జగన్ పాలన గురించి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఈ మహిళ ఏముందో వినండి | CM Jagan

  Рет қаралды 702,944

News25 Telugu

News25 Telugu

Күн бұрын

జగన్ పాలన గురించి మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి ఈ మహిళ ఏముందో వినండి | CM Jagan
#cmjagan #chandrababu #appublictalk2024election

Пікірлер: 975
@Prasu.lucky671
@Prasu.lucky671 6 ай бұрын
మీరు చాలా బాగా మాట్లాడారు. 👌🏻హ్యాట్సాఫ్. చదుకున్న వాళ్ళు కూడా మాట్లాడరు ఇలా.❤👍🏻❤️👌🏻
@mallikarjunasingam1985
@mallikarjunasingam1985 6 ай бұрын
భలే మాట్లాడవు సిస్టర్ 🙏🙏🙏
@kameswararaokomatipalli4759
@kameswararaokomatipalli4759 6 ай бұрын
సూపర్ అమ్మ నీ లాంటి అవగాహన చదువుకున్న వారికి లేదు
@raviprakashkatta2715
@raviprakashkatta2715 6 ай бұрын
ఈ అక్కకు ఉన్న నాలెడ్జ్ రాజకీయ నాయకులు కూడా ఉండదు ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్తున్నారు
@dhanekulakrishnakumari5732
@dhanekulakrishnakumari5732 6 ай бұрын
Coolie pani cesukunna knowledge baga vundhi
@Nmanuchinni
@Nmanuchinni 6 ай бұрын
Rajakeeya naayakulaku intha kantae ekkuva knowledge vuntadhi.....kaani vaala swaarthaaniki vaadukuntaaru
@sudheeraKadiyala
@sudheeraKadiyala 6 ай бұрын
​Politicians ki unnadi knowledge kadu Selfish
@sudheeraKadiyala
@sudheeraKadiyala 6 ай бұрын
This lady is very genuine Complete truth
@SkShakira-i3m
@SkShakira-i3m 6 ай бұрын
చె త్ త నా లే జ్ ఇ లా మా ట్ లా డి తే చంద్రబాబు ఏమైనా ఇ స్తాడు అనుకుందో ఏమో సంకా నా పించేస్తాడు
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 6 ай бұрын
చాలా చక్కగా మాట్లాడారమ్మ
@Jkumar66
@Jkumar66 6 ай бұрын
Super గా చెప్పావు తల్లి🙏🙏👏👏ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో..
@deekshatv9872
@deekshatv9872 6 ай бұрын
నీకు దేవుడు చల్లని దీవెనలు ఉండాలని
@KasiV-ww4qr
@KasiV-ww4qr 6 ай бұрын
జగన్ కి ఓటు వేయ వద్దని చెప్పడానికి కారణాలు. 1. స్కీమ్ లు చాలామందికి రావడం లేదు. 2. లక్షల కోట అప్పులు 3. అభివృద్ధి లేదండీ 4. రాజధాని లేదండీ 5. రౌడీ రాజకీయం 6. ఏమీ చేయాలో తెలియదు. CM అంటే only స్కీమ్ జగన్ మళ్లీ వస్తే ఆంధ్రా మరో బీహార్ అవుతాది.
