జై శ్రీరామ్ అంటే తప్పేంటి | Pastor Kiran Paul VS Pastor Vijay Prasad Reddy | Kranthi | KRTV

  Рет қаралды 92,143

KR TV

KR TV

Күн бұрын

జై శ్రీరామ్ అంటే తప్పేంటి | Pastor Kiran Paul VS Pastor Vijay Prasad Reddy | Kranthi | KRTV
KR TV is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Пікірлер: 259
@diyyarani3633
@diyyarani3633 2 ай бұрын
కిరణ్ పాల్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. చక్కని సమాధానంలు ఇచ్చారు
@swapnaerigula1354
@swapnaerigula1354 2 ай бұрын
Prasad reddy ni set cheyandi annayya garu
@venkatab2718
@venkatab2718 Ай бұрын
​@@swapnaerigula1354 సెట్ చేయడం అంటే లేపేయ్యమనా ? వామ్మో , vp జర జాగ్రత్త
@prabhudeepikamunnangi451
@prabhudeepikamunnangi451 2 ай бұрын
Kiran Paul garu thanking GOD for the clarity you gave in the interview with lots of patience....GOD bless you Brother
@nitishr3015
@nitishr3015 2 ай бұрын
i support kiran garu. Namasakaram chepukodam better
@ramgadu6136
@ramgadu6136 2 ай бұрын
Pakodi
@johnsamuel4333
@johnsamuel4333 2 ай бұрын
​@@ramgadu6136 రామ్ గాడు 😂😂😂😂😂😂😂😂
@scbandla
@scbandla 2 ай бұрын
Karma
@skgarmy8391
@skgarmy8391 2 ай бұрын
​@@johnsamuel4333nuvu me gorrey lu ra awle mekantu em undavu enduk ra me valla prashantatha led janalaki
@bujjikalavalapalli1113
@bujjikalavalapalli1113 2 ай бұрын
Em meevallemaina unda prasanthamga
@hymavathimuthyala3415
@hymavathimuthyala3415 5 күн бұрын
Kiran paul anna garini inka బహు బలంగా దేవుడు వాడుకొనునుగాక Amen
@franklyshiny1178
@franklyshiny1178 2 ай бұрын
క్రాంతి గారు థాంక్స్ మీ ద్వారా సువార్త ప్రపంచానికి చేరుతుంది ,ఇది వృధా కాదు.అనెక మంది ఆత్మలు రక్షణ లోకి వస్తారు కచ్చితంగా 🎉🎉🎉
@cricketforevar1409
@cricketforevar1409 2 ай бұрын
😅 me yesu athma k putadu inka ame rakshisthadu
@padamatasarada2853
@padamatasarada2853 2 ай бұрын
వచ్చిన ఆత్మల కే రక్షణ లేదు
@padamatasarada2853
@padamatasarada2853 2 ай бұрын
మా ఇంటి పక్కన క్రైస్తవ సోదరి క్యాన్సర్ తో పోరాడు. తుంది ఇ మీ రక్షణలోకి వచ్చినట్టేనా
@cricketforevar1409
@cricketforevar1409 2 ай бұрын
@@padamatasarada2853 🧐vadini vadu kapadukolayka chachadu mamalee ne ame kapadathadu ...
@iuckygana6094
@iuckygana6094 2 ай бұрын
We learning and knowing from this type of interview good for human being Know the truth and know the who are true or false ❤
@vijayl9371
@vijayl9371 2 ай бұрын
All the Christians are Support Pastor Kiran Paul
@franklyshiny1178
@franklyshiny1178 2 ай бұрын
భలే వాడుకుంటున్నారు క్రిస్టెయిన్స్ ని, ,అయిన సూపర్ గా చేస్తున్నారు ,మీ ద్వారా ఇంకా అనేక మందికి సువార్త ఈ విధంగా చేరుతుంది.ఏదేమైనా దేవునికే మహిమ.
@vijayl9371
@vijayl9371 2 ай бұрын
Kiran Paul is Very clear 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 2 ай бұрын
మతాన్ని రాజకీయంలోకి లాగినప్పటినుంచి సమస్యలు వస్తున్నాయి, మతాన్ని రాజకీయాన్ని వేరు చేసి చూసినప్పుడు మాత్రమే భారత దేశంలో మత గొడవలు లేకుండా ఉంటాయి
@allipuramkrupa9744
@allipuramkrupa9744 Ай бұрын
కానీ సహోదరుడా మతము మరియు రాజకీయం రెండూ ఏకమైనవి.వాటిని విడదీయడం ఎవరివల్ల కాదు.ఇది నిజము...ప్రపంచ నాశనం వచ్చేవరకు అది అలాగే కొనసాగుతుంది....
@sri958
@sri958 2 ай бұрын
Nice to kiran paul sir... Kranthi sir interviews చేసి మీరు మిమ్మల్ని చూసి మేము ఇంకా తప్పదు church కి వెళ్లాల్సిందే మనమందరం....😅
@dhanunjayachari3081
@dhanunjayachari3081 2 ай бұрын
Mundu certificate marchukoo
@Narayanasiri6383
@Narayanasiri6383 2 ай бұрын
Kiran Paul sar ❤
@BhanuPrakash-mn7jb
@BhanuPrakash-mn7jb 2 ай бұрын
Support to Kiran paul...kr tv is trying to make conflict between two pastors...but true shall set them(kr tv and followers)free....
@praveenb2609
@praveenb2609 5 күн бұрын
అయ్యాగారు మాది రావులపాలెం ఇ రోజు మీ సాక్ష్యం ఈనాబోతుంన్నాము చాలా హ్యాపీ గా ఉంది
@yashodayadagala3988
@yashodayadagala3988 2 ай бұрын
Super brother. God is great
@sujathatigiripalli3425
@sujathatigiripalli3425 2 ай бұрын
క్రాంతి గారు కూడా త్వరలో సత్య మార్గంలోకి వస్తారు
@skgarmy8391
@skgarmy8391 2 ай бұрын
Abha joke bagundhi pakkaki poye aduko
@SunilMahi-r5l
@SunilMahi-r5l 2 ай бұрын
​@@skgarmy8391 avaru pakana 😂😂😂
@skgarmy8391
@skgarmy8391 2 ай бұрын
@@SunilMahi-r5l ne yesu pisu unnad ga eddar Kali adukori
@thangularamesh3638
@thangularamesh3638 2 ай бұрын
😂
@radhikaerra4836
@radhikaerra4836 2 ай бұрын
అన్నగారు మనం ఇక్కడ పోస్టర్ అయిన పౌలు గురించి మాట్లాడితే యూదులతో ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అన్యుల తో ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడు గ్రీకు లతో ఎలా ఉన్నాడో ఎలా ఉన్నాడు శ్రమలతో సహోదర ప్రేమతో పరిచర్య చేసినాడు ఎంత తగ్గించుకుంటే అంత పరిచర్య చేసినాడు ఇక్కడ విజయ ప్రసాద్ రెడ్డి అన్న డిబేట్లో ప్రేమ పూర్వకంగా మాట్లాడుకున్నారు అయితే జైశ్రీరామ్ అన్నంత మాత్రాన తన విశ్వాసమును కోల్పో లేదు కదా రాములు వారు రాజ్యమును పరిపాలన చేసినాడు కనుక గొప్ప వ్యక్తిని అంటే తప్పేముంది కానీ ఇంటర్నల్ లైఫ్ లో మాత్రం మన ప్రభువుకే ఘనత ఉంటుంది మనము ఇక్కడ అన్నుల మధ్యన క్రైస్తవుల మధ్యన సహోదర ప్రేమ కలిగే ఉండాలి మంచి మనసుతోనే ప్రభు సువార్తను ప్రకటించాలి
@TicketsColony
@TicketsColony 2 ай бұрын
Well said brother
@nageshwararao4852
@nageshwararao4852 Ай бұрын
ఎస్ బ్రదర్ నువ్వు చెప్పింది కరెక్ట్
@bollipogupethuru7668
@bollipogupethuru7668 2 ай бұрын
క్రాంతి గారు మీకు వందనాలు మీ ద్వర క్రీస్తు prakatimpabaduthunnaru.
