జగన్ vs వెంకయ్య నాయుడు🔥 Venkaiah Naidu STRONG Counter To CM Jagan Comments Over Balakrishna | TD

  Рет қаралды 573,487

Bharathi Tv Daily

Bharathi Tv Daily

Күн бұрын

జగన్ vs వెంకయ్య నాయుడు🔥 #VenkaiahNaidu STRONG Counter To #CMJagan Comments Over #Balakrishna

Пікірлер: 681
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 5 ай бұрын
వెంకీ నాయుడు గారు నిజాయితీపరుడు నాయకుడు రాష్ట్రపతి కావాల్సిన అర్హతలు ని ఉన్న వ్యక్తి కానీ చెయ్యలేదు అది మన దురదృష్టం వెంకీ నాయుడు గారికి శుభాభివందనములు థాంక్యూ సార్
@mohanrao3359
@mohanrao3359 6 ай бұрын
వెంకయ్య naidu గారి స్పీచ్ సూపర్ మంచి హితబోధ చేశారు అనుభవం vunna🙏లీడర్ వీరు 🙏🙏
@padmajasunkara5546
@padmajasunkara5546 5 ай бұрын
😊😊
@user-ks9qq2hj5m
@user-ks9qq2hj5m 5 ай бұрын
వంకాయ
@sekharganti8544
@sekharganti8544 8 ай бұрын
తమరు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయింది ఇప్పటిదాకా చంద్రబాబును విమర్శించడం తప్ప ఈ ఐదేళ్లు నువ్వు చేసింది ఏం లేదు ఇంకా ఎన్ని రోజులు విమర్శలు చేస్తావ్ మీకు తొందరలోనే దగ్గరపడ్డాయి రోజులు ప్రజలు ఇంటికి పంపించే రోజు దగ్గరలోనే ఉంది తమరికి విమర్శ చేయడం తప్ప పరిపాలన చేయడం రాదని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారు
@VenkataRamana-u7h
@VenkataRamana-u7h 8 ай бұрын
Varu chestunaaru chebutharu. Veeru emichesarani. Cheppataniki. 2024 lo. Evari brathuku. Prajaley thilustaru ga. ❤❤❤❤❤❤❤❤❤❤oka rajadani ki. Dikku ledu. Dochu kovadam tappaa❤❤❤❤
@subbameka1890
@subbameka1890 7 ай бұрын
Adi kuda chusi chaduvutunnava?.Adaina new anaddalu haddu ĺadu,paddy ladu. Muddulu gurinchi neeva chappali.
@chdevendhar8860
@chdevendhar8860 7 ай бұрын
సరిగ్గా చెప్పావు బ్రో,వీడి దగ్గర విమర్శ తప్ప విషయం ఏమి లేదు,, పైగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్,ఎంగేస్ట్ cm అని చెప్పుకునే చెత్త నా పుత్రుడు,ఇలాంటివి చూడలేకే వైఎస్సార్ తొందరగా పోయాడు😂😂😂😂😂😂
@SuryadevaraKrishnarao
@SuryadevaraKrishnarao 7 ай бұрын
@koumarisastryvedula651
@koumarisastryvedula651 5 ай бұрын
అవును
@gsk747
@gsk747 7 ай бұрын
ఈ జగన్ తన వయస్సు తగ్గించుకుని గొప్పలు చెప్పుకోవడం, ఈ జగన్ వేరే వాళ్ళ వయస్సు ఎక్కువ అబద్ధాలు చెబుతుంటాడు , actually Jagan వయస్సు 52 ఏళ్లు, నువ్వు బాబూ గారు actually వయస్సు 53 వచ్చే నాటికి ఈ జగన్ ఉంటాడో పోటాడో తెలియదు, జగన్ అన్న నువ్వు ఎవరో రాసిన తెలుగు స్క్రిప్ట్ చూసి చూసి తల వంచి వంచి వంగి వంగి కింది చూస్తూ చూస్తూ మాట్లాడే నువ్వు మా ఖర్మ కూ ముక్కమంత్రి కూడా 😢
@doddiratnam8864
@doddiratnam8864 7 ай бұрын
ఒక ముఖ్య మంత్రి బహిరంగ సభలో ప్రజలతో ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తిని ఏం అనగలం. పరనింద ఆత్మస్తుతి ఎంత సేపూ ఇదే. వాలంటీర్ ల గురించి వాలంటీర్ లను నియమించుకున్న ముఖ్యమంత్రి గారు కాకుండా ప్రజల్ని అడిగితే కరెక్ట్ గా చెపుతారు ,వారెంత బాగా పని చేస్తున్నా రో.
@satyammahanthi8172
@satyammahanthi8172 6 ай бұрын
1:09
@mohanrao6311
@mohanrao6311 4 ай бұрын
Nee wife katha chudara handu
@doddiratnam8864
@doddiratnam8864 4 ай бұрын
@@mohanrao6311 ????!!!!!
@lingaiahgurram4161
@lingaiahgurram4161 8 ай бұрын
నీతాత. నీ చెల్లి హిస్టరీ
@GnanaKumar-hx7em
@GnanaKumar-hx7em 8 ай бұрын
మీకు . ఏమి బాధ పవన్ ఇంకో 10. పెళ్లిళ్లు .చేసుకొంటే నీకు ఏమి . నష్టం సార్ . కొడుకు లు. లేరు . ఇన్ని లక్షల కోట్లు ఏమి చేసుకొంటారు . ఇ 5 సంత్సరాలలో . చీఫ్ లిక్కర్ లో.. ఎన్ని వేల కోట్లు సంపాదించిరు.. ఇసుక లో ఎన్ని వేల కోట్లు . వెనక వేసుకొన్నారు . ఇలా చెప్పుకుంటూ పొతే చాలా స్కామ్లు చేసేరు . మా అక్క చెల్లీ మా కీ బటన్ నొక్కి వేస్తున్నారు . రోజు కీ 30.. రూ.. నుండి .40 . రూ.. ఇస్తున్నారు . మి ప్రభుత్వం లో . ఇ ఒకటి తప్పు. ఇక ఏమైనా అభివృద్ధి చేసారా సార్ .2024. లో మీకు .30 . అసంబ్లీ . సిట్స్ వస్తే గొప్ప . ఇక మిమల్ని ఏ దేవుడు కూడా ఆడుకోడు సార్ . మీరు పాపాలు చాలా చేసేరు.. కోడి కత్తి బాబయ్ గోడలి వేటు . డాక్టర్. సుధాకర్ . అన్యాయం చనిపోయారు . మనిషి ని చంపి డోర్ డెలివరీ . పాకిస్తాన్ . లో కానీ . దక్షిణ కొరియ . లో కానీ . మీలాంటి. నాయకుడు. లేడు సార్ .
@subbameka1890
@subbameka1890 7 ай бұрын
Chachhinaka Verdi vanta aadi radu, adi talusukunta chalu.
@g.p2480
@g.p2480 7 ай бұрын
Eppudu opposition valllanu vimarsinchadam thappa paper lekunda ok thirty minutes development guruchi matladu Jagan annayya
@srinivasuluchoudary6989
@srinivasuluchoudary6989 7 ай бұрын
బాలయ్య గురించి మాట్లాడే స్థాయి కాదు నవ రంధ్రాలు
@chittibabuvelchuri3513
@chittibabuvelchuri3513 6 ай бұрын
నిన్ను పరిపాలన సెయ్యమంటే ఇదా. నువ్వు సేసేది సిగ్గు సిగ్గు
@chalapathin4757
@chalapathin4757 4 ай бұрын
Mee inti Baagotham entha Heenanga Chandaalanga unnado Vivarinchithe A P Prajalu Asahinchukuntaaru...CM Padaviki Viluvicchi Matladandi...!Vere vaalla Pellaala Gurinchi matladatam magathanama... Samskaramaa ...Chendalamanipinchukuntundi....
@somarajualluri8210
@somarajualluri8210 8 ай бұрын
సిగ్గు,లజ్జ లేని స్పీచ్. మతి పోయిన మనిషిలా మాట్లాడి అన్నీ పోగొట్టుకొనుట ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు 😂
@subramanyamkati8589
@subramanyamkati8589 3 ай бұрын
JEI. JEI. VENKAIAH NAYUDU. GARU. 100. TIMES. SUPER. SIR. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@polurinarasimhakoundinya1096
@polurinarasimhakoundinya1096 6 ай бұрын
Venkaiah naidu is role model to present politicians Present politicians should learn from venkaiah naidu
@avularavindranaidusclasses7965
@avularavindranaidusclasses7965 8 ай бұрын
ఆ లెక్కన నీ వయసు ఎంతరా జగ్లక్?. ఈ పాచి పోయిన మాటలు తప్ప అప్డేట్ kaava.
