జగన్ ఆస్తులు జప్తు చెయ్యాలి | Kolikapudi Srinivas Demand To Jagan's properties should be confiscated

  Рет қаралды 32,404

Mahaa News

Mahaa News

Күн бұрын

#mahaanews #mahaanewslive #mahaatelugunews
LIVE🔴:రుణాంధ్ర స్వర్ణాంధ్ర అయ్యేదెలా ? | Mahaa Vamshi Analysis on AP | Mahaa News
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 56
@evsrao1087
@evsrao1087 Ай бұрын
100% correct, take action immediately
@skysky8006
@skysky8006 Ай бұрын
హిమాలయాలకు వెళతాను అంటే ఎలా కుదురుతుంది.... కుదరనే కుదరదు... గడచిన 5 సంవత్సరాలలో ఇక్కడ తెలాల్సిన లెక్కలు చాలావున్నాయి... లెక్క తేలాలి.. నిగ్గుతేల్చాలి.. చేసిన అప్పులు ఎంత? డిపాజిట్ల సొమ్ము ఎంత? 5సం. రాష్ట్ర ఆదాయం ఎంత? ప్రలకు పంచినది ఎంత? మిగిలిన సొమ్ము ఎంత? ఏమైంది? ఎక్కడుంది? ఇసుక పై వచ్చిన ఆదాయాం ఎంత? కాజేసింది ఎంత? లాండు మాఫియా ద్వారా కాబ్జా చేసిన భూముల లెక్కలు ఎక్కడ? అంబెద్కర్ విగ్రహం నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత? కాజేసినది ఎంత? వీటితో పాటుగా గడచిన 5సంవత్సరాలలో అమలు జరిగిన పలు పథకాల ద్వారా జరిగిన అవినీతి లెక్క తెలాలి. రాజ్యాంగ బద్ధంగా రెవెన్యూ రికవరీ act ప్రకారం అన్ని లెక్కలు తెలాలి, ఆస్తుల జాప్తు చేసి వసూలు చేయాలి. రాజ్యాంగ బద్దంగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి చట్టభద్దంగా శిక్ష పడాలి ఇవన్నీ అయ్యాక, జైలు నుండి విడుదల అయ్యాక హిమాలయాలకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు. కాని ఇప్పుడు కుదరదు. ⚖⚖⚖⚖⚖⚖⚖ యాడకెళ్తావ్ రో రన్నో యెట్లా బోతావ్ రో రన్న లెక్క చెప్పాలి రో రన్నో నిజం తెలాలి రన్న ఒక్క ఛాన్స్ ఇవ్వనమొ రో రన్నో నిండా ముంచినవ్ రన్న చట్టం వున్నదిరో రన్నో అది నీ చుట్టం కాదురో అన్న కుర్చీ ఇవ్వగా రో రన్నో నువ్ కొంపా ముంచితివ్ రన్న... ముద్దులేట్టి నువ్ రన్నో పిడి గుద్దులు గుడ్డిన వన్నా స్కాముల రాజువు నువ్వన్నో నిను మించిన సైకో ఎవడన్న నీ రంగు తెలియక రో రన్నో మోసా పోయినమ్ రన్న మేం మోసా పోయాము రన్న... కబ్జాల కింగవు రో రన్నో నువ్ సైకోల సామ్రాట్టువు రన్న... కోట్లు మెక్కినవ్ రో రన్నో కోర్టు వదలదు రన్న నిను కోర్టు వదలదురన్న లాండు- సాండు వైను - మైను స్కాములు జేసితివన్నో కోర్టు వదలదురన్న నిను కోర్టు వదలదు అన్న చెట్లు నరకించితివోరన్నో పాపం వదలదురొ రన్న నిను పాపం వదలదు అన్న కత్తి - గాటు గొడ్డలి - వేటు గులకరాయి - గీటు స్కెచ్ లు వేస్తివి రో రన్నో . చట్టం - చుట్టం కాదుర అన్న అరే....రె. ...రె. ...చుట్టం నీ చుట్టం కాదుర అన్న మాట తప్పినవ్ మడమ తిప్పినవ్ రో రన్నో నిను నమ్మే డెవడో రన్న...
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b Ай бұрын
Sar ni saangu supar నివిశ్లేషణ పదాలు ఇంకా సూపర్
@shravankumar-lb6dw
@shravankumar-lb6dw Ай бұрын
ఒక్కొక్క వైసీపీ నాయకులను మళ్ళీ రాజకీయాల్లో, న్యాయ, ప్రజా కోర్టుల్లో శిక్షించాలి.
@mohanavelichety8770
@mohanavelichety8770 29 күн бұрын
నారసుర రక్త చరిత్ర అని వ్రాసిన యాక్ ఛీ పేపర్, ఛానెల్ మీద పరువునష్టం దావా వేద్దాం అంటే ఎందుకమ్మా మన అటువంటి విషయాలమీద పెట్టి మన విలువైన సమయాన్ని పాడుచేసుకోవడం ఎందుకు అన్నారట. అడ్వకేట్ రజనిగారు ఒక డిబేట్లో చెప్పారు. ఇక్కడ బాబుగారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏనుగు వెడుతుంటే కుక్కలు మొరుగుతుంటాయి, ప్రతీ కుక్కకు సమాధానం చెప్పుకుంటూ పోతే ఏనుగు విలువ ఏమిటి అంటారు బాబుగారు. కానీ ఇక్కడ కుక్కలు మొరగడమే కాదు కరవడానికి సమాయత్తం అవుతున్నప్పుడు ఏనుగు ఆ కుక్కల్ని తొక్కి పారియ్యాలి కదా !
@kalyanipilla629
@kalyanipilla629 29 күн бұрын
Avi mamoolu kukkalu kadu, pichi kukkalu. Ippudu enugu meeda padathayi. Enugu oorukuntundi, tharuvatha aa puchi kukkalu prajala meeda kuda padathayi. Visionary ki aa mathram ardham kakapovatam prajala kharma.
