జనసేన జంగ్ సైరన్ పాట || 4K || Pawan Kalyan || Nalgonda Gaddar || Jani Master

  Рет қаралды 1,499,996

JanaSena Party

JanaSena Party

Күн бұрын

Check out JanaSena Party's election campaign exclusive song :
జనసేన జంగ్ సైరన్ పాట
Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To become a member of JanaSena Party :
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan

Пікірлер: 2 600
@KRaju-d7z
@KRaju-d7z 9 ай бұрын
పోయిన సారి బుద్ది గడ్డి తిని వైసీపీ కి ఓటు వేసాను అన్న..... ఈసారి కనీసంనాతోపాటు ఒక 50 మందిని రెడీ చేసాను నా తరుపున రాముడికి ఉడుత సాయం అంతే.... ఈసారి మన దేవుడు పవన్ అన్న కచ్చితంగా భారీ మెజారిటీ తో గెలుస్తాడు జై జనసేన జై పవన్ అన్న......
@Lishika_Rowdy_girl
@Lishika_Rowdy_girl 9 ай бұрын
Super Bro nuvvu నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాను
@playzone143
@playzone143 9 ай бұрын
Supar bro
@divya62570
@divya62570 9 ай бұрын
Super bro
@KRaju-d7z
@KRaju-d7z 9 ай бұрын
@@Lishika_Rowdy_girl 😔😔... 👍
@jyothibandaru7887
@jyothibandaru7887 9 ай бұрын
Super bro jai pavan
@mathangisrinath2305
@mathangisrinath2305 9 ай бұрын
కక్కిన కుడు కి ఆశ పడి. అన్నయ్య ని ఇండస్ట్రీ వాళ్ళే .విమర్శించారు. వాళ్ళకంటే అన్నయ్య స్టాండ్ తీసుకున్న. జానీ మాస్టర్ కి లైక్ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకుందాం frdz ....tq జానీ మాస్టర్
@rajurp1122
@rajurp1122 9 ай бұрын
@chintuvarma5647
@chintuvarma5647 9 ай бұрын
1 lak Target
@MitaigiriFowzia-kz2oy
@MitaigiriFowzia-kz2oy 9 ай бұрын
@muralimohan977
@muralimohan977 9 ай бұрын
Thanks Jani Master
@MaruthiHM-n9o
@MaruthiHM-n9o 9 ай бұрын
💯🥰💮🏵️
@baludasari9567
@baludasari9567 9 ай бұрын
Hatts of జానీ మాస్టర్ కళ్యాణ్ గారికి ప్రజల పై బాద్యత, కరుణ మరియు అవినీతి కొడుకుల పై పొగరు, రోషం కొరియోగ్రఫీ లో చూపించారు Excellent song
@prasadch8038
@prasadch8038 9 ай бұрын
True
@uthejm3306
@uthejm3306 9 ай бұрын
సాంగ్ చూసినంత సేపు రక్తం మరిగి పోయిందన్న జాన్ మాస్టర్ గారు హ్యాట్సాఫ్ టు యు
@tirumaniprasad8760
@tirumaniprasad8760 9 ай бұрын
ఒక ఎన్టీఆర్ అభిమానిగా జై జనసేన✊✊
@Pawankalyan512
@Pawankalyan512 9 ай бұрын
పిఠాపురంలో మన పవన్ అన్న లక్ష మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను... జై జనసేన 🔥🔥
@eswarhr2739
@eswarhr2739 9 ай бұрын
Jai power ⭐❤🎉
@durgaprasadkunigiri
@durgaprasadkunigiri 9 ай бұрын
100% Gelustaru
@chn9825
@chn9825 9 ай бұрын
PleAse suport pavananna
@sivakumarnippatlapalli9447
@sivakumarnippatlapalli9447 9 ай бұрын
ఇలాంటి నిజాయితీ పరుడ్ని గెలిపించుకునే బాధ్యత మన అందరిదీ... నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.... జై జనసెన......✊✊✊✊
@MONDIESWARARAO
@MONDIESWARARAO 9 ай бұрын
శభాష్ బ్రదర్
@GofarPlace
@GofarPlace 9 ай бұрын
how is he honest. he says cbn is bad in 2019 and now he says cbn is good
@శివజనసేనపార్టీనాగీళ్ళ
@శివజనసేనపార్టీనాగీళ్ళ 9 ай бұрын
• అబ్బో అస్సలు మామూలుగా మస్ కాదు ఒక వేరే లెవెల్.. 🔥🦁💥 #జై_జనసేన..! #పవన్_కళ్యాణ్ #గారి_నాయకత్వం_వర్ధిల్లాలి...!! #జై_హింద్..! @PawanKalyan @JamaSenaParty
@eswarhr2739
@eswarhr2739 9 ай бұрын
Jai power ⭐❤🎉
@bruceleeraghu2191
@bruceleeraghu2191 9 ай бұрын
నాది తెలంగాణ ఈ సాంగ్ ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఇలాంటి సాంగ్ ని పాడిన నల్లగొండ గద్దర్ గారికి ఈ సాంగ్ తన బాడీ లాంగ్వేజ్ తో ఇరగదీసి అందించిన జానీ మాస్టర్ గారికి తెలంగాణ జనసైనికులు అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐💐🙏
@saidileep1697
@saidileep1697 9 ай бұрын
Manam state dwara vidipoyam brother senani valla malli okati ayyam ❤❤
@rajshekarrajshekar3343
@rajshekarrajshekar3343 9 ай бұрын
ఇది నిజం నేనూ రేవంత్ అన్నా పాట తర్వాత ఈ పాటను ఎక్కువ సార్లు వింటున్నా
@vplukosoundarya6348
@vplukosoundarya6348 9 ай бұрын
పాడింది తెలంగాణ బిడ్డ అందుకే వినాలనిపిస్తుంది బ్రో
@afrozbaba9088
@afrozbaba9088 9 ай бұрын
ఈసారి ఎలక్షన్స్ కి మా తెలంగాణ నుంచి ప్రచారానికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం jai jansena ✊✊
@ksujatha8517
@ksujatha8517 9 ай бұрын
Thanks bro 🙏🙏👌👌🤗🤗🥰🥰🤲🤲✊✊✊💪💪💪🔥🔥🔥
@హీహీహీ
@హీహీహీ 9 ай бұрын
అన్న అక్క చెల్లెమ్మలు.... దయచేసి ఈసారి ఐనా... మన కోసం పోరాటం చేస్తున్నా మన పవన్కళ్యాణ్ అన్నకి ఓటు వెయ్యండి... ప్లీజ్.... అన్న ని అసెంబ్లీకి పంపిందాం ప్లీజ్... జై జనసేన ✊✊✊✊
@lovebirds6108
@lovebirds6108 9 ай бұрын
Song vesi vote ni adukkokandi please Avari istam valladhi
@MONDIESWARARAO
@MONDIESWARARAO 9 ай бұрын
ఈ సారి టార్గెట్ మిస్ అవదు సోదరా
@ramakrishnakrishna4825
@ramakrishnakrishna4825 9 ай бұрын
తల్లిమనం చాలు
@ramakrishnakrishna4825
@ramakrishnakrishna4825 9 ай бұрын
జై జనసేన
@SriSri-travel123
@SriSri-travel123 9 ай бұрын
ఈసారి అవినీతిపరులకు నా ఓటు వేయను నా కోసం పోరాడే పవన్ అన్నకి నా ఓటు Jai janasena Jai Sri Sri
@rajukkr3099
@rajukkr3099 9 ай бұрын
Excellent 👍
@KannayaOfficial
@KannayaOfficial 9 ай бұрын
ఖచ్చితం గా గుర్తుపెట్టుకో!! గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం *JanaSenaParty Pawan Kalyan*
@naveen1197
@naveen1197 9 ай бұрын
*Jai Jana Sena* ✊
@naveen1197
@naveen1197 9 ай бұрын
#PSPK 🙏
@chandu5475
@chandu5475 9 ай бұрын
vidiki 21 seats ke song haa
@RamaKrishna-wi9ur
@RamaKrishna-wi9ur 9 ай бұрын
Correct bro, but jagan win
@dayanandng2546
@dayanandng2546 9 ай бұрын
ఈ పాట లిరిక్స్ వింటుంటే కళ్ళనుండి నీరుకరుతున్నయి ఓటేసి గెలిపించండి
@sureshjanasena1579
@sureshjanasena1579 9 ай бұрын
రక్తం సల సల మరిగి పోతుంది పవన్ కళ్యాణ్ గారితో అడుగులు కలపాలని ఆయన చేస్తున్న యుద్ధంలో భాగం కావాలి అని .కానీ ప్రాంతం దూరం అదృష్టం లేకపాయే. ఈ మాట ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే పాట.జాని గారు మీకు మా 🙏🙏
@Kondaveetisreenivasarao
@Kondaveetisreenivasarao 9 ай бұрын
జానీ మాస్టర్ కి గుండెల్లో ఉన్న ప్రేమ ఆవేశం రూపంలో బయటకు వచ్చింది గ్రేట్ బ్రదర్ యువర్ సూపర్ జనసేన❤🎉
@KOLASOPAN
@KOLASOPAN 9 ай бұрын
❤❤❤
@rahulboddu9690
@rahulboddu9690 9 ай бұрын
మా పిఠాపురం లో లక్ష మెజారిటీ తో మేము గెలిపిస్తాం.... జై జనసేన., జై పవన్ కళ్యాణ్ గారు.... గ్లాస్ గుర్తుకు ఓటుకే మన ఓటు....❤
@nagasureshunumula1929
@nagasureshunumula1929 9 ай бұрын
అన్నా గెలిపించండి అన్న
@rahulboddu9690
@rahulboddu9690 9 ай бұрын
@@nagasureshunumula1929 ఖచ్చితంగా... 🌟
@veeramallanagaraju7086
@veeramallanagaraju7086 9 ай бұрын
No doubt paka win avtharu
@pavansrh
@pavansrh 9 ай бұрын
Jai Hooo Jenani ❤
@nagulmeera4437
@nagulmeera4437 9 ай бұрын
Gelipinchandi anna,,,,Jai janasena
@itsmearyanJSP249
@itsmearyanJSP249 9 ай бұрын
Janny mastar అభిమాన అంత song లో kanipistundi అన్న జై జన సేన
@venkateshk1579
@venkateshk1579 9 ай бұрын
అన్న మాది తెలంగాణ ఆంధ్రాలో దయచేసి పవన్ కళ్యాణ్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకో డబ్బులకు కక్కుర్తి పడకండి నిజాయితీ పనులను గెలిపించండి
@rajshekarrajshekar3343
@rajshekarrajshekar3343 9 ай бұрын
డబ్బులూ గురించి కాదు అన్నయ. మనం ఓటు ఎలాంటి వాడికి వేస్తున్నాం అనేది ముఖ్యం, ఓటు వేయండి కానీ ఓటు వేసే ముందు ఆ పార్టీ నాయకుడు ఎలాంటి వాడు అని ఆలోచించి ఓటు వేయండి ?
@rajshekarrajshekar3343
@rajshekarrajshekar3343 9 ай бұрын
నిజాయితి గా చెపుతున్నా నేను పక్కగా జనసేనకు వేసేవాడిని
@RAJUchennuri3101
@RAJUchennuri3101 9 ай бұрын
నేను ఒక ఆంధ్రుడుగా చెప్తున్నా పవన్ లాంటి లీడర్ తప్పక గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఎంతైనా ఉంది. దయచేసి గెలిపించండి🙏
@Nagaraju-5-4-94
@Nagaraju-5-4-94 9 ай бұрын
Vankatesh anna same question anna jai telangana
@amareshg6868
@amareshg6868 8 ай бұрын
He is gem
@kamarajusrikakolapu5906
@kamarajusrikakolapu5906 9 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు.నల్లగొండ గద్దర్ గార్కి ధన్యవాదములు.జాని మాస్టర్ డాన్స్ సూపర్ 👌. జై జనసేన 🙏జై పవన్ అన్న 🙏
@touroftollywood..8571
@touroftollywood..8571 9 ай бұрын
జానీ మాస్టర్ ధన్యవాదాలు ప్రాణం మనస్ఫూర్తిగా పాటలో జీవించే సారు
@srishailampspk6101
@srishailampspk6101 9 ай бұрын
ప్రతి ఒక్కరం పార్టీ కోసం పని చేసి పార్టీ ని గెలిపించుకుందం జై జనసేన. జై హింద్ ✊
@Laxmi-up3ft
@Laxmi-up3ft 8 ай бұрын
ఆ దేవుడన్న వాడు ఆ పైనుంచి చూస్తా ఉంటే ఈసారి మాత్రం కచ్చితంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారు ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల అన్నయ్య గెలవాలి ప్రజలకు మంచి జరగాలి
@vvlakshmimuthyala1271
@vvlakshmimuthyala1271 8 ай бұрын
Super song జానీ మాస్టర్. మీ dance super ga😍undi song yanni times chusina malli malli chdali అనిపిస్తుంది. కచ్చితం ga మనకు మార్పు kavali. సార్ ఈ sari pavan kalayan రావడం pakka అండి. Manam బలమేమిటో పవన్ కళ్యాణ్ garini గెలిపెంచుకోవడం lo undi. Asalu ఆయనకు రాజకీయ లొకి family ని వదిలి రానవసరం లేదు. But మన kosam వచ్చారు అయన. Last time ma రాజోలు lo జనసేన వచ్చింది. E sari మాత్రం yakuva మజార్టీ tho vastadi. జై జనసేన జై జై జనసేన.
@pradeepkumarnadipalli
@pradeepkumarnadipalli 9 ай бұрын
పిఠాపురంలో మన పవన్ అన్న లక్ష మెజారిటీతో,అలాగే మా రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామ కృష్ణ గారు 50000 మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాను... జై జనసేన✊🔯
@pagallupramod999
@pagallupramod999 9 ай бұрын
Jagan mamaya 150cr!? Use chestunadubantaga Power star ni oditaniki
@sudheerrajugadhiraju1511
@sudheerrajugadhiraju1511 9 ай бұрын
Korukunty saripodhu, vote lu veyyali😂😂
@sudheerrajugadhiraju1511
@sudheerrajugadhiraju1511 9 ай бұрын
@@pagallupramod999 150 kadhu bro.. 500 cr...
@srinunandyala8522
@srinunandyala8522 9 ай бұрын
🙏🙏👍
@anilkumarappana-wh5gz
@anilkumarappana-wh5gz 9 ай бұрын
Pitapuram debba jalaga anna abba, 1 lakh votes majority expecting
@naidu3868
@naidu3868 9 ай бұрын
ఈ సారి 2024 లో మన అన్న MLA గా అవ్వడం కాయం జానీ అన్న మన పవన్ అన్న కోసం చాలా కష్టపడుతున్నావ్❤ లవ్ యూ ❤ జై జనసేన
@saikumarpuvvada1065
@saikumarpuvvada1065 9 ай бұрын
పవన్ కళ్యాణ్ గారే కాదు నిలిపించిన 21 మంది పవన్ కళ్యాణ్ తో సమానం అది గుర్తు పెట్టుకుందాం జై జనసేన
@shekarmasterdasari9939
@shekarmasterdasari9939 9 ай бұрын
ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం ,,,,, సాంగ్ అదుర్స్ 🔥🔥🔥🔥🔥 జాని మాస్టర్ డాన్స్ 🔥🔥🔥🔥 , పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి Pspk లవ్ యూ అన్న ❤❤❤❤❤
@mrvenkyofficial836
@mrvenkyofficial836 9 ай бұрын
Jai జనసేన,కాకినాడ PSPK ARMY ఒక్క LIKE❤🔥
@SubhakarBezawada
@SubhakarBezawada 9 ай бұрын
Jai jenasena✊✊✊
@Khaja462
@Khaja462 9 ай бұрын
ఇక్కడ likes కోరుకోవడం కాదు తమ్ముడు... పిఠాపురం లో జాగ్రత్త గా గెలిపించుకునందుకు ట్రై చేయండి. లేకపోతే... ఇంక కష్టం!!! All the best PSPK
@GREENVIEOS
@GREENVIEOS 9 ай бұрын
gurtunknchukondi jana sanikaaa.... idi mana aatma gauravam..jai janasena
@Chinna.578
@Chinna.578 9 ай бұрын
😂😂😂pspk army 200 kuda like cheyale entha thakkuva Mandi unna ra inka pawan nota tho poti padalemo😂😂😂
@tharunphotography7248
@tharunphotography7248 9 ай бұрын
ఆ వేములవాడ రాజన్న దేవనతో మీరు విజయం సాధించిలని కోరుకుంటున్న అన్నయ్య❤❤❤❤
@PemaramNagaraju
@PemaramNagaraju 9 ай бұрын
జాని మాస్టర్ సర్ మీకున్న విశ్వాసం లేదు... అలి గాడికి మీది నిజమైన ప్రేమ సిర్
@vijayreddymalla4934
@vijayreddymalla4934 9 ай бұрын
జానీ మాస్టర్ చాల అద్భుతంగా ఉంది సాంగ్ ఎంతో ఎమోషనల్ డాన్స్ చేసారు లిరిక్స్ బాగున్నవి కాన్సెప్ట్ అదుర్స్ జై పవర్ స్టార్
@pallavim8886
@pallavim8886 9 ай бұрын
అన్న అక్క చెల్లెమ్మలు.... దయచేసి ఈసారి ఐనా... మన కోసం పోరాటం చేస్తున్నా మన పవన్కళ్యాణ్ అన్నకి ఓటు వెయ్యండి... ప్లీజ్.... అన్న ని అసెంబ్లీకి పంపిందాం ప్లీజ్
@guntukupremakumari2592
@guntukupremakumari2592 9 ай бұрын
Esari Aina pavananna gelavali ap cm avvali.
@sidduyadavsidduyadav8468
@sidduyadavsidduyadav8468 9 ай бұрын
Please vote for janasena im from telangana
@hiteshhitesh5582
@hiteshhitesh5582 9 ай бұрын
@@guntukupremakumari2592😂😂CM
@tharunphotography7248
@tharunphotography7248 9 ай бұрын
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను 💪✊ పిఠాపురం శాసనస్యుడిగా ప్రమాణం చేస్తున్న ఈ మాట వినడానికి మేము సిద్ధం గా ఉన్నాం అన్నయ్య ❤🎉
@nanirajesh9379
@nanirajesh9379 9 ай бұрын
మా హక్కుల కోసం పోరాడే మాలాంటి సామాన్యులకు నువ్వు ఎప్పటికీ ఒక ఓటమి తెలియని వీరుడు 🫡🙏 జై భారత్ మాతాకీ 🇮🇳జై జనసేన 🔯
@tejad4666
@tejad4666 9 ай бұрын
❤❤❤❤❤
@BALU.G21
@BALU.G21 9 ай бұрын
తొడ కొట్టి, జబ్బ విరిచి, వొళ్ళు తెరిచి, పిడికిలి ఎత్తి జై కొట్టి, తల ఎత్తి చెప్తున్నా రాజకీయాలలో ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ రూపంలో దొరికాడు అనీ సగర్వంగా చెప్తున్నా... జై జనసేన.. good choreography by Johnny master.. 👍👏🤝✊ TFTDDA అధ్యక్షుడి నోట జనసేన అధ్యక్షుడి పాట 👌🏻👌🏻👌🏻🔥🔥🔥👍👍👍
@ittu_yadav
@ittu_yadav 9 ай бұрын
జై జనసేనాని… నా వోటు నా వూపిరి.… నీకన్న మంచివాడు ఎవడున్న. బంగారమయిన జీవితాని వదిలి ప్రజ జీవితం కోసం వచ్చావావ్…
@ajitkumar-zb3jh
@ajitkumar-zb3jh 7 ай бұрын
Baga Baga mande Pavan Kalyan anna vote for glass 🙏🏻🙏🏻💪🏻💪🏻
@KannayaOfficial
@KannayaOfficial 9 ай бұрын
పిఠాపురం కోట మనదే! పిఠాపురం సీటు మనదే! పిఠాపురం ప్రజల ఓటు మనదే! అభివృద్ధి మనదే! భవిష్యత్తు మనదే! పిఠాపురంలో మనల్ని ఎవడ్రా ఆపేది! పిఠాపురం గడ్డ *JanaSenaParty* అడ్డ 💪 #HelloAP_ByeByeYCP
@naveen1197
@naveen1197 9 ай бұрын
*Jai Jana Sena* ✊
@Nareshnani_singer
@Nareshnani_singer 9 ай бұрын
Janiy Master super❤ PSPK Anna Ante entha mandiki Istam❤
@reddivenkataramana7889
@reddivenkataramana7889 9 ай бұрын
Love you జానీ అన్న 🙏🙏🙏🙏🔯🔯🔯🔯🔯🔥🔥🔥🔥🔥💪💪💪💪✊✊✊✊✊✊
@kadakatlashivaraj2443
@kadakatlashivaraj2443 9 ай бұрын
కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలకు మాది తెలంగాణ దయచేసి జనసేన పార్టీకి ఓటు వేసి భారీ ఎత్తున గెలిపించాలని మనవి
@pawangani1981
@pawangani1981 7 ай бұрын
యూత్ ని కదిలించిన పాట.. జనసైనికుల రోమాలు నిక్క పరిచే పాట.. దానిని ఇంత ఎమోషన్ తో తయారు చేసిన జానీ అన్నకు 🙏జనసేన కు 100% స్ట్రైక్ రేట్ రావటానికి మీ కృషి కూడా ఉంది అన్న.. మరచిపోలేము నీ మద్దతు🙏🙏🙏🙏జానీ అన్న 🙏🙏🙏🙏
@reddeiah143athikari7
@reddeiah143athikari7 9 ай бұрын
ఇ సారి అయినా మన కళ్యాణ్ అన్నని గెలిపిస్తారని కోరుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జానీ మాస్టర్
@junnudj6844
@junnudj6844 9 ай бұрын
Thnq jani Anna.... ప్రజల్లో చైతన్యం వచ్చేలా ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటూ... జై జనసేన.... జై హింద్...
@pkfanpk
@pkfanpk 9 ай бұрын
పిఠాపురం కోట మనదే! పిఠాపురం సీటు మనదే! పిఠాపురం ప్రజల ఓటు మనదే! అభివృద్ధి మనదే! భవిష్యత్తు మనదే! పిఠాపురంలో మనల్ని ఎవడ్రా ఆపేది! పిఠాపురం గడ్డ @JanaSenaParty అడ్డ 💪
@sivasrinuchalla3528
@sivasrinuchalla3528 9 ай бұрын
పిఠాపురం లొ పవన్ అన్నా లక్ష్య ఓటుల మెజారిటి తో గెలుస్తాడు (మా ఊరు పిఠాపురం)❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@uddisasrinuvasrao2188
@uddisasrinuvasrao2188 9 ай бұрын
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ మెజారిటీతో నగ్గపోతే పిఠాపురం దేవుడు పరువు పోతుంది వురు పరువు కూడా పోతుంది yanam జై పవన్ కళ్యాణ్
@HariKalyan-k3w
@HariKalyan-k3w 8 ай бұрын
నాకు ముస్లింలు అంటే నచ్చేది కాదు ఒకప్పుడు కానీ జానీ మాస్టర్ అన్నయ్య గురించి తన కెరియర్ ని ‌ పక్కకు పెట్టి వచ్చినప్పటి నుంచి నా గుండెల్లో అతని స్థానం ఎప్పటికీ చెరిగిపోనిది జానీ అన్నయ్య లవ్ యు ❤❤✊🔥
@kannarao2863
@kannarao2863 9 ай бұрын
సూపర్ ఉంది సాంగ్ మ రాజమండ్రి వాళ్ళకి లేదు అదృష్టం పిఠాపురం వాళ్ళు అదృష్టం వంతులు మంచి నాయకుడు నిలబడడు అన్నకు ఓటు వేసి గెలిపించండి
@mohanshankarg1366
@mohanshankarg1366 9 ай бұрын
బ్రదర్ మీరు అటువంటి ఏమి పెట్టుకోకండి బ్రదర్ మన రాజమండ్రి అయినా సరే ఎక్కడైనా సరే జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకుందాం
@b.v.m4775
@b.v.m4775 9 ай бұрын
ఎవడన్న వస్తే అడ్డం ...మెలిపెట్టి మీసమే..వాడి గుండెలో.. దించేస్తం జనసేన జెండనే...❤❤ జై పవన్ కళ్యాణ్ గారు..జై జనసేన...
@ramanarajarikam62
@ramanarajarikam62 9 ай бұрын
జానీ మాస్టర్ మీ లాంటి మంచి వ్యక్తి మా అన్నయ్యకు తోడుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది
@durgarao5563
@durgarao5563 9 ай бұрын
ఈ సాంగ్ విన్నాక ఎవ్వరైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే వాళ్ళ బ్రతుకు waste..... Jai janasena.... జై పవన్ కళ్యాణ్ గారు
@ummidimoggayya6883
@ummidimoggayya6883 9 ай бұрын
మంచినీ గెలిపించే అవకాశం పిఠాపురం నియోజకవర్గం వాలుకి వచ్చింది ఎలాగైనా గెలిపించే బాధ్యతే మీదే ❤❤❤✊✊✊✊✊✊✊✊✊✊✊
@Naidu7262-tc8hc
@Naidu7262-tc8hc 8 ай бұрын
Super jaani master ❤
@akhilakhil3376
@akhilakhil3376 9 ай бұрын
మాది రాజానగరం నియోజవర్గం ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా గొప్ప మెజారిటీతో గెలుస్తారని రాజనగరం పరిసర ప్రాంతాలు అందరం కోరుకుందాం జై జనసేన జైహింద్
@pavansrh
@pavansrh 9 ай бұрын
ప్రాణం పెట్టి జానీ మాస్టర్ చేశారు 👏❤️
@sandhihemaraju1546
@sandhihemaraju1546 9 ай бұрын
పవన్ అన్నా లాంటి నాయకులు దేశానికీ చాలా అవసరం మన మందరం పవన్ అన్నని గెలుపించాలి జై జనసేన
@rafishaik4528
@rafishaik4528 9 ай бұрын
Goosebumps...✊️🌅✊️..., johny master...extra ordinary performance..💥🔥🔥
@nanidarlingpspk13
@nanidarlingpspk13 9 ай бұрын
ప్రజల్లో మార్పు మొదలైంది జనసేన నాయకత్వం వహిస్తుంది 💯 జై జనసేన.....🔯✊💯 జై జనసేనాని........🔯✊
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 9 ай бұрын
జాని మాస్టర్ అన్న superb జనసైనికులకు మరొక్కసారి 50 రోజులు మనం మరింత జాగ్రత్త పడాలి దయఉంచి సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఫేస్ to face ఒక్కొక్కరు ఒక్క పదిమందిని ప్రభావితం చేయగలగాలి మన కూటమి అధికారంలోకి రావాలి igoలకు వెళ్ళవద్దు please ఈ ఒక్కసారి అన్నను మనం పూర్తిగా నమ్మి పనిచేయండి please please please...... జనసైనికుడా పాదాభివందనం నీకు ఎవ్వరి మాట వినక అన్న మాటే మనకు మంత్రం అవ్వాలి
@harishmuthyam2436
@harishmuthyam2436 9 ай бұрын
Eesari Pawan Kalyan gariki vote veyandi... From Telangana
@srinivasraomuddineni4125
@srinivasraomuddineni4125 9 ай бұрын
Jonny master eppudu Kalyan Baabu political journey lo Thoduga undandi.Mee lanti Honest people unte Kalyan Baabu ki Kondantha Anda.God Bless You
@MiddleClassSriram
@MiddleClassSriram 9 ай бұрын
అన్నయ్య పిఠాపురంలో అధికంగా మెజార్టీ వస్తుంది అన్న వాళ్ళు లైక్ చేయండి❤❤❤❤
@youngboyyt240
@youngboyyt240 8 ай бұрын
Jai Pawan anna ✨✊
@PrabhakerReddyNallolla
@PrabhakerReddyNallolla 8 ай бұрын
I'm from telangana e sari Pawar star ki AP lo seats gattiga vostai no tention.
@mohammedrafishaik8518
@mohammedrafishaik8518 7 ай бұрын
Jai janasena 🔥🔥
@ILoveYou_two
@ILoveYou_two 7 ай бұрын
BJP + JANASENA PARTY + Hinduvta = NDA 🚩🚩🚩 Joy sree ram 🚩🚩🚩 Vote for NDA 🚩🚩🚩 Kalywan Pawan jindabad🚩🚩🚩 Modiji JINDABAD 🚩🚩🚩
@anji2223
@anji2223 9 ай бұрын
❤❤❤❤❤ జనసేనకే మన ఓటు పిఠాపురం నియోజవర్గంలో ఒక విజ్ఞప్తి దయచేసి జనసేన పవన్ కళ్యాణ్ నాకే మద్దతుగా మీరందరూ ఓటు వేస్తారని దయచేసి జనసేన కార్యకర్తగా ప్రార్థిస్తున్నా
@NsarayuChandra
@NsarayuChandra 9 ай бұрын
జై గద్దర్ అన్న ... జై జనసేన✊🏻... జై పవన్ కళ్యాణ్.. జై జై పవన్ కళ్యాణ్✊🏻❤️❤️❤️.. మన ఓటు గ్లాసు గుర్తుకే 👆🏻🥛
@Yoyobeats12
@Yoyobeats12 9 ай бұрын
2:04 🙏🔥His commitment for the society will pay off💯
@kallaSuresh-zi6gx
@kallaSuresh-zi6gx 9 ай бұрын
ఈసారి ఒక నిస్వార్థ పరమైన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకో పోతే ,ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఎంతోమందితో మాటలు పడుతున్నారు ... రాష్ట్ర ప్రజలు బాగుండాలని అటువంటి గొప్ప నాయకుడిని మనమందరము గెలిపించుకోవాలి జై జనసేన❤
@pawankalyanfans7951
@pawankalyanfans7951 9 ай бұрын
పిఠాపురంలో ఉండే మన జనసేన ఓటర్స్ ఒక లైక్ వేసుకోండి❤❤❤
@kishankumartaguri6049
@kishankumartaguri6049 7 ай бұрын
నేను మహేష్ వీర అభిమానిని కానీ జనం కోసం పరితపిస్తున్న పవన్ గెలువాలి జై పవన్ జై చంద్ర బాబు
@fakruddintwincepspk6239
@fakruddintwincepspk6239 9 ай бұрын
మనల్ని ఎవడ్రా ఆపేది పిఠాపురంలో....పిఠాపురం పీఠం జనసేనదే....... సూపర్ song ❤🔥
@JagadeeshWithJSP
@JagadeeshWithJSP 9 ай бұрын
ధన ధన ధన ధన దద్దరిల్లేను దరువు... జన జన జన జనసేన జెండా దేర గెలుపు.. 🔥🕺✊ ✅ #VoteForGlass 🥛 #PawanKalyan #JanaSenaParty
@posibabu6774
@posibabu6774 9 ай бұрын
ఇలా సాంగ్ చేయడానికి గట్స్ ఉండాలి ఎందుకంటే ఒక జానీ మాస్టర్ ఆయన ఎదుగుతున్న మాస్టర్ కానీ అవన్నీ వదిలేసి నిజాయితీగల పవన్ కళ్యాణ్ గారికి ఏదో సాయం చేయాలి అని తృప్తితో ఈ సాంగ్ చేసుంటారు అంతకన్నా ఆయన ఏది ఆశించని జాని మాస్టర్
@ramanababu8989
@ramanababu8989 9 ай бұрын
అదిరింది, అందరికి విన్నపం ఆయన చిత్తశుద్ధిని, ఆయన సెవేగుణాన్ని, ఆయనలో మంచితన్నాని చుడండి. జనసేన కి వోట్ వెయ్యండి. ఆయన రాజకీయ వ్యూహాన్ని గౌరవించండి, సమర్ధించండి.
@SriSri-travel123
@SriSri-travel123 8 ай бұрын
నెల్లూరు కుర్రాడు రాసిన ఈ పాట చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా వర్ణించాడు లింకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు ఓపెన్ షేర్ చేయండి చూడండి వినండి నచ్చితే కామెంట్ చేసి సపోర్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఇది పవనన్న అభిమానులు అభిమానాన్ని చాటుకునే సమయం జై పవన్ జై జనసేన
@YoungIndianNews
@YoungIndianNews 9 ай бұрын
జై జనసేన.. పిఠాపురంలో కుట్రలు మొదలు పెట్టిన 6093 అవినీతాసురులను వేటాడే మహావేటగాడు మన పవనన్న
@sivadigitals5640
@sivadigitals5640 9 ай бұрын
ఈసారి అన్న పిఠాపురం లో అధిక మెజారిటీ తో గెలవబోతున్నాడు😎✊🔥🔥🔥🔥
@bookaanjaneyulu5924
@bookaanjaneyulu5924 9 ай бұрын
పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తాడు జై జనసేన❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@eswarhr2739
@eswarhr2739 9 ай бұрын
Jai power ⭐❤🎉
@chenakesavachina6192
@chenakesavachina6192 9 ай бұрын
Yes 🎉
@chinnapappula7324
@chinnapappula7324 9 ай бұрын
యస్ బ్రదర్
@Harshaentertainments
@Harshaentertainments 9 ай бұрын
Amen!
@balajisaitanukula3520
@balajisaitanukula3520 9 ай бұрын
Jai Jana sena ❤️❤
@ratnampoliseti229
@ratnampoliseti229 9 ай бұрын
జాని మాస్టర్ ❤❤❤❤❤🙏🕎✝️God bless you sir 🙏
@naveensaranam77492
@naveensaranam77492 9 ай бұрын
పిఠాపురం ప్రజలారా అన్నని ఆశీర్వదించండి జై జనసేన 🙏🏻✊🏻
@vikas7232
@vikas7232 9 ай бұрын
em chesarra babu, GOOSEBUMPS stuff JAI JANASENA VOTE FOR GLASS AND SAVE AP
@abhiram9451
@abhiram9451 9 ай бұрын
చలో ఏపి అసెంబ్లీ ఇది పాట కాదు విజయ నికి పండగల వుంది జాని అన్న డాన్స్ ❤నల్లగొండ చిన్న గద్దర్ అన్న గానం ❤ విజయం ❤జెనసేనా ది ❤ జై పవన్ స్టార్ ❤ జై భీమ్
@kantorinarisingarao4243
@kantorinarisingarao4243 7 ай бұрын
తెలంగాణ సిద్దిపేట జిల్లా పవన్కళ్యాణ్ ఫ్యాన్స్ జై జనసేన జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్
@rathodlokesh7836
@rathodlokesh7836 9 ай бұрын
Jai jansena Jaani master cha kastapaduthunadu gan of pspk😊😊😊
@sankilitirupathirao5183
@sankilitirupathirao5183 9 ай бұрын
ఈసారి జనసేన్ కే మా ఓటు
@satyamurthyg8302
@satyamurthyg8302 9 ай бұрын
చాలా బాగుంది . లిరిక్ . కొరియోగ్రాఫ్ . మాస్టర్ మీకు సాటి ఎవరు రారు . లవ్ యు మాస్టర్
@Janaseena__
@Janaseena__ 9 ай бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
@Janaseena__
@Janaseena__ 9 ай бұрын
🔥✊
@bheemeshchinna8584
@bheemeshchinna8584 9 ай бұрын
❤❤ Jai janasena ..Jai jani master .. super powerful song ..jani master energy super..❤❤
@Guntur-Abbai-Hari5978
@Guntur-Abbai-Hari5978 9 ай бұрын
జానీ మాస్టర్ గారికి పెద్ద థ్యాంక్స్
@tirumalareddybujji2887
@tirumalareddybujji2887 9 ай бұрын
Janasena power... Jani master gari eyes lo kanapaditundi..
@ponugodu_vibes
@ponugodu_vibes 7 ай бұрын
పవన్ అన్నయ్య పుట్టిన.. యుగంలో పుట్టడం నా అదృష్టం 🙏🙏
@bobbykondaveeti
@bobbykondaveeti 8 ай бұрын
పిఠాపురం పిలుపు ❤ పవన్ కళ్యాణ్ గెలుపు జై జనసేన 🔯 జై ⭐ పవన్ కళ్యాణ్ ❤️👑 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై హింద్ 🇮🇳
@charanRCA
@charanRCA 9 ай бұрын
what a song....goosebumps... JAi JANASENA....JAi POWERSTAR... JAI JANI Master....
@VhR-zs6fi
@VhR-zs6fi 9 ай бұрын
ఒక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా ఆయన వచ్చింది అధికారం కోసం కాదు అభిమానులు గుండెలను గెలిపించటానికి.ఆయన ఒక్కరు గెలిస్తే మనందరం గెలిచినట్టు ఈసారి మన దేవుడిని మనమే నిలబెట్టాలి ఆ తరువాత ఆయన ఆశీసులి ఆ0దుకోవాలి...జై జనసేన❤ జై పవన్ కళ్యాణ్ ❤❤❤
@nageshreddy1978
@nageshreddy1978 9 ай бұрын
Jani master's work towards his party is impeccable 🔥🔥 We all hope the JSP will have a bright future, ❤❤
@arpulamahesh-wp7ye
@arpulamahesh-wp7ye 8 ай бұрын
Super Anna
@raazupdrztezaarts7510
@raazupdrztezaarts7510 9 ай бұрын
Wow ఏమీ song😯👌💪🙏 పిఠాపురం పుణ్యం చేసుకుంది
@thotamurthi5159
@thotamurthi5159 9 ай бұрын
జానీ మాస్టర్ గార్కి నల్లగొండ గద్దర్ అన్న గార్కి ❤🙏🙏🙏🙏❤️
@donaldtrump7665
@donaldtrump7665 9 ай бұрын
🫵ఆంధ్రా ప్రజలారా రాష్ట్ర భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయండి ఈసారైనా🥛👍✊🤗🤗👍🔥🔥🔥🔥🔥
@NameisAnitha
@NameisAnitha 9 ай бұрын
Ma pillalu ippudu manchi school lo chaduvutunnaru .
@ganeshnaidu9592
@ganeshnaidu9592 9 ай бұрын
​@@NameisAnitha edicution ye kadhu chadivina vallu andariki jobs ivali andi 😏
@RajeshRajesh-tf7ru
@RajeshRajesh-tf7ru 9 ай бұрын
Jai janasena ✊🎌🔥
@youngboyyt240
@youngboyyt240 8 ай бұрын
తెలంగాణ వాళ్ళు పవన్ అన్న బంపర్ మెజారిటీ తో గెలుస్తాడు తెలంగాణ వాళ్ళు ఒక్క లికె 👍
@dhivapilupu
@dhivapilupu 9 ай бұрын
పవన్ కళ్యాణ్ అన్న జాని మాస్టర్ ఇద్దరూ మనసు ఒక్కటే ఎవరికి అన్యాయము జరగకొడుదు జై జనసేన జై జై పవన్ కళ్యాణ్ అన్న
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН