New Districts In AP| CM Chandrababu| Balakrishna|బాలయ్య కోరిక తీర్చిన బాబు ఏపీలో కొత్త జిల్లాలు ఇవే!

  Рет қаралды 146,075

Zee Telugu News

Zee Telugu News

Күн бұрын

Пікірлер
@munibabupujari6069
@munibabupujari6069 Ай бұрын
కర్నూల్ జిల్లా లోని ఆదోని కూడా బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆదోని కూడా ఒక జిల్లా చేసి అభివృద్ధి చేస్తారనుకుంటాను, 🙏
@hariprasadslvpatapalyam245
@hariprasadslvpatapalyam245 Ай бұрын
Puttur, karvetinagaram, Vedurukuppam,SRI Ranga Rajapuram, palasamudram kalipi oka constituency cheyyali❤
@gadwalmehboob1339
@gadwalmehboob1339 Ай бұрын
Adoni Dist🎉
@vasudeva933
@vasudeva933 Ай бұрын
bobbili district 🔥⚔️
@hariprasadslvpatapalyam245
@hariprasadslvpatapalyam245 Ай бұрын
Chittoor and madanapalli districts cheste chalu kanipakam tirumala and Sri kaalahasti chittoor district undali, Madanapalli, tamballapalli,piler, punganur, palamaner, kuppam madanapalli district undali ❤
@MAA143-TPGCITY
@MAA143-TPGCITY Ай бұрын
కొత్తగా జిల్లా కేంద్రoగా తాడేపల్లిగూడెoను తాడేపల్లిగూడెo ( జిల్లా)
@JD_Varma_Indukuri
@JD_Varma_Indukuri Ай бұрын
నీ బాధ ఏంట్రా 😂తాడేపల్లిగూడెం మధ్యలో లో ఉందా జిల్లాకి,ఎక్కడో మూలన ఉన్నాడన్ని ఎలా చేస్తావు
@babafakruddien2271
@babafakruddien2271 15 күн бұрын
Hindupur ❤ district kavali
@klramachandrareddyramachan3032
@klramachandrareddyramachan3032 Ай бұрын
ఆదోని నీ ఎన్నో పోరాటాలు చేసి నా గతవైషిపి ప్రభుత్వం అనుభవం లేని మజిముఖ్యమంత్రి ఉండడం వల్లన అదోనినీ ఉడా వేసి చేతులు దులుపుకోంది . ఇక్కడ వలసలు, కరువుకాటకాలు ప్రాంతం అబివృద్ధి లేదు ఇక్కడ విద్యార్దులు కు చదువు లేదు వేనుకబడిన ప్రాంతం ఇప్పటికీ కన్నడ తెలుగు హిందీ భాషల్లో ప్రజలు మాట్లాడేవారు ఎక్కువ కాని కర్ణుల్ కేంద్రం 120కిల్లోమిట ర్లు దురంలో వుంది . ఇక్కడ ఉద్యోగాలు సూన్నా / వుంది ఇప్పుడు వున్నా ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదోనినీ జిల్లా చేయాలి అని ప్రజలు కోరుతున్నారు. .
@bjkiran8418
@bjkiran8418 Ай бұрын
Bapatla district raddu avutunda Sir?
@gopiskl
@gopiskl Ай бұрын
శ్రీకాకుళం జిల్లా పేరు మార్చమని ఎవరు అడిగాడు? ఇలా అయితే రాష్ట్రంలో పెన్నా నది వంశధార నది బాహుదా నది సువర్ణముఖి నది పాపాగ్ని శబరి మూసీ నది పేరుతో కూడా జిల్లాల ఏర్పాటు చేయాలి కదా?
@pasupuletisaisathish6720
@pasupuletisaisathish6720 Ай бұрын
మాకు అన్నమయ్య జిల్లా వద్దు కడప నీ ఆలా నే ఉంచండి
@HariKumar-qp5wh
@HariKumar-qp5wh Ай бұрын
Hindhupur distic kavali
@chinthalagopinath8221
@chinthalagopinath8221 Ай бұрын
Supesir
@gortyv.s.sastry4266
@gortyv.s.sastry4266 Ай бұрын
తిరుమల వెంకటేశునికి ప్రాశస్త్యాన్ని తీసుకు వచ్చిన అన్నమయ్య పేరుని ఒక జిల్లా పేరుగా ఉంచాలి. రాజకీయనాయకుల బంధువులు, స్నేహితుల పేర్లను ఎలాగూ పథకాలకు పెడుతున్నారు. మళ్ళీ ఈ గోల ఏమిటి? పేర్లు పెట్టడానికి రాజకీయ నాయకులు తప్ప నిస్వార్థ సేవాతత్పరులు అర్హులు కారా? అన్నమయ్య పేరుని తొలగించటానికి వీల్లేదు. శ్రీకాకుళం, కర్నూలు చారుత్రక నేపధ్యం ఉన్న పేర్లు. వాటిని మరుగుపరచి నదుల పేర్లు పెట్టడం ఏమిటి?
@esreehari8338
@esreehari8338 21 күн бұрын
madanapalle
@KumarP-k9r
@KumarP-k9r Ай бұрын
Kavali district eppudu
@nallapatisurendra2156
@nallapatisurendra2156 Ай бұрын
మా జిల్లా అనకాపల్లి ను విశాఖ.లో.కలపండి..మాకు జల్లా వద్దు జిల్లా వద్దు
@Asif786-l9g
@Asif786-l9g Ай бұрын
మాకు హిందూపూర్ వద్దు పుట్టపర్తి జిల్లానే కావాలి
@guruprasadbonthala4942
@guruprasadbonthala4942 Ай бұрын
Markapuran district cheyyali
@Mahesh_Reddys
@Mahesh_Reddys Ай бұрын
Maa Gangadhara Nellore ni oka District cheyyandi
@anjanreddykonapalli5406
@anjanreddykonapalli5406 Ай бұрын
🎉
@Glory12AK
@Glory12AK Ай бұрын
Narsipatnam district kavali
@thathagarisonthahospital
@thathagarisonthahospital Ай бұрын
స్పష్టంగా చెప్పారు స్పష్టంగా చూపించారు వేరే క్లియర్
@Bssabjan
@Bssabjan Ай бұрын
Madanapalli, dt
@bbyedukondalu6546
@bbyedukondalu6546 Ай бұрын
Ma GUDUR ni Jilla cheyandi maku tirupati duram maadi kota mandalam Vidyanagar
@pedditibhargavakumar9516
@pedditibhargavakumar9516 Ай бұрын
పిన్ కోడ్ తో సహా జిల్లా పేర్లు మార్చాలి
@PurnaPrakashV
@PurnaPrakashV Ай бұрын
Maa addanki ni ongole(Prakasam) lo kalpandi ayya
@AdukondalaraoKorrapati
@AdukondalaraoKorrapati Ай бұрын
No1cm cbn ssssssssss
@nayak.b1739
@nayak.b1739 27 күн бұрын
Bobbili ni district cheyyali
@sanjanatrinidad
@sanjanatrinidad Ай бұрын
Thirty dts now.Four more added.
@Prasad-or6bl
@Prasad-or6bl 27 күн бұрын
JAITELUGUDESAM JAICBN JAIBALAYYA NAMASTE 🙏 ♥️ 😊
@VinayKumar-xt5un
@VinayKumar-xt5un 22 күн бұрын
Nalabhaijhillaalugaa,bhijhinchithey,yinkaa,,thvaragaa,abhivruddhiparachagalaru,prajalaku,jhillaalakaaryaalayaalu,andhubhaatulo,vundagalavu,
@lalithganesh15
@lalithganesh15 Ай бұрын
Makhi ami Sri Sathya Sai jilla illa ami lekhunda ATP ni alaga pettandhi chalu ....6th president of India , microsoft CEO ,kv Reddy legendary director ,Sri Sathya Sai ,etc ........makhi ATP ni alaga pattavi pettandhi ....In my point of view the to speak with ts leaders from merging & again forming as Navya Andhra ....Telugu unity vundhali like other states .....Form as 23 districts .....no need for dividing of districts try to make as old districts in AP like after 2014 13 districts ...
@sreedharkk6085
@sreedharkk6085 Ай бұрын
నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం జిల్లా కేంద్రంగా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం హిందూపురం ను జిల్లా కేంద్రం గా చేస్తానని మాట తప్పినారుఆ సందర్బం లో నందమూరి బాలకృష్ణ గారు అంబేద్కర్ సర్కిల్ లో మౌన దీక్ష చేపట్టి నిరసన తెలియజేశారు. కలెక్టర్ తో మాట్లాడి హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించమని కోరినారు.
@Saidurga-hu6re
@Saidurga-hu6re Ай бұрын
By
@gopiskl
@gopiskl 26 күн бұрын
మా శ్రీకాకుళం జిల్లా నువ్వు నాగావళి గా జిల్లా ఎందుకు పేరు మారుస్తున్నారు దీని వలన కలిగే లాభమేంటి? అసలు పేర్లతో జిల్లాల ఏర్పాటు చేయాలనుకుంటే పెన్నా జిల్లా తుంగభద్ర జిల్లా వంశధార జిల్లా సువర్ణముఖి జిల్లా బుడమేరు జిల్లా మూసి జిల్లా, బహుద జిల్లా మహేంద్ర తనయ జిల్లా గోస్తని జిల్లా ఇంకా ఎన్నో పేర్లు పెట్టాల్సి ఉంటుంది బొబ్బిలిని ప్రక్కనున్న పార్వతీపురంను(25కి"మీ") వదలి దూరంలో నున్న విజయనగరంలో కలపడం,వంటివి సరిచేయవల్సియుంది. పాలకొండ ను మరలా ముందువున్నట్లు శ్రీకాకుళం జిల్లాలో కలపాలి.
@rangaprabhuveera588
@rangaprabhuveera588 Ай бұрын
Na thiu uacci enthi...TENALI AMMAIE PRAMICCIE JILLA, THORIKKINTHI...
@rtree17
@rtree17 Ай бұрын
Dist separatation valla em upayogam janalaku..balayya ku tappiste...Super six appudu😂😂😂
@rajeshwarreddy1343
@rajeshwarreddy1343 Ай бұрын
Akva vadu
@reddychandrahas3088
@reddychandrahas3088 Ай бұрын
ఎందుకు పని పాట లేదా వీళ్ళకి ఇప్పుడే అడుక్కు తింటున్నారు ఒక జిల్లాలు చేసి వాటిని ఎప్పుడు డెవలప్ చేసేది
@emperormeiji1868
@emperormeiji1868 Ай бұрын
అవును ఈ కొత్త జిల్లాల వల్ల మన కోస్తా వాళ్లకి దెబ్బ.
@rangaprabhuveera588
@rangaprabhuveera588 Ай бұрын
Jilla mattumai uaccinthi ammaiye, other state any govt near state ..fear stock visiting, panikku uaccunu manusikku job eacci world seeing for TAMILNADU STATE...MALLI ANY AMMAIYLU KOSAM.."" GOD "" OF WAY JOB QUICK...
@al-ameenlawandnews8218
@al-ameenlawandnews8218 Ай бұрын
అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్న రాయచోటి జిల్లా కేంద్రంగా లేకుండా చేసినట్లయితే టిడిపి పార్టీ రాయలసీమలో దిక్కు దివానం లేకుండా చేయడం తప్పదు.
@HSTAR2001
@HSTAR2001 3 күн бұрын
MADANAPALLE DISTRICT
@msrinivasulu1msrinivasulu198
@msrinivasulu1msrinivasulu198 Ай бұрын
Fake news
@muhammedmuzammil1879
@muhammedmuzammil1879 Ай бұрын
Real news not fake
@sksaidha8687
@sksaidha8687 Ай бұрын
ఆ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈ కృష్ణాజిల్లా ని ఎన్టీఆర్ జిల్లాగా మార్చిన దమ్మున్న లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్లు గుర్తుపెట్టుకోండి నువ్వు పిచ్చోడు వే నాయకులు సాధ్యం కాదు మనకి మంచి చేసే నాయకుడే కావాలి తమ్ముడు నాది బిజెపి కానీ నేను కోరుకునేది జగన్మోహన్ రెడ్డి పాలన నేను చాలా నష్టపోయా తమ్ముడు ఇస్ మై రిక్వెస్ట్
@shaikshavali4476
@shaikshavali4476 Ай бұрын
Fake news
Haunted House 😰😨 LeoNata family #shorts
00:37
LeoNata Family
Рет қаралды 15 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 143 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 1,5 МЛН
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 12 МЛН
9 PM | ETV Telugu News | 16th October "2024
21:51
ETV Andhra Pradesh
Рет қаралды 371 М.
9 PM | ETV Telugu News | 8th November 2024
21:28
ETV Andhra Pradesh
Рет қаралды 301 М.
Haunted House 😰😨 LeoNata family #shorts
00:37
LeoNata Family
Рет қаралды 15 МЛН