I AM KAAPU...STILL MANY OF OUR KAAPU ARE WITH YOU....BOTSA,KANNABABYMU,PERBI NANI SENIOR LEADERS ARE WITH వైఎస్ఆర్సీపీ.....కాపు కంటే స్వార్థంతో అధికారం వున్న పార్టీ లోకి చేరు వాళ్ళు కాదు...ఒక కాపులే కాదు ఓడిపోయిన పార్టీ లో నుండి అధికారంలోకి వున్న పార్టీ లోకి చేరుతున్నారు...గతములో కూడా చాల మంది టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ లు చేరారు....ఇలాంటివి ఏ పార్టీకి షాక్ లు కాదు..EH PARTY KI DEBBA KAADHU...PARTY లను పార్టీలను నిలబెట్టేది ప్రజలు మాత్రమే..నాయకులు కాదు..వాళ్ళ స్వార్థాలు వాళ్ళవి.....ఇలాంటి వాటి వల్ల వైఎస్ఆర్సీపీ,జగన్ కు ఏమి నష్టం లేదు...గతములో చాల మంది స్వార్థపరులు టీడీపీ నీ వదిలి వైఎస్ఆర్సీపీ లు చేరారు...మారి మీ లాంటి మీడియాలు ప్రచారం చేసినట్లు టీడీపీ పని ఏమి అయిపోలేదు...అలాగే ఏ గోడ మీద పిల్లులు ఎక్కడ దూకిన,పార్టీ మారిన వైఎస్ఆర్సీపీ కి ఏమి నష్టం లేదు....కాకపోతే ఇలాంటి స్వార్థపరులు ఏ పార్టీ లు రానియ్యకుంటే...కనీసం బావితరల్లో వచ్చే యువతరమయిన విలువలతో కూడిన రాజకీయం చేస్తారేమో...అప్పట్లో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ లో చేరిన 23 మంది ఎంఎల్ఏ ల భవిష్యత్తేంటి చూశాం..రేపు వీళ్లి తే అని ప్రజలు అస్సలు పట్టించుకోవట్లేదు...కానీ కొన్ని ఛానెళ్లు విచిత్ర వ్యకనలతో అనవసర,పనికిరాని హడావిడి చేస్తున్నాయి...ప్రజలు వాళ్ళ హడావిడి చూసి నవ్వుకుంటున్నారు
@ptataji-qm6gxАй бұрын
పార్టీ మీదఅభిమానంకాపులమీదప్రేమకాదుఅధికారంలోunnapartyలోఉంటేఅండగాఉంటుందనిఅంతే