@kshiny5203
@kshiny5203 Ай бұрын
We support kiran paul garu tq kranthi garu
@ChityalaRamesh-rk7xb
@ChityalaRamesh-rk7xb 2 ай бұрын
కిరణ్ పాల్ అన్నగారు మీరు దేవుని యొక్క లక్షణాలు మీలో ఉన్నవి మీ ద్వారా అనేకులు మార్చబడతారు. మన క్రిస్టియన్ ఇలానే శాంతియుతంగా మాట్లాడాలి మిమ్మల్ని చూసిన హిందూ సిగ్గుపడాలి
@bhavanip9942
@bhavanip9942 11 күн бұрын
❤Amen ❤Amen ❤Amen ❤Amen ❤
@bandidevance201
@bandidevance201 2 ай бұрын
Kiran Paul chala clarity ga chepparu
@vkvlogs6896
@vkvlogs6896 2 ай бұрын
కిరణ్ పాల్ right and విజయ్ ప్రసాద్ రెడ్డి దేవుని నామాన్ని ప్రత్యేకత లేకుండా చేశాడు అనేవాళ్ళు 👍👍.
@diyyarani3633
@diyyarani3633 2 ай бұрын
విజయం రెడ్డి గారు, మీరు ఆ మాట అనడం తప్పు, గౌరవించడం కోసం నమస్కారం చేసివుంటే బాగుండేది. ఆ మాట ఎలా పలుకుతారు 100%తప్పు విజయ్ గారు సరి చేసుకొండీ.
@nageshwararao4852
@nageshwararao4852 Ай бұрын
అందులో తప్పేముంది రాముడు ఏమి దేవుడు కాదు కదా రాముడు రామాయణం ప్రకారం ఇండియా ని పరిపాలించిన రాజు అంటారు అది కూడా తన పాదరక్షలతో రాముడు ఒక రాజు మాత్రమే ఆ రాజు పేరు చెప్పడంలో తప్పేమీ లేదు
@Educatedindian123
@Educatedindian123 9 күн бұрын
అదేం చూసారు, వాడు ప్రసాదం తినవచ్చు, విగ్రహం లో ఏమీ లేదు అంటున్నాడు😂
@KokkiripatirajeshRajesh
@KokkiripatirajeshRajesh 2 ай бұрын
విజయ ప్రసాద్ రెడ్డి గారు మీకు చాలా వందనాలు అండి వారు చర్చలోకి వస్తారు అటు విధంగానే మీరు కూడా దేవాలయాల్లోకి వెళ్లి వాళ్ళు చెప్పినట్టు చేయండి అది కూడా వాళ్ళకి గౌరవించినట్లే కదా.
@warrior_x_7
@warrior_x_7 2 ай бұрын
Vijay Prasad Reddy గౌరవించి మాట్లాడారు.❤️ Jay Shree Ram 🚩
@BmVenkatesh-p7p
@BmVenkatesh-p7p Ай бұрын
ప్రైస్ ది లార్డ్ కిరణ్ పాల్ గారు
@krish1846
@krish1846 Ай бұрын
Praise the lord......brotheriru annarugaa 1st menu devudni prakatistunnam ani ........
@Bhagwaan_ramana
@Bhagwaan_ramana 2 ай бұрын
Reddy garu meeru good god bless you
@dariyabishaik3739
@dariyabishaik3739 2 ай бұрын
Kiran garu super ❤️💘
@india00225
@india00225 2 ай бұрын
I support kiran paul
@ratnaabnes1276
@ratnaabnes1276 2 ай бұрын
Well said 🎉
@rajunitta-999
@rajunitta-999 2 ай бұрын
మీరు ఎవరిని హర్ట్ చేయరు.. క్రైస్తవులను మాత్రమే హర్ట్ చేస్తారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు
@johnvinaygurrala2821
@johnvinaygurrala2821 2 ай бұрын
Well said...
@sudheerkumba1071
@sudheerkumba1071 16 күн бұрын
Super anna
@GemmelaKantha-gp5qx
@GemmelaKantha-gp5qx 2 ай бұрын
క్రాంతి garu మీరు త్వరగా church ki వెళ్ళాలని కోరుకుంటున్న
@pradeep-anindian6726
@pradeep-anindian6726 2 ай бұрын
Action: vp Reddy garu Reaction: kiran paul garu. Kr tv chala teliviga edit chesi upload chesaru😅😅
@patcharlarajesh2490
@patcharlarajesh2490 2 ай бұрын
Kranthi anna meeku nijame ga satyam telusu kovali ani vunte mee grandhalu Anni koni kadhu Anni okasari chadavandi chalu edhi satyamo meeke ardham Avuthadhi meeru thondaralo nijamaina devudi telusu kovali ani devudeni prardhisthunam
@Princy-k6k
@Princy-k6k 2 ай бұрын
Praise the lord . Kiran paul brother
@ChinnaMethari
@ChinnaMethari 23 күн бұрын
Mr. Kiran Paul garu 100% right ✔️
@PRASHANTHPULIGILLA
@PRASHANTHPULIGILLA 2 ай бұрын
Vijay Prasad you earned some respect from our Hindus❤
@Chakkapallisuribabu
@Chakkapallisuribabu 2 ай бұрын
Kiranpaul garu baaga chepparu
@gunasagarvulluri3580
@gunasagarvulluri3580 26 күн бұрын
Kiran is Best
@ratnaabnes1276
@ratnaabnes1276 2 ай бұрын
I support pastor Kiran Paul
@A.Nalinikumari
@A.Nalinikumari 2 ай бұрын
❤🎉🎉🎉🎉God bless you super anna
@mnrlifestyle1757
@mnrlifestyle1757 2 ай бұрын
క్రిస్తవ్యంలో లౌఖ్యం చూపించడం సరికాదు తాను నమ్మినదాన్ని బలంగా చేపట్టకపోతే ఇంకా ఏమిప్రయోజనం?
@mekalasrikanth15
@mekalasrikanth15 2 ай бұрын
Frist like
@bathadayananandarao6493
@bathadayananandarao6493 2 ай бұрын
ఇది మతము కాదు. మార్గము. కారణము నీతిని, సత్యము ను, ప్రకటించే మార్గము. యేసు ప్రభువారు ఇచ్చే పరిశుద్ధ మాట నేనే మార్గము.
@pspkd1992
@pspkd1992 2 ай бұрын
మొత్తానికి క్రాంతి గారు మీరు ఆ లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ అందరూ కలిసి ఈ మధ్య ఇంటర్వ్యూల ద్వారా క్రిస్టియన్ సహోదరులు మరియు పాస్టర్స్ మధ్య భలే చిచ్చు రాజేస్తున్నారు. విశేషం ఏమిటంటే సామాన్య క్రిస్టియన్ సహోదరులు పూర్తిగా confuse అవుతున్నారు అంతే కాకుండా మా పాస్టర్ అన్న గొప్పోడు అంటే మా పాస్టర్ గారు గొప్పోడు అని క్రిస్టియన్ సహోదరులు విడిపోయారు, మొత్తానికి లాంగ్ టైం లో మీరు సాధించాలనుకున్నది సాధిస్తున్నట్టు వున్నారు.
@UmaUma-dq5lj
@UmaUma-dq5lj 26 күн бұрын
Amene
@సిమోన్
@సిమోన్ 2 ай бұрын
క్రైస్తవ్యం మతం కాదు మార్గం
@nramesh-zd5bi
@nramesh-zd5bi Ай бұрын
Vijayprasad reddy messege vini andaru honduvulalo kalisipovalasindhe brother.koni abadalu vunayi
@lathin7720
@lathin7720 2 ай бұрын
పరిశుద్ధ సంఘపు దినము ఏది??? 1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా? 2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా? 4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా? 6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1) 7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18) 8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? 11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4) 12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4) 13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16) 14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6) 15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6) 16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23) 17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23) 18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా? 19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13) 20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు? 21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి? 22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా? 23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9) గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.9951028854
@Janasenaforpublic
@Janasenaforpublic 2 ай бұрын
జై శ్రీరామ్ అనకపోతే తప్పేంటి...
@KEVIN_JOSH_1208
@KEVIN_JOSH_1208 2 ай бұрын
Aa word ki ardam enti ramuduki stutinchadam. Nirgamakandam20:1 nenu tappa veroka devudu undakudadhu So christava margam patinche vallu kreestunu tappa evariki stutulu chellincharu bro
@80stelugukaraoke
@80stelugukaraoke 2 ай бұрын
అదీ లౌకికవాదం. మనం చర్చీలకు వెళ్తాం. కాని శ్రీరాం అనడట. ఏ లౌకిక వాదం నేర్పుతోందో వారి మతం. సనాతనం మాత్రమే లౌకికవాదాన్ని కోరుతుంది. మరెవరూ కాదు. నన్నడగండి... ఒక హిందూత్వ వాదిగా జీసస్ కు దండం పెడతా. వారు కనీసం రాముడిికి అదీ చేయరు. మరెలా వారిది గొప్ప మతం.
@amarharsha7583
@amarharsha7583 17 күн бұрын
Athanu idhi interview kabatti meeru chepthunnaru sir manaspoorthiga anatledhu kani hindhuvulu mathram ye mathram thadabadakunda cheptharu price the lord ani that is power of hindhus valla samskaram
@tgopanna3638
@tgopanna3638 Ай бұрын
Ela chepadam caract kiran pal anna baga cheparu asu namamlo
@prakashjeggela5250
@prakashjeggela5250 Ай бұрын
Kiran paul brother chala manchi devodignanam galigina vekuthi clarity person iyana anni thana jevvethamlo anni parishodhinchina devodidagara 100 persent certificate thisukuna nijamaina ippati pravaktha, very Sencetiv person, itharulu manchivale chedu gudi badi idenduku manchivaipu vedamani vallu need to me pustakaleduku ugravada bavajalaunna pustakala joliki vellalu,
@Sribal_official
@Sribal_official 2 ай бұрын
I support for Vijay Prasad reddy
@TvSam-x8g
@TvSam-x8g 27 күн бұрын
2:52 A Christian means one who follows Christ, which is not a separate religion, caste, or community. "Christ" means Savior or Promised Savior. Kindly, Mr. Kranthi, before asking questions, please understand the topic. Asking questions without knowledge can lead to illogical conclusions and foolishness.
@Indiradigumarthi
@Indiradigumarthi 2 ай бұрын
Jesuske mahima kalugunu gaka amen
@Anirudhmunesula-yk1wo
@Anirudhmunesula-yk1wo 2 ай бұрын
Thank you kranthi garu mi valla yento mandi cristians malli hinduvuluga marutunnaru
@Faith-for-jesus
@Faith-for-jesus 2 ай бұрын
I support Kiran garu
@chintapallichittibabuchint7081
@chintapallichittibabuchint7081 2 ай бұрын
Kiran paul brother is always correct 🙏🙏🙏🙌🙌🙌👍👍👍
@BmVenkatesh-p7p
@BmVenkatesh-p7p Ай бұрын
పరలోకమందు ఆయన రాజ్యం నెరవేరునట్లు గా భూమి మీద ఆయన రాజ్యం నెరవేరును క్రైస్తవ రాజ్యం
@PurraAnjali-c3l
@PurraAnjali-c3l 3 күн бұрын
Kiran Paul gari interview chala spastanga undhi
@LavanyaKommu9150
@LavanyaKommu9150 Ай бұрын
Asalu mana noti nudi kuda ethara devathala perlu rakudadhu ani bible lo vundi
@srinumechanic5650
@srinumechanic5650 Ай бұрын
Kiran Paul..is real cristian..❤
@raghavendraraghu86
@raghavendraraghu86 26 күн бұрын
Vijay prasad sir u r real pastor we all love you sir
@JrJoyTv
@JrJoyTv 2 ай бұрын
correct gaa cheppar sir
@sureshpunnamala5190
@sureshpunnamala5190 2 ай бұрын
అనొద్దు అనుకోని ఈయన గారు చక్కగా అన్నారు....😂
@tgopanna3638
@tgopanna3638 Ай бұрын
Kira anna nuvu carectga chepav
@sharathpower7567
@sharathpower7567 2 ай бұрын
విజయ్ కుమార్ సూపర్ 😊
@mahanteshyaggati548
@mahanteshyaggati548 2 ай бұрын
[17/08, 12:08 pm] Mahanth: పుట్టిన తేది లేదు , చచ్చిన తేది లేదు , రెండవ రాకడ ఎప్పుడో తెలియదు . కాని క్రిస్తు పూర్వము, క్రీస్తు శకము నిజం అంటె మనం నమ్మాలి .యేసు క్రీస్తు సృష్టి కర్త అంటే మనము నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్దిలేదు., బైబిల్ చదివే వాళ్ళకు బుర్ర లేదు . [17/08, 12:08 pm] Mahanth: సక్సెస్ ఐన పాస్టర్లు అందరు చాల వరకు అగ్ర కులానికి చెందిన వాళ్ళు విశ్వాసులు అందరు నిమ్న కులానికి చెందిన వాళ్ళ . పూర్వము అగ్ర కులాల వివక్ష వలన అణచి వేయ బడితే ఇప్పుడు అగ్ర కులానికి చెందిన పాస్టర్లు వలన దోచుకో బడుతున్నారు .
@jessicaabhi8076
@jessicaabhi8076 2 ай бұрын
పాస్టర్ గారు హిందువులు అనుకుంటున్నారు క్రిస్టియన్స్ అందరు sc లు అనుకుంటుంన్నారు .క్రిస్టియన్స్ లో అన్ని కులాలు ఉన్నాయని విల్లు గుర్తించాలి.
@rajinirepoterpinky5528
@rajinirepoterpinky5528 2 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి సూపర్ చాలా బాగా మాట్లాడారు నిజాలు చెప్పారు
@vkvlogs6896
@vkvlogs6896 2 ай бұрын
నువ్వు కూడా అబద్ధం నమ్మేవాడివే
@davidnayak8997
@davidnayak8997 2 ай бұрын
He is a compromise christian
@prashanthgandham6795
@prashanthgandham6795 Ай бұрын
Vp nijangane vp
@JratanamRatanam
@JratanamRatanam 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉 విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న సూపర్ మంచి మెసేజ్ ఇస్తారు
@Deva7999
@Deva7999 2 ай бұрын
గట్టిగా చెప్పాలంటే జై అనే పదానికి.... ఒక్కనికి కూడా నిజమైన అర్థం తెలియదు...
@palanip6045
@palanip6045 26 күн бұрын
Mentel hospital thisukuvellandi🙏
@Pachi.tippesh
@Pachi.tippesh 2 ай бұрын
ఎన్ని అబద్ధాలు చెబుతారో చూడండి, కాలం తగ్గట్టు వీళ్లకు అబద్ధమే బలం, ఒక అబద్ధం కి సరిచేయడానికి వెయ్యి అబద్ధాలు అనేది మామూలు,గొర్రెలు హర్ట్ అవుతారు లేకుంటే,
@johnsamuel4333
@johnsamuel4333 2 ай бұрын
తిప్పేస్ నీకు తెలిసిందే అడుగుతాను మి హనుమంతునీకీ పిల్లలు ఎలా పుట్టిండ్రు చెమట ద్వారా ఎవరు ఎవరికి చెపుతున్నారు అబద్దం
@skgarmy8391
@skgarmy8391 2 ай бұрын
Mari me pisu ala putado ​@@johnsamuel4333
@saikumarramagiri4298
@saikumarramagiri4298 2 ай бұрын
​​@@johnsamuel4333😂😂😂arey gaysu 😂😂ni isreal ban chesindi USA school lo boku bible ban chesaru😂😂😂 Saudi Arabia tho patu.. Anni islam desham lo ban chesaru😂😂😂 Mundu gorre book ni kapdukondira. Ma gurinchi tarvata😂😂😂
@ramireddymedam6337
@ramireddymedam6337 2 ай бұрын
Rajyanganiki athikramamaina prasna edi jai shree ram ani anamanadam edi pedda neram 😊
@mallasantoshlaxminaidu7984
@mallasantoshlaxminaidu7984 2 ай бұрын
క్రాంతి గారు మీరు క్రైస్తవ సోదరులను టిబెట్ చేసేటప్పుడు అన్ని మతాలను గౌరవించే విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న వంటి వారిని టిబెట్ చేయండి. సాటి మతాన్ని గౌరవించని వాడిని టిబెట్ చేయకండి. ప్రతి మతస్తుడు , ప్రతి మతాన్ని గౌరవించాలి. సాటి మతాన్ని గౌరవించని వాడు నా దృష్టిలో మనిషే‌ కాదు .
@ksks826
@ksks826 Ай бұрын
Saithan satisfy ayindi
@GopaiahChetti
@GopaiahChetti 2 ай бұрын
Kiran Paul Paster garu very nice god bless you
@kotasuma1748
@kotasuma1748 2 ай бұрын
చిచ్చు పెడుతున్నాడు.. జాగ్రత్త(kR tv)క్రిస్తవలరా.. నమ్మకంది..
@chintadakalyani7740
@chintadakalyani7740 Ай бұрын
Kranthi garu miru indirect ga suvartha chestunaru.
@SonikaSuresh-hq4bg
@SonikaSuresh-hq4bg 2 ай бұрын
విజయ్ ప్రసాద్ రెడ్డి నువ్వు బైబిల్ బోధించే అర్హత కొల్పోయావ్ ఎందుకో చెప్పనా నువ్వు మాలాంటి సాదాసీదా విశ్వాసివి అయితే అది పెద్దగా క్రైస్తవ్యంలో వ్యతిరేకత ఉండకపోవచ్చు కానీ నువ్వు అభిషేకించబడిన పాస్టర్వి ఒక పాస్టర్ అయ్యుండి జైశ్రీరామ్ అనడం చాలా పెద్ద తప్పు మనుషుల మెప్పు కోసం నువ్వు ఆ పదం వాడడం బైబిల్ విరుద్ధం నీ తండ్రి నీకు గొప్ప నా తండ్రి నాకు గొప్ప మనుషుల వరకు ఓకే కానీ దేవుడు విషయానికి వచ్చేసరికి నువ్వు ఏ దేవుడిని నమ్మి బోధిస్తున్నావో ఆ దేవున్ని గురించి గొప్పగా చెప్పడం మానేసి నీ దేవుడు నీకు గొప్ప నా దేవుడు నాకు గొప్ప అని చెప్పడం సిగ్గుచేటు నేను నమ్మను అంత మాత్రం నీ దేవుడు నీకు దేవుడు కాకుండా పోడు నువ్వు నా దేవుడిని నమ్మని అంత మాత్రాన నా దేవుడు నాకు దేవుడు కాకుండా పోడు అని స్టేట్మెంట్ ఉంది చూడు అది చాలా దరిద్రం నువ్వు ఒప్పుకున్నావ్ రాముడు దేవుడని అలాంటప్పుడు నువ్వు బైబిల్ బోధించడం ఎందుకు ఏసు క్రీస్తు గురించి సువార్త చెప్పడం ఎందుకు దేవుని ఎరిగిన పిల్లలకు నువ్వు సువార్త చెప్పనవసరం లేదు నువ్వు ఎవరికి చెప్పాలంటే అన్యులకు చెప్పాలి దేవుని నమ్మని వారికి చెప్పాలి అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్లి నీ దేవుడు నీకు గొప్ప నా దేవుడు నాకు గొప్ప అని చెప్తే నువ్వు ఏసుక్రీస్తు దేవుడని ఎవరికి బోధిస్తున్నట్టు క్రైస్తవులకా క్రైస్తవులకు అయితే చెప్పనవసరం లేదు ఎందుకంటే ఏసుక్రీస్తే దేవుడు అని అందరికీ నమ్మకం ఉంది కనుక నువ్వు చెప్పాల్సింది ఎవరికీ అన్యులకు నువ్వు క్రైస్తవులకు చెప్తున్నావ్ అంటే డబ్బులు కోసమే దశమ భాగాల కోసమే పేరు ప్రఖ్యాతలు కోసమే క్రైస్తవులను మభ్యపెట్టి ఇన్నాళ్లు నువ్వు చేసిన సేవ సేవ కాదు కాబట్టి నీకు బోధించే అర్హత లేదు దయచేసి ఇక నుంచి నువ్వు ఆపేసేయ్
@bhavintrushanraj1637
@bhavintrushanraj1637 2 ай бұрын
Naku alage anipinchindi okarini noppinchakudadu ante Manipur lo Anni chavulu undav kada. Prasad Anna aa okka mata tho pedda tappu chesadu
@sanapatichandramouli4176
@sanapatichandramouli4176 2 ай бұрын
I support Vijay Prasad
@SonikaSuresh-hq4bg
@SonikaSuresh-hq4bg 2 ай бұрын
@@sanapatichandramouli4176 దొంగ స్వామిలకు దొంగ పాస్టర్లకు కూడా అభిమానులు వుంటారు అంతా మాత్రన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా లేదు కదా దొంగా ఎప్పుడు దొంగే
@varaprasad3428
@varaprasad3428 27 күн бұрын
​@@sanapatichandramouli4176 ok bro Solomon kuda thana braya kosam thapipoyadu edhi correct aa na nvu support chai but alochinchu correct vundha ledha ani
@VijayaAitabathula
@VijayaAitabathula 2 ай бұрын
Kiran Anna mimmalani devudu vadukuntunnaru
@veldurthiarun0585
@veldurthiarun0585 2 ай бұрын
✝️
@kavurulakshmanarao1251
@kavurulakshmanarao1251 2 ай бұрын
VP sir gentil Man His give respect indian thanks 🙏🙏🙏🙏
@NNKP504
@NNKP504 2 ай бұрын
మతం మార్చు కోవద్దు.. కులం మార్చుకోవద్దు.... గవర్నమెంట్ స్కీములు, ఉద్యోగాలు అన్నీ పొందాలి.. పెర్థనాలయాలలో స్కామ్ లు చేసి హిందూ కులాన్ని అడ్డం పెట్టుకోవాలి...హిందువులు నిద్ర పోయినంత కాలం మన ఆటలు సాగుతాయు.. మనకు సెక్యులరిస్టులు, హిందూ ధర్మ ద్రోహులు సాయం గా ఉంటారు..
@beemapramod
@beemapramod 2 ай бұрын
అది నినాధం కాదు నినాదం
@ramireddymedam6337
@ramireddymedam6337 2 ай бұрын
Kranthi gariki Jai sriram ani palukamani vere vyakti nota aa adhikaram aevaru eicharu sir charcha ante manavathvam manasulo pettukoni matladali mathalu kadu sir gnanamu nerchukondi please
@Kishorekumar0102
@Kishorekumar0102 2 ай бұрын
మనము మన కుటుంబము మంచిగా ఉండాలి , విడిపోకుండా జాగ్రత్త పడతాము , కానీ సమాజంలో ఉన్న ప్రజల మధ్య చిచ్చులు పెట్టి విడదీస్తాము . మనిషి ఆలోచనలో మృగముల మారుతున్నాడు . సమాజాన్ని కట్టండి కూలద్రోయకండి . For views and money they do these things. Shame on you people.
@pramodsabar3954
@pramodsabar3954 Ай бұрын
Orei Vp reddy gaurvam kosam aithe hello brother, jai barath, namasthe ani chala examples unnayi kada.....nuvu epudu ra telusukuntav
@nageswarivenu2290
@nageswarivenu2290 2 ай бұрын
వీల్లు నమ్మేది చెప్పెది మాత్రమే కరెక్ట్ అంటారు బాబోయ్ జాంబిలు అనడంలో అస్సలు తప్పులేదు మరి మనం మన దేవుల్ని నమ్మితే తప్పంటారు ఎలా ..😮
@varaganijyothi1392
@varaganijyothi1392 2 ай бұрын
Kranthi garu మీరు ఇలాగే అందరితో డిబేట్ చేయండి ఎవరు మంచి బోధకలు అనే విషయాన్ని తెలియ చేస్తున్నారు మేము వారి భోధలు వినకుండా మంచి పని చేస్తున్నారు ఒక పాస్టర్ గారు ఉన్నారు అయన పేరు jafanya sastri గారు ఒక సారి ఆయనతో కూడా మాట్లాడి డిబేట్ చేయండి plz మీరు అడిగే సమాదానాలు ఖచ్చితంగా ఆయన ఒక్కరు మాత్రమే చెప్పాగలరు 👍
@gourishankar105
@gourishankar105 2 ай бұрын
BC C Certificate theeskivali gaa Mr Kiran Kumar
@rajunitta-999
@rajunitta-999 2 ай бұрын
మీరు హిందువు సోదరులను గౌరవించుకోవాలి అంటే జై శ్రీరామ్ అని అనే అవసరం లేదు.. మీ ప్రవర్తన ద్వారా మీ క్రియల ద్వారా చేయొచ్చు
@VanthalaSumi-r4g
@VanthalaSumi-r4g 2 ай бұрын
జై శ్రీరామ్ అంటే వివాదం వచ్చిందా .జై శ్రీరామ్ అనే పదం వైరల్ చేస్తున్నందుకు వివాదం వస్తున్నాయా.?
@radhikaerra4836
@radhikaerra4836 2 ай бұрын
Kiran Anna sent Poul Garuda Yudhula ku yudhula maadhiriga unnadu. Greekulaku kuda alaage unnadu Anyulaku kòda anyula madhirigane unnadu. Ekkada Ap. Poultry gaaru chaala thagginchukunnadu kaani viswasamu kolpoledhu anni sramalathone paricharya chesaadu. Ekkada kooda Vp. Reddy anna debit lo edhari madya sahodhara premala madam vibedhalu raakudadhane avidhanga annadu . Ekkada Ramulu vaaru devudu kaakapoina ayana raja phalanx chesadu kaabatti annantha matrana mana viswasamunundi tholuguthamaa emi? Samajamulo sahodhara prema ekkadundhi?
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 146 М.
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 102 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 47 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН