పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామస్థులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు | Pawan Kalyan For Pithapuram

  Рет қаралды 362,185

JanaSena Party

JanaSena Party

Күн бұрын

#pithapuram #pawankalyan #janasena #apelections2024 #helloap_byebyeycp #varahivijayabheri #ysrcp #ysjagan #apelection2024 #janasenavsycp #janasenaparty
పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి స్థానికులను పలకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party :
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 404
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 6 ай бұрын
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ప్రజల మనిషి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపద. ఆయన్ని కాపాడుకోవడం. మన అందరి బాధ్యత. జై జనసేన
@rajasuresh4955
@rajasuresh4955 6 ай бұрын
2019 ఒక వేల గెలిచి ఉంటే మహా ఐతే ఒక మంచి లీడర్ ఐవుంటారు కానీ అ ఓటమి మిమ్మల్ని ఒక పేరున్న రాజుని చేసింది రావు రమేష్ గారు ఒక మూవీ లోచెప్పారు గెలుపుదేముంది మహా ఐతే నిన్ను నాయకుడిని చేస్తుంది ఒక్క సారి ఒడి పోయిచుడు ప్రపంచమట్ ఎమిటో నీకు అర్థం అవుతుంది అని దానికి అర్థం నేను మిలో చూసాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏
@m.v.s.nvisweswararao9674
@m.v.s.nvisweswararao9674 6 ай бұрын
సూపర్ అన్నయ్య చాలా బాగా చెప్పారు జై జనసేన
@srinuveluchoori9552
@srinuveluchoori9552 6 ай бұрын
Super sir
@rajumanchina823
@rajumanchina823 5 ай бұрын
@rajumanchina823
@rajumanchina823 5 ай бұрын
@KishanReddy0007
@KishanReddy0007 6 ай бұрын
#సైకోని_నమ్మొద్దు, #సైకోపాలన_మనకొద్దు ఒక #రెడ్డిగా మీ మంచి కోరి చెబుతున్నా దేవుడిలాంటి #పవన్కళ్యాణ్ గారి చెయ్యి వదలకండి.. 🙏 ఏది ఏమైనా #పవన్కళ్యాణ్ గారు #పిఠాపురంలో పోటీ చేయడం అనేది పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం.. మీకు దండం పెడతా ప్లీజ్ ఓట్ ఫార్ జనసేన 🥰🙏 🙏🙏 జై జనసేన 🙏🙏🎉❤
@prabhurajsanju4245
@prabhurajsanju4245 6 ай бұрын
👏👏👏👍👍👍🙏
@SkSk-bg1cm
@SkSk-bg1cm 6 ай бұрын
నువ్వు నిజంగా great అన్న.
@balareddy489
@balareddy489 6 ай бұрын
Nv nijam ga oka L ki putti umty cheppu. Nv eee 5 years lo aem benifit teesukolydhaa
@KishanReddy0007
@KishanReddy0007 6 ай бұрын
ఈ సారి పగోడు కూడా దండం పెట్టాలి #పిఠాపురం గెలుపుని చూసి. 2019లో డబ్బులకి అమ్ముడుపోయిన #గాజువాక అండ్ #భీమవరం ప్రజలు #పవన్కళ్యాణ్ గారిలాంటి దేవుణ్ణి కోల్పోయినందుకు సిగ్గుతో తలదించుకోవాలి.. 🙏 ❤️💐జై జనసేన💐❤️
@macharlasudhakar9427
@macharlasudhakar9427 6 ай бұрын
పిఠాపురం గ్రామం ధాన్యం చేసుకుంది 🙏🙏🙏
@SathishKumar-rj6fn
@SathishKumar-rj6fn 6 ай бұрын
Bhimavaram people😢😢😢
@kpnaidu9999
@kpnaidu9999 6 ай бұрын
నిజమే నీవు ఎన్ని తిట్టినా మేం పడతాం.... అది మా ఖర్మ...ఏం చేస్తాం.... మీరైనా అన్నని గెలిపించి అసెంబ్లీ కి పంపండి
@kpnaidu9999
@kpnaidu9999 6 ай бұрын
నిజమే నీవు ఎన్ని తిట్టినా మేం పడతాం.... అది మా ఖర్మ...ఏం చేస్తాం.... మీరైనా అన్నని గెలిపించి అసెంబ్లీ కి పంపండి
@RaviakhiraCh
@RaviakhiraCh 6 ай бұрын
Well said❤
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 6 ай бұрын
నాలుగు దశాబ్దాల పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారికి, పాదాభివందనం
@aravindgajula6847
@aravindgajula6847 6 ай бұрын
Em cheppav anna 🙌😌
@manikanta4866
@manikanta4866 6 ай бұрын
Over confidence vaddu bro mundu Pavan ni MLA cheyyandi
@Trends_Forever
@Trends_Forever 6 ай бұрын
Naalugu dhasabdhalu tarwata avuthademo bro
@manikanta4866
@manikanta4866 6 ай бұрын
@@Trends_Forever ledhu ee 2024 lo avvutdu le chudu
@balareddy489
@balareddy489 6 ай бұрын
​@@manikanta4866 mundhu sarpanch ga poti cheeyaali ani and sarpanch ga win avvaali ani Pawan ni korukuntunaaa 😂😂
@MANJA83
@MANJA83 6 ай бұрын
పిటాపురం వైసీపీ అభిమానిగా నా ఓటు పవన్ కళ్యాణ్ గారికే యెందుకంటే మా నియోజక వర్గం అభివృద్ధి కావాలి❤
@sumanbilla154
@sumanbilla154 6 ай бұрын
Tq annaya mi family votes kuda
@satyasri-wv4ui
@satyasri-wv4ui 6 ай бұрын
🙏👍
@sumanbilla154
@sumanbilla154 6 ай бұрын
@@satyasri-wv4ui annaya pakka gelustadu kada bro from telangana
@allurimanojkumar2117
@allurimanojkumar2117 6 ай бұрын
​@@sumanbilla154 Gelupu confirm ayyindhi but minimum onelakh majarity kosam try chesthunnadu Pakka gelusthadu with record majority June 4 th na malli ee comment section box lo matladadham kaavalante
@prabhakare1489
@prabhakare1489 5 ай бұрын
Vote vachaka kadha? Apatiki PK enka politics lo untay vote veyavachulay😂
@muntamadhavi8453
@muntamadhavi8453 6 ай бұрын
ఎంత అదృష్టవంతులు పిఠాపురం ప్రజలు 💐💐💐👏👏👏
@chintapallisudhakarreddy5918
@chintapallisudhakarreddy5918 6 ай бұрын
నిజంగా,,,,, ఈ రోజు పవన్ అన్నతో కలిసి నడిచే భాగ్యం కలిగింది 😍
@muntamadhavi8453
@muntamadhavi8453 6 ай бұрын
దేవుడే కదలి వచ్చాడు. వేసేయండి ఓటు 👍👏💐❤️🙏
@lokeswarisai0464
@lokeswarisai0464 5 ай бұрын
Nijamgane
@e.srinivasrao3146
@e.srinivasrao3146 4 ай бұрын
Atanu మనిషి ఎందుకు adrustavanthuli
@sandeepreddy079
@sandeepreddy079 6 ай бұрын
శిఖరమంతా ఎదిగినవాడు నేలపై కూర్చున్నాడు జనం గుండె చప్పుడు గెలిచిన గొప్పోడు..🙇🥺❤️
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 5 ай бұрын
ఓట్లు అడుక్కోవడానికి వచ్చినోడు అలాగే కూర్చుంటాడు మరి!!!!!
@KirannTV
@KirannTV 6 ай бұрын
ఊరికే అనరు అన్న నిన్ను దేవుడు అని😢🙏🙏🙏
@lathahoney3853
@lathahoney3853 6 ай бұрын
అబ్బా... ఇది కదా సామి మేము కోరుకున్నది. ఇలా మీరు జనాల్లోకి వెళ్ళాలి❤ But please take care సేనాని. Jai Janasena
@bala2537
@bala2537 6 ай бұрын
Elections days vachai ga leaders antha Alane untaru gorrelu iyade prajjalle
@lathahoney3853
@lathahoney3853 6 ай бұрын
@@bala2537 అరే బాబూ నీ బాధ ఏంట్రా 😂 మీ Jagan already AP ప్రజలని గొర్రెలను చేశాడు గా Kalyan గారు కాపాడటానికి వచ్చాడు. మా support Pawan Kalyan గారికే
@bala2537
@bala2537 5 ай бұрын
@@lathahoney3853 mundu me party ni kapdukondi enko 10 years iyaka 12 seats istademo cbn
@dileepponna534
@dileepponna534 6 ай бұрын
ఏమి అదృష్టం చేసుకున్నారో ఈ పిఠాపురం ప్రజలు .....జై పవన్ అన్న
@krishnateluguvlogs9069
@krishnateluguvlogs9069 6 ай бұрын
నాలుగు దశాబ్దాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేది పరిపాలించేది, శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు, ఇది తథ్యం తథ్యం, విజయీభవ, విజయీభవ, దిగ్విజయీభవ.
@NageswarToa
@NageswarToa 6 ай бұрын
Pavankanki vote vayyandhi m l a ni chayyandhi please
@psychosalle642
@psychosalle642 6 ай бұрын
పిఠాపురం లో పుట్టిఉంటే బాగుండే 😢😢😢
@janavenkataramana8438
@janavenkataramana8438 6 ай бұрын
ఓటు పవన్ కీ వెయ్యాలి
@bonugangaraju2445
@bonugangaraju2445 6 ай бұрын
పిఠాపురం ప్రజలు అదృష్టం... ఫోటో తీసుకోవడానికి ఎంత కష్ట పడతారో మా అభిమానులు.. కానీ సింపుల్ గా కలిశారు పిఠాపురం ప్రజలు 🙏🙏🙏
@ullingalasrinivasarao4353
@ullingalasrinivasarao4353 6 ай бұрын
నాది అనకాపల్లి నియోజకవర్గం 2014 మార్చి 14 నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీతో ఉంటాను జై జనసేన ❤❤❤
@VIJAYASAMARASIMHAM1
@VIJAYASAMARASIMHAM1 6 ай бұрын
పిఠాపురం లో పుట్టి ఉంటే బాగుండేది.❤❤❤❤ ఈ మనసై సై సై ,,,, నా మనసై సై సై. పవన్ కళ్యాణ్ అన్న 🎉🎉🎉🎉🎉🎉
@GSR5423
@GSR5423 6 ай бұрын
మా అన్న కి కాపలా కాస్తున్న బౌన్సర్స్ కి నా పాదబివందనాలు , ఆయన్ని మీరు చేసిన సాయం వెల కట్టలేనిది , ఆయనకి మీరు తోడు గా ఉండండి , ఆయన మీకు కావలిసినవి చేస్తారు.
@saisurya6041
@saisurya6041 6 ай бұрын
*మిస్సింగ్ u ఫ్రమ్ విశాఖపట్టణం* *ప్రజల్లో తిరిగే నాయకుడు*
@savithriadabala412
@savithriadabala412 6 ай бұрын
మంచి చేస్తానన్న మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి రా ఆయన ఎవరి సొమ్ము తినలేదు ఎవరిని మోసం చేయలేదు రా ఒక క్రిమినల్ కు ఓట్లు వేసి మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇకనైనా కళ్లు తెరవండి మన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి అందరూ విజయాన్ని అందించండి ఇకనైనా కాపులు అందరూ మారండి జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏
@flpaloeveraworld6289
@flpaloeveraworld6289 6 ай бұрын
Pithapuram prajalu adrustavantulu Pawan Kalyan garu Pithapuram nundi contest cheyadam. From Telangana
@landaramanamurthy4425
@landaramanamurthy4425 6 ай бұрын
జయహో పవన్ గారు ,నీ హోరు జోరు. ఏపీ పరిస్థితి మార్చే శక్తి ,నిజం మీరు నిజమైన మనిషి ,మహోన్నత మైన మనిషి
@Krishna-ul2cs
@Krishna-ul2cs 6 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన
@landaramanamurthy4425
@landaramanamurthy4425 6 ай бұрын
గగనం లో ఉన్న వ్యక్తి గ్రామానికి వచ్చాడు ,వాడే పవన్
@-Bhanuchander
@-Bhanuchander 6 ай бұрын
Idhi kada anna kavalsindi ...❤❤❤..love you anna forever
@doddipatlaaparna7961
@doddipatlaaparna7961 6 ай бұрын
ఎంత అదృష్టం వారిది!
@kotanalashyambabu2853
@kotanalashyambabu2853 6 ай бұрын
జై పవర్ star ఓం నమఃశివాయ win
@dilipm7853
@dilipm7853 6 ай бұрын
అందుకే నిన్ను దేవుడు అన్నారు స్వామీ ప్రజలా రా ఇలాంటి నాయకుడిని గెలిపించి అసెంబ్లీలోకి రానివ్వండి 🙏
@RajaS-s1n
@RajaS-s1n 6 ай бұрын
ಜೈ ✊ಜನಸೇನಾ ಜೈ ✊ಪವರ್ ಸ್ಟಾರ್❤
@RameshD-i8z
@RameshD-i8z 6 ай бұрын
కల్మషం లేని మనుషులు వాళ్ళు వారి చూపు లో నిజమైన ప్రేమ వుంది ఈ సారి పవన్గే ల వ డం పక్క
@BEASTT1199
@BEASTT1199 6 ай бұрын
True leader kalyan anna ❤
@chinthalaiah
@chinthalaiah 6 ай бұрын
ఇలా రాష్ట్రం మొత్తం తిరుగు ని గెలుపు ఎవడూపుతాడో చూదాం 🙏
@raviarava
@raviarava 6 ай бұрын
పొన్నాడ గ్రామంప్రజలు అదృష్టం చేసుకున్నారు ❤❤
@MohammedumarShaik-mu3lq
@MohammedumarShaik-mu3lq 6 ай бұрын
వా అన్న చాలా చాలా సంతోషంగా ఉంది అన్న ఇలా నువ్వు జనంలో తిరుగుతుంటే
@janasenasidhu91
@janasenasidhu91 6 ай бұрын
Jai janasena jai Pawan Kalyan sir ❤
@muthyalacharan3762
@muthyalacharan3762 6 ай бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@Varaprasad-ny8cc
@Varaprasad-ny8cc 6 ай бұрын
Oka chance ichi chudandi pithapuram prajalara,meeru happy ga untaru
@SubhanSubhan-dm8kr
@SubhanSubhan-dm8kr 6 ай бұрын
Jai janasena ✊ Pawan Kalyan sir ❤❤
@vvv5036
@vvv5036 6 ай бұрын
Uday srinivas Anna... Meeru migilina kakinada niyojakavargamllo kudaa Kutami contestants, cadre tho kalisi prachaaram lo paalgonandi. Janasena teesukunna 2 MP'S gelavaalani korukuntunnanu. Hello AP... Bye Bye YCP Jai Janasena... Jai Hind.
@lingalaajaykumar8934
@lingalaajaykumar8934 6 ай бұрын
PITAPURAM PRAJALU CHALA ADHRUSTAVANTHULU
@-Bhanuchander
@-Bhanuchander 6 ай бұрын
Okokka village one hour spend chesina . majority daddarillupoddi ❤❤
@sreeramadapa8045
@sreeramadapa8045 6 ай бұрын
Excellent sir
@janardhanarao9032
@janardhanarao9032 6 ай бұрын
The people of Pithapuram are really lucky to vote for an honest person Best of luck to all Janasainiks and alliance Jai Janasena Jai Hind
@sri5786
@sri5786 6 ай бұрын
JAI JANASENA ❤❤❤❤
@AmburuVENKATADRI
@AmburuVENKATADRI 6 ай бұрын
మరో మంచి రాజకీయం నాయకుడు ఈ కలికాలం ఉన్నడం మనము చేసుకున్న పున్నయము
@SanthoshKumar-vs3ij
@SanthoshKumar-vs3ij 6 ай бұрын
Jai janasena
@chintapallisudhakarreddy5918
@chintapallisudhakarreddy5918 6 ай бұрын
మనసున్న మారాజు మా పవనన్న 😍
@radhabhimanadham1700
@radhabhimanadham1700 6 ай бұрын
మా భీమవరం ప్రజలకి ఒక వైపు గెలిపించుకోలేక పోయామని బాధ l మరోవైపు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారు ఆనందం, జై జనసేన
@lala_Lige-52
@lala_Lige-52 6 ай бұрын
That is pavan kalyan
@vsnk1757
@vsnk1757 6 ай бұрын
Vote for glass
@karthikpuvvula
@karthikpuvvula 6 ай бұрын
Last time people didn't vote for PK garu in Bheemavaram because they thought he won't be available if they get any problem after elections. This time he should make people believe that he will be available regularly if they get any problem. Not just promise, he should be available for them. Jai Pavan Jai Modi.. Poovali Jagan.. Raavali Pavan 🙏
@PallaviCh885
@PallaviCh885 6 ай бұрын
పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు.
