📌 Thanks For Watching.. Please Subscribe To Mahaa Max
@prettygirl43908 ай бұрын
Jai chiranjeeva is superb movie of Vijay Bhaskar garu
@ravikirankattamuri39098 ай бұрын
5:45 అవకాశం దొరికితే తప్పు పక్కన వారిపై తోసేసే సినీ మాయాజాలంలో కాకుండా, ఆ సినిమాలో ఏదైనా తప్పు ఉంటే అది నాదే అన్నారు, మీ సంస్కారం శ్లాఘనీయం🙏
@srinivaskolli_8 ай бұрын
జై చిరంజీవ నాకు బాగా నచ్చింది.
@bobbilinag9058 ай бұрын
జై చిరంజీవ సూపర్బ్ మూవీ.. ప్రత్యేకించి మణిశర్మ మ్యూజిక్ హైలెట్ ఆల్ సాంగ్స్ అదుర్స్
@prakashmerugu74693 ай бұрын
Yes
@krishnareddy96588 ай бұрын
విజయభాస్కర్ గారు ఓ సినిమా దర్శకుడిగా ఎంత గొప్ప పేరుందో మనిషిగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి.... ఇంత జెంటిల్ మాన్ మరెక్కడా చూడలేం... సరదాగ అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వం... నేను sir తో work చేశానని చాలా proud గా feel అవుతున్న...❤❤❤
@ymuni2238 ай бұрын
Jai చిరంజీవ సినిమా నేను థియేటర్లో చూసాను 1st time చూసినప్పుడే నాకు బాగా నచ్చింది
@randomnweird89198 ай бұрын
It is still a mystery as to why "Jai Chiranjeeva" failed to take the box office by storm; it was one of my all time favorites.
@mrmegaanilkumar8 ай бұрын
Yes
@0KumarDev08 ай бұрын
panikimaalina comedy ni irikinchaadu madyalo.
@Khaja4628 ай бұрын
The HERO was the wrong choice. Chiranjeevi was a Peak Megastar back then. If Venkatesh would have acted in that Film. The movie would have become Super Hitttt
@saisagartata94648 ай бұрын
I think Chiranjee looks seems to have added a factor as well
@nhariprasad0078 ай бұрын
Plot was not executed correctly
@murali27875 ай бұрын
Not many people knew that K Vijay bhaskar made his debut in 1991 with a beautiful love story / action film Prarthana in which Suresh was hero.
@are80257 ай бұрын
విజయ భాస్కర్ గ్రేటు లెజెండ్ డైరెక్టర్ ఎందుకంటే ఒక నువ్వు నాకు నచ్చావ్ నువ్వే కావాలి మన్మధుడు జై చిరంజీవ మల్లీశ్వరి మామూలు మూవీస్ కావు చిన్న కథతో అందులో మొత్తం కామెడీ నింపే గొప్ప టాలెంటెడ్ డైరెక్టర్ ఎందుకో సినిమాలకు దూరమయ్యారు అర్థం కావట్లేదు ప్లీజ్ సార్ మళ్లీ ఒక మంచి కామెడీ మూవీ చేయండి 🙏
@Vasistavis7 ай бұрын
That whole credit goes to trivikram dialogues.
@nagasaisri19444 ай бұрын
@@Vasistavis But aa magic trivikram movies lo kuda kanabadatledhu expect athadu
@realindianp51964 ай бұрын
నాకూ అదే అనిపిస్తూ ఉంటుంది... మీరు చెప్పిన ఆ సినిమాలాన్నీ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు
@yammanikrishnaiah33468 ай бұрын
జై చిరంజీవ సినిమా పాటలు & సినిమా కామెడీ టీవీ లో కి వచ్చినాకా జనంలోకి వెళ్ళాయి.
@Dheemu19084 ай бұрын
మంచి సినిమా... చిరు ఎమోషన్స్ కేక....
@prettygirl43908 ай бұрын
Pure family entertainment
@GhantaRavi1235 ай бұрын
త్రివిక్రమ్ నీ అడ్డు పెట్టి ఈయనను తగ్గి స్తరు కాని గొప్ప దర్శకుడు😊
@ganeshrao75265 ай бұрын
*VIJAY BHASKAR Good Commercial Director* _Ethani Movies Lo Scrren play Baga Vuntundhi_ 🤗🤗🤗
@bujji31058 ай бұрын
My fav directr
@SaiduluPanumati7 ай бұрын
All time my favourite movie Jai chiranjeeva 👍👍👍⭐⭐⭐🎉🎉🎉🙏🙏🙏
@sureshkumar-ee4gy8 ай бұрын
😍😍Jai MegaStar Chiranjeevi Sir..
@nayudusirsir7 ай бұрын
8:38 జై చిరంజీవ పడి పడి నవ్వి చూసిన సినిమా ఇప్పటికీ మా కుటుంబం చూస్తూనే ఉంటాము. విజయ భాస్కర్ గారికి అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KotaSrinu-cw7jt8 ай бұрын
ఈ సినిమా వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం చిన్నపిల్లని చంపేయడం ఆ సన్నివేశం చూసిన ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు అందరూ కూడా చాలా చాలా బాధపడ్డారు అదే సినిమాకు మైనస్
@NPK2767 ай бұрын
Asalu cinema story papa tho link ayyi untadi. Papa chanipovadam thone second half storyline kada. May be storyline inkocham better ga plan chesunte bagunde demo.
@naraharisettinagaramapavan50238 ай бұрын
జై చిరంజీవ సినీమా చాలా బాగుంటుంది
@senatorofutah8 ай бұрын
Excellent director
@ravikiran32842 ай бұрын
Sir, Vijay baskar sir మీరు త్రివిక్రమ్ sir కలిసి ఒక్క సినిమా చేయండి sir, please మీ తెలుగు అభిమానులు కోసం చేయండి. మా కోసం.
@Actor_kalicharan_Reviews8 ай бұрын
Nice interview ❤
@zameerbasha21738 ай бұрын
Serious సబ్జెక్ట్ లో comedy blend చేయడం వల్ల ఫెయిల్యూర్ అయ్యింది
@EerieAndShadows8 ай бұрын
Jai chiranjeeva is a excellent movie. Yeppudaina bore kottinappudu first priority ah movie ne
@kishanbathula6 ай бұрын
Superb movie
@jamesphysio4 ай бұрын
జై చిరంజీవ 👌
@vajradevchinta21218 ай бұрын
Most underrated Director Vijay Bhaskar garu...all his movies credits gone to trivkram garu.
@venkatfaraday5 ай бұрын
మరి 3విక్రమ్ డైలాగ్ కదా ....అలాంటి ప్రతీ సినిమాకు మనకి అతనే గుర్తు వతాడు....
@ShivaSai_128 ай бұрын
Jai chiranjeeva.. Super movie hit film sir........
@Khaja4628 ай бұрын
"జై చిరంజీవ" is an excellent Movie unbiasedly. But HERO was the Wrong Choice. Chiranjeevi was on peek image by then. If Venkatesh would have acted. Jai Chiranjeeva would have a BIG HITTT..
Jai chiranjeevaa movie బాగుంటుంది యెందుకు ఫెయిల్ అయింది తెలియదు బట్ జై మెగాస్టార్ జై మెగాస్టార్ జై మెగాస్టార్ చిరంజీవి గారు
@Devilall11618 ай бұрын
జై చిరంజీవ సినిమా ఓన్లీ కల్వకుర్తి లో 126 రోజులు ఆడింది.ఇంకా ఎక్కడ ఆడలేదు.
@ThangellaVenkataramana2 ай бұрын
Pithapuram lo 100 day's aadindhi
@jaggaraolaveti.728 ай бұрын
జైచిరంజీవ కు సిల్లీ claimax
@madhumariboina7178 ай бұрын
Super movie sir
@pavankumargudupu20898 ай бұрын
Jai chiranjeevi superb
@karthikreddy85434 ай бұрын
Movie bagundhi.
@pvvb98 ай бұрын
I thought the movie was super hit. Even today when we see in TV we never miss any scene.
@seshukumarijavvaji75668 ай бұрын
Main reason anttee anteyyy chiruuuu slim gaaaa laduuuuuu
@laxminarayana36274 ай бұрын
సినిమా మెయిన్ లైన్ మైనస్..వేరే లాగా ఉండుంటే సూపర్ హిట్ అయ్యేది
@manikanta88454 ай бұрын
Still one of the most no of times telecasted movie in Maa TV
@publicstar_saroj8 ай бұрын
Prardhana is your best film
@ajedits2248 ай бұрын
After ఇంద్ర ☝️ దత్తు గారు + మెగాస్టార్ కాంబో నుండి ఎక్స్పెక్టేషన్స్ వల్ల మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ వల్ల But movie ❤ v nice 👍
@sunilkumarcheruvu8 ай бұрын
Vijay bhaskar positive emitions work ayyayi.. mena kodalu chanipoyi revenge anedi anta positive sentiment kaadu aa part janallu connect kaledu
@nagaraju-xj5jo7 ай бұрын
Jai cheeranjeevi chala baguntundhi
@MrPcvk8 ай бұрын
Jai Chiranjeeva 💥🔥
@ganipbs8 ай бұрын
Jai Chiranjeeva
@Kokkondalaxman8 ай бұрын
Jai megaster ❤
@sudheerchanakyah8 ай бұрын
Jai churanjeeva is excellent Movie
@subrahmanyamgokavarapu79708 ай бұрын
Bokka lo movie
@vimaleswara24838 ай бұрын
Jai chiranjeeva nijaniki chala extraordinary entertainer film chiranjeevi gari performance kuda solid untundi entertain chestune powerful ga kuda performance icharu kani varasaga 3rd time kuda entertainer avadam ayanakunna larger than life image ki ee story chinnadipovadam paiga aswinidut combination movie kavadam to expectations sky levello undadam to anta rangeki reach kaleka cinima workout avaledu paiga appudu ticket rates kuda vipareetamga penchesaru cinimaki divide talk vachesariki down ayipoyindi
@Arju62725 ай бұрын
ఈరోజే పరేషాన్ మూవీ చూశా అన్న... మనసు నిండి పోయింది.. It's a master peace....👏👏
@pavankumarparuchuri15408 ай бұрын
Megastar Comedy Timing Super kaani Story Routine gaa undadam valla anukunna antha vijayam saadhinchaledhu.
@kyugandharreddy8818 ай бұрын
Jai chiranjeeva topic start at 7 10
@rajesharajraj8644 ай бұрын
11:19 😂😂😂😂😂
@sainathreddynandyal87614 ай бұрын
7:14
@dileeppentakota2918 ай бұрын
Jai chiranjeevaa pure family and comedy action movie jai Megastar ❤
@srikanthkonda55508 ай бұрын
Nice director nice ethics
@laxmanellendula50427 ай бұрын
మసాలా మూవీ సూపర్.
@chinnyramana37278 ай бұрын
Jai chiranjeeva is the top class comedy
@Dheemu19084 ай бұрын
జై చిరంజీవ సినిమా స్టిల్ చాలా బాగుంటుంది... ఫీల్ గుడ్ మూవీ ❤❤
@Naveen-xn9qo8 ай бұрын
At that time victory Venkatesh lakshmi movie was block buster, effecton movie
@shaikjameel96498 ай бұрын
Nuvvu naaku nachav my favourite movie director
@007_talks8 ай бұрын
Cinema lo comedy and action okati tarvata okati vasta vuntai... adhe minus aindhi.. 2006 or 07 eppudochindho gurthuledhu.. kaani memu aah rojullo discuss cheskundhi matram idhe reason... revenge storylo comedy dominate chesesindhi...
@VikramKumar-be2hi8 ай бұрын
2005
@jagannadharaoparupudi76068 ай бұрын
2005 movie...Manchi hit avvaalsina movie... Revenge + Comedy ...Valla ..Screenplay inkaa baaga raavalsindhi...Miss ayyindhi .. but above avg ga aadindhi.. ippatikee manchi comedy scenes vunna movies lo adhokkati...
@jagannadharaoparupudi76068 ай бұрын
Chiru sir always great
@007_talks8 ай бұрын
@@jagannadharaoparupudi7606 songs and scenes anni highlights eh... full entertainer.
@satyadharma2578 ай бұрын
It’s a good movie , last 30 min went awry - surely a one time watch - better editing could have saved the movie
@nicemeetingyou19045 ай бұрын
JAI CHIRANJEEVA commercially may not be at CHIRU range, but CHIRU mark comedy is at its peaks
@mstrm20108 ай бұрын
R.I.P TO TRIVIKRAM SIR....REST IN PEACE.....JUST I SEEN TV NEWS.........
@realindianp51964 ай бұрын
జై చిరంజీవ సినిమా ఎందుకు ఆడలేదో ఇప్పటికీ నాకు అర్ధం కాదు. దాంట్లో కామెడీ,సెంటిమెంట్,యాక్షన్ అన్నీ సమ పాళ్లలో ఉంటాయి. విజయభాస్కర్ గారి తప్పేమీ లేదు. సాంగ్స్ కూడా సూపర్ గా ఉంటాయి. ఫుల్ టైం పాస్ సినిమా
@raghuvignesh27228 ай бұрын
త్రివిక్రమ్ ఉన్నంత వరకు మంచి సక్సెస్. ఆయన వదిలి పోయేసరికి సార్ వెనుక పడ్డాడు. పాపం.
@phanidharkumar70078 ай бұрын
త్రివిక్రమ్ గారి పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. వాళ్లిద్దరూ మళ్ళీ కలిసి పనిచేయాలి
@Dileepvarma22268 ай бұрын
Eppudu vadu disasters testunadu😂😂😂
@jagannadhveluvarti8 ай бұрын
BOSHANAM KAADU. K.V.REDDY KE DIKKU LEKUNDAA POYINDI. VIJAY BHASKAR ENTHAA ?? TIME ANTHEA
త్రివిక్రమ్...ఫేమ్.. fade అవుతోంది.... గురూజి... జేబులో.. చేతులు పెట్టుకొనీ...బుర్ర పని చెయ్య కుండా..ఎక్కడికో...వెళ్లి పోతున్నాడు
@vishwakaran90208 ай бұрын
Simran vunte bagundu....
@venkatanarayana93638 ай бұрын
గొప్ప దర్శకులు, ఇంకా మంచి hits ఇవ్వాలి.
@pyaarikhabootar35254 ай бұрын
జై చిరంజీవ సినిమా లో అన్ని ఉన్నా దేనికి కనెక్ట్ అవ్వలేము. అసలు ఏదో కెర్లేస్ గా రాసినట్టు ఉంటుంది స్క్రీన్ప్లే. ఆ కామెడీ ఇంటి, ఇద్దరూ హీరోయిన్లు ఏంటి? హీరో ఎవరితోనూ ప్రేమలో సీరియస్ కాకపోవడం ఏంటి?చాలా మేకానికల్గా అనిపిస్తుంది. అసలు హీరో క్యారెక్టర్ అంటే ఎంత పవర్ఫుల్ గా ఉండాలి, కానీ ఇక్కడ ఏమి జరిగింది? హిట్లర్ లాంటి ఫిలింస్ చూసి ఎన్నో రోజులు కంట తడి పెట్టుకున్నాం. దాడి లాంటి ఫిల్మ్ చూసి ఇప్పటికీ , ఫీల్ అవుతాం.అలాంటిది ఈ సినిమాలో ఏ ఒక్క ఎమోషన్ లేదు. మేనకోడలు చనిపోవడం, దానికోసం పగ తీర్చుకోవడానికి హీరో రావడం ఏదో ఒక కథని ఇరికించాలి కాబట్టి ఇరుకించినట్టు ఉంది. అంతే గాని ఏ ఒక్క విషయం కూడా మనసుకు హద్దుకోదు. చాల సర్కేటిక్ కామెడీతో వెళ్ళిపోతుంది. కామెడీ బావున్నా మెన్ ప్లాట్ ఎమోషన్ లేకపోవడం మైనస్ అయ్యింది. ఇక సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేయలేదు అప్పట్లో. ఎప్పుడు వచ్చిందో తెలీదు. ఇలాంటి సినిమా కూడా చిరుగారు సైన్ చేశారా అనిపించింది. Because ఈ సినిమా రిలీజ్ అయిన ఎన్నో రోజులకి చూష. అసల్ సౌండ్ లేకుండా వచ్చి సౌండ్ లేకుండా వెళ్ళిపోయింది .
@polavisweswararao-xg4tt8 ай бұрын
ఆయన పెట్టి బేబీ సెంటిమెంట్ చేయకూడదు
@123-lazarus368 ай бұрын
మీ movies చాలా comedy గా ఉంటాయి
@Venuprime7 ай бұрын
Jai chirajeeva lo last song teesesthe baagundedhi…
@arjunreddy26868 ай бұрын
Just like Khaleja movie Jai Chiranjeeva is also favourite for everyone
@vigneshrao74064 ай бұрын
7.15
@srinivaspatibanda45878 ай бұрын
He seems to be could not accept his failure as he accepted his sucesx The fact is that .Most of his films sucess has gone to Trivikram writing after they parted ways V8jay Bhaskar failed to give atleast decent film
@vamshi.308 ай бұрын
విజయ్ భాస్కర్ గారు మీరు డైరెక్టర్ చేసినా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాహి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా టైపులో మీలాంటి డైరెక్టర్ టాలీవుడ్ ఇప్పటి వరుకు రాలేదు మినుచి మూవీస్ ఎక్సపెక్ట్ చేస్తున్నం ఒక్క మూవీ అయ్యానా చేయండి సార్
@SaiGopi-m1d8 ай бұрын
2:34 మసాలా మూవీ
@rameshbabu14498 ай бұрын
Jai chiranjeeva super movie but sad
@balajisri59818 ай бұрын
@7:14
@vishwakaran90208 ай бұрын
Bhumika set avvaledu..... sameera reddy kakunda vere actress ni pettukunte baagundu
@joyarjun35784 ай бұрын
Cinema కాస్త ఇల్లాజికల్ గా వుంటుంది... చిరంజీవి అమెరికా పోవడానికి పెళ్ళి చేసుకుంటాడు... క్రిస్టియన్స్ మ్యారేజ్ వీరి దృష్టిలో పెళ్లె కాదనడం ఓ మతాన్ని కించపరచడం... ఇటువంటిదే అతడులో కూడా చేశారు... చర్చ్ లో ఫైట్ పెట్టీ ధ్వంసం చేయడం.... అందుకే రెండూ దొబ్బాయి...
@bgnanaprakash8 ай бұрын
Hero serious issue meeda vachchi comedy chestuntadu… so main emotion diverted because of comedy. That’s why it got mixed result though movie is good. Same with Khaleja as well.
@VkCloud-w5w8 ай бұрын
Jai chiranjeeva baguntundi, chiru image ki konchem accept cheyaledu ante jai chiranjeeva excellent comedy.......
@ynarayanarao17038 ай бұрын
నువ్వు నాకు నచ్చావ్...ఇది చాలు...మాకు
@udaykiran43707 ай бұрын
Jai Chiranjeevi ki main problem story ne, comedy scenes baane kudhirai, but serious subject lo humour sarrigga blend avvaledhu
@dilipc14268 ай бұрын
Only tha director telling the name music director koti
@rajesharajraj8645 ай бұрын
5:16 mi badha Naku artam ayindi .. venkatesh mi analeru ram ni analeru .. eddariki baga background vundi .. Hai chiranjeeva ki chiranjeevi ni analeru .. Class mates ki Sumanth ni analeru .. 😂😂😂😂😂😂
@petebell2718 ай бұрын
menagodalu chanipoyaka gun tho, coemdy entandi ( jai chiranjeeva)????
@kunfupanda00734 ай бұрын
Jai chiranjeevi,,, should be done with vicky
@vasudevarao247 ай бұрын
త్రివిక్రమ్ లేకుండా విజయభాస్కర్ ఒక్క హిట్ కూడా సాధించలేకపోవడానికి కారణం ఏమిటో ఈ ఇంటర్‌వ్యూ ముక్క చూస్తే అర్థం అవుతుంది. జై చిరంజీవ చిత్రం విజయవంతం కాకపోవడానికి కారణం - అందులో పగతో రగిలిపోతూ హత్యలు చేస్తుండే హీరో మధ్య మధ్యలో కుళ్లు కామెడీ చెయ్యడం, చిరంజీవి వంటి ఇమేజ్ ఉన్న హీరో తన అవసరం కోసం ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని చివర్లో వదిలెయ్యడం ప్రేక్షకులు జీర్ణిచుకోలేదు. ఇది నా మాట కాదు, అనేకమంది సమీక్షకులు, పరుచూరి గోపాలకృష్ణ కూడా ఎత్తి చూపిన లోపాలు. అయినా కూడా విజయభాస్కర్‌కి ఈ విషయం తలకెక్కినట్లుగా లేదు. ఇలా విఙత లోపించడం మూలంగానే త్రివిక్రమ్ సహాయం లేకుండా ఒక్క హిట్ కూడా పడలేదు
@nayudusirsir7 ай бұрын
మీరు మీ కోణంలో సినిమా విశ్లేషణ చెబుతున్నారు.... సినిమా లో భూమిక పగ తీర్చుకోవడానికి చిరంజీవి అవసరం ఉంది. అంతే తప్ప వాళ్ళు ప్రేమించుకోలేదు. సినిమా ఇంకో సారి సగటు ప్రేక్షకుడిలా చూడండి 🚩🚩🚩🚩🚩🚩🚩
@vasudevarao247 ай бұрын
@@nayudusirsir ఈ సినిమా మరోసారి చూడవలసినది నేను కాదు, మీరే. ఈ సినిమా క్లైమాక్స్ చూడండి - భూమికకి చిరంజీవిపై ప్రేమ కలిగిందని కూడా స్పష్టంగా చెప్పారు. నేను చెప్పిన కారణాలు నా అభిప్రాయాలు కావు, అప్పటి సమీక్షకుల, ప్రేక్షకుల మాట. మీ వయసు ఎంతో నాకు తెలీదు కానీ 19 ఏళ్ల క్రితం ప్రేక్షకులు అవసరం కోసం పెళ్లి చేసుకున్న భార్యని అవసరం తీరాక వదిలేసే హీరోని అంగీకరించే పరిస్థితిలో లేరు. కథలో పొసగని కుళ్లు కామెడీ మొదటి కారణం, హీరో పాత్ర చిత్రణ ఈ చిత్ర అపజయానికి రెండో కారణం.
@hemant26068 ай бұрын
జై చిరంజీవ అని కాకుండా సత్తి పండు అని టైటిల్ పెట్టుంటే సక్సస్ ఆయుండేది, నా ఒపీఈన్
@bharadwajsatya34758 ай бұрын
Edisav
@rajesharajraj8645 ай бұрын
😂 true
@sekharchandra63407 ай бұрын
చిరంజీవి తో కూడా మంచి కామెడీ చేయించాడు
@Yamudu3698 ай бұрын
People who are surprised like me after knowing that Jai CHIRANJEEVA flopped...😮
@sivalooks78388 ай бұрын
Ayina movie chala bavuntadi
@bhaascer8 ай бұрын
Papam anchor.. Masala ki Bol Bachan original kadha andhamani ..mallee ante vere English movie chepthademo eeyana ani quiet ga undipoyadu😂
@chkragudiankammarao52884 ай бұрын
సెకండ్ హాఫ్ దొబ్బింది కానీ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ మూవీ 😂😂
@Tsomoriri4 ай бұрын
అపుడు ఇంటర్వెల్ లో లేచి వచ్చేస్తే పోలా....అద్దిరిపోలా