జమిలికి ఆమోదం..వెంకటకృష్ణ సంచలన వ్యాఖ్యలు | ABN Venkatakrishna On Jamili Bill Approval | ABN

  Рет қаралды 8,049

ABN Telugu

ABN Telugu

Күн бұрын

Пікірлер: 22
@venkatabhanubhushankalabar8651
@venkatabhanubhushankalabar8651 2 сағат бұрын
ఒక పక్క చంద్రబాబు వైకాపా నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టడం లేదు, తెదేపా తమ్ముళ్లు, జనం సైనికులు అసహనంగా ఉన్నారు అంటూ వారాంతపు పలుకులు పలుకుతూ, పత్రికలో అడ్డమైన రాతలు రాస్తారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని ఏసీబీ, పోలీసులు, ఇతర యంత్రాంగాన్ని వైకాపా అధినేత నాయకులు కార్యకర్తలపై ప్రయోగించి కక్షపూరితంగా వ్యవహరించమని ఉద్బోధిస్తారు. మరోవైపు సీబీఐ ఈడి లను అడ్డం పెట్టుకొని నయాన భయాన ప్రతిపక్షాలను లొంగదీసుకుంటారు అంటూ మోదీ మీ‌ద విషం కక్కుతున్న ఇలాంటి ఛానెల్ రాష్ట్రానికి పట్టిన శని. రాష్ట్రంలో ఒకటి నీలి ఛానెల్ అయితే, మరి కొన్ని పచ్చ ఛానెల్స్. మోత్తానికి దొందూ దొందే ! రాష్ట్రానికి దాపురించిన దారిద్ర్య మీడియా. ఈ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాట వింటే, మళ్ళీ చంద్రబాబు దిగిపోవడం ఖాయం. గతంలో వీళ్ళే చంద్రబాబు ఓటమికి, బీజేపీతో తెదేపా విభేదాలకీ కారణం. వెంకయ్యనాయుడు గారి మాట వినకుండా ఎన్డీయే నుంచి బయటికొచ్చి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాయమాటలు నమ్మడంతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇకనైనా చంద్రబాబు ఇలాంటి తప్పుడు కధనాలు విశ్వసించకుండా హుందాగా వ్యవహరించడం తక్షణ కర్తవ్యం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్న చంద్రబాబు గారిని అభినందించాలి. ఇలాంటి పత్రికలు చంద్రబాబు గారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా ఉంటే అదే పదివేలు !
@srinivasulu9054
@srinivasulu9054 3 сағат бұрын
Good 👍
@raju631
@raju631 2 сағат бұрын
మళ్ళీ tdp + jsp రావాలి, లేకపోతే ఇంకో gov వొస్తే, 1month లో మొత్తం భూములు ఇల్లు లు గోవిందా గోవిందా....
@venugopalreddy143
@venugopalreddy143 Сағат бұрын
Jamili Elections is Thuglaq Idea-BJP ke Bad Days Start 🥳
@adi-allinone9923
@adi-allinone9923 Сағат бұрын
It should not be approved
@VenugopalDivi
@VenugopalDivi 3 сағат бұрын
Bjp Congress wast cbn garu best cm in ap
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 3 сағат бұрын
Waste
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 2 сағат бұрын
BJP in central TDT in state, good P.M modi and good C.M CBN only
@comentcoment-o6l
@comentcoment-o6l 3 сағат бұрын
జగన్ ఒక్కడే సపోర్ట్ చేసినట్టు tumbnail ఏంట్రా బాబు TDP, JSP కూడా జమిలికి సపోర్ట్ చేశాయకదా
@smd.yusuff1122
@smd.yusuff1122 2 сағат бұрын
TDP janasena cootami lo unnai tappadu.
@smd.yusuff1122
@smd.yusuff1122 2 сағат бұрын
Chakravarthi kavalani korikemo.
@user-qm5jq3fx8n
@user-qm5jq3fx8n 2 сағат бұрын
జమిలీ.ఎలాక్షన్.వస్తె..నీకు. ఉంటది రా.
@kiran46664
@kiran46664 Сағат бұрын
1 election will definitely destroy our democracy. We have seen the circumstances of giving majority to a worst person in the history of AP politics 😢. India is a country with a union of states 👍
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 2 сағат бұрын
MODI 2024 LO JAMILI ELECTIONS PETANDI అంటే 2025 LO JAMILI ELECTIONS పెడుతున్నారు OK.
@chinnibanavathu1038
@chinnibanavathu1038 3 сағат бұрын
Jai jagan
@sureshpotta6989
@sureshpotta6989 3 сағат бұрын
జమిలి ఎన్నికలు పెడితే బీజేపీ టీడీపీ కాంతం
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 3 сағат бұрын
Who is Kantham? Who is she? Is she related to BJP n TDP?
@bhagavanpippalla9545
@bhagavanpippalla9545 Сағат бұрын
But majourty raledhu
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 74 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН
9 PM | ETV Telugu News | 17th December 2024
22:54
ETV Andhra Pradesh
Рет қаралды 5 М.