ఇలాంటి వాళ్లకి టిడిపి కోర్టు అండగా ఉంటుంది సార్ మన రాష్ట్రంలో ఈ దరిద్రం ఒకటి ఉంది
@subhasinimortha42922 жыл бұрын
కోర్టులు వాళ్ళమీద కేసెస్ పెట్టవద్దు అని ఎంక్విరీ చేయవద్దు అని సపోర్ట్ చేస్తే పోలీసులు ఏమి చేస్తారు పవన్ సీబీన్ చేస్తున్న కుట్ర
@Naren_reddy-68672 жыл бұрын
ఇప్పుడు చెప్పాలి మరి రాయలసీమ రౌడీ అనే వాగే వాళ్ళు...ఎవరు ఎలాంటి వాళ్ళో.
@anand1205562 жыл бұрын
బాధ్యత లేకుండా తిరుగుతూ, తల్లి తండ్రుల కష్టం మీద, బ్రతికే ఇటువంటి పనికిమాలిన సినిమా ఉన్మాదులు దేనికి పనికొస్తారు. ఇటువంటి వారిపై ఎ మాత్రం దయ, జాలి చూపకుండా , కఠిన శిక్షలు అమలు పరచాలి.
@m.r.prasad2 жыл бұрын
పవన్ కళ్యాణ్ తన సినిమాల పిచ్చి వల్ల వేలాది ఉన్మాదులను తయారు చేస్తున్నాడు. ఈ విషయం మీద మొదట పవన్ ఖండించి ఉండాల్సింది. ఆ సంస్కారం లేనట్లుంది.
@nirmalpriya55702 жыл бұрын
Yes
@malliatsee49312 жыл бұрын
ఒరేయ్ అమీర్.. నీ వీడియోలకి నీ తుగ్లక్ బాచ్ చేసే కామెంట్లు చూస్తే నీ బ్రతుకు నీ తుగ్లక్ బ్రతుకు బయట పడతాయి.. వాళ్ళకి ఉరెయ్యాల్సి వస్తుంది.. అందుకని నీకు నీ తుగ్లక్ బాచ్ కి వేరే ఎవరో ఎదో తప్పుగా మాట్లాడాడని అనే అర్హత లేదు..
@sujathakandra76142 жыл бұрын
లక్ష శాతం నిజం Bhayya.ఒక వ్యకి ఇలా సీఎం గారిని అంటే అతనిని వదిలేస్తే పోలీసుల వై ఫల్యం
@sujatha289192 жыл бұрын
ఇంత ఈర్ష్య ఏంటి వీళ్లకు....ఐనా ఎవరి పార్టీ ఐనా లాగేసాడా...జగన్ అన్న.. తూ...మనుషులు ల మీరు...👎👎👎👎
@chinababuvoosala50572 жыл бұрын
కడుపు మంట స్వామి .మా అబ్బాయిని అన్యాయం చేశారు .ఆల్రెడీ మేము కర్చీఫ్ వేసాము . మీరు తీసేసారు ..బాధ ఉండదా అండి - ex CM
@bvajrampaulbvajrampaul50442 жыл бұрын
ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తిసుకోవాలి
@Anonymous-jk7yp2 жыл бұрын
GOVERNMENT KAADU SPANDINCHALSINDI , USELESS FOOD COURTS, SUPREME SIR BAGA SANTHOSAMGA SANKRANTHI JARUPUKONI UNTARU EE VAARTHA VINI....
@chiliverinagender10942 жыл бұрын
@@Anonymous-jk7yp yes you correct anna
@lingareddyravula78022 жыл бұрын
ఉదాసీనతగా వ్యవస్థలు పనిచేయటం వలెనె ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి ఇంతకుముందు కనీసం అరెస్టులు కూడ జరగక పోవటంవలనె అని ప్రజలు అనుకుంటున్నారు?
@malliatsee49312 жыл бұрын
ఒరేయ్ అమీర్.. నీ వీడియోలకి నీ తుగ్లక్ బాచ్ చేసే కామెంట్లు చూస్తే నీ బ్రతుకు నీ తుగ్లక్ బ్రతుకు బయట పడతాయి.. వాళ్ళకి ఉరెయ్యాల్సి వస్తుంది.. అందుకని నీకు నీ తుగ్లక్ బాచ్ కి వేరే ఎవరో ఎదో తప్పుగా మాట్లాడాడని అనే అర్హత లేదు..
@kameswararaobhamidi57472 жыл бұрын
Correct గా చెప్పారు సార్...పోలీసులు వెంటనే ఏక్షన్ తీసుకోవాలి!!!
@veeramreddysubbaramireddy46122 жыл бұрын
@@ramakrishnavanigalla6318 నిజం.. కొన్ని వ్యవస్థలు ఇస్తున్న అలుసు... వాళ్ళ పై చర్యలెందుకు తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించే బదులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ముందుస్తు వుత్తర్వులు విడుదల చేసే సందర్భాలు చూస్తున్నాం... దేవుని కోర్టులో మన మంచికి చెడుకీ తప్పక payment దొరుకుతుంది... అది ఎవరైనా మినహాయింపు కాదు... ఎక్కడ దాక్కున్నా వాళ్ళకు చెందాల్సినది వాళ్ళకు ముట్టుతుంది...
@SAFEHANDS22 жыл бұрын
@@ramakrishnavanigalla6318 evado ,panchalu oodadeeyanddi Ani annadu ,appude bokkalo dengginadite anddaru set ayyevallu.
@@SAFEHANDS2 picchmandhu tagi yeavadu yeami matlaDuthunnado yeavadu yeami chesthunnado teliyadam ledhu. Taginodu manishi tala pottelu tala ani narikadani paper Lo chusa.
@subhasinimortha42922 жыл бұрын
జుడ్జెస్ ని అంటే బెయిల్ లేకుండా చేశారు మరి రాష్ట్ర సీఎం ని అంటే కోర్టులు ఎలా స్పందిస్తాయి చూడాలి
@subbareddyl58302 жыл бұрын
Court lu spandinchavu,endukante Jagan TDP kaaduga
@chakkiligintafun98952 жыл бұрын
sudhakar pm cm ni antene dikkuledu courts stay, bail, dont take further ACTION IDE CHEPPEDI.
@rajasekhara75642 жыл бұрын
ప్రభుత్వం చే నియమితులైన న్యాయాధిపతి ని అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐదు కోట్ల ప్రజల కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పై ఇంత దారుణమైన ఉన్మాద పైశాచికత్వం నిండిన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టులీపాటికే స్పందించాల్సింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయాలనే ఊహ రావడానికే సాహసం చేయకుండా కఠిన శిక్ష విధిస్తూ చట్టం తేవాలి.
@ramireddykandula93982 жыл бұрын
AP High court judges meru anukunnatha goppavaremi kadhi brother, corrupted judges etla vuntaro AP prajalaku baga thelusu.
@ramakrishnavanigalla63182 жыл бұрын
@@ramireddykandula9398 meeru satya haricchandrulu. Meeru tappa andharu sannasulu ani lekka. Po po povayya
@malliatsee49312 жыл бұрын
ఒరేయ్ అమీర్.. నీ వీడియోలకి నీ తుగ్లక్ బాచ్ చేసే కామెంట్లు చూస్తే నీ బ్రతుకు నీ తుగ్లక్ బ్రతుకు బయట పడతాయి.. వాళ్ళకి ఉరెయ్యాల్సి వస్తుంది.. అందుకని నీకు నీ తుగ్లక్ బాచ్ కి వేరే ఎవరో ఎదో తప్పుగా మాట్లాడాడని అనే అర్హత లేదు..
@g.v.venkateswarareddy62832 жыл бұрын
Even Pavan Kalyan used filthy language against ruling party, he never speaks like a good critic.
@bsrao24382 жыл бұрын
వెంటనే ఇలాంటి వాడి మీద యాక్షన్ తీసుకోవాలి bro
@prasadvarad13302 жыл бұрын
ఇది ముమ్మాటికీ టిడిపి కుట్రే. కోడికత్తి కేసు ఇప్పటికీ తేల్చని కేంద్ర ప్రభుత్వం కూడా కుట్రలో భాగమే.
@gjvijayaraj60522 жыл бұрын
I agree with Prasad. DGP, should investigate and as Ameer said, they should not repeat such dirty, heinous activities. Bose D K was arrested, what happened. Ayyanna, my sons, what happened, RRR, Lokesh,?? Galigadu. Thuglak, That's why, Kodali is the correct person to reply. Yellow Social media is doing. KCR is not attacked, in Telangana, Mallanna, is arrested for such comments. Rajadroham case Raghu Ram, ye maindi. Writings vaalle, thittedi vaalle, court lo cases lekunda chesukovadame kakunda, arrests cheyoddani orders Court nundi thechukovadm easy.. What Jagan can do
@kumarbabumylabathula37292 жыл бұрын
బరితెగించిపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి.
@chinababuvoosala50572 жыл бұрын
మామూలు బరి తెగింపు కాదు సుమా.ఎలాగయినా రెచ్చగొట్టి ఎమర్జెన్సీ పెట్టిస్తే గాని మా కడుపు మంట చల్లారదు. మేము కుర్చోపోయిన పరవాలేదు.మీరు మాత్రం కూర్చోకూడదు .అంతే ఇదే ఫైనల్
@azeezbaig23272 жыл бұрын
బ్లేడు బ్యాచ్.. చడ్డీ గ్యాంగ్ బ్యాచ్ లు ఈ పిల్ల పిత్రేస్ లో చాలా ఉన్నాయ్.. జగనన్న జాగ్రత్తగా ఉండాలి..
@kumargoo14982 жыл бұрын
Cm ,pm security lu antha darunam ga undavu ......?kalchi padestharu
@blkvraju43232 жыл бұрын
జగన్ ని ఓడించడం చాలా కష్టం అనే విషయం కొంత మంది కి భరించలేనిది. ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన పేదలందరికి అన్ని పథకాలు అందుతున్నాయి. దీని వల్ల టీడీపీ, జనసేన, బీజేపీ వారికి నష్టమే. అయితే వారిలో కొంత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారన్నది నిజం. వారు వారి పరిధిలో వారి నాయకులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉదాహరణకు నిమ్మగడ్డనే పెద్ద ఉదాహరణ. ఇలాంటి వారిని నాయకులు ఉపయోగించుకోవటడం కూడా జరుగుతుంది. మల్లెల బాబ్జి ఈ కోవకు చెంది న వాడే.
@markondareddy44772 жыл бұрын
వాళ్ళ నాయకుడికన్నా అల్కా జనాలకు అసలు సభ్యత, సంస్కారాలు లేవు. వాళ్ళను గురించి చెప్పడం మన సంస్కారాన్ని తగ్గించుకోవడమే.
ఒరేయ్ అమీర్.. నీ వీడియోలకి నీ తుగ్లక్ బాచ్ చేసే కామెంట్లు చూస్తే నీ బ్రతుకు నీ తుగ్లక్ బ్రతుకు బయట పడతాయి.. వాళ్ళకి ఉరెయ్యాల్సి వస్తుంది.. అందుకని నీకు నీ తుగ్లక్ బాచ్ కి వేరే ఎవరో ఎదో తప్పుగా మాట్లాడాడని అనే అర్హత లేదు..
@Guverache1232 жыл бұрын
ఇలాంటి వాటి వెనుక definite గా TDP ఉంటుంది. ఇలాంటి దరిద్రమైన పనులు చేసి అధికారంలోకి రావడం ఈ social media యుగం లో కుదరని పని.
@ratnampeddipaga85302 жыл бұрын
పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించేది ఎవరో కాదు.....తన సొంత ప్రజలు , అభిమానులు..
@guttasangamitra5452 Жыл бұрын
గారు 😢?
@nageswararaokonduru39192 жыл бұрын
మంచి విశ్లేషణ
@pydisatyanarayana30542 жыл бұрын
No use. Courts will give directions that not to arrest him.
@sivannarayana79772 жыл бұрын
దీనిపై వెంటనే చట్టం తగు చర్యలు వాడి మీద తీసుకోవాలి,. దాని వెనుక ఎవరు ఉన్నారు తెలుసుకుని శిక్షించాలి...
@rrr29394959692 жыл бұрын
కరెక్టుగా చెప్పారు ఇటువంటి వారిని మీడియా ముందు పెట్టి వారి తల్లిదండ్రులు చేతే తనుచేసిన ఘనకార్యం చెప్పి శిక్షిస్తే రిపీట్ అవ్వకుండా వుంటాయి
@solomonpakalapati11342 жыл бұрын
మానవబాంబు పేలితే పేల్చిన వాడు కూడా పేలిపోతాడు కదా!పేగులు మెడలో ఎలా? లొంగిపోవటం ఎలా?
@nithya.b70482 жыл бұрын
అవును కదా 🤔🤔
@brahmanandampothapragada37172 жыл бұрын
Adi anthelendi pk cinemalu alane vuntayi kada veedu anthe. Talaa thoka vvundadu
@subbareddyl58302 жыл бұрын
Antha gnanama vedhavalaku
@rajakumarkumara48512 жыл бұрын
దీనిని కోర్ట్ సుమోటోగా ఎందుకు తీసుకోకూడదు...🤔🤔🤔🤔🤔🤔
@ramnt1202 жыл бұрын
అక్కడ బాధితుడి ప్లేస్ లో పచ్చ పుల్కా గాడు కాదుగా 😜
@kondrujohn64952 жыл бұрын
ఏమో సార్... ఇలాంటివి మా కనబడవు 😎😎😎😎😎
@gsreeramamurthy94162 жыл бұрын
యేమి చేస్తాం, మన ఫుడ్ కోర్టు లు, జడ్జీ లను తిట్టడం మహా నేరం గా భావించి, చర్యలు తీసుకోవాలని సీబీఐ ను అదేసిస్తుంది, తప్పు తే సీఎం ను తిడితే నేరం కాదని జడ్జీ గారు చెప్పారుగా?
@mallareddyramakrishna7422 жыл бұрын
వెంటనే కోర్ట్ స్టే ఐచ్చి ఇంక్వయిరీ వద్దు అంటుంది.. అరెస్ట్ చేయవద్దు అంటుంది
@sudhakarvantimi5272 жыл бұрын
అరెస్ట్ అయినా, వెంటనే bail వుంది sir, అదే ధైర్యం. ఈ రోజుల్లో ఇది common అయిపోయింది. You don't take seriously.
@chinababuvoosala50572 жыл бұрын
With in 48 hours - bail ready - contact lokesh
@abdullahshaik13332 жыл бұрын
Immediate Action must be taken by Police as well as JUDICAL. Other wise JUDICAL will come out to protect by giving STAY on Polce Action.
@veeramreddysubbaramireddy46122 жыл бұрын
ఇలాంటి వాటిపై స్పందించవలసిన వ్యవస్థలు కపట నిద్ర నటిస్తున్నాయి... సిగ్గూ శరమూ వదిలేసి వ్యవస్థలు దృతరాష్ట్రుని గుడ్డితనం నటించినప్పుడు ... ధర్మం తనపని తాను చేసుకొని పోతుంది... ఒకాయన నిండు అసెంబ్లీలో నిన్ను పాతేస్తారోయ్ అంటాడు... ఇంకొకడు జగన్ ను ఎవరైనా చంపేందుకు sketch 50 లక్షలు తన వంతుగా విరాళమిస్తానని పబ్లిక్ గా ఒక కార్యక్రమంలో అదేదో ఘనకార్యం గా ప్రగల్భాలు పలుకుతాడు... ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ఆయన రెమ్యునరేషన్ లో సగమిస్తే.. చంపి ప్రేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటాడు... ఏమి ఈ వెర్రితనం... ఎవరినైనా చంపే అంత అవసరం ఏముంది... రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి.. అంతే కానీ వ్యవస్థలు నిద్ర నటిస్తున్నారని ఇలా పెట్రేగడం ప్రజాస్వామ్యం లో మంచిది కాదు... పవన్ ఎప్పుడూ ఇలా మాట్లాడినట్లు వినలేదు... మరి ఈ ముసుగు వీరుడి గుర్తించి చట్టం ముందు నిలబెట్టాలి... లేకుంటే ఇలాంటి వాటికి అంతుండదు.. ఒక విధ్వంసకర వాతావరణం నెలకొనే ప్రమాదం వుంది
@mohankrishnar87382 жыл бұрын
జగన్ గారికి ఇంత మంది శత్రువులు ఉన్నారా వామ్మో సోనియా, బాబు,పవన్, సీపీఐ,సీపీఎం కాంగ్రెస్ వంటివి అన్ని జగన్ పైన వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకున్నారు.
@sureshvenesa20752 жыл бұрын
Jagan athu mukka kuda peekaleru veellu 😡😡
@harisurya95482 жыл бұрын
Jagan. Anna magadu. Kada. Anduke k lu Anni kalsi meeda padutunnai
@mahaboobshaik36462 жыл бұрын
పాపం పోలీసులు ఏం స్పందిస్తారు? స్టే ఆర్డర్ , స్పందించిన పోలీసులపై విచారణ చేయమని ఆర్డర్ రెడీగా ఉంది. ఇలాంటివి పెరగడానికి కారణము అందరికి తెలుసు.ఆగష్టు 2022 దాకా ఇంకా పెరుగుతాయి.
@pmrsocioeducationalmedia57572 жыл бұрын
అభిమానం అనే పైత్యం పిచ్చిగా మారితే ఇలాగే వుంటుంది. ఏ పార్టీ వాడు మాట్లాడినా ఇలాంటి వారి పై పోలీస్ యాక్షన్ సీరియస్ గా వుండాలి.
@rariyankandathbalasubrahmanyam2 жыл бұрын
A.P. Police department must take a serious action on this posting and arrest and to file criminal case against the killer immediately and to show the power of the A.P Police to Public.
@AmarVattigunta2 жыл бұрын
Let them first arrest people behind Viveka murder... do u think they can do it???
@muralidharnaidukavati84082 жыл бұрын
100% Janasena vadu veedu ..naa to direct gaa chala mandi Pawan fans inta kante ghoram ga matladaru
@samsudhakar25782 жыл бұрын
Really?
@muralidharnaidukavati84082 жыл бұрын
@@samsudhakar2578 yes bro next time I will record ..
@SURESHKUMAR-iw4ut2 жыл бұрын
ఇది చాలా ప్రమాదం.
@samueljohndola12382 жыл бұрын
ఇటువంటి వారికి మన హైకోర్టు బెయిల్ ఇచ్చి అరెస్ట్ చేస్తే పోలీసు ాల్లకు నోటీసులు పంపిస్తున్నారుగదా, రిమాండుకు పంపిస్తే సదరు జడ్జిగారికి కూడా నోటీసులు పంపించారు గదా? చంబాగాడు ఉన్నంత వరకు ఇలాగే మన రాష్ట్ర్ం ఉంటది.
@N.r.r7282 жыл бұрын
కొంతమంది జనసేన వాళ్ళు, ఎల్లో మీడియా వాళ్ళు, టీడీపీ అభిమానులు వీడిని చూసి చాలా పండగ చేసుకోని ఉంటారు... ఈ మూడు గ్రూప్ ల వాళ్ళు వీడిని హీరో గా పెట్టి సినిమా తీసిన మనము ఆశ్చర్య పోనవసరం లేదు..
@RamaKrishna-px8qt2 жыл бұрын
Ativantnakodukini enkauntar chiyyali
@krishnasade84122 жыл бұрын
Govt has to take action on criminal
@michaelb.harshavardhan99392 жыл бұрын
The court should take cognizance suo motu and prosecute the criminal batch without any delay.
@veeravallivijaykumar53402 жыл бұрын
Very good morning, Good advice, it should be done.
@AmarVattigunta2 жыл бұрын
Hey .... then first they should arrest people who killed there babai
@sreekanth50092 жыл бұрын
Jagan network mundu villu nijam ga pilla baccha gallu irrespective to politics ....but he won't care about these cheap comments
@dnarasimhareddy2 жыл бұрын
అమీర్ మిరుచెప్పింది కరెక్ట్
@manatruckbulker22762 жыл бұрын
సమాజంలో ఇటువంటి చీడపురుగులను ఏరి పారెయాలి. ఒక మనిషి ప్రాణాన్ని తీయాలనుకొవడం సమాజానికి మంచి చేయాలని అనుకొవడమా
@hemalatha15052 жыл бұрын
Nuvvu correct ga cheppavu ameer
@Ushagarnepudi2 жыл бұрын
Police must take serious action on them
@raoallada32202 жыл бұрын
ఈ కామెంట్ పై PK గారు స్పందించాలి.
@neerajaundru64482 жыл бұрын
U right, arrest chesi bayataku vadalakoodadu
@makireddyprabhakarreddy21252 жыл бұрын
Screen play of this is CB? No doubt for it.
@AmarVattigunta2 жыл бұрын
And producer is Jagan & director is MP Avinash
@Subbu2345-x3t2 жыл бұрын
కోర్టులుకుడా ఆలోచించాలి
@naren.k23822 жыл бұрын
ఇప్పుడు కళ్ళు కనపడవా హైకోర్టు జడ్జీలకూ... ఇవి సుమోటోగా తీసుకోరా...
@dsrreddy57852 жыл бұрын
వాడిని అరెస్ట్ చేస్తే అప్పుడు వస్తారు సుమోటోగా వాడికి నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అని
@Siri001792 жыл бұрын
Court సుమోటోగా స్వీకరించి వాడిని వెంటనే అరెస్ట్ చెయ్య మని పోలీస్ కమిషనర్ కిచెప్పాలి వాడ్ని అరెస్ట్ చేస్తే కోర్టు ఊరుకోదు అని అంటుండా చూడాలి మరి
@hannumantharaovankayala79532 жыл бұрын
పిచ్చి పీక్ కి చేరినట్లున్నది. Good analysis 👍
@chandrasekharrao78712 жыл бұрын
Sir Exactly True
@raovisweswara44292 жыл бұрын
50 కోట్లా సినిమాకి?
@azeezbaig23272 жыл бұрын
కంగారు పడకండి 80 కోట్లు
@infinity-no5dc2 жыл бұрын
80 nunchi 100 kotlu.. telugulo highest remuneration PK gadide.. ram Charan di 20 to 40 crores
@nanidevulurikumar8912 жыл бұрын
Akkada pettukuntaru bro e money motham
@infinity-no5dc2 жыл бұрын
@@nanidevulurikumar891 asthulu penchukontaru... Business lo investment chesi white money ga marchukontaru
@jsnmurthy472 жыл бұрын
Our C M is a humanist. Cm sir in administration u should be Strict and ask police/ cid to register cases immediately and book the culprits
@AmarVattigunta2 жыл бұрын
Please define humanist and administrator... i think u did schooling in all the wrong schools
@premakartejarejeti21982 жыл бұрын
మొదటి నుండి పవన్ కళ్యాణ్ అబిమానులు...ఈ విధమైన ఫంథాను అనుసరించి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు...భయపెడితే ఓట్లు పడతాయా...?
@subbarao76542 жыл бұрын
ఇలా ఇలాంటి వాడిది క్షమిస్తే రేపు ఇంకొకడు తయారవుతాడు వెంటనే అతన్ని శిక్షించాలి
@GooD-kb8fj2 жыл бұрын
ఇలాంటి ఉన్మాదులుకు సరైన పనిష్మెంట్ ఇవ్వకపోతే చాలా మంది ఇలాగ ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది , వ్యవస్థలలో వాళ్ళు అలెర్ట్ అవ్వాలి 🙏🏻🙏🏻
@ramana2502 жыл бұрын
Bail ready Venkataramana govinda govinda
@mssreddy10042 жыл бұрын
Court vadeleyande ani ventane order vasthundhi Jagan ni emi chesena enni tittina valla meeda case petta kodadu arrest cheyakodadu ani twaralo COURT ORDER vasthundhi OKKA JAGANI ki matrame ede VASTHUNDHI
@unknow87542 жыл бұрын
అలా తయారయ్యారు మన జనసైనికులు, కాదు కాదు తయారు చేయబడ్డారు.
@koramramesh57712 жыл бұрын
చంద్రబాబు పవన్ కల్యాన్ చేసిన పనే జగన్ మీది అంత కాసి కోపం వున్నది వాలిదరికే,,, ప్రభుత్వం కూడ చేతకానిదే, ఇలావాగే వారిని మొదటినుండి కటిన చర్యలు తీసుకోవడం లేదు తప్పు ప్రభుత్వనిదే
@palikalavenkatareddi37632 жыл бұрын
I REQUEST DGP AND HOME MINISTER TO TAKE IMMEDIATE ACTION ON THOSE WHO CEMENTED WITH CRIMINAL INTENTION IS THE NEED OF THE HOUR.
@sattarshaik94902 жыл бұрын
He is a mad fellow. How a human bomb, who killed himself along with the victim can roam round wearing intestines and surrender. Indirectly he admitted that the minimum remuneration of OK is Rs. 50 crores.
@PRIYACAASPIRANT2 жыл бұрын
Half knowledge fellow bro vadu 😂
@baluchristfollower4832 жыл бұрын
వీడే కలియుగ నరసిహ అవతారం. కాబోలు
@kumarbabumylabathula37292 жыл бұрын
కోర్టు సుమోటోగా ఏక్షన్ తీసుకోవాలి.
@janakivemuri61172 жыл бұрын
Jagan garini champadaniki prayathinenche prathi dusta Shakti, prathi kshudra santhi, aa sakthula venaka vinna dusta sakthulanu anthamu cheyyali
ATTENTION HONORABLE HIGH COURT JUDGES: AFTER SEEING THE CRIMINAL COMMENTS ON CM JAGAN, ARE YOU NOT THINKING TO TAKE ACTION ON THE CRIMINAL COMMENTS MADE BY NETIZENS? DO YOU THINK THEY ARE ACCEPTABLE COMMENTS?
@AmarVattigunta2 жыл бұрын
I think they can't take action, because CM Jagan is behind it.
@ASB.9992 жыл бұрын
ఇప్పుడు చెప్పాలి అసలైన
@vuchalasatyam24912 жыл бұрын
ఇలాంటి. వాణ్ణి భూమి మీద ఉండ కూదదు పోలీస్ వాళ్ళు ఎ మీ చెస్తున్నరు ఒక ముఖ్యమంత్రి గారిని ఇలా అన డానికి ఎవరో పెద్ద తలకాయ. ఉంటుంది ఒకసారి ఇలాంటి వాణ్ణి బొక్కలో వేయాలి .ఇంకొకరు..అనరు... అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అంటే..అందరిక్క్..చిన్న సూపు.. అయంది ఇలాంటి. ఎ ధవలు..బయట..వద్దు
@SivaSivaaaaaa97872 жыл бұрын
ముందు వాడేవాడో తెలుసుకొని పట్టుకొని వాడు బ్రతికి ఉన్నన్ని రోజులు అన్నం బదులు పిల్లల పెంట,నీళ్ల బదులు ముసలి తాతల ఉచ్చలు త్రాగిస్తూ పోవాలి
@anilkumarpasupuleti83612 жыл бұрын
Raju gadu chala bagachepparu
@srinivasareddyramala84552 жыл бұрын
Should be taken Serious Action
@yaratapallisrinivasuluredd12992 жыл бұрын
క్షమించరాని నేరం, వెంటనే చర్యలు చేపట్టవలెను. ఇంటలిజెన్స్ సీరియస్ గా ముందుకి వెళ్ళవలయును.
