పోయేకాలం దగ్గరపడినప్పుడు ఇలాంటి దుర్బుద్ధి ఆలోచనలే వస్తాయి😅
@AkashBollapalliАй бұрын
భారతదేశం లో పుట్టిన ప్రతీ ఒక్కరూ హిందూ నే.... మతం అనేది మా ఇష్టం 👌👌
@krishna.mittakanti5268Ай бұрын
Super cament
@Chani847Ай бұрын
నేను same కామెంట్ పెడదామనుకున్న 👍👍👍👍
@mohammadnajeeruddin9436Ай бұрын
Bharathadesam lo puttina prati vakkaru hindu kaadu bhai prati vakkaru bharateeyulu
@AkashBollapalliАй бұрын
@@mohammadnajeeruddin9436.... భారతదేశం హిందూ దేశం.... మతం అనేది సర్వమత సమ్మేళనం.... భిన్నత్వం లో ఏకత్వం.
@colourflowers1437Ай бұрын
😂😂😂😂😂ఈ మాట దేవుడు వచ్చి చెప్పినా పచ్చ బ్యాచ్ కి, బత్తాయిలకు అర్థం కాదు😂😂
@94403Ай бұрын
కూటమి వారు భక్తులను గందరగోళం చేస్తున్నారు!సిబిఐ విచారణ చేయకుండ ఎందుకు అడ్డుపడుతుందో భక్తులు అనుమానం వ్యయక్తం చేస్తున్నారు!
@Ram123-u8mАй бұрын
పనికిమాలిన విషయాల మీద ద్రుష్టి పెట్టి, పాలన, సూపర్ 6, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా.. లాంటివి గాలికొదిలేసి గవర్నంస్ చేస్తుంటే.. వాటి జోలికి పోకుండా, జనాలను డైవర్షన్ పాలిటిక్స్ తో ఎర్రి పప్పలను చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకూ ఈ సర్కస్ ఫీట్లు చేస్తూనే వుంటారు.
2029lo ap prajhalu ee khootami ni guddha midha than tharu debbhakhi telangana lo padali andharu 😂😂😂
@SriDevi-ok5zkАй бұрын
@@geranatha4400tokkem kaadu, edanta modi anumati tone jarugutundi, vaalla asamarta paripaalananu kappi pettadaaniki ee devudini addam peytukunnaru
@SeenaOrugantiАй бұрын
A.p. లో సమస్యలు ఏమి లేవా c.m.గారు. ఒక్క జగన్ గారే సమస్య నా. A.p. లో 6 కోట్లు మంది ఉన్నారు c.m. గారు. ఒక్క జగన్ గారే కాదు. జగన్ అంటే అంత భయమా మీకు. అయ్యో దేవుని దర్శనానికి కూడా యింత దారిద్రమైన రాజకీయమా. తూ తూ తూ తూ తూ తూ తూ.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పరమతాల వాళ్ళని అధికారం లో కూటమి వారు చూడలేరు ,
@reddappareddyvootukuri1553Ай бұрын
దేవుడు మీదా భక్తి unde వాళ్ళు డిక్లరేషన్ అడగరు
@s.j.janardhan1168Ай бұрын
బావ మరదలు మహాత్యము .
@bmr5787Ай бұрын
11 seatlu ani yegathali chesaru.mari endhuko uchha posukuntunnaru
@vijayarathnam972Ай бұрын
evm gvt ku bhayam
@geranatha4400Ай бұрын
@@vijayarathnam972Maakenduko, SAKSHI TV ante, SAKSHI Paper ante, YCP Coolers ante, JAGAN ante Bhayam anthe.
@gnm4558Ай бұрын
@@geranatha4400నీలి రంగు ఆకాశం ( బ్లూ) స్వచ్ఛమైన మనసు.పాలు. ( తెలుపు) పచ్చని పంట పైరు. ( ఆకుపచ్చ) ఇవి లేకపోతే మనము లేము..వీటిని చూస్తే భయం ఎందుకు..ఆలోచించే వైసీపీ జెండా రూపకల్పన
@gnm4558Ай бұрын
@@geranatha4400జగన్ నిన్ను ఏం చేశాడు తమ్ముడు అంత భయం ఎందుకు. నీలి ఆకాశం ( బ్లూ) స్వచ్ఛమైన మనసు.పాలు( తెలుపు) పచ్చని పంట పైరు (ఆకుపచ్చ) ఆలోచించి వైసీపీ జెండా రంగులు పెట్టారు అవి లేకపోతే మన మనుగడ లేదు..పుకార్లు నమ్మవద్దు తమ్ముడు ఒక పార్టీ పోతేనే మరో పార్టీ మనుగడ . అదే ప్రయత్నం జగన్ మీద బురద
@seshareddy1513Ай бұрын
Kotamivaaru epudukuda jagane cm anukuntunaaru
@saidulusaidulu2822Ай бұрын
Intha kante dourbhagyapu CM Andra ki dorakadu anubhavinchandi court ki velathaara siggu unddali e rules andariki varthinchali😅
@vanama76Ай бұрын
పెళ్ళాల సన్యాసి తో చెప్పించు కోనే స్థితి లో ఉన్నారు సనాతన భక్తులు
@govardhanreddy8377Ай бұрын
Evm mahima ec mahima
@venubabuyedida6835Ай бұрын
అసలు న్యాయ వ్యవస్థకు పని లేదని పనికిమాలిన కేసులు వేసి వారి విలువైన సమయను వృధా చేయుచున్నారు. ఈ విషయం నాయకులు ఆలోచించమని నా మనవి.
@saipranavi3492Ай бұрын
Emo nandi maku kanapadavu vinapadavu .....😊😊
@lukkylukky2415Ай бұрын
బాబోయ్ కూటమి వాళ్లు ఇలా కుట్రలు చేస్తున్నారు ap అభివృిద్ధి అన్నారు ప్రజలు చి అంటున్నారు అయినా మీ కుట్రలు మానుకోరు హామీలు ఇచ్చే ఆలోచన ఉందా
@klkrishnakumar8163Ай бұрын
కూటమి ప్రభుత్వ పెద్దలకు, నాయకులకు ప్రతి రోజూ జగన్, జగన్ అంటూ ప్రేలాపన చేయడం దినచర్య. జనం, జనం అని ప్రజల కోసం ఎప్పుడు పనిచేస్తారో!
@vijayabs2266Ай бұрын
Kondaku vellakunda aapataniki evariki rights ledu
@psreddymscАй бұрын
కలియుగ దైవం వెంకన్న సామి కోలువున్న తిరుపతి జిల్లాకి రాష్ట్రంలోనే అత్యధిక మధ్యం షాపులు కేటాయిస్తూ ... తిరుపతి పవిత్రతను మంటల్లో కలిపేస్తున్న తెలుగుదేశం , జనసేన , బీజేపీ ప్రభుత్వం..... దీని మీద సో కాల్డ్ గుండెలు బాదుకునే బ్యాచ్ రెస్పాండ్ అవుతారా ?
@KitipalliNarayanarao-dm3ngАй бұрын
Laddu pai allaledu court ki deeni pai allara anto .
@durgaprasadchatla6592Ай бұрын
Mind less fellow s
@guravareddy2133Ай бұрын
ఇలాంటి పిచ్చి పనులు ఎవర్రికీ శోభను ఇవ్వదు మనిషి మహోన్నతుడు గా ఎదగాలి కానీ తెలుగు జాతి విలువలూ వలువలు వదిలేస్తూ వుంది అనే అను మానం కలుగు తుంది
@kpram5281Ай бұрын
నమ్మకం ఉంటే నే కదా దర్శనానికి వెళతారు
@lakshmipriya2128Ай бұрын
ఇవన్నీ హిందూమతానికే ప్రమాదం ఎందుకంటే ఇతర మతస్తులుఎవరైనా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను వెళ్లాలంటే ఆలోచిస్తారు ఏ దేవుడి మీదైనా నమ్మకం ఉంటేనే కదా వెళ్ళేది రెండోది చివరకి తిరుపతిని ఒక వర్గం వారికే సొంతం చేస్తారేమో అనిపిస్తోంది ఈరోజు అన్యమతం అంటున్నారు రేపు కులాలు ఎల్లుండి ఇంకో టి ఇదే దుర్మార్గం అంటే
Modi tho vellinappudu yenduku adagaledu….video cheyyandi a point mida a a visuals tho bro
@npaparao2454Ай бұрын
జగన్ బ్రతికున్నంత కాలం చంద్రబాబుకు నిద్ర రాదు వాట్ యు వండర్
@SkKasim-x3yАй бұрын
ఆది కారం అనేది నాయకుడు రమ్మంటే రాదు ఇదీ ప్రజలు సొత్తు ఏరోజు ఎవరికీ ఇస్తారో మనకీ ఇవ్వని రోజు మన పరీస్తీతి. ఏలా
@srinivasarangarao1385Ай бұрын
అది ఏమిటి, రమణ,వెంకయ్య, బెంచ్ కి వెళ్ళలేదా
@ravindraburre3366Ай бұрын
Okka JAGAN ni Control cheyyalani Rakarakala kutralu chesthunnaru Jagan valla veelaki ochina Nastum empty,?
@Naren_reddy-6867Ай бұрын
Vagaladi anitha follow avvaledu kaani em matladaru evaru
@DileepKumar-v8jАй бұрын
డిక్లరేషన్ అడం పెట్టుకొని తిరుపతి , తిరుమలలో మతకలహాలు సృష్టించడము చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , BJP కుట్ర పన్నారు
@chittibabu2124Ай бұрын
🕉 om sri venkateswaraya namaha.
@kosurukeshavaprasad2646Ай бұрын
Eede eeme papam sir venkana enka chustu vunava
@SkKasim-x3yАй бұрын
సార్ పేద్దలుమాట. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఇదీ నిజం ఈ. వీంత్త పోకడలు విపరీత ధోరణులు చేసేవారు కీ మంచ్ఛీకై కాదు. సైతాన్ చేసే పనులకు. స్పీడ్ ఎక్కువ భగవంతుడు చే సేపనీకీఓర్పుఏక్కువ ఆదీకారం అనేది పేత్తనం కాదు అధికారం అనే ది ప్రజలు కు బానీస సార్
@kvreddykarasani5326Ай бұрын
Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@damerababu8816Ай бұрын
yellow batch digging their own whole.....NASANAME....don't play with GOD, that too 'kaliyuga daivam...Srivaru'...
@sreenusanikommu9003Ай бұрын
God bless you jagananna
@kpram5281Ай бұрын
బాబు జగన్ నువ్వు పక్క రాష్ట్రాలకి వేళ్ళు నాయనా నువ్వు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే బాబు దృష్టి పరిపాలన మీద కాకుండా నీమీదే పెడుతున్నాడు.
@YasdaniPathanАй бұрын
కరిముల్లా గారు ఇవ్వమంది డిక్లరేషన్ ఏ కదా ఏమైనా 10 బస్తాలు బియ్యం పైకి మోయమన్నారా
@reddappareddyvootukuri1553Ай бұрын
కూటమి తిరుమలను నానా యాగి చేస్తున్నారు
@UmaMaheswari-jx2wtАй бұрын
Devuniki undharu samaname
@syedismail1981Ай бұрын
Hindu Muslim, christian, jain etc...
@psreddymscАй бұрын
కలియుగ దైవం వెంకన్న సామి కోలువున్న తిరుపతి జిల్లాకి రాష్ట్రంలోనే అత్యధిక మధ్యం షాపులు కేటాయిస్తూ ... తిరుపతి పవిత్రతను మంటల్లో కలిపేస్తున్న తెలుగుదేశం , జనసేన , బీజేపీ ప్రభుత్వం..... దీని మీద సో కాల్డ్ గుండెలు బాదుకునే బ్యాచ్ రెస్పాండ్ అవుతారా ?😊
@jagadeeswararao7627Ай бұрын
Poyekalam fix ayi ee frustration papam pandindi. Narakasthulayye chance kottesinatlundi
@sailaja5877Ай бұрын
Okasari teerpu ichha malli petition vesaru ante aa judgement ichhina judge garini dhikkarinchinattu avadaa? ? . alaa cheyochaa legally
@PavankumarMutharajuАй бұрын
జగన్ గారు భారతీయుడు కదా అయన అందరిలా పులివెందుల లొ తల్లి తండ్రికి జన్మించలేదా వేరే మతం వారు హిందూ దేవుడు వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పటికే ఎన్నో సార్లు దర్శనం చేసుకొన్నారు అప్పుడు యీ ప్రభుత్వం సృష్టించిన డిక్లరేషన్ ఏమైంది
@sudhakarvaddi11Ай бұрын
టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, గందరగోళం చేస్తున్నారని మనకు తెలుసు. టీడీపీ చేయనిదానిపై కాన్సంట్రేషన్ కాకుండా ఎందుకు పడిపోతున్నాం. పవన్ ఎగ్రెసివ్ గా ఉన్నా ఒక్కసారి కోపం తగ్గితే అప్పుడు ఆలోచిస్తాడు కానీ కోపంలో ఉంచితే ఎలా పాజిటివ్ గా ఆలోచిస్తాడు. పవన్‌తో మనం భిన్నంగా వ్యవహరించాలి, ఆయనను టీడీపీతో ట్యాగ్ చేయకూడదు.
@sivareddymelody2071Ай бұрын
హింసనచణ ధ్వంసరచన ధ్వంసనచణ హింసరచన! అన్నారు మహాకవి శ్రీ శ్రీ బడబాగ్నిపై తడిగుడ్డ వేశారు చంద్రబాబు. అంటే అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను తడిగుడ్డతో గొంతు కోశారు. బడబాగ్నిపై వేసిన తడిగుడ్డ కాసేపటకు తనలోని తేమను కోల్పోయి, తాను కూడా అగ్నిలో మాడి మసి అయిపోతుంది. అలాగే ఈ నాలుగు నెలల పాలనలో చంద్రబాబును నమ్మిన ప్రజల ఆశలు ఆవిరైపోయాయి. సంపద సృష్టిస్తానన్న తన మాటలనుండి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబువి మొదటి నుంచీ కుయుక్తులే. వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ఎత్తులే! జూన్ నెలలో వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు. జూలై నెల ఎండోమెంట్ కమిషనర్ శాంతి వ్యక్తిగత జీవితంపై దాడి. ఆగస్టు నెలలో ముంబై నటి జత్వానీ కోసం ఏపీ ఐఏఎస్ లపై దాడి. సెప్టెంబర్ నెలలో తిరుమల లడ్డుపై వివాదం సృష్టించి జగన్ పై దాడి! అంటే కాలక్షేప పరిపాలన, ప్రజల దృష్టి మరల్చే జిత్తులమారితనం! జగన్ అధికారంలో ఉండి రధం కాలినా, బోటు గేటును తాకినా జగనే కారణం!? చంద్రబాబు అధికారంలో ఉండి రధం కాలినా, బోటు గేటును తాకినా జగనే కారణం!? ఇక లడ్డు వివాదం విషయానికొస్తే టీటీడీలో ప్రతి ఆరు నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. దీంట్లో భాగంగా మార్చి 12, 2024న ఈ టెండర్లు పిలిచారు. మే 8, 2024న టెండర్లను టీటీడీ బోర్డు వారు ఫైనల్ చేశారు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది. టెండర్ దక్కించుకున్న AR డయరి జూన్ 12 నుంచీ నెయ్యి సరఫరా చేస్తోంది. సదరు సంస్థ జగన్ కాలంలో నెయ్యి సరఫరానే చేయలేదు! వారు పంపిన 10 ట్యాంకర్లలో 4 రిజెక్ట్ అయ్యాయి. ప్రమాణాలు లేకపోతే టీటీడీ బోర్డు సరకును వెనక్కి పంపడం జరుగుతుంది. ఇలా జగన్ హయాంలో 15 సార్లు జరగ్గా, బాబు హయాంలో 14సార్లు జరిగింది. AR డయరి వ్యవహారం అంతా బాబు సీఎం అయ్యాకే జరిగింది. అందుకే లోకేష్ బాబు అదంతా టీటీడీ బోర్డు చూసుకుంటుంది సీఎంకు సంబంధం లేదు అన్నారు. మరి దీనికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా బాధ్యుడిని చేస్తారు? *తిరునామం కన్నా డిక్లరేషన్ ఫారం గొప్పదా!?* దేశంలో ఏ రాజకీయ నాయకుడికీ అవసరంలేని డిక్లరేషన్ నియమాన్ని ఒక్క జగన్ గారికి వర్తింప చేస్తారా పురందేశ్వరి గారూ? జగన్ గారు అమిత్ షా గారితో, ప్రధానమంత్రి గారితో తిరుమల వెళ్ళినప్పుడు జగన్ గారి మీద డిక్లరేషన్ ప్రస్తావన మీరు ఎందుకు చేయలేదు? ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు తిరునామం పెట్టుకున్నారు. అది చాలదా స్వామివారి పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని తెలపడానికి? రోజూ వేలాదిమంది హిందూ యేతర భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారందరూ డిక్లరేషన్ ఇస్తున్నారా? జగన్ సతీ సమేతంగా తిరుమలకు రారు అని మరో ఆరోపణ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తన సతీమణి లజినోవాతో ఎప్పుడైనా వచ్చారా? జగన్ గారు తన బిడ్డలకు హర్ష వర్షా అని హిందువుల మరియు భారతీయ పేర్లు పెట్టుకున్నారు. కానీ పవన్ తన బిడ్డలకు పోలినోవా, మార్క్ పవనో కిచ్ లాంటి క్రైస్తవ, విదేశీ పేర్లను పెట్టుకున్నారు. ఇవేమీ మీకు కనపడవా? మీ కంట్లో దూలాన్ని పెట్టుకొని, జగన్ కంట్లో నలుసు ఉంది అంటూ మాట్లాడటం సబబేనా? ( కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను). ఇక మీరు చేసిన అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీవారి భక్తులు అస్సలు పట్టించుకోలేదు. దీనిని లెక్కలతో సహా వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల 19వ తేదీన లడ్డు వివాదం సృష్టించారు. ఆయన మాటల ప్రభావం తిరుమల మీద పడలేదు. 19వ తేదీన 68,730 మంది భక్తులు, 20న 62,236 మంది భక్తులు, 21న 82,406 మంది భక్తులు, 22న 82,646 మంది భక్తులు, 23న 73,372 మంది భక్తులు, 24న 79,509 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. *ఇక లడ్డూల అమ్మకం విషయానికొస్తే* 19న 3,59,660 లడ్డూలు, 20న 3,13,794 లడ్డూలు,21న 3,67,607 లడ్డూలు, 22న 3,46,690 లడ్డూలు, 23న 3,50,206 లడ్డూల అమ్మకాలు జరిగాయి. అంటే చంద్రబాబు, పవన్ ల దుష్ట ఆలోచనలు ప్రజల మీద పడకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నమాట! ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టి, కులమత భేదం లేకుండా అందరి అభిమానాన్ని పొందాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోరాదు. రేపు శనివారం నాడు జగన్మోహన్ రెడ్డిని తన దగ్గరకు పిలిపించుకుంటున్న శ్రీవారి చర్యలను అడ్డుకునే పిచ్చి పనులు చేసి అభాసుపాలు కావద్దు. చిరునామాలు ధరించిన జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ 🙏
@johnvictorkaki6326Ай бұрын
Yes
@kvreddykarasani5326Ай бұрын
Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
Jagan ku sadbuddhini, sanmaargam nu prasaadincha prardhana.
@bonamkamal5282Ай бұрын
ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారు.. ఇండియా లో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే ..ఎవరైతే వివాదం చేస్తున్నారో వాళ్ళు హిందువులు కాదు వారి గత చరిత్ర చూస్తే .చీకటి చరిత్ర చూస్తే ..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..రాజకీయం కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలతో సమాజం లో అశాంతి క్రియేట్ చేసి వాళ్ళు హ్యాపీ గా చీకటి ఒప్పందాలు చేసుకొని హాయిగా బతికేస్తున్నారు కాస్త ఆలోచించండి pl.
Nijame jagan garu Tirupati lo declared declaration form echaru ❤
@krishnamohan.g4119Ай бұрын
Puli is coming
@govindsagarmАй бұрын
kutami govt vunantha varaku rastram bagupadadu eppatiki adi AP prajalu eppatiki teskontaro
@veeramreddysubbaramireddy4612Ай бұрын
హిందూ దేశంలో పుట్టిన వాళ్ళలో 99% హిందువులే. ఆ తరువాత కాలక్రమంలో ఈ హిందువులే వారికి నచ్చిన, ఇష్టమైన మతంలోకి ఆయా కారణాల వలన మతమార్పిడి పొందినారు. ముస్లిం లలో కానీ, క్రిష్టియన్ లలో కానీ మతమార్పిడి వలన కాకుండా ఆయా మతాలకు మాత్రమే చెందిన వారు అనగా ముస్లిం దేశాల నుండి ఈ దేశంలోకి వచ్చి ఇక్కడనే స్థిరపడి వున్నవారి వారసులు కానీ అలాగే పశ్చిమ దేశాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి వారసులు కానీ చాలా తక్కువగా వున్నారు. బౌద్ధులు బుద్దుని తరువాత ఆ మతాన్ని స్వీకరించిన వారు కూడా హిందువులే. అలాగే జైనులు... ఇలా అందరి మూలాలు హిందుత్వం తోనే ముడిపడి వున్నాయి. కాబట్టి ఈ గోల అనవసరం. ఇంకో విషయం తిరుమల ఆలయం వందల సంవత్సరాలు ముస్లింలు, బ్రిటిష్ వారి ఏలుబడిలో వుండినది అని చరిత్ర చెబుతోంది. కావాలంటే *History of Tirupati* అనే పుస్తకం కానీ దాని తెలుగు అనువాదం *తిరుపతి చరిత్ర* TTD ముద్రణ కానీ చదవండి. చాలా విషయాలు తెలుస్తాయి. అందులో బ్రిటిష్ పాలకులు తమకు తామే*కుబేరుని వారసులు* ప్రకటించుకొని *మహంతులు* అనే వారిని ఏర్పాటు చేసుకొని స్వామి వారికి వచ్చే ఆదాయాన్ని వారి ద్వారా ప్రోగు చేసుకొని తీసుకొనే వారిని వ్రాసి వుంది. డల్హౌసీ దొర స్వామి వారికి భక్తితో ఒక పాత్రను స్వామి వారి సేవల్లో ఉపయోగించుటకు కానుకగా ఇచ్చి వున్నట్లు వ్రాసి వుంది. ఇలా పరాయి పాలకుల చేతిలో ఆలయం నిర్వహించబడినట్లు చరిత్ర చెబుతుంటే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారి పై ఇప్పుడు జరుగుతున్న అరాచకం సరికాదు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్వామి వారిని ఉపయోగించుకోవడం ఘోరమైన పాపము. వారి వారి గొప్పలు , ప్రతాపాలం ఎదుటి వారిపై చూపాలనుకొంటే కోకొల్లలుగా ఎన్నో విషయాలు, సమస్యలు, సందర్భాలు వున్నాయి. కానీ కోట్లాది మంది భక్తుల, ప్రజలు మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు. దేవుని నమ్మకం తో గౌరవించే ఎవరూ ఇంతటి దురాగతానికి పాల్పడరు. భగవంతుడు అందరివాడు. ఎవరు ఎలా భావిస్తే అలా... దేవుని మైలు పరచడం, మరక అంటించడం మానవులకు ఎవరికి సాధ్యపడదు. అలా చేయాలనుకుంటే వారి బ్రతుకులే మైలపడి నాశనం అవుతారు.. ఓం నమో వెంకటేశాయ. ...
@amaraiahgade3604Ай бұрын
Declaration is not in the constitution.There is no act.In the time of NTR...that Declaration brought.
@srinivasulureddyeruva2140Ай бұрын
Jagan ni addagiste chaalu. Ade vaari korika. Ee digajaarudu anduke.
@muppireddyvenkataramanared3977Ай бұрын
Jagan ni 2019 lo CM nu chesndhi hindu ano Christian ano kadu ,ippudu declaration TTD adigithe ,isthe gouravaanni penchinatle ,poye bochchu yemiledu .
@LakshmiNarasimhaSwamyKorukondaАй бұрын
Deva devudu aa swamy varu andarini samadrustito chustaru ñaa darsanamunaku raavaddu ani jaganna nu antaara atla anaru akilaandeswaruniki leeni abyamtaram ee manusyulakenduku .vrudayantarangamulalo koluvaina aa swamy andarini sama bhavamuto chustadu.
@Marvel1947-t6oАй бұрын
But HC will keep an blind eye now. ApHC is there to protect the interests of vennupotu only
@MadhuSudhan-qk4nvАй бұрын
Kutami ati twarlo kulipotundi chudu thammidu
@srinivaskumarmunagala9613Ай бұрын
West government in AP
@NookarajuChandalaАй бұрын
కులగజ్జి కమ్మబాబుకి ఆ వేంకటేశ్వరస్వామిని తమ కులపోడే అని భ్రమల్లో తెలుతున్నాడు పోయి పోయి అవేంకటేశ్వరస్వామితోనే పెట్టుకున్నాడు పోయేకాలం దగ్గర పడింది మతం అన్నది మనం సృష్థించుకున్నది బారతదేశంలో ఎన్ని మతాలువున్నా అన్నిఒక్కటే
@seshareddy1513Ай бұрын
Ore pachabatch miru supersix neraveradhu next elaction ku vellandi lekapothee Ap prajalu vongopetti thantharu
@hemalatha1505Ай бұрын
కోట్లాదిమంది ఈ నిబంధనలు అన్ని పాటిస్తున్నారా...దేవుడికే లేని ఈ అభ్యంతరం టీటీడీ వాళ్ళకేమిటి?...వాళ్ల విలువను వాళ్ళే తగ్గించుకుంటున్నారు...జగన్ కి కాదు వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తున్నది...భక్త జన కోటికి....యింత ద్వేషాన్ని భగవంతుడు కూడా అసహ్యించుకుంటారు
@vijayalaxmi3351Ай бұрын
ఇక్కడ ఇలాంటివి చెప్పలో లేదో తెలియదు కాని చెప్పవలసి వస్తుంది !! అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెలినపుడల్ల ఈ గోళ మొదలు ఔతుంది !! ప్రతిసారి సంతకం పెట్టాలి అంటే, రాత్రి ఐతే ప్రతి రాత్రి తాళి కట్టి లోపలికి పోవలి ఆనే అర్తoగా ఉంది !! వీరు ఏమి చెప్పితే అదే వేదం !! బూట్స్ తోడిగి ఆలయాల్లో వెళ్ళవచ్చునా ?? దిక్ష చేస్తున్నపుడు చెప్పులతో & ఉన్నవీ, లేనివి రుజువు కానివి వాగడం చేయటవచ్చునా ?? ఏమో !! తాము పట్టిన కుందేలుకు మూడు కళ్ళే & దోమలపై దండయాత్ర అంటు కట్ ఔట్ లు పెట్టిన ఒకే !! సిగ్గు లేని జన్మలు !! ఆరే ముందు సూపర్ 6 అమలు చెయ్యలేని చేతకని కూటమి ప్రభుత్వం !! 110 రోజులలో 45 కోట్లు అప్పులు చెయ్యడం వీరి సంపాద శ్రుస్టీ !! దేవతలకు కుడ వీరి ప్రవర్తన అసహ్యం వేస్తుందేమో !!
@V.S.BKumarАй бұрын
Declaration not compalsary to common piligrims like that not compalsary to jagan or any other politician. If the officer need to declaration then he will be mentioned that it is aplicable to jagan only.
Venkateshvara svaami ni alaa andaru bhakti prapattulato,eshta paadataaro,alaage jagan anna kudaa prajala manishi..
@Kalla.AdhinarayanaKalla-ph3ryАй бұрын
Bollodu 3 years lo pothadu.swany tho pettukunnadu
@satyabaskerville4767Ай бұрын
Sannassulo modati rakam ammer ,full ga brain wash chesi padestunnav ,karma anedi okati undi ...eppudu one sided maatladutuntey em anipinchatledaaa ,annam ela tintunnav ra erri flower
@sreeramulupvss5976Ай бұрын
CBN enta ga digajari potunnadu. Puttugatulu leka sarva nasanam aypotaru Sri Varito pettukunte
@srisurya4217Ай бұрын
Narasuridi dhurbhuddi bayata paduthundi.Thirumalaku pratheka nibhandanulu vunnai. Ea against vedhavalu maseedulaku vellochhu iftar vindullo palgoni peekala daka mechhochu.Alage charchilaku velatharu akkada hindu aaragistharu.Hyndava dharmam andi sarva matha sammelanam.Bhagavandu veelle naa bhakthulu veellu kadu anedi ea matha grandamlo rayaledu.Neenu nitya puja chestanu alage ithara mathalanu gouravista. Neenu chaduvukone time lo Srinagar maseed ki vellanu Saradhana church ki vellanu alage Sikkula swarna mandir ki Vellanu .Alagani nenu hinduvini kakapothana.Bhagavanthudu Sarvatharyami aneka rupallo vundochhu kani bhaga vanthudu okkade.Ea vishayam ardham chesukokunda prajalanu thappu dova pattisthunna swardamtho matha rajakeeyalanu prochahistunnaru.Idi rastranike kadu desaniki kuda chala pramadam.Mana PM aneka desalaku pothuntadu akkadi aaharnni sweekaristadu atlagani Modini hindu samajam nunchi bhaharikstara.Plese tell me truth.
@SukeshshankАй бұрын
Battu ante full support to tdp
@KudupudiSrinivas-z3pАй бұрын
Cbn and co over action
@Hitman45rohАй бұрын
Aslalu jagan eppudu ina rules follow iyyada, oka sari isthe ipotundi, enduku ivvatla vere religion votes potai ani ah , arey fake amar intiki vadina kuda vastundi ah Leda set emina vestunnaru ..
@Sristikanth71Ай бұрын
Jagan garu tirumala venkateswara swamy ni enno sarlu darsinchukhunnaru cm hodhalo pattu vastralu samarpincharu . So inkheekhadi.i diclaretion. ippudu ttd board varu addukhuntee . 2029 lo cm khaghanee evvaru vundaru. Idhi ips ina ias ina andhariki varthisthundhii. . So edhava rajhakhiyalu mani ee ips lu ias lu nyayam gha dharhmam gha pravarthinchandi.n Lekhapothee 2029 lo jagan garu cm khaghanee meeku putta ghathulu vundavu. Babu appatkhi i vundadu. mimalni khapadadanikhi. so nijhayatheegha vundandi. Idhi confirm by lord venkateswara swamy
@sreenuappikondadiamond2553Ай бұрын
ఐనా డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమి అయ్యింది bro 4 రోజులకు ఒకసారి ఎందుకు వెళ్తాడు జగన్ ఏమైనా రోజానా జగన్ cm గా ఉన్నప్పుడు డిక్లరేషన్ అడిగితే కొడాలి నాని అలాంటివి అన్ని తీసేయాలి అని చెప్పాడు
@gsreddy444Ай бұрын
Anita icinda pavala ichada
@udaya5392Ай бұрын
already ఒకసారి ఇచ్చాడు. తెలిసి కొందరు వెధవలు చేసే రచ్చ మనలను వెర్రి పుష్పాలు గా చేస్తున్నారు. పని పటా లేని సన్నాసులు.
@umamaheswararao2638Ай бұрын
OTHER STATES COUNTRIES NUNDI VIP LU TOURISTS VASTARU. VALLU ANDARU DECLARATION ISTUNNARA. JAGAN TAPPA TDP BJP VALLU VERE VALLA PAI INTA GOLA CHESARA. SONIA GANDHI VISHAYAM LO INTA GOLA CHESARA. ITARA MATHALA VALLU EVARO CHECK CHEYYATANIKI ERPATLU UNNAYA. CORPORATES JUDGES CENTRAL MINISTERS CINEMA ACTORS OTHER VIP LU ANDARU DECLARATION ISTUNNARA.
The schemer of this episode and his followers have no faith for Lord.They are pseudo devotees.That's why they are playing with Lord.How long will Lord see their unethical activities.when will he open his eyes.In which way he will teach a fitting lesson to this dreg of the society. This is the time to show his power and to prove his existence.
@Lucky_nimmiАй бұрын
Ento mandi followers unna konni devotional channels kuda proofs lekundane tappu jarigipoindi parihaaralu cheskondi ani vaaritho kooda cheppistunnarandi.too bad.i just unsubscribed that channel
@sanamnageswararao8648Ай бұрын
PK MADA 100%CORRECT IN
@vst9136Ай бұрын
Aa pacha gallaki saduvu radhu nerchukoru antha tagubothula batch