టిటిడి చైర్మన్ గా మన రాధా మనోహర్ దాస్ స్వామివారిని నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం
@Babu-p4k6 ай бұрын
😅
@NagallaptiSrikanth6 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏🚩🚩🚩🚩🚩⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️⚘️🕉🕉🕉🕉🕉🕉
@RealRandomVideos6 ай бұрын
vaddulendi.. ayana chestunna ee pani correct ayanaki..
@sivaramakrishnat34246 ай бұрын
100%
@శ్రీనివాస్వడ్డేపల్లి6 ай бұрын
@@sivaramakrishnat3424 🙏🤝
@ramprasadramprasad-np1vi6 ай бұрын
T T D పాలక మండలి లోకి రాధమనోహర్ గారిని తీసుకోవాలి
@RealRandomVideos6 ай бұрын
vaddulendi, aayana chestunna ee paniki aayane correct
@kalahastimuralisrikrishna97766 ай бұрын
మనదేశం లొ ఇతర మతస్తులు వారికి వున్న ఇంపార్టెన్స్ హిందూ మతం కి ఈ రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు వుండదు. రాధ మనోహర్ గారిని నియమించడం వల్ల హిందువుల మరియు దేవాలయానికి మంచి జరుగుతుంది. జై శ్రీ రామ్. జై భారత్.
@Subbu888-wm9xw6 ай бұрын
Yes ur hundred sathyam paradharmam beekaramani swadharm sreyamani Sri krishununi Geetha bodha mana mathuni vadilisthsy yes Jagan telusukoledhu yes vennupotu Garu cb chetilo pettadu
@chdevendhar88606 ай бұрын
🎉 జై శ్రీ రామ్ 🙏గురువు గారు మీ శాపం ఫలించింది,, మీ కోరిక నెరవేరింది,ఆ ఏడు కొండల వాడు కన్నెర్ర జేసి అధర్మ పాలన అంతమైంది, ఆ వేంకటేశుని దయ వల్ల ధర్మ పాలన మొదలైంది అని నా అభిప్రాయం,మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను , జై శ్రీ రామ్ ❤నమో వేంకటేశ❤❤❤❤❤❤
@bikshapathinoone48146 ай бұрын
స్వామీ మీకు శతకోటి నమస్కారాలు 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@padinarannaidu54566 ай бұрын
రాధా మనోహర్ దాసు గారు చెప్పింది 100%కరెక్టు. జీవులను మనుషులు తినడానికి దేవుడు పుట్టించలేదు. మనలను చంపి ఇంకెవరైనా తింటామంటే మనం ఒప్పుకుంటామా! మనకు ఆహారంగా భగవంతుడు పళ్లు,ఆకు కూరలు,కాయగూరలు,పప్పు ధాన్యాలు,కందమూల దుంపలు వంటి శాఖాహారాన్ని మాత్రమే ఏర్పాటు చేసాడు.
@sivaramakrishnat34246 ай бұрын
ఓం గురుభ్యోమ్ నమః హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@lakshmikanthammadurbhakula31116 ай бұрын
గురూజీ కీ నమస్కారం 🙏 మీ వీడియోస్ నేనుచూస్తూఉంటానునాకుచాలాఇష్టంభాగవతంరామాయణంభారతంమంచిదేవునివిషయాలు చెప్తారు మీరుఎంతధన్య జీవిహరేరామహరేరామరామరామహరేహరేహరేకృష్ణహరేకృష్ణకృష్ణకృష్ణహరేహరే,🙏🙏🙏🚩🚩🚩
@subhash75886 ай бұрын
రాధా మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారములు మరియు యాంకర్ గారి కి , మన ధర్మం లో పాపానికి ఫలితం తప్పకుండా తగులుతుంది అని అది ప్రత్యక్షంగా జగన్ గాడి కి కేసీఆర్ కేటీఆర్ విషయం లో కనబడింది . కాబట్టి ఎవ్వరైనా ఏ కులస్తుడైనా ఏ మతస్తుడైనా తెలుసు కోవాలి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@RamaKrishna-qr3gw6 ай бұрын
జైశ్రీరామ్, దాస్ గారు అర్హులే కానీ వారి నోటికి తాళం, చేతులకు సంకెళ్లు వేసినట్లు అవుతుందేమో
@శ్రీనివాస్వడ్డేపల్లి6 ай бұрын
కరెక్టే కాబోలు కానీ ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం తనే కరెక్ట్ తన విధానమే కరెక్ట్
@venkataveerabhadraraobhava80266 ай бұрын
జై శ్రీరామ్
@MThanyaNaik6 ай бұрын
ధర్మ నాశనం మనిషి చేసిన. ధర్మం ఏదో ఒక రకంగా వుంటాది .దేవుడు తన ధర్మాన్ని తానే ప్రతిస్టి స్తాడు
@శ్రీనివాస్వడ్డేపల్లి6 ай бұрын
దేవుడు ఒక్క ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్తాడు మిత్రమా అవసరమైతే దుష్ట శిక్షణ చేయాల్సిందే
@surechandrashekar34556 ай бұрын
ఖర్మ అనుభవించల
@KrisM-uu5hr6 ай бұрын
Kharma liked Jagan very much
@smallapareddy62716 ай бұрын
Jai shree Rama Rama
@srinivasup6 ай бұрын
Hare Krishna prabhji
@Mahessarasa6 ай бұрын
100% correct
@srinivasmurthymv24086 ай бұрын
Guruvu garu meere correct person thirumala dharmakarthalu.
@priyabuddha86816 ай бұрын
జై శ్రీ రామ్
@venkateswararao22196 ай бұрын
Guruvu garu, Your comments are excellent.
@narayanag-r4r6 ай бұрын
ఈయన చాలా గొప్ప వ్యక్తి, ధైర్యవంతుడు కూడా, ఈయన ప్రజాధనం తో విలాసాలు, విల్లాలు, ప్యాలస్ లు, అధికారారాలు, హోదాలు, పదవులు, భోగాలు అనుభవించడం లేదు, మోసాలు, అక్రమాలు, దోపిడీలు చేయడం లేదు. ఇటువంటి వ్యక్తులు ని కూడా కామెంట్స్ చేసేవాళ్ళు మనస్సాక్షి ని ప్రశ్నించుకోవాలి 🙏
Ha ha..pata basthi lo e development cheyyakapoyina eppudu ..MIM e enduku win avutondo..cheppandi ..U will get the answer..then
@khajapeergate89956 ай бұрын
guruvu chepparu kadaa brother kharma anubhavinchaali Ani Eppudu BJP kooda yedustondhi Ayodhya Lo kendramulo BJP ki mezarity raka povadaaniki Radha Manohar laanti vaalle kaaranam
@chnaidu6 ай бұрын
Pandulu gumpuga untaayi..Hinduvulu dabbu, caste kosam yedi I na chestaaru
@vedavathipaspunoori58256 ай бұрын
అయోధ్య లో ఎంపీ సీట్ లేదు కాబట్టి
@srinivas76426 ай бұрын
❤❤❤
@srivardhannagendrayoutubec67446 ай бұрын
🎉🎉🎉🙏🙏
@cricanth6 ай бұрын
మన హిందువులలో అంటరానితనం వల్ల వేరే మతాలకి పేదరికం వల్ల మారిపోతున్నారు. మన మతం లో మంచి ఆచారాలు శాస్త్రాలు వున్న అవి సామాన్యులకి అందాలి పేదరికం వుండకూడదు. కడుపు నిండ నపుడు హోదా ఇవ్వనపుడు ఏ మతం అవి వెంటనే కలిపిస్తుందో వాటికి మారిపోతారు. మతం లో వున్నపుడు అవి కనీస అవసరాలు తీర్చనపుడు ఏ మతం అవి ఇస్తుందో వాటికి మారిపోవడం సహజం. మన హిందువులు కూడా మాంసం తింటారు ఎదయన సరే అంతే హింస. మన మతంలో వున్న లోపాలు సరి చేసుకోవాలి. లేనపుడు మత మార్పిడులు మనస్పర్ధలు అనేవి తప్పకుండా పెరుగుతాయి.
@RealRandomVideos6 ай бұрын
covid lo chesindi enti? adhi kooda antarani thaname.. eradicate cheddam adhi kooda.. oka na?
@pydichittibabu9546 ай бұрын
క్రిస్టియన్ లో పేద వారు, ఇస్లాం లో తిండి లేని దరిద్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు మతం మారరు, హిందూ మతం అందరిని గౌరవిస్తున్నారు
@GanjiDhanjayarao6 ай бұрын
Yes YTD palaka mandalilo das garini teesukovali.
@padmavathidevithota25306 ай бұрын
🙏
@pravallika22216 ай бұрын
TTD Chairman ga Radha Manohar Das garu appoint cheyali. Dharmam rakshimpabadutundi.
@venkatramana47116 ай бұрын
TTD should take RADHA MANOHAR DAS Prabhu As a advisor
@ramanaphotographypathapadu69306 ай бұрын
స్వామి రాజకీయ నాయకులు విమర్శించడం మంచి పని కాదు స్వామి
@muralikrishnajosyula50786 ай бұрын
Radhamanohar Das has to be appointed as a member of the TTD executive team to save Lord Venkateswara Swamy's sanctity.
@venkatarao19736 ай бұрын
దేవుడు కంటే నేనే గొప్ప వాడిని అని అహంతో విర్రవీగే వాడు ఎవడైనా సరే కర్మఫలితం అనుభవించవలసిందే...తప్పదు.
@Shivoham-i5t6 ай бұрын
Radha Manohar DAS Ap cm avvali
@kirannakshatram97816 ай бұрын
💯
@Society-716 ай бұрын
వాడు ఒక్కడే ఏడుస్తూ ఉంటే ఫరవాలేదు..తన లాంటి ఒక రాక్షస జాతి నీ తయారు చేశాడు..సమాజానికి వీరు చాలా ప్రమాదం..
@khajapeergate89956 ай бұрын
meeru koodaa yedche Rojulu vastaaye opika pattandi Eppudu central Lo Modi yedustunnadu gaa pottula koraku
Swamijilu prema nu bodinchali, dveshanni kadu. Devudi gurinchi kante Jagan gurinche matladutharu ikkada
@sitaramakrishnabodapati45496 ай бұрын
Nothing will happen with karma He is having plenty of money swamiji one question I will ask you how many people sincere innocent will suffer
@svm146 ай бұрын
ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. గుడి డబ్బులు ఎలా దేనికి వాడతారో చూద్దాం
@drnreddy76 ай бұрын
Nijalu commedyga nijalanu vyaktaparustaru
@vasudevareddy49266 ай бұрын
Kadapa dt name changed. The kadapa name from gadapa,, gadapa of lord venkateswara, now kadapa removed. Cristian name added, y. Are the right. Person. To restore. The name of lord venkateswara comment
@SomuAkel6 ай бұрын
Yeenu gulakarai kadu. Publicga public che rallatho kotti champe teeru court isthe bavuntundi
@AdhyatmVidhi6 ай бұрын
Last time when cbn lost the elections, many other people told same dialogue about him swamiji , because of extreme sins , cbn lost elections etc etc
@saikrishna67336 ай бұрын
Venkateswara swamy dabbu tinnadu taralu lechipotai ani teliyademo 😮
@srinivasaraolaveti85596 ай бұрын
ttd ,chairman , radamanohardas
@balajianamalagundam93946 ай бұрын
😂😂😂😂😂😂😂❤❤❤❤
@Exmuslimjd6 ай бұрын
We will support gurus ni chairman cheyali
@KimJone-gn8jm6 ай бұрын
తిరుమలలో అన్యమతస్తులు గురించి ఇప్పుడు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడటం కాదు ఇప్పుడు మాట్లాడు తీసేయమను వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి 😂😂😂
Modi kuda alage jarigindhi Manipur effect, Inka jaruguthundhi just wait and see
@peralalatha74416 ай бұрын
😅
@KDevotional6 ай бұрын
ఈయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టే టైపు స్వామి
@madhavimeegada40506 ай бұрын
Okarini dveshinchatam mana matam kadu. Ee channel lo eppudu Jagan ni thittadame pani.
@anupamareddy89596 ай бұрын
టీడీపీ వల్లే చేసి....జగన్ మీద వేసారు ఈ గుడ్లలో జరిగిన సమస్యలు. పని పాట లేదు సీఎం గా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారా? Maatalu cheptharu meeru. చిన జీయర్ స్వామిని కలిసాడు, చిన్న జీయరు స్వామి జగన్ గురించి మంచి మాటలు చెప్పారు స్టేజ్ మీద, కొన్ని హోమాలలో కూడా జగన్ paalugonnaru....తిరుమల కి చక్కగా పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళాడు sarlu.......... ఆయన క్రిస్టియన్ అయ్యుండి కూడా ఇవ్వన్ని చేసాడు . ఎందుకూ చేస్తారండీ ఊరికే పని లేక ?
@Subbu888-wm9xw6 ай бұрын
Chesi what use all are correct but why dharma m great Dhani joliki pokoodadhu tdp trap lol padi noru vaste control ledhu wrong chesinavadu no punishment thattalo petti ichadu power
@PedadaVenkataramana6 ай бұрын
Padavi lo untey aha oho antaru, padhava lenicho vedu vadu antaru. Correct person for TTD Chaaganti only. All selfish.
@krishnag41856 ай бұрын
Vaadu george reddy...
@raajasimha44776 ай бұрын
Karma Bjp ni vadhalaledhu AP lo addadhaari lo akramamgaa kootami vijayam dhaaniki UP lo anubhavinchaaru , kendram lo kooda kootami gatte gathyanthram erpadindhi ane sangathi grahinchaali . Repu Maharastra tho pathanam modhalavuthindhi . oka samvatsaram lo maarpulu . Devudu dharmam kaalam karma guddivi kaadhu evvadini vadhaladhu .
Pandava's 14 years in forest, what about that. dont speak like you are creator of world
@manmadhareddy88736 ай бұрын
Veedu...Veedi over action tagaleyya
@_Pray_Pray_Pray6 ай бұрын
మీరు నీతిమంతులా!!! ధైర్యముగా ఉండండి... మీరు తప్పు చేసినట్లుగా భావిస్తున్నారా!!! పరీక్షించుకొండి... మీరు నిజంగా తప్పు చేశారా!!! సరిచేసికొండి... నిజాయితీ లేనివారు ఎవరైనాసరే!!! దేవుని తీర్పు తప్పించుకోలేరు... బైబిల్ సత్యాలు - సామెతలు 24:16 నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. యోబు 20:4 దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. సామెతలు 16:12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
@sureshppodugu40126 ай бұрын
మీరు అన్ని అబద్ధాలు చెత్త మాటలు ఆడుతున్నారు
@ar991386 ай бұрын
Radha manohar das ni chusaka Hindu religion medha unna respect kuda poindi. May God almighty teach him a lesson.
@VamsiKrishna-rq5hv6 ай бұрын
నువ్వు గౌరవించకపోతే పోయేదేం లేదులే 🐑
@ar991386 ай бұрын
Radha manohar das ee chettha vagudutho Christians ki poyedi yemaina undha? Yevvariki yemi podu. Kani athani samskaram yento ardamavtundi
@vishnupallapu31576 ай бұрын
ఆల్మైటీ వోడు. పీస్ గాడే నా
@srijagadeeshc30566 ай бұрын
Neeku burra budhi levu...
@vishnupallapu31576 ай бұрын
@@ar99138 ఒక్కడు అన్నాడు అని కాదు. మన దాంట్లో స్వచ్ఛత ఎంత నిజాయితీ ఎంత నిజం ఎంత అని తర్కం ఉండాలి కదా
@ar991386 ай бұрын
Karma previous election lo CBN ni PK ni kuda valledu anala. Panikiranivanni spread chestaru.