Рет қаралды 38,596
ఏ ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా సంపదను అనుభవించటం ఎలా?
బ్రాహ్మలు, బ్రాహ్మల కోసం రాసుకున్న మనుస్మృతిలో కాసేపు బ్రాహ్మలు దేవతలని, మరికాసేపు బ్రాహ్మలు దేవతలకే దేవతలనే అతిశయోక్తులతో పాటు అసలు భూమి మీద ఉన్న సంపదంతా బ్రాహ్మలదేనని వాళ్ల దయమీద మాత్రమే ఇతరులు బతకాలని రాసుకున్నారు. బ్రాహ్మల శాపశక్తి, క్షత్రియ బలం కన్నా గొప్పదని దాన్ని చూసి దేవతలు కూడా భయపడతారని కూడా రాసుకున్నారు. మనుషుల కవసరమైన ఏ ఉత్పత్తిలో పాలు పంచుకోకుండా సంపదను అనుభవించే కుట్ర ఇది. ఇప్పటికి ఇది నిజమని నమ్మే బ్రాహ్మలతో పాటు బ్రాహ్మలు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మంది ఉన్నారన్నది నిజం. అందుకనే ఇది బ్రాహ్మల చేత బ్రాహ్మలు కోసం రాసుకున్న గ్రంధం. ఈ భావాలనే ఆ తర్వాత కాలంలో అనేక ఇతర పౌరాణిక గ్రంధాలు కూడా ప్రచారం చేశాయి.
#manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #manusmritiexposed #hindureligioustexts #hinducodebill #manuvad #sudra #mahuvamedia #mahuva #telugujournalism #nvenugopal #journlist #journalism #cvanaja #journalistvanaja #mahuamedia #brahmins #brahminism #religiouspolitics #veekshanamvenugopal #explainedintelugu