ఓం నమో వేంకటేశాయ అయ్య వారికి పోయె కాలం దగ్గర పడ్డది నిజమే గురువు గారు హిందువులు మారాలి మత మార్చిన వారిని మాకెందుకులే అనుకోకుండా తరిమి తరిమి కొట్టాలి మన హిందూ సాంప్రదాయాలు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి 🙏🙏🚩🚩🚩
@DMY_1977Ай бұрын
మీ లాంటి వాళ్ళు లేకపోతే మనం సనాతన ధర్మం నాశనం అయ్యిద్ది ఏమో వందనాలు గురువుగారులకు జ్యోతిరమాయే గారికి
@Vdevi9688Ай бұрын
దాసుగారు తిరుపతి కొండ మీద జరుగు తున్న అక్రమాల గురించి అడుగుతున్నారని ఆయనను కొండమీదకు వెళ్లకుండా ఆపివేశారు వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు పోలీసులు.
@sureshch3482Ай бұрын
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో గాను సనాతన ధర్మాన్ని రక్షించాలి అని ఒక మగాడు పుట్టాడు ఆయనే పవన్ కళ్యాణ్ హనుమంతుడు ఆయనలో ఆవరించి శ్రీరాముడు శక్తితో సనాతన ధర్మాన్ని రక్షించే ఒక యోగి లాగా కనిపిస్తున్నాడు ఆయనకి పాదాభివందనం ఇటువంటి నాయకులు ఉండడం వలన మన భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం మన ధర్మాన్ని కాపాడే వాడికే ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలలో ఉండే ప్రజలు అందరూ సనాతన ధర్మం గురించి పోరాడండి ప్రతి ఒక్కడు ధర్మాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన రాజకీయ నాయకుడు కానీ మిగతా ధర్మాల్లో ఉండే నాయకులు కానీ మనుషులు కానీ మాట్లాడితే యుద్ధం చెయ్యండి వాళ్లతో పోరాడి ధర్మాన్ని రక్షించండి ఇప్పుడు రక్షించుకోకపోతే రాబోయే తరాల పిల్లలకు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆస్తులు దేశం అన్ని సర్వనాశనము చేస్తారు ధర్మాన్ని కాపాడండి ప్రకాష్ రాజు గాడికి పోయే కాలము దాపరించింది ఈ దరిద్రుడు ఈ పోరంబోకు ఈ దగులు బాజీ ఈ సంకరజాతి గాడిద భగవంతుడు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గుడికి ఫ్లైఓవర్లు హైవేలు ఫ్లైఓవర్ పిల్లర్లు కొండలు, గుట్టలు రెడీ చేసి పెడుతున్నాడు ఎక్కడో అక్కడ వార్త వస్తుంది దుర్మార్గులు అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి సనాతన ధర్మాన్ని ఎవడు దూషిస్తే ఆ ముండాకొడుకు పుట్టగతులు ఉండవు ప్రకాష్ రాజ్ దుర్మార్గుడాను ఇలాగే మాట్లాడితే దుర్మార్గుడా నిన్ను ప్రజలు నడిరోడ్డులో బట్టలు తీసి కొడతారు కాళ్లు చేతులు ఇరగోడతారు హిందువులు శాస్త్ర పరకారము చెట్టు నుంచి రాలినది పూజ చేయాలని చెబుతున్నారు మీరేమో చెట్టుది కోయాలని చెప్తున్నారు దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వలేదు ఈయన దగ్గర ఆయుర్వేద సమాచారం సరిగా లేదు ఇటువంటి ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో సమాచారాన్ని తీసుకుంటే ప్రజలకు ప్రమాణం ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టండి వీడు చెప్పేది తక్కువ సొల్లు ఎక్కువ నువ్వు ఇంట్లో తినేసిన ఇండ్లు చెంచాలు పళ్ళాలు పడుకుని ఇంట్లో కూర్చో నీ సొల్లు సమాచారం చెప్పే అవసరం లేదు తప్పుడు సమాచారం సమాచారం చెప్పే ముందు క్షుణంగా తెలిసి మాట్లాడు చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రకాష్ రాజు గాడికి పోయే కాలము దాపరించింది ఈ దరిద్రుడు ఈ పోరంబోకు ఈ దగులు బాజీ ఈ సంకరజాతి గాడిద భగవంతుడు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గుడికి ఫ్లైఓవర్లు హైవేలు ఫ్లైఓవర్ పిల్లర్లు కొండలు, గుట్టలు రెడీ చేసి పెడుతున్నాడు ఎక్కడో అక్కడ వార్త వస్తుంది దుర్మార్గులు అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి సనాతన ధర్మాన్ని ఎవడు దూషిస్తే ఆ ముండాకొడుకు పుట్టగతులు ఉండవు ప్రకాష్ రాజ్ దుర్మార్గుడాను ఇలాగే మాట్లాడితే దుర్మార్గుడా నిన్ను ప్రజలు నడిరోడ్డులో బట్టలు తీసి కొడతారు కాళ్లు చేతులు ఇరగోడతారు హిందువులు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో గాను సనాతన ధర్మాన్ని రక్షించాలి అని ఒక మగాడు పుట్టాడు ఆయనే పవన్ కళ్యాణ్ హనుమంతుడు ఆయనలో ఆవరించి శ్రీరాముడు శక్తితో సనాతన ధర్మాన్ని రక్షించే ఒక యోగి లాగా కనిపిస్తున్నాడు ఆయనకి పాదాభివందనం ఇటువంటి నాయకులు ఉండడం వలన మన భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం మన ధర్మాన్ని కాపాడే వాడికే ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలలో ఉండే ప్రజలు అందరూ సనాతన ధర్మం గురించి పోరాడండి ప్రతి ఒక్కడు ధర్మాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన రాజకీయ నాయకుడు కానీ మిగతా ధర్మాల్లో ఉండే నాయకులు కానీ మనుషులు కానీ మాట్లాడితే యుద్ధం చెయ్యండి వాళ్లతో పోరాడి ధర్మాన్ని రక్షించండి ఇప్పుడు రక్షించుకోకపోతే రాబోయే తరాల పిల్లలకు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆస్తులు దేశం అన్ని సర్వనాశనము చేస్తారు ధర్మాన్ని కాపాడండి
@nukashravan2633Ай бұрын
Cienma script ah
@parvathichittineni620Ай бұрын
అదే ప్రశ్న కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా, వ్యవస్థలను కూడా అడగాలండి రాధా మనోహర్ గారు . ఎందుకంటే లక్ష కోట్ల హెరాయిన్ ముందర పోర్టులో పట్టుబడి విజయవాడ నుండి సరఫరా అవుతుందని ,డ్రగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , పట్టుబడిన సంచులతో సహా ప్రదర్శించి అది విజయవాడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతుందని చెప్పినా కూడా జగన్ రెడ్డి మీద చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా 25 వేల కోట్ల డ్రగ్స్ వైజాగ్ పోర్ట్ లో పట్టుబడిన కానీ చర్యలు తీసుకోలేదు . వివేకానంద రెడ్డి హత్య కేసులు సిబిఐ ఆఫీసర్స్ నలుగురు మార్చి హైదరాబాద్కు మార్చుకునేలాగా చేసి ఆ కేసులో నేరస్తులకు శిక్ష పడకుండా కాపాడారు కానీ జగన్ రెడ్డి కాపాడుతున్న నేరస్థులని శిక్షించలేదు. జగన్ రెడ్డిని కాపాడుతుంది ఎవరు? అంటే వ్యవస్థలు అని చెప్పాలి. ఆ వ్యవస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి కల సేవకుల చేతుల్లో ఉన్నాయి . అందుకని ఈ రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని రాజకీయ అధికారానికి 11 సీట్లకు పరిమితం చేయటం ద్వారా దేశంలోని వ్యవస్థలన్నీ వెయ్యలేని శిక్షను జగన్ రెడ్డికి వేసాయి , అందుకే ఆయన చేసిన అకృత్యాలని ఇప్పటికైనా బయటికి వస్తున్నాయి, లేకుంటే మీరు జగన్ రెడ్డిని కాపాడినా కానీ జగన్ రెడ్డికి ఓటు వేయకుండా రాష్ట్ర ప్రజలు సత్యాన్ని ధర్మాన్ని కాపాడారు , కాబట్టి ఈరోజు తిరుమలలో జరిగిన అకృత్యాలతో సహా ఆరు శ్వేత పత్రాల్లో దాగున్న దోపిడీతో సహా అన్ని బయటకు వచ్చాయి , అందుకని ధర్మాన్ని సత్యాన్ని రక్షించాలంటే రాజ్యాంగాన్ని అమలుపరిచి నేరస్తులను శిక్షించాలి, అందుకు మీరు కలసే కర సేవకులను ముందు ప్రశ్నించండి. ఒక ఆంధ్రుడిగా జగన్ పాలన వలన కోలుకోలేనంత దెబ్బ తిన్న ఆంధ్రులు జగన్ రెడ్డిని ఆ విధంగా రాజకీయ అధికారానికి దూరం చేశారు. ఆ లడ్డూలు ప్రజలకు సరఫరా చేస్తే న? ఎంత అనారోగ్య పాలవుతారు కల్తీ డ్రగ్స్ అమ్మినట్టుగా కల్తీ ఈ మధ్య మమ్మినట్లుగా. ఈ విధంగా క్కల్తి లడ్డులు అమ్మి అమరావతిని విధ్వంసం చేసినట్లుగా వెంకటేశ్వర స్వామి లడ్డూల బ్రాండ్ ని కూడా విధ్వంసం చేయటానికి ప్రయత్నించారు జగన్ రెడ్డి పాలనలో. భక్తులకు ఒక బ్రాండ్ గా వినియోగించి లడ్డు విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించినప్పుడు , ఈ ఏఆర్ బ్రాండ్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిషేధించింది దానిపై చర్యలు తీసుకోవాల్సింది ఆహార నాణ్యత నిర్ధారణ సంస్థలు విచారించి,. అసలు ఎలా జరిగింది? అన్ని సంవత్సరాల నుంచి జరిగింది అనేది విచారించి శిక్షించాలి. ఎప్పటికీ ఆలస్యమైంది 2012 నుంచి ఉన్న కేసులు పై శిక్షించకుండా పాత కొత్త దోపిడీల పై విచారణ జరపకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకున్న జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డిని సపోర్ట్ చేస్తే అది రాజ్యాంగానికి హిందూ మతానికే కాదు అన్ని మతాలకు మన భారతీయ సంస్కృతికి భారతీయతకు కూడా విరుద్ధం.
@ramakrishna9113Ай бұрын
@@parvathichittineni620 🙏🙏
@satyanarayan4707Ай бұрын
Very good questions............ Correct........
@bhanutube1Ай бұрын
గురువు గారికి నా నమస్కారములు 🙏🙏
@ramakrishna9113Ай бұрын
జగన్ ను పూర్తిగా ఇంతకాలం పెంచి పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వమే అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఇప్పటికీ ఉంది. అది అబద్ధం అని ఇప్పుడైనా నిరూపించుకోవలసిన అవసరం దానిపైనే ఉందేమో చూడండి!
@sreeramgt5120Ай бұрын
ఆదాని మాట ప్రకారం బీజేపీ కాపాడుతోంది.
@dileepdurgam1832Ай бұрын
Thats true
@SM-sb9fgАй бұрын
Who elected him? Foolish statement
@PatnamNaresh-o8uАй бұрын
ఓం శ్రీ వేంకటేశ్వర స్వామి నే నమహా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkateshappa9919Ай бұрын
ఇలాంటి దుర్మార్గులను ಆ దేవుడు శిక్షించాలి
@chandranaidu5728Ай бұрын
Nice
@wenkatpaidi1640Ай бұрын
ఏసుకోవటం ఏంట్రా , ఏం జర్నలిజం రా ఇది 😢
@GovindarajuP-jl9qsАй бұрын
గురువుగారు. అన్యమతస్తుల వారికి భక్తితో వస్తే స్వామి దర్శనం ఒక్కటే అవకాశం ఇవ్వాలి. అంతకుమించి అధికారాన్ని ఇవ్వడం మహా పాపం. వారికి శిక్ష ఎప్పుడు ఇది త్వరగా తెలపండి
@anandrajumadine251Ай бұрын
Guruvu gaariki namaskaramulu
@arunakumarilakkoju2010Ай бұрын
నమో వెంకటేశాయ....
@ammajiboppana7211Ай бұрын
Maha news వారికి 👏 ఒక చిన్న చూశానా నైవేద్యానికి నేయి ఎక్కడ నుండో తెచ్చుకోవటం కాకుండా, తిరుమల లో గోసంరక్షణ ద్వారా పాలు, నేయి అక్కడే ఉత్పత్తి చేయవచ్చు, నాణ్యమైనవి భక్తులకు అందించవచ్చు అలాగే గోవులను రక్షించుకోవచ్చు దేశవాళి గో సంతతి పెంచవచ్చు ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు # దేవాలయం అంటే పవిత్రమైనది అనే భావన అందరిలో అలాగే రాజకీయ నాయకులకు అప్పగించకుండ ఉండాలి రాజకీయo లో పదఉలు అడ్డా కాకూడదు ఇప్పుడు మీరు కొంతమంది స్వామీజీ పిలిచారు అలాంటి వారికి అప్పగించాలి
@SomuAkelАй бұрын
Uoorara ధర్నాలు chesi govinda namalatho జగన్ chevulu కు chemudu రావాలి
@venkatanityanandarao8595Ай бұрын
👍 👌 🎇
@RaghuPunatiАй бұрын
మనోహర్ దాస్ గారికి ❤❤❤❤
@TarunkumarSundarapuАй бұрын
🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
@Sushma-l4mАй бұрын
Why are politicians involved in temple management
@RaghuPunatiАй бұрын
జై శ్రీరాం జై జై శ్రీ కృష్ణ ❤
@rrr4875Ай бұрын
Jai Radha Latha
@angaraprasad4910Ай бұрын
ఆ దేవదేవుడికి కల్తీ కలిపిన వాడు కూటిలో విషం కలిసి చస్తాడు
@suribabujampana3573Ай бұрын
Yes రాధా మనోహర్ గారు ఆయన ప్రజల్లోకి వెళ్లకపోతే క్రైస్తవము ఇంకా పెరిగేది.
@suribabujampana3573Ай бұрын
సార్ ముగ్గురు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న ముగ్గురు మహానుభావులు పిలుచుకొని డిబేట్ పెట్టడం చాలా సంతోషం.
@KalyanSikakolapuАй бұрын
I Support Radha Manohar Das
@lakshminarayana6577Ай бұрын
Church lo income పాస్టర్లు కి , గుడి లో income మతం Govt kaavali
@savanthrajan2127Ай бұрын
Jai radha manohar das
@smv3971Ай бұрын
ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవిలో హిందూ లేనపుడు వాళ్ళతో భూమి పూజ, వస్త్రాలు సమర్పించడంలాంటివి చేయించవచ్చని శాస్త్రంలో ఉందా? ఒకవేళ లేనపుడు అలాంటివి వేరే వాళ్ళతో చేయించాలి. మూతపడిన ఫ్యాక్టరీలలో కల్తీ నూనె నెయ్యి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వార్తలొచ్చాయి.అవే అన్ని చోట్ల పంపణీ అవుతున్నాయి. అప్పుడు ఎవరు స్పందించలే! అందుకే ఇంకా చెలరేగిపోయారు. అధిక జనాభా అవినీతికి, అన్ని రకాల మాఫియాలకు మూలం. దేవుడంటే భయం లేకపోవడం, శనివారాలు మాంసాహారాలు, బయట దేశాలకు వెళ్ళేకా అన్ని రకాల జంతులువులతో చేసిన బర్గెర్లు, పీజ్జాలు, చైనీస్ ఫుడ్లు తినేస్తున్న గొప్ప హిందువులు ఉన్న రోజులివి.
@sreeramgt5120Ай бұрын
ప్రజలు పన్ను సొమ్ము తో పాస్టర్ లు జీతలా. ఇది రాజ్యాంగం విరుద్ధం. అయినా కోర్ట్ లు మౌనం. దీని నీ ఎలా అర్థం చేసుకోవాలి. సిగ్గులేని పాస్టర్ లు. దశమ భాగాలు అదొక్కొని బ్రతుకు తున్నారా. అది చాలదా. పాస్టర్ లు కి దేనికి ఇవ్వాలి జీతాలు ప్రజలు సొమ్ము తో. అదేదో రైతులు కి ఇవ్వండి పెన్షన్. సమాజం కి అన్నం పెడుతున్నారు.
@nareshnaresh-cg6wcАй бұрын
💪🚩🙏
@nancharinaidualthi1047Ай бұрын
Radha Manohar das🙏❤🩹❤❤🔥🔥
@mandapllynageswararao8917Ай бұрын
Ma tiger. Vachindhi 🙏🙏💐💐🙏🙏
@Siva-g9dАй бұрын
Kg నెయ్యి 320/😂😂😂😂
@LaskamanraoChinaАй бұрын
ఒరిజినల్ క్రిస్టియన్స్ పద్ధతుల గౌరవంగా ఉంటాడు జంపింగ్ సైకో గొర్రెలు పందులు మంద ల వలన ఏపీకి చాలా ఇబ్బంది సార్ 🙏
Nenu kada district ye bro…govt vaalu ikkada epudu jeethalu ivvaledu pastor laki
@pranaykiran6223Ай бұрын
Nenu kuda district ye bro…govt vaalu ikkada epudu jeethalu ivvaledu pastor laki
@guttavenkatadharmarao1922Ай бұрын
100% correct
@rajagopalptm6968Ай бұрын
ఇతర మతాల్లో వున్న ఐక మాత్యం హిందువుల లో తక్కువని కాదు పట్టించుకోవడం లేదు
@rambabubathula7557Ай бұрын
జై జై పవన్ కళ్యాణ్ మా ప్రాణమైన అర్పిస్తా మా పవన్ అన్న గురించి దేశం కోసం ధర్మం కోసం🙏🚩🚩🚩
@ramakrishnaacharykk540222 күн бұрын
వందశాతంహిందూమతంపైకుట్రజరుగుతోంది
@Reddy-b3jАй бұрын
Govindha save us forgive us
@janardhankapalavai1833Ай бұрын
మా ఊరులో వేణుగోపాల స్వామి గుడిలో గరుడ విగ్రహం పగలకొట్టారు, సచ్చినోళ్లు..
@jagadeeshvutla666425 күн бұрын
TTD lo 1/2 employees bondu gallu
@shashankreddy3384Ай бұрын
Jai shree ram🎉🎉🎉
@rayavarapupadmavathi2398Ай бұрын
Jai CBN
@godhalasreenivas3010Ай бұрын
Good
@venkat190763Ай бұрын
andhra public should change
@sankar44444Ай бұрын
గౌరవ పెద్దలకి నమస్కారము లు 🙏. గౌరవ EO వారు కల్తీ జరిగిన లారీ లు వెనక్కి పంపించాం, అని చెప్పారు. మరి ప్రసాదం ఎక్కడ అపవిత్రం అయింది? అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన లేదు, ఈ వాదనలు ? మన తర్కము కూడా సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించాలి కదా ? అలానే మిగిలిన కంపెనీ లారీల నెయ్యి టెస్టు చేశారా అని ప్రశ్నించాలి కదా ? 10 దుకాణాల నుండి 10 కేజీలు బియ్యం తెచ్చాము అనుకోండి.. ఒక దుకాణంలో బియ్యం లో రాళ్లు కనిపిస్తే, మిగిలిన దుకాణాల బియ్యం కూడా టెస్ట్ చేస్తాం కదా, చేయకుండానే అలా ఎసరు లో పోసేస్తా మా?
@ravidevara09Ай бұрын
పిచ్చిముండ కూడా నీ లాగే చెపుతుంది నెయ్యి కాంటాక్ట్ గడువు ఇంకా 2 నెలలు ఉంది కానీ లడ్డు నాణ్యత లేకపోవడం వల్ల EO గారు నెయ్య తెప్పించుకొనే మీడియా ముందు ల్యాబ్ కి పంపారు అందులో తేలిన విషయం ఇది పోయి జూలై నెలలో EO గారి వీడియో చూడు టీటీడీ కి వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి దేవుని ప్రసాదం లో వాడే నెయ్యా లో కూడా కల్తీ చేసి ఏమి మిగిల్చారు వెంకన్న అశ్వని ఆసుపత్రి ఎవరు కూల్చారు గోవిందరాజస్వామి సత్రాలు ఎవరు కూల్చారు టీటీడీ శ్రీవాణి టిక్కెట్ 10 వేలు ద్వారా రోజుకి 5000 టికెట్స్ అమ్మారు దేశం లో ఒక్క దేవాలయం బాగు చేశారా కట్టారా ఎక్కడ??? 300₹ టికెట్స్ 25 వేలు అమ్ముతారు రోజుకి ఎక్కడికి పోయింది ఆ డబ్బు అన్నదాన నిమిత్తం భక్తులు విరాళాలు 100 ల కోట్లు ఉన్నాయి మరి సరైన అన్నం కూడా ఎందుకు పెట్టారు???
@ashokmedipelly1891Ай бұрын
🤔
@RK-es8ojАй бұрын
💯✅️✅️✅️🚩🚩🚩
@SupriyaPeddintiАй бұрын
Vidi audio vinte vidni entha Mandi eskuntaro😁
@rameshpd2532Ай бұрын
Sollu రాధ రాధ రాధ
@jagadishp2313Ай бұрын
Yogi of Andhra Pradesh 💪 PAVAN KALYAN 🇮🇳💪💪💪💪💪
@sureshbabu5873Ай бұрын
Govinda go-ahead
@sanjeevkoppula947Ай бұрын
Aapara.Lafoot
@malipeddurajeswararao7583Ай бұрын
ఏ ఒక్క పచ్చ మీడియా అయినా మాజీ కేంద్ర మంత్రి శ్రీ సుబ్రమణ్య స్వామి గారు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు ప్రజలకు ప్రసారం చేసినారా? చేయరు. కారణం చంద్రబాబు నాయుడు గారు యే తప్పు చేసినా i. అది తప్పు కాదు ఒప్పు అని పచ్చ మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉన్నారు
@nukashravan2633Ай бұрын
Correct cheparu..eh pasters ap lo especially east,west godvari conversion ekuvayinviii..kurnool,cuddpah,medak..
@RaviKumar-je2meАй бұрын
Ede vere matam medha jarigi unte... Emai undeshi...manam aaa pani cheyalemaaa
@Ramu56772Ай бұрын
TTD Chairman should be Sant and Sanyasi, he never thinks of Corrupt, and 60% to 70% TTD members too should be Sant and Sanyasis, then TTD board will run impartially and rare chance for corruption.
@girijavemuganti4589Ай бұрын
E diabetes 3,4 days vuntai malli inko case theesukostaru vamsi gaaru government ycp ki bhayapadi a action theesukodu anthega
@mohammadabdulmatheen8021Ай бұрын
ఈయన ని టీటీడీ లో ఈయన కి ప్రాధాన్యత కలిగిన బాధ్యత్యుతమైన పదవి కల్పించాలి ఈయనకి దైవభక్తి నిబద్ధత నిజాయితీతో కూసిన విమర్శలు ఆయన సొంతం practicalga🤣ఉంటారు ముందు పాలక మండలి పేరు గంగలో కలిపి సేవక మండలి అని పెట్టండి స్వామి ని సేవ చేసుకుని తరించి పాపాలు హరించుకో వడానికి అవకాశం కలిపిస్తే మీరెంట్రా రాజకీయ నాయకులు పాలించేది తొక్కలో 5 ఇయర్స్ అగ్రిమెంట పాలించేది స్వామి పలింపబడే వాడు దాసుడు ముందు ఈ మీడియా చానెల్స్ ని పొలిటిషన్స్ కప్పేడితే దరిద్రం వాదుల్తాది డిబేట్ పెట్టి వాళ్ళని పూర్తి గా మాట్లాడనివ్వరు ఎంత సేపు TRP dhyasa
@adithsrinivas4684Ай бұрын
People are praying god but they don't want how they are behaving with god .. is it correct? will he accept such prayers and people 🤞
@saipavangoliАй бұрын
Devudu ante bhakri lenappudu Swamy gurinchi gorrelu ki yenduku ardam kadu
@nandinirajasekhar8656Ай бұрын
Here anyone doubted why the cbn not telling the truth immediately to people whenever he know the actual fact about thirupathi laddu prasadam.why he takes 2 months of time? Because of this some news channels take it as advantage
@lakshmichitturi8598Ай бұрын
Mana lo ikamatyam undi Kani government ki bhayapadi noru moosukunnaru
@nukashravan2633Ай бұрын
Reddy anni Toka petkoni reddys ni convert cheydammm.
@brundauppalapati3897Ай бұрын
Lko
@konjetiesАй бұрын
No quality found in the Blouse bit and angavasthram given to devotees in the name of lord Venkateswara is also very very bad quality ...
@nukashravan2633Ай бұрын
5 years lo tirumalla lo vidvansam chesinduu tuglak jagan..mall vini cheleee sharmila devuni bidha
@ViBhaRaАй бұрын
Radha Manohar Das garu has to be the Yogi Adityanath of AP. We need to see him as the highest authority for all the Temples Management of AP & TG.
@ajaynamburu402Ай бұрын
రామ్మోహన్ నాయుడు మనోహర్ దాస్ గారు అసలు మీరు ఏ విధంగా రాజకీయాల్లో ఉంటారు మీరు ఇంటికి ఈ అపరిచిత పాలవుతారు అస్సాం మీ కులము మీ గోత్రము ఏమిటి నువ్వు కృష్ణుడు భగవానుడు తరఫున లేదా ఏ భగవంతుడు తరఫున అన్నిటిలోనూ మీరే ముందుంటున్నారు అసలు మీకు దేనికి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ జబ్బ బాగా చేసుకోవచ్చుగా మీకు దేనికి అండి ఈ రాజ కీయాలు దేనికి అసలే నిన్ను ప్రభుత్వ గాని ఎవరు చోటల్లా ఒక బ్రోకర్ గా చూస్తున్నాడు మనోహర్ దాస్ గారు
@varmanomadАй бұрын
Prathi hindhu poradalsina samayam
@velampudirao5530Ай бұрын
Mana lone unna manavallu kani manavallu anabade vallathone hindutyaaniki pramaadam.
@Ap8025kАй бұрын
TTD lo aavukhovvu kaluputhuntey mana prathisthaatmaka vyavasthalu ami cheysthunnavi dheysam lo aavu khovvu lakshla tannulu dhorukuthundhi antey manadheysa vyavasthalu nidra phothunnvaaa avvu khovvu ammakaala visayam lo aavu khovvu production visayam lo prabhutvam parmition ecchindhaaaa ala evvanappudhu e khovvu a dheysam nundhi vasthundhi dhigumathi ki parmition ecchina bhuddi leyni vyavastha adhi leydhaa mana dheysam lo e khovvu production teesthunnaaru antey mana vyavasthalu sodyam chuusthunnvaaa
@avinashteja1620Ай бұрын
Kammaravati maddagusindi 😂
@ADDICTED_TO_MARVELАй бұрын
Jagan okka christian jagan ki Tirupati okka bank lantidi tirupathi ni business ga chesadu andhuka anubavesthunadu
@madhumanas7954Ай бұрын
Nijam manalo ikamatham ledu
@rayavarapupadmavathi2398Ай бұрын
Ycp420 jug
@venkatakrishna8709Ай бұрын
Meru andaru chepthunaru lab test chesaru ani but daily use chese milk packet endhuku lab test chesi nattu act chestunaru danigurchi avaru matladaru temple aithe mataladatharu this is not correct . India lo original product name chepandi chudam ani kalthi kani dhanigurchi evaru matladaru endhuko meke teliyali ,illa jariginapude vastaru kada bayataki appududaka ekadiki pooyaru meru samajaniki em msg isdamu ani.
@rowdyboyindia5109Ай бұрын
Em pekutharu jagan ni cbi courts yee em cheyyaledu
@SitaraniKondepudiАй бұрын
Jaganki modi support vundi jagan akramastullo nerallu annitilonu modi support vundi indulo kuda jagan safegane vuntadu hinduvullo ikamatyam ledu idi nijam
@ramkrishnareddykaipu2702Ай бұрын
You people are reducing value of Thirumala temple and lord venkatesh, Please focus on people service, manava sevaye madhava seva. If any mistakes in the system needs to be rectified, if at all if you notice any mistakes please rectify, CBN sir in Govt now, why you people are playing with people centiments, this matter does not useful to anyone, Please focus on how we can develop AP state, South states (Andhra Pradesh, Telangana, Karnataka, Tamilnadu and Kerala) contributing 30% revenue to country, AP state should get maximum benefits from Center as center ruling country with AP support, are we not eligible to get special status / special incentives? As long as CBN sir and Jagan fight like this , 3rd person takes advantage to control AP politics, are CBN sir and Jagan Sir will live 100. + plus years, or will they rule 100+ plus years. Think of Gandhi family how many struggle they have been going through even though they ruled our country many years, if Rahul sir wanted to be prime minster he would have long back, Gandhi family sacrifices life for country, Modi sir doing good for country, everyone of us has 24 hrs in a day, think of how to lead picefull life. Only CBN sir and Jagan Sir families are suffering a lot to take edge in the AP politics. Why unnecessarily they are bringing their families into troubles? This kind of useless discussions are not useful to anyone including news channels as well
Yeppudo gurthinchina nuvvu notlo em pettukunnav yeppudu Christians meda padatame ne poyekalam. Yedaavaa
@pjayaprakash3642Ай бұрын
Yinko 5 years jagan gelichi vunte thirumalanu ye.i chesevaado
@AkulaMallesh-o6iАй бұрын
సాధులకు ఏమితెలుసు
@venu9106Ай бұрын
తప్పు చేసినాడు బయట ఉన్నాడు గురు కాపాడండి గురు లేకపోతే మీరు వేస్ట్ గురు
@venu9106Ай бұрын
అర్థమైందా లేకపోతే మరే చెప్పమంటారా గురువుగారు
@kokasatya2351Ай бұрын
Neelanti sanyasulu unte Ap elabagupaduddi
@MallelarajuJesusfire-nn4uvАй бұрын
నిన్ను అడిగినదానికి సమాధానం చెప్పరా దాసు పాస్టర్ల మీద ఎందుకు ఏడుస్తావు
@srilakshminagineni5638Ай бұрын
Faster కి జీతాలు ఎందుకు ఇవ్వాలి, ఇది హిందూ దేశం,Christians అందరూ Happy గా vatican సిటీ vellandi, ma మధ్య ఉండి హిందూ సొమ్ము తినడం ఎందుకు
@DusiDavidАй бұрын
@srilakshminagineni5 ఇది భారత దేశం లౌకిక దేశం అన్ని మతాల వారికి సమాన హక్కులు ఉన్నాయి.
@ranjitkumar.karnoolАй бұрын
@@DusiDavidమీ కాంగ్రెస్ పార్టీ చేసిన లంగ పని ఇది . అందరికీ సమాన హక్కులు అంటే ఏంటి? అలాగైతే దేశంలో ఏ హిందూ ఆలయానికి , సంస్థకు లేనంతగా మీ క్యాథలిక్ చర్చికి 17.28 కోట్ల ఎకరాల భూములు ఎక్కడనుండి వచ్చాయి? ఎవరిచ్చారు ? భారత్ ను ఆక్రమించిన బ్రిటీషువారు కాద? అందరూ సమానమే అయితే మతం మార్పిల్లు ఎందుకు చేస్తున్నారు? వెంకన్న దేవుడు చెప్పాడా మతం మార్పిలు చెయ్యమని? వెంకన్న దేవుడు చెప్పాడా తిరుపతిలో 16 చర్చిలు , శ్రీశైలంలో 20 చర్చిలు కట్టమని చెప్పాడా? మరి ఎందుకు కట్టారు? ఎవరిని ఆడిగి కట్టారు ? అసలు మా ఆలయ నియమాల గురించి మీకేం తెలుసు? ఆగమశాస్త్రం తెలుసా? శిల్పశాస్త్రం తెలుసా? విగ్రహ స్వరూపం తెలుసా? అసలు ప్రాణప్రతిష్ట అంటే తెలుసా? ధ్వజస్థంభం అంటే ఏంటో తెలుసా? మూలవిరాట్టు అంటే ఏంటో తెలుసా? పూజా పద్ధతులు తెలుసా? సంకల్పం తెలుసా? ఏమి తెలుసు? ఎక్కడో ఎడారిలో బట్టలు లేకుండా తిరిగినోళ్ల దాన్ని పట్టుకొచ్చి భారత్లో పెట్టడం ఏంది? అసలు జాషువా ప్రాజెక్టు అంటే మా హిందువులకు తెలియదనుకున్నారా? కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు , గుజరాత్ నుండి టిబెట్ వరకు అంతా హిందూ ధర్మమే వుంటే , ప్రపంచంలో ఎక్కడ తవ్వినా , హిందూ దేవుళ్ళ విగ్రహాలు బయటపడుతుంటే మీరెవర్రా మా ధర్మం గురించి మాట్లాడడానికి? ఇది మా హిందూ దేశం ఇది మా హిందూ ధర్మం ఇది మా దేవుడి గుడి. నియమాలు పాటిస్తేనే రావాలి వాళ్లు హిందువులైన , ఏ కులం వాళ్ళు అయినా. డిక్లరేషన్ అడిగింది మతాన్ని బట్టి , కులాన్ని బట్టి కాదు.
@ranjitkumar.karnoolАй бұрын
@@DusiDavidనేను తిరునామం పెట్టుకుని చర్చికి వస్తాను , ఒప్పుకుంటావా? మీ నియమాలు మీకున్నట్టే మా నియమాలు మా నియమాలు మాకున్నాయి.
@ranjitkumar.karnoolАй бұрын
@@DusiDavidఇది హిందూ దేశం , ఇక్కడ పుట్టిందే హిందూ మతం , బయటి మతాలు , బయటి మతస్థులు వారికి ఈ దేశం సొంతం కాదు. 2 ప్రపంచ యుద్దాలు జరిగాయి. ఎవరు వల్ల ? మీ జాత్యహంకారం వల్ల కాదా ? ప్రపంచంలో ఎన్నో జాతులు , భాషలు , నాశనం అయిపోయాయి. కారణం ఎవరు? దేశాలను ఆక్రమించుకున్నది ఎవరు? ఆఫ్రికన్లను బానిసలుగా చేసింది ఎవరు? భూమి గుండ్రంగా ఉందని చెప్పిన శాస్త్రవేత్తలను చంపింది ఏ మతం? సోక్రటీస్ చావుకు కారణం ఏమతం? బ్రూనో ను ఈ మతం వారు సజీవదహనం చేశారు? అమెరికాలో లక్షలాది రెడ్ ఇండియన్లను చంపింది ఎవరు? భారత్ ను ఆక్రమించుకుని , దోచుకుని , అత్యాచారాలు , హత్యాచారాలు చేసింది ఎవరు? భగత్ సింగ్ , అల్లూరి సీతారామరాజు , ఆజాద్ , ఖుదిరం బోస్ , ఝాన్సి లక్ష్మీబాయి , రాణి వేలునాచీయర్ , వీరపాండ్య కట్టబ్రహ్మన , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి మా దేశ వీరులను చంపిన బ్రిటిష్వారిది ఏ మతం ?
@optimisticgoer9748Ай бұрын
BP Tablest veskora musaloda
@lalitharamu2124Ай бұрын
Jai shree ram jai shree krishna jai hanuman Hara hara mahadeva Jai radha manohar das guruji Jai TDP jai bjp Jai jsp Jai pspk jai CBN Jai modi ji 🎉❤
@nageshmanyam6079Ай бұрын
మోడీ గారి దత్త పుత్రుడు జగన్ మోడీ ఉవున్నంతవరకు జగన్ వెంట్రుక కూడ పీకలేరు దత్త పుత్రుడు కంటే దేవుడు ఎక్కువ ఏమి కాదు జై జగన్ జై మోడీ