చిత్ర బృందానికి జాతీయ ఉత్తమ అవార్డులు ఇచ్చి వాటి గౌరవం పెంచాలి
@rajasekharthumu19383 жыл бұрын
Yes bro...
@vundrajavarapuvarma39073 жыл бұрын
correct bro
@rajinikanthchendi4683 жыл бұрын
Thappakunda vasthundi bro
@venkatasivakrishnaabburi36333 жыл бұрын
Superb
@kranthikumar99783 жыл бұрын
National Award aite yelago vastadi bro. Asuran is an example. Kaani real Lawwer Chandru ki yemanna recognition vacchinda ?
@rameshtimez90843 жыл бұрын
బొడ్డు మీద apples.. పసి మనసులను చెడ గొట్టే... సినిమాలు.. కానీ.. జై భీమ్.. పేదోడి చేతి లో ఆయుధం అయ్యింది.. థాంక్స్ to Surya .. BBC thanks
@gopal81463 жыл бұрын
👌🙏
@dgxhfgdg38363 жыл бұрын
Superb
@venkatasivakrishnaabburi36333 жыл бұрын
True
@kranthikumar99783 жыл бұрын
arey yem matladthunnav bhai.......avi anni mana magatannanni nidraleypi societymeeda padeyla cheysina chakkati oscar deserving movies
@gnsyoutubevlogs80303 жыл бұрын
🙏🙏🙏
@pvyadav32923 жыл бұрын
మన తెలుగు హీరోలు జై భీమ్ అనడానికే నామోషి గ ఫీల్ అవుతరు
@rajeshpapani3 жыл бұрын
yenduku ante ippudu adi votes kosam politicians vaaduthunnaru
@sudhakardayyala76603 жыл бұрын
Yes
@wanted25673 жыл бұрын
Pspk chala sarlu annadu
@prathap1613 жыл бұрын
@@wanted2567 appudu BJP tho kalavakudadu?
@yadavhistory17143 жыл бұрын
Enduku anali
@naresh49123 жыл бұрын
తెలుగు వాళ్ళకి ఉన్నంత కాస్ట్ ఫీలింగ్ ఇంకా ఎక్కడా ఉండదు...అందుకే ఇలాంటి మూవీస్ తీయరు...
@karradinesh8063 жыл бұрын
Teesina hero hype chupistaru naresh 🤭
@kirankumar40493 жыл бұрын
Anta scene ledu india mottam unnade
@bhaskarys833 жыл бұрын
Theesthe chudaliga. Easy to comment. But ground level is different. Majority of the cinema audience in Telugu States watch Mass and Entertainment movies. (Very few sections of audience watch "Jai Bhim" kind of movies) Tamil or Malayalam movie audience accept and encourage their heros in different roles which will not happen in AP and TS. All it depends on maturity level and taste of the audience. Cinema is a Business product for one set of people and Entertainment to certain audience.
@targetjob8113 жыл бұрын
@@kirankumar4049 niku yela telusu andhr pradesh kadapa district lo chala yekuva caste feeling
@westgodavari74573 жыл бұрын
So you're a telugu human
@jaggurothumalleswararao52333 жыл бұрын
ఈ సినిమా తీసిన దర్శకుడు జ్ఞానవెల్ గారికి సూర్య గారికి, లియో మొల్ జోషి కి నా అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhirkumarnaraharisetty3 жыл бұрын
నేను ఒక లాయర్ నే, సూర్య లా నేను కూడా ఉండాలి అన్నట్టుగానే ఉంది. జై జై భీమ్, జై జై చంద్ర చూడ్ గారు.
@targetjob8113 жыл бұрын
Shetty ani Peru yenaka thoka thiyandi
@venky13723 жыл бұрын
సూర్య గారు మీరు ఇలాంటి స్ఫూర్తి నిచ్చే..నిజ జీవిత గాధ లను మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏
@suryanarayana55213 жыл бұрын
@@NenuMeCharitha suprem court lawer prasant viswabushan unnaru
@suryanarayana55213 жыл бұрын
@@NenuMeCharitha prasant bushan is good honesty lawer
@savaraprasanth71223 жыл бұрын
మా ట్రైబల్ ప్రజలు సమాజంలో ఎదురుకుంటున్న సమస్యలు సినిమా తీసినందుకు ధన్యవాదాలు సూర్య గారు....
