No video

జగ్గారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు | old actor Jaggarao Home Tour | Raja Telugu Vihari

  Рет қаралды 45,311

Raja Telugu Vihari

Raja Telugu Vihari

Күн бұрын

జగ్గారావు గారు పుట్టి పెరిగిన ఇల్లు | old actor Jaggarao Home Tour | Raja Telugu Vihari
ఆయన గుంటూరు జిల్లాలోని తెనాలి తాలూకాకు చెందిన మోరంపూడి గ్రామంలో జన్మించాడు. బాల్యంలో ఆయన కాంగ్రెస్ సేవాదళంలో చేరి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాడు. అతను గౌతు లచ్చన్న, టంగుటూరి ప్రకాశంపంతులు, ఎన్.జి.రంగా వంటి వారితో కలసి పనిచేసాడు. సమాజం చిత్ర నిర్మాణ సమయంలో ఆర్.నాగేశ్వరరావు, ఆకస్మిక మరణం తరువాత ఆయన స్థానంలో జగ్గారావు నటించి చిత్రాన్ని పూర్తి చేసాడు. తరువాత భక్త శబరి చిత్రంలో సన్యాసిగా నటించాడు. అతను ఎన్.టి.రామారావుచే ఆకర్షించబడి భీష్మ సినిమాలో దుశ్శాసనునిగా నటించాడు. అప్పటి నుండి ఎన్.టి.ఆర్ కు కుడిభుజంగా మెలిగాడు. ఎక్కడ ఎన్.టి.ఆర్ ఉన్నా అక్కడ జగ్గారావు ఉండేవాడు. ఎన్.టి.రామారావు తరువాత సూపర్‌స్టార్ కృష్ణ అతనికి అన్ని చిత్రాలలో అవకాశం కల్పించాడు. అదే విధంగా ప్రముఖ దర్శకుడు బి.విఠలాచార్య దర్శకత్వంలొ అనేక చిత్రాలలొ నటించాడు.[2] జగ్గారావు బాపు దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమా ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఎన్టీ రామారావుకి అనుచరుడిగా పేరున్న జగ్గారావు ప్రతినాయకునిగా సుమారు 500 సినిమాలలో నటించాడు.[3] ఆయన బాపు, రమణలతో పాటు హైదరాబాదుకు మకాం మార్చాడు. ఈయన ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా కీలక పాత్ర వహించాడు.
#viral shorts
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor

Пікірлер: 26
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
చాలా సంతోషం అండి జాఘరావు గారు చాలా మంచి నటుడు విలన్ గా విశేషాలు చాలా బాగువనాయీ అండి
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support andi🙏🙏
@NaveenBabuVulavalapudi
@NaveenBabuVulavalapudi Жыл бұрын
మరుగున పడిన విలన్ సైతం మాకు చూపించారు ధన్యవాదాలు బ్రదర్
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏🙏.... Please keep support 🤝
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 Жыл бұрын
మంచి ప్రోగ్రామ్. థాంక్యూ
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you so much for your support sir 🙏🙏🙏🙏 Please keep support 🙏🙏
@aaaaaaaaaa2101
@aaaaaaaaaa2101 Жыл бұрын
Very good video...super
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support brother 🙏🙏
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 5 ай бұрын
ಗ್ರೇಟ್ villan 🎉
@pujalaramabrahmam4556
@pujalaramabrahmam4556 Жыл бұрын
Jaggarao old villian
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc Жыл бұрын
Sri NTR garu natinchina piduguraamudu lo manchi vesham.
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
వజ్ర వైడూర్య గోల్డెన్ నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణ భూపతి మై కింగ్ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ లో జగ్గారావు గారు ఎక్కువ నటించారు రాజసింహ వరలక్ష్మీ వ్రతం ఖైదీ కన్నయ్య ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు సార్....Thank you so much for your support 🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks for video 👍☘️
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support 🙏🙏
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Anaganaga oka rooju charmi movie last film 🎥
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ఆనంద్ మోహన్ జగ్గారావు గార్లు అల్లూరి సీతారామ రాజు సినిమాలో కవర్ట్, హైటర్లు గా బ్రిటిష్ సైనికులుగా నటించారు
@RayapuPaparao
@RayapuPaparao Жыл бұрын
,. 😊 . 😊
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Jaggu Rao garu acted. More with. Anna NTR.
@ramanakumar1540
@ramanakumar1540 Жыл бұрын
ఈ యాంకర్ చెప్పింది అంతా తప్పు, జగ్గారావు చదువు రాకపోతే మాచర్ల, kcp సిమెంట్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్ గా చేరాడు, అప్పట్లో R. నాగేశ్వరావు అనే విలన్ చనిపోతే అతని కి దగ్గర పోలికలు ఉన్నందున జగ్గారావు మద్రాస్ వెళ్లి తర్వాత మెల్లిగా చిన్న, చితక వేషాలు వేస్తూ బాపు సాక్షి సినిమాలో మెయిన్ విలన్ గా వేసి గుర్తింపు పొందాడు,
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your visit 🤝
@venukamunipelli8287
@venukamunipelli8287 Жыл бұрын
Manchi actor
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
దయచేసి ఆనంద్ మోహన్ గారి వివరాలు చెప్పండి
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
ట్రై చేస్తాను అండి....Thank you for your support 🙏🙏
@user-dh3fv2gb9h
@user-dh3fv2gb9h Жыл бұрын
😂❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂❤😂❤🎉❤🎉😂❤🎉😂❤🎉😂❤🎉😂😂❤🎉❤🎉😂❤🎉😂❤❤🎉😂
@rajateluguvihari
@rajateluguvihari Жыл бұрын
Thank you for your support 🙏🙏
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 206 МЛН
Yum 😋 cotton candy 🍭
00:18
Nadir Show
Рет қаралды 7 МЛН
Vetaran Actor Jaggarao.. intersting Facts
8:46
VENDI VENNELA
Рет қаралды 61 М.