ప్రస్తుత పరిస్థితిల్లో నీతి, నిజాయితీ,, ప్రజాసేవ, దానగుణం అనేవి ఉన్న వ్యక్తులను గూగుల్ లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది,, కానీ మన కళ్లముందే ఇలాంటి మనసున్న మారాజులను అందించిన అంజనమ్మ గారు నిజంగా కారణజన్మురాలే..... హాట్సాఫ్ 💐💐💐
@derangulamalleshpspk3 ай бұрын
అంజనమ్మ చిన్న కొడుకు..... ఆంధ్రప్రదేశ్ కు పెద్దన్నయ్య అయ్యాడు ❤❤❤ మా అందరిని ఆదుకోవడానికి ఒక మంచి మనసున్న మనిషిని (పవన్ కళ్యాణ్ ) ఇచ్చిన మహా తల్లి 🙏🙏🙏
@Kanth7893 ай бұрын
అంజనమ్మ మాకు మరో అమ్మ 💖
@sudhakaruddanti29023 ай бұрын
పుత్రోత్సాహం అనేది పుత్రుడు జన్మించినప్పుడు కాదు ఆ పుత్రున్ని పది మంది మెచ్చుకున్న రోజు నిజమైన పుత్రోత్సాహం అని చిన్నప్పుడు చదువుకున్న, నిజమైన ఆ పుత్రోత్సాహం ఈ రోజు ఆ తల్లి ముఖములో చూశాను.
@SunilKumar-hy1ov3 ай бұрын
Amma manasu anthey... Chala prema untadi
@jarthasureshreddy3 ай бұрын
మీరు ఆ ముగ్గురుకి మాత్రమే తల్లికాదు మా అందరికి అమ్మవే...... మీ ఆయురారోగ్యాలతో ఎల్లపుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను
@kasinathbattula50473 ай бұрын
అంజన దేవి గారికి సాష్టాంగ నమస్కారం ఈ సమాజానికి గొప్ప కుమార్లుని అందించారు...... మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యము గా ఉండాలని కోరుకుంటున్నాను.........
@damodharm10033 ай бұрын
మీకూ దేవుని ఆశీర్వాదం చాలా ఉందమ్మా
@raindrop32793 ай бұрын
తన సొంత సంపాదన ను, తన కోసం, తన కుటుంబం కోసం కన్నా, ప్రజల కోసం ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తి అన్నయ్య పవన్ కళ్యాణ్..!! ❤ ❤ ❤ ❤ ❤
@yammanikrishnaiah33463 ай бұрын
ఈ లోకంలో లేని మా అమ్మ మల్లికాంబ గార్ని అంజనమ్మ గారి కల్మషం లేని నవ్వులో చూసుకుంటున్నాను.
@SamsungSamsung-p5o3 ай бұрын
అతి లేకుండా ఎంత సాదా సీదా గా వున్నారు అమ్మ.. మీరు మీ మాట.. కళ్యాణ్ అన్నకి నీ దగ్గర నుండే వచ్చినట్టుంది అమ్మ.. ఆ లక్షణం
@KM-bp5md3 ай бұрын
Luckiest person on earth for having a loving family.
@lucky963midde43 ай бұрын
Interview chusina vallu like kottandi
@HanumanthuPspk-vo1bc3 ай бұрын
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి ముగ్గురు కొడుకులను కన్నందుకు మీకు పాధాభి వందనాలు అమ్మా...🙏🙏
@devarajpspk2563 ай бұрын
Anjanamma 😍🫶❤️ Thank You Maku Pawankalyan Ni Icchinandhuku
@arjun104233 ай бұрын
అంజనమ్మ నూరేళ్ల పాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఊ0చాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను.
@ksrguptabcom3 ай бұрын
మీరు అంజనమ్మగా నిజంగా మీరు త్రిమూర్తులు ఇచ్చారు అమ్మ మీ కుటుంబము ఆ దేవ దేవుడు చల్లగా చూస్తాడు 🙏
@venkateshbodduru83123 ай бұрын
అమ్మా మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
@YaminiYaminimunnangi3 ай бұрын
వజ్రం లాంటి మీ చిన్న కొడుకుని మా కోసం పంపించారు మీకు🙏 కలియుగం లో కూడా ఇలాంటి ధర్మాత్ముడు పుడతాడని అనుకోలేదు .ఇప్పుడు చూస్తునము మే ము.అందరికి ఒక ప్రేరణ మీ ఇంటికి చిన్న బిడ్డ కొణిదల పవన్ కళ్యాణ్ గారు .ఆయన నా దేవుడు .ఐయామ్ డై హార్ట్ ఫ్యాన్ ఫర్ పవన్ కళ్యాణ్ సార్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Princebabu06663 ай бұрын
మా అంజనమ్మ కుమారులు ముగ్గురు మొనగాళ్లు ❤🎉😊 జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా అన్న పవన్ కళ్యాణ్...🎉😊 ❤
@nareshboddu71453 ай бұрын
ముగ్గురు మొనగాలను తెలుగు జాతికి అంకితం చేసిన అంజనమ్మకు పాదాభివందనం
@MNaga-od8pi3 ай бұрын
మా అమ్మ పేరు అంజనమ్మ కల్మషం లేని మనసు చక్కటి చిరునవ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అమ్మ❤
@vjjubhaipspk74583 ай бұрын
ఇంత మంచి కొడుకుల్ని సమాజానికి ఇచ్చినందుకు అమ్మా మీకు శతకోటి వందనాలు ❤🙏
@tulasisunku7313 ай бұрын
ముగ్గురు దేవుళ్ళ కు జన్మనిచ్చిన మాతృ మూర్తి అంజనమ్మ గారికి నమస్కారములు 🙏🙏🙏వాళ్ళు మీ కొడుకులు గా పుట్టినందుకు మీరు అదృష్టవంతులో, లేక మీ లాంటి తల్లి ఉండటం వలన వారు అదృష్టవంతులో గాని మీ అందరి అనుబంధం చాలా చాలా చూడ ముచ్చటగా ఉంది. మీరు మీ కుటుంబం అంతా ఎపుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాంటి నాయకుడు న భూతో న భవిష్యతి 🙏🙏🙏
@muralinarayanasetty62913 ай бұрын
అమ్మ మీకు వందనాలు ముగ్గురు అంజనీ పుత్రులు ఇచ్చారు 🙏🙏🙏
@jagadeeshdutta8113 ай бұрын
అమ్మ యాంకర్ అమ్మ, ముద్దుగా కాదు,ప్రేమగా అందరూ పిలుచుకుంటారు ఆంజనమ్మ అని
@Asoftube3 ай бұрын
Tension lo papam 😊
@user-AKM6d3 ай бұрын
అమ్మ లవ్ యూ అమ్మ మీ లాంటి అమ్మ గారు అందరికి ఉండాలి అని నా ఆశ... మా అన్నా కి మీ లాంటి అమ్మగారు దొరకడం మా అదృష్టం అమ్మ
@JANASENA1443 ай бұрын
Anjanamma🙏
@VinodKumar-br2vb3 ай бұрын
మీది చాలా గొప్ప మనసు అమ్మగారు ముగ్గురు బిడ్డలు మీ కడుపున పుట్టిన మీ కుటుంబం గురించి ఆలోచించకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు మన రాష్ట్ర ప్రజలు బాగుంటే మన కుటుంబం బాగుంది అనుకునే లాగా చాలా గొప్ప మనసుతో మెగా కుటుంబం ఆలోచిస్తుంది ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను జై మెగా ఫ్యామిలీ జై కిసాన్ జైహింద్
@rajeshlife-vj2di3 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మాకు తెలియని చాలా విషయాలు తెలియజేశారు బామ్మ గార్కి పాదాభివందనాలు 🙏
@venkatsravani55473 ай бұрын
మనుషుల్లో దేవుళ్ళు మీ మా మెగా హీరోలు.... మీరు మీ బిడ్డలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఇంకా పదిమందికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..... ఒక అభిమాని❤
@vijayalakshminani6133 ай бұрын
Great mather, pavan sir ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇప్పుడు కూడ ఎందుకు కష్టపడలి, sir nu దేవుడు చల్లగా చూడలని దేవుని vedukontunnanu
@bajinaiduvadduri56623 ай бұрын
Epudaina ekkadaina oke okka mata ......babu lake bau Kalyan babu❤❤❤❤❤
@TrueOpine3 ай бұрын
చక్కగా నవ్వుతుంది అంజనమ్మ..మెగా అభిమానిగా, JSP party member గా ఆమెకు ఆ దేవుడు మిగిలిన జీవితం అంతా ఇంతే సుఖ,సంతోషాలతో సంపూర్ణంగా జీవించేలా చెయ్యాలని కోరుకుంటూ - ఈ మీ పుత్రసమానుడు.🙏🙏🙇
@janapower3 ай бұрын
ముగ్గురు సింహాలను కన్నా దేవత మా అంజనమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@chowdary35593 ай бұрын
ఏదైనా పెంపకం బట్టి ఉంటది ❤
@chiruvenkatkonidodlachiru28543 ай бұрын
అమ్మ మీకూ నా వందనం🙏 సమాజానికి సేవ చేసే కొడుకుల్ని మీరూ మా కోసం అన్నయ్య చిరంజీవి గారిని & కళ్యాణ్ గారినీ మా కోసం మీరూ ఇచ్చిన గొప్ప బహుమతి 🙏
@RaviTeja-nx1sc3 ай бұрын
ఈ యాంకర్ అమ్మ...మా పవర్ స్టార్ వాళ్ళ అమ్మని ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు... క్వశ్చన్ లు ఎక్కువ అడుగుతుంది.. సుమక్క లాగా😂😂😂😂Jai Jai Jai Power 🤩⭐⭐ ⭐🤩
@megacultjanasena3 ай бұрын
కొణిదెల కుటుంబం గురించి చరిత్రలో లిఖించే స్థాయికి వెళ్ళడం మెగా అభిమానులుగా మాకు ఆనందంగా ఉంది. #megacult4janasena
@srishiva5853 ай бұрын
మేము చూడని త్రిమూర్తులను ఈ రూపం లొ మాకు అందించారు....అంజనమ్మ
@harisanthi2433 ай бұрын
మీకు పాదాభివందనాలు తల్లి 🙏 ముగ్గురు మునగాలను ఇచ్చినందుకు, నిజం గా పవన్ కళ్యాణ్ లంటే గొప్ప వ్యక్తిని ఇచ్చినందుకు, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అమ్మ 🙏🫶❤️
@sravanthibolla88773 ай бұрын
Mi manchi manasuku manchi kodukulu puttaru auntha mi manchi manasu i love you amma
@sureshad4932.3 ай бұрын
Amma, Jai Chiranjeeva Jai Jana sena
@callmeroyal_ranga15773 ай бұрын
అమ్మ అంజనమ్మ బాగా మనసు విప్పి చెప్పింది .. అమ్మకి నా పాదాభివందనాలు🙇♂️🙏 నేను అడిగేది ఒక్కటే .... ఈ సారి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ని మార్చండి... గొంతు విప్పి అడగలేక పోతుంది మాట్లాడడానికి ఏంటో ఆలోచిస్తుంది 🤦♂️
@kalyangowri35023 ай бұрын
🙏🙏 అమ్మ మేము మీకు చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటె మాకు మీరు ఒక దేవుడిని ప్రసాదించారు 🙏🙏🙏
@BezawadaKurrodiReview3 ай бұрын
అంజనీ పుత్ర పవన సుత నామ!!❤❤❤!
@kishorkumarck1833 ай бұрын
super thought bro
@BezawadaKurrodiReview3 ай бұрын
@@kishorkumarck183 ee thought naadhi kadhu bro, Bandla Ganesh Garidhi
@akashsinguri68593 ай бұрын
Love you amma garu ❤❤❤
@VenkataramuduVenkat-j4c8 күн бұрын
అంజనమ్మ పాదాభి నమస్కారాల నిండు నూరేళ్లు చల్లగా బతకాలి అమ్మ నువ్వు దేవుడు దయతో అనంతపురం జిల్లా మలసి రకాలుగా రాయలసీమ
@akulualamulu62093 ай бұрын
మా అందరికీ అమ్మవి అమ్మా ❤
@pawansadu72333 ай бұрын
Pawankalyan devudu
@bhasa83 ай бұрын
Chela chakkaga chepparu god bless you amma❤
@kasaninaveen16333 ай бұрын
Kaliyuga daivam kalyan babu ❤❤❤
@subramanyammani50113 ай бұрын
సమాజానికి తమ పిల్లలు మేలు చెయ్యాలని కోరుకునే తల్లుల్లో మీరు ప్రథమ వరసలో ఉంటారు, మంచి అమ్మలే మంచి సమాజాన్ని నిర్మించగలరు, అందుకు మీరు ఒక ఉదాహరణగా ఎక్కడైనా చెప్పుకోవచ్చు, అమ్మకి వందనం.
@indiragunasekhar18253 ай бұрын
Avidani chustunte chala shock ayyanu. Entha down to earth unnaru asalu. Avida pillalu megastar, powerstar ila andaru famous. But aa effect aame meeda ledu.
Great mother and great grandmother!!!! Blessed to have a such a great family!!!!!
@saigopigopi31513 ай бұрын
ఐ లవ్ యూ మా... 😘😘😘😍😍😍🥰🥰🥰🍫
@pawankalyan30523 ай бұрын
అంజనీ పుత్ర పవణాసుతనామా 🙏
@RajuRaju-i5w7n3 ай бұрын
Mugguru muthyalu lanti biddalani ee samajam ki echinanduku meku dhanyavadalu.. Na namassumanjali amma
@starboy01043 ай бұрын
Amma 🙏❤
@ramavathravindarnayak79623 ай бұрын
అంజన్న దేవుడు అంజనమ్మ కు అంజనీ పుత్రులు ముగ్గుర్నిఇచ్చిండు
@vissu71833 ай бұрын
Namasakram Amma maku devullani ichav chiranjeevi garu Pawan Kalyan garu ❤❤
@thatikondark47793 ай бұрын
Tq Amma mache kodukuni kannaru 🙏 jai pawan anna
@lathahoney38533 ай бұрын
Meeku padhabhivandhanalu thalli 🙏
@mallesivaji73313 ай бұрын
Anjanamma ❤❤
@premkumarpspk16943 ай бұрын
అమ్మా.. ❤🙏
@kittuYadav-r6b3 ай бұрын
Saadarna prajalakosam oka kodukini maa andhariki pedda annaga iccharu, meeku padhabivandam peddamma garu..
@annapurnak17493 ай бұрын
Pawan looks like mother lucky person
@harichandrabaki85253 ай бұрын
జై జనసేన జై అంబేద్కర్ జై పవన్ కళ్యాణ్ జై హింద్
@nareshthallapelli64373 ай бұрын
Great amma
@sumasrinivas33523 ай бұрын
యాంకర్ ఇంకా మంచిగా ఇంటర్యూ చేయాల్సింది తడబడుతూ మాట్లాడింది. అయినా ఓకే అమ్మ మంచిగా సమాధానలు చెప్పింది 😍
@kishoregajaravu89673 ай бұрын
Amma miru nijamga mi janma danyam thali ,ee bhumidha evariki kalagani adrustam ,mi Amma thananiki dhakindi thali ,ye janmalo chesukunna punyamo Amma ,mugguru monagallaki janma nicharu ,mi janma dhanayam thallii
@Swathivizagvlogs3 ай бұрын
అంజనమ్మ గారు మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాను ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా 🙏 జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@SasiPspk3 ай бұрын
ముగ్గురు మొనగాళ్లు అందులో ఒకరైన దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మనిచ్చిన మీరు చరిదార్థులు
@balajinaidupawanism19453 ай бұрын
Thanks for giving kalyan Babu Amma ❤️🙏
@surendrakumarsanampudi1923 ай бұрын
మీ పాదాలకి నమస్కారం అమ్మా
@iconicphotography83283 ай бұрын
Thallki vandanam
@chavakulatammiraju79043 ай бұрын
Jai janasena
@Shukra2.03 ай бұрын
ఇలాంటి beautiful ఇంటర్వ్యూలు చూసి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు ☺️☺️🙏🏻🙏🏻😍❤️