తిరుపతి సంఘటనపై పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు పూర్తిగా బాధ్యతాయుతం. ఒక డిప్యూటీ సీఎం గానే కాకుండా, జనం మెచ్చిన జనసేనానిగా మానవీయ కోణంలో స్పందించిన తీరు అద్భుతం. ప్రభుత్వ కోణంలోనే కాకుండా ప్రజల కోణంలో కూడా ఆలోచించి, ఉన్నది ఉన్నట్టు కుండలుబద్దలు కొడుతూ ధర్మం, సత్యం వైపు నిలబడడం అభినందనీయం. మీపై గౌరవం పెరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారు.
@nrv7.lingala90415 күн бұрын
నిజమైన జననేత పవన్ కళ్యాణ్ గారు..🙏 Jai JANASENA.. ✊ JAI JANASENANI.. 🙏
@VenkateswaraRaoSadhu15 күн бұрын
జై జై జన సేన జై జై హింద్
@VenkateswaraRaoSadhu15 күн бұрын
జై జై జన సేన జై జై పవన్ కళ్యాణ్ జై జై హింద్
@ravishankare1068315 күн бұрын
Immediate response from dcm garu.
@pavankumariluri3315 күн бұрын
శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః 🙌🔯🔱🕉️🤝👍💐🌹💐💐
@KumarKumar-n7h15 күн бұрын
True leader, Jai Deputy CM PSPK sir, Jai janasena
@ramkp0115 күн бұрын
Your Word Your Work Your Responsibility Be an example to all future leaders
@naseena871915 күн бұрын
Govind Jai SanatanDharm 🚩 PawanKalyan janasena 🚩🚩🚩🚩
@Andhrapradeshghj15 күн бұрын
Good human being jai janasenani
@justloveshankar14315 күн бұрын
పోలీస్ శాఖ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది వరకు ఎవరికీ బాధ్యతలు లేవుదర్శనం టోకెన్స్ ఎక్కడెత్తారు అనేది క్లారిటీగా వివరించి కన్నా పబ్లిక్ కి ఇక్కడ అక్కడ అంటూ క్రౌడ్ ని తిప్పుతూరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజామున మూడింటి వరకు ఎక్కడ అనేది క్లారిటీ ఇవ్వకన్నా పబ్లిక్ ని సఫర్ చేస్తున్న సిబ్బందిఅలిపిరి మెట్ల మీద వెళ్లే వారికి టోకెన్ అక్కడే వేసేవారు అందువలన క్రౌడ్ ఎక్కువగా ఉండేది కాదుఇప్పుడు ఆ ప్రక్రియ తీసేశారుదీనివలన ఫ్రీగా దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎక్కడ టోకెన్లు చేస్తున్నారు తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు సిబ్బంది కూడా సరైన సమాచారం అందించట్లేదు
@kovurivenkatasubbarao172215 күн бұрын
భక్తుల పట్ల, సిబ్బంది చాలా అమర్యాదగా మాట్లాడటం దురుసుగా ప్రవతించడం తిరుమలలో అనాదిగా , పారం పర్యం గా ఉంది , భక్తులు వ్యయ ప్రయసల కోర్చి లక్షల కోట్ల విరాళాలు ఇస్తేనే సిబ్బందికి జీతాలు , రాజా భోగాలు అనుభవించేది జైహింద్ ❤
@shivukonga800515 күн бұрын
Hi pawen sir ur the one and only great leader sir god bless you 🙌 god give u good health from dharshan Bangalore 🙏 karnataka
@siddanathamjayakrishna277214 күн бұрын
Thanks
@chundinaveenvlogs15 күн бұрын
అన్నయ్య నువ్వు చేసిన తప్పు కాదు కదా భగవంతుడు కూడా మంచి చేసే వాళ్ళకి పరీక్షిస్తూ ఉంటాడు అంతా భగవంతుడే చూసుకుంటాడు 🙏🙏🙏
@NagarajuNagaraju-vf1lg15 күн бұрын
జనసేన పవన్ కళ్యాణ్
@ramesh.hitbabu541915 күн бұрын
Jai 👍jenasena
@karthishyam713115 күн бұрын
Annaya meru god gift to us. The real ruler the contemporary India witnesses now after pre Independence
@RaaviNagalakshmi13 күн бұрын
Pawan Annaiah , మీరు చేతి వేళ్ళకి ఉంగరం ధరించకుండా బయటకు రావద్దు ప్లీజ్ అన్నయ్య❤❤❤❤❤🤝🤝🤝🤝🤝
@manoharpspkkurnool15 күн бұрын
Jai JANASENA annaya 🙏 omm namo venkateshaya 🙏
@prakashmatteddu403614 күн бұрын
🙏👍
@FearlessSanathani14 күн бұрын
It takes a lot of courage to take the blame. He's got guts and acceptance. This is the route to become a true leader.
@AkMurugesh-gm1rj15 күн бұрын
Superb ❤
@sivagolkonda14 күн бұрын
👏👏👏👏👏👏👏👏👏 super annaya good
@muralikrishna84215 күн бұрын
Jai pspk jai janasena motivational speech atleast officers should learn some manners of protecting people and tighten the security with limited people so that people will be safe true leader jai pspk 🙏🙏
@Sreelakshmi-f2c14 күн бұрын
Jai Pawan Kalyan garu
@chundinaveenvlogs15 күн бұрын
🙏🙏🙏
@sheshuch433514 күн бұрын
💐💐🙏🙏🙏💐💐👌👌సార్
@hariv880215 күн бұрын
Jai hind pavan sir ❤❤❤❤❤
@rameshvaddanam101915 күн бұрын
The our demy GOD speaking’ hats off to u sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕💕💕💕💕💕💕💕💕
@tccharankumar552215 күн бұрын
Om Namo Venkatesaya Namaha
@Teja000915 күн бұрын
సాయి గారు నిన్న మోది కూటమి పార్టీల చేసిన అభివృద్ధి పనులు కి అడ్డం పడడానికి వైసిపి చేసిన ఈ మర్డర్ ప్లాన్. నీవు ఒక జర్నలిస్టుగా ఎస్ ఆర్ నో. అక్కడ తిరుపతి ప్రజలు అనుకునే మాట ఇది
@gharshith335414 күн бұрын
❤
@sigatapumuralikrishna237915 күн бұрын
Wow super super
@Tiger1432115 күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@pvg866115 күн бұрын
Officials Infra Arrangement, Best Practices and Public Civic sense are important during large gatherings.
@ganapathijagadeeswararao668615 күн бұрын
గుడిలో తీర్ధం దగ్గర ఆదాయం కు గండి
@thirupathireddy464815 күн бұрын
Jai pawanism
@krithikveer335515 күн бұрын
You’re super Anna for offering the apologies and also taking the responsibility… No shame to YSRCP party as they never took any responsibility for the government mistakes like boat mishaps, Cheap liquor deaths and so on … I am very confident that these kind of incidents won’t happen in the future and stringent actions will be taken …
@srismart115 күн бұрын
ముందు VIP ప్రత్యేక దర్శనాల సాంప్రదాయాన్ని నిర్మూలించి.. దేవుడి ముందు అందరూ సమానులే.. అన్నది నిరూపించి చూపండి..
@manikantadhar468815 күн бұрын
Bro news chudava nuvvu ? E 10 days no VIP dharshan and brake dharsan.
@srismart115 күн бұрын
@manikantadhar4688 నేను అన్నది అన్ని దేవాలయాల్లో... ఎల్లప్పుడూ... VIP దర్శనాలు తొలగిస్తే.. జనాల్లో ఈ ఉత్సాహం.. తగ్గుముఖం పడుతుంది అని..
@manikantadhar468814 күн бұрын
@@srismart1 bro e video full chudandi. Pawan kalyan garu kuda adhey antunaru. Vip thagginchale normal people ke priority evvale ani.
@srismart115 күн бұрын
అన్నయ్యా... నీ వీర అభిమానిగా నిన్ను డిమాండ్ చేస్తున్నా... పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టం రావాలి అని.. నువ్వే మమ్మల్ని నడిపించావ్... ఇప్పుడు ఎవరి తప్పో తెలీకుండా... 6 ప్రాణాలు పోయాయి... గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ అపవిత్రం అయిందని తీవ్ర అపరాధ భావనకు లోనై.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసిన Dy.C.M. గారు... తమ హయాంలో (6) భక్తులు దుర్మరణం పాలైన దానికి ఏం చేస్తారో... మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. చూడాలి..అని... మారాలి... వ్యవస్థ మొత్తం మారాలి... VIP ప్రత్యేక దర్శనాల సాంప్రదాయం సమూలంగా నిర్మూలించి.. కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర,, కేంద్ర ప్రభుత్వ ప్రముఖులకి మాత్రమే... ఈ VIP దర్శనాలు అందించి... సగటు స్వామి వారి. భక్తులకి కాసింత మర్యాద ఇవ్వండి....
@psnarayana290414 күн бұрын
యాన్తిదేవవ్రతాదేవాన్
@sriLakshmi913 күн бұрын
Temple lo kuda worest maintenance
@Sreelakshmi-f2c14 күн бұрын
V.i.p dharshanam tiseyali…..
@Sreelakshmi-f2c14 күн бұрын
Thank you Pawan Kalyan garu…. Sorry cheppadam valla Meru Inka ethuku edigaru…. Valluni marchandi….
@rameshvaddanam101915 күн бұрын
Chairmen ni, C eo , eo lanu suspend cheyyali
@rockyugandhar53315 күн бұрын
Supper anna
@rockyugandhar53315 күн бұрын
Jai janasena
@ganapathijagadeeswararao668615 күн бұрын
విశ్రాంతి గదులు ఎక్కడ
@ganapathijagadeeswararao668615 күн бұрын
ఈఓ ఆఫీసు దగ్గర సమాచారం కేంద్రం ఎక్కడ
@jagadeeshvutla666414 күн бұрын
TTD lo 1/2 employees yahova gallu vunnaru
@uramanjineyulu830515 күн бұрын
Supur anna
@RajaSekhar-uv6ll15 күн бұрын
Adhar card prakaram online lo estey baguntundhi
@uncomfortabletruth711115 күн бұрын
అసలు ఎందుకు మనం ఒకరిమీద పడే సంస్కృతిని పెంపొందించాము? ఒకరు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోలేదు. పాఠశాలలో మార్కులు పెంచే సంస్కృతీ తప్ప. క్రమశిక్షణ, ఇంగిత జ్ఞానం, కష్టపడే తత్త్వం, నిజాయతి పట్ల ద్రుష్టి లేదు.అసలు ఎందుకు తోసుకువెళితే దైవం హర్షిస్తుంది అనుకుంటున్నాం? ఇలా వెర్రిఎక్కి దర్శనం వెళ్లే వారిని భక్తులు అని ఎందుకు పిలుస్తున్నాము? పెద్దవాళ్లు చెపితే వినం.గురువులు చెపితే వినం, ప్రవచనకర్తలు చెపితే వినుము... ఆఖరికి దేవుడు దిగివచ్చిన చెపితే కూడా వినం ఎందుకంటే మనకి భక్తి జ్ఞానము, క్రమశిక్షణ అలవాటు చేసుకోలేదు.
Anna.. oka manchi fancy perunna deksha okati vey..❤❤❤
@junnusunnyraju15 күн бұрын
Jai janaseena
@nagendrababusavara459614 күн бұрын
👑👑👑👑😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@janakidornala652115 күн бұрын
Janaalalo kramasikshana ledu
@SankararaoTentu15 күн бұрын
Sir home minterye thusukovalasedhi sir
@janakidornala652115 күн бұрын
Police department enduko serious gaa work cheyatledu..deeni gurinchi kooda aaraa theeyaali.
@saikrishnaaduru946115 күн бұрын
Sir rules change chayle anna
@RajaSekhar-uv6ll15 күн бұрын
Yekada crowd untundhoo akada ycp plan chesi chestunnaru police department gamanincha valasinadhigaa korukuntunnanu
@ganapathijagadeeswararao668615 күн бұрын
హెల్త్ డిపార్ట్మెంట్ లో దోపిడీ
@ganapathijagadeeswararao668615 күн бұрын
టోకెన్ ఇచ్చు స్థలంలో నిర్లక్ష్యం గా వికృతి క్రీడా
@ganapathijagadeeswararao668615 күн бұрын
కాంట్రాక్టు నుండి దోచుకున్న సిబ్బంది..
@SankararaoTentu15 күн бұрын
Evadeenee vadaluvadhu sir mee medha maku nammakamu undhi sir
@janakidornala652115 күн бұрын
Online lo ivvochu kada
@udaytejakonde14 күн бұрын
i know you came for 8:00. #nextlevel
@ganapathijagadeeswararao668615 күн бұрын
జర్నలిస్ట్ ముసుగులో దోపిడీ
@janakidornala652115 күн бұрын
TTD bhadyadtha vahinchaali...
@madhulatha107115 күн бұрын
Good night tatagaru emi chestanava
@TENALINEWS10 күн бұрын
kzbin.info/www/bejne/iIiWn2Sprqajfdksi=AER-e7Jgn315DiL8 TENALI NEWS 14/01/2025 : ఇదేగా.! తెనాలి ప్రజలు కోరుకున్నది.!
@rugvedha25915 күн бұрын
డిప్యూటీ సియం గారు మొదటి సారి జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయ కుండా ప్రసంగించారు
@manikantadhar468815 күн бұрын
Ayana Jagan mistake unnappudey ayana name theskune vastharu. Jagan sudhapusa kadhu button nokkutha ani anni sakalu galiki vadhilaru. Andhareke badyatha poindhi. Adhi Ravali first.