@venkateshgeddada8403
@venkateshgeddada8403 6 ай бұрын
ఈమె కున్న అవగాహన ప్రజలందరికీ ఉంటే అందరి బ్రతుకులు మారతాయి
@lankapathrudulanka2381
@lankapathrudulanka2381 6 ай бұрын
Avunu.... tappakunda
@charan1486
@charan1486 6 ай бұрын
Paniki maliina vaadu Jagan waste fellow
@Cosmicboyz95
@Cosmicboyz95 6 ай бұрын
Enti maaredhi ,ekkadi nundi testhaadu Jagan ayina,paina comment chaduvu ,
@deviprasad5694
@deviprasad5694 6 ай бұрын
Correct
@akulasrinivas5012
@akulasrinivas5012 5 ай бұрын
సూపర్ వీరు చాలా బాగామాట్లాడుతున్నారు నాకు చాలా నవ్వు స్తుంది సూపర్ 👌👌👌👌👌👌👌👌👌
@kathieeswaraiah5477
@kathieeswaraiah5477 6 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ నువ్వు చెప్పింది నిజామ్ బాగా చెప్పెనావు అమ్మ భలే చెప్పినవు సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ 🙏👍💯
@manjula454
@manjula454 6 ай бұрын
RESPECTED JURNIST ITS WASTE ASKING NARROW MIND BENIFICIERS T
@jp_thoughts
@jp_thoughts 6 ай бұрын
​@@manjula454మాట్లాడటం నేర్చుకోండి మేడం.
@wanderingtraveller4496
@wanderingtraveller4496 6 ай бұрын
​@@jp_thoughtsc
@swaraj525908522
@swaraj525908522 6 ай бұрын
​@@jp_thoughts villu narrow mind Galle nijam ga oka kannu abadham cheptondi inko kannu amo ami create chesi cheppalo alochistondi..emeki anni pathakalu vachayai kani purthiga vyatireka manishi mari bhutulu tittadam anti nachaka pothe nachaledu ante tidataru malli atani dabbe teesukuni vote veataru
@Jeevan_77722
@Jeevan_77722 6 ай бұрын
Q😢😢😢​
@amrathnam2613
@amrathnam2613 6 ай бұрын
సూపరగా చెప్పారు తల్లీ , ఆయు రారోగ్య ప్రాప్తిరస్తు
@bammidikrishnaveni650
@bammidikrishnaveni650 6 ай бұрын
Really super గా చేపారు next cm Tdp
@kvlakshmi7271
@kvlakshmi7271 6 ай бұрын
మంచి అవగాహన తో మాట్లాడారు. Really superb
@kavurimohanarao3777
@kavurimohanarao3777 6 ай бұрын
Superb
@vudathuramu7696
@vudathuramu7696 6 ай бұрын
Super mam
@satyanarayanarajukanumuri86
@satyanarayanarajukanumuri86 6 ай бұрын
FC vs un KR ag​@@kavurimohanarao3777
@sudharasanamraju
@sudharasanamraju 6 ай бұрын
E Congress Vadu 👏 🤣
@satyabusi4713
@satyabusi4713 6 ай бұрын
Avnu
@venugopalarza6920
@venugopalarza6920 6 ай бұрын
Well said Sister, it's really true words
@gayathribhasker4166
@gayathribhasker4166 6 ай бұрын
Wooooow ఆంటీ భలేగా చెప్పారు మీరు మీకు🙏🙏🙏🙏🙏🙏
@NagamaniPamala
@NagamaniPamala 6 ай бұрын
👌👌
@anandbabu7888
@anandbabu7888 6 ай бұрын
Amma meku ardhamyinatu chadhvukunavalki matharam ardham kadhu thalli chala baga chepparu
@bogadapati
@bogadapati 5 ай бұрын
చెల్లెలు చాలా బాగా చెప్పింది. భేష్. ఈ మాత్రం బుద్ధి అందరికి ఉంటే AP బాగుంటుంది.
@saiprasadsatya3677
@saiprasadsatya3677 6 ай бұрын
Oka kuli pani chese vallu intha knowledge thechukunnaru superr
@rajasekharky4276
@rajasekharky4276 6 ай бұрын
Thankas Akka
@dabbulutesukonuganisukhibh2522
@dabbulutesukonuganisukhibh2522 6 ай бұрын
సూపర్ గా చెప్పారు అక్క ఉన్నది ఉన్నట్లు.
@MNagabhushanam.BJP.2024
@MNagabhushanam.BJP.2024 6 ай бұрын
సైకో పోవాలి అరాచక పాలన పోవాలి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి.. 🚩🙏🪷👈✌️
@MadhuMadhu-ey8mp
@MadhuMadhu-ey8mp 4 ай бұрын
Emdhuku povaalira saiko karona vacchinappudu jagan paticchukoka pothe nuvvu adrase lekumda poeivaadivi Aa samayamlo chamdrana vunte bagundedhi meelamti vaalaku meelu chesaadu kadhara amdhuke saiko aepoyaadu dhesaane aladicchina karona vacchinapudu chemdrana eimai poyaadura Aayanapaala emai poemdhi varadhalu vacchinapudu emaipoemdhi adhika retluku kaaranam jagana cheppamdi ei meeku nijamga theliyadha appudu adhikaaramlo vunna Modi eppudu eivaritho kalisaadura anitiki jagane karanama eila avuthaadura saiko chepamdi paamu paamunu mimginatluga athyasa parulu estanu saaramga retlu pemcchukumtu puyaaru e meeku theliyadha okasaari mee rajikiya naayukula paalana chusi cheppamdira
@chantypudari7468
@chantypudari7468 6 ай бұрын
Super punch akka
@kosurimadhufilmyhindisongs6257
@kosurimadhufilmyhindisongs6257 6 ай бұрын
Excellent అమ్మా మీ రాజకీయ అవగాహనా, ప్రజల కష్ఠాల అవగాహన.❤❤❤
@ramuluram4764
@ramuluram4764 6 ай бұрын
మీలాంటి చైతన్య వంతులు కావాలి.బాగా మాట్లాడావు చెల్లమ్మా
@babavalichilakala7730
@babavalichilakala7730 6 ай бұрын
Super akka correct ga chepparu
@venkateshgeddada8403
@venkateshgeddada8403 6 ай бұрын
ఇటువంటి మహిళలు అసెంబ్లీలో ఉండాలి
@kavithachowdary1761
@kavithachowdary1761 6 ай бұрын
Chala baga cheparu
@adimandla4454
@adimandla4454 6 ай бұрын
సూపర్ గా చెప్పావు అక్క
@balakrishnagood2340
@balakrishnagood2340 6 ай бұрын
Very nice superb 💯 right sister 🎉
@dhabajayanna173
@dhabajayanna173 5 ай бұрын
సూపర్ గా చెప్పావు అక్క ❤❤❤❤❤ సూపర్
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 6 ай бұрын
👏 Amma 💯 Ki 💯 Currect Madam Garu 👏
@mavurapumallesh9939
@mavurapumallesh9939 6 ай бұрын
Jai TDP next CM CBN
@SkShakira-i3m
@SkShakira-i3m 6 ай бұрын
థూ మీ బతుకులు జడ
@raop6376
@raop6376 6 ай бұрын
సిస్టర్ మీరు చెప్పినట్లు అంతా అలాగే జరిగింది ఇప్పటికైనా ప్రజలు బుద్ధి తెచ్చుకుని ఓటు హక్కు vupayoginchu కుంటే ఈ రాష్ట్రం baagupadataadi
@VENKAT-j3s
@VENKAT-j3s 6 ай бұрын
Really super amma, anni vishyalu manchi avagahantho matladaru, kontha mandi chadu ukunna murkhulu ki teliyadam ledu.
@rajunaga9159
@rajunaga9159 6 ай бұрын
🙏🙏🙏🙏మీకున్న జ్ఞానoకూడలేదు👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌
@Syedjanimiya5133
@Syedjanimiya5133 6 ай бұрын
జగన్ గారు ఈ సారి గినక వస్తే ! ఒక్కడు కూడా ఆంధ్రాలో ఉండదు ! అంతా వలస పోవటమే !
@SkShakira-i3m
@SkShakira-i3m 6 ай бұрын
Nuvvu andhra lo leva pataalalo unava
@sarvepallidevasena2266
@sarvepallidevasena2266 6 ай бұрын
అక్క భలే చెప్పినవు😂❤
@aruna.p-p1s
@aruna.p-p1s 4 ай бұрын
Super Amma
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 6 ай бұрын
Super Excellent Bagaa Cheppaaru Amma👌👌👍
@lakshmannatalari8764
@lakshmannatalari8764 6 ай бұрын
నవరత్నాల హారం ఇస్తాడు ప్రతి మహిళకు .
@GangaBhavani-qd7xk
@GangaBhavani-qd7xk 6 ай бұрын
Good, Amma,👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌🙏🙏🌹🙏🙏🙏💎💎💎💎👍👌
@chakradharvegirouthu4583
@chakradharvegirouthu4583 6 ай бұрын
Real opinion of public..
@h.saralahari
@h.saralahari 6 ай бұрын
Super sister
@ShankerMokkala
@ShankerMokkala 4 ай бұрын
I salute that lady. Promises given by Jagan all Falls people should not look into that they expected from government. people to work out work hard and earn money what promises Jagan has given none of the promises appeal is better to work and earn money the lady was telling the lady with good experience she was expressing details about about ysrcp.
@ranaidu3839
@ranaidu3839 6 ай бұрын
Excellent. GA. Cheppevamma
@vijaybhaskar.b5812
@vijaybhaskar.b5812 6 ай бұрын
శభాష్ తల్లి
@gudururajeswari1051
@gudururajeswari1051 6 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు మీరు
@kalyan20091000
@kalyan20091000 6 ай бұрын
పూర్ణ హృదయం తో చెప్పారు
@SkShakira-i3m
@SkShakira-i3m 6 ай бұрын
నోటి దూల తొ
@valilibya6525
@valilibya6525 6 ай бұрын
Hundred percent Amma
@nandambhanu6560
@nandambhanu6560 5 ай бұрын
Enta baga 👌cheppavamma🎉
@rasagna6126
@rasagna6126 6 ай бұрын
TDP leaders కన్నా సూపర్ గా మాట్లాడావు
@07511a0308
@07511a0308 6 ай бұрын
Mamulu raging kadhu...kontamandi educated vedavalakante Baga matladaramma talli... super 👌👌👌👌
@baluu9790
@baluu9790 3 ай бұрын
Super 👍
@deeparaj7792
@deeparaj7792 5 ай бұрын
చాలా బాగా నిజనాలు నిర్భయంగా చెప్పారు..
@venkatamarkandeyulu3198
@venkatamarkandeyulu3198 4 ай бұрын
Super amma meeru చాలా బాగా మాట్లాడారు
@Banisettypadma
@Banisettypadma 6 ай бұрын
Super meeru great
@adilakshmisimma6292
@adilakshmisimma6292 4 ай бұрын
Very nice speech
@sureshaps1609
@sureshaps1609 6 ай бұрын
Neeku unde clarification andhariki unte rastram bhagupaduddhi
@bhuvibujji827
@bhuvibujji827 6 ай бұрын
Suppeerrrr తల్లీ.....🎉
@RameswarraoTangudu
@RameswarraoTangudu 6 ай бұрын
థాంక్స్ తల్లి
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 6 ай бұрын
Please Take a Survey On Nuzvid Assembly Constituency Also........ 💐💐💐💐
@udaybanka2069
@udaybanka2069 6 ай бұрын
Golden words from wisdom woman
@venkatarajusiripurapu3125
@venkatarajusiripurapu3125 4 ай бұрын
తల్లి నువ్వు బాగుండాలి
@VerityvantaluYouTubechannel
@VerityvantaluYouTubechannel 5 ай бұрын
కరెక్ట్ గ మాట్లాడారు ఉన్నదీ , ఉన్నట్టు , మిల మాట్లాడేవాళ్ళు లేరు , కాబట్టే , డెవలప్మెంట్ జరిగింది పధకాలు వచాయి అనుకుంటున్నారు , కానీ రాలేదు , ఎవరు బయటికి వచ్చి చెప్పుకోవడం లేదు
@yraghu6083
@yraghu6083 6 ай бұрын
ఓస్ అక్కోయ్....ycp వ్యతిరేక నాయకులు కూడా ఇంతలా మాట్లాడరు... నువ్వు సూపర్ అక్క... బాగా మాట్లాడావ్
@kvlakshmi7271
@kvlakshmi7271 6 ай бұрын
అయ్యో అమ్మ. Vintunte చాలా బాధగా ఉంది
@vanikonijeti895
@vanikonijeti895 6 ай бұрын
చాలా చెప్పారు అంటి గారు 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@chintalauma6533
@chintalauma6533 5 ай бұрын
Good ,common women's voice..so much expressive..
@JayaramappaM-gr1up
@JayaramappaM-gr1up 6 ай бұрын
Super
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 6 ай бұрын
Anni penchesaaru sister baaga chepparu hatessoff mahilaa sodarimanulaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏very good chethadabbulu sachivaalaya udyogulaku vaalentriesku istunnadu indi chaalamandi teliyaka,odipodaaniki siddamaa bheshugga chepparu,anduke sister abhivruddichese naayakunni ennukuntunnamannaru chalaa happy.jai.c.b.n.
@lakshmis4190
@lakshmis4190 6 ай бұрын
Chala correct chepparu amma 👌👌👌👌👌meeku vunna e clarity andhariki vunte mana prabhuthvam manam bhagu padatham 🙏🙏
@suryaraopuvvala6010
@suryaraopuvvala6010 6 ай бұрын
Chala baga cheppavamma thank you madam
@kesavaprasad3965
@kesavaprasad3965 6 ай бұрын
Super ga cheppavu thalli
@padmam6841
@padmam6841 4 ай бұрын
సూపర్గా మాట్లాడారు పచ్చినిజం చెప్పారు మంచి గా ఆలోచింపచేసారు
@yannapurna9841
@yannapurna9841 6 ай бұрын
ఈ ధైర్యం సామాన్యులకే ఉంటుంది. మధ్యతరగతి ప్రజలు మూసుకోవడమే తొక్కితే తొక్కించుకోవడమే గానీ మీ దమ్మూ ధైర్యం శభాష్👌👏🏻🙏💐 చైతన్యం రావాలి అందరిలో. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మచ్చలేని చంద్రుడు వల్లే సాధ్యం. ఐకమత్యమే మహా బలం. చెల్లినీ తల్లినీ గెంటేసాన వ్యక్తి, సొంత బాబాయ్ హత్యకు కారణం అయినవారెవరో తెలిసికూడా శిక్ష వేయించలేదంటే మాకందరికీ ఎవరిపై అనుమానం రావాలి. ఎప్పుడో జరిగిన వెన్నుపోటు అందులో నిజం లేకున్నా పదేపదే చెప్పే బాచ్ వీరి హయాంలో జరిగిన గొడ్డలిపోటుకి ఎవరు కారణమో చెప్పరే. సొంత చెల్లీ ,చిన్నాన్న కూతురొక డాక్టర్ ఆమెకు తెలుసు కద తన తండ్రికి జరిగినది హత్యా ఆత్మహత్యా అని. ఇంకా ఎవర్ని మోసం చేస్తారు. ముందు మీరు నిజాయాతీ గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. పన్నులందరిమీదా వేసి సంక్షేమ పధకాలంటూ డబ్బులు కొందరికే అందితే అది సమానత్వం కాదు. ప్రజలు విసిగిపోయారు మీ మోసాలకు. మీకు దణ్ణం.
@rajunook7050
@rajunook7050 5 ай бұрын
బావుంది స్పీచ్ కట్టగల చెప్పాలి నీతి నిజాయితీగా చెప్పలేదు ఏదైనా ఆ అమ్మ ఉన్నది ఉన్నట్టుగానే చెప్పింది అది మాత్రం కరెక్టే
@_.devansh._
@_.devansh._ 4 ай бұрын
Super ga cheparu...simple ga andariki jagan politics gurinchi telisayla
@ravikalepu3798
@ravikalepu3798 6 ай бұрын
very good thalli
@chgopalakrishnakrishna4136
@chgopalakrishnakrishna4136 6 ай бұрын
సూపర్ అక్క
@Maharaja-105
@Maharaja-105 6 ай бұрын
Xlent madam Waadu dhurmaargudu,paradhaala chaatu thirige simham chathaa vyadhawa
@parvathisrinivas9239
@parvathisrinivas9239 5 ай бұрын
చదువుకున్న వాళ్ల కన్నా చాలా బాగా చెప్పారు.ధన్యవాదములు
@TeluguCreations-rc3vp
@TeluguCreations-rc3vp 6 ай бұрын
Super akka namaste 🙏 👌 Jai telugu desham Jai tdp
@laxminarayana5780
@laxminarayana5780 5 ай бұрын
చక్కగా అర్దం చేసుకున్నారు
@gudururajeswari1051
@gudururajeswari1051 6 ай бұрын
యువతీ యువకులు ముందుకు రావాలి
@bgowri5981
@bgowri5981 Ай бұрын
తల్లీ చాలా బాగా చెప్పారు. మహిళలందరు మి లాగే చైతన్య వంతులైతే ఏపీ ఎంతో బాగుండేది. థాంక్స్ అమ్మ.
@abbasmd3934
@abbasmd3934 6 ай бұрын
Jai cbn
@premakumarlingeti2206
@premakumarlingeti2206 Ай бұрын
చాలా బాగా చెప్పారు. అక్క 👌👌👌👌👌👌👌
@prabhakarrao2720
@prabhakarrao2720 6 ай бұрын
Good sister nest CM CBN garu
@sistlasomasekhar3426
@sistlasomasekhar3426 5 ай бұрын
ఇది జగ్గన్న పాలన.....😊
@trimurthulum711
@trimurthulum711 6 ай бұрын
amma nevu super....👌👌👌
@NagaVardhini-qs7cp
@NagaVardhini-qs7cp 5 ай бұрын
Very good ammaa❤
@rajaraochikkala9151
@rajaraochikkala9151 6 ай бұрын
Well said ❤
@NannesahebShaik-w1f
@NannesahebShaik-w1f 6 ай бұрын
సూపర్ బాగా చెప్పావు అక్క జై టీడీపీ జైజై చంద్రబాబు
@ArtistManjuHNO
@ArtistManjuHNO 6 ай бұрын
Akka super
@bobbym2338
@bobbym2338 5 ай бұрын
Well Said Sister 🙏🙏🙏
@lohithch5529
@lohithch5529 6 ай бұрын
Y c p katham. Eeka raadhu.
@SatyaNarayanaguptaP.V.S
@SatyaNarayanaguptaP.V.S 6 ай бұрын
అక్కా మీకు శతకోటి వందనాలు.
@bhavaniyerakala7689
@bhavaniyerakala7689 6 ай бұрын
ఓరి తల్లీ నీ అవగాహనకి దణ్ణమే🙏, నీ విశ్లేషణకి జోహార్లే ❤️
@leharinambaru8630
@leharinambaru8630 5 ай бұрын
జగన్ కి voteveyyakandi
@chsatishkumar3772
@chsatishkumar3772 6 ай бұрын
👌🔥🙏
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,5 МЛН
LIVE : YSRCP Gudivada Amarnath Press Meet | Visakhapatnam @SakshiTVLIVE
4:25:55
🔴LIVE: TDP Pattabhi Press Meet LIVE || ABN Telugu
2:12:26
ABN Telugu
Рет қаралды 26 М.
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57