Please Subscribe Bahujan Songs Channel (kzbin.info/door/XR3BcgAYMF71tLdBOdgZKQ ) and enjoy the music of Bahujans
@nagendrapujari81576 жыл бұрын
I have done Jai Bheem
@bodabapu6726 жыл бұрын
నేను కూడా సబ్ స్క్రైబ్ చేసుకున్నాను జై భీమ్.....
@lekhram43356 жыл бұрын
Bhim drum channel must continue to inspire educate bahujan dalits for uplifting though chanel is for all be it upper caste or lower caste mean ultimate channel for all in india and abroad. I like it.....tks for request of mineshall be entained/listened by thecompetent running the channel.jai bhim jai bharat namo budhay dhamma sakaal...regards...
@madhavb68715 жыл бұрын
Bahujan Rhythm
@bandarikurumurthy39335 жыл бұрын
Bahujan Rhythm Xdb
@babjibabuposipo8991 Жыл бұрын
మా దేవుడవు అయ్య నీవు. ఈ రోజు మేము అనుభవిస్తున్న జీవితం మీరు పెట్టిన బిక్ష సార్. జై భీమ్
@navarubanny29845 ай бұрын
Super 💥💪😎
@sandeepturimella35252 ай бұрын
Jai bheem ✊
@ksnehasneha27333 жыл бұрын
కనబడని దేవుడికి పెద్ద పెద్ద గుళ్ళు కట్టి పూజిస్తాము కనబడని దేవుళ్ళ కే ఎంతో భక్తి తో పూజిస్తూ ఉన్నం అలాంటిది మన కోసం మన దేశం కోసం పోరాడి మన హక్కులను వెతికి తెచ్చిన మహానుభావులందరికి మనం నిత్యం పాదాభివందనాలు చేస్తూ వాళ్ళని స్మరిస్తూ ఉండాలి జై అంబేడ్కర్ ✊🙏🙏🙏
@rameshbabuteluguking3 жыл бұрын
ఈపాట రాశిన విరికీ పాడిన వారికి శతకొటీ దండాలు ఎందుకంటే ఈపాటవింటుంటే నారక్తం మరుగుతుంది జై భీమ్ మిత్రులారా
@ksnspavanyt Жыл бұрын
Ee paata raasina masterji asalu name enti ??
@chinnu777abc9 ай бұрын
Sri Ramulu
@KummuVideos7 ай бұрын
Masterji
@metlashivakumar22944 ай бұрын
Mastargi rasindhi
@KrishnaAnatharapu-w6o15 күн бұрын
Super song jai Dr.B.R.ambedkar
@srijyothidjremix98314 жыл бұрын
కరోనా... వలన. ఈ సంవత్సరం మా దేవుడు జయంతి చెయ్యలేకపోతున్నాము .....జోహర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
@buddhabhushan007bhushan77 ай бұрын
భారత రాజ్యాంగ నిర్మాత.. భారత దేశానికి దిశా నిర్దేశి... దిక్చూచి.. బడుగు బలహీన వర్గాలకు... ఆపద్బాంధవుడు.. మా దైవం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
@ROCKYBHAI-my9zs5 жыл бұрын
ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంట,👍👍👍👍👍👍👍
@Varmaqq7wh5 жыл бұрын
SUPER
@surendersid42934 жыл бұрын
.j. J vi, b @ v t tx 他恶心图,︶︿︶︶︿︶(╥_╥)(/ω\)☁☁🎈🎈☁☁☁☁ 😊😊👀😊🌛☁☁☁ 😊😊😊😊☁☁☁☁ ☁☁😊😊☁☁☁☁ ☁☁😊😊☁☁☁☁ ☁☁😊😊☁☁☁☁ ☁☁😊😊☁☁☁☁ ☁☁😊😊☁☁☁🎈 ☁☁😊😊😊😊😊😊 ☁☁😊😊😊😊😊😊 ☁☁😊☁😊☁😊😊 🌾🌾😊🌾😊🌾😊😊 ✨🌾 🌾 🌾 😏😏😏😏😏 😏😏😏😏😏😏😏 😏🕓🕓😏🕓🕓😏 😏🕓🎱😏🕓🎱😏 😏😏😏😏😏😏😏 😏😏😏✔😏😏😏 🌀😏😏😏😏😏🌀 😏🌀😏😏😏🌀😏👍 👉🌀🌀🌀🌀🌀🌀 🌀🌀🕐🌀🌀🌀🌀 🌀🌀🕐🕐🕐🌀🌀 🌀🌀🌀🌀🌀🌀🌀 🌀🌀🌀🌀🌀 👟 👟 ✨🌾 🌾 🌾 😏😏😏😏😏 😏😏😏😏😏😏😏 😏🕓🕓😏🕓🕓😏 😏🕓🎱😏🕓🎱😏 😏😏😏😏😏😏😏 😏😏😏✔😏😏😏 🌀😏😏😏😏😏🌀 😏🌀😏😏😏🌀😏👍 👉🌀🌀🌀🌀🌀🌀 🌀🌀🕐🌀🌀🌀🌀 🌀🌀🕐🕐🕐🌀🌀 🌀🌀🌀🌀🌀🌀🌀 🌀🌀🌀🌀🌀 👟 👟 ప వ ,,, వ ,త,, మర ప 了 న వ య ు ప
@surendersid42934 жыл бұрын
ర, నర
@sudheerbangari30103 жыл бұрын
మన పండుగ జై భీమ్ జై భారత్ 🙏🙏🙏
@vandanatraditionalgirl22123 жыл бұрын
yes
@vasanthpilli6177 Жыл бұрын
మీరూ లేక పోతే మాకు బ్రతుకు లేదు ఈరోజు స్వతంత్రంగా ఉన్నామంటే మీరు పెట్టిన భిక్ష అని గర్వంగా చెప్తున్న ❤❤❤❤ జై భీమ్ జై అంబేడ్కర్ సార్
ఈ నలుగురిలో తలెత్తుకుని తిరుగుతున్నాం అంటే అది మీరు పెట్టిన భిక్ష మా దళిత దేవుడు అయ్యా మీరు
@TravellerAgustin54 жыл бұрын
Ambedkar garu prapancha medhavi ani bhavinche vallu oka like vesukondi chuddam
@prakashkaligithi Жыл бұрын
జై భీమ్ అయ్యా మా పీడత బ్రతుకు ల్లో ఆశ జ్యోతి వెలుగులు ఇచ్చిన దేవుడు వయ్య జోహార్ బాబా అంబేద్కర్ రా జోహార్ జోహార్ 🙏🙏🙏🙏🌹🌹🌹
@privatek1041 Жыл бұрын
exceptional song with touching lyrics. A dialog from the Ambedkar movie: There have been many Mahatmas in India their sole objective was to remove untouchability, ever one of them failed in his mission, Mahatmas have come and Mahatmas have gone, but untouchables remained untouchables. What a clarity of thought and keen study of history. Even gods turned a deaf ear to us, but not Babasaheb. He laid his life for the upliftment of his people, He is more than a god and even gods will worship him for what he was. He lives in our hearts for so long as we breath. Thank you sir...
@paparaogidde58802 жыл бұрын
ఒళ్ళు పులకరిస్తుంది అయ్య మీ పేరు విన్న మాట విన్న పాట విన్న ప్రతి సారి అంబేద్కర్ పులుముకుంటున్నాడు ఎం ఇచ్చి మీ ఋణం తీర్చుకోలేము
@bathuladevaraj6882 Жыл бұрын
మేము దర్జాగా తిరుగుతున్నాం అంటే అది మన దేవుడే దయ
@girirupa Жыл бұрын
avunu bro eppataki chedarani rupam jai bheem
@yesubabutbabu-fd4 ай бұрын
Jai bhim అందరకి గాడ్ ఆఫ్ ఇండియా ❤
@sekhargow3 жыл бұрын
అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో //2// ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో //2// //అందుకో// 1. నీ తల్లి భీమభాయి నీ తండ్రి రాంజీ నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రియల్ 14 పుట్టిన రోజు అంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజు అంట. //అందుకో// 2. అంటరాని వారంటూ అగ్రజాతి వారలoత అడుగడుగునా నిన్ను బడిలో అవమానం చేసినా అంటరానితనం ను పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథం చేశావో.. //అందుకో//
@SatishKumar-ur5zp2 жыл бұрын
🙏🙏
@PoojaPooja-gj4fg7 ай бұрын
Jai bheem✊✊✊✊
@monicavishal10527 ай бұрын
Nice song 🎵 jai bheem
@SangeethaWaghmare-u9o3 ай бұрын
👌🙏
@ramollaravikumar47706 жыл бұрын
India's one and only father of ambedkar jaiii bheem.
@madasusrujan98092 жыл бұрын
జై భీం జై జై భీం సూపర్ song అన్న మీ అందరికీ జై భీం లు ✊✊✊✊
@ROCKYBHAI-my9zs5 жыл бұрын
మేము కూడా కార్లలో బైక్ ల మీద తిరగగలుగుతున్నాం అంటే నువ్ పెట్టిన భిక్ష జై భీం
@sreekanthboguda86834 жыл бұрын
Yes brother.....
@sreekanthboguda86834 жыл бұрын
నిజం బ్రదర్
@subbaraomudugu33294 жыл бұрын
👍👍👍❤❤❤
@singarapusumanth45494 жыл бұрын
Yes
@PradeepKumar-je8cv3 жыл бұрын
Correct Anna,,,,Jai bheem
@padmanabharaokatta39967 ай бұрын
Every Indian has to take pride as he is considered one among the 6th Highly Educated person in the World. All the Women in India have to be thankful for the Constitution provisions and their emancipation.🙏
@kallurusushmanth8 ай бұрын
Life is nothing without ambedkar.
@narsimuluraipally93143 жыл бұрын
మీ వల్లే మాకు ఈ సమాజంలో గుర్తింపు వచ్చింది మీరు తల్లీ తండ్రి గురువు దైవం కంటే ఎక్కువే🙏🙏🙏🙏🙏
@anjaneyulunannam79706 жыл бұрын
Dr.B R .Ambedkar is india's god.
@SrikanthKadire4 жыл бұрын
Deslike కొట్టిన కొడుకులు ఏ దేశం వాడికి పుట్టిరో కొడుకులు 🔥🔥😠 జై భీమ్ 🙏🙏🙏
@sambashivaprasad78934 жыл бұрын
correct ga cheapav bro
@chintuprabha6074 жыл бұрын
Aryans anukunta bro .. Jai bheem
@bonthapavankalyan54764 жыл бұрын
Kotteavadu manushuliki puttaleadu bro caste ki puttinollu kada Alaa chesidi.... Ji AMBEDHAKAR....
@venkateswararao74203 жыл бұрын
Correct bro
@pokahorros97686 жыл бұрын
అందరికీ ఒక్కడె దేవుడు ఆయనే అంబేద్కర్
@lingamurthimuthamalla52393 жыл бұрын
యావత్ దేశానికి అంబేద్కర్ దేవుడు పాట చాలా బాగుంది అన్న జైభీమ్ 🙏🙏🙏🙏🙏
@bchinnu1926 ай бұрын
Memu sc vallam eroju intha baga unnam ma devudu ambedkar gare enni janmalu poyina mee runam teerchukolemu ayya
@Sandeep.2774 жыл бұрын
అత్యంత మహోన్నత విజ్ఞానం డాక్టర్ అంబేద్కర్ గారికి సొంతం.. జై హింద్ డాక్టర్ అంబేద్కర్ గారికి
@lgcministriespenumadam15627 ай бұрын
Jai Bhim Jai Jai Bhim my hero Ambedkar my famous super star
@kirankondeti6266 жыл бұрын
Wow beautiful song
@dasaridasharatham68643 ай бұрын
తల్లిదండ్రులు జన్మనిస్తే మన దేవుడు అంబేద్కర్ బ్రతుకుని ఇచ్చారు
@shyamvlog41266 жыл бұрын
ఓ మహనేతా మాకూ ఇంతటి స్వేచ్ఛను ఇచ్ఛిన మాకింతటి జీవితాన్ని ఇచ్ఛిన ధాతా.. నీకూ జైభిమ్...
@nbujji55936 жыл бұрын
swamy chevva super brother
@kolakaniravi66706 жыл бұрын
ఓ మహనేత మాకు ఇంతటి స్వచను ఇచన మాకేతటి జీవితాన్ని ఇచ్బనా దాత............
@burrigangarajam18375 жыл бұрын
swamy chevva
@ROCKYBHAI-my9zs5 жыл бұрын
Nijame super
@srinukorabandi93984 жыл бұрын
జె్జేభీమ్
@peetalapandu82843 жыл бұрын
దేశం తలరాత మార్చిన మహాను బావుడు దేవుడు మాకు 🙏🙏🙏🙏🙏🙏
@mmmgfamily65137 жыл бұрын
My father, my life, my future, my god, reservations master key for getting political power.
@penagalurimaheshkuar58688 ай бұрын
Sir Jai Bheem ✊👍👌 supper 🐘💐
@kartheekgoud34398 жыл бұрын
jaibheem. excllentsong
@sagartarak5848 Жыл бұрын
One nd only india ka king❤peru Gurtumdiga..... India unnatasepu ayana peru eppatiki cheragadhu......
@ShravanKumar-hv9xb7 жыл бұрын
My God is Dr Br Amedkar.
@chchethas5824 жыл бұрын
Kekkaaa
@srinivasguttameedi89283 жыл бұрын
Nice sir
@harithavishnu3 жыл бұрын
My kadhu sir Mana andharikie god Ambedkar garu🙏
@shyamalasriram94173 жыл бұрын
❤️❤️ bro
@gudapatiraja79773 жыл бұрын
Super
@ManjuManju-ru8pz4 жыл бұрын
After reading manusmrithi ...My eyes are full of tears...enni kastlu padi mana jeevithalni theerchididharoo... Mana devudu...maa bathukulu meeke ankitham...ambedkar devuda
@dhurkeswagath16278 жыл бұрын
jaibheem......super and new crate to all songs
@narasaiahongole24617 жыл бұрын
OP.Narasaiah teacher Ambedkar is dianamic hero.
@palasrikanth78496 жыл бұрын
Na entilo chadhula Ambedkar putela Chesi niu hamaradyau na deudu
@SHIVAKUMAR-jw7tc3 жыл бұрын
భారతదేశం లోని కోటానుకోట్ల జీవితాల్లో వెలుగులు నింపిన ఒకే ఒక్క సంతకం డా.బిఆర్. అంబేద్కర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మనసు ఉప్పొంగే ఒకే ఒక్క మాట❤️ జై భీమ్❤️
Jaiiiii...ambedhar.....my god............. jai jai jai jai jai jai jai.bhem.........super....song
@nbujji55936 жыл бұрын
Praveen Sri Praveen Sri bahubali photo Petri jai ambedkar antavu entti
@shyankarshyankar19764 жыл бұрын
🐓🐓🐓🐓🐓🐓🐓
@bendianadhrao8284 жыл бұрын
Ma nayakdu Dr.brbaba ma davedu
@g.aravindyadav88405 жыл бұрын
భారతరత్న అంబెడ్కర్ గారి ని భారతదేశం లో పుట్టిన ప్రతి బిడ్డ ఆయనకు శిరస్సు వంచి పదాభివందనం చేయాలి!! ప్రతి పౌరుడు ఈ దేశం లో స్వేచ్ఛ తో తిరుగుతున్నాడు అంటే ఆయన వల్లనే!!!!
@amararapusaidaiah44326 жыл бұрын
Pedavala jevethalallo velugulu nimpina Dr Br Ambedkar real God
@nagarajudonay42346 жыл бұрын
Dr. Be. Ambedkarbharathadeshammuddabedda
@dineshdhadha25994 жыл бұрын
చీకటి జీవితల్లో వెలుగులు నింపి ఈ రోజు ఇంత హుద గ జీవితం గడుపుతున్నo అంటే మీరు పేద ప్రజలకు ఇచ్చిన వరమే...... మీ త్యాగలు ఎప్పటికి మరువం, మరువలేనిది...... మీలాంటి ప్రపంచ మేధావి, త్యాగ మూర్తి గురించి ఎం చెప్పిన తక్కువే అంత స్థాయి కూడ సరిపోదు మాకు, 🙏🙏🙏🙏ధన్యవాదములు జై భీమ్ Dr br అంబేద్కర్ సార్ జై భీమ్ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పేదల దేవుడు ఎందుకో జై భీమ్ లు 🙏🙏
@nagarajusudheeksha9936 жыл бұрын
Baba saheb Ambedkar was my god. also future and World creater
@shekarkummari88785 жыл бұрын
Who is watching in 2019 April 14
@mahendarchinnu86315 жыл бұрын
అంబేత్కర్ వారసుడిగా పుట్టనందుకు గర్వంగా ఉంది జై భీమ్ జై అంబేత్కర్
@niranjanniranjan72774 жыл бұрын
జై భీమ్ ఇండియన్ రియల్ గోడ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ మీరు మా దేవుడు అంబేద్కర్ యొక్క ఆదర్శాన్ని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను
@sekharsunil3002 Жыл бұрын
అణగారిన బ్రతుకులను వెలిగించిన వాడా నవ భారత రాజ్యాంగము నిర్మించిన వాడా అందుకో అంబేద్కరా - దళిత ప్రజా వందనం అందుకో దండాలు బాబా అంబేద్కరా అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడవంగ ముందుగా నినుతలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగ "అందుకో" నీతల్లి - భీమబాయి నీ తండ్రి - రాం జీ నీ ఊరు - అంబవాడ నీ జిల్లా - రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంట - దళిత జాతి పీడితులకు పండుగ రోజంట “అందుకో" అంటరాని - వాడంటు అగ్రజాతి - మూర్ఖులంతా అడుగడున - నినుబడిలో అవమానం - చేసినప్పుడు అంటరాని తనమును పాటించిన వాళ్ళకు- తగిన శాస్త్రి చేస్తానని శపథం చేశావు "అందుకో" పట్టుదలగా - ప్రాపంచపు పెద్ద చదువు - లన్ని చదివి రంకు నేర్పు - గ్రంధాల రంకంతా - బయటపెట్టి కులగజ్జి - మూర్ఖులతో ఎనలేని - పోరుచేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి- హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావు "అందుకో "
@jawajasathish78926 жыл бұрын
April 14 Puttinaroju anta e Dalitha Jaathi peedithulaku Panduga rojanta! Superb line Anna. Jai Bheem!!
@balajivenky91063 жыл бұрын
Balaji
@chinnathambit35736 жыл бұрын
My real god
@ranibabu7254 жыл бұрын
Jai bheem jai KRISHNA super song super super Bro
@hethvik Жыл бұрын
సూపర్ పాట సూపర్ గా రాసి ఉన్నారు మరియు బాగా పాడినారు సూపర్ music జై భీమ్ మై గాడ్
@jaibheemchannel26557 жыл бұрын
super
@gandetibhaskara21675 жыл бұрын
Super...Mana God in. Thaluchukunnm, mee daya tho. Thanks...
@amalatanusri7 жыл бұрын
Dr. B.R. AMBEDKAR IS MY GOD
@sriharisrihari4577 жыл бұрын
Amala Challa is
@paletipullaiahbodhi3506 жыл бұрын
Amala Challa జై bheem
@anjigosala66416 жыл бұрын
Ambedker is world god
@anjigosala66416 жыл бұрын
Ambedker world is god
@prakashraogummadi23895 жыл бұрын
అంబేద్కర్ దేవుడు ఆయన లేకపోతే ,నిమ్న వర్గాల వారమంతా ఏమైపోయెావారమెా.అంబేడ్కర్ అయ్యా మీకు మహా స్తోత్ర మయ్యా మీరే మా దేవుడు,
@baburaomandapati79918 жыл бұрын
Excellent song, Jaibheem Anduko dandalu baba ambedkara.....................
@ambedkarkora81117 жыл бұрын
Excellent song
@joeodavid57446 жыл бұрын
Jai bheem
@ravikumarjeripothula30625 жыл бұрын
నేను దేవుణ్ణి చూడలేదు అసలు ఉన్నడో లేడో కూడా తెలియదు......... అంబేద్కరే నా దేవుడు జై భీమ్
Jai Bheem Jai ambedker ....johar ....ABNagr youth .....💪💪💪💪💪
@shyankarshyankar19764 жыл бұрын
🍉🍞🥝🥥🍎🐶🐶🐶🐶🌹🍂🌹🌹🌹🌻🌻👠👑👗💜🖤💚💛💙👌👭
@venkateswarluchamarthy18598 жыл бұрын
Super song
@sampathvelpula117 Жыл бұрын
మహానుభావులు మళ్ళీ పుట్టేరేమో మీలాంటి జ్ఞాని..
@bheemaraotelangana9516 жыл бұрын
ఈ పాట ను రాసింది .. పాడిందీ.... మాస్టార్జీ అని ఎందరికి తెలుసు....?
@bheemaiahmarapaka54816 жыл бұрын
BheemaRao Telangana పాట రాసింది భీమసేన్
@rameshpemalla28375 жыл бұрын
Super
@yohanjonnalagadda445 жыл бұрын
Jai Bheem
@sumannissy15905 жыл бұрын
పాడింది ఎద్దు శాంతీబాబు అన్న
@hemasundar41415 жыл бұрын
My god Dr BR Ambedkar
@ramanamogala63125 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే ఒళ్ళు ఝళ్ళు మంది నీ దండం అంబేద్కర్ స్వామీ
@kasilakshmi67176 жыл бұрын
supar song. my god is ambethkar
@godisgreat31847 жыл бұрын
దండలు అబేడ్కరా ఉదయించే సూర్యుడు మీరు జై బీమ్
@ramuram45376 жыл бұрын
Hello my song I Like It song
@ramuram45376 жыл бұрын
Y.Krishna super sagu
@saiteja89435 жыл бұрын
Maa dhevudavu johaarlayya
@malnadukitchen70325 жыл бұрын
Ji Bhim
@kunchalamaheshbabu52675 жыл бұрын
Jai bhemm
@yogigoud79987 ай бұрын
Jai bhim 💙 Bhimbhumi ki jai 🙏 jai babasaheb ambedkar sir 💙💙💙
@konthamadellu25298 жыл бұрын
my fathar AMBEDKAR. JAIBHEE. 2 ALL.
@choudhraymanoj8098 жыл бұрын
Kontham Adellu
@visioninstitute76128 жыл бұрын
baburao k.
@chantibabuchanti11866 жыл бұрын
మంచి పాట నాకు చాలా ఇష్టం మొట్టమొదటిసారి 1983లో ఏప్రిల్ 14 న విన్న శరీరం పులకించింది
@padmaraopadmarao49033 жыл бұрын
Ambedkar and his preachings is the future for our Dalits 🙏🙏
@mnraju40624 жыл бұрын
My World DR BR AMBEDKAR
@anilgajula24805 жыл бұрын
మాకు ఎంత స్వేచ్చా ఇచ్చావు మీరు మా దళిత దేవుడావయ్య మీ పాదాబి వందనాలు
@vandanatraditionalgirl22123 жыл бұрын
manasupurhiga paadabhi vandanaalu jai bheem✊✊✊✊
@matoori.srinathmatoori22795 жыл бұрын
Wow super Jai Bheem Ambedkar 🙏🙏🙏👌✊🤝🤝🤝
@jyothibabugummapu13654 жыл бұрын
Nice. Song. Brother
@sudheerbangari3010 Жыл бұрын
ఈ పాట వింటే కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి రోమాలు నిక్క బోడుస్తున్నాయి ఈ పాట పడినవారికి వేల కోటి జైభీమ్లు🙏🙏🙏🙏🙏
@bramu29294 жыл бұрын
I love ambedkar🧡💛💚💙💜🖤♥️💘💝👌Jai bhim
@shyankarshyankar19764 жыл бұрын
🌹🌹🌹🎂💒🌟
@bixapathi16 жыл бұрын
Super song.Thanks Masterji sir
@srikanthsri32766 жыл бұрын
దళితులకు ఉదయించే సూర్యుడు అంబేడ్కర్ గారు మన జాతిని మనమే పైకి తీసుకోవాలి అంబేడ్కర్ ఆశయలు వర్ధిలలి
@suneelrunjala65212 жыл бұрын
అంబెడ్కర్ మాకు దైవ సమానం
@jucikasathwik63646 жыл бұрын
Excellent, Ambedkar is the greatest
@veeravallikumari96075 жыл бұрын
nice songs to the Jai BHEEM Jai SC and ST joharr
@rohithbabu19908 жыл бұрын
jai bheem....
@vivekgunupudi2904 Жыл бұрын
Symbol of knowledge.. ❤❤
@vijayababuk4672 жыл бұрын
జైభీమ్ పెద్దయ్య జైభీమ్... నువ్వు పెట్టిన బిక్ష నీ రాజ్యాంగం
@varap33432 жыл бұрын
Super song....Jai Bhim✊
@vhipinmeshram45545 жыл бұрын
सदी के महानायक डॉ बाबासाहब अम्बेडकर जी के कार्य को शत शत नमन... A lot of respect from Maharashtra
@kalyaniuppe81435 жыл бұрын
Vhipin Meshram arjun
@anchularaviraju32996 жыл бұрын
Bharatha desapu muddu bidda Dr. BR ambethkar
@LovarajuAithabattula Жыл бұрын
👈 Super 👈👈 song 👈....... jaibhim ✍️✍️👈👈👈
@sunithasunitha18472 жыл бұрын
Nenu oc candidate baba saheb ambedkar andarivadu🙏
@kingkiran40159 ай бұрын
అసలు స్త్రీ లకు హక్కు లు కల్పించిందే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు... అప్పటి హిందూ సమాజంలో స్త్రీ అంటే ఒక పురుగు తో సమానం పిల్లలు కనే ఒక యంత్రం మాత్రమే అని అందరూ గుర్తించాలి.......చరిత్ర ను వాస్తవాలు ను ఎన్నటికీ దాచలేం అది ఎవరైనా..
@kotturumadhubabu9 ай бұрын
Thank u...
@baddambikshapathi67438 ай бұрын
mi manchi manasuku abhinandhanalu sodhara💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