'Jagan's defeat was not totally unexpected' - Ex Advisor Ajeya Kallam opens up | Exclusive

  Рет қаралды 110,498

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Пікірлер: 318
@yammanuruvenkatakamesh4032
@yammanuruvenkatakamesh4032 4 ай бұрын
వృద్ధనారీ పతివ్రతః......2019 కి ముందు ఈయన అప్పటి ప్రభుత్వం మీద విషం కక్కారు. తీరిగ్గా ఇప్పుడు తప్పులు చెబితే ఏం లాభం? మధ్యలోనే ఎందుకు తప్పుకోలేదు. అందరూ ఒక్కటే అని జనరలైజ్ చేస్తున్నారు
@Krishna-td7lc
@Krishna-td7lc 4 ай бұрын
సాక్షి పేపర్ తప్ప వేరే పేపర్ చదవాడు. అందుకనే లోకం తెలియదు. జనం ఛీ కొడుతున్న సంగతి కూడా తెలియలేదు.
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi 4 ай бұрын
అజయ్ గారు, 2019 లో బాబుగారు ఓడిపోవాటానికి కారణం నెగిటివ్ టి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మారు, రెడ్డి గారు కులాల వారిగా ప్రజలనువిడదీశారు. అపుడు పవన్ గారు విడిగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2024 లో కలిసి పోటీ చేసారు. గెలిచారు. ఇపుడైనా విడిపోతే ఓడిపోతారు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకు ప్రయత్నం చేసారు. పవన్ గారు తగ్గారు. గెలిచారు.
@dandamudipurnachandrarao7559
@dandamudipurnachandrarao7559 4 ай бұрын
He lost his respect by supporting Ap destroyer.
@kodalipadmaja8169
@kodalipadmaja8169 4 ай бұрын
జగన్ అరెస్ట్ ని బాబుగారి అరెస్ట్ ఒకటే అని చెప్పి... ఆయన మరోసారి దిగజారిపోయాడు. ఇద్దరిని దగ్గరనుండి చూసి ఒక మాజీ అడ్మినిస్ట్రేటివ్ గా ఆయన పోల్చిన పోలిక ఆత్మహత్య చూసుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ తో తను మాత్రమే పతివ్రత అని, మిగతా అందరూ వేస్ట్ అన్నట్టు..... ఎంత సర్వీస్ చేసి మాత్రం ఏముంది వరస్ట్ fellow
@paavansiripurapu
@paavansiripurapu 4 ай бұрын
ఇప్పటివరకు జగన్ ప్రక్కన ఉండి , జగన్ నీ చంద్రబాబు నీ ఓకే లా చూడటం లోనే నే బుద్ధి తెలుస్తుంది.
@ch.hanumantharao4915
@ch.hanumantharao4915 4 ай бұрын
Reddy garu and Reddy garu naturally supports each other.
@p.bhaskar9933
@p.bhaskar9933 4 ай бұрын
Cps రద్దు గురుంచి కూడా అజయ్ కల్లం గారు మాట్లాడలేదు
@ramchandu2009
@ramchandu2009 4 ай бұрын
He speaks like he doesn't know anything in Ysrcp government he acted as Ysrcp karyakatha from 2019 and even opposed construction of amaravathi now he says role is limited as an IAS he is the most incredible person
@dasarigopi95
@dasarigopi95 4 ай бұрын
Seems Ajay also part of the AP demolition
@RavuriBabu-j2v
@RavuriBabu-j2v 4 ай бұрын
ఎంత చదువుకొన్న, ఎంత గొప్ప పదవులు అలంకరిచినా కొంత మంది మామూలు మనుషుల లాగా, జీవిత చరమాంకం లో కూడా ఇంత biased గా మాట్లాడ గలరా అని ఆశ్చర్యం గా ఉంది.
@CommonManVoice
@CommonManVoice 4 ай бұрын
*వెనుక దగా, ముందు దగా,* *కుడి యెడమల దగా, దగా!* *నీదీ ఒక బతుకేనా?* *కుక్కల వలె, నక్కల వలె!* *నీదీ ఒక బతుకేనా?* *సందులలో పందులవలె!* *కేవలం వీడికి వేసే కుక్క బిస్కట్ ల కోసం జగ్గడి దగ్గర పడి ఉంది అని వాడే చెప్పకనే చెప్పింది గుంట నక్క..!**"తూ .. నీ బతుకు చెడా..!* 🎤*Public వాయిస్*🎤
@sri8609
@sri8609 4 ай бұрын
చంద్రబాబుని జగన్ తో పోల్చినప్పుడే ఇతని వ్యక్తిత్వం ఏమిటో అర్థం అయింది.. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము బాగా మెక్కాడు కదా అంతకంటే మాట్లాడతాడు..
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 4 ай бұрын
ఇంక జగ్గడి గజ్జి తగ్గలేదు..
@ds2001
@ds2001 4 ай бұрын
గోముఖ వ్యాగ్రం
@SrinivasaraoRayana
@SrinivasaraoRayana 4 ай бұрын
వయసు పెరిగిన తర్వాత చాదస్తం పెరిగి జ్ఞానులు అజ్ఞానులు అవుతారు అనేదానికి మిమ్ములను చూసిన ఎవరికైనా అనిపిస్తుంది సందేహం అనేది లేదు.
@Panda-er4nd
@Panda-er4nd 4 ай бұрын
Ramesh garu is good journalist
@sreeprasad2808
@sreeprasad2808 4 ай бұрын
I don't think that.....YSR respected opposition parties.
@parvathichittineni620
@parvathichittineni620 4 ай бұрын
మీరు జగన్ రెడ్డి ఓడిపోవడానికి 16 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తొలగించడం కూడా ఒక కారణమని ఎందుకో చెప్పలేదు. కోడి కత్తి దాడి హత్య ప్రయత్నం గా విజయవంతమైనట్లుగా గులకరాయు దాడి విజయవంతం కాకపోవటం జగన్ ఓటమికి కారణమని ఎందుకో చెప్పలేదు.. ఎన్నికల కమిషన్ దగ్గరకు వెళ్లి పోరాడి 16 లక్షల దొంగ ఓట్లు తొలగించారుtdp పార్టీ 200 మంది ఉద్యోగులను నియమించుకొని. లేకుంటే ఆ దొంగ ఓట్లతోనే గెలిచి ఉండేవాళ్ళు జగన్ రెడ్డి . మాట తప్పని మడమతిప్పని జగన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేయకపోవటం గాని, మద్యపానం నిషేధం అమలు చేస్తానని చెయ్యకపోవటం గాని , మెడల్వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా తేకపోవటం గాని ఓటమికి కారణాలు అని ఎందుకు అజయ్ కళ్ళమ్మ గారు వైసీపీ ఓటమికి కారణమని గుర్తించలేదు?. గీజర్ రాయకుండా కొట్టుకుపోయి 60 మంది మరణాలకు కారణమైన జగన్ రెడ్డి పాలన, మరియు నీరు నష్టం కాకుండా నాలుగు రోజుల్లో 120 అడుగుల గేటును బిగించిన చంద్రబాబు గారి పాలన ఒకటి అంటారా అజయ్ కళ్ళం గారు ? సిపిఎస్ రద్దు చేస్తానని చెయ్యకుండా , చంద్రబాబు గారు ఇచ్చిన పిఆర్సి 28 పర్సెంట్ 21 తగ్గించటం జగన్ రెడ్డి పాలన, మరియు ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన చంద్రబాబు గారి పాలన ఒకటే అంటారా? మీరు ఉన్న ఆరు నెలల్లోనే పిపిఏ రద్దు నిర్ణయం పోలవరం రివర్స్ నిర్ణయం మరియు ఆవేదన భరితమైన అమరావత విధం సానికి కావలసిన మూడు రాజధానుల పునాది మీరు పని చేసిన ఆరు నెలల్లో పూర్తిగా పడింది అన్నమాట . చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు జరిగినప్పుడు చంద్రబాబు గారి మీద సానుభూతి రాలేదు. కానీ జగన్ రెడ్డి మీద బాగా సానుభూతి వచ్చింది. ఎందుకు అంటే వైసిపి అనుకూల సలహాదారులైన సజ్జల , అందులో పాత్రధారులైన మీలాంటి సలహాదారులు మేధావులు మీడియా , రోజు చర్చోప చర్చలు రోజు జరిపిన కానీ, నాలుగు నెలలు సుప్రీంకోర్టు తీర్పు రిజర్వలో ఉంచిన గాని. ఆరోగ్య బెయిలు పై డాక్టర్ ఇచ్చిన ప్రీ స్క్రిప్షన్ ను మార్చి బెయిల్ రాకుండా ప్రభుత్వము ప్రయత్నించినా గానీ, దొంగ డాక్టర్ సర్టిఫికెట్లు ప్రభుత్వ సమర్పించింది అని గుర్తించిన న్యాయమూర్తి చంద్రబాబు గారికి ఆరోగ్య బెయిలు ఇచ్చినప్పుడు. జగన్ రెడ్డి మీద సానుభూతితో చంద్రబాబు గారికి ప్రజలు అమరావతి వెళ్లకుండా అడ్డుకొని .16 గంటలు మరి నిరసన తెలిపారు. ఎందుకంటే గత ఎన్నికల ముందు చర్చలు లాగా ఓటుకు నోటు లాగా నారాసుర వదలాగా, కోడి కత్తి దాడి లాగా డేటా చోరీ లాగా, జగన్ రెడ్డి gang చెప్పిన అబద్ధపు ప్రచారాలు విజయవంతం అవ్వలేదని జగన్ రెడ్డి మీద అందరికీ సానుభూతి కలిగింది అందుకే చంద్రబాబు గారిని గెలిపించారు. చీకట్లో జరిగిన గులక రాయి దాడి గురించి. జగన్ గారి ఓటమి న్ని ఎందుకు ఆపలేకపోయాయో చెప్పలేదు. గతిలేక ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు ప్రజలు అంటున్నారు . మరి అలాంటి ప్రభుత్వాలకు ఐఏఎస్లు ఐపీఎస్ లు మతి లేకుండా ఆ ప్రభుత్వ విధ్వంస పాలనకు ఎందుకు సహకరిస్తున్నారని ,ఇప్పుడు ప్రస్తుతము చర్చనీయమైన అంశం. మీరు జై గణేష నాటకం గురించి చెప్పారు . కానీ శకుని వ్యూహాలతో దుర్యోధనుడు గెలిచిన గాని కృష్ణుడు వ్యూహాలతో కురుక్షేత్ర క్షేత్ర యుద్ధంలో ధర్మం గెలిచిందని. ఆ తర్వాత ఇంద్రప్రస్థ నిర్మాణం చేశారని. చెప్పకుండా ఎవరో ఒకరు గెలిచారు అంటారు ఏంటి? , జాతీయ జెండాలోని అశోక ధర్మచక్రం చెప్పే సత్యమేవ జయతే అని సత్యమే గెలిచింది అని ప్రజాస్వామ్యాన్ని మెచ్చుకోలేకపోతున్నారా అజయ్ గారు?
@kenadychadalavada2083
@kenadychadalavada2083 4 ай бұрын
Vruadda Naree prathivatha like Ajaykallam garu
@Yogi-dz3eh
@Yogi-dz3eh 4 ай бұрын
..ఏ ఎండకు ఆ గొడుగు ... ఏ రోటి దగ్గర ఆ రోటి పాట ...మనుషులంటే అసహ్యం వేస్తుంది ...
@commonman6304
@commonman6304 4 ай бұрын
"Man invented language to hide his feelings" అనే Quote గుర్తుకొచ్చింది.. ఈ Interview చూస్తే..!! Ramesh ప్రశ్నలు సూటిగా అడగటానికి మొహమాట పడుతున్నాడు.. Ajay Kallam అమాయకత్వం "నటిస్తున్నాడు"..!! Fair exchange of views కనపడటం లేదు..!! Time Waste Interview..!!
@konerusatyanarayana9927
@konerusatyanarayana9927 4 ай бұрын
రమేష్ గారు... ఈ పతివ్రతుడు చెప్పిన వాటికీ మీరు సరైన counter ప్రశ్నలు వేయలేకపోయారు... ఈ పతివ్రతుడు చంద్రబాబు ని జగన్ ని ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నా మీరు కౌంటర్ చేయలేదు... ముఖ్యంగా ఎంప్లాయిస్ కి నష్టం ఏమి జరగలేదు అనేది పచ్చి అబద్ధం...గౌరవం మాత్రమే కాదు వాళ్లకు ఏమి దక్కలేదు అనేది అందరికి తెలుసు... మీకు కూడా తెలుసు... ఇలాంటి ఇంటర్వ్యూలు వాళ్లు చేసిన చెడ్డపనులను కూడా ప్రజలకు మంచి చేయటానికి చేసాం కానీ ప్రజలు అర్థం చేసుకోలేదు అనే భావన కలిగించేలా వుంటాయి. Finally ఇది ఒక చెత్త ఇంటర్వ్యూ. I am very sorry to say this.
@damodarnaidugali
@damodarnaidugali 4 ай бұрын
Vendetta is not there in the existing government.
@pgr9624
@pgr9624 4 ай бұрын
When his advice is not sought, why he continued for 5 years? For money? Very sad he stooped to such a level.
@anjaneyulum7788
@anjaneyulum7788 4 ай бұрын
అజయ్ కలామ్ గారు తప్పుగా చెబుతున్నారు ఎందుకుంటే ఆయన ఇంతకుముందు ఒక పార్టీ లో లబ్ధి పొంది వచారు అందువలన మంచి చెడు చెప్పలేకపోతున్నారు.
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 4 ай бұрын
రాజశేఖర రెడ్డి హయాం లో జరిగిన అవినీతి నీకు గుర్తు లేదా?
@balabooks5294
@balabooks5294 4 ай бұрын
పూర్తి ఇంటర్వ్యూ జరగలేదు…నా అభిప్రాయం..ఇంకా కొనసాగాల్సింది. స్పష్టత రాలేదు.
@syedraffi4353
@syedraffi4353 4 ай бұрын
2018 లో ఇతగాడు చాలా నీతులు చెప్పాడు, అమరావతి కి వ్యతిరేకం గా ప్రచారం చేశాడు. జగన్ రెడ్డి గెలుపు కోసం శ్రమ చేశాడు. జగన్ రెడ్డి గెలవటంతోనే ముసుగు తీసి ముఖ్యత్ సలహదారుగా మారాడు.2024 లో తిరిగి జగన్ రెడ్డి ని సీఎం చేయటానికి కాలేజిలో వైసీపీ తరపున ప్రచారం చేశాడు. ఇతను చెప్పేవి పచ్చి అబద్ధాలు చెపుతాడు. చంద్రబాబు నీ జగన్ రెడ్డి ని సమానం చేసి మాట్లాడుతున్నాడు. ఇదే ఇతగాడి నేర్పరితనం.
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 4 ай бұрын
రమేష్ గారు, మీరు జర్నలిస్ట్ విశ్లేషకులు, మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది, అజయ్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు,, తప్పులేదు,, ycp ఓడిపోవడం అనేది అయన బాధగా చెప్తున్నారు, రాష్ట్రములో ఎంత ఘోరాలు జరిగాయి, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ ఆయనకు తెలీదా,, మీరు కఠినమైన ప్రశ్నలు అడగాల్సింది.
@rajendranadiminti1201
@rajendranadiminti1201 4 ай бұрын
Ajay kallam gaari analysis tappu. Oka pakka jagan chesina tappulu clear ga cheptune elections lo odipovadaniki avi Karanam kaadu antunnaru.
@rp.v6958
@rp.v6958 4 ай бұрын
finally పరిపాలన చేతకాదు
@udhava9923
@udhava9923 4 ай бұрын
Good interview 👏👌🙏
@kirankumarnunique2646
@kirankumarnunique2646 4 ай бұрын
అహం chupinchinavaadini prakruthi sahinchadu . Example Rajasekhar Reddy. Positive votes tho gelichindi CBN 1999 lo. 2009 lo ysr gelichindi voters lo chilika తెచ్చి.. YSR eeyana cheppinantha yekkada ప్రతిపక్ష parties ni gouravinchaledu.
@venkateswarluyerra6391
@venkateswarluyerra6391 4 ай бұрын
Sir Ramesh Garu you chosen wrong person,he never speak truth.But always shows vengeance against on some sections.
@SRISRI.4689
@SRISRI.4689 4 ай бұрын
నీతి సూక్తులు ఇప్పుడు చెప్తుంటే దేనితో నవ్వాలో అర్ధం కాలేదు... రాష్ట్ర నాశనానికి ఇతనొక శక్తి... ఇన్ని నీతులు ఇప్పుడు చెప్తున్నారు... మొత్తం మోసమే చేస్తుంది ఈ ప్రభుత్వం అని రిజైన్ చేసి బయటకు వచ్చి సైకో ని వ్యతిరేకించ వచ్చు కదా ... అది చేయరు ఎందుకంటే 30 ఏళ్ళు సైకోనే సియం గా ఉంటాడు అని మీ నమ్మకం
@user-cq9ge9pm7j
@user-cq9ge9pm7j 4 ай бұрын
First time మీ interview నచ్చలేదు😢
@sambasivaraonimmagadda7705
@sambasivaraonimmagadda7705 4 ай бұрын
He is spreading lot of lies to belittle the great verdict of AP voters. The governance of AP was worst during 2019 to 2024. This person also played a big role in that destructive, undemocratic and fascist administration.
@ruhiojha8888
@ruhiojha8888 4 ай бұрын
సరైన ప్రశ్నలు అసలు అడగలేదు... అతను చెప్పిన సోది వినడం వల్ల ఏమి ఉపయోగం...పరిచయాలు కోసం ఇంటర్వ్యూ చేసినట్లుంది.. ఇతను ఎన్నికలు ముందు వరకు అద్భుతం పాలన అని ఎత్తాడు
@mallinavrao
@mallinavrao 4 ай бұрын
Ramesh garu , మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తాను. ఒక వీడియోలో మీరు కొత్తమంది జర్నలిస్టులు సూటిగా ప్రశ్నలు వెయ్యరని మీరు అన్నట్టు గుర్తు. ఈ ఇంటర్వ్యూ ఆసక్తికరం గా లేదు. ఈయన YSR ని పొగుడుతూ, చంద్రబాబు గారిని జగన్ ని ఒక ఘటన కట్టారు. ఐదేళ్లు జన కంటకమైన జగన్ ప్రభుత్వం లో భాగమై ఇప్పుడు సుద్దులు చెప్తున్నారు. మీరు సూటి ప్రశ్నలు వెయ్యలేదు. వివేకా హత్య నాటి తాడేపల్లి మీటింగ్ ప్రస్తావనే లేదు.
@krishnamohan5171
@krishnamohan5171 4 ай бұрын
You have chosen a wrong person. He is not a person of worthy
@subbaraonemalipuri1354
@subbaraonemalipuri1354 4 ай бұрын
A good interview.
@gunda.sureshbabusonageshwa291
@gunda.sureshbabusonageshwa291 4 ай бұрын
తమరు లాంటి అనుభవజ్నులు అద్దం పగలకు ముందు చెప్పాలి, కర్మ కాండలు అయినాక చెప్పకూడదు
@bindunalamalla5861
@bindunalamalla5861 4 ай бұрын
Interview is so normal....but i like your views on various issues so waiting for your review about this interview 🙂
@gajjarapuprasad739
@gajjarapuprasad739 4 ай бұрын
Very good Information
@gvreddy913
@gvreddy913 4 ай бұрын
చంద్ర బాబు గారి నీ చాలా హీనంగా చూడటం చూసాము మరచపోకూడదు
@KarupartyBabji
@KarupartyBabji 4 ай бұрын
❤ గౌరవనీయులు అజయ్ కల్లంగారితో ఓపెన్ టాక్ చాలా అద్భుతం వారి అనుభవాలను చక్కగా వివరించారు ఓపెన్ టాక్ లో రమేష్ గారు ప్రశాంతంగా ప్రశ్నించటం అజయ్ కల్లంగారు చాలాచక్కగా వివరణవ్వటం బాగుంది మీ ఇరువురికీ వృథయపూర్వక అభినందనలు ❤
@hkrishna6561
@hkrishna6561 4 ай бұрын
One of best interview in recent years
@sapfan11
@sapfan11 4 ай бұрын
రాజశేఖర్రెడ్డి ఒక్కడే మీడియాని ప్రతిపక్షాన్ని గౌరవించేవాడంట. Actually he is the first who started vendetta politics. ఈ రెడ్డి ఆ రెడ్డికి వత్తాసు.
@tulasidas8703
@tulasidas8703 4 ай бұрын
ఈ అయ్యా.యస్.కూడా రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు.
@sanikommuashokreddy645
@sanikommuashokreddy645 4 ай бұрын
Fantastic analysis by Ajay Kallam sir
@sunilsunildath8148
@sunilsunildath8148 4 ай бұрын
కల్లాం గారు కల్లా బోల్లీ మాటలు చెబుతున్నాడు వేస్టు ఫీలో
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 4 ай бұрын
ఈ సమాజం శివ స్వరూపం, అంటే ప్రజలే దేవుళ్ళు, సైకో పాస్టర్ జగన్ కు తెలియదు
@kishorebalina4101
@kishorebalina4101 4 ай бұрын
Ajay Kallam fully misused his position to support the last corrupt government and he will remain as traitor to AP
@cocktail1515
@cocktail1515 4 ай бұрын
He is a good officer. He is not truthful with his comments. Still afride of Jagan and team not fit to be an IAS cader
@universalambedkar1023
@universalambedkar1023 4 ай бұрын
Let Kandula give his candid opinion on this interview 😀
@mukharjeea5734
@mukharjeea5734 4 ай бұрын
Jagan and cbn is equal ?
@sekukondareddy6475
@sekukondareddy6475 4 ай бұрын
Super analysis
@sandeeppadmaraju7557
@sandeeppadmaraju7557 4 ай бұрын
Ajay garu speaking nonsense. Try not to encourage these people by taking interviews. Sudhapusa…
@gurijala1
@gurijala1 4 ай бұрын
రమేష్ గారు మీ ఎనాలిసిస్ బాగుంటుంది. మీ ఇంటర్వ్యూ కి అజయ్ కల్లం అర్హులు కారు. మొదటి ప్రశ్నకే ఇంటర్వ్యూ మానుకోవలసింది. ఇది పూర్తిగా వ్యర్థప్రయత్నం. ఇకపై మీ సమయాన్ని వృధాచేసుకొని మా సమయం దయచేసి వృధా చెయ్యవద్దు.
@lagadapativenkateswararao248
@lagadapativenkateswararao248 4 ай бұрын
సలహాదారుగా పెద్దగా రోల్ ఏమీలేదు అంటున్నాడు; మరి ఎందుకు కొనసాగినట్టు ; కూర్చొని ప్రజల సొమ్ము మెక్కటానికా ?
@jaideep603
@jaideep603 4 ай бұрын
Success has many fathers, But failure is an Orphan.
@yeruvakotireddy2060
@yeruvakotireddy2060 4 ай бұрын
It's absolutely correct. Our party leaders has to realise,and take right steps to gain power.
@sasikb681
@sasikb681 4 ай бұрын
Ramesh garu , please release the full interview
@rajendranadiminti1201
@rajendranadiminti1201 4 ай бұрын
Jagan vodipovadaniki one of the main reasons is liquor policy and huge money looted thru Vasudeva Reddy.
@vatrapuvijayasri8749
@vatrapuvijayasri8749 4 ай бұрын
Chala simple ga neat ga chepparu sir
@rksuryadevara
@rksuryadevara 4 ай бұрын
అజయ్ కల్లం లాంటి రాజకీయ వ్యభిచారులను ఇంటర్వ్యూ చేసి పబ్లిసిటీ కల్పించడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి, రమేష్ గారు?
@ramanakv6059
@ramanakv6059 4 ай бұрын
Kandula garu AjayKallam athani abhiprayalu cheptunnavi biased ga vunnayi. Niyantha Jagan regime lo jarigina vidvamsam, avineethi, bhoo kabjalu, sand mafia, teachers tho yela pravarthincharu, kontha mandhi IPS, IAS officers yela vyavaharincharu, capital, polavaram ithara irrigation projects vishayamlo, industries vishayamlo jarigina daurjanyalu, ila aneka akramalu jarigayi. Vaati vishayamlo yelanti questions adagaledhu. Ajay Kallam tho interviw cheyadam santhosham anipinchina ayana dwara prajalaku nijalu raabatte vishayamlo meeru success kaaledanipisthundhi. Niyantha Jagan paripalanalo Ajajay Kallam gariki jarigina anni lopalu thelisina open heartedly express cheyyaledhu. Total ga interview satisfaction kalagaledhu.
@pavankumarreddy3219
@pavankumarreddy3219 4 ай бұрын
Correct point about ration rice. Same situation most places. Atleast this government should increase rice price and supply good rice or instead of rice supply some other products.
@a.sankararao4503
@a.sankararao4503 4 ай бұрын
Kallam garu, Infact I have been a big fan of yours till 2019. No sooner the govt changed, noticed a new kallam sir to my surprise. 1) your belief system is different. Being principal advisor to CM, you played a safe game during 5 yr term. Hence you are also part of vicious governance. When you found the CM's anti public activities, you should have come out of the nominated post in 1 or 2 yrs. But you enjoyed the position to the full. 2) pls don't cover up the enormous corruption & series of murders in Anantapur during your beloved CM's (YSR) regime. 2nd time YSR was supposed to be defeated. But the new party PRP splitted the opposition votes. Inc won 2nd time. It's not because of YSR. 3) till your retirement as CS, AP people respected you to the core. But you lost all name n fame in the mere nominated post in ycp govt. It's so pathetic. 5) entire public aware of everything happened in your principal advisory period. 6) now though you are still supporting your beloved leadership, we could ascertain your repentance on what has happened against your will n wish during last 5 yrs.
@D.Bhanusree
@D.Bhanusree 4 ай бұрын
చాలా diplomatic answers ఇచ్చారు అజయ్ కల్లం garu , ఎందుకో fair గా మాట్లాడినట్టు లేదు, he dint open up his heart, అంత respect ఇవ్వాలి అని అనిపించలేదు ఇతనికి, అయన డిజైనేషన్ కి హుందాతనం తీసుకురాలేదు
@kirankumarnunique2646
@kirankumarnunique2646 4 ай бұрын
Anni తెలిసి కూడా eeyana half hearted ga matladuthunnadu. Eeyana స్థాయి lo kuda caste feeling tho abddalu ప్రచారము cheyatam lo upayogapaddadu. Veellu state ప్రయోజనాలు gurinchi alochincharu.
@gnanasekhar2208
@gnanasekhar2208 4 ай бұрын
You are 100 % correct
@bhaskararao8280
@bhaskararao8280 4 ай бұрын
ఒక గొప్ప మేధావి, వ్యక్తిత్వం ఉన్న అధికారి అయిన వీరిని ఈ విధంగా వినడం బాధగా ఉంది.
@tilakv
@tilakv 4 ай бұрын
వీడు ఇంకా కడుపు మంటతో మాట్లాడుతున్నాడు. ఎక్కడా నిజాయితీ గా మాట్లాడలేదు.
@pusapatiramachandraraju8328
@pusapatiramachandraraju8328 4 ай бұрын
మందు కంటే ఇటు వంటి పనికి మాలిన సలహాదారులు వల్లే పోయింది
@surqmamal8382
@surqmamal8382 4 ай бұрын
Basically Ajay garu is saying everything government was/is doing is reckless and unnecessary spending ! But as officers we just watched the circus and did nothing irresponsibly . 😮😅
@karrigangireddy4756
@karrigangireddy4756 4 ай бұрын
Sir ni లిక్కర్ gst cst ల పై ఏమి ప్రశ్నలు అడగలేదు ఇనా చాలా తెలివిగా సమాధానం చెప్పారు
@Raojiin
@Raojiin 4 ай бұрын
This Ajay Kalam is very dishonest person. He says there was no effect of CBN being arrested. He is equating Jagan and CBN on arrest. How horrible it is. Ramesh garu why you go to such dishonest fellows for interviews? Don’t you know how he twisted his tongue on viveka’s murder incident. Sir pl keep up your reputation. Don’t ever take opinions of biased people like Ajay Kalam. He is talking very light of vendetta . Did Jagan do anything other than vendetta during his entire tenure? This Kalam guy is equating CBN to Jagan on this issue. Don’t we all know whether or not CBN support vendetta? Why are you keeping yourself silent sir when Ajay Kalam equating Jagan and CBN on this? Everybody knows this Ajaay Kalam got immersed in Jagan Bhakti. Now he is saying subjasitalu. The real damage to public is from dishonest people like Ajay Kalam. He along with other crooked IAS and IPS officers caused enormous damage to the state. This guy deserves to be exonerated from state. It’s surprising you go to him for interview. I am stopping to watch this interview in the middle knowing what his mind is. I request you to analyse his comments on various issues talked in the interview. Pl hereafter do not waste our time having to watch interviews of this kind of people. We love your channel with great respect. This man doesn’t deserve to appear in your channel.
@gvreddy913
@gvreddy913 4 ай бұрын
మహమెత రాజశేఖర్ రెడ్డి ప్రతి ప్రక్షాన్నీ ఎప్పుడూ గౌరవించ లేదు
@read_fun
@read_fun 4 ай бұрын
పూర్తిస్థాయిలో ఓపెన్ కాలేదు అజయ్ కల్లం రెడ్డి గారు....
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 4 ай бұрын
రమేష్ గారు, ఎంతమంది అడ్వైసర్స్ ని పెట్టారు, వారి ఖర్చు, వారి వల్ల గవర్నమెంట్ ki ఎంత లాభం చేకూరుంది, ఏమి అడ్వైసలు ఐదు సంత్సరంలో ఇచ్చారు, వాటి వలన స్టేట్ ఎంత డెవలప్ ఐనది??? క్యాస్ట్ వైస్ అడ్వైసర్లు ఎంత మంది ఉన్నారు
@bhargaviprasadvuriti2956
@bhargaviprasadvuriti2956 4 ай бұрын
కళ్ళంగారు ఇంత సీనియరయిఉండి అంత అవగాహనలేకుండా ఎలా మాట్లాడుతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబుమీద ఘోరంగా ఓడిపోయేటంత వ్యతిరేకతలేదే. YSR మీద అభిమానంతో అతనికొడుకని ప్రచారంలో ఇచ్చిన హామీలు ఉద్యోగులు, ప్రజలు నమ్మేరు. అందుకే ఒకచ్చాన్సిచ్చి 151. 5 ఏళ్లలో అన్నిరకాల అనుభవించి 11 ఇచ్చారు. Gh
@Just_A_comment
@Just_A_comment 4 ай бұрын
Good interview. He conveniently covered hidden agenda of own branded liquor? Is he trying to cover jagan?
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 4 ай бұрын
వైసిపి కి మీడియా లేనట్లుగా మాట్లాడుతున్నాడు పత్తిత్తులాగ
@99853742
@99853742 4 ай бұрын
Ramesh garu don't try to project CBN arrest as political vendetta by showing CBN as victim.Everyone in the state even TDP people knew how much corruption he has done during his 40 years political career. By the way l'm not YCP activist.
@adimurthyracharla4290
@adimurthyracharla4290 4 ай бұрын
land టైటిల్ act పై ఈయన possitive గా మాట్లాడారు దానిపై ఎందుకు ప్రశ్నించరు? రమేష్
@Vinod-mr9eg
@Vinod-mr9eg 4 ай бұрын
అధికారం కోసం లీడర్స్ అసాధ్యపు హామీలు వల్ల బ్యూరోక్రాట్స్ కీ చెడ్డ పేరు ఈ సార్ తన పరిధి వరకు నిజాయతి గా పనిచేశారు 🙏
@sreelatha2130
@sreelatha2130 4 ай бұрын
సన్మార్గుడిని,దుర్మార్గుడి న్ని ఒకే గాటికి కడుతున్నాడు ఈ ప్రబుద్ధుడు 2019 లో ఒక ఛాన్స్ తో గెలిచాడు not due to against on previous govt But in2024 mearly due to very bad governence నిదానంగా అబద్ధాలు బాగా చెప్పాడు
@webmasterjd
@webmasterjd 4 ай бұрын
High maturity. He is speaking truth. Great person.
@meesalaprasadarao7156
@meesalaprasadarao7156 4 ай бұрын
అహంకారి, అజ్ఞాని, అవివేకి, అవినీతి -ఆర్ధిక ఆరాచకవాది గత ముఖ్య మంత్రి JMR గారి కి అడుగులకు మడుగులు ఒత్తి.... ఉనికిని కోల్పోయిన ఉన్నతఅధికారుల్లో అజేయ కల్లం గారు ఒకరు... అని నా అభిప్రాయం...
@venkateswarluyerra6391
@venkateswarluyerra6391 4 ай бұрын
Sir you missed to rise very important (controversial press meets) questions.
@markandeyamadanachitti4950
@markandeyamadanachitti4950 4 ай бұрын
He is saving his skin. Till he is not accepting/saying the difference between good administration and bad as a IAS. AS
@nanigas7845
@nanigas7845 4 ай бұрын
Ajay Kallam Reddy was having good name as efficient officer while in service. After he joined in YCP govt as Principal adviser in 2019, he became unpopular and controversial, ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారు అని అంటారు.
@knsrsastry76
@knsrsastry76 4 ай бұрын
ఒక మనిషి హత్య లో ఒక కీలకమయిన సాక్షి అయి ఉండి, IAS అయి ఉండి.. సాక్ష్యం నుండి తప్పుకోవాలని చూడటం, IAS క్యాడర్ కే అవమానం 😔😔
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 4 ай бұрын
2014లో తెలుగు దేశం పార్టీ గెలుపుకు ఎవరి మీద వ్యతిరేకత కారణం. పాజిటివ్ ఓటింగ్ తో బాబు గారి గెలుపు
@bhaskarraovacha269
@bhaskarraovacha269 4 ай бұрын
At least now, he has talked genuinely. When he was asked about vendetta politics, he said that present government is also doing the same. It is correct to very little extent. Previous government's motto was to take revenge on TDP leaders without proper proof in many cases. Present government is doing with valid proof and in proper way without early morning arrests and demolitions. Many sections of people suffered due bad rule in previous government. It is correct that TDP has due negativity of YCP. I think TDP will again come to power due to positive ruling which is happening now.
@sreenivasarao1944
@sreenivasarao1944 4 ай бұрын
IT IS EXPECTED RESULT, DUE TO HIS behavior WITH ALL
@krishnak7
@krishnak7 4 ай бұрын
తమిళనాడు లో లిక్కర్ గవర్నమెంట్ అమ్మడం నిజమే కానీ, ఆంధ్ర లో లెక్క సొంత బ్రాండ్స్ మాత్రమే పెట్టి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా మొత్తం దోచుకోలేదు..
@RamBabu-te5ou
@RamBabu-te5ou 4 ай бұрын
సర్ దయచేసి ఇలాంటివాళ్లతో ఇంటర్వ్యూ చెయ్యొద్దు, మీ క్రెడిబిలిటీ దెబ్బతింటది, ఈయన ఎం సమాధానాలు చెప్తారో expect cheyyagalam
Война Семей - ВСЕ СЕРИИ, 1 сезон (серии 1-20)
7:40:31
Семейные Сериалы
Рет қаралды 1,6 МЛН
Hollywood Ablaze: Inferno Engulfs the Iconic Industry
3:57
Ramesh Kandula
Рет қаралды 10 М.
Court Summons Unserved: YS Bharathi Allegedly Untraceable
4:53
Ramesh Kandula
Рет қаралды 40 М.
Sakshi Media Spins Fiction Over Tirupati Tragedy
10:44
Ramesh Kandula
Рет қаралды 12 М.