JAI BALAJI ASHRAM IN TIRUMALA

  Рет қаралды 68,386

Ananda Nilayam

Ananda Nilayam

Күн бұрын

Пікірлер: 288
@aviivi8497
@aviivi8497 4 жыл бұрын
ఏ జన్మ పుణ్యమో.... మీ వంటి వారే కదా తండ్రీ ఆ పురుషోత్తముని సంపూర్ణ కృప పొందిన నా స్వామి చరణదాసులు. మీరు స్వామిని కొలిచి ఆ స్వామి లోనే ఐక్యం ఐన ఎందరో మహా భక్తుల వరుసలో నిలచి పోవాలని దేవదేవుని ప్రార్దిస్తాము. హాథి రాం బాబా వారిని గురువుగా చేసుకొన్న మీరు స్వామి సన్నిధిలో కలకాలం ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాం. మీ పుణ్యం మా వంటి వారిచే ఎన్నలేనిది. మీరు కృపాలుని సంపూర్ణ కృపా పాత్రులు. ఓం నమో నారాయణాయ 🙏
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 4 жыл бұрын
ప్రతి చెట్టులో పుట్టలో రాయిలో రప్పలో ఆ వేంకటేశుని రూపాన్ని చూసుకునే ఓ నిష్కలష్మ పామర భక్తుని పరిచయం ఆనందదాయకంగా ఉంది. అలాంటి పామర భక్తుని నివాస ప్రాంతానికి వెళ్ళటం అదీ మీలాంటి వారు వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏🙏
@krishnasrinivas1327
@krishnasrinivas1327 4 жыл бұрын
శ్రీవారిపై నిష్కళంక భక్తి కలిగి,ప్రకృతిపై ప్రేమను చూపిస్తున్న జైబాలాజీ గారికి నమస్కారం 🙏🙏🙏 గోపినాథ్ దీక్షితులు గారికి ధన్యవాదములు 🙏🌹🍇☘️
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc Жыл бұрын
Anni chupincharu guruvu garu 🙏 entho prashanthamga undhi😍
@padmaa9943
@padmaa9943 4 жыл бұрын
ఎంతో సాధారణ జీవితం గడుపుతూ తిరుమలలో అన్ని ప్రాంతాలు చక్కగా వివరం గా చెపుతూ వివరించే శ్రీ బాలాజీ గారి వంటి మహా భక్తుని దర్శనమ్ లభించడం మా అందరి అదృష్టం, శ్రీ బాలాజీ గారి కి మా పాదాభి వందనాలు🙏🙏
@venkataramarao6788
@venkataramarao6788 4 жыл бұрын
స్వామి వారి సేవలో తరిస్త్తున్న జై బాలాజీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ,స్వామి యే సత్యము
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
జైబాలాజి ఆశ్రమం చూపుతుంటే మనస్సు చాలా ఆనందం వేసింది. బాలాజీ గారు నిదానంగా చెప్పుతుంటే బాగుంది. శ్రీవారికి వారు ఎంతో సేవ చేయాలని ఉంది అని చెప్పుతుంటే బాగుంది. ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీగోపినాథ దీక్షితులు గారు చాలా విషయములు తెలుపుచున్నారు. మీకు వందనములు🙏🙏🙏
@rpsenagasetti
@rpsenagasetti 4 жыл бұрын
శ్రీ స్వామివారి సేవలో తరిస్తున్న శ్రీ జై బాలాజీ గారు ధన్యులు. ఆయన గురించి తెలిపిన మీకు ధన్యవాదాలు స్వామీ.
@vuyyururadhika1934
@vuyyururadhika1934 4 жыл бұрын
గోపినాథ దీక్షితులు వారికి🙏🙏,, ఈ బాలాజీ గారు కూడా కారణ జన్ములే🙏, ఇన్ని మంచి విషయాలు మాకు తెలియ చేస్తున్నందుకు మీ కు ధన్యవాదములు🙏🙏🙏
@vijaykumaricg4056
@vijaykumaricg4056 4 жыл бұрын
మోదట జై బాలజిగారికి నా శిరసా నమస్కారములు. వారి గురించి తేలియ జేసిన మికు ధన్యవాదములు. ఎల్లప్పుడూ బాలాజీ గారిని, మీమ్మలని స్వామి తన దగ్గరే ఉంచుకో వాలని సెవ చెయించికోవాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను.బాలాజీగారి జివితం గురించి తేలియ జేసిన మీకు నా శీరసా నమస్కారములు. గోవిందుడు ఎల్లప్పుడూ తన భక్తులందరిని కాపాడుగాక. Jai balaji bless you.
@ARKAHANDLOOMDESIGNERSAREES
@ARKAHANDLOOMDESIGNERSAREES Жыл бұрын
జై బాలాజీ🙏🙏వీరిని ఈ మధ్య నే అతి దగ్గరగా తిరుమలలో చూడటం మా అదృష్టంగా స్వామి సంకల్పం గా భావిస్తున్నాము ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@cutethings9905
@cutethings9905 9 ай бұрын
Meeru chese seva chala anandadayakam jai balaji swami variki maa padabhivandanalu ayya memu mimmalni tirumala sevaki vachinapudu choosinaam
@sharaffmadhusadhan16
@sharaffmadhusadhan16 4 жыл бұрын
జై బాలజి గారి ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఎలాంటి వసతులు లేని అరణ్యం లో వారు శ్రీవారిని సేవిస్తూ వుండడం.... ఆశ్చర్యం కలిగించే విషయం. వారిని వెలుగులోనికి తెచ్చిన మీకు మరొక్కసారి నమస్కారం చేస్తూ...
@lakshmim4275
@lakshmim4275 3 жыл бұрын
Om namo venkatesaya mahaanubhauluce swami keerthinchabdathaaru swami leela adbhtham gopinaadh deekshulavaaru rangadaas klayika guruv gaaru ji balaaji vaari klayika🙏🙏🙏🙏🙏
@sunkararaja9637
@sunkararaja9637 4 жыл бұрын
మీలాంటి వారు ఇ కలియుగంలో మాకు ఆదర్శం అ వైకుంఠ నీ సేవ లో మమ్మల్ని కూడా సేవలను అందించడానికి స్వామి వారిని కోరుకుంటున్నా గోపినాథ్ దీక్షితులుగారికి బాలాజీ స్వామి వారికి నా ధన్యవాదాలు ఓం నమః వెంకటేషాయ
@footNroots8716
@footNroots8716 4 жыл бұрын
Such a Pure, innocent devotion towards Swamy. He is Always connected to Swamy only and his world itself Swamy and Swamy Seva. amazed 🙏 Jai Balaji 🙏Om Namo Venkateseya
@thulasiramg832
@thulasiramg832 4 жыл бұрын
మీ లాంటి వారి అనుగ్రహం జైబాలజీ స్వామి గారికి ఉండాలి అని ఆశిస్తున్నాము స్వామి....జైబాలజీ
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
కారణజన్ములు శ్రీ జై బాలాజీ గారు తిరుమల కొండలలో ప్రతీ ప్రాంతం ను ఎంతో చక్కగా వివరం గా తెలియ చెపుతారు, వారికి తెలియని ప్రాంతం లేదు ఏమో మరి, వారు శ్రద్ధ, భక్తి తో అన్ని వివరిస్తూ వుంటే చాలా బాగుంది, వారి కి, మీకు కూడా ధన్య వాదములు, మరియు నమస్కారములు🙏🙏,
@manojkumarg8510
@manojkumarg8510 4 жыл бұрын
ధన్యవాదాలు మీకు 🙏 జై బాలాజి లాంటి గొప్ప వ్యక్తి నీ పరిచయం చేసినందుకు
@lakshminagesh2286
@lakshminagesh2286 4 жыл бұрын
చాలా గొప్ప భక్తుడు బాలాజీ గారు అంతటి అరణ్యం లో ఒక్కరే స్వామిని భక్తితో సేవిస్తున్నారు స్వామి వారి కృప చాలా గొప్ప భక్తుడు ధన్యవాదాలు గోపినాథ్ స్వామి
@padmaadiraj8598
@padmaadiraj8598 10 ай бұрын
ధన్యులు స్వామీ మీ లాంటి వాళ్ళ దర్శనం మా అదృష్టం స్వామీ
@dilipchakravarthi8910
@dilipchakravarthi8910 4 жыл бұрын
సాక్షాత్తు హతిరామ్ బావాజి ని చూస్తున్నట్టు ఉంది
@saiduluchintha3766
@saiduluchintha3766 3 жыл бұрын
Entha niswardda bhakthi 🙏🙏🙏🙏🙏🙏 Adbhutham. Vari gurinchi theliajesinanduku meeku dhanysvadamulu.
@gundebogulamanikanta1835
@gundebogulamanikanta1835 4 жыл бұрын
Om namo venkateshaya govindha video chala bhagundi svami very nice
@amarnath2082
@amarnath2082 3 жыл бұрын
Sir I like this innocent dovetee. God is great
@lalitha7016
@lalitha7016 4 жыл бұрын
శ్రీనివాస గోవింద🙏శ్రీ వేంకటేశా గోవింద🙏🌹 ఇంత ప్రశాంత వాతావరణంలో శ్రీ స్వామి🙏సన్నిధిలో శ్రీ వేంకటేశ్వర స్వామి🙏🌹 వారి పరమ పవిత్ర సేవ చేసుకుంటున్న బాలాజి గురు గారు ఎంతో ధన్యులు,అదృష్టవంతులు🙏ఇలాంటి పవిత్రమైన దృశ్యాలు మీ ద్వారా చూస్తున్న మేము ఎంతో పుణ్యాత్ములం గోపీనాథ్ దీక్షితులు గురు గారు🙏మీకు చాలా ధన్యవాదములు🙏🙂
@karthikreddy6463
@karthikreddy6463 4 жыл бұрын
Jai balaji.. Hope so TTD take initiative to grow fruit garden in this place as wished by jaibalaji ashram swami.. Gopinath swami has already given blessings of Sri Venkateshwara swami vaaru.. Let us also pray that a fruit garden is grown here which they use daily in swami vaari seva.. Om Namo Venkateshaaya.. 🙏
@akkimsreenivas8042
@akkimsreenivas8042 11 ай бұрын
ఎంత ధన్యులు స్వామి మీరు ఐకిక బంధాలు లో ఇరుక్కోకుండా మీ జీవనం అద్భుతంగా భక్తి మార్గం లో ముక్తి పొందుతోంది.. బహుశా ఇదే కైవల్యం ఏమో.
@balanorules
@balanorules 4 жыл бұрын
Om Namo Narayanaa...... Eena....Tana jīvitāntaṁ motham svāmi..vaariki aṅkitaṁ cēśāḍu..... Tirumala oka ramiyamaina pradēśaṁ..... Nēnu prathi samayam.... tirumalaki.... svāmi..darśanāniki vaccinappuḍu.... tirigi veḷḷaḍāniki iṣṭapaḍanu....emo...nā manas'su Ikkaḍa uṇdipovaalini... cebutundi.....Tirumala adbhutaṁ idi...
@sashiutsav2644
@sashiutsav2644 4 жыл бұрын
Nenu kuda babu
@suryanarayanab3738
@suryanarayanab3738 4 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. జై బాలాజీ గారు., వీడియో అందించిన మీకు ధన్యవాదాలు.🌹🌹🌹💅🏻💅 ఓంనమో శ్రీ వెంకటేశాయ.🙏🙏🙏🙏🙏🙏
@shivsimha
@shivsimha 4 жыл бұрын
Beautiful🙏🙏 Thank you for sharing swamy🙏🙏🙏 Govinda🙏🙏🙏
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
🙏 జై బాలాజీ గారు చిన్నతనం నుండి శ్రీవారి సేవలో ధన్యులయ్యారు. 🙏 అలాంటి భక్తుని గురించి మీరు మాకు తెలియజేశారు. 🙏🙏🙏🙏 🙏 ఓం నమో వెంకటేశాయ 🙏
@VanuGopal-n6f
@VanuGopal-n6f 6 ай бұрын
🌹 jai sriram Jai sriram Jai sriram 🌹 Jai sriram Jai sriram Jai sriram 🌹🙏🙏🙏🙏🙏🙏🌹
@rajaramkishore5737
@rajaramkishore5737 4 жыл бұрын
Heart touching. Jai balaji have venkateswara blessing always
@rahullakkakula2856
@rahullakkakula2856 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ తిరుమల చాలా విషయాలు నాకు తెలుసా అని అనుకున్నాను కానీ నాకు తెలియనివి ఇంకా చాలా తీర్థాలు ఉన్నాయని మీరు చెప్పే దృశ్య మాలిక ద్వారా నాకు అవగతం అయినది. జై బాలాజీ లాంటి నిష్కలమైన అటువంటి భక్తికి వారికి ఈ దృశ్య కావ్యాన్ని మాకు చూపినందుకు మీకు మా పాదాభివందనాలు ఓం నమో వెంకటేశాయ
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
🙏జై బాలాజీ గారు, వీరి ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా, పచ్చని ప్రకృతి తో మరింత అందంగా వుంది, మహా భక్తులు, కారణ జన్నులు, అతి సాధరణంగా జీవించే వారి దర్శన భాగ్యం మాకు కూడా కలిగింది , ధన్య వాదాలు 🙏
@lakshmirama4646
@lakshmirama4646 4 жыл бұрын
గోపినాథ్ గారు మా తరుఫున స్వామి కి మాకు ఆర్థికఉన్నతి కలగాలని విన్నవించండి స్వామి. జయబాలాజీ గారు పండ్ల వృక్షాలు నాటాలని సంకల్పం లో మేము భాగమవ్వాలని కోరికగా ఉంది స్వామి. గోవిందుడు ఆశీస్సులు మా పై ఉండాలని దీవించండి స్వామి 🙏🙏🙏🙏🙏
@tirumalatirupativiseshalu
@tirumalatirupativiseshalu 4 жыл бұрын
ఆ స్వామి పరిపూర్ణ అనుగ్రహం వారిని మనస్పూర్తిగా నమ్మిన మనందరిపైన తప్పకుండా వుంటుంది
@manoramac402
@manoramac402 2 жыл бұрын
Om namo Venkatesaaya! Jai to Jai Balaji. Meeku Dhanyavadamulu.
@priyamvadamediga7450
@priyamvadamediga7450 3 жыл бұрын
గురువు గారు ఈ స్వామి, బ్రహ్మోత్సవం రోజుల్లో కనిపిస్తారు🙏🙏 కారణ జన్ములు.
@pobbathinarayanaswamy2661
@pobbathinarayanaswamy2661 Жыл бұрын
జైబాలాజి గారు మీకు నాపాదాబీ న మస్ఖరములు
@aseelmuralikrishnarao8932
@aseelmuralikrishnarao8932 4 жыл бұрын
Thana bakthulanu a swamie kapadukuntadu. Anta aina leela. Alanti pavaitramaina pradesham maku darshanam cheinchinanduku chala danyulamayamu🙏Govinda govinda govinda 🙏🙏🙏
@vallimadhav
@vallimadhav 4 жыл бұрын
Chaala manchi video chesaru Andi 🙏 Swamyvari Bhakthulanu chusi maaku kuda bhakthi Inka vruddhi chendindi..Om NAmo Venkateswara swamy,🙏
@srinivasmangipudi63
@srinivasmangipudi63 Жыл бұрын
Ento anandamga ascharYamga vundi, Bhavatha puranamlo vivarinchina bhagavuthala jeevithamla vundi vari jeevana Sarali veeru oka nishkama yogi,.veeri manasulo koluvai vunna sri Venkateswara swamy varu varini krupakataksha veekhanalu kuripinchalani, vari ashayam neeravaralani swamy varini prarthistuu...
@tarunsai9812
@tarunsai9812 4 жыл бұрын
జయ బాలాజీ గారితో మీ videos చూసాను అతని గురించి తెలుసుకోవాలని అనుకున్నాను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను ధన్యవాదాలు స్వామి జయబాలజీ గారికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశయా
@bhagyavathibv8412
@bhagyavathibv8412 3 жыл бұрын
Yenno janmala punya phalam sakshattu venkateshwara swamy padalu tadipe viraja nadini darshinchu kunnanu, e video petina meku, jai balaji gariki padabi vandanalu swami🙏🙏🙏🙏🙏
@Advaita183
@Advaita183 3 жыл бұрын
Padabhi vandanamulu guruvu garu mariyu jai Balaji garu🙏🙏🙏
@vijayalaxmimane1497
@vijayalaxmimane1497 4 жыл бұрын
Jai sriman narayana ji 🙏🙏 Mi sankalpamu tappakunda neraverutundi❤
@girigovinda2270
@girigovinda2270 4 жыл бұрын
OM NAMO VENKATESHAYA 🙏 🙏🙏 JAI BALAJI 🙏🙏🙏 Thank You
@sudharachapudi1131
@sudharachapudi1131 3 жыл бұрын
🙏🙏🙏 Om namo venkatesaya our group was recently visit thumburu theerdam with grace of jai balaji garu such a great personality who devoted dedicated pure innocent heart to Lord Venkatesa 🙏
@chandrasekharpasyadala23
@chandrasekharpasyadala23 3 жыл бұрын
🕉️🙏OM NAMO VENKATESAYA 🙏🕉️SWAMI BALAJI GARI ASHRAM LO ADBHUTAMAINA ASWATTA VRIKSHAM VIRAJA TEERTHAM KRISHNA PARAMATMA SANNIDHI RAMANIYAMAINA PRAKRUTI VIKSHINCHi PARAMANANDAMU KALIGINADI.VIKSHINCHE BHAGYAM PRASADINCHINA SWAMI🙏 MIKU🙏 SWAMI BALAJI GARIKI 🙏NAMASKARAMULU 🙏. JAI BALAJI JAI JAI BALAJI.
@MaHeeRedDy-m4y
@MaHeeRedDy-m4y 4 жыл бұрын
ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో వెంకటేశాయ మంగళం 🚩🌺🙏
@akhileshsriram
@akhileshsriram 4 жыл бұрын
గోవిందా...గోవిందా...ఓం నమో వెంకటేశయా...🙏🙏
@Resourceist
@Resourceist 4 жыл бұрын
Jai Sreeman Narayana....swamyjii e roju kalyanam chepistunam dagariloo gudii loo..na korikaa edhi...chala santhosham ga undi
@srinivasaraonimmagadda6571
@srinivasaraonimmagadda6571 4 жыл бұрын
Om namo narayananaya .govinda govinda 🙏🙏
@Nikivlogskl
@Nikivlogskl 4 жыл бұрын
Beautiful video.. never heard of this place.. Thank u for covering this..❤️ Keep going Uncle🙏👍
@lakshmirama4646
@lakshmirama4646 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏గోపినాథ్ గారు మీకు పాదాభివందనాలు🙏🙏కొందరు కారణ జన్ములు ఉంటారు అందులో జయబాలాజీ గారు లాంటి వాళ్ళు కొందరు. ఈ కలియుగం లో ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల కొంత మంచి అనేది ఉంది అని అనిపిస్తోంది. మీ లాంటి మహానుభావుల వల్ల మేము తిరుమల వైభవాన్ని తెలుసుకోగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. మీకు కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏.
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 4 жыл бұрын
Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya, Om Namo Venkatesaya.
@naveenkota99
@naveenkota99 4 жыл бұрын
Great person superb video
@y.sunilkumar9102
@y.sunilkumar9102 4 жыл бұрын
Fortunately I met Sri Jaya balaji swamy two days back while going to my cottage... great soul 🙏🙏
@DOTXGAMER
@DOTXGAMER 3 жыл бұрын
చుట్టూ పచ్చటి అడవి మధ్యలో ఒక మహా భక్తుడు, రేపటి గురించి భయం లేకుండా తన గురించి ఏమీ ఆశించకుండా నిరంతరం స్వామి సేవ కోసమే జీవిస్తు మన మధ్యలోనే తిరుగుతున్న ఒక మహా జ్ఞాని, స్వామి సేవలో తననుతాను మర్చిపోయిన ఒక యోగి
@revanthsai4512
@revanthsai4512 4 жыл бұрын
Sri guruvu garu Namaskaram sir Om NAMO Venkateswaraya 🙏🙏🙏🙏🙏🙏🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
అన్నం తినకుండ జై బాలజి గారు భక్తి great
@shailajakesani8048
@shailajakesani8048 4 жыл бұрын
Om Namo Bhagavathe Vasudevaya🙏 Blessed to see such a great devotee. Thank you Swami.
@nagamaniravula561
@nagamaniravula561 4 жыл бұрын
Asamam chala bagundi🙏🙏
@pravenkumarpanduga3045
@pravenkumarpanduga3045 6 ай бұрын
Jai balaji❤❤❤❤❤
@induraagamaalika4554
@induraagamaalika4554 Жыл бұрын
Adbhuthamaina bhakthudini chusamu
@arunagadudasu6348
@arunagadudasu6348 4 жыл бұрын
jai balaji🙏🙏🙏🙏🙏🙏meku chala chala danyavadhalu swamy.
@chaitanyamantari3780
@chaitanyamantari3780 4 жыл бұрын
Danyavadamulu guruvugaru manchi video chupincharu
@thrivenireddy5270
@thrivenireddy5270 4 жыл бұрын
Om namo venkateshaya 🍓🍎🍏🍍🍏🍎🍓🍎🍏🍍🌹🙏🌹🙏🌹🙏🌹
@pobbathinarayanaswamy2661
@pobbathinarayanaswamy2661 10 ай бұрын
జై బాలాజి గొవింద యనమః
@Sam-gz1mb
@Sam-gz1mb 4 жыл бұрын
Simple person and his Bhakthi 🙏🏻💐
@sairk6174
@sairk6174 4 жыл бұрын
Om namo narayanaya Om namo bagawathe vasudevaya Om namo srinivasaya Om namo venkatesaya Jai Srimannarayana
@gruhasrinivasa8494
@gruhasrinivasa8494 4 жыл бұрын
vayasu telidu peddaga chaduvu koledu annapudu naaki navvu vachindi alage na paina nake namoshi anipinchindi ..chaduvu unna emi prayojanam swamy seva andariki dorakanidi.. Balaji gaaru ye janma chesukunna punyamo,bhu vaikuntamu ayina tirumala lo nithyamu nivasista undaaru alaage swamy seva chestu intha kanna goppa punyam yemi undi...parisara andalalo,swamy smaranalo,swamy vari prasadam tintu santhoshakaram jeevithani anubhavista undaru.....Baalaji gari peta andamuga undi same venugopala swamy vari peta vale.....ee maha bhakthuni parichayam chesinaduku danyavadalu swamy.
@ruchiramunjal6061
@ruchiramunjal6061 4 жыл бұрын
Om Namo Venkatesaya !! My Sincere Respects to Almighty. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@srinivasaraonimmagadda6571
@srinivasaraonimmagadda6571 4 жыл бұрын
Guruvu garu mi channel dwara tirupati lo maku teliyani vishayalu enni teluputunnaru swami.dhanyulamu guruvu garu👏🙏🙏🙏
@geethareddypalavalli5311
@geethareddypalavalli5311 4 жыл бұрын
Gopinath deekshitulu gariki 🙏🙏 Jai balaji govinda🙏🙏🙏🙏🙏🙏
@PadmaNivasaam
@PadmaNivasaam 4 жыл бұрын
Our heartful thanks to you gopinath swamy..om namo venkatesaya
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 4 жыл бұрын
Gopinath Deekshithula variki padabhi vandanalu. Jai balaji vari aashramam gurinchi chala baga vivarincharu. Dhanyulam. Tirumala lo prathi anuvu sree vari amshale kada guruvu garu. Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
@pspk560
@pspk560 3 жыл бұрын
Nijanga danyudivi swamy nuvvu, ye janma lo ye punyam chesukunnavo danyudivi ayyavu🙏🙏🙏
@swathikishore4948
@swathikishore4948 4 жыл бұрын
గోవిందా హరి గోవిందా 🌹🌹🙏🙏
@kala2610
@kala2610 4 жыл бұрын
Govindha hari govindha gokula nandhana govindha
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 4 жыл бұрын
Yedukondala vada venkataramana govindaaa govinda💐💐💐🙏🙏🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 4 жыл бұрын
ఆ శ్రీనివాసుడే జై బాలాజీ గారికి ఇంకా మంచీ చెట్ల పెట్టదానికి ఆశిష్సులు ఇచ్చుగాక, ఓం నామో వెంకటేశాయ
@leelasaikumar5255
@leelasaikumar5255 2 жыл бұрын
Jai Balaji tirumala 🙏🏻
@j.laxminrusimhaakshay1217
@j.laxminrusimhaakshay1217 4 жыл бұрын
om namo venkateshaya swamy inta bhakthi to unna aa baktudi ashrama darshanam maku kalginchinanduku miku dhanyavadamulu jai balaji gari swamy pi unna aarthi ayana matalalone telustundhi antha swamy daya
@j.laxminrusimhaakshay1217
@j.laxminrusimhaakshay1217 4 жыл бұрын
tq swamy
@venki9601
@venki9601 10 ай бұрын
అదృష్టవంతులు ఎన్ని కోట్ల పెట్టిన దొరకదు ఇలాంటి అవకాశం.
@harishgoud6504
@harishgoud6504 3 жыл бұрын
Iam so happy 👍
@vmeenanair1455
@vmeenanair1455 3 жыл бұрын
Om Namo Venkatesaya 🌹🍈🦜🙏🙏🙏🌹🍈🦜
@padmajasunduru3365
@padmajasunduru3365 4 жыл бұрын
Nenu ee video chusaka Oct 9th swamivari darshananeke velanu akada varahaswami temple dagara ee balajine chusanu meeru ee video petaru kanuka maku ayana evaro telesende gopinath Garu meeku maa 🙏🙏🙏🙏🙏🙏🙏
@thirsty_waalakrishnaa8135
@thirsty_waalakrishnaa8135 4 жыл бұрын
🕉️ ఓం నమో వెంకటేశాయ🕉️ 🙏 జై బాలాజీ గారికి ప్రాణామాలు🙏🙏 హాథిరామ్ బావుజి వారి అంశ నే ఈ మాహానుబావుడు🙏🙏
@vamsikrishnaabbu
@vamsikrishnaabbu 2 жыл бұрын
"గరుడమంతుడు " ( గరుత్మంతుడు) మొదటి సారి విన్నాను. చాలా బాగ అనిపించింది 😊. హనుమంతుడు అని వింటూ ఉంటాము. ఇలాంటి వారి చెంతనే ఉంటాడు స్వామి.🙏
@bhadri3745
@bhadri3745 3 жыл бұрын
Hari Aum Namo Narayanaya 🙏🙏🙏🙏🙏
@dsrinivasulureddy6763
@dsrinivasulureddy6763 3 ай бұрын
Jai Balaji Om Namo Venkatesaya 🙏🙏🙏
@dsrinivasulureddy6763
@dsrinivasulureddy6763 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva 3 жыл бұрын
(1). Om Namo Venkatesaya, (2). Om Namo Venkatesaya, (3). Om Namo Venkatesaya, (4). Om Namo Venkatesaya, (5). Om Namo Venkatesaya, (6). Om Namo Venkatesaya, (7). Om Namo Venkatesaya, (8). Om Namo Venkatesaya, (9). Om Namo Venkatesaya, (10). Om Namo Venkatesaya, (11). Om Namo Venkatesaya. - C S Chakravarthy.
@sumasumithra2563
@sumasumithra2563 4 жыл бұрын
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ ! 🙏🔔🙏 ಜೈ ಜೈ ಬಾಲಾಜಿ ! 🙏🔔🙏 🌺🌼🌹🎍💐💫
@pobbathinarayanaswamy2661
@pobbathinarayanaswamy2661 Жыл бұрын
స్వామి మాకు నిదర్శనం మాకుకావలి స్వామి
@priyamvadamediga7450
@priyamvadamediga7450 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః🙏🙏
@pradeepkandikonda
@pradeepkandikonda 4 жыл бұрын
We are expecting more such videos Jai Balaji
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 4 жыл бұрын
Ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐
@thirsty_waalakrishnaa8135
@thirsty_waalakrishnaa8135 4 жыл бұрын
🕉️ జై బాలాజీ🕉️ 🙏 ఓం నమో వెంకటేశాయ🚩🙏
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
THAANTRIKA LOYA.....BHAARGAVA THEERTHAM
19:12
Ananda Nilayam
Рет қаралды 18 М.
The Taj Mahal was Built ON TOP of an Ancient Hindu Structure | Praveen Mohan
13:08
Meenakshi Sundareshwar | Lord Shiva | Madhurai Meenakshi Temple | Om Namah Sivaaya
21:34
Ananda Lakshmi Bhakthi (Studios)
Рет қаралды 275 М.
MAATHRUSRI THARIGONDA VENGAMAAMBA BRUNDAVANAM IN TIRUMALA
13:06
Ananda Nilayam
Рет қаралды 41 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН