తెలుగులో ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు,,, బీబీసీ ప్రతినిధి:- బల్ల సతీష్ గారు
@rajubyrupa45943 жыл бұрын
🙏🙏🙏🙏
@mahesh-jg3zx2 жыл бұрын
YES
@maheshreddydurgempudi53854 жыл бұрын
భారతదేశం కి పట్టిన దరిద్రం చాలా చక్కగ చెప్పారు సర్
@UdaYkumar_23594 жыл бұрын
నాకు BBC తెలుగు అంటే చాలా ఇష్టం.....ఎందుకంటే సూటిగా చెప్తారు సుత్తి లేకుండా...
@sujatha123ful4 жыл бұрын
Bbc
@thpyazmass4 жыл бұрын
@@sujatha123ful మీరు కూడా సూటిగా చెప్పారు 😂😂😂
@umakanth19824 жыл бұрын
I love BBQ.
@raheembasha22314 жыл бұрын
Uday మీకు ఎంత ఇష్టం ఓ... మీ కామెంట్ లోనే తెలుస్తుంది....😁😁😁😁
@UdaYkumar_23594 жыл бұрын
@@raheembasha2231 😊😊
@kumargundala92514 жыл бұрын
Thanks for the details, ఏముంది తక్కువ అవినీతి చేస్తే MLA అవుతారు, ఎక్కువ చేస్తే CM అవుతారు.
@kumarswamy96474 жыл бұрын
Hahaha😂😂😂
@gurramraj77814 жыл бұрын
ఏం సెప్తిరి ఏం సెప్తిరి అబ్బా
@vedakiran110 ай бұрын
Enka ekkuva chesi jai hind ante pm అవుతారు😂😂😂😂
@3pradeepgyara222 ай бұрын
😅😅@@vedakiran1
@yashikaandmadhu4 жыл бұрын
13:30 నిమిషాలు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పినంత స్పష్టంగా విషయం చెప్పారు...అదే ఇతర న్యూస్ ఛానల్ లో యాంకర్లకి మేకప్ ఎక్కువ న్యూస్ తక్కువ...
@Vishwambhara4 жыл бұрын
ఆదాయం మించి ఆస్తుల కేసులు సరే... ట్రాపు చేసి పట్టుకున్న కేసులలో కూడా జాప్యం జరగుతున్నదంటే అవినీతి విషయంలో మన వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్ధమౌతుంది... మీరు చెప్పినదానిని బట్టి చూస్తే అవినీతి విషయంలో ఏ బ్యాగ్రౌండ్ లేనివాడికి తప్పా మిగతావారికి శిక్షలు పడతాయనుకోవడం అమాయకత్వం....
@durgaprasadisukapallyvenka60403 жыл бұрын
Idi aksharaala Sathyam.
@shekartony17784 жыл бұрын
బ్రదర్ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారాన్ని ఎం చేస్తారు ఎవరికి ఇస్తారు, అది చివరకు ఎవరి దగ్గరకు వెళుతుంది. దాని ఆదాయాన్ని ఎం చేస్తారు.? మీ జవాబుకోసం వేచి చూస్తాను.! Thank you BBC
@iamramesh14604 жыл бұрын
Cbi గురించి కూడా క్లుప్తంగా చెప్పండి..
@siddhu49914 жыл бұрын
నాకు ఈ డౌట్ ఎప్పుడు నుంచో ఉంది సార్ మీరు క్లారిఫికేషన్ చేసినందుకు ధన్యవాదాలు👍👍👍
@PremKumar-qr2hp4 жыл бұрын
సార్! మీ రిపోర్టింగ్ చాలా బాగుంది.
@sambamurthykamakolanu94833 жыл бұрын
పాస్ట ట్రాక్ కోర్టుల ద్వారా తగిన ఆధారలతో ఖచ్చితంగా విచారణ మరియు తీర్పు జరగాలి!ధన్యవాదాలు చాలా బాగా విశ్లేషణాత్మకంగా వివరించారు!
@chakradharallenki184 жыл бұрын
ఏమీ కాదు మన భారతదేశంలో మూడు నెలల తర్వాత తిరిగి ఉద్యోగం వస్తాది ఆరు నెలల తర్వాత ప్రమోషన్ వస్తది సార్
@rahmanrizwan50433 жыл бұрын
Yes sir
@Yagna-Gagana3 жыл бұрын
Yes this is the reason. If rules change about this, then this can be changed ultimately. Anduke privatization better...indulo high level monarchs thayaru autharu. Strong person only can change rules.
@sujsheel2 жыл бұрын
@@Yagna-Gagana Ante private lo scams kava
@NageshTelu4 жыл бұрын
మనిషిలో నైతిక విలువలు మరియు దేవుడు అంటే భయం లేనంతసేపు... మన దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు...
@shaikhabeeb18084 жыл бұрын
మీరు అన్ని విషయాలు చక్కగా చెప్పారు కానీ మేన్ విషయం చెప్పలేదు పట్టుకున్న డబ్బులు ఏం చేస్తారు 👍
@lalithadadi64294 жыл бұрын
RBI KI SEAL VESI PAMPESTHARU
@lalithadadi64294 жыл бұрын
@Black Board. com yes , raid chesina money,vehicles,land cese chesi 6 months time ichi aa tarvatha MRO OR COLLECTOR public ga bid vesi sell chesestharu, aa vachina profit money income tax department ki first vethundhi aa tarvatha RBI ki pampinstharu aa money govt accounts loki pampistharu next govt budget lo use chesthundhi, even gold ganuka cese chesthy gold coins ka convert chesi use chestharu
@ratnaraju68334 жыл бұрын
Court లో submit చేస్తారు.
@crocodile87052 жыл бұрын
కొన్ని లోపల వేస్తారు.
@GiriNaidu2 жыл бұрын
ఇక్కడ మనం గమనించాలి ఏమిటే అంటే !! ప్రజలే తమ పనులు త్వరగా కావాలి అని లంచం ఇస్తున్నారు !! లంచం ఇచ్చిన వారికి కూడా శిక్ష పడలి !! ప్రజలు మారితే కానీ లంచగొండి తనం మారదు!! అయినా ఓటుకి రెండు వేలు లెక్క రాజకీయ పార్టీల దగ్గర లంచం తీసుకునే ప్రజలకి మనం ఏమని భుద్ది చెప్పాలి !! ఇక్కడ ప్రజలే లంచం తీసుకుంటుంన్నారు!! అడిగితే వాళ్ళు తింటున్నారు కాబట్టి మేము తింటాము అంటారు !! వీళ్లని ఎలా మార్చడం !! ఇది మన పరిస్తితి !!
@bareshashaik32562 жыл бұрын
ఆ ACB ఆఫీసర్స్ని పక్కన పెట్టి మిమ్మల్ని పంపితే చాలా బాగా విచారణ చేస్తారు....... చాల మంచి గా వివరించారు 😍🤗👌👏
@healthsafetytelugututorial41264 жыл бұрын
మంచి వివరణ. బలమైన చట్టాలు, బలహీనమైన చట్టాల సంస్కరణలు ఇంకా సాంకేతిక సహాయం తప్పనిసరి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగాలి.
@hemanthkumar26944 жыл бұрын
అవినీతి చేసి తిరిగి ఉద్యోగం లో చేరిన వారిని చూసి ఆ ఏమి అవ్వదులే అని మిగతా వారు అదే దారిలో నడుస్తున్నారు. కనీసం 90% మందికి శిక్ష పడాలి. కొంత మంది అవినీతి పరులు కోర్టు కి వెళ్లి వచ్చిన తరువాత ఇంకా రెచ్చిపోతున్నరు.
@shaiklathiefpasha34845 ай бұрын
మరి రూపాయి కి కిలో బియ్యం తీసుకొంటూ పెట్రోలు 125 రూపాయి లతో పోయించుకొనే వాడి మీద ఏ కేసు పెట్టాలి. బ్రదర్
@vamshi66224 жыл бұрын
No dislike.. Great
@krias68394 жыл бұрын
This is what I was commenting since long time ...thanks for listening to my voice ...and making video to the point I made .... generally iam not fan of bbc ....but who ever questions the corruption is commendable 👍
@kakasagar67284 жыл бұрын
Intha manchi contet unna...video chala days taruvata chustunna......, awesome
@quiet-watcher_4 жыл бұрын
exaggeration lekunda, background music lu lekunda, chepalankunedi simple ga arthamaye common language lo straight ga chepparu.
@susilaranikambhampati1287 Жыл бұрын
superb presentation. thank you.
@Unusual18184 жыл бұрын
కోర్టు తన తీరుపు time కి ఇవ్వగలిగితే మన దేశం లో వున్న అన్ని దరిద్రాలు తీరిపోతాయి. ప్రతి ఒక్క case కి ఒక time limit వుండాలి. అప్పుడే మనకి ప్రభుత్వం ఇంకా చట్టం పైన నమ్మకం కలుగుతుంది. కోర్ట్ 24x7 pani చెయ్యాలి. మన కోర్టు లు ఇంకా రాతి కాలం లో నే వుండి పోయింది. Justice delayed is Justice denied.
@rajeshpapani4 жыл бұрын
24 hours ah? inka rojuki 48hrs cheyamantav needi em poyindi comment kada
@ElijahNRI4 жыл бұрын
E Judges ki Tirupathi Rallu,Tuppalu tiragadaneke samayam aepodhhi.🤣🤣🤣👨⚖️✍🏻🇮🇱🇦🇪🇮🇳
మీ చానల్ మాత్రమే చక్కగా చక్కటి తెలుగు పదాలు ఉచ్చారిస్తారు...
@chandanagudditi13304 жыл бұрын
Take a bow to Anchor....❤️👍
@vijaychander23843 жыл бұрын
Yaaa, 👍
@karamakhil15503 жыл бұрын
Valuable information , చాలా బాగా చెప్పారు thank you Sathish garu
@kothapoorna12553 жыл бұрын
తెలుగులో అంత చక్కగా చెప్పారు వాళ్లకి శిక్ష పడుతుంది పడదు సరే ఎలాగో అయిపోద్ది ఇంటికి పట్టుకున్న డబ్బుని ఏం చేస్తారు ఎలా వాడతారు ఇలాంటి విషయాలు చెప్పలేదు ఏంటి
@malleshampolasa21324 жыл бұрын
Satheesh gaaru.... Good morning. Sar Chala vivaranga thelipinaaru
@SudharshanReddyee4 жыл бұрын
క్లుప్తంగా ఎన్ని అడ్డదారులు తొక్కినా, ప్రభుత్వ అధికారులను ఎవ్వరు ఏం పికలేరు
@sree2nivas4 жыл бұрын
No public can do By using Right to Information act Public can ask who is drawing public money by way of salary wages allowance etc
@SudharshanReddyee4 жыл бұрын
@@sree2nivas i know that but the point is what is happening once a govt employees caught/held responsible? Nothing right?
@madhureddy76434 жыл бұрын
కారణం మీ లాంటి పౌరులు సమాజంలో ఎక్కువగా ఉన్నందుకు!
@SudharshanReddyee4 жыл бұрын
@@madhureddy7643 బహుశా మీరు ప్రభుత్వ ఉద్యోగి అనుకుంటా.
ఇన్ని వాయిదాలు లేకుండా,సత్వర తీర్పులు ఇస్తేనే(న్యాయ వ్వవస్త మార్పు చెందితే గానీ)విదేశాల్లో మాదిరి అవినీతి నిర్మూలించబడదు🙏
@allin1club4134 жыл бұрын
Meeru explain chese vidhanaaniki 100 salutes👏👏👌👌
@SurajRao19794 жыл бұрын
సరళంగా,క్లుప్తంగా చాలా బాగా చెప్పారు
@krishnamohanrayaprolu56522 жыл бұрын
Excellent సతీష్ గారూ
@yedukondalumidde19002 жыл бұрын
ACB గురించి చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు
@pintobarthlomew3 жыл бұрын
andhuke antaru Brand Brande ani BBC the best channel very Genuine news.
@bandlajayaraju12583 жыл бұрын
Super ga explain chesharu annayya
@koradabhuvaneswarrao53043 жыл бұрын
మన దేశం లో ఎంత లంచం ఐన తీసుకోవచ్చు.. ఎవరినైనా లంచం తో కొనచ్చు... ధనం మూలం ఇదం జగత్....
@chavalisekhar42 жыл бұрын
తెలుగులో అవినీతి నిరోధక శాఖ అధికారుల పని విధానం, వారి సామర్ధ్యం, బీబీసీ ప్రతినిధి బాగా చెప్పేరు, వారికీ ధన్యవాదములు.
@harikittu1434 жыл бұрын
అసలు విషయం చెప్పలేదు, పట్టుకున్న డబ్బును ఏం చేస్తారు ? తొక్కలో వాడికి శిక్ష పడితే ఎంటి, పడకపోతే ఎంటి! ఎలాగో తుమ్మితే వుడిపొఏ చట్టాలను వుపొయోగించి బయటకు వస్తాడని అందరికీ తెలుసు 😂. డబ్బు ప్రభుత్వానికి పోతే సరే మళ్ళీ వాడికి చేరకపోతే అదే ఎక్కువ.
@raghunaik76404 жыл бұрын
I wanted to listen this topic from long ago. Thank you for making this video. BBC Telugu is one of the few useful channel. Keep it up.
@jmallikarjunamalli4602 жыл бұрын
నిజంగా చాలా బాగా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు..
@sureshrongali83434 жыл бұрын
Such A Quality And Valuable Information. Thank You So Much...😊😊😊
@smartgardener80102 жыл бұрын
INCOME TAX రైడ్స్ గురించి కూడా వీడియో చెయ్యండి brother 👍👍👍👍
@Harakriahna99993 жыл бұрын
అన్ని వ్యవస్థలు pravete పరం కావాలి Anni vyavastalu pravete Param kavali
@panchavatikiran5424 жыл бұрын
Best explanation i have seen ever....
@jagguTalks4 жыл бұрын
Excellent analysis👍👍👍
@DeshPremi-zn2qm3 жыл бұрын
మీరు చాలా చాలా అనుభవం తో తెలియ జేశారు 🙏
@nikhilhawk85904 жыл бұрын
Very Well Explained 👏👏
@sairammacha22644 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు సర్, మీకు ధన్యవాదాలు...🙏🙏🙏
@sureshmatthe5653 жыл бұрын
Super explanation sir. Hats of too ur bbc
@madasuravanaiah5473 Жыл бұрын
సార్ మీరు చక్కని వివన ఇచ్చారు. కానీ లంచం అనేది ఒక కుష్టు వ్యాధి లాంటిది అది రాగానే చికిత్స చేస్తే.అంతటితో ఆగి పోతుంది.లాంఛగొడితనం పోవాలంటే పై ఆదికారులు నీతిగా ఉంటే లంచం ఎవరు తీసుకోవడానికి సాహసం చేయలేరు.(యదా రాజా తదా ప్రజా)ప్రజల మనసే చెడి పోయింది.దుర్మార్గం పెరిగి పోయింది.ఈ వ్యాధికి మందు లేదు.ఈ వ్యాధికి చికిత్స దేవుడు తప్ప ఎవరివల్ల కాదు. చక్కగా వివారించి చెప్పారు మీకు నస్కారాలు.👏
@satyanarayanatallapureddy37674 жыл бұрын
చాల బాగా చెప్పారు. Sir
@madhubabupodishetti4 жыл бұрын
Your explanations is great and deep knowledge you gained.
@abhilash78874 жыл бұрын
Thanks Sir, A valuable knowledge which you shared..
@Ajaykumar-re3zy4 жыл бұрын
కొన్ని విషయాలు....loops,flaws ఎప్పటికి బయటకు చెప్పకూడదు..... మీరు ఇలా చెప్తే ACB ఎం చేయలేదు అని ఇంకా ఎక్కువ అవినీతి కి పాల్పడటారు...........
@narasimhakuruva88924 жыл бұрын
Very nice bro... well explained 🙏
@rajeshsays15734 жыл бұрын
Useful informative to public
@ShivaKiranthodeti4 жыл бұрын
Super ga chepparu
@SAMHITARAVIKISHORE4 жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పారు.
@doraddon11 Жыл бұрын
Tammi... U have bright future... Yentha manchiga andariki arthaam ayyelaa chepava... Good keep it up👌🙏
@Hanging4u4 жыл бұрын
క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు...బ్రదర్
@ashokspl4 жыл бұрын
Very good explanation sir.well said.
@gopikrishna18793 жыл бұрын
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు🙏🙏
@smartgardener80102 жыл бұрын
చాలా బాగా explain చేశారు brother 👌👌👌
@vikki5329 Жыл бұрын
I love BBC and the way sharing information is awesome ❤
@yasamrakesh71704 жыл бұрын
Clear ga baga chaparu sir
@krishnamurthyramala10484 жыл бұрын
Very good information sir. Thanks.
@RamuYadav-yt6zr4 жыл бұрын
Acb కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కోర్టులు తీర్పు ఇచ్చేది పోయి ఆలస్యం అయిందని.. ఆ ఉద్యోగుని విధుల్లో చేరాలని తీర్పును ఇవ్వడం.శోచనీయం😡.....బాగా వివరణ ఇచ్చారు సార్.
@lakshminandula53034 жыл бұрын
ముగింపు లో బాగా చెప్పారు
@Venkatsrk94 жыл бұрын
Only Small Fishes(Grade2,3,4 employees) dorukutaru but not Big Fishes (Grade 1, IAS, IPS officers) dorakaru very rare.
@b.veerababubodireddi.veera8584 жыл бұрын
Super explain sir
@janardhansiraparapu76304 жыл бұрын
Speed ga super ga chepparu anna. Good ❤️
@chinnikitchen6192 жыл бұрын
Chala chala chekkaga chepparu
@bhuvanragiphani51424 жыл бұрын
A great information sir... Keep educate us Thank you...
@bhavanigariki24744 жыл бұрын
Chala ba explain chrsaru sir
@maheshsanapati2 жыл бұрын
Super and excited
@radhakrishnan7456 Жыл бұрын
super speech
@alibasha2024 жыл бұрын
Very clearly explained. When we have these many loop holes in the ACB or in Judiciary, why we are not able to reduce those loop holes and improve.
@sambasivarao982 жыл бұрын
Every body don’t want to eradicate corruption.m l a s also know this.all politicians know.they will also encourage since they have got their own loop holes and weak ness.
@MadhavJK3 жыл бұрын
ఏసీబీ విఫలం కావడానికి ప్రథాన కారణం ఏసీబీ అధికారుల్లో ఉన్న అవినీతే కారణం. ఏసీబీ ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఏసీబీ కానీ, సీబీఐ కేసుల్లో కేవలం బలహీనులకే శిక్షలు పడతాయి. ఈ దర్యాప్తు సంస్థలు అధికారం, డబ్బు ఉన్న వాళ్ళు చెప్పినట్టు తోకాడించే విశ్వాసమైన కు….లు.
@meditationandnature30072 жыл бұрын
Very clear cut
@sumanthkumar34424 жыл бұрын
Superbb boss...loved your explanation...thanks for excellent information
@jagadeeshraju38852 жыл бұрын
Super👏👏👍
@smnuwula4 жыл бұрын
Thank you for your detailed analysis.
@ganeshswathi70744 жыл бұрын
Excleant informatation
@sureshballa74694 жыл бұрын
Hii balla Satish brother, my surname also Balla, miru BBC loo work cheyadam naku chala gaarvam gaa undhi.....
@VamsiKrishna-cy7ci4 жыл бұрын
Great info BBC telugu, keep it up, I love BBC telugu
@nenavatdevendranaik5354 Жыл бұрын
Sir ACB department gurinchi chalabhaga explanation chrsharu sir
@nelabonthurajarao62 жыл бұрын
Thanks you sir
@blazefire89764 жыл бұрын
Best news channel in the world is only BBC I feel.. very clear information and news
@manikantakatta14964 жыл бұрын
Good explanation bro
@sureshstoic90154 жыл бұрын
Very good explanation sir
@GetGoing-h2w Жыл бұрын
Superb analysis dear 😊
@rafip31522 жыл бұрын
Chala bagacheparu anna
@knraju25584 жыл бұрын
గుడ్ ఏక్సప్లేన ధన్యవాదాలు
@sgavvalapally4 жыл бұрын
Me explanation chala bagundi, clear ga. Quality news delivered !
@sanampuriphanindranath49243 жыл бұрын
Inka enno vishayalu unnay thelsykunte baguntundi sir mi BBC channel dvara
@prdy57324 жыл бұрын
ఇప్పుడు మొబైల్ అందరి దగ్గరా ఉందికదా, వీడియో సాక్షం ఉంటే త్వరగా శిక్షించాలని చట్టాలు మారిస్తే మన దేశం లో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. వీడియో కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుంది?.