@rajeshbikkina4274
@rajeshbikkina4274 6 ай бұрын
Jai Janasena 🇮🇳
@srinuveluchoori9552
@srinuveluchoori9552 6 ай бұрын
Pavan sir meru super 🥰🥰🥰🥰🥰🥰
@ashokkumar-zu8pq
@ashokkumar-zu8pq 6 ай бұрын
Jagan కి గాలిలొ వచ్చింది అనుకున్నావా పదవీ, ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం కుర్చోటనికీ చాలా ఇబ్బందిగా feel అవుతునవు....5 సమస్త్రలు ప్రజల్లో తిరిగి ఇలానే కూర్చొని బతికాడు జగన్.... ఇలా నువ్వు ఒక్క 30 డేస్ చేస్తెను MLA అయ్యే అవకాశం ఉంటది
@bellanajnanesh4237
@bellanajnanesh4237 6 ай бұрын
Because of YSR I think jagan became CM without YSR jagan will not be surpanch .if it is wrong please check 2014 and 2019 voting percentage of YDRCP party .😊
@gousebasha5768
@gousebasha5768 6 ай бұрын
100 సుర్ రాజకీయం ❤❤❤
@DevarajYadav-oo2sk
@DevarajYadav-oo2sk 6 ай бұрын
Anna supet❤🎉
@Pranay_kumar_yt
@Pranay_kumar_yt 6 ай бұрын
Iove you anna❤❤❤❤❤
@dawoodsana144
@dawoodsana144 6 ай бұрын
Jai jana sena glass
@m.v.s.nvisweswararao9674
@m.v.s.nvisweswararao9674 6 ай бұрын
జై జనసేన
@eswarrao163
@eswarrao163 6 ай бұрын
Andhrapradesh ki devudu sir miru nenu oka desa sainikuduga garavapadutunnanu salute sir jai janasena
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 6 ай бұрын
జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన జై పిఠాపురం జై వారాహి అమ్మ వారు 🙏🙏🙏🙏✊✊✊✊✊💯💯💯👍👍👍🤝🤝🤝💐💐💐💐🥰🥰🥰
@donaldtrump7665
@donaldtrump7665 6 ай бұрын
ఇది కదా కావాల్సింది goosebumps 🔥 🥛👍
@krishnamurthy.b3380
@krishnamurthy.b3380 6 ай бұрын
Supper supper sir Jai Janasena 🔯🔯🔯 జై పవన్ కల్యాణ్ !!!
@rajeswararaolakkoju2829
@rajeswararaolakkoju2829 6 ай бұрын
జై జనసేన జై జై జనసేన
@AnirudhP-zz4sz
@AnirudhP-zz4sz 6 ай бұрын
True leader❤
@sivasenglishgrammar
@sivasenglishgrammar 6 ай бұрын
అందరూ అతడే.కూలి అతడే.స్టార్ అతడే.పనివాడు అతడే.no 1 అతడే.అన్నీ తానే.
@VaraLakshmi-qj2eg
@VaraLakshmi-qj2eg 6 ай бұрын
Superb pawan kalyan ji..face lo manchi kala vachesindi..Rastranni elese kala...really superb..meekinka tirugu ledu..God bless u
@kotanalashyambabu2853
@kotanalashyambabu2853 6 ай бұрын
సూపర్
@Rayalaa205
@Rayalaa205 6 ай бұрын
Jai shree Pawan Kalyan garu ❤ vote for janasenaku ❤
@kpnaidu9999
@kpnaidu9999 6 ай бұрын
మీ అద్రుష్టం
@BhumeswaraoDegala
@BhumeswaraoDegala 6 ай бұрын
పిఠాపురం ప్రజలు ఎంత అదృష్టవంతులు
@ssrihharinaidu6215
@ssrihharinaidu6215 6 ай бұрын
చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాజు గ్లాసు గుర్తు కే ఓట్లు వేసి మంచి మనసున్న మారాజు పవన్ కల్యాణ్ ను అఖండ మెజారిటీ తో గెలిపించి తీరాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు❤ జై జనసేన✊🏼✊🏼 పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు పవన్ పుణ్యమా అని కాకినాడ జిల్లా అభిరుధ్దికి నోచుకొనుంది, జై పవన్ కల్యాణ్ 👑, జై జనసేన✊🏼
@Charanakulla
@Charanakulla 6 ай бұрын
I so happy
@nivasindian
@nivasindian 6 ай бұрын
చాలా ఆనందంగా ఉంది అన్న, మిమ్మలని ఇలా చూస్తూ ఉంటే.....
@sekhar7430
@sekhar7430 6 ай бұрын
Pawan you are real people's leader
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 6 ай бұрын
Real Hero and Real politician🙏
@prepress3742
@prepress3742 6 ай бұрын
Adrustavanthulu pitapuram prajalu
@harshat4123
@harshat4123 6 ай бұрын
Jai janasana
@Janasenaparty.Supporters
@Janasenaparty.Supporters 6 ай бұрын
Congratulations Pitapuram 👍👍👍💪💪💪
@Twins-shorts-0204
@Twins-shorts-0204 6 ай бұрын
తుని లో పోటీ చేసిన బాగును పవన్ గారు a అదురుష్టం పిఠాపురం ప్రజలు చేసుకున్నారు
@moviesfan4166
@moviesfan4166 6 ай бұрын
Janasena must win 23/23. Vote for janasena. Vote for development
@Adityatvtemplehistroys
@Adityatvtemplehistroys 6 ай бұрын
Annaya😍😍😍😍😍
@vijaya4533
@vijaya4533 6 ай бұрын
Pitapuram valu adrustavantulu... Aayani gelipinchukunte... Antha dagaraga aayani chudatam kuda vala adrustam
@polinaiduroutu6812
@polinaiduroutu6812 6 ай бұрын
AC rooms lo focus lights veluturu lo happy ga vundavalasina nuvvu e mandutendallo prajalakosam padutunna kastaniki Naa Joharlu. Neeku tappakunda aa devudu vijayannistadu.
@vamshichandpspk2433
@vamshichandpspk2433 6 ай бұрын
Pawan annaya
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 6 ай бұрын
Super anna
@vijaychodisetti8124
@vijaychodisetti8124 6 ай бұрын
Oka chance evandi Pawan Kalyan garu ki pithapuram ela development cheyallo alaga chesi chupistaru jai janasena ❤
@nagini5705
@nagini5705 6 ай бұрын
Jai janasena
@vvjayaram1
@vvjayaram1 5 ай бұрын
pawan oka vela gelisthe malli cinemalu cheskuntadu kapu ayyivundi chowdaries tho kalisadu vadu kapu kadhu
@kalyanprasad4154
@kalyanprasad4154 6 ай бұрын
Anna, gelichaka kuda ilaage undu Anna. Only car and helicopter lo thiragakunda. People kastalani ila daggaraga kalisi discuss cheyandi please
@munikumar2093
@munikumar2093 6 ай бұрын
Pitapuram prajalu adrustavantulu🎉 jai janasena
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 6 ай бұрын
Super boss
@VENKY993
@VENKY993 6 ай бұрын
NIJAMAINA Poraata Veerudu❤PSPK
@RksRa-i1q
@RksRa-i1q 6 ай бұрын
Salute pavan anna
@gantasgsboriginals
@gantasgsboriginals 6 ай бұрын
This is what we are expecting Pawan Kalyan sir . This time no one stop your victory 🎊 great leader 🫡
@nagm8333
@nagm8333 6 ай бұрын
Jagratha annaya 🙌💗
@ukindian6728
@ukindian6728 6 ай бұрын
Adhrustavanthulu bro..pitapuram prajalu.. Happy for you ❤🎉
@srinubaddela9162
@srinubaddela9162 6 ай бұрын
Jai janasena ❤
@hanumagh3611
@hanumagh3611 6 ай бұрын
Eppudu amo votes kosham …em Ayina chestharu ….politicians …pk ki amo package kavali ….antha Prema anto babu ante ….mere think cheyandi andharu …
@sumanthnamavarapu7569
@sumanthnamavarapu7569 6 ай бұрын
sorry ap ki jagan ki ichesaru oscar 1) kodi kathi 2) babai murder apudu chesina acting 3) amaravati ki support ani chepi tadepalli lo kompa katkuna ani chepi malli3 rajadhani ani chepinapudu..4) madhyapna nishedam ani arichi chepinapudu 5) polavaram pina 5 times date msrchinapudu.. abbo mamulu performance kadhu pawan ki health balekunna e matram aina veltunadu prajallo.. antha fan following unna star ajna.. jagan laga 5 years paradhalu karkuni tirigi ipudu ac bus lo tiragatle
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
The rise of Pawan Kalyan
4:38
Brut India
Рет қаралды 567 М.
Pawan Kalyan Powerful Speech | Sye Raa Pre Release Event | Shreyas Media |
12:55
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН