"ఆంధ్రప్రదేశ్" రాష్ట్రానికి ప్రతీ రోజు వచ్చే "ఆదాయం"-483 కోట్లు.ప్రతీ రోజు కడుతున్న "వడ్డీ"-78 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "అప్పు"-172 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "ఖర్చు"- 655 కోట్లు.ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం "జగన్" చేసిన "5" ఏళ్ళ తుగ్లక్ పాలన.అభివృద్ధి చెయ్యకుండా-సంపద సృష్టించకుండా-ఆస్తులు సృష్టించకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ"తాకట్టు పెట్టు-అప్పు పట్టు-పంచి పెట్టు"అనే విధంగా చేసిన "పాలన" వల్ల.
@skchandBasha-KMPКүн бұрын
🔥🔥🔥"జగన్" అనే "వ్యక్తి","వైసీపీ" అనే "పార్టీ" "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎటువంటి "అభివృద్ధి" ఉండదు."ప్రజలు" ఎవరు "వ్యక్తిగతంగా" అభివృద్ధి చెందరు."చంద్రబాబు" అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నించిన ఈ "దుర్మార్గులు" అడుగడుగునా "అడ్డు" పడుతూనే ఉంటారు."జగన్ - వైసీపీ" విముక్తితోటే "రాష్ట్ర అభివృద్ధి" - "ప్రజల అభివృద్ధి" సాధ్యపడుతుంది.🔥🔥🔥
@pinjaripeddaramzan4473Күн бұрын
Jai janganna best
@shoe_BinКүн бұрын
yes AP ki pattina daridram aa Jalaganna.
@Madhu-z7z3sКүн бұрын
Journalism Peru chedagotunnaru
@shoe_BinКүн бұрын
nuvvu start cheyyi oka YT channel. dhaari tappi voccahava. Sakshi ki po
@dsrinivasarao7163Күн бұрын
గత ఐదు సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల అప్పులు చేసి పథకాలు ఒకటే కొనసాగించాడు కదరా! ఎంత తింటే మీ కడుపు నిండుతుంది. ఇక రోడ్లు ఉద్యోగాలు ఉపాధి అవసరం లేదా? ఎంతసేపు మీకు పథకాలే ఇవ్వాలా? ఇక ఎన్ని పంచవర్ష ప్రణాళికలు రచించి మీకు పథకాలు అమలు చేయాలి ఎన్నాళ్ళు ఉన్నా పధకాలు తీసుకోవడం, నిద్ర పోవడమేనా ఏ పని చేయరా?