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 Ай бұрын
Very well said sir🎉
@sesa005
@sesa005 Ай бұрын
Yes
@penumetchakapiraju6249
@penumetchakapiraju6249 29 күн бұрын
జగన్ ఆస్తులు 1000%గవర్నమెంట్ తీసుకొని ap devolopment కి వాడాలి
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 29 күн бұрын
👍💐🙏
@veeranari6478
@veeranari6478 29 күн бұрын
Like for heading
@kvbkrishnamohan1055
@kvbkrishnamohan1055 29 күн бұрын
Good discussion.
@bsrsreedhar239
@bsrsreedhar239 28 күн бұрын
ఐదేళ్ల వైసిపి పాలనలో అమ్మబడి వేసింది మూడేళ్ళు మాత్రమే. ఒకసారి సంబంధిత శాఖను సంప్రదించి క్రాస్ చెక్ చేసుకోండి.
@nrnarayana3278
@nrnarayana3278 29 күн бұрын
Correct hundred percent correct CBN GARU ALWAYS GREAT JAI TDP
@Seshu03
@Seshu03 Ай бұрын
Definitely illegally earned money should recover immediately for the benefit of AP.
@srinivasaraoavupati7097
@srinivasaraoavupati7097 Ай бұрын
అవినీతి మొక్క రాష్ట్ర మంత అవతరించింది. పక్ష ళనే తక్షణ కర్తవ్యం 😜😜😜
@mrksastry9752
@mrksastry9752 29 күн бұрын
Why can't the media invite the concerned ex minister for finance and fin secy to government for participation in the discussion
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b Ай бұрын
Sar kolikapudi srinivas Rao garu tiruvuru నియోజక వర్గం రోడ్ల paristite గ్రామ గ్రామాన rodlu డ్రెయినేజీ chala దారుణంగా ఉంది సార్
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 28 күн бұрын
Assets of all politicians are to be assessed. Just assessing Jagan's assets is injustice
@prasadaraoadvocate5058
@prasadaraoadvocate5058 29 күн бұрын
One by one escaping can't punish they knows how can they escape and diversity politics
@khadarvalidon8678
@khadarvalidon8678 28 күн бұрын
అది కాదు వంశి గారు నాకు ఫోన్ లేదు అంటున్నాడు కదా జగన్
@chukkaraju7973
@chukkaraju7973 29 күн бұрын
ఆస్తులు గురించి కేసుల గురించి మాట్లాడకుండా ఉండడానికి. జగనన్న అన్న వేరే ట్రాఫిక్ తెస్తాడు
@skysky8006
@skysky8006 Ай бұрын
ఎందుకు చేశారు YSRCP వారు ఇన్ని అప్పులు, ఖర్చు పెట్టినది ఎంత, మిగిలిన సొమ్ము ఎక్కడ వుంది. లెక్కతెల్చాలి. వారి పార్టీ ఆఫీసులకు 1200కోట్లు రంగులు వేసెందుకు తీసేందుకు 1200కోట్లు సిద్దo సభలకు, ప్రచారానికి వాడిన బస్సులు, రిషి కొండ 500 కోట్ల ఖర్చు, రాష్ట్రవ్యాప్తంగా వీరి పార్టీ ఆఫీసుల నిర్మాణ వ్యయం, భూకబ్జాలు, లాండ్, సాండ్, వైను, మైను ఏవి వదలకుండా ఇంత ఘోరంగా రాష్ట్రాన్ని ఆర్ధికంగా, ప్రజలను మానసికంగా, సారీరకంగా హింసించిన వారిని మన భారత రాజ్యాంగం లో అమలులో వున్న చట్టాలను అనుసరించి సాధ్య మయిన అంత త్వరగా రెవిన్యూ రికవరి యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జాప్తు చేసి తద్వారా వచ్చిన సొమ్మును రాష్ట్ర అభివృద్ధికి వాడ వలసిన దిశగా అడుగులు వేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి వున్నది, ఇది వారి భాద్యత. YSR పార్టీ వారికి ప్రతిపక్ష హోదా కు సంబంధించిన వివరాలు, రూల్స్ అన్ని తెలిసినా కుడా వారు ప్రభుత్వాన్ని, ప్రజలను ఇతర విషయాల నుండి దృష్టి మరలించేందుకే ఇటువంటి ఎత్తుగడలు వేస్తూ వుంటారు.... మనం అందరం అన్ని చానళ్లలో వారు పంపిన లెటర్ గురించి డిబేట్లు వింటూ ఉంటాం.... ఇలా సాధ్యమయిన అంత కాల యాపన చేయించాలి అన్నది ysrcp వాళ్ళ లక్ష్యం. ఓ భాద్యత గల ఓటరుగా మీడియా ద్వారా ప్రభుత్వానికి నా మనవి దయచేసి లెక్కలు చూడండి, నిగ్గు తేల్చండి, సొమ్ము రాబట్టండి, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టండి. ధన్యవాదములు 🙏
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 29 күн бұрын
మరి అడ్డగోలు ప్రజాధనం దోపిడీ, TDP నాయకులు, కార్యకర్తల దారుణ హత్యలు, అక్రమ కేసుల సంగతేంటి అధ్యక్షా.
@rajanalovaraju5806
@rajanalovaraju5806 29 күн бұрын
Why JAGAN and CBN are not applicable for I.T raids in INDIA?
@user-pc6xu9yd2z
@user-pc6xu9yd2z 25 күн бұрын
వైసీపీ నాయకుడు అండ్ గ్యాంగ్ దోచుకున్న భూములు, డబ్బులు మొత్తం recovery చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రభివృద్ధికి వినియోగించాలి... అంతేగాదు... నేరస్థులందరికి చట్టపరంగా కఠిన శిక్షలు విధించాలి... సాగదీత, వాయిదాలు అసలే వద్దు... ✊✊
@anderajyalakshmi
@anderajyalakshmi 28 күн бұрын
Dochina sommu total ga recover chesi Amaravathi plus Polavaram complete cheyyali
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 29 күн бұрын
కోలకపూడి చెప్పినదిఅక్షర సత్యం. జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఆస్తులు జప్తు చేసి గవర్నమెంటు స్వాదీనం చేసుకోవాలి. వాళ్ళ దోపిడి గత 2004 నుంచి 2010 వరకు 2019 నుంచి 2024 వరకు విచ్చల విడిగా ప్రజలు (గవర్నమెంటు) ఆస్తులనుస్వాధీనం చేసుకొన్నారు. ప్రజలు ఆదాయం పెరగలేదు వీళ్ల ఆస్తులు లక్షలు కొట్లు ఎలా వచ్చినాయి. ఈ రోజు ఆ డబ్బుతో ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలు లను అంగడి లో వస్తువు లాగా కొన్నారు.
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Ай бұрын
Aasthulannee avineethi sampaadhane kadhaa,caselu annee finalise aithe aasthulu japthu authai kadhaa.
@nagarajakotika2934
@nagarajakotika2934 29 күн бұрын
How can you take over Jagan's wealth though it is legetimate? If done AP will come out of poverty.
@satyanarayanapappu4053
@satyanarayanapappu4053 29 күн бұрын
Yes, Jagan assets must be confiscated.
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 29 күн бұрын
Buggana rajendhra nadh madyam meedha rates penchi padhakalu echharani cheppadu
@lakshmanakumar8548
@lakshmanakumar8548 29 күн бұрын
Ee heading mee demand aa, prajala demand aa !! Demand evaridynaa, aa korika theeradhu gaaka theeradhu !!!
@bangarrajualluri2156
@bangarrajualluri2156 Ай бұрын
Prabhuthvalu nirantharam pani chesthunnayi anataninki nidharsananm sindhu nagarikatha .
@chepurisathish7876
@chepurisathish7876 29 күн бұрын
Ssssssssssssss ssssssssssssssss
@RavikumarDokka-s1d
@RavikumarDokka-s1d Ай бұрын
Ma Village lo ledi
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct Ай бұрын
YCP.MOSAM.JAGAN.ASTHULU.MOTHAM.PPRJALA.SAKSHM.KI.VADALI
@chagantibalakrishna4821
@chagantibalakrishna4821 24 күн бұрын
Vadu magadra bujji Vadini touch chesi Magadi Inka puttaledu mama CBI, ED , BABAI MURDER CASES.... NITHING WILL HAPPEN.. INDIAN LAW SYSTEM... MANY EXCEPTIONS MONEY PEOPLE THEY CAN BUY EVEN LAW ALSO..
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct Ай бұрын
5YEARS.NUNCHI.MEEREMCHESTHUNNARU.
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 29 күн бұрын
Five ears nunchi emerzensi paripalana lo unnaku matladey swathanthram ekkadundhi
@kalyanipilla629
@kalyanipilla629 29 күн бұрын
Correctga chepparu. Kanee sadhyama? Cbn aa pani cheyyagalara, doubte.
@koradakameswararao7094
@koradakameswararao7094 29 күн бұрын
Meeru enni sollu cheppina vadi eekalu peekalearu
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 103 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 103 МЛН