@sunilkallepalli62663 жыл бұрын
తక్కువగా ఎపుడు feel అవ్వొద్దు అన్న మీరు ఇచ్చే రెస్పెక్ట్, చేసే మర్యాద గాని ఎవరు చేయరు
@sudarsantadangi63623 жыл бұрын
@@sunilkallepalli6266 correct ga chepav mitrama
@n.rvideos66703 жыл бұрын
చాలా బాగుంది ఈ మూవీ.... తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీస్ ఎందుకు తీయట్లేదు...
@carpelmango17343 жыл бұрын
తెలుగు సినిమా వాళ్లు కెవలం డబ్బుల కోసమే సినిమా తీస్తారు వాళ్లకు సమాజం తో పని లేదు
@raghunathgurram3 жыл бұрын
Ippudu vunna heroes ki acting raadhu Mana telugu vaallaki cinema choodadam raadhu kaabatti
@ajayview76793 жыл бұрын
Republic also this kind of movie
@mallikarjunakomire77973 жыл бұрын
Teeste chudali kada bro
@msraju23263 жыл бұрын
Don't insult telugu industry bro. Its not good.
@vanavasicooking19143 жыл бұрын
మీ మాటల్లో కథ యొక్క ఆత్మ మరియు ఉద్దేశ్యాలు మరింత లోతుగా అర్థం అయ్యాయి 🙏🏼 ఇది కదా జర్నలిజం అంటే!
@maheshthangirala28243 жыл бұрын
ఈ రివ్యూ చేసిన BBC కి కృతజ్ఞతలు. మనుషులు అందరు ఒకటే ప్రజాస్వామ్యం ఒకటే. మరి ఎందుకు ఈ భేదం?అందరు ఆలోచించాలి.ఒకరి కొకరు గౌరవించుకోవాలి. భినత్వంలో ఏకత్వం అని మన దేశం నిరూపించుకోవాలి.అది ప్రజాస్వామ్యం లో. జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
@sureshkumargopi62723 жыл бұрын
🙏👌👍
@jagadeesh98043 жыл бұрын
ఇలాంటి స్టొరిని సెలెక్ట్ చేసుకొని మూవీ తీసిన సూర్య గారికి నా ధన్యవాదాలు
@pvarunkumar81063 жыл бұрын
ఇలాంటి సినిమాలు తీయడం నీకే సాధ్యం అన్నా..సెల్యూట్ అన్న..మళ్ళా, ఆ అణగారిన వర్గాలకు ₹1cr సాయం చేయడం అనేది 🙏🙏
@sunilkallepalli62663 жыл бұрын
సూర్య, జ్యోతిక, జ్ఞానవెల్ గారి తెగింపుకు ధైర్యానికి నా హృదయపూర్వక అభినందనలు
@RamU1853___3 жыл бұрын
ఈ మూవీ చూస్తునంత సేపు అయ్యో నేను లా ఎందుకు చదువుకోలేదు అన్నా ఫీలింగ్ అణువణువు కలిగింది ....... న్యాయం అనేది ఈరోజ్జులో పేదోళ్లకు అందని ద్రాక్ష ............💯💯💯
@rampage78183 жыл бұрын
S
@Shivatatvam3 жыл бұрын
Naku alanea anipinchindi
@prathap1613 жыл бұрын
Law 50yr appudu kudaa chadavochu .......lawyer ki no retirement , recent ap lawset topper 54yr old lady already doing job in Vijayawada as engineer
@kimkamkim14833 жыл бұрын
Chaduvuki...vayasu ledhu
@ecosystemearth95183 жыл бұрын
I will లాయర్
@sankalpsrikrishna47943 жыл бұрын
కుల వివక్ష వ్యతిరేక అంటరానితనం నిర్మూలన వంటి పదాలు వల్లించడం కాదు ఆచరణ ముఖ్యం 😢 సినిమా చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకోవడం కాదు అదే దళితుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అతడు దళితుడు అని నీకు తెలిసినప్పిడు అతనిని నీతోటి వానిగా సమానంగా చూసినపుడు అన్నీ సమయాల్లో అదే స్పృహ ఉంటే అప్పుడు నిజమైన జై భీమ్ జై జై భీమ్
@turagasarma85412 жыл бұрын
తరతరాలుగా విద్యా బోధన బ్రతుకుతున్నబ్రాహ్మణులవిజ్ఞానాన్నిఇతర కులాలకుఅందించవలసినప్రభుత్వాలుఅందించకుండా
@manirajumorusupalli78183 жыл бұрын
ఈ రివ్యూ చూస్తున్నంత సేపు నా మనసు మూలుగుతూనే ఉంది జైభీమ్... జైభీమ్ అని. చాలా మంచి రివ్యూ ఇచ్చారు. మీకు థాంక్స్. 🙏
@laxmangalipally45223 жыл бұрын
పెద్ద హీరోలు ఇలాంటి సినిమాలు చేయడం వలన ప్రశ్నించే హక్కు ను ప్రజలకు కల్పించవచ్చు.
@chandramaheshpalleti13193 жыл бұрын
ఈ సినిమా లో చూపించిన రియల్ స్టోరీ ని చూస్తే తక్కువ జాతి వాళ్ళ ను ఎంత హింసించారో ,చూస్తే నా మనసు ఎంత గానో కృంగిపోతుంది ఈ సినిమా చేసినందుకు సూర్య గారికి,దర్శకుడు జ్ఞానవేలు గారికి ధన్యవాదాలు
@pvarunkumar81063 жыл бұрын
అసలు సిసలైన..అభినవ అంబేద్కర్..నువ్వే అన్నా.. Suriya Anna.. 🙏👏
@mmscreation8063 жыл бұрын
చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు. సూర్య acting అయితే peaks no more words
@fran200003 жыл бұрын
*Tamilians are wonderful film makers*
@user-mr7df1wm8r3 жыл бұрын
Assalu Emanna vundha film hats off to Surya elanti real incident film ga tesinandhuku
@kotivullanki69453 жыл бұрын
Bro link please
@ashraf.ali8743 жыл бұрын
Brother Rajanna character artist kooda superb
@user-mr7df1wm8r3 жыл бұрын
@@ashraf.ali874 assalu ane lekunte e film a ledhu police lo kodtunte pranam poinatu anipinchindhi..em jivinchesadu patthralo salute vallake
@rameshtimez90843 жыл бұрын
@@kotivullanki6945 watsaap nomber pettu Anna nenu link పెడతా
@user-mr7df1wm8r3 жыл бұрын
@@mogamatam chala time teskoni chepparu..film lo character change chesaru ani real lo prathi family lo face cheskunnaru caste pichi vunna valla dheggarnunchi..tulasi chandu channel name chudandi ...adhulo oka video vuntadhi her name is untouchable bathukamma ani..
@GaneshKumar-he8cx3 жыл бұрын
సినిమా చూశాక.. కామెంట్ చెయ్యకుండా ఉండలేకపోయా.. సూర్య గారు.... సినిమా చూస్తున్నప్పుడు.. కన్నీళ్లు అగలేదు... మీ నటన అద్భుతం గా వుంది.. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు.. సూర్య గారు జ్యోతిక గారు... ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏
@praveenkondeti56003 жыл бұрын
మీరు ఒక సినిమా గురించి ఇంత సేపు ఎపిసోడ్ చేయడం , Hatts off to you brother, (great movie) జై భీమ్
@gopal81463 жыл бұрын
👌🙏
@koteswararaogy24993 жыл бұрын
ఇలాంటి సినిమాలు తీయాలంటే "గట్స్" కావాలి.తెలుగు వారు తీయగలరో లేదో కాలమే చెప్పాలి.సూపర్ గా ఉన్నది.అందరూ బాగ నటించారు.
@కాంధీశీక3 жыл бұрын
అయేషా మీరా సత్యాంబాబు కేసు ఈ కథ కంటే వంద రేట్లు ప్రభావం కలది, తమిళ దర్శకులకు చేరావేస్తే మరో అద్భుతమైన సినిమా తప్పకుండ వస్తుంది 🙏
@boppadapuganesh4103 жыл бұрын
RGV గాడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే కాంట్రవర్సి సినిమాలు తీసే బదులు ఇలాంటి సినిమాలు తీయచ్చు కదా
@hanumantharaodarsi91593 жыл бұрын
Aayesha case lo ipatiki nerastulani pattukolekapoyaru. Disa case lo 4 members ni encounter chesaru. Eee rendu cases lo difference anto India Mottam telusu. Rendu cases lo situation okate but siksha matram padaledu. Because of power and cast.
@prathap1613 жыл бұрын
Akkada surya film maker and acted ,anduke Amazon vallu theesukunnaru ...?? ikkada antha guts evariki unnayi ?
@penumutchudivya28503 жыл бұрын
@@hanumantharaodarsi9159 exactly
@shanmukha12083 жыл бұрын
Aithe meeku movie concept ardam kaledu emo. Ayesha case lo prabhavam vunnappatiki akkada evarevari prameyam vundi enduvalana andulo vunna nijalani bayataki cheppaledu anedi andhariki telisina secret. Okavela nijam meeku kacchitamga telisina nyayasthanam lo meeru proofs tho Saha prttagaligina kuda marusati rojuki anni tharumaru cheyagaligina vyavasta manadaggara vundi. Jai bheem ane kathaki aayesha Meera kathatho polika emi ledu chala vyathyasam vunnadi.
@kalyanisagar8623 жыл бұрын
రాజ్యాంగం మే లేకుంటే మన బ్రతుకులు ఎమీ అయ్యిపొయాయొ ....చదువులు లేకుంటే ఎన్ని అట్టడుగు కులాలు ఎమీ అయ్యయో
@balu19993 жыл бұрын
ఎక్సలెంట్ రీవ్వు అన్న నీకు మరియు BBC కి tq నేను ఆల్రెడీ సినిమా చూసాను బాగా నచ్చింది Jai Bhemm
@leoramesh68613 жыл бұрын
Telugu lo okkadiana unnada elanti director and hero.... Surya Sir... I will bend my head sir... U r the most respected hero
@kamarsitulasishree4303 жыл бұрын
Surya Anna 🙏
@akkachelliteluguvibes91383 жыл бұрын
ఈ సినిమా chusthunnappudu...కొన్ని సీన్స్ లో కళ్ళు నుండి కన్నీరు ఆగలేదు...😥 ఈ సినిమాను చాలా చక్కగా మనసు పెట్టి తీశారు...చాలా చక్కగా అందరూ నటించారు. జై భీమ 💪💪💪
@srinivasaraoubba48493 жыл бұрын
సూర్య గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
@pvarunkumar81063 жыл бұрын
ఇలాంటి సినిమాలకి ఇవ్వాలి..జాతీయ అవార్డులు..కానీ, ఇయ్యరు
@mallepoguarunkumar79153 жыл бұрын
ఈ సినిమా ను తెలుగు భాష లొ చుపించి నందుకు దర్శకులకు దానయ్యవాదాలు🙏🙏🇮🇳
@bhaskararaoarasavilli47853 жыл бұрын
వాహ్ ఏమి సినిమా గురు బాగుంది , superhit ఇలా ఎన్ని చెప్పినా సరిపోదు
@aadhyahanshu60813 жыл бұрын
అవునా తమ్ముడు
@bhaskararaoarasavilli47853 жыл бұрын
@@aadhyahanshu6081అన్నా బాగున్నావా
@bklrao36143 жыл бұрын
పూర్తి సామాజిక స్పృహ , అభ్యుదయ ఆలోచనా మార్గం లో , పోరాట పిలుపు ఇచ్చిన గొప్ప చిత్రం . సినిమా అంటే వ్యాపారం కాదు , అది అపూర్వమైన కళ అని నిరూపించిన సినిమా " జై భీమ్ " .