@yenamalavenkateshulu713
@yenamalavenkateshulu713 8 ай бұрын
Thank U sir.....venkaiah Naidu sir
@umaranibavisetty2485
@umaranibavisetty2485 7 ай бұрын
ముఖ్య మంత్రి గా నువ్వు మాడ్లడాల్సింది ప్రభుత్వ విధానాలు వాడి పెళ్లి నీపెళ్లిళ్ల గురించి కాదు
@koteshkotesh7422
@koteshkotesh7422 7 ай бұрын
Dogs merigunapdu
@kadamonishankar5018
@kadamonishankar5018 3 ай бұрын
😊😊​@@koteshkotesh7422
@sarmap819
@sarmap819 8 ай бұрын
Kaliyugam kabatte you were being selected as C M of A P. Kharma kakpote invamiti..
@sharadhadevi7978
@sharadhadevi7978 8 ай бұрын
Venkayya Garu great 🙏
@murthy2722
@murthy2722 4 ай бұрын
9:01 9:01 9:01 గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారూ నమస్కారం మీరు మీ మాటలు ప్రజలకు మేలుచేసే విషయాలు ఎన్నో చెప్తున్నారు మీరు ఇలాగే ఎన్నో మంచి విషయాలు ప్రజలకు చెప్తూ 9:01 నవ్వుతూ , తుళ్ళుతూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఆనందంగా హుందాగా జీవించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు 🎉
@jhansijhansi9099
@jhansijhansi9099 8 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న ఎవరికొంప్ప మునిగింది ఎవరిప్రాణాలు పోయాయి ? ఒక షోలో బాలయ్యబాబు చంద్రబాబు గారు బావా బావమర్దులు గా జోక్ గా మాట్లాడారు చంద్రబాబు గారి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు తమరే వర్ణించాలి మరి వాళ్ళకి అసలు క్యారెక్టరే లేదా ఎవరిని మర్డర్ చేయించారు లేక మర్డర్లు చేసినోడితో జోడీకట్టి తిరిగారా ? లేక ఎవరి కొంప్పలైనా అన్యాయంగా కూలతోయించారా ? లేక ఎవరి ఆస్తులైనా అప్పళంగా కొట్టేశారా ? లేక ప్రజాధనాన్ని దోచేశారా ? ఎదుటవారి మీద బురదచల్లే ముందు ఆత్మపరిశీలన తో మాట్లాడాలి ఆత్మవంచనతో కాదు ఈ మాటలు నమ్మడానికి ఎవరూ సిద్దంగా లేరు ఇంకో స్క్రిప్ట్ రెడీచేసుకోండి పనేమీ లేదుకదా ఎటూ .....జై టీడీపీ జయహో చంద్రన్న జై జై బాలయ్యబాబు
@nagalingamyadav8201
@nagalingamyadav8201 7 ай бұрын
UR script is Super CM
@subbameka1890
@subbameka1890 7 ай бұрын
Neeku script avadi rasistunnado gani, vasili janala joharlu
@neelamrajusanyasirao4295
@neelamrajusanyasirao4295 7 ай бұрын
We a! See
@ganapababu8063
@ganapababu8063 5 ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@vaikuntamganapuram6585
@vaikuntamganapuram6585 8 ай бұрын
ఒరేయ్ జగన్ గా విను వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు కాస్త నేర్చుకో
@kiranmella3241
@kiranmella3241 3 ай бұрын
Sir, వెంకయ్య నాయుడు గారి లాంటి politicians ఈ రోజుల్లో ఇంకా పుట్టరు, అలాంటి వారి దగ్గర రాజకీయ అవకాశం ఉన్న యువకులు ఎన్నో విషయాలు అడిగి తెలుసుకోవాలి, ఆయన మనస్టేట్ కావడం మన భాష కావడం అదృష్టంగా భావిస్తున్నాను.
@Chandrayan3-x7e
@Chandrayan3-x7e 7 ай бұрын
సర్ మీరు ఈ 5 సంవత్సరాల లోఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేసింది ఏంటి సార్ అందదరి మీద విమర్శలు తప్ప
@voletyramakrishnarao422
@voletyramakrishnarao422 6 ай бұрын
తెలుగు సరిగా ఉచ్ఛరించలేని వారు తెలుగు రాష్ట్రముఖ్య మంత్రులు. ఇది తెలుగు వారి దురదృష్టం
@vasupsps680
@vasupsps680 7 ай бұрын
ఇటువంటి ముఖ్యమంత్రి జీవితంలో ఎన్నడూ వద్దు
@ramudhrmasoth5520
@ramudhrmasoth5520 7 ай бұрын
Ante me uddesham pk laga balaiah laga undala
@ramanadesai1794
@ramanadesai1794 8 ай бұрын
A person only preach but not practice. He is the person responsible for the loss to Andhra pradesh. Nothing is permanent.
@jyothsnak6438
@jyothsnak6438 6 ай бұрын
ఏ మీటింగ్ లోనైనా ఏపీ గురించి మాట్లాడావ. లేదు... తిట్ల దండకం తప్పా. నీ బతుక్కి పరిపాలన చేతకాదు, దోచేయడం తప్ప. ఎట్టా పుట్టావయ్య... చ్చి చ్చి చ్చి
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 2 ай бұрын
వక్రరమా వక్రరమా ఎందుకు పుట్టావే అంటే సక్రమంగా ఉన్నా వాళ్ళని వెక్కిరించాడానికి అన్నదటా అలాంటి దగుల్బాజీ జగ్లక్ సైకో
@sri5876
@sri5876 7 ай бұрын
Venkaiah Naidu garu , You r super .
@brahmajirao8871
@brahmajirao8871 2 ай бұрын
Dignified Politician, Venkaih Naidu Garu. Pride of Telugu Jati.
@saisreevani9918
@saisreevani9918 7 ай бұрын
ఈనాటి రాజకీయ పరిస్థితులపై శ్రీ వెంకయ్య నాయుడు గారు‌ వివరించిన విషయాలు అక్షర సత్యాలు. పార్లమెంటు, అసెంబ్లీలలో నాయకులు ప్రజా సమస్య లు,ముందు‌ఎలా తీర్చా లో చర్చకు బదులు, ఒకరినొకరు విజ్ఞత మరచి దుర్భాషలు, వ్యక్తి గత దూషణలు ఎక్కువ అయి పోయాయి.విచారకరం‌.శోచనీయం.ఈతీరు మార్చుకుని ప్రజా విలువలను కాపాడి పాలన సాగించాలని. హృదయపూర్వక అభ్యర్ద న
@saisreevani9918
@saisreevani9918 7 ай бұрын
రాజకీయ నాయకులు ఒక తండ్రి గా, బాధ్యత వహిస్తూ ప్రభుత్వ పరంగాఏ లోటు లేకుండా నిష్పక్షపాతంగా, మనస్సాక్షి గా ప్రయత్నం చేయాలి. అప్పుడే ‌ ప్రజలు అభిమానిస్తారు.
@munvarshaik9649
@munvarshaik9649 6 ай бұрын
,, 👍👍🎉🎉
@prasadadusumalli6937
@prasadadusumalli6937 8 ай бұрын
Google kotti 420 ani kottu sir
@jyothsnak6438
@jyothsnak6438 8 ай бұрын
నీ మానసిక రోగం గురించి మాట్లాడవా.గుర్తించు. కలియుగమే ఇది. కాబట్టే నువ్వు cm అయ్యావయ్య
@tummalaleelakrishna9892
@tummalaleelakrishna9892 7 ай бұрын
WOw షీ ఎం మీ నటన ఆమోగం సర్ మీరు పొరపాటున పొలిటిక్స్ లోకీ వెళ్లారు కానీ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టి ఉంటే రికార్డుల మోత మోగిపోయేది
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 8 ай бұрын
అన్సిపదువులు అడ్డదారులు అనుసరించి వఛ్ఛినవే కదా నాయనా
@akrockz2027
@akrockz2027 8 ай бұрын
Desham lo ippudu jarguthunna politics ive kadha sir
@girija6155
@girija6155 3 ай бұрын
Manchiga chepparu sir meelanti nayakulu unnaru kabatte i matramanna desam undi sir
@sarmaannadanam7132
@sarmaannadanam7132 8 ай бұрын
Ee dailogues evaru raasichaaru jagan garu choosi choosi chaduvuthunnaru.
@baburaonatra6446
@baburaonatra6446 8 ай бұрын
ఇంకెవరు సార్ సజ్జల .
@subbameka1890
@subbameka1890 7 ай бұрын
Adi kuda sariga radu e e 1st class studentki.
@AkhilSrivastava-wd3qr
@AkhilSrivastava-wd3qr 5 ай бұрын
Super sir mundu taraala variki mi samskaram yento avasaram thank you sir ❤❤❤❤❤❤❤
@KattamuriSeshagiriRao
@KattamuriSeshagiriRao 4 ай бұрын
Fine speech venkatnayad Me life 100 years
@dharmasainyam3500
@dharmasainyam3500 8 ай бұрын
మొన్న మీ volunteer ఒకడు bank డబ్బులు దోచేసాడు. అవును మంచే చేసాడు .
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 8 ай бұрын
ఆడపిల్ల ను పాడు చేశాడు ఒక volunteer. ఇంకొకరు ముసలి ఆమెను హత్య చేశాడు. మరి ఒకడు దొంగ సంతకాలు పెట్టించు కొని ఆస్తి కాజేసేసాడు ...ఇలా ఎన్నో volunteers గురించి వింటున్నాము
@kandulavenkataachyutharama3145
@kandulavenkataachyutharama3145 8 ай бұрын
Mr జగన్ పోరంబోకు మాటలు వద్దు. నీవు ఆర్థిక నేరగాడివు. నీవు హిందూ ద్రోహివి. నీ బాబు గారి అస్తి పంచ లేదు. ప్రభుత్వ ఆస్తులను అక్రమ పద్దతిలో పంచి పెట్టే పోరంబోకు ముఖ్యమంత్రి నీవు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే పోరంబోకు ముఖ్యమంత్రి నీవు. జై శ్రీరామ్ జై భారత్ జై బీజేపీ
@vijayasankarallena761
@vijayasankarallena761 6 ай бұрын
CM లు ప్రభుత్వ సొమ్ములే ఖర్చుపెడతారు
@classicphotographyvijayawa5694
@classicphotographyvijayawa5694 5 ай бұрын
నువ్వు స్క్రిప్టు చదవకుండా చెప్పే స్టేజ్ కి రావాలని నే...రుగా దేవుడికి కోరుకుంటున్నాను🙏
@das2355
@das2355 6 ай бұрын
వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కి ప్రత్యేక హోధ తేలేకపోయారు 🙏🏻🙏
@rangaraoakkineni5766
@rangaraoakkineni5766 29 күн бұрын
ఒక. అన్నాగారికుడికి ఒక నాగారికుడి సమాధానం... ధన్యవాదములు. సర్
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 3 ай бұрын
నాయుడు గారు మీలాంటి నాయకులు మరి మాకు పుట్టరు ఏమో అనిపిస్తుంది
@b.srinivasarao8848
@b.srinivasarao8848 4 ай бұрын
సూపర్ గా చెప్పారు వెంకయ్య నాయుడు గారు
@sekhargn9767
@sekhargn9767 7 ай бұрын
నీకు సరుకు లేదు అని అర్దం అవుతుంది. నీకంటే అందరూ ప్రజలకు మంచి చేసారు
@lakshmayyaboyini
@lakshmayyaboyini 5 ай бұрын
సార్ సిఎం గారు నీకెందుకు సార్. పెళ్ళాల. కోసం. నీకెందుకు సార్. 👌
@suryamyandam9116
@suryamyandam9116 7 ай бұрын
మీ బిడ్డ మీ బిడ్డ అని నువ్వు మా బిడ్డల పరువు తీయొద్దు
@SriValli-i4m
@SriValli-i4m 8 ай бұрын
Oka rastra CM laaga maatladutunnava antha cheepa ga maatladutunnavu script raasinodini నాలుగు లాగాలి చి ఛీ నువ్వు ఒక CM AP దౌర్భాగ్యం
@jayanandamaddanki
@jayanandamaddanki 7 ай бұрын
Super nayudu sir, nice comments
@gullipallisreenivasrao2082
@gullipallisreenivasrao2082 8 ай бұрын
Cheep Minister ilanti nayakudu manaku kavalaa???
@jyothirmayeegadde7744
@jyothirmayeegadde7744 7 ай бұрын
ఎదుటోళ్ల గురించి ఎంత బాగా తెలిసిన వాడు కాగితం చదువుతారు కానీ చదువుతున్న రావట్లేదు పిచ్చి సందేశం
@kowshalendramachikanti3619
@kowshalendramachikanti3619 3 ай бұрын
అందుకే మీకు ప్రజలు..చక్కని పెళ్లి చేశారు
@grandipadma2208
@grandipadma2208 4 ай бұрын
నీ క్యారెక్టర్ 👌👌👌 నువ్వే చెప్పుకోవాలి నాయనా
@nracharyulu1146
@nracharyulu1146 5 ай бұрын
చాలా ఆశ్చర్యం గా ఉంది జగన్ మాటలు . ఇతనా నీతులు చెప్పడం ? ఇతను చేసిన అక్రమాలు , రౌడీజం , ప్రభుత్వయంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటలో ఋజువు చేసిన నుఖ్యమంత్రి రాజధాని లేకుండా , పోలవరం పూర్తిచేయక , తాగుడు మందు లో , ఇసుకలో , భూమాక్రమణలో ఈతను చేసిన దోపిడి . అమాయకులను దొంగకేసులలో ఇరికించిన పాలకుడు . ప్రజలు తమకున్న ఓటుతోనే బుధ్ధి చెప్పాలి . నోట్లు ఇస్తే తీసుకొని పాలక పార్టీ కి వేయక కూటమికి వేసి డిపాజిట్లు కాకుండా పాలక పార్టీ కి బుధ్ధి చెప్తుతూ ఇంటికి పంపాలి ప్రజలు . ఓటు బలమైన ఆయుధం . రాష్ట్ర భవిష్యత్ మీచేతిలో ఉంది .
@vlnmurthy4241
@vlnmurthy4241 6 ай бұрын
P😊personal issues should not be discussed by political leaders.
@kiranmella3241
@kiranmella3241 3 ай бұрын
నేరుగా బటన్ నొక్కడం, నేరుగా ఇంటికి వెళ్ళడం మాత్రం నీకు తెలుసు బాబూ.
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 3 ай бұрын
ప్రజా ధనం దిగమింగె వాడు క్యారెక్టర్ గురించి మాట్లాడితే వినడానికి చాలా అసహ్యంగా ఉంది అందినంతవరకూ రాష్ట్రాన్ని నిలువున దోచిన వాడు ఆర్థిక నేరస్తుడి కి మాట్లాడే అర్హత లేదు మనం చేసిన తప్పులు తప్పులు అన్ని ఇన్ని కావు మనం మాట్లాడితే నవ్విపోతారు
@pka1949
@pka1949 4 ай бұрын
Sri Venkayya Naidu garu has join in some lectures for young people to become responsible citizens. Humour is his Jewel!
@ganapababu8063
@ganapababu8063 5 ай бұрын
బాగా చెప్పారు సార్ 🙏🏻🙏🏻 😂😂😂😅
@DwarakanadhaReddyPonnolu
@DwarakanadhaReddyPonnolu 5 ай бұрын
ఇద్దరు ఆడవారు ఒక మొఖాన్ని వదిలేసారు అంటే ఆ ఇద్దరు ఆడవారు మంచి వారు కాదన
@AnjaiahChangalsetty
@AnjaiahChangalsetty 5 ай бұрын
Meevadanawrong
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 Ай бұрын
మాజీ ఉప రాష్ట్రపతి గౌరవనీయులైన వెంకయ్య నాయుడు గారికి నమస్కారములు ధన్యవాదములు
@rushikeshhrushikesh9478
@rushikeshhrushikesh9478 7 ай бұрын
Hallo sir వెంకయ్య గారు నమస్తే. మీరు చెప్పేది కరెక్ట్ అలాంటి వాళ్ళు ఏ పార్టీలో వున్నా ఆ పార్టీ కి తలనొప్పులు .ఒకొక్క నాయకుడు వేలకోట్ల ,వందల ఎకరాల స్కాం లు ప్రజల భూములను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కోర్టు లో కేసులు running lo వున్నా నిస్సిగ్గుగా లెక్కచేయక ఆతప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులను సృష్టిస్తున్నారు .ఎన్నెన్నో సం years అధికారం లో వుండి ఇలాంటి వారు ఏమిచేసారాన్నది ఆ పాలన చూసిన ప్రజలకే తెలియాలి. ఇందులో వింత ఏమంటే దొంగే దొంగా అని అరుస్తున్న నాటి దొంగ పాలకులు.ప్రజలకు మంచివారేవరో చెడ్డవారేవరో తెలిసినా మరలా వచ్చి మా పార్టీకి ఒరువేయండి అని అడిగిన వీరిని ఏమనాలి తేల్చుకోలేని పరిస్థితి.
@veeraiahprathipati3191
@veeraiahprathipati3191 8 ай бұрын
Paper dongathanam gurinchi kuda cheppu.
@nimmarajupurshothamraju8802
@nimmarajupurshothamraju8802 3 ай бұрын
❤నీ బతుకు చెడ 😭😭😭 😘😘😘
@vsnmurtyyadlapalli6966
@vsnmurtyyadlapalli6966 8 ай бұрын
Venkayyagarumekuthanks
@siddupspk
@siddupspk 8 ай бұрын
Thank you vankaiya navudu sir
@psnmurthy6554
@psnmurthy6554 5 ай бұрын
Super వెంకయ్య నాయుడు గారూ.. 🙏
@Rajyam_P
@Rajyam_P 4 ай бұрын
అసలు నువ్వు సీఎం అని అనాలన్నా సిగ్గు చేటు పబ్లిక్ మీటింగ్ లో వ్యక్తిగత విమర్శలు చెయ్యటం నీ భాష నువ్వు ఆంధ్రా ప్రజల దురదృష్టం
@charan1486
@charan1486 8 ай бұрын
Neevu paniki malina cm worst fellow
@arunaaruna7266
@arunaaruna7266 3 ай бұрын
బూతులు మాట్లాడే వాళ్ళకి ప్రజలు పోలింగ్బూతులు లోనే సమాధానం చెప్పాలి ఓటింగ్ ద్వారవెంకయ్య నాయుడు గారి సలహా అద్భుతంగా ఉంది ఈ సలహా ఇంకా కొందరు పాటించలేదు అందుకే 11 వచ్చాయి😢😢😢😢
@mannavagovardhanarao7467
@mannavagovardhanarao7467 5 ай бұрын
హ్యాట్సాఫ్ వెంకయ్య నాయుడు గారు 🎉🎉🎉
@rayaprolusudahakar
@rayaprolusudahakar 5 ай бұрын
నేను నా ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులు చేసాము vote అడిగే positive propaganda ఏదీ లేదు. ఎదుటి వాళ్ళను తిట్టడం తప్ప ఏమి చూసి vote వేయాలి మీకు
@prasanthiram2043
@prasanthiram2043 4 ай бұрын
కలియుగం గురించి నువ్వే చెప్పాలి.... వాలంటీర్ లు నీ ప్రచారకర్తలు.... అన్నీ ఆధార్ లింక్ చేయడం తప్ప ఏమి చేశారు
@TKUMAR-fs5ge
@TKUMAR-fs5ge 5 ай бұрын
Sir venkaiah naidu garu , meeru correct ga guide cheyali sir youth ni
@grandipadma2208
@grandipadma2208 4 ай бұрын
వెంకయ్య నాయుడు గారు గొప్ప నాయకుడు 🙏🙏🙏
@somasekhararaodunna6905
@somasekhararaodunna6905 7 ай бұрын
ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి
@iqbal-qp8dd
@iqbal-qp8dd Ай бұрын
బటన్ నొక్కి మొత్తం రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి మిగిలిన రాష్ట్రా ప్రజలకు చిప్ప చేతిలో పెట్టవు..నీ సైకో పరిపాలన ఇకముందు సాగవు..ok sir వెంకయ్య నాయుడు గారు మీకు అభి నందనలు🙏 తప్పకుండా ప్రభుత్వాలు మారుతాయి❤
@subbaraomanepalli5689
@subbaraomanepalli5689 3 ай бұрын
బూతులు మాట్లాడే వారికి బూత్ లోనే సమాధానం చెప్పారు ఆంద్రా ప్రజలు
@vasanthakumari1544
@vasanthakumari1544 5 ай бұрын
స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడలేని షీ ఏమ్మ్ 😅
@yss4977
@yss4977 8 ай бұрын
Memu mi abhimanulame. మీ supporters మే. కాబట్టి మీరు ఇలా మాట్లాడితే మన పరువు మనమే తీసుకున్న feeling వస్తోంది అయ్యా. Public also asking the same questions to you all what you mentioned. inta kakshaa? worst language? No... CM ante సింహం అన్నట్లుండాల సామీ కానీ ఇలా కాదు కదా.
@subbameka1890
@subbameka1890 7 ай бұрын
Paruvu akkada undi appudo poindi.
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 4 ай бұрын
కౌంటర్ వేసేవాళ్ళు కనీసం ఏపీ కి ఒక.మంచి పని ఏదైనా చేసి ఉండాల్సింది
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 3 ай бұрын
Yes sir,
@RadhaKrishna-o7p
@RadhaKrishna-o7p 5 ай бұрын
నాలుగు వ్యాక్యాలు నీ సొంతంగా మాట్లాడడం రాదు పేపర్ లేకుండా నాట్లాడలేవు నీ కంటే నీ చెల్లెలు అనర్గళంగా తల కిందకు దించకుండా మాట్లాడుతుంది నివేం అధ్యక్షుడివి జగనన్న
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 4 ай бұрын
వెంకయ్యనాయుడు చెప్పింది 100%కరెక్ట్🎉
@anilkumar-ip4yv
@anilkumar-ip4yv 7 ай бұрын
Goddalipotlu marichipoyinatlunnaru sir😂
@vagvalaharikumar2542
@vagvalaharikumar2542 4 ай бұрын
ఒక్క పదం కూడ chudakunda cheppalera sir?
@pbhimanna3124
@pbhimanna3124 7 ай бұрын
Great words by Great Leader
@maheshmodili7808
@maheshmodili7808 6 ай бұрын
విలువైన సమయాన్ని, సమాజాన్ని అధోగతి పాలు చేసింది? వ్యక్తి గత విషయాలు.?😢 ప్రజల అభివృద్ధి గురించి మంచి ఆలోచన దానిని కార్య రూపం చేసే వారే నిజమైన ప్రజా నాయకులు
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂సూపర్ గా చెప్పారు వెంకయ్య నాయుడు గారు
@BSR-9999
@BSR-9999 8 ай бұрын
Nice reading CM sir. 😂😂😂😂
@umadevi8431
@umadevi8431 3 ай бұрын
ఈ డైలాగ్ అన్నీ యెవరో రాసింది చదవడం, తన mind అంతా ఖాళీ యే, చూసి చూసి ఆ చదువుతున్న మాజీ ముఖ్యమంత్రి గారు
@gopalraomakarla492
@gopalraomakarla492 7 ай бұрын
EVM lu మార్ఫింగ్ చేస్తారేమో నని అనుకుంటున్నాను నాయుడు గారు
@jyothsnak6438
@jyothsnak6438 6 ай бұрын
పనికి మాలిన , జైలు పక్షు ల్ని నెత్తినపెట్టుకుంటే.... ఇలాగే వుంటుంది
@desagirirajubabu8995
@desagirirajubabu8995 7 ай бұрын
Good.spech.sir.meru.makukavali.sir
@babubatchu9950
@babubatchu9950 3 ай бұрын
ఇప్పుడున్న సరిగా ప్రవర్తిచండి లేకుంటే పులివెందుల కూ డా పోతుంది
@ThirupatayyaG
@ThirupatayyaG 3 ай бұрын
జగన్ లాంటి ఆర్థిక నేరస్థుడు AP లో ముఖ్యమంత్రి గా ఉండడం పెద్ద దరిద్రము
@SundariGullapalli-py6ur
@SundariGullapalli-py6ur 2 ай бұрын
నీకుఎనబైఏళ్ళువచ్చాయిజగన్ నీకుసిగ్గులేదు డ్రామాలన్నీనీకేచేతనవును నీకన్నాడ్రామాలరావుఎవరులేరు నీకన్నాదిగజారినవారుఎవరూలేరు నీడప్పునీవుకొట్టుకున్నాఎవరువినరు నీవుఅబద్గదాలరాయుడవనితెలుసు
@uggamvenkat8967
@uggamvenkat8967 7 ай бұрын
super sir
@konankisrisailakshmidevi3554
@konankisrisailakshmidevi3554 6 ай бұрын
జయహొ వెంకయ్యగారు!
@RajendraKodali-gw3gc
@RajendraKodali-gw3gc 5 ай бұрын
బాలయ్యకి 75 ఏళ్ళు కాదురా టింబక్టూ. బాలయ్యకి 65 ఏళ్ళురా లఫూట్.
@subburao2406
@subburao2406 3 ай бұрын
💯💯👍👍
@patnamkrishnamurthy3885
@patnamkrishnamurthy3885 2 ай бұрын
ఇలాంటి చిల్లర మాటలకు అర్థాలే వేరులే యాక్షన్ కింగ్
@yanamandrarsubrahmanyam4303
@yanamandrarsubrahmanyam4303 6 ай бұрын
బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు గా కనుమరుగవటానికి గౌరవనీయులు వెంకయ్య నాయుడు ప్రధాన కారణం తను మాత్రమే ఎదిగి కా డర్ని ఎదగనివ్వలేదు చంద్రబాబు తొత్తు అందుకే శ్రీ.. మోడీ గారు ఉపరాష్ట్రపతి ని చేసి ప్రక్కన పడేసారు కుడితి లో పడ్డ ఎలక లా అయిపోయారు నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెడితే క్షమించండి
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 53 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 919 М.
War Of Words Between YS Jagan & Chandrababu Naidu In AP Assembly
16:01
ETV Andhra Pradesh
Рет қаралды 14 МЛН
7 AM | ETV Telugu News | 10th October "2024
23:28
ETV Andhra Pradesh
Рет қаралды 463 М.
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 53 МЛН