Jagan Should Decide || జగన్ ఏదో ఒకటి తేల్చుకో

  Рет қаралды 27,213

journalist sai

journalist sai

Күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai....
Follow us on :www.kooapp.com...
Follow us on :sharechat.com/...
Follow us on : whatsapp.com/c...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 216
@SrinuPSPK
@SrinuPSPK 5 күн бұрын
సాయి గారు నువ్వు జగన్ ఇద్దరు కలిసి ఢిల్లీలో ధర్నా చేయండి
@KVijaykumar-f1y
@KVijaykumar-f1y 5 күн бұрын
జగన్ నా చిన్న సలహా సాయి గారిని కలిసి పార్టీని ఎలా నడిపించలో బడి పంతులు పాఠం చెపుతారు
@PavanKumar-th5ym
@PavanKumar-th5ym 5 күн бұрын
మీ బాధ వర్ణన తీతం సాయి గారు.... ఆ పోస్ట్ ఏదో మీరేయ్ తీసుకోండి....
@nagakrishna3415
@nagakrishna3415 5 күн бұрын
Absolutely
@sivaramakrishnaadvocate2015
@sivaramakrishnaadvocate2015 5 күн бұрын
Ee panikimalina Vadiki ade correct
@TughlaqPsycho
@TughlaqPsycho 5 күн бұрын
నువ్వు పార్టీ పెట్టు, నిరసనలు చెయ్యి, ప్రజల అభిమానాన్ని పొందు. ఎలక్షన్ లో పోటీ చెయ్యి, నెగ్గి సీఎం అవ్వు.. కసాయి
@user-mq1tl9bw9h
@user-mq1tl9bw9h 5 күн бұрын
Nuvvu neecha Kasaiva
@arjunparuchuri5347
@arjunparuchuri5347 5 күн бұрын
Ninnu analedu kada. Sai ni ante nev Enduku attack chestunnav.
@SreedharIkkurthi
@SreedharIkkurthi 5 күн бұрын
నీ మాయలో అన్న పడడు సాయీ! రెచ్చగొట్టమాకు.
@desuramesh123
@desuramesh123 5 күн бұрын
Kooota paguls..
@user-mq1tl9bw9h
@user-mq1tl9bw9h 5 күн бұрын
Nuvvu recha guduthunav
@CAKReaction
@CAKReaction 4 күн бұрын
Avunu ala untene ika gelavadu...adi chalu ap ki
@suryaprakash-ep2el
@suryaprakash-ep2el 5 күн бұрын
అన్న.. సలహాదారుడుగా నువ్వు వెళ్ళు అన్న....
@PanemVali
@PanemVali 5 күн бұрын
వరదల సమయం లో దరణాలు అంటే, ప్రజలు, చికోడతారు, TDP 2022 వరకు ఒక్క నిరసన చేయలేదు. బాబు చేసింది ఏమి లేదు, TDP మీడియ వలన బాబు గెలిచారు.
@Presidentmedal
@Presidentmedal 5 күн бұрын
Jagan vallane Babu gelichadu.
@GVscreens
@GVscreens 5 күн бұрын
Nuvvu cheppundhi wrong jagan Valle CBN vote vesaaru...CBN lekpoina inkoo party ki ayna vesevaallu
@gknenu2491
@gknenu2491 5 күн бұрын
endhuku ledhu bagane undhi ga evm la butakam
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 5 күн бұрын
అవునా సరే పోయి బెంగళూరులో ఓనుకొమ్మను.
@akhilakky6052
@akhilakky6052 5 күн бұрын
​@@gknenu24912019 లో కూడా అవే ఈవీఎం లు ఉన్నాయి.. అంటే జగన్ అలానే గెలిచాడు అనమాట 🫢
@RK-hq5yd
@RK-hq5yd 5 күн бұрын
సూపర్
@PanemVali
@PanemVali 5 күн бұрын
వింటున్నారు కదా అన్ని నాకు తెలుసు అని చెప్పకూడదు,,
@Santoshkumar-lh4be
@Santoshkumar-lh4be 5 күн бұрын
జగన్ టు జనం జనం టు జగన్ అంతేగాని కార్యకర్తలమనోభావాలు గాని వాళ్ళ యొక్క ప్రాణాల కోసం గానీ ఏ మాత్రం పట్టించుకోని ఒకే ఒక్క వ్యక్తి మన జగన్
@gudivadagovind3865
@gudivadagovind3865 5 күн бұрын
సాయి గారు మీకు అంత కష్టం వచ్చింది
@comedy650mg2
@comedy650mg2 5 күн бұрын
నూ వెళ్ళు సహాలదరునిగా శవం మోహన్ రెడ్డి గారికి అదే మన మాజీ సిఎం 11 మోహన్ రెడ్డి గారి కి సలహాలు సూచనలు చేయడానికి 😂😂
@RamuPrayogala
@RamuPrayogala 5 күн бұрын
Evm cm Evm dcm salahadaruva nuvvu
@munnagani21
@munnagani21 5 күн бұрын
అన్న లండన్ వెలిపోదామని చూస్తుంటే నువ్వేంటి సాయి ధర్నాలు గిర్ణాలు అంటావ్
@gyreddy6973
@gyreddy6973 5 күн бұрын
ఎక్కడ స్వామి చంద్రబాబు 3 ఏండ్లు అసలు ఏపీ ని పట్టించుకోలేదు.. 2023 మార్చ్ నుండి కొంచెం హడావుడి చేసాడు
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 5 күн бұрын
అవునా సరే పోయి బెంగళూరులో ఓనుకొమ్మను.
@CultReddy
@CultReddy 5 күн бұрын
Pichi lk mana reddies kuda votes veyaledu Ra yessu mohan mk ki 😂😂😂 errihumkaaa
@chintalapati28
@chintalapati28 5 күн бұрын
​@@kameshwarraomurakonda3381 nuvvu Elli Hyderabad lo kani lekapote Amaravati kompa lo paduko
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 5 күн бұрын
@@chintalapati28 ok mi Jagan Ni matram Bangalore velkamanu chslu
@chintalapati28
@chintalapati28 5 күн бұрын
@@kameshwarraomurakonda3381 mi odini cheppa pettakunda desalu turagamanu... Ekkadiki veltunado kuda teliyakunda
@pavankumar-ih8kv
@pavankumar-ih8kv 5 күн бұрын
ముందు e సాయి ని జైల్ లో పెట్టాలి వీడే చెప్పష్టాడు తప్పుడుకేసులని మేము నిన్ను జగన్ నీ నమ్మడం మనేశం సాయి
@balajikarthik3699
@balajikarthik3699 5 күн бұрын
As a Jagan fan I respect CBN for the way he take care of his own
@sriramakrishnaparvatina5661
@sriramakrishnaparvatina5661 5 күн бұрын
మీరు వెళ్లి నడిపించేలా వున్నారు...మీ ఆవేశం ఆక్రోశం చూస్తుంటే. లోటుపాట్లు ఉంటే ఆయన.. ఆయన పార్టీ కార్యకర్తలు చూసుకుంటారుగా
@konalakrupavaram122
@konalakrupavaram122 5 күн бұрын
సాయి గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్
@talluresuresh7966
@talluresuresh7966 5 күн бұрын
జగన్మోహన్ రెడ్డి మాతోటి ఉన్నాడు మా లోనే ఉన్నాడు మేము చాలు చంద్రబాబు నాయుడుని ఎదుర్కోవటానికి
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 5 күн бұрын
Sare Sare
@chintalapati28
@chintalapati28 5 күн бұрын
​@@kameshwarraomurakonda3381ok ok
@kishoremeruga7481
@kishoremeruga7481 5 күн бұрын
సాయి ఇంత వరదలు వస్తే నిజమైన జర్నలిస్టు సాయి ఎక్కడో ఉండి ఉపన్యాసాలు ఇచ్చాడు ఒక్కసారి అంబా పురం రా 12 రోజుల అయినా ఇంకా 4 నుండి 8 అడుగుల ఎత్తు నీళ్ళలో మునిగి తేలుతున్న వాళ్ళని చూపించు 1st వార్డ్ ఏమి స్లమ్ కాదు మధ్య తరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఉండేది నీళ్ళు తాగడానికి లేవు ఈ ప్రాంతము లోతట్టు ముంపు ప్రాంతం కాదు, బుడమేరు పక్కనే లేదు
@lifeofram7014
@lifeofram7014 5 күн бұрын
ప్రతోడు చెప్పడమే 😂
@mmttc7612
@mmttc7612 5 күн бұрын
😂😂😂😂
@user-mq1tl9bw9h
@user-mq1tl9bw9h 5 күн бұрын
Nuvvu emi peekuthav cheppu anna
@tambibetala6026
@tambibetala6026 5 күн бұрын
Wonderful Suggestion Sir❤❤❤❤
@andalakrishnarao2287
@andalakrishnarao2287 5 күн бұрын
Chala. Baga chepparu. U are real well wishers of Jagan
@nnssrr7543
@nnssrr7543 5 күн бұрын
సాయి అదేదో మీరు చేసి చూపించకూడదు. వాళ్ళ రాజకీయాలు వాళ్లకు తెలుసు‌
@suryaprakasaraomeesala4067
@suryaprakasaraomeesala4067 5 күн бұрын
జగన్ లీగల్ గా వెళ్ళితే దొరికు పోతారు
@BSNRTeja
@BSNRTeja 5 күн бұрын
Papam valla MLa lu kuda enta feel avvaru. You are the true fan of ysrcp. Who always wish for their good.
@shaikriyaz1611
@shaikriyaz1611 5 күн бұрын
సాయి బాబాయ్..నువ్వు కూడా జగన్ మోహన్ రెడ్డి కు చెప్పే వాడివా? ఓడింది ప్రజల వల్ల కాదు... EVM వల్ల అని నీక్కూడా తెలుసు.. నీకేం తెలుసు జగన్ మోహన్ రెడ్డి అంటే.. నీతులు చెప్పకు.. వార్తలు చెప్పు అంతే
@vinnakotasrinivas3506
@vinnakotasrinivas3506 5 күн бұрын
Boat లు తన మనుషులు కాకపోతే నీకు టెన్షన్ ఎందుకు? ఇన్వెస్టిగేషన్ చేసుకోనీ...
@kpkkumar7467
@kpkkumar7467 5 күн бұрын
Good Suggestions 🎉
@Venkat8826
@Venkat8826 5 күн бұрын
వైసీపీ కీ నిజమైన కార్యకర్తలు ఎప్పుడో సచ్చిపోయారు పక్కా పార్టీ లో నుంచి వచ్చిన వాళ్లే మైంటెనెస్ చేస్తే పార్టీ పుట్టి నప్పటినుంచి వున్నా వాళ్ళు ఏమైపోయారో..... ఇది అధిష్టానం గుర్తించుకుంటే మన కాడ మంది వున్నారు...
@venkatmaddirala61
@venkatmaddirala61 5 күн бұрын
Super ga cheppav Sai gaaru
@RaviKumar-jw2zy
@RaviKumar-jw2zy 5 күн бұрын
Why You don't become political advisor to YSRCP ..
@jaisriram5456
@jaisriram5456 5 күн бұрын
జగన్ తరుపున మీరూ ధర్నా చేయండి sir
@Veerareddy1998
@Veerareddy1998 5 күн бұрын
Excellent words
@prathap744
@prathap744 5 күн бұрын
అంటే టీడీపీ వాళ్ళకి ఏం జరిగినా చంద్రబాబు ధర్నా చేసాడా లేదు కదా మరి ఇప్పుడు కూడా అంతే కింద నాయకులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు ప్రతిదానికీ జగన్ వెళ్లి కూర్చోలేడు కదా సాయి అన్నా
@BabuRunkana
@BabuRunkana 5 күн бұрын
నువ్వు చెప్పాలి బో డి సలహాలు
@venkatakrishnaraomannepall8418
@venkatakrishnaraomannepall8418 5 күн бұрын
Neevu chappu Sai garu jagan gariki.
@BodaVenkateshwarrao-b4x
@BodaVenkateshwarrao-b4x 5 күн бұрын
Super Sai Garu
@adithyabl2010
@adithyabl2010 5 күн бұрын
జగన్ కి లీగల్ గా వెళ్ళే మైండ్ సెట్ కాదు సాయి అడ్డదారే
@chalapathirao3517
@chalapathirao3517 5 күн бұрын
Control your anger, Sai. Be calm. Jagan won't listen to anyone.
@GangadharamRoyal
@GangadharamRoyal 5 күн бұрын
అన్న సింహం పులి మీరు చెప్పారు కదా అన్న సాయంత్రానికి అంతా ధర్నాలో కూర్చుంటారు ( అన్నకు సమస్య అర్థం కాదు )
@rahultirumalapalli2481
@rahultirumalapalli2481 5 күн бұрын
సాయి గారు మీకు ఒక పాజిటివ్ కామెంట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ video కి మీరు మారి పోతున్నారు. Ur రియల్ అపరిచితుడు 😂
@vlnkrishna9284
@vlnkrishna9284 5 күн бұрын
జగన్ అన్న పార్టీ గురించి సాయి ఎక్కువ బాధ పడుతున్నాడు
@lallulallu9268
@lallulallu9268 5 күн бұрын
Sajjala tesivesi ninnu salahadaruniga pettukunteJagan ku manchidi.
@rajurama3645
@rajurama3645 5 күн бұрын
తప్పుడు కేసులు ఒకటి కూడా లేవు నువ్వే తప్పుగా మాట్లాడుతున్నావ్
@AnandaraoTedlapu
@AnandaraoTedlapu 5 күн бұрын
Ma sajjala vasthru..malli race Gurram la velthundi party
@subrahmanyamadari852
@subrahmanyamadari852 5 күн бұрын
వెలిగించని పొయ్యి ఎంత సేపట్లో వేడెక్కుతుంది 😅😅😅😅😅
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi 5 күн бұрын
సాయి, నువ్వు 2027, 28నుండి నుండి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటావని అనుకున్నాను కానీ నువ్వు ఇప్పుడే పుచ్చుకున్నావు. ఈ వారం లొ నీ విశ్లేషణ లొ 80 %జగన్ భజన కే సరిపోయింది. Check it.
@KalyanSomala
@KalyanSomala 2 күн бұрын
చంబ గాడు చేసేది తప్పు అని చెప్పావు. చంబ గాడు 5 సం రాలు బ్రతుకుతాడు. తరువాత పప్పు గాడు జీవితం జైల్ కూడే..... చేసిన పాపాలు ఊరికే పోవు
@asrao3104
@asrao3104 5 күн бұрын
Boss,meeru kooda arrest list lo వున్నారా ఏమిటి? protection అడుగుతున్నారు
@malliatsee4931
@malliatsee4931 4 күн бұрын
పాపం సాయిగాడి బాధ మామూలుగా లేదు.. హ హ హా.. డబ్బులు తిన్నా కుక్కలా విశ్వాసం చూపిస్తాడు సాయిగాడు..
@yarramsetty
@yarramsetty 5 күн бұрын
అదేదో జగన్ గారిని పక్కనపెట్టి, నువ్వు లీడ్ తీసుకో సాయి. పార్టీని నిలబెట్టు నీకు పుణ్యం ఉంటది
@dalavailakshmipathireddy9153
@dalavailakshmipathireddy9153 5 күн бұрын
Correct ga cheparu memu support chestham jagan anna koncham behaviour change chesukovali
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 5 күн бұрын
నేనిముక్య మంత్రి కావాలి. ఇది తప్పా ఇంకేమి ఏమి తెలీదు. పార్టీ నీ కానీ ప్రభుత్వం కానీ కానీ నడపటం రాదు.
@sms8678
@sms8678 5 күн бұрын
జగన్ garu కూడా Thana Life Nu Kadu Kovali..... kada సాయి garu
@chinnasiriki5614
@chinnasiriki5614 4 күн бұрын
అసలు #జగన్ ఎలా వుండాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు
@kpr5065
@kpr5065 5 күн бұрын
నువ్వు వార్తలు నీ విశ్లేషించడానికి మీ ఛానల్ ను పెట్టుకున్నావ్ రాజకీయ నాయకులకి సలహాలు ఇవ్వడానికి కాదు
@neelachalamallu7619
@neelachalamallu7619 5 күн бұрын
WAHT IS WRONG IN PROVIDING GUIDELINES , MEDIA IS THE 4TH PILLOR OF DEMACROCY
@LalamNavyaNandini-mm7bk
@LalamNavyaNandini-mm7bk 5 күн бұрын
Jagan kanna neeku kasi ekkuva ayyindi
@MrFafaf
@MrFafaf 5 күн бұрын
5 years cases pettinappudu em chesav paytm Sai, ippudu kukkalagaa morugutunnav..
@chandrashekar2988
@chandrashekar2988 5 күн бұрын
correct thinks thought because how it is possible
@lingireddyakhileswarreddy1377
@lingireddyakhileswarreddy1377 5 күн бұрын
బాబు. మూడు ఇయర్స్. ఇంట్లో ఉండి. లాస్ట్ two years. బైటికి వచ్చి నా డు
@Raj-23-gym
@Raj-23-gym 5 күн бұрын
Hey Sai, check your video that just posted?? Ela evariki vallu cases, jail pettukuntaa pothy bali ayyedi samanya prajale annav.. this shows your two tongues journalism… Stand on one view.. for name sake neutral journalism, don’t project 10 views on one context.
@BabuRunkana
@BabuRunkana 5 күн бұрын
చాంబా గాడు కరోనా లొ ఎక్కడ ఉన్నాడు
@ba2830
@ba2830 5 күн бұрын
Nuvvunnavuga Paytm Kasai Jagangadui musti kosam pichi vagudu vagutunnav ga roju
@kadalisrinivas6617
@kadalisrinivas6617 5 күн бұрын
Party peteay
@kannababu4528
@kannababu4528 4 күн бұрын
Abbo Sai garu lo manchi comediyan unnadu.
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi 4 күн бұрын
వరదల వలన ప్రజలు నిలువ నీడ లేకుండా ఆకలి తో అలమటిస్తుంటే బాబు గారు చేసిన ఆరోపణలపై జగన్ రోడ్డు మీద కు వచ్చి ధర్నా చేస్తే ఇలాంటి సమయంలో ధర్నా చేయడం ఏంటి? అంటూ ఛీ ..కొట్టని వాళ్ళు తప్పు పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు జగన్ ధర్నా చేస్తే ఈ వరదల విషయంలో బాబు గారు కి వచ్చిన NEGATIVITY అంతా జగన్ మీద కు TURN అవుతుంది కూడా పాపం THIRTY YEARS INDUSTRY కి ఇది తెలీదా? LEAGAL గా వెళ్తే SUCCESS అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు. బాబు గారు జగన్ CM గా ఉన్నప్పుడు ఓ CEO లా WORK చేసాడు కానీ ఇప్పుడు కాదు నువ్వు జగన్ కు ఏదో మంచి సలహా ఇచ్చినట్లే ఇచ్చి కార్యకర్తలు కు లేని ఆలోచనలు భయాలు కల్పిస్తున్నావు వాళ్ళందరిని వేరే దారి చూసుకోమని INDIRECT గా సలహా ఇస్తున్నావు ఏందుకంటే YCP PLACE నిBJP OCCUPY చేయాలనేది నీ కోరిక కనుక జగన్ నమ్ముకున్న కార్యకర్తలు గురించి నీకెందుకు ఈ రోజు అంత ప్రేమ పుట్టుకొచ్చింది YCP PARTY' ని మూసేసు కోవాలని ఓ దిక్కు మాలిన సలహా ఇచ్చావే ఆ రోజు కనిపించ లేదా? జగన్ ని నమ్ముకున్న ఈ కార్యకర్తలు అధికార పార్టీ కార్యకర్తలు YCP కార్యకర్తలు నై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తుంటే ప్రభుత్వం ను బాబు గారు ని ప్రశ్నించే ధైర్యం లేక జగన్ ని తప్పు పడతావా?
@PitchukaBhaskaraRao
@PitchukaBhaskaraRao 5 күн бұрын
Sai garu suchanalu estunnaru Ante sai gariki jagan ente entho premo. Godava cheyyamani sai gare cheptunnaru. Vere vallaki chepparu jagan ki matrame chepthadu
@neelimavaleti
@neelimavaleti 5 күн бұрын
Arrey JaganSai last 5 years emi ayyavu
@user-kj2kc5qt1u
@user-kj2kc5qt1u 5 күн бұрын
Neethulu cheppoddu sai
@AnilKumar-zb7by
@AnilKumar-zb7by 5 күн бұрын
Eee paytm beggers aney banisalni nammukuntay...Anna bajana thappa yami chayyaru....kabatti jagan Anna sai ni follow aithay....next CM avuthRu
@raghunathgurram
@raghunathgurram 5 күн бұрын
😂😂😂 Veedu aa paytm gaallakante Chillarodu😂😂
@GVscreens
@GVscreens 5 күн бұрын
2024 election lo jagan valle CBN win ayyaru... Jagan ni chese babu ki vote vesaaru... 2029 lo kuda anthey... Jagan raakudadhu ane opposite ki vote chestaaru
@mohanburagadda4552
@mohanburagadda4552 5 күн бұрын
మీ బాధేంటి సార్
@user-rd5uj4ss2m
@user-rd5uj4ss2m 5 күн бұрын
సరే గానీ... అదే సలహా అక్కడో జుట్టు పోలిగాడున్నాడుగా.... వాడికిచ్చేవా 🤔ఈయనంటే ప్రతిపక్షం.... రాజకీయ కక్ష తో అధికార మదం పచ్చ కొవ్వెక్కి పచ్చ బిళ్ల సైకో గాళ్ళు చేస్తూనే వుంటారు... పవర్ దొబ్బెదాకా.. కానీ పొత్తులతో వుండి తన సేనలతో పచ్చ పిగ్స్ కాళ్ళు పట్టించుకుంటూ కట్ డ్రాయర్ లమీద నిలబెడుతుంటే ఆ జుట్టు పోలి పూనకాలోడు నోరిప్పి మాట్లాడడా 😜
@nnssrr7543
@nnssrr7543 5 күн бұрын
ఇంతకాలం ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చిన సజ్జలను మీరు ఎందుకు ప్రశ్నించరు‌‌
@chsureshkumarkumar4562
@chsureshkumarkumar4562 5 күн бұрын
🙏🙏దమ్మునోడు, మగాడు సింగల్ సింహం సోనియా ని ఎదిరించిన మొనగాడు ఇప్పుడు చంద్రబాబు ని ఎదిరించి నిలవలేదు కనీసం అసెంబ్లీ కీ వెళ్లడం లేదు ఇ సింగల్ సింహం 🤣🤣🤣🤣
@VSR748
@VSR748 20 сағат бұрын
2014 leni BAYAM 2024 ENDHUKU ANTHA BAYAM ?
@laxminarayanabonala4135
@laxminarayanabonala4135 4 күн бұрын
TQ Sai bro Nuve jagani YSR party ni munchetattunavu ne debets tho
@VSR748
@VSR748 20 сағат бұрын
2014 LENI BAYAM 2024 ENDHUKU ANTHA BAYAM ?
@ravimutyala521
@ravimutyala521 5 күн бұрын
Jailreddy ki entha kaalam jakeelu petti leputhavu kasai vaadu oka sycho vaadi chese panulu alage untayee
@jayakumargali3151
@jayakumargali3151 5 күн бұрын
At last realised😂
@ravinagalla8367
@ravinagalla8367 5 күн бұрын
Chivariki Veediki kaalindi
@harihara101
@harihara101 5 күн бұрын
Nenu Jagan favour but jagan ku cholesterol, negligence ekuva
@addalanani6539
@addalanani6539 3 күн бұрын
Uruko anna...nuvvu marinu....😂😂😂
@umasudheer9291
@umasudheer9291 5 күн бұрын
Your absolutely correct
@ynsukumar
@ynsukumar 5 күн бұрын
Nuvvu journalistva? Sannasi. Nuvvunee jaglak abhimanam. Nuvvu Jagan ni, YSRCP ni rechagotti raja droham chesthunnavu. Neeku idi manchidi kadu. Nee swamy bhakthi choopinchukovalante private ga salaha livvara gotta. Videos chesi jananni rechagodathava ? Too much in the guise of journalism.
@ynsukumar
@ynsukumar 5 күн бұрын
Nuvvu journalistva? Sannasi. Nuvvunee jaglak abhimanam. Nuvvu Jagan ni, YSRCP ni rechagotti raja droham chesthunnavu. Neeku idi manchidi kadu. Nee swamy bhakthi choopinchukovalante private ga salaha livvara gotta. Videos cheat Kanani rechagodathava ? Too much in the guise of journalism.
@sainadha2989
@sainadha2989 5 күн бұрын
Idi కచ్చితంగా రెచ్చగొట్టడం , ముందే చెప్పాడు 6 months సమయం ఇస్తున్న అని , మళ్ళీ నీ పత్తి వ్యాపారం ఏంటి కార్య కర్తలు వల్లే జగన్ loss ayyendi Cbn deni meda chesadu Raja సొల్లు చెప్పకు . అదే నిజం అనుకుంటున్నారు, మరి అలా అనుకుంటే జగన్ చెప్పిన , ఇచ్చిన instructions follow అవ్వాలి మరి జగన్ ఒక కొత్త పొలిటికల్ సిస్టమ్ నీ తీసుకు వచ్చాడు మీడియా జగన్ నీ నువ్వు అన్న క్వెషన్స్ అడిగితే ఏం చెపుతాడో తెలిసిద్ది కదా , నువ్వే వెళ్లి డైరక్ట్ గా మైక్ పెట్టు లేకపోతే జగన్ మాలాంటి వాళ్ళని పట్టించు కోడు అని అస్సాసినేషన్ చేస్తావా జరుగుతుంది అదేగా మరి జర్నలిజం లో ఫాక్ట్ వుండాలి , ఫాక్ట్ చెక్ అనేది పబ్లిక్ చూపించాలి కొన్ని అమ్ముడు పోయెన్వీ అవి అంతే వాటికి తల్లి ఒకళ్ళు తండ్రి ఒకళ్ళు నువ్వు అలా చెయ్యవని నా నమ్మకం సచివాలయం లు ఉపయోగం లేదు అన్నవల్లె ఇప్పుడు వాటిని పని చేస్తున్నారు పని చేసేటప్పుడు తిట్టడం ఎగతాళి చెయ్యడం ఏమి రాదు అని ఎప్పుడు గుర్తించ రు , సక్సెస్ అయ్యేనా తర్వాత పోగుత్రు టారు , ఏంటి అలాంటి డిసిప్లేన్ అవసరమా ఎవడికి అది అంత ఉపయోగం లేదు
@mano12556
@mano12556 4 күн бұрын
Miru cheyyandi jagan badulu.take the lead from ysrcp
@srinivasreddy8818
@srinivasreddy8818 5 күн бұрын
Top God bottom voters Waste fellow ki enka mind set kaaledu. Totally politics ki resign chesi bengaluru settle avvadam manchidi
@harihara101
@harihara101 5 күн бұрын
Nenu chesina samkshsmam gelipisthundhi ani neglect,ippudu cbn vagdhanalu implement cheyala next na govt ani neglect
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 5 күн бұрын
Nuvvu entha edchina 11 Mohan malli raadu😂
@gsatish8391
@gsatish8391 5 күн бұрын
ఒరేయ్ కసాయి పేమెంట్ లేటు ఐనది అనుకుంటా...😂
@balacisf0991
@balacisf0991 5 күн бұрын
Sai chalabadapadutunnadu vellanna nuvvu
@srikanthsiddi1410
@srikanthsiddi1410 5 күн бұрын
Do you really believe in the legal fight?? Is it possible to take the upper over Chandra babu in the courts?? Was it ever possible for Jagan though as a CM? This Chandrababu has polluted the systems to the core.. No wonder, there are many loading labourers at the checkpost to safeguard him.
@nareshbabuvij
@nareshbabuvij 5 күн бұрын
CBN kuda first 3 years janam.lo ledu le
@yedalisrinivas8582
@yedalisrinivas8582 5 күн бұрын
Meru Takeover chesukundi YSR party 😂 meeku BP baga Raise avuthundi Saigaru check Doctor's Advice
@gamingwithdiedevil478
@gamingwithdiedevil478 5 күн бұрын
నువ్వు నీలాంటి వాళ్ళు ఇలాంటి సొళ్ళు సలహాలు ఇవ్వడం వల్లే 11 వచ్చాయి కదా మళ్ళీ డ్రామాలు ఆడితే ఈ సారి 1 వస్తాయి
@SriNiwas-uk4gg
@SriNiwas-uk4gg 5 күн бұрын
Ap.ki.seni.ra.nuvvu
@mohana4001
@mohana4001 5 күн бұрын
NUVVU CHEYEE NIRASANALU POINT CHAUGHT CHESAVUGA PAYTM JOURNALIST
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 16 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 82 МЛН
Rocket Raghava, Vinod & Nagi Hilarious Comedy Skit | Jabardasth | ETV
8:07
ETV Comedy Junction
Рет қаралды 676 М.
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 16 МЛН