జాగోరే జాగో కదిలిందిర జనసేన | Jagore Jago song | Bheems Ceciroleo Madhupriya, Nalgonda Gaddar

  Рет қаралды 4,302,014

JanaSena Party

JanaSena Party

Күн бұрын

Пікірлер: 3 900
@chanduyedlapalli8773
@chanduyedlapalli8773 Жыл бұрын
ఈసారి అయినా ప్రజలు మంచిని ఎన్నుకుంటారు అని ఆశిస్తున్నాం... గెలిస్తే న్యాయం చేస్తాం , ఓడితే సాయం చేస్తాం... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్
@Crazykanna0
@Crazykanna0 Жыл бұрын
okka sari alochonchandi janasena ku votu vryyandi ✊✊✊
@prasadyadav1610
@prasadyadav1610 Жыл бұрын
Very true
@nbsskumar2691
@nbsskumar2691 Жыл бұрын
Good 👍
@jaanibasha2228
@jaanibasha2228 Жыл бұрын
నా ఓటు జనసేన అని ప్రచారం చేయండి,, మంచి కి ఓటు వేయండి అంటే ఎవ్వడు వెయ్యడు
@srikanthguvvala378
@srikanthguvvala378 Жыл бұрын
Qualification lekunda kastam bro akrama asthulu lev evarni Champa ledhu criminal background ledhu atleast oka petti case kuda meeremo murkula cm cm antunaru Ela avthadu chepandi
@dandemjoseph8406
@dandemjoseph8406 Жыл бұрын
ఆంధ్రాలో అధికారం కోసం తెలంగాణ గొంతు కలిపిన మన సోదరి మధుప్రియ గారికి ఉమ్మడి రాష్ట్రాల జనసైనికుల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు జై జనసేన
@sreenijaa518
@sreenijaa518 Жыл бұрын
అవును నిజమే మీరు చెప్పేది కృతజ్ఞతలు
@Sahithi_Media
@Sahithi_Media Жыл бұрын
కన్నీళ్లు ఆగలేదు .. మొదటిసారి ఉభయగోదావరి జిల్లాల్లో పుట్టనందుకు బాధపడుతున్నా
@SanPot123
@SanPot123 Жыл бұрын
Emindi bhayya
@tirumalasettidevaki9463
@tirumalasettidevaki9463 Ай бұрын
​@@SanPot123vote vese hakku undedi kada akkada ayithe anduku Ala annaru❤❤❤❤❤
@appusammangi
@appusammangi Жыл бұрын
ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన భీమ్స్ అన్నకి నా పాదాభివందనాలు. ఇంతమంచి గాత్రాన్నా మాకందించిన సోదరి మధుప్రియకి నల్గొండ గద్దర్ నర్సన్నకి నా నమస్కారాలు ,🙏🙏 బుర్రా సతీష్ అన్న రచన మనస్సుని హత్తుకుంది . ❤ పాట చాలా బాగుంది . 🙏
@suryanani1673
@suryanani1673 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@akcreators66
@akcreators66 Жыл бұрын
పటలో ప్రతి పదం అధికార పార్టీని తొక్కి నార తీసి జనసేన జెండా ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరి నట్టు ఉంది జై జనసేన జై హింద్✊
@manojofficel7665
@manojofficel7665 Жыл бұрын
అన్న మాది తెలంగాణా పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని వుంది జై జన సేన జై పవన్ అన్న ✊✊✊💪💪💪
@venkateshnuseti3160
@venkateshnuseti3160 Жыл бұрын
తెలంగాణ కు చేయవచ్చు కదా
@sivakumark8292
@sivakumark8292 9 ай бұрын
తప్పకుండా పవన్ సీఎం అవుతాడు.కాకపోతే జగన్ అన్న ఉన్నంత కాలం నీ కల నిజం అవదు.
@sudheer_ssf_yt2894
@sudheer_ssf_yt2894 8 ай бұрын
​@@sivakumark8292anthaa ledhuu vaadu unda gaaneyyyy pawan anna CM. Avvuthaaduu🔥🔥🔥
@sivakumark8292
@sivakumark8292 8 ай бұрын
@@sudheer_ssf_yt2894 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో తెలియదు.సీఎం అవ్వాలంటే ఎన్ని సీట్లు రావాలి తెలుసా నీకు??
@mynameisdon6460
@mynameisdon6460 8 ай бұрын
​@@sivakumark8292అంటే జగన్ పావురాలగుట్ట వెళ్ళాలి
@dineshrayala555
@dineshrayala555 Жыл бұрын
నల్గొండ గద్దర్ గారికి మధుప్రియ గారికి ........మా జనసేన తరుపున ధన్యవాదాములు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ❤
@Naveengobburu1992
@Naveengobburu1992 Жыл бұрын
చాలా బాగుంది పాట... ఇలాంటి పాటలు ఇంకా రావాలి.... మన ప్రజల్లో చైతన్యం నింపాలి.. జనసేన జెండా ఎగారావేయాలి.. జై జనసేన🔥
@saisidagam533
@saisidagam533 Жыл бұрын
జై జనసేన 💙
@vadhigallaashok5537
@vadhigallaashok5537 Жыл бұрын
❤❤❤
@JosephMatthew.6
@JosephMatthew.6 Жыл бұрын
4,5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ "ప్యాకేజ్" గాడేచెప్పాలి అమ్మయిల భద్రత గురించి😂😂😂పక్క 175/175 జగనన్నకే
@PraveenBhaskar-jq8qh
@PraveenBhaskar-jq8qh Жыл бұрын
andhraa kosam telangaana paataa🤣
@vadhigallaashok5537
@vadhigallaashok5537 Жыл бұрын
@@JosephMatthew.6 Modda guduvu nuvvu emanna sensior ga vuntunava ra laffoot , maa anna maku devude ra jagan 😂😂laffoot galara 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@charandeepyuva9443
@charandeepyuva9443 Жыл бұрын
మేము ఆంధ్రులం..కానీ మాకు తోటి తెలంగాణ సోదరుల ప్రేమంటే ఇష్టం.మీరు కులాలకతీతంగా ఒక లక్ష్యం కోసం నిలబడతారు.కళ్యాణ్ గారి పై మీరు చూపించే ఆదరణ చాలా గొప్పది.జనసేన కోసం ఇంత మనస్ఫూర్తిగా హుషారైన గీతం ఆలపించిన తెలంగాణ బిడ్డలకి జనసేన శ్రేణుల తరపున ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు.❤
@thotanaresh8034
@thotanaresh8034 Жыл бұрын
మధుప్రియ గారు పాట చాలా చక్కగా పాడారు జై జనసేన ✊ జైహింద్
@ravulapeddiraju973
@ravulapeddiraju973 Жыл бұрын
గెలిచిన ఓడిన జనం వెంట మా జనసేన జనంతో మనం న్యాయం వెంట మనం ఉండాలి అంటే మీ ఒక్క ఓటు వేయండి
@KKumarRaju-sq1jk
@KKumarRaju-sq1jk Жыл бұрын
😁😁😁
@Naveen_Chowdary_dhfm
@Naveen_Chowdary_dhfm Жыл бұрын
మహేష్ బాబు ఫ్యాన్ గా ఈసారి నా ఓట్ జనసేనకే.జై జనసేనా 💥✊✊. నేను నా ఓట్ అమ్ముకొను అందుకు గర్వంగా వున్నాను... మార్పు కోసం జనసెనా రావాలి
@sravankumar253
@sravankumar253 Жыл бұрын
♥️♥️♥️🙏🙏
@kishorekittu9551
@kishorekittu9551 Жыл бұрын
ఈ మార్పే అందరూ కోరుకునేది, ఓటు కులానికో, మతానికో, అభిమానానికో కాదు , మన ప్రాంత భవిష్యత్ కి ఓటు ఏ మన ఆయుధం
@SeshU6364-i6d
@SeshU6364-i6d Жыл бұрын
Pawankalyaanu... TDP CHANDRABABU ni..CM cheyalani chustunnadu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢... Em Karma 😥😥😥😥😥😥😥😥😥😥😥
@jakkulajakkulashivaiah119
@jakkulajakkulashivaiah119 Жыл бұрын
🙏🙏🙏
@fightersolo7856
@fightersolo7856 Жыл бұрын
Thx bro.
@donhunt7503
@donhunt7503 Жыл бұрын
పాట చాలా బాగుంది 🎶🎵 జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర ప్రదేశ్🔯🙏
@rkraod
@rkraod Жыл бұрын
Super excellent response to varahi jaitra yatra of Pawan Kalyan.
@srinathnanam376
@srinathnanam376 Жыл бұрын
ఇలాంటి పాటలు మా తెలంగాణ ప్రజల్లో మార్పు కోసం చైతన్యం కల్పిస్తుంది మరి మి ఆంధ్ర ప్రజలు కూడా చైతన్యం అవ్వాలని జనసేన కు మద్దతు ఉంటారని ఆశిస్తున్నాం జై జనసేన జై పవన్ అన్న✊✊✊
@Respe725
@Respe725 Жыл бұрын
❤ss
@suggalar
@suggalar Жыл бұрын
sunny leone vasthe kooda janam isaka raalakunda vasthaaru brother.pkg star nammaddu.janmabhoomi comitees tho oka thella card kosam, musali vaari pension kosam lanchaalu petti prajala rakhtam peelchina CBN ante ishtam annappude pkg star nammaddu.very dangerous pkg star
@seddamshettytejasri
@seddamshettytejasri Жыл бұрын
Money ki esthunar value nijalaku nyayalaku kadu marpu ikepud vastado apude samajam bagupadtad endaruna una anyayalu murder jaruguthunayi evar una use avtaleru jaregitivi jargika ochi rules proofs antunar films lo jarigevi anni inka alane undi society
@nagendravelisetti580
@nagendravelisetti580 Жыл бұрын
Yes bro chala bagunnadi ma Andhra prajalu mararu bro...gorrelu malli jaganea kavali...
@suggalar
@suggalar Жыл бұрын
​ @nagendravelisetti580 enduku maararu manchi vaallu vasthe.mee pkg star velli Janmabhoomi commitees dwaara prajala rakhtam peelchina gajadongalatho kalustunnadu.orissa CM naveen patnaik laanti vaarini choopinchi maarathaaru.Oka vypu gajadongalatho pottu malli prajalu maararu ani edupu
@sathishgollapelli1432
@sathishgollapelli1432 Жыл бұрын
అధికారం ఎవరికి దక్కినా.... ఇ పాట మాత్రం ప్రతి గుండెని కదిలిస్తుంది .... జై జనసేన .... ❤❤ జై హింద్ ... ✊✊
@arunakumarbhuvanagiri168
@arunakumarbhuvanagiri168 Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారు సిఎం bro. First we need fix in our thought process.. then reality pawan kalyan must be cm
@sivaparvathi4713
@sivaparvathi4713 Жыл бұрын
​@@arunakumarbhuvanagiri168m 0:34
@saisainath6678
@saisainath6678 Жыл бұрын
స్వాతంత్రం కోసం మహానుభావులు పాడిన పాటలు ప్రజల్లో చైతన్యం వచ్చి స్వాతంత్రం కోసం పోరాడినట్టు...ఇప్పుడు కూడా ఈ పాట వల్ల ప్రజలు మేల్కొని ఈ అవినీతి పాలన నుంచి స్వాతంత్రం తెచ్చుకుందాం...జై జనసేన ❤
@-Bhanuchander
@-Bhanuchander Жыл бұрын
Super bro Keep spreading janasena 🙏
@ashokb644
@ashokb644 Жыл бұрын
Haha ippudu youth antha pubg lu adatam ganjai tagatam tappa samaja spruha takuva
@KKumarRaju-sq1jk
@KKumarRaju-sq1jk Жыл бұрын
😂😂😂😂😅😅😅
@shankarsiripuram9004
@shankarsiripuram9004 Жыл бұрын
మేము నమ్ముతున్నాం జనసేనని మేము కోరుకుంటున్నాం జనసేన ప్రభుత్వం రావాలి అని..జై జనసేన❤❤
@KKumarRaju-sq1jk
@KKumarRaju-sq1jk Жыл бұрын
😆😁😁
@reddeeee4
@reddeeee4 Жыл бұрын
Nammatam emundhile annaaa.....chaalaa veesy
@Ravi-rp5yz
@Ravi-rp5yz Жыл бұрын
ఎంత ఖర్చు పెడితే అంత కామెంట్స్ youtube లో.. ఎలక్షన్స్ వస్తే పిత్తుతాడు.. వీడికి అవసరమా ఈ పాటలు.. ఆటలు.. సినిమాలే చేస్కొచ్చు కదా..
@CEOBYCHOICE
@CEOBYCHOICE Жыл бұрын
Em peekadaaniki.... Ayinaa vaadunpiti chese 10 seats tho janasena govt elaa form avutundi raa illiterate 🤣🤣🤣
@shankarsiripuram9004
@shankarsiripuram9004 Жыл бұрын
@@CEOBYCHOICE నువ్వు ఎం పికేవో అది చెప్పరా
@AR_speaks25
@AR_speaks25 Жыл бұрын
తెలంగాణ జనసేన నాయకులు గద్దర్ నల్గొండ గారికి ధన్యవాదాలు ఇంత మంచి పాట మన జనసేన కు ఇచ్చినందుకు భీమ్స్ గారికి సింగర్ మధుప్రియ గారికి ధన్యవాదాలు జై జనసేన ✊✊👍
@pspkrowdyboystirupati7502
@pspkrowdyboystirupati7502 Жыл бұрын
నా చుట్టు ఎన్ని మెరిసే నక్షత్రాలు ఉన్నా ...💥🙏🏻 నేను ఎదురు చూసే వెన్నెల మాత్రం నువ్వే...మా పవన్ కళ్యాణ్ అన్నయ్య..👏🤗😍
@bharathch7011
@bharathch7011 Жыл бұрын
మాది తెలంగాణ కానీ ఈఒక్క సరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేతులు జొడిచి వేడుకున్నాను జనసేన కి ఓటు వేయండి జై జనసేన జై పవన్
@NewsHands
@NewsHands Жыл бұрын
ఇక్కడ జనసేన పోటీ చేయడం లేదు ఇక్కడ అంత టిడిపి నే పవన్ కీ సీఎం అవ్వడం ఇస్టం లేదు cbn cm కావాలి పవన్ ki ఇక్కడ అంతే .
@pandu1128
@pandu1128 Жыл бұрын
Tq sooo much అన్న
@pandu1128
@pandu1128 Жыл бұрын
​@@NewsHandsఅంత లేదు సీబీన్ కి పవన్ సీఎం
@NewsHands
@NewsHands Жыл бұрын
@@pandu1128 😀😀😀😀😀
@shravankonda-lu8wb
@shravankonda-lu8wb Жыл бұрын
Pk gani modda Cheeku
@nageshsingle6298
@nageshsingle6298 Жыл бұрын
మా తెలంగాణ వల్ల సపోర్ట్, ఎపి, జనసేనకి ఏపటికి ఉంటది, జై తెలంగాణ, జై జనసేన❤❤❤❤❤
@pkedits8366
@pkedits8366 Жыл бұрын
రానున్న ఎన్నికల్లో జనసేన కి వోట్ వేసి గెలిపించండి ❣️🙏🙏🙏
@kothapallisreedhar7717
@kothapallisreedhar7717 Жыл бұрын
My family 10 votes for జనసేన
@ssrajnani2192
@ssrajnani2192 Жыл бұрын
My family votes Janasena ki
@Goneforyou456
@Goneforyou456 Жыл бұрын
Moddaa gudu bro janasenadhi
@ramki260
@ramki260 Жыл бұрын
Na vote Pawan ke na wife vote kuda 😊
@noobgamers8125
@noobgamers8125 Жыл бұрын
MY FAMILY 9 VOTES😍 JAI JANASENA
@AkulaSiva96
@AkulaSiva96 Жыл бұрын
మీ టీమ్ అంతా కలిసి జనసేనపార్టీ కి ఒక పాట అందించినందుకు జనసైనికుల తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ❤️🙏
@sivasankarpallala470
@sivasankarpallala470 Жыл бұрын
@radhakrishnaaraja7569
@radhakrishnaaraja7569 Жыл бұрын
Jaijanasenabybyycp
@amareshrathod1305
@amareshrathod1305 Жыл бұрын
@burrisankarisafarmar8663
@burrisankarisafarmar8663 Жыл бұрын
Super song
@suggalar
@suggalar Жыл бұрын
sunny leone vasthe kooda janam isaka raalakunda vasthaaru brother.pkg star nammaddu.janmabhoomi comitees tho oka thella card kosam, musali vaari pension kosam lanchaalu petti prajala rakhtam peelchina CBN ante ishtam annappude pkg star nammaddu.very dangerous pkg star
@దినేష్నారబోయిన
@దినేష్నారబోయిన Жыл бұрын
జనసేన కి మీ అమూల్యమైన ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ కి బంగారు భవిష్యత్ ను అందించండి
@satyaparam9803
@satyaparam9803 Жыл бұрын
జైహొ జై జనసేన🔯✊
@tanaidu5910
@tanaidu5910 Жыл бұрын
అద్భుతమైన పదప్రయోగం...చెల్లెలు మధుప్రియమైన గొంతుక..నల్గొండ గద్దర్ ఆన్న ఉద్విగ్నతభరిత స్వరం...రచయిత సమకాలీన ఆంధ్ర రాజకీయ పరిస్థితుల క్షుణ్ణమైన పరిశీలన...ఈసారైనా ఆంధ్ర ఓటర్లు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది... జై జనసేన...
@sweetdream8371
@sweetdream8371 Жыл бұрын
ఓటమి అంటే అవమానం కాదు.. మనల్ని మనం తెలుసుకొనే గొప్ప అవకాశం... ఈసారి మీ ప్రయాణం సక్సెస్ అవ్వాలి అన్న... జై జనసేన
@కోటి_దామళ్ళ
@కోటి_దామళ్ళ Жыл бұрын
పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు మధు ప్రియా గారికి ఓక లైక్ వేసుకోండి 👍✊️
@sweetdream8371
@sweetdream8371 Жыл бұрын
నిజం ఎప్పుడు ఒంటరిదే..కానీ దాని బలం ముందు ఎవ్వడైన తలొగ్గాల్సిందే.. ఈసారి జనసేన జెండా అసెంబ్లీలో లేవాలి.... జై జనసేన
@prasads.v.r2219
@prasads.v.r2219 Жыл бұрын
వారాహి ప్రజాయాత్ర పైన పాడిన పాట చాలా బాగుంది మార్పు మొదలైంది వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు జై జనసేన జై పవన్ కళ్యాణ్
@Yours_Gangadhar
@Yours_Gangadhar Жыл бұрын
గెలిస్తే న్యాయం చేస్తాం, ఓడిపోతే సహాయం చేస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్✊ దయచేసి ఆలోచించి ఓటు వేయండి ఈసారీ జనసేన కీ🙏
@amareshrathod1305
@amareshrathod1305 Жыл бұрын
Super
@maruthiram84
@maruthiram84 Жыл бұрын
నాయకులంటే ప్రజలు భయపడే రోజులు పోవాలి.. స్వేచ్ఛగా ఇది మన ప్రభుత్వం అని ప్రతి మనిషి అనుకునే రోజులు రావాలి... అంటే రౌడీ నాయకులు పోవాలి - జనసేన ప్రభుత్వం రావాలి...
@dileeppentakota291
@dileeppentakota291 Жыл бұрын
ప్రజలు దయచేసి ఇ సారి అయినా ఒక సారి ఆలోచించి వోట్ వెయ్యండి ప్లీజ్ వోట్ ఫర్ janasena
@JosephMatthew.6
@JosephMatthew.6 Жыл бұрын
4,5 పెళ్లిళ్లు చేసుకున్న ఈ "ప్యాకేజ్" గాడేచెప్పాలి అమ్మయిల భద్రత గురించి😂😂😂పక్క 175/175 జగనన్నకే
@Rangamarketer
@Rangamarketer Жыл бұрын
​@@JosephMatthew.6Rai Noru jagartha ra puka
@srinivasHR23
@srinivasHR23 Жыл бұрын
​@@JosephMatthew.6ఇంగ్లీష్ వాడికి పుట్టినావ రా గిబ్సన్ 😂😂😂 G పగిలిపోద్ది లమ్మిడికొడకా 🤬🤬🤬
@devakiwadamurali6950
@devakiwadamurali6950 Жыл бұрын
వైసిపి లో P T M 420
@funandfacts2020
@funandfacts2020 Жыл бұрын
​@@JosephMatthew.6చెల్లికి దగ్గరుండి రెండో పెళ్లి చేసిన సైకో గాడు.. ఎన్నికల ప్రచారానికి వాడుకున్న తల్లిని చెల్లిని పార్టీ నుండి పీకేసి పక్క రాష్ట్రానికి తరిమేసిన ఉన్మాది గాడే చెప్పాలి ఆడవాళ్ళ కోసం 😂
@srikanthpanthakanichannel6140
@srikanthpanthakanichannel6140 Жыл бұрын
ఆంధ్ర వాళ్ళు మీ బతుకులు మారాలంటే ఓటు జనసేన కి వెయ్యండి....
@NETHAJItv9
@NETHAJItv9 Жыл бұрын
Yess ❤
@ramakrishnarocky4904
@ramakrishnarocky4904 8 ай бұрын
It's true bro
@thumulaprashanth6192
@thumulaprashanth6192 Жыл бұрын
నీ తూటాల పదాలతో మధురమైన పాట విప్లవం పుట్టించ గలదు జాగొరే జాగో జనసేన ✊✊✊
@rajuvoggu
@rajuvoggu Жыл бұрын
సూపర్ 👌 ఇలాంటి రక్తం మరిగే పాటలు చాలా రావాలి. తెలంగాణ ఉద్యమం లొ ఇలాంటి పాటలతోనే చేతన్యావంతులు అయినారు. జై జనసేన 👏
@KeesariSridevi-mv9ou
@KeesariSridevi-mv9ou Жыл бұрын
Yes 🎉
@samudralayakanna5391
@samudralayakanna5391 Жыл бұрын
Ssss
@madanmohan5466
@madanmohan5466 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకుని ఒళ్ళంతా పులకరించిపోతుంది... ఇంత మంచి జానపద,విప్లవ ,సామాజిక సాహిత్యాన్ని కలబోసిన ఆ పదాలకి జీవం పోసి , ప్రాణం పెట్టి పాడిన మధుప్రియ చెల్లెలికి ,నల్గొండ గద్దర్ అన్నకి పాదాభివందనాలు...... ఈ పాట ప్రతినోటా నాని జనసేన జెండా విజయ పతాకాన్ని ఎగురవేయ్యాలని మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు బంగారుబాట వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 💪 జై జనసేన జై పవన్ అన్న
@KMRJSP
@KMRJSP Жыл бұрын
చాలా చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ కావాలని ప్రతి ఒక్క జన సైనికుడు కోరుకుంటున్నారు... సాంగ్స్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి ❤️❤️🔥🔥🔥
@bawa098
@bawa098 Жыл бұрын
విరాట పర్వం movie song
@-Bhanuchander
@-Bhanuchander Жыл бұрын
Nice bro Please spread janasena in your Village or city
@modikollareddeppa4408
@modikollareddeppa4408 Жыл бұрын
నల్గొండ గద్దర్ అన్న , మధు ప్రియ గార్లకు ధన్యవాదాలు, మన పార్టీ వారు రానున్న రోజుల్లో ప్రజల్ని ఆలోచింప చేసే ఇలాంటి పాటల్ని మరిన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము.🙏
@monkeys_theworld631
@monkeys_theworld631 Жыл бұрын
Bro Vishnupriya kadhu madhu priya
@RaviKumar-hh1rc
@RaviKumar-hh1rc Жыл бұрын
అమ్మ తల్లి మధుప్రియా ప్రాణం పెట్టి పాడావు పాట అన్న కోసం ❤
@srinup9083
@srinup9083 Жыл бұрын
దయచేసి ఈ ఎన్నికల్లో ఒక సారి జనసేన కి సపోర్ట్ చెయ్యండి
@VenkyKonda-j5q
@VenkyKonda-j5q 3 ай бұрын
Pranam poye varak janasena ki okksari kaadu ❤️‍🔥✌️🙌
@harishkumarkulla2768
@harishkumarkulla2768 Жыл бұрын
పాట వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి. సాంగ్ చాలా బాగుంది. పోరాట స్పూర్తితో కొనసాగుతూ ఉన్న పార్టీ కి ఈ పాటతో జనాలకి మరింత దగ్గర అవ్వాలి జనసేన. ఈసారి అయిన జనసేన ని గెలిపించుకోండి ఆంధ్ర ప్రజలారా. ఒకసారి మార్పు కోరుకోండి.
@pavankumar714
@pavankumar714 Ай бұрын
5years okkadey ontariga poradina ma annaya pawankalyan...emotion of janasena every fan can realise winning momets.love u annaya
@TeluguStatesNews
@TeluguStatesNews Жыл бұрын
పాట చాలా చాలా చాలా బాగుంది అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...మధు ప్రియ గారి టీం కి ధన్యవాదాలు..మధు ప్రియ గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మనసులో గట్టిగ తలుచుకోండి
@writer_harish9
@writer_harish9 Жыл бұрын
పాట చాలా బాగుంది, జై జనసేన జై భారత్
@sreedhar238
@sreedhar238 Жыл бұрын
AP రక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే విద్య ఉపాధి మరియు ఆరోగ్యం అందరికి అందేలా చూస్తారు. జై జనసేన
@cgsr-97
@cgsr-97 Жыл бұрын
joke bagundhi
@sreedhar238
@sreedhar238 Жыл бұрын
Wait & sree bro already ycheepi kumbastalam paina kottadu next jagane. Jai janasena
@Worldissmall2023
@Worldissmall2023 7 ай бұрын
He only works for chemba family and TDP 🤭🤭😂
@srishailamyadav7171
@srishailamyadav7171 Жыл бұрын
పాట బాగుంది నల్లగొండ గద్దర్ అన్న కి మధుప్రియ కి ధన్యవాదాలు జై జనసేన
@klokeshgoud8946
@klokeshgoud8946 Жыл бұрын
ఎదో ఒక్క రోజు ధర్మం గెలుస్తుంది ఆరోజు కోసం ఎన్ని రోజులు అయినా వేచి చూస్తాం జై జనసేన జై హింద్❤❤ Jai Pawan anna❤
@MastanamaSk-qk5sg
@MastanamaSk-qk5sg 6 ай бұрын
ఈసారి జనసేన ని గెలిచింది పిఠాపురం మొత్తం ఊగే ఆడి పోయింది జై జనసేన జై జై పవన్ కళ్యాణ్
@chiranjeevi_togarana
@chiranjeevi_togarana Жыл бұрын
జన సంద్రం ఉంది అంటే అక్కడ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని అర్దం.. జై జనసేన 🔥♥️🇮🇳
@naraaimhacksimha2533
@naraaimhacksimha2533 Жыл бұрын
Unte emi cheyali broo votulu matramu bere vallaki vestharu bro Nyaniki kalamu ledhu bro maaa boss ravali palana marali jai janasena
@KalyanSivvala
@KalyanSivvala Жыл бұрын
ఈ పాట విన్నాక అయినా సమాజం.. పవన్ కళ్యాణ్ గారి వైపు చూసి...జనసేన అధికారంలోకి వచ్చి సమాజానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నాను ❤🎉🎉
@palgunapabbana6061
@palgunapabbana6061 Жыл бұрын
కారం పొడితో కదిలేను చెల్లి 🔥🔥 రోకలి బండలు ఎత్తును పల్లె 🔥🔥మార్పు మొదలయింది 💪💪జై జనసేన 🙏🙏జై పవన్ కళ్యాణ్ 🙏🙏
@BeingPSPK
@BeingPSPK Жыл бұрын
నా ఓటు జనసేన కి ❤
@saikiran6212
@saikiran6212 Жыл бұрын
పాట చాలా బావుంది ప్రజలని ప్రభావితం చేసేలా వుంది ఇలాంటి పాటలు మరిన్ని ప్రచారంలోకి రావాలి
@కోటి_దామళ్ళ
@కోటి_దామళ్ళ Жыл бұрын
తెలుగు ఇండ్రస్ట్రీ మొత్తం జనసేన కు 2024 లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సపోర్ట్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #vot for glass 🥛🥛✊️✊️
@Kiranrajunaguberi
@Kiranrajunaguberi Жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా కావాలి......పాట వింటే నరాలు తెగిపోవాలి.......వందేమాతరం సీనివాస్ చే రాయంచమనండి..............❤jai jansena
@prashanthmamindla2013
@prashanthmamindla2013 Жыл бұрын
కోట్లు పెట్టిన ఈ సతోషం దొరకదు అన్న ఆంధ్ర ప్రజలరా మి అదృష్టం ప్రతి ఇంటిలో జనసేన సైనికుడు ఉంటే ప్రతి ఇంట్లో ఓటు వేసి gelipiyandi జై జనసేన జై తెలంగాణ ❤❤
@ayyorinaresh6486
@ayyorinaresh6486 Жыл бұрын
మధుప్రియ గారు సాంగ్ సూపర్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤❤❤
@Mani_Mmm
@Mani_Mmm Жыл бұрын
Jai Janasena✊ Jai Pawankalyan❤️ జనసేనకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను👍👍 జయహో జనసేన.. Hello_Ap_ByeBye_YCP
@suryarathoddpl6961
@suryarathoddpl6961 Жыл бұрын
మాది తెలంగాణా ఈ ