఇచ్చే డబ్బులకు తిరుమల స్వామీజీలు లొంగిపోయారా..నిలదీసిన జ్యోతిర్మయి | Tirumala Laddu Issue
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 19
@bhaskarchatla6774
@bhaskarchatla6774 Сағат бұрын
గౌరవనీయులు!జోతిర్మయిగారు చాలా బాగా చెప్పారండి.
@sankarswati
@sankarswati Сағат бұрын
ఏడుకొండలవాడి మహిమ: మాట్లాడాడు కదా అని స్వామికి మాంసపు లడ్డూలు నివేదించి భక్తులను మోసం చేసిన జగన్ ని ఎలెక్షనులో ఓటమిపాలు చేశాడు. అంతేకాదు ఇక ఇంకా శిక్ష అనుభవించక తప్పదు. హిందువులకు కులదైవమైన వేంకటేశ్వరస్వామిని దేవుడని తెలియక అతని మహిమ తెలియక మాంసపు లడ్డూ నివేదించిన మోసంలోని భాగస్తులందరికీ గండం తప్పదు.
@parvathichittineni620
@parvathichittineni620 Сағат бұрын
. జగన్ రెడ్డిని ఆయన సహ నిందితులను శిక్షించడకుండా కాపాడటం ద్వారా దేశము యొక్క రాజ్యాంగం యొక్క వ్యవస్థల యొక్క పరువు పోయింది అనేది ఈశాస్త్రులందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్ని నేరాలు పట్టుబడినా కూడా శిక్షించకుండా వెనకంజ వేస్తూ, పీఠాధిపతులు తీసుకొచ్చి ఆంధ్రాలో ఉద్యమం చేస్తే ? జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసిన మా ఆంధ్రులు ఒక ఓటుతో ,సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టారు, ఏ ఒక్క పీఠాధిపతి చేయలేని పని మా ఆంధ్రులు చేశారు, అందుకే ఆ చైతన్యం ప్రజల్లో కలగాలి, అంటే సత్యము ధర్మము కర్మము కర్తవ్యం పేటిపట్ల చిత్తశుద్ధి పెరిగేలాగా,. ప్రజలు వ్యక్తి కుటుంబము సమాజము రాష్ట్రము దేశము అందరూ బాగుండాలి, లోక సమస్త సుఖినో భవంతు అని మన ప్రాచీన సంస్కృతిని అభివృద్ధి చేసుకునే లాగా, హిందువు కూడా కంకణబద్ధులై ఉండేలాగా మరల శాశ్వత మార్పు వైపు ప్రయాణం మొదలెట్టాలి. ప్రజలిచ్చిన నైతిక తీర్పుతో ఇప్పుడు మరింత దోపిడీని అరాచకాలను బయటకు పెట్టడం ద్వారా ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా జగన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రజలు ఈ రాష్ట్ర చరిత్రలో లేకుండా చేస్తారు. మరి వ్యవస్థలు మా ప్రజల ముందు కనీసం నిలబడతాయా లేదా అనేది భవిష్యత్తులో చూస్తాం. ఆ విధంగా చంద్రబాబు ఆ విధంగా అందులో విజయం పొందుతారు అని ఆశిద్దాం హిందుత్వం గురించి ఇప్పుడు గొంతు చించుకోవటం కాదు. చిన్నయజిరి గారు అక్కడకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకువస్తే . నేనే ఆర్గానిక్ పంపిస్తున్న నేనే ఆర్గానిక్ అన్ని పండించే మరీ న పంపిస్తున్న నాకు గోశాల ఉంది అని చెప్పారు. అలాంటప్పుడు ఈ పీఠాధిపతులు అందరూ కూడా శిక్షార్హులే భగవంతుడి ముందు. కాకపోతే ఆ బోర్డు మెంబర్స్ గాని ప్రధాన అర్చకులు గాని ఒక చిన్న పాయింట్ కూడా లీక్ చేయకపోవడం. కొత్త ప్రభుత్వం వచ్చి దాని మీద విచారణ జరిపే వరకు. బహుశా ఈ కొత్త కాంట్రాక్ట్స్ కుదుర్చుకున్న దగ్గర్నుంచి ఈ కల్తీ జరుగుతూనే ఉండి ఉండవచ్చు. మరి ఆ వాళ్లతో కాంట్రాక్టు ఎప్పుడు కుదిరిందో ఒకసారి చేస్తే దానిని బట్టి అప్పటినుంచి కల్తీ మొదలై కొనసాగిందని మనం కూడా నిర్ధారణకు రావచ్చు . ఇందులో ఆహార నాణ్యత తనిఖీ సంస్థలు చర్యలు తీసుకోవాలి . ముందు కాంటాక్ట్స్ సంస్థలను నిషేధించటమే గాక వారిని అరెస్ట్ చేసే విచారిస్తే కొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది . హెరాయిన్ పట్టుబడిన వైజాగ్ లో డ్రగ్స్ పట్టుబడిన చర్యలు తీసుకోలేదు డ్రక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు సిబిఐ దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక కూడా శిక్ష విధించలేని భారతీయ వ్యవస్థలు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని. అందుకని అంత భయంకరంగా ఒక జాతిని భరత జాతిని నాశనం చేయాలన్న ప్రయత్నాన్ని . ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటం ద్వారా దేశంలో అన్ని వ్యవస్థలు చేశాయి అని చెప్పవచ్చు . ఈరోజు ప్రసాదం అనేది భగవంతుడికి మనం నైవేద్యంగా పెట్టి మనమే అది తింటాం. కానీ అది ఆయనకి సమర్పించడం వల్ల ఒక విశ్వాసంతో తింటాం . అంతేగాని భగవంతుడికి సమర్పించేది విలువైన నాణ్యమైనది భక్తులకు పంచె లడ్లు మాత్రమే ఆ విధంగా జరిగింది అంటే ? భగవద్గీతలో చెప్పేది మనలో వైశ్యానర రూపంలో భగవంతుడు ఉన్నాడని . మనము ఏ ప్రసాదం తిన్న భోజనం తిన్న అహం వైశానరా భూత్వా అని ఒకసారి సమర్పించి తీసుకుంటాం అందుకే. . అసలు ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమస్య .ఒక బ్రాండ్ సమస్య . ఒక మత విశ్వాసాల సమస్య .అంటే ఎంత విచ్చలవిడితనంగా ఒక డ్రగ్స్ పట్టుబడిన శిక్ష పడనందుకు ఇక ఆఖరికి రాజధాని లేకుండా చేసి పోలవరం విధ్వంసం చేసి మన కలియుగ దైవం యొక్క బ్రాండ్ ని పోగొట్టడానికి ప్రయత్నించిన సమస్య. వాళ్ళకి కేవలం అందులో డబ్బు మాత్రమే కనిపించి తాము దోచుకోవటమే కనిపించొచ్చు. కానీ మన రాష్ట్ర ప్రతిష్టను ఎంత దిగజార్చాలని ప్రయత్ని ంచారు? అందుకని ప్రభుత్వాలు ఇక్కడ ఆదర్శంగా తీసుకోవాల్సింది రామదాసు పన్నుల డబ్బులతో గుడి కట్టాడు అని . ఆ రామదాసు జైలు శిక్ష అనుభవించడానికి కూడా రాముడు ఆ పన్ను డబ్బులు వేరే వాళ్ళ ద్వారా తా నీ షాకు కట్టాక గాని రామదాసు కు జైలు నుంచి విముక్తి కలగలేదు. అందుకని సనాతన ధర్మ పరిరక్షణ కాదు సనాతన ధర్మ ఆచరణ సమితి లాగా ప్రభుత్వాలు పనిచేసి, ఎవడు అడ్డదారులు తొక్కిన శిక్షించినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగము సనాతన ధర్మము సత్యము ధర్మము లౌకిక రాజ్యము ఏర్పడటానికి అవకాశం ఉంటుందని ఒక ఆంధ్రుడిగా మా సూచన..
@parvathichittineni620
@parvathichittineni620 Сағат бұрын
ఇంత తక్కువ రేటుకి నెయ్యి కొనుగోలు చేసిన గాని, ఓకే సార్ దర్శన లడ్డు రద్దు చేశారు మరియు తిరుమల లడ్డూలు ఆ రేటు పెంచారు అనేది మనం గమనించాలి . నందిని నెయ్యి వాళ్ళని వాళ్ళు నెయ్యి తీసుకువచ్చినప్పుడు మేము క్వాలిటీ చెక్ చేయాలి అని 15 రోజులు ఆ ట్యాంకులతో నెయ్యి నిలబెట్టారంట. అప్పుడు మాది నిల్వ అయిపోతుంది అంటే! అయితే తిరిగి వెళ్ళమని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా కాంట్రాక్టర్కు రద్దు చేయడానికి ప్రత్యక్షంగా వీలుకానందున, పరోక్షంగా వాళ్ళంతట వాళ్లే వెళ్లిపోయేలాగా అలా చేశారు అని చెప్తున్నారు. ఆనందంగా ఆ విధంగా చేశారు అని చెప్తున్నారు లో తమంతట తామే వెళ్లేలాగా. లడ్డూలు తినే భక్తుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదు. రాజధాని లేకుండా, పోలవరం వి ద్దంసం చేసి అప్పుల పాలు చేసి ఉన్న పరిశ్రమలు పోగొట్టి ఆంధ్ర బ్రాండ్ పోగొట్టినట్టే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెంకటేశ్వర స్వామి లడ్డూల బ్రాండ్ కూడా పోగొట్టాలని చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి అందులో ఎంత దోచుకోవచ్చు కనిపిస్తుంది గాని , దీనివల్ల మనకు ప్రపంచస్థాయి ఇప్పటివరకు నిలబెట్టిన బ్రాండ్ పోతుందన్న కనీస స్పృహ వాళ్ళకి ఎందులోనూ ఉండదు అనేది ఐదు సంవత్సరాల పాలనలో మనకి చెప్తున్నాయి. ఇప్పుడు ఏఆర్ కాంట్రాక్ట్స్ ఎప్పటినుంచి వాళ్లు సరఫరా చేస్తున్నట్టున్నారు అప్పటినుంచి ఈ విధమైన కల్తీ నెయ్యి సరఫరా అవుతూ ఉండి ఉండవచ్చు ఇప్పటికే దాన్ని నిషేదించారు అందరితో ఆగకుండా వాళ్ళని అరెస్టు చేసి ఏ విధంగా కాంట్రాక్ట్ ఎలా జరిగింది అనేది విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది నిందితులను. నాకు తీవ్ర ఆవేదన కలిగించింది లక్ష కోట్ల హెరాయిన్ పట్టుబడినప్పుడు విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాల సరఫరా అవుతుంది అని తెలిసి కూడా శిక్ష నుంచి తప్పించుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం పార్టీకి వేల కోట్ల డ్రగ్స్ విశాఖపట్నంలో పట్టుబడిన కూడా సిబిఐ పట్టుకొని నిర్ధారణ చేసి కూడా శిక్ష విధించలేని జగన్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ప్రజలు ఆయన్ని 11 సీట్లతో రాజకీయ అధికారాన్ని దూరం చేయటం ద్వారా దేశంలో ఏ వ్యవస్థలు వెయ్యని శిక్ష జగన్ గారికి వేశారు అదే మనకి శ్రీరామరక్ష లాగా ఏమేమి కల్తీలు జరిగాయి ఏదేది దోపిడీ జరిగిందో 6 సీత పత్రాలు ఇప్పటికి బయటకు వచ్చే జత్వాన్ని ఇలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు ధర్మో రక్షతి రక్షిత అంటే అది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సూచించినట్లుగా సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అని అవసరం లేదు . ఎందుకు అంటే పీఠాధిపతులు కేసీఆర్ కి జగన్ కి పవన్ కళ్యాణ్ గారికి తంత్రవిద్యలతో అధికారం పొందవచ్చు లాంటి విశ్వాసాలు కల్పించి . అలాంటి ప్రయత్నాలు చేసి తమ పీఠాల ఆస్తులను పెంచుకుంటున్నారు. చిన్నయ్య జీర్ గారు జగన్ రెడ్డిని రామానుజలతో పోల్చారు సరూపానంద ఆత్మతో పోల్చారు కెసిఆర్ గారికి జగన్ కి రాజేష్ శ్యామల యోగం రాష్ట్ర ఆస్తులు కొట్టేస్తే. ఇప్పుడు ఏలూరు పట్టపర్తి పద్మాకర్ అనే ఆయన నేనే పవన్ కి తంత్రవిద్య ఉపాసన నేర్పాను అని మన సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు . అంటే ఈ పీఠాధిపతులు ప్రజలకు సేవ చేయటం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా రాజకీయ అధికారం పొందాలి అని కాకుండా
@krishnashasthry7074
@krishnashasthry7074 Сағат бұрын
ఇంటి ఎలుకలు బాగా చేరని వాటిని పట్టుకోవాలి ప్రక్షాళన చేయాలి కింద స్థాయి నుంచి కూడా పాఠశాలలు కూడా
@gopikrishnavunnam7574
@gopikrishnavunnam7574 Сағат бұрын
జగన్ మోడీ దత్త పుత్రుడు,ఎన్ని కేసులున్న ఏమి avvadu
@parvathichittineni620
@parvathichittineni620 Сағат бұрын
ఎటువంటి వారైనా ఎటువంటి అధర్మాత్ములే నేటువంటి అవినీతిపరులైన వాళ్లకుపీఠాధిపతులకు ఆస్తులు కావాలి అంటే ! అక్రమాలు చేసే వాళ్లకైనా తంత్రవిద్యలతో అధికారం రాబట్టాలి .అని తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారు . కాబట్టి అలాంటి వాళ్లతో నియమించే కమిటీలో చిత్తశుద్ధి ఉండదు గరికిపాటి గారు చాగంటి గారు మరియు సామవేదల షణ్ముఖ శర్మలాంటి వాళ్ళు మన దేవాలయాల్లో కానీ మన పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తుల్లో కానీ సామాజిక కోణంలో చెప్పి , ప్రజలను సత్యం ధర్మం వైపు మరల్చేలాగా వాళ్ళు చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో ,అదీ ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇంకా తీసుకుంటే అలాంటి వాళ్ళ సలహాలతో ఒకపక్క పేరున్న న్యాయమూర్తులు విశ్వాసము ధర్మంపై నమ్మకం ఉన్న వాళ్ళతో, ఈ రాష్ట్రంలోని దేవాలయ శాఖలన్నీ ప్రక్షాళన చేయటానికి వీలుగా ఒక కమిటీ వేసి ఆ భూములను అదే ఆ శిల్పాలని దేవాలయము కానీ ఒక కానీ ఒక పవిత్రమైన , భావనతో కొనసాగేలా చెయ్యటానికి విశ్వాసం ఉన్న వాళ్ళని, ఇందులో భాగస్వామ్యులను చేయాలి. ఢిల్లీలో సమయం తెలుసుకున్న ప్రొఫెసర్ శాస్త్రి గారు రమణ దీక్షితులు గారు హైదరాబాదులో ఏర్పరచుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ. జంతువు కొవ్వును తినిపించారు అని ఆవేదన చెందుతున్నారు . అసలు ఆ హిందూమతమే ధ్వంసం అయింది. ఉత్తర భారత దేశంలోని పీఠాధిపతులందరూ కదిలి వస్తున్నారు అంటున్నారు. మరి 150 విగ్రహాలు పగలగొట్టినప్పుడు రామతీర్థలో రాముడు తల తీసేసినప్పుడు అశోక్ గజపతిరాజు చేతిల ఎట్టి మొక్కినప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, హిందూ మతాన్ని కలిసి రక్షిద్దాం అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు? హిందూ మతం మాత్రమే కాదు భారతదేశము యొక్క రాజ్యాంగం యొక్క వ్యవస్థల యొక్క అందరి పరువు హెరాయిన్ పట్టుబడిన చర్యలు తీసుకోకపోవడం వలన, డ్రగ్స్ పట్టుబడిన చర్యలు తీసుకోకపోవడం వలన, వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురు సిబిఐ ఆఫీసర్ మార్చి హైదరాబాద్కు విచారణ మార్పించినందున పాత సిబిఐ ఈడి కేసులకు శిక్ష పడకుండా, కొత్తగా 6 సేతుపత్రాల వివరించినంత దోచుకున్న జగన్ రెడ్డిని అరెస్టు చేయకుండా కాపాడినంతవరకు ,హిందూ మతమ బ్రాండ్ అని చెప్పుకొని పాలన చేసే పెద్దల యొక్క గౌరవం పోయింది .ఇంకా ఆలస్యం చేస్తే మరింత పోతుంది
@chalapathiize
@chalapathiize 40 минут бұрын
మఠ అధిపతులు, పిఠాధి పతులు, ఇంత గొడవ జరుగుతుంటే మాట్లాడారు.
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Сағат бұрын
Even resent days no. Of tigers are moving. Pigs are coming Tirumala and mada streets how ? Please kindly remind it and enquire thoroughly. Thank you jaiho bharat jaiho modiji
@sjagadeeshrao7314
@sjagadeeshrao7314 Сағат бұрын
Thirumala konda paina 50 percent annaya mathasthuley
@VasipriyaVasipriya
@VasipriyaVasipriya Сағат бұрын
Govinda govind
@bharathkumarguptamaddi4963
@bharathkumarguptamaddi4963 55 минут бұрын
@modi please save santan dharma & our tirumala
@sjagadeeshrao7314
@sjagadeeshrao7314 Сағат бұрын
Modi garu kadhu madam thirupathi lo unna hindhu kojjalu em chedthunnaru
@InduDevulapalli
@InduDevulapalli 26 минут бұрын
Cristian adhikarulu undakoodadhu mamsam laddulu pancharu hindhuvulanu mosam chesaru veedhiko church matha marpidulu chestunnaru
@VasipriyaVasipriya
@VasipriyaVasipriya Сағат бұрын
Aakada kankaryam chesena chestuna vaalani peleche aadagande sir enta powerful god ani cheputaaru . Aa aanubhuteni telusukonde sir aa govinduni gurenchi 🙏
@sjagadeeshrao7314
@sjagadeeshrao7314 Сағат бұрын
First e swamiji la nu poojari la nu tappu pattali oka hindhuvuku vadhi dharamam teliyakundha kojja hindhuvulu gha tayaru chesina poojarilanu swamu lanu deni tho kottali
@gopalvissamsetti3213
@gopalvissamsetti3213 Сағат бұрын
😂
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 50 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,3 МЛН
National Roundup EP - 112 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub
1:04:57
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 50 МЛН