సూపర్ సాంగ్ రాశారు జయరాజన్నకు పాడిన గాయకుడికి నా పాదాబివందనాలు , మీరు ఇలాంటి కొత్త బీట్స్ తొ యువతకు మరిన్ని అంబెద్కర్ గారి పాటలు ఇవ్వగలరు కోరుకుంటున్నము జై బీమ్...
@SathishKumar-bb4lj7 жыл бұрын
suresh dodde జైభీమ్ అన్న
@vedharakumar74057 жыл бұрын
super song
@ashokravula13776 жыл бұрын
జై భీమ్ అన్న
@karthikundru83876 жыл бұрын
hii
@shreyasvotarkari19676 жыл бұрын
జై భీమ్.... సోదరులకు
@nandusidhu89444 жыл бұрын
మన దేవుడి పాట ఇంత అబ్దుతంగా రాసిన మీకు పాదాభివందనం అన్న
@jayapaulbejjam7864 жыл бұрын
అద్భుతమైన లిరిక్స్ రాశారు జయరాజు అన్న ... అంతే గొప్పగా ట్యూన్ ఇచ్చారు... పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి..... జై భీమ్... జై జై భీమ్.... భూమి, ఆకాశం ఉన్నంతకాలం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కీర్తి నిలిచి ఉంటుంది.... అమర్ రహే డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు...
@bhagyarajubhagyaraju61573 жыл бұрын
Anna nice
@mohankrishnar87383 жыл бұрын
నా దేవుడు, నా ఆదర్శం BR Ambedkar sir జై భీమ్
@sreedharsreecreations87815 жыл бұрын
చాలా మంచి పాట రాసారు....sir కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి దళితుడు ఒక్కటి కావాలి అంబేద్కర్ ఆశయానికి కృషి చేయాలి కోరుకుంటున్న.......ఇప్పటికి మనపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి....వాటి అన్నిటికి మనము అందరూ ఒక్కటిగా ఏర్పడి ఒక్కటై మనము ఏంటో నిరూపించాలి.ముక్యంగా సాటి దళితుడికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించాలి అని కోరుకుంటున్న.......
@anilgasiganti92073 жыл бұрын
Yes
@NarendraKumar-oe9fz3 жыл бұрын
Yes
@bhaskarkarine56693 жыл бұрын
Yes
@kudarimallikharjunarao51013 жыл бұрын
అలాగే అంబెడ్కర్ గారు అనుకున్నట్టు దళితులు రాజ్యాధికారం కావాలి దానికోసం అందరం మనం కృషి చేయాలి 🙏🙏🙏🙏
@swarana.chandragiri8576 Жыл бұрын
0
@shivabharathi12654 жыл бұрын
అంబేద్కర్ గారిని ఎంత పోగిడిన తక్కువే మీ పాదాలకు నా వందనాలు అంబేద్కర్ గారు 🌺🌷👏👏👏🌷🌺🙏🙏🙏
@rajeshanna48554 жыл бұрын
JAIBHEEM
@bolliramakrishna4953 жыл бұрын
Super Anna🙏
@penugularajesh45803 жыл бұрын
Through our lifestyle we have to pose Ambedkar ji Brother
@muddadasaenthoshw81403 жыл бұрын
@@rajeshanna4855 uu
@madhubabumadhubabu2157 Жыл бұрын
@@rajeshanna4855Tirupati temple ki
@neerudilaxmi57536 жыл бұрын
ఈ పాట రాసిన జయరాజ్ అన్నకు పాదభివందనలు.మీరు ఇలాంటి అంబేద్కర్ గారి పాటలు మరిన్నీ అందించాలి.జై భీమ్ అన్న....
@jhanpaul32592 жыл бұрын
Vfbh
@anilpatibandla40512 жыл бұрын
Real leagend Dr BrAmbedkar🙏
@chakaligangadhar56122 жыл бұрын
@@jhanpaul3259
@mattaramesh32022 жыл бұрын
@Amruth Bandi బుఉ7
@surendradodda54862 жыл бұрын
Ee pata rasina varu meeru ilanti patalu enno rayali mana ambedkar gari kosam
@nagillakistaiah84214 жыл бұрын
ఈ సృష్టిలో దేవుడు అంటే అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రం.
@venkatnathi88173 жыл бұрын
అన్నగారు మీరు ఈపాట రాశారని నిన్ననే తెలిసింది. చాలా అద్భుతంగా రాసారు. బాబాసాహెబ్ అంబెడ్కర్ ప్రపంచనాయకుడు. ఇలాంటి పాటలు మీ కలం నుండి మరిన్ని జాలువారాలని కోరుకుంటున్నా అద్భుతం అన్నగారు
@ammuammu97412 жыл бұрын
Aa devudu makosam mitho elanti manchi pata raenchudu thank you sir
@prasadkommula91987 жыл бұрын
Jaya Raju Bro excellent song excellent music composition. We need these type of songs for modernized generation to inculcate Ambedkarism.... Thank you very much.... This song become sensation after a long period
@vasanthakrishna54254 жыл бұрын
భారత దేశం వున్నంత కాలం, భారత దేశంలో రాజ్యాంగం వున్నంత కాలం,ఈ దేశంలో ప్రజాస్వామ్యం వున్నంత కాలం, స్వేచ్చ,సమానత్వం,సమన్యాయం వున్నంత కాలం అంబెడ్కర్ ఆశయాలు రూపంలో వుంటారు.జై భీమ్
@prabhukumar9316 Жыл бұрын
Jai bheem
@bhagavanthdara Жыл бұрын
@@prabhukumar9316 333😊😊😊😊😊😊😊
@bhagavanthdara Жыл бұрын
@@prabhukumar9316 Runner to you and see 4
@rajusandyapogu5716 Жыл бұрын
Hosanna
@jaibhim37258 жыл бұрын
Awesome Jayaraju Anna! Your song is a great tribute to our great leader and father Dr. Ambedkar. Long live Jayaraju anna! Jai Bhim! Jai Buddha!!
@rupapadugula82237 жыл бұрын
Jai Bhim Jairaj Anna 🙏🙏🙏🙏🙏
@abhivara1103 жыл бұрын
నా దేవుడు అంబేద్కర్... సూర్యుడు లా ఉదయించే అంబేద్కర్ జై భీమ్
@srinivasulubudda97744 жыл бұрын
అణగారిన జీవితాలకు వెలుగులు చూపినా మా నాయకుడు. నువ్వు లేకపోతే మా జీవితాలు ఏమై ఉడేవో. చీకట్లో వెలుగులు నింపినా మా నాయకుడా ఇవే మా వాదనలు 🙏🙏🙏🙏🙏
@pujaripadmarao42774 жыл бұрын
All time favorite song
@venkateswararaosangula95023 жыл бұрын
Super
@Vijayaudios3 жыл бұрын
@@venkateswararaosangula95029l
@premkumarbunga28634 жыл бұрын
ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం మీరు చేసిన కృషి..మీరు చేసిన త్యాగం.. మీరే లేకుంటే మేమే లేమయ్యా... జయహో అంబేద్కరా..జయహో.. జై భీమ్💪💪💪
@shekarcherry26662 жыл бұрын
Yes
@dudapakashankar52212 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Arrachinthala4 жыл бұрын
మీకన్నా గొప్పా నాయకుడే లేడు ఎవరైనా మీ తర్వాతనే జై భీమ్ ✊️✊️✊️✊️
@PraveenKumar-rl9td3 жыл бұрын
Q
@Arrachinthala3 жыл бұрын
@@PraveenKumar-rl9td y
@aingzuu21103 жыл бұрын
😂
@Arrachinthala3 жыл бұрын
@@aingzuu2110 యమైంది మి అమ్మ కి ప్రాబ్లమ్ ఉందా ఎడుస్తున్నావ్
@arsfilms88134 жыл бұрын
జై అంబేద్కర్....అంబేడ్కర్ ఇజం వర్ధిల్లాలి
@chandrerashtrapal28665 жыл бұрын
ఈ దేశానికి దశ దిశా నేర్పిన మహానుభావుడికి పాదాభివందనాలు
@ManjuReshmaOfficial1234 Жыл бұрын
జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గము అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్||2|| మాబళ్ళో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ జగద్ జగ జ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్ కులానికి శూలం అంబేద్కర్ మతానికి మందు ర అంబేద్కర్ మనువుకి మరణం అంబేద్కర్ మానవతా మూర్తి అంబేద్కర్||2|| జాగో రే జాగో అంబేద్కర్ జగర్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్ భువి కై కోరితే అంబేద్కర్ భూములను పంచితే అంబేద్కర్ పరిశ్రమలలో వాటా అంబేద్కర్ ప్రగతి జన సూత్రం అంబేద్కర్||2|| జాగో రే జాగో అంబేద్కర్ జగర్జననేతా అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్ మా ఇంటి నీడ అంబేద్కర్ మా కొలువుల జాడ అంబేద్కర్ ప్రేమికుల స్వప్నం అంబేద్కర్ పేదలకు రాజ్యం అంబేద్కర్||2|| జాగో రే జాగో అంబేద్కర్ జగర్జనానేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత కు మార్క్స్ అంబేద్కర్||2||
@yeftakalinta3877 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@BejjamUdyalakshmi Жыл бұрын
🙏🙏🙏🙏✍️✍️✍️✍️🙏🙏🙏🙏✊✊
@sandhyasreer49799 ай бұрын
Super 👌👌👌👌👌❤
@LovelySiddharthvlogs9 ай бұрын
Jai bheem anna ✊✊✊💐💐💐
@p.yanosh47786 ай бұрын
𝓚𝓲𝓷𝓰,𝓼𝓸𝓷𝓰
@godisgreat31846 жыл бұрын
యుగానికి ఒక్కడే భారత్ రత్న జయహో అంబేద్కర్
@mchinnabhai16092 жыл бұрын
Naveen
@yasarammeghana28134 жыл бұрын
. సూర్యుడు, చంద్రుడు, నేల మరియు ఆకాశం ఉన్నాని రోజులు అంబేద్కర్ ఉన్నాటే ఆది మరిచిపొవదు ✊✊
@revanthkalichati84533 жыл бұрын
A
@sudhaker05043 жыл бұрын
Jai bhim 🙏🇪🇺
@vijayturaka46323 жыл бұрын
Bro edi nijam cheyali manam
@rajeshnedunuri75453 жыл бұрын
Jai Bhem
@rajeshnedunuri75453 жыл бұрын
Jai Bhem
@sriraghunandhanduggidevara40234 жыл бұрын
ప్రజాస్వామ్య భారత దేశానికి మూలపురుషుడు,సమసమాజ స్థాపనకు పరితపించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి చారిత్రాత్మక జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ ప్రజాకవి జయరాజ్ గారు రచించిన పాట అద్భుతంగా ఉంది. ఆకట్టుకుంది. ఎంతో ఆలోచింపజేసింది. జయరాజ్ గారికి కృతజ్ఞతలు. - దుగ్గిదేవర శ్రీరఘునందన్ 8వ తరగతి విద్యార్థి మల్లవరం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా.
@noname244443 жыл бұрын
కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఎ దేవుడు చేయలేని పనిని చేసిన ఒ అంబేద్కరుడా నీకు నా పాదాభివందనం... జై భీం......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@prasadkollu77763 жыл бұрын
భారతరత్న.. డా.బి.ఆర్.అంబేడ్కర్.. గారి జయంతి శుభాకాంక్షలు..❤️💓💓💓💐💐💐💐
@maheshbonagiri64144 жыл бұрын
అయ్య ఈ మా జీవితాలు మీ పాదాక్రాంతం జై భీమ్. జై భారత్
@vijaykumarjanasena53522 жыл бұрын
బడుగు బలహీన వర్గాల ఇచ్చినటువంటి బీహార్ అంబేద్కర్ గారి జై భీమ్
@nageswararaoyadla2 жыл бұрын
Super song 🙌 brother 🙏👍 Jai bheem 🌹🌺🍄👍
@ts9newschannel2 жыл бұрын
ఈ సృష్టి ఉనంత వరకు జై భీమ్ అనే నినాదం ఉట్టుంది.... మా దేవుడు అంబేద్కర్
@durgaraobhukya28992 жыл бұрын
జయరాజ్ అన్న ఈపాట హ్రదయాన్ని కదిలించింది.భారతదేశం ఉన్నంత కాలం అంబేద్కర్ గారు ప్రజల హృదయాలలో జీవించి ఉంటారు
@kambhamranjith52814 жыл бұрын
నీవే కనుక లేకుంటే మేము ఏమైపోయేవలమో( జై DR .AMBETKAR)
@gangavatigangavati7502 Жыл бұрын
Nejame bro Jai bheem 🙏🔥
@NARASIMHANANDAMURI6 ай бұрын
❤😂😢😮😅@@gangavatigangavati7502
@Dubaikishor1434 жыл бұрын
జై భీమ్ అంబెడ్కర్ జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు జై భీమ్ ఆర్మీ అణచివేత అదికమైతే తీరుగుబాటు తీవ్రమవుతుంది... 💪💓జై భీమ్ కిషోర్ అమలాపురం💓💪
@ganeshdasari20772 жыл бұрын
👌🙏
@jadilaxmi69445 жыл бұрын
My favourite Hero Ambedkar and thanks for creating these song jai beem
@bhimarmynzb70924 жыл бұрын
అందరికీ జై భీం ఈ పంచభూతాలు ఉన్నంత కాలం అంబేద్కర్ గారు ఉంటారు...జై భీం జై భీం ఆర్మీ.జై భరతరాజ్యంగం....మి సెవకుడు.. భీం ఆర్మీడాన్ శ్రీను నిజామాబాద్
@rajenderlingampally1009 Жыл бұрын
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నాది అంబేద్కర్ సిధాతం జై భీమ్ ✊ సాంగ్ ఎక్సలెంట్
@ranjithkalla4964 Жыл бұрын
Jai bheem ✊
@prakashmalyala36329 ай бұрын
Jai bheem అన్న
@anandkumarmarumudi8138 ай бұрын
Jai Bheem 💙
@lovelysurya52422 жыл бұрын
జై భీమ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం
@abhiran51394 жыл бұрын
This song tells about the best and real future about the respectable ambedkarjii. ..the best and excellent song
@meripandu72533 жыл бұрын
మా దేవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జై భీమ్ 🙏🙏🙏🙏✊✊✊ ఈ పాట పాడినందుకు ధన్యవాదములు
@lakeraju35 Жыл бұрын
చాలా బాగుంది అన్న పాట ❤ జై బీమ్ ✊️
@luckylaxmidurga5714 Жыл бұрын
Tq so much for the song ❣️ super song tq jairaju tq so much jai bheem ❤❤❤❤✊✊✊✊
@gopirockedits60097 ай бұрын
Ambedkar garu దళితలకు ఈచిన ee హక్కులు, విద్య ప్రతి ఒక్కరూ ఉపయోగించు కుందం...అతనకు అకింతం చేద్దాం జై భీమ్ .సూర్యుడు, చంద్రుడు, తల్లిదండ్రులు ఒక వైపు ఐతే ..నువ్వు ఒక వైపు ...జై భీమ్ 🫴💗
@tappetlatrinadh47344 жыл бұрын
ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏...జై భీమ్
@chiluverurajasammaiah24833 жыл бұрын
Super
@purshothamnakka79173 жыл бұрын
Jayarajanna great personality
@anilpatibandla40512 жыл бұрын
Good
@maruthiprasad75162 жыл бұрын
Ee paata raasina vaariki Naa hrudaya poorvaka namaskaaraali ....🙏🙏🔥 Jai bheem ✊🔥🦁
@Ramakrishna-uv5bf2 жыл бұрын
@@purshothamnakka7917 AAAAAAAAAAAAA
@ravikoran8410 Жыл бұрын
అద్భుతం అనే పదాన్ని కంటే అద్భుతం అయినా సాంగ్ పాడిన వారికి రాసిన వారికి శత కోటి జై భీమ్ లు
@manikanta_00746 жыл бұрын
I love this song...wonder ...jai ambedkarism
@GundapuSubrahmaysm10 ай бұрын
మన దేవుడు డా బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు జె భీమ్
@suddalasridhar47078 жыл бұрын
superb song I love very much my god ambedkar
@nanibabu3823 жыл бұрын
100%pure song congrats guys make more
@santhanamperumal24266 жыл бұрын
very happy this song I also head down composer and song writer from our people thanks again
@manohartvs41434 жыл бұрын
Tvc manohara jai bhim jayaraju Anna meku vandana
@bsivaramakrishna25173 жыл бұрын
చిన్నప్పుడు చేతిలో పలక పేపరు లేదు. కానిభారత.రాజ్యాగం. రాసే అంత స్థాయి. ఎదగడం. చాలా గ్రీట్
@avinashraj56595 жыл бұрын
Firstafal love you ambedkar and song is super and I love this song and one of the favorate song $ good
@rajaguntala13283 жыл бұрын
భారతదేశ భారతదేశ రూపురేఖలు మార్చిన మహానుభావుడు డాక్టర్ భీమారావు అంబేద్కర్💐💐💐💐🙏🙏🙏🙏🙏✊️✊️✊️
@katamarayudu20202 жыл бұрын
ఇంత మంచి పాట ఆ మహనీయుడు మీద రాసి నందుకు గుండెతో పాడి నందుకు మీకు నిజంగా 🙏🙏🙏🙏
@ravitantipudi86022 жыл бұрын
మై ఫేవరెట్ స్టార్ అండ్ గాడ్ అండ్ టీచర్ ఫ్యూచర్ అంబేత్కర్
@gr.chanal8374 жыл бұрын
ప్రపంచానికి జగద్గురువు దారి సూపిన మహానుభావుడు
@yashwanthkathula42074 жыл бұрын
👌Super song Jayraj Anna💐Babasaheb Dr.B.R.Ambedkar is the only God 🙏🙏🙏🙏
@nareshgouddabbeti91178 жыл бұрын
సూపర్ song
@sonynani6625 жыл бұрын
Amdkrr sthakoti vandanalu
@chowhanvlogs57124 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్న వినిపిస్తుంది.
@LovelySiddharthvlogs9 ай бұрын
Yes brother jai bheem ✊✊✊
@motivationalteachings66458 жыл бұрын
nice song anna, jai bheem
@obulapathia9666 ай бұрын
అంబేద్కరిస్మ్ వర్ధిల్లాలి జై భీమ్
@jamalpursiddhartha93387 жыл бұрын
wonderful song written by you sir
@kotesh.annepaka.43933 жыл бұрын
స్వెరో ప్రవీణ్ కుమార్ sir mee అంతటి వాడు కావాలని కోరుకుంటూ జై భీమ్
@GopalKavali17295 жыл бұрын
knowledge of the World salute to Ambedkar
@kskmusicworldfolktv47673 жыл бұрын
Super lyrics,singing &music and editing everything super jayaraju Anna 👌👌 Indian best super hit Dr ambedkar song🎶🎤🎵🎶🎶🎤🎤🎤
@pavanmathangi6045 жыл бұрын
Jai bheem Ambedkar ✊✊✊🙏🙏🙏🙏🙏
@prof.srikantipenchalaiah15423 жыл бұрын
ఆకాశమే అంబెడ్కర్......సముద్రాల ప్రతి అల అంబెడ్కర్,ప్రపంచానికి వెలుగు అంబెడ్కర్.... గ్రంధాలయాలకు నిలువెత్తు విగ్రహం అంబెడ్కర్....
@janipallivenkatagiri94335 жыл бұрын
Excellent anna nice voice 👏
@balubalaram4194 жыл бұрын
Super song. Kulala gurinchi mundhu poratam chesinandhuku variki marokasary dhanyavadhamulu👌👌👌
@thummakanakaiah61928 жыл бұрын
AMBEDAKAR OUR GOD
@jankiramgadapa93064 жыл бұрын
Jai Bheem
@jankiramgadapa93064 жыл бұрын
Jai Bheem 🙏🙏🙏🙏🙏
@chinthullashivakrishna91074 жыл бұрын
Only... Goosebumps 🔥🔥🔥
@prajaswamyamnews48607 жыл бұрын
song super jayaraj annagaru yours sincerely Rameshbabu Editor Prajaswamyamdaily
@gujjarimanikyam81243 жыл бұрын
Super song brohhhhh .... andhariki jai beem
@suddalashankarsuddalashank66216 жыл бұрын
All The Best... I ❤ This song...
@rinamahire4183 Жыл бұрын
Very nice song bro Jay Bhim Jay bharat Jay sanvidhan
@laxmijeshwanth17924 жыл бұрын
Jayaho Ambedkar 👌👌👌💪💪💪
@nagarajusudhulaganti8802 жыл бұрын
మనం ప్రాణము యున్నంతవరకు జై అంబెడ్కర్ తలుసుకుంటే ఉండాలి అయినా లేకపోతే మనం లెమ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vijaygovathoti29627 жыл бұрын
Johar dr b r ambetkar. He is greatthan any one in the world.
@allcompetitiveexam84363 жыл бұрын
मै महाराष्ट्र से हु Song बहुत अच्छा लिखा है I m proud of babasaheb aambedkar
@rajendravaraprasad77968 жыл бұрын
jai bhim jayaraju anna meku vandanam
@manirajuraju78683 жыл бұрын
అణగారిన జీవితాలకు వెలుగులు చూపినా మా నాయకుడు. నువ్వు లేకపోతే మా జీవితాలు ఏమై ఉడేవో. చీకట్లో వెలుగులు నింపినా మా నాయకుడా ఇవే మా వాదనలు 🙏🙏🙏🙏🙏 Mani Raju - Returu ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏...జై భీమ్
@sairamesh97925 жыл бұрын
SuperB lyrics jayaraju garu meru manavallaki me songs dwara ambedkar kosam etuvanti songs andinchali sir jai bheem
@mohankrishnar87382 жыл бұрын
Devudu manishi Rupam lo vasthadu antaru AA manishe BR Ambedkar garu He is our GOD 👏👏
@sudhakarkuna4558 жыл бұрын
excellent sont hatsof toyou anna
@raviteja46135 Жыл бұрын
nenaithe ippatiki oka 1000 sarlu vini unta.......pranam petti rasinaru jaya raju anna.....ilanti patalanu maku andinchina jaya raju anna gariki padabhi vandanalu....meeru ee roju varaku mee pere thelusu...kani ee roju mee interview chusina signature studio lo kranthi tho...malli ochi okasari vintunna anna....ivi matalu mathrame kadhu anna....matala thutalu.....mee kalaniki padhabhi vandanalu anna🙇♂🙇♂🙇♂
@gadderamesh17353 жыл бұрын
నాయనా నా తండ్రి అంభేద్కరా నా బ్రభు నా దైవమా నన్ను ఆశీర్వదించు
@radhapala611 Жыл бұрын
ఈ ఒక్క పాట చాలు జయరాజు గారు.. మీ జీవితం ధన్యం...
@chetanajournalist8 жыл бұрын
Jaibheem jayarajanna jatiki velugu nichi na geetanni andincharu jaibheem.
@prakashgaming8959 Жыл бұрын
జై మాల జై భీమ్ జై స్ సీ మా దేవుడు జీసస్ యేసు క్రీస్తు అలాగే మా దేవుడు అంబేద్కర్ గారు ❤❤❤❤
@PRAMEELAKuragati8 ай бұрын
Athanu andari ki manchi chesaru.miru mala ani anakandi.mana andariki ayana pujyaniyulu
@gautamdas9807 жыл бұрын
Unless there is a drop of blood in my body This heart will beat for the man who gave me emancipation The Great person DR.Ambedkar
@mariyammageedi68864 жыл бұрын
Pp
@MAHESHMAHESH-el5yj10 ай бұрын
Jai Bheem sir... ఈ పాట రాసిన మీకు మా ధన్యవాదములు...
@AjayKumar-dd1fp6 жыл бұрын
super lyrics👌👌 Jayaraju anna garu🙏🙏🙏🙏
@aasiletiravikumar723 Жыл бұрын
Supar bro
@keshapagashyam9641 Жыл бұрын
👌👌 song jayaraju bro , happy Ambedkar Jayanthi 🙏🙏
@golispandanancracy58624 жыл бұрын
Thanks for your valuable song.very dynamicsong.
@rajushastrala14173 жыл бұрын
ఇంత మంచి పాటను అందించిన అన్న గారికి ధన్యవాదాలు......
@dhurkeswagath16278 жыл бұрын
jaibeem.......super to all new crate me sir
@thurakachaithanya73733 жыл бұрын
Uhiyeisihdeiueb
@harinathhari48103 жыл бұрын
జై భీమ్. దళితులకు ఐక్యామత్యం లేదు అనుకున్నారు మన దెబ్బకి కుర్చీ పదవులు వనకల మనం ఎదురు తీరిగితే అప్పుడు జై భీమ్
@gangadharthavutu16845 жыл бұрын
సూర్యుడు ఉన్నన్ని రోజులు అంబేద్కర్ బ్రతికి ఉంటాడు
@vijayjeedigalla33974 жыл бұрын
సత్యం చెప్పినవు సోదరా
@rangaiahb2134 жыл бұрын
సూర్యుడు కాదు ఇ సృష్టి వున్నంత వరకు ఒక సూర్యుని లాగ ఒక చంద్రుని లాగ ఒక భూమి లాగ ఇల చెప్పుకుంటూ పొతె వర్నిచలెం అంబేద్కర్ గారి గురించి. no words
@dharavathmanu25214 жыл бұрын
S u p e r
@chandukopparthi91074 жыл бұрын
Amen
@hanumanth.99084 жыл бұрын
సూరీడై నిలిచి ఉంటాడు
@The_ssmb_299 ай бұрын
దైవం మనుష్య రూపెన 🙏🏻 అంబేద్కర్ గారు 🙏🏻 మీరే మా దేవుడు 🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️
@vijaygovathoti29627 жыл бұрын
Jai bharat, ambetkar is true inspiration for every citizen in india, he is the real hero in india not only in india across the world
@udaysomeli55713 жыл бұрын
అంబేద్కర్ గారూ రాసినట్టు వంటి రాజ్యం గం మనల్ని బతికిస్తుంది బతుకుతున్నం మరియు అనుభవిస్తూన్నం జై బీమ్ 🙏🙏
@prabhakarch81754 жыл бұрын
Jaya rajana namaste yela uvnar super song rasaru mi songs ate chala estam naku