@sushanthsashi7453 жыл бұрын
ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీ లో చూపించింది వాస్తవం అని అందరూ గ్రహించే విధంగా తీశారు. అందుకు దర్శకునికి సూర్య సార్ కి చాలా కృతజ్ఞతలు🙏🙏 జై భీమ్✊
@venkatakhasimjanardhan26613 жыл бұрын
Rajnikant తర్వాత నేను ఇష్టం గా చూసే సినిమాలు సూర్య గారివి ఎందుకంటే ఈ సినిమా ఏ example , super surya gaaru Inka ఇలాంటి సినీమాలు చేయాలని కోరుకుంటున్నాను హాట్స్ ఆఫ్ యు sir
@DenBrunaSvenskan3 жыл бұрын
సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం, గొంతు పెగలక మౌనంగా ఉండిపోవడం నాకేమి కొత్తకాదు. కానీ ఈరోజు మొదటిసారి ఒక సినిమా రివ్యూ చూసి కళ్ళు చెమ్మగిల్లాయి.
@saikumargollamudi2 жыл бұрын
Yes
@youtubemuchatlu3 жыл бұрын
జై భీమ్.. ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన సినిమా ఇది 😘😍🤗
@ramadasurajasekhar3 жыл бұрын
surya sir మరియు vijay sir ల సినిమా లు గవ్నమెంట్ లను నేరుగా ప్రశ్నించే విధంగా ఉంటాయి
@bionature.63933 жыл бұрын
చాలా విలువైన విషయాలను, ఈ సినిమా వినోదం పరంగా కాకుండా! సామాజికంగా ఎలా చూడాలి అని చెప్పారు. 💙జై భీం సార్. 💙
@sureshkanakapudi63 жыл бұрын
జై భీమ్ (జ్ఞానం వర్ధిల్లాలి) సమ సమాజం ఏర్పడాలి ఈ భూమి మీద చివరి వరకు నిలిచి గెలిచేది జ్ఞానం ఒక్కటే మిత్రమా.....
@aravindkumar34463 жыл бұрын
I am from TN. Suriya, Jothika and the crew film met CM Stalin recently on the occasion of showing the teaser of this film. On that occasion Suriya handed over a cheque of Rs 1 crore to CM Stalin for the Welfare of Irulla community. CM Stalin announced free patta and land for irulla community those who r living in TN. Actor Ragava Lawrence announced to construct a house for Parvathi original character of Sengani (the film Heroine). The actors in other state, pls do films not only for earning money but also for your society. Jai Bheem.
@munivardhan63 жыл бұрын
ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి 👍👍👍 ప్రతీ పాత్ర కి జీవం పోశారు
@DetailEditionTelugu3 жыл бұрын
జై భీమ్ గురించి మీరు చేసిన విశ్లేషణ మరెవరూ చేయలేరు.. చాలా బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు..🙏🙏🙏
@karthikk62063 жыл бұрын
సూపర్ ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా
@thegreatdirectorschoice40093 жыл бұрын
RS Praveen kumar sir ❤️❤️.. Next cm ayithe తెలంగాణ తలరాత మారుతుంది 🙏🙏❤️❤️..
@prashanth40383 жыл бұрын
నిజంగా ఆ సినిమా తీసిన డైరెక్టర్ గారికి 🙏🙏🙏
@KSrikanth8563 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు..
@laxmangalipally45223 жыл бұрын
ఒక మంచి సినిమా.. నేను చూశా.. అప్పటి వ్యవస్థ అలాంటిది.. ఇప్పటికి ఏం ఎక్కువ మార్పు జరగలేదు..ఇది సత్యం సర్.. నమస్కారం 🙏
@gangarajuthummala9473 жыл бұрын
జై భీం సూర్య గారు మీకు జై భీం టీం సభ్యులందరికీ ధన్యవాదాలు ఇలాంటి సినిమాలు సమాజంలో ఇంకా రావాలి అనీ కోరుకుంటున్నా జై భీం జై అంబేడ్కర్ ✊
@chadalavadanrk46263 жыл бұрын
మీ ఆవేదన కనిపించింది సర్ ఇందులో
@kforking93 жыл бұрын
నేను ఈ సినిమా ఇంకా చూడలేదు... కానీ మీరు చేసిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది.
@karumanchisrikiran15753 жыл бұрын
We can except such movies only from Tamil film industry. Great editorial by GS Rammohan garu 👍
@throneg21802 жыл бұрын
E analysis chala sarlu chusa. Chustune vunna. Award avvali e analysiski
@Vishwambhara3 жыл бұрын
ఈ సినిమా చూసి నాకు చాలా బాధ వేసింది. అలాగే ఇంత గొప్ప సినిమా తీసిన తమిళ సినీ పరిశ్రమకు, నిర్మాత, దర్శకునికి, ముఖ్యంగా హీరో సూర్యకు నా ధన్యవాదాలు... రాను రాను కేవలం హీరోని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా స్టోరీ వ్రాస్తున్న తెలుగు సినీ రచయితలను, ప్రేక్షకులను చూసి జాలేస్తుంది...
@sekharswamigajula52643 жыл бұрын
జై భీమ్ అనే సినిమా ఒక ఆణిముత్యం అయితే మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో నిజాయితీ గా బ్రతికే రోజులు ఎప్పుడు వస్తాయో. . ఇటువంటి సినిమాలు రావడం అరుదు కాబట్టి ఈ సినిమా గురించి ఎక్కువ గా చర్చ జరగాలి. సూర్య లాంటి హీరో ఇటువంటి సినిమా తీయడం చాల మంచి విషయం.
@vishnumathangi51263 жыл бұрын
నిరుపేదల ఆయుధం ప్రవీణ్ కుమార్ సార్ jai rsp ✊✊✊
@sandeep.ongole3 жыл бұрын
ఆ సినిమా ఎంత బాగా తీశారో, మీరు అంత బాగా వివరణ ఇచ్చారు, మరియు అంతా ' రా 'గా చెప్పారు.
@pdprasad12663 жыл бұрын
Thankyou BBC...!Your Narration Boost me to watch this Movie... Great Job BBC👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐
@rameshb65903 жыл бұрын
Exordinary movie .... Handsup off Tamil movie makers .... ❤️
@nagarajm16773 жыл бұрын
I like the way BBC is presenting the indepth analysis on the subject. Hats off 👏👏
@sangarshana83573 жыл бұрын
సినిమా చూస్తున్నంతసేపు సూర్య కళ్ళల్లో ఫైర్ కనిపిస్తుంది.
@anji35913 жыл бұрын
Tamil movies are always knowledgeable. They have good film industry not like telugu industry.
@eniyathendral27283 жыл бұрын
In Tamil nadu most of the leaders preached social justice and social equality. Because of free school lunch and reservation, We have first and second generation graduates from rural and oppressed communities coming out as directors. They produce these kind of movies. Tamil directors from upper caste, rich, and urban background very rarely produce this kind of movies.
@SANTOSHKUMAR-pb9bj2 жыл бұрын
If they had truly given you knowledge... You would have known what to talk or how to talk or how to address a situation without undermining others...
@SANTOSHKUMAR-pb9bj2 жыл бұрын
And one more thing is... Always is a Generalised Statement... It has no existence regarding movies... I have also seen some of Tamil movies which are --------
@sanjeevulutalari51073 жыл бұрын
పేద ప్రజల జీవిత గోస అయినటువంటి జై భీమ్ సినిమా గురించి చాలా చక్కటి వివరణ, విశ్లేషణ అందించిన , జీ ఎస్ రామ్మోహన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 సినిమా అంత ఒక ఎత్తు అయితే మీ విశ్లేషణ ఒక ఎత్తు, మీరు వివరించినంత సేపు మేము మళ్లీ సినిమా చూసిన అనుభూతి కలిగింది, అభినందనలు, హింస,అగ్రకులాల అహంకార ధోరణి, అధికార దుర్వినియోగం పై మీరు వివరించిన తీరుకు వణుకు బెరుకు లేకుండ,తడబడని మీ గొంతుకకు ధన్యవాదాలు, ఇంతకు ముందు మీరు వివరించిన కుల గణన కూడా చక్కని వివరణ,
@pdprasad12663 жыл бұрын
Thankyou BBC for a Great voice to the Great Movie..! I Really Glad by Your work 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
@aoc39733 жыл бұрын
బీబీసీ వారికి ధన్యవాదాలు సూర్య గారు ఈ సినిమా చూసిన తర్వాత, నా లో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఈ సినిమా కి నంది పద్మ శ్రీ తో అభినందించాలి అని మనవి సూర్య గారికి , జై భీమ్
@Ram-dg9gq3 жыл бұрын
భవిష్యత్తులో ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద కూడా ఒక మంచి సినిమా వస్తది అనే నమ్మకం నాకుంది.
@kadadarapuakash32723 жыл бұрын
Yes Waiting
@vakilsaab65743 жыл бұрын
కొండ సురేఖ మురళి బయోపిక్ వస్తుంది అది చూడు ముందు
@venkatff46543 жыл бұрын
Excellent move తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మూవీస్ తీసే సత్తా ఎటువంటి నిర్మాతకు కానీ హీరోకి కానీ లేదు
@VIDYASAGAR-dz2ik3 жыл бұрын
అన్యాయానికి గురవుతున్న వాడికి, సత్వర న్యాయం అందించిన రోజు , భారతీయుడిగా గర్వపడాలి.
@prudhvikalyanyaadala66893 жыл бұрын
జ్ఞానవెల్ గారు చాలా చక్కగా తెరకెక్కించారు సూర్య గారు మనికుందన్ గారు లిజామోల్ జోస్ గారు చాల అద్భుతంగా నటించారు అనటం కంటే ఆ పాత్రలలో జీవించారు అని చెప్పొచ్చు. ధన్యవాదములు జై భీమ్ యూనిట్ అందరికీ
@AshokKumar-nc8oo3 жыл бұрын
I miss Mr.Kathi Mahesh gari review for this film. Miss u kathi mahesh garu RIP
@kasimallaakhil3923 жыл бұрын
OMG.! U are BBC. 👍🙏 huge respect from my side. For this extraordinary review. Thanks for this video..
@laxmangalipally45223 жыл бұрын
పోలిస్ డ్రెస్ కు ఒక చట్టం ఉంది అన్నట్లు ఉంది.. ఈ సినిమా.. జనాలకు ప్రతి విషయం పై అవగాహన పెంచేలా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి..
@rongalipothayya89693 жыл бұрын
ఒక అద్భుత కళాఖండం ఈ సినిమా జై భీం, జై చంద్రు, జై సూర్య, జై గ్నానవేల్ సార్.
@godnews52433 жыл бұрын
BBC News Channel variki 🙏 manchi news chepharu thank you 🙌🙌🙏🙏🙏🙏
@srithanreddysavela28453 жыл бұрын
Thank you BBC for this Video. Suriya deserves all the praise for backing this project right from the start.
@SuddalaRanjitkumar3 жыл бұрын
*జై భీమ్ సినిమా చూసిన తర్వాత సినిమాల గురించి ముక్యంగా తమిళ సినిమాల గురించి సామాజిజ దృక్కోణంలో రాసిన నా అభిప్రాయం.* నేను ఒక సినిమా చూసి కన్నీళ్లు పెట్టిన సందర్భం లేదు. ఎందుకంటే సినిమా ను ఒక కల్పిత పాత్రల సమాహారం గా చూస్తాను. కానీ చాలా రోజుల తర్వాత నాకు తెలియకుండానే కళ్లవెంబడి నీళ్లు రావడం , గుండె బరువెక్కిపోవడం జరిగాయి. చూసి రోజు గడిచిన ఇంకా ట్రాన్స్ లోనుండి బయటకు రాలేకపోతున్నాను. అసలు ఒక సినిమా ఇంతలా కనెక్ట్క్ట్ కాగలదా అని ఆశర్యపోయాను. తెలుగు హీరోల రొడ్డకొట్టుడు మాస్ సినిమాలు, ఫాన్స్ పేరిట వాళ్ల అభిమానులు చేసే వికృత చేష్టలు చూసి తెలుగు సినిమాలు అంటేనే అసహ్యం పెంచుకున్నాను. కానీ ఒక నిజజీవిత కథను ఒక ఫైట్ గానీ, ఒక డ్యుయెట్ కానీ అసలు హీరోయినే లేకుండా సినిమా తీసిన జ్ఞానవేల్ గారికి నిజంగా జై భీమ్. అవును తమిళ సినిమా దేశానికి కొత్త మార్గనిర్దేశం చేస్తుంది. ఒక పా. రంజిత్, ఒక వెట్రిమారన్, ఒక మారి సెల్వరాజ్, ఒక జ్ఞానవేల్ ఇలాంటి దర్శకులు బాబాసాహెబ్ ఆలోచనా విధానంలో సమాజంలో అణగారిన, ఆణిచివేయబడ్డ దళిత గిరిజన కోణంలోంచి నిజ జీవిత కథల్ని తెరపై అవిష్కరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వారికి ఎక్కడిది ఆలోచన, మన తెలుగు దర్శకులకు ఇలాంటి కథలు ఆలోచనలు రావేందుకు... మన తెలుగు పరిశ్రమ అంతా రెండు కులాల ఆధిపత్యం. తెలుగు గడ్డపై సామాజిక పోరాటాలు, వీరుల నిజ జీవిత కథలు వంటివాటిని ఎన్నో సినిమాలుగా తీయొచ్చు కానీ మనవాళ్ళు ఆ సాహసం చేయరు. అలాంటి ఆలోచన ఉన్నా కమర్షియల్ గా ఎంత గిట్టుబాటు అవుతుందని ఆలోచిస్తారు తప్ప ఇలాంటి సమస్య సమాజంలో ఎదుర్కొంటున్నా ప్రజల గురించి ఆలోచించరు. అందుకే వెంకటేష్ నారప్ప తీసాడు కానీ కారంచేడు కుల వివక్ష అతని మనసులో ఎప్పటికి ఉంటుంది. చిరంజీవి స్వయంకృషి తీసాడు కానీ మన జాతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిజ జీవితంలో ఎక్కడ స్పందించడు. మరి తమిళ దర్శకులకు ఆ ఆలోచన ఎక్కడిది, సహజంగానే వారు పెరిగిన ద్రావిడ సంస్కృతి, దక్షిణ తమిళనాడులో ని కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ప్రభావం, బాబాసాహెబ్ ఆలోచనల ప్రభావం వారిని ఆ దిశగా నడిపిస్తాయి. అందుకే అలాంటి కథలతో పాటు సినిమా మేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. వీళ్లు తీసే సినిమాల్లోని ప్రతి ప్రేమ్ లో బాబాసాహెబ్, పెరియార్, మార్క్స్, లాంటి మహనీయుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. దర్శకులే కాదు అలాంటి కథల్ని అంగీకరిస్తున్న కథానాయకులని కూడా అభినందించాలి. సూర్య, ధనుష్, విజయ్ లాంటి హీరోలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరోలే.... ఒక్కటి మాత్రం నిజం తెలుగు సినిమా ఎప్పటికి తమిళ సినిమా స్థాయిని అందుకోలేదు...... ...సుద్దాల రంజిత్ కుమార్.....
@anilalda74913 жыл бұрын
Abba em aina chepara
@rkv16633 жыл бұрын
Super said brother....adi nizam
@rockybhaiyt14633 жыл бұрын
Yes
@nspageco28163 жыл бұрын
Well said bro
@Xlent-bro0073 жыл бұрын
Telangana cinema raavali bro, telugu cinema anedhi konni kulalathone nettukosthondhi chala ekkuva cast feeling unna TFI, Telangana film makers definitely change the fate of telugu cinema.
@MrChandrakt3 жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేసారంట దాన్ని మన పెద్దలు ఆచరించారంట సిగ్గు ఉండాలి మీ ఛానెల్ కి అయినా అనాదిగా మన వాళ్ళు మనల్ని హింసించుకుంటే ఇప్పటికి మనం ఎదగలేదు
@carpelmango17343 жыл бұрын
భారత దేశం లో న్యాయం కెవలం ధనవంతులకు మరియు రాజకీయనాయకులకు మాత్రమే న్యాయం చాల తొందరగ మరియు చాల చావకగా లభిస్తుంది న్యాయమే వాళ్లను వెతుక్కుoటు వెళ్తుంది
@ks90723 жыл бұрын
Management రాజకీయనాయకులకు మాత్రమే, Not for all
@ramuraisidam81163 жыл бұрын
జ్ఞానవేల్ నిజంగా నువ్ జ్ఞానివే.👌👌👌
@worldview53943 жыл бұрын
Love u sir... I'm very big fan.. Ur my inspiration .