జగన్ జాతక రీత్యా అధికారంలోకి తిరిగి వచ్చేనా..? | Jagan Horoscope | Special Debate | భవిష్యవాణి - TV9

  Рет қаралды 499,679

TV9 Telugu Live

TV9 Telugu Live

Ай бұрын

జగన్ జాతక రీత్యా అధికారంలోకి తిరిగి వచ్చేనా..? | Jagan Horoscope | Special Debate | భవిష్యవాణి | Elections 2024 - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#ExitPoll2024 #ExitPoll2024Results #bhavishyavani #specialdebate #tv9telugu

Пікірлер: 406
@ramaraokarumoju9638
@ramaraokarumoju9638 Ай бұрын
ఒకప్పుడు...టీవీ9 లో "జాతకం మూఢనమ్మకం" అని దంచేసేవాడు. ఇప్పుడేమో వాళ్ళని స్టూడియో కి పిలిచి జగన్ గెలుస్తాడాని చెప్పే ఆరాటం...
@telugu2484
@telugu2484 Ай бұрын
😂 correct
@coocoochannel6919
@coocoochannel6919 Ай бұрын
Super
@hariviswanadha
@hariviswanadha Ай бұрын
Yes correct bro
@singarathirambabu5046
@singarathirambabu5046 Ай бұрын
నన్ను కూడా పిలవాల్సింది కదా ఎవరో ఒకరు గెలుస్తారని చెప్పేవాడిని
@jeonghanbae1
@jeonghanbae1 Ай бұрын
😂
@satyamnerella6080
@satyamnerella6080 Ай бұрын
ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...ట్రోల్స్ అపొద్దు ... వీళ్లంత సిగ్గుతో చావాలి...
@sudhakarballem6815
@sudhakarballem6815 Ай бұрын
ఎక్కడి నుంచి వచ్చారురా స్వాములు మీరు,, ఒకరి మాటకు ఒకరు పొంతనే లేదు
@THEJAYSHOW888
@THEJAYSHOW888 Ай бұрын
😂😂😂
@ganeshrao7526
@ganeshrao7526 Ай бұрын
*ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 90 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 😂😂😂 *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years* 🤗🤣🤗
@virajraj2610
@virajraj2610 Ай бұрын
😅😂😮🤣🤣
@naiduyadavviyyapu
@naiduyadavviyyapu Ай бұрын
😂😂😂😂😂
@KrishnaYaadav786
@KrishnaYaadav786 Ай бұрын
అందరూ దొంగ స్వాములే 🙏🙏🙏
@SriKiranKolakaluri-gy4es
@SriKiranKolakaluri-gy4es Ай бұрын
ఈ స్వాములందరితో జూన్ 5న మళ్ళీ చర్చ పెట్టండి. వీళ్ళందరూ చదివిన శాస్త్రం ఒక్కటే అయినప్పుడు సగం మంది ఎందుకు తప్పు చెప్పారు.
@masthi1297
@masthi1297 Ай бұрын
Good comment They will not debate on june5
@muni2ramu
@muni2ramu Ай бұрын
Vaado devudu bidda, vadiki veelu jathakam.. endi ra sami
@sriramindraganti6883
@sriramindraganti6883 Ай бұрын
సైన్స్ చదివిన వారంతా సైంటిస్ట్ కాలేరు అందులో
@santhoshkumar1000
@santhoshkumar1000 Ай бұрын
Arey babu jabbu vachindhi ani Doctor degariki oko doctor oko diagnosis Enduku chestaru vallu kuda oke syasram chaduvutharu kada
@devotionalinap2142
@devotionalinap2142 Ай бұрын
పండితులు మీరు ఒకరికొకరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు వీరందరు చదివింది ఒకే శాస్త్రం కాదా 🤑
@abhinaysali
@abhinaysali Ай бұрын
Dekkumalina sastram
@user-kc6tp1yb5d
@user-kc6tp1yb5d Ай бұрын
టీవీ9 వారికి విన్నపం ఇలాంటి డిబేట్ పెట్టవద్దు
@vtk2944
@vtk2944 Ай бұрын
Me kana tea shop lo charcha decent ga vuntundhi.
@satya_ekofficial879
@satya_ekofficial879 Ай бұрын
అన్నీ బతుకుదెరువు ముచ్చట్లు.... కాలం ఒక్కటే కరెక్ట్.
@trinadhrao3986
@trinadhrao3986 Ай бұрын
టీవి 9 పని పాటు లేదు
@UniTech2009
@UniTech2009 Ай бұрын
వేణు స్వామి ఎక్కడా ఉన్నవయ్య? 🤔
@drdrdk1071
@drdrdk1071 Ай бұрын
Gvln అచారి కి వోవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ... అలాగే అతను పక్షపాతి ద్రుష్టి లో చూస్తాడు అందు వలన సక్సెస్ కాదు అతని మాటలు
@vijayvvk9933
@vijayvvk9933 Ай бұрын
ప్రజలకు అర్థం అవ్వాలి, వీళ్ళు చెప్పేవి నిజాలా అబద్ధాలా అని
@ratnakumari-cu2zg
@ratnakumari-cu2zg Ай бұрын
జాతకాలు నమ్మకండి ... Foolishness
@Kalyan_Realtor
@Kalyan_Realtor Ай бұрын
జాతకాలు మూఢనమ్మకాలు అని చెప్పే టీవీ9 లో జాతకాల గురించి కార్యక్రమం . TRP కోసం ఏమన్నా చేస్తారు టీవీ9
@explainboss8829
@explainboss8829 Ай бұрын
పూర్వజన్మ ఖర్మయే ఇప్పటి ఖర్ర్మఫలం.ఖర్మఫలంని బట్టియే జాతకం ఉంటుంది.
@yeramatisrinivas1725
@yeramatisrinivas1725 Ай бұрын
ఈ టీవీ9 వాడ్ని ముందు పట్టుకు తన్నాలి ఈలాంటి డిబేట్లు పెట్టి సొసైటీని చెదగొడుతున్నాడు
@basireddymadhu
@basireddymadhu Ай бұрын
అన్నీ పార్టీల బాపనోలు వచ్చారు...
@suryavsnarayanadambala776
@suryavsnarayanadambala776 Ай бұрын
ఈ జాతకాలూ పూర్యం మనదేశాన్ని ముస్లిం పరిపాలన నుండి గాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన నుండి గాని కాపాడలేక పో్వినవ్
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Second chance to Mr.Jagan is next to impossible,is my sincere personal opinion being a super senior citizen.
@Nani444Nani
@Nani444Nani Ай бұрын
జగన్ గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిస్తే జగన్ ఓడిపోయినట్టు ఈ మాట చెప్తే ఐపోతుండే.... ఆక్ పాక్ కారేపాక్😂
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
తేలుగుదేశం.ఓంశ్రీమాత్రేనమః. రాసిపేట్టుకో100/శాతంగేలుపు
@seshagirirao.e9316
@seshagirirao.e9316 Ай бұрын
జనాలు పూర్తి ఆలోచనతో ఓట్లు చేశారు మీ జాతకాల బట్టి కాదు
@study7292
@study7292 Ай бұрын
దేవుడు తప్ప ఒకరి గురించి no chance
@masthanmohammed2676
@masthanmohammed2676 Ай бұрын
అరేయ్ బొక్క గల్లు దేశం భవిషత్తు ఎలా ఉండబోతుందో చెప్పండి రా పని మోడ్డ లేకుడ ముండా మాటలు మాట్లాడుతున్నారు
@manoharsharma2329
@manoharsharma2329 Ай бұрын
జ్యోతిష్యంలో అందరూ ఒకేలాగా చెబుతారు అని ఏమి ఉండదు sir, జ్యోతిష్య పండితుల వాక్ శుద్ధి, అనుష్టాన భలం, ఇలా ఎన్నో వారిపైన ఆధారపడి ఉంటుంది, జ్యోతిష్యం నేర్చుకున్నత మాత్రాన అందరూ చెప్పింది నిజం కాదు,
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Ай бұрын
అందుకే ఇంకా మనం ఇలానే ఉన్నాం
@atchuthasrinivaskilladi3641
@atchuthasrinivaskilladi3641 Ай бұрын
జనాల జాతకం బాగుంటే రాష్ట్రము బాగుపడ్తుంది జనాలలో కూడా మంచి జాతకుడు ఉంటాడు వారు మంచి వాళ్ళకే ఓట్లు వేస్తారు అలా 0:08 కాదని చెడ్డవాళ్లకు ఓట్లు పడ్డాయానుకోండి ఆంధ్రప్రదేశ్ గుండుసున్న 0 🙏యిప్పుడు యిక్కడ రాజకీయ పార్టీలలో నిలబడ్డ వారికంటే గొప్ప జాతకులు వుంటారు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడైనా గాని కర్మ ఎవ్వడిని వదలదు 🌹లోకః సమస్తః సుఖినో భవంతు 🙏
@user-hx1bo7bz8p
@user-hx1bo7bz8p Ай бұрын
Evens.cpurt also violet constitution manysituatiowho saved our country?swamijee??
@mothukurivijayvijay5013
@mothukurivijayvijay5013 Ай бұрын
Jagan garu ysrcp win
@puja4568
@puja4568 Ай бұрын
Inka ap gueinchi marichipovochu
@nandhuvinith3597
@nandhuvinith3597 Ай бұрын
​@@puja4568adi cbn ayeth ra nayana😂😂😂😂😂
@babaimani1085
@babaimani1085 Ай бұрын
​@@nandhuvinith3597repu chudu ra tammi june 4 na 😅
@surigadu7319
@surigadu7319 Ай бұрын
😂😂😂
@rvenkatesh1213
@rvenkatesh1213 Ай бұрын
News kosam trp kosam mari ఎంతకు దిగజారారు రా babu
@Sreevas937
@Sreevas937 Ай бұрын
వీళ్లందర్ని మల్లీ తీసుకు రండి😂😂
@masthanraokakani3934
@masthanraokakani3934 Ай бұрын
నాయన ఏమిటి ఈ రచ్చ టీవీ 9
@anandbellamkonda96
@anandbellamkonda96 Ай бұрын
Sure shotly NDA kutami will win
@lovelkumar75
@lovelkumar75 Ай бұрын
ఇప్పుడు time దొరకడం దొంగలు అందరినీ లైన్ vunchu కొని live TV show
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 5 күн бұрын
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి
@NagendraKumar-gg9go
@NagendraKumar-gg9go Ай бұрын
Chandru babu vasta villu Andru asam pothru
@Legend78639
@Legend78639 Ай бұрын
Rey evadra veellani studio loki pattukonchindi......! Oka answer tappa ani cheptunnaru.....! 😂
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
ఓంశ్రీమాత్రేనమః. తేలుగుదేశం.బ్రహ్మంగారుచేప్పారు
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
గురుబలంలేదుజగన్.కు
@murthydsn8865
@murthydsn8865 9 күн бұрын
I hope he can try after 2034 or39 all the best.just now development is begun jaisriram Let the development proposals be continued for next 15 years jaisriram
@nbajivali7762
@nbajivali7762 Ай бұрын
Fish market la gola
@soniajestadi
@soniajestadi Ай бұрын
Fish market padipothuda leda chepu gold rate apudu lo avuthudi chepu please Swami Swami please
@praveenkumarralla5350
@praveenkumarralla5350 Ай бұрын
Where's Babu Gogineni?
@chandu3220
@chandu3220 Ай бұрын
ఇలాంటి పిచ్చి పిచ్చి డిబేట్ లు పెట్టకండి.... అనవసరంగా మీకున్న వెరిఫికేషన్ పోతుంది..
@knowledgebyte7727
@knowledgebyte7727 Ай бұрын
As a host you have to listen the words of the panel members.
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
జ్యోతిష్యంఅనేదిగ్రహబలం
@taraksai4914
@taraksai4914 Ай бұрын
First time picholani live lo chustuna 😅
@PDA_News
@PDA_News Ай бұрын
అంటే శాస్త్రం గురించి మీకే తెలియదా 🙄🙄1
@explainboss8829
@explainboss8829 Ай бұрын
పూర్వజన్మ ఖర్మయే ఇప్పటి ఖర్ర్మఫలం.ఖర్మఫలంని బట్టియే జాతకం ఉంటుంది.
@shivaguru2011
@shivaguru2011 Ай бұрын
జ్యోతిషానికి గొప్ప స్థానం కల్పించారు
@RameshRamesh-pp4fg
@RameshRamesh-pp4fg Ай бұрын
జ్యోతిష్యం అనేది ఒక పెద్ద భూటకం
@devyadavabbanaboina5867
@devyadavabbanaboina5867 Ай бұрын
ఇది జాతకం తొక్క.. తోలు అంటే ఏమిటి అనీ...!! ఎర్రి జనాలు ఉన్నంత కాలం... ఇదీ జరుగుతూనే ఉంటుంది..
@masthi1297
@masthi1297 Ай бұрын
అందరు manchi time ke party పెడితే okkadu CM yela అవుతాడు
@jaganmohanreddynr5636
@jaganmohanreddynr5636 Ай бұрын
యిదేమి డిబేట్ సార్ అసెంబ్లీ లాగ వుంది
@murthydsn8865
@murthydsn8865 4 күн бұрын
All astrologers are requested to predict at the end of 2028 Nov of Dec
@harirampati2245
@harirampati2245 Ай бұрын
మంచి స్వాములను పెట్టారు టీవీ9 యాజమాన్యం గారు
@SURESHHINDISANSTHAN
@SURESHHINDISANSTHAN Ай бұрын
Wait for result
@Mposi-kg4jd
@Mposi-kg4jd Ай бұрын
AP jagannaadhudu manaa jagan annaa
@noone-jl5sx
@noone-jl5sx Ай бұрын
😂😂😂😂 inka padukoo
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
తేలుగుదేశంబాగుందిఓంశ్రీమాత్రేనమః
@pagadalakirankumar2867
@pagadalakirankumar2867 Ай бұрын
Exit pools chusi chepthunnaru
@sravanalakshmi3732
@sravanalakshmi3732 Ай бұрын
న్యూస్ చానెల్స్ అంటే అసహ్యం వేస్తుంది, అందులో టీవీ 9అంటే మరీను
@vinodkuramana9223
@vinodkuramana9223 Ай бұрын
Brahmins suprrotred only TDP because BJP with them it's clear time waste debate.not use
@anuradha-zl2rk
@anuradha-zl2rk Ай бұрын
Where is venu....
@mdjohar
@mdjohar Ай бұрын
All 8 are wrong. He is neither a CM nor a opposition leader. So go and brush up your fundamentals.
@chshankarrao925
@chshankarrao925 Ай бұрын
🎉
@rajanagourisankar841
@rajanagourisankar841 Ай бұрын
గోచారం లో గేచారం లో ఉన్నప్పుడు కోడిచారం లేదు కావున ఎలకచారం బలంగా ఉంది కావున ఏచారం లేదు. ఉంటే ఆడు రావచ్చు లేదా ఈడు రావటానికి విచారం లేదా...వీళ్ల శాస్త్రం తగలెయ్య. వీళ్లందరిని తగలెయ్య.
@PavanGundlapalle
@PavanGundlapalle Ай бұрын
Jathalalu vaddu swammu miru Mee house ki vellandi
@dudalaramesh5891
@dudalaramesh5891 Ай бұрын
Never n Never
@creativity101010
@creativity101010 Ай бұрын
What kind of timepass is this
@d.s.reddyking1015
@d.s.reddyking1015 Ай бұрын
మంతెన సత్యనారాయణ గారు సూపర్
@Mposi-kg4jd
@Mposi-kg4jd Ай бұрын
Ap gadda jagan annaa addaa
@babaimani1085
@babaimani1085 Ай бұрын
Sulab complex gadda ne notlo na modda 😅
@SivatejaNeelam
@SivatejaNeelam Ай бұрын
Vadi modda gudu velli 😂
@surigadu7319
@surigadu7319 Ай бұрын
😂😂😂
@HarishKumar-nc6lt
@HarishKumar-nc6lt Ай бұрын
😂😂😂😂after result joke
@vsrinivasarao3269
@vsrinivasarao3269 Ай бұрын
ONCE MORE YS JAGAN AP CM
@sridharreddytalamati6284
@sridharreddytalamati6284 Ай бұрын
ముందు అక్కడ మాట్లాడేవారందరు ఆ నాయకులు ఇచ్చిన తేదీ, నెల, సంవత్సరం విషయంలో నిజం మెంత 😝
@user-ly1nm6xu7k
@user-ly1nm6xu7k Ай бұрын
వితండ వాదాలు చేయకండి రా బాబు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకండి ప్రజలను ఎందుకు ఇలా మభ్యపెడుతున్నారు
@kurapatigovindarao2380
@kurapatigovindarao2380 Ай бұрын
Tv లో వీళ్ళు పుష్పాలు అవుతున్నారు అన్న విషయం అర్ధం కావట్లా tv వాళ్ళు..... ఆనందం
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
3మనషులోఓకరికిబలంఆబలమేచంద్రబాబు
@nagarajr8014
@nagarajr8014 Ай бұрын
Astrology is a fraud 😂
@gandhamsatyanandam9959
@gandhamsatyanandam9959 Ай бұрын
ఓరి నీ జాతకాలు తగలెయ్య మీ అన్ని అబద్ధాలు ఎలా ఉన్నాను రా నాయనా
@vindu29
@vindu29 Ай бұрын
జాతకాలు మనిషి fate ని decide చేయవు. పైన పంతులుకి clarity లేదు ఎవరు గెలుస్తారో
@gangabhavaji9319
@gangabhavaji9319 Ай бұрын
Action 500 tablets vesukovali
@prachinanaturals6877
@prachinanaturals6877 Ай бұрын
మికు ఎం పని లేదు
@BooraSrinivas
@BooraSrinivas Ай бұрын
First wakshuddi sadhinchandi panthullaku Namaskaram
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 Ай бұрын
Kasyam sir,last kurchunna sir,malli ma guruvugaru ,chilakamarthi garu tdp win annaru yes tdp win
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 7 күн бұрын
భవిష్యత్ లో కూడా కాలేడు
@umasankar.p9249
@umasankar.p9249 18 күн бұрын
ఇందులో పాల్గొన్న దరిద్రుల అందరిని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేసి వాళ్ళ చావుని వాళ్లే తెచ్చుకునే విధంగా చెయ్యండి. ఈ దరిద్రులను ప్రోత్సహించకండి ఈ దరిద్రుల వలన జాతక గ్రంథము యొక్క విశిష్టత దెబ్బ తింటున్నది. ఈ చర్చలో పాల్గొన్న దరిద్రులు అందరికీ సాటి బ్రాహ్మణునిగా పిండప్రదానం చేస్తున్నాను.
@JaysonVizag
@JaysonVizag Ай бұрын
We know all this.. tell what u want to tell... U
@SreenivasuluKuppe
@SreenivasuluKuppe 7 күн бұрын
గ్రహాలు అనుకూలించక పోయినా ,గ్రహాలను జగన్ కు అను కులంగా మార్చే ఘానాపాటిలను పిలుచునికి వచ్చినారు.జగన్ మీద ఎంత ప్రేమో.
@RajaSekhar-ty8uu
@RajaSekhar-ty8uu Ай бұрын
❤ kotladukonedi saripotundi
@cherryvasantha7501
@cherryvasantha7501 13 күн бұрын
Nenu Jagan jathakam chapt Jagan eppudu CM avadu
@pagadalakirankumar2867
@pagadalakirankumar2867 Ай бұрын
Vellaki em telidhu 😂😂😂
@kameswariu8913
@kameswariu8913 Ай бұрын
noru ముయ్యండి జాతక రత్నాలు 😅😅
@rameshbabumullapudi1471
@rameshbabumullapudi1471 Ай бұрын
మీ జ్యోతిష్యాలుఇంక ఆపండి మహాప్రభో చాలు.
@user-cc7fu9xo8f
@user-cc7fu9xo8f Ай бұрын
Jathakam not work in public
@thotasandeepu
@thotasandeepu Ай бұрын
గోచారరీత్య.ఈనేల3వతేదినుండిబాగలేదు
@yuvakrishnadevarala4588
@yuvakrishnadevarala4588 Ай бұрын
44 ఏళ్ల తర్వాత మనిషి జాతకం కూడా పని చేయదు అని చెప్పే ఆ spects వేసుకున్న అతను ఏం చెప్తారు అండి మరి ఘోరం గా
@pothulabhagavathi7618
@pothulabhagavathi7618 Ай бұрын
Swamulu eppudu emi pikutaruraa
@maheshpudota
@maheshpudota Ай бұрын
Mee jaathakaala pitchi thagaleyyaa .... G...muskoni cheppedhi vinandi madam ..sorry sir😊
@Taticherlasudhakar-xc6tt
@Taticherlasudhakar-xc6tt Ай бұрын
జగన్ గారు వచ్చేది అధికారంలోకి చంద్రబాబు నాయుడు
@chittycpss715
@chittycpss715 Ай бұрын
విలువలు లేని పాత్రికేయం జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెప్పవలసింది పోయి జ్యోతిష్యం మీద డిబేట్ పెట్టడం సిగ్గు చేటు
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Ай бұрын
జ్యోతిష్యం అంతే గాలి వాటం
@PrasadPangi-xv7qc
@PrasadPangi-xv7qc Ай бұрын
😂😂 ఈ రోజులో కూడా జాతకం ఏంటి అండి వాళ్లు సొల్లు చెప్తూనే ఉన్నారు
@aravindababutammisetty2374
@aravindababutammisetty2374 Ай бұрын
Anna nevu hero
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,6 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 126 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
V6 News LIVE  | Telangana Live TV Channel | V6 News
V6 News Telugu
Рет қаралды 1,7 М.
9 PM || ETV Telugu News | 15th July 2024
23:02
ETV Andhra Pradesh
Рет қаралды 364 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,9 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,6 МЛН