@pitchaiahgaddam66632 жыл бұрын
What you said Mr Ameer Brother 100% Correct. Police Brother's you knows what to do this type people, please go ahead, as senior citizen my self i will request to police department, take immediate action against that type of antey social elements....
@rampolitics76232 жыл бұрын
Samir sir you are exactly correct Will publish that person to all media
@m.r.prasad2 жыл бұрын
పవన్ కళ్యాణ్ తన సినిమాల పిచ్చి వల్ల వేలాది ఉన్మాదులను తయారు చేస్తున్నాడు. ఈ విషయం మీద మొదట పవన్ ఖండించి ఉండాల్సింది. ఆ సంస్కారం లేనట్లుంది.
@NaturalStar7892 жыл бұрын
Vella kula paithyam roju roju ki perigipotundi ameer garu. oka mukhya Manthri sthaayilo unna vallani ala matladadam chala thappu. cyber police lu action theesukuni ilanti vaatini arikattali.
@pothurajugampa3212 жыл бұрын
Hon'ble courts deenni sumotaga teesukovalasina avasaram yenthayina undi.Jagana sir ni Etuvanti dundagulanundi kapandandi.
@reddypolimeri4322 жыл бұрын
Super ga chapavu bro
@suryanarayanamurthymadduri22632 жыл бұрын
Janasena లోని టిడిపి కోవట్లు అయిఉంటారు
@swathisvpcet2 жыл бұрын
Pk Cbn misusing Their fallowers they have ful of ego and hattedness on jagan
@sowjivictory5402 жыл бұрын
వాడికి police la chethiloo undhi.danchi kottude
@iamindian52212 жыл бұрын
Pawala fans mundu mi Amma nana ku Annam pettandi ok ...vadiki poyekalam vachindi....
@RajeshKumar-iy6ly2 жыл бұрын
Take immediately action..ap police
@samsudhakar25782 жыл бұрын
Of course arresting and making public his & his parents' details is mandatory.
@rampolitics76232 жыл бұрын
We request to DGP PLEASE TAKE ACTION ON THAT FELLOW IMMEDIATELY
@rammohankandrapetibabu78082 жыл бұрын
ముందు గా పీనారులు పైసలు వదులుకునాలిగా. ...పక్కనే ఇంకొకరికి సీటివ్వనోడు పైసలిస్తాడనుకునే వెర్రి వాళ్లనే అభిమానులు అంటారు
@radhakumarich73632 жыл бұрын
Correct analysis Anna
@shivasankarsaikiranv43942 жыл бұрын
వాడికి పోలీసులు అతిధి మర్యాదలు చేస్తారు
@ushareddy90692 жыл бұрын
You wright Ameer brother
@RamuRamu-lk4sg2 жыл бұрын
Pavan party rowdy party ayyindi
@david_was_u2 жыл бұрын
Pshyco sainiks ani maro saari veedi maatalu thelusthunayi......😆😂🤣
@pothurajugampa3212 жыл бұрын
AP Police deenni silly ga teesukokunda,serious ga teesukoni Aa vyakti meeda seriou action teesukovali.
@venkateswaraom83922 жыл бұрын
Yes MR.AMEER, SOCIAL MEDIA POSTINGS ARE CROSSING ITS LIMITS. SOMEWHERE IT MUST BE STOPPED BY TAKING BRUTAL ACTION AGAINEST THEM AS PER LAW. THIS KIND OF UNEDUCATED BRUTS MUST BE PUNISHED.
@SyedSyed-ii7yv2 жыл бұрын
2034..TDP..BJP..ABN..ETV..TV5..00000
@ismailkhan-yb5fs2 жыл бұрын
ముందు కమ్మలు మొదలెట్టారు ఇలాంటి వి.. ఇప్పుడు జనసున్నా పేరు మీద రాక్షస ప్రేలాపనలు పేలుతున్నారు. పోలీసులు యాక్షన్ తీసుకుందామనుకుంటే కోర్టు లు స్టేలు ఇస్తాయి..! ప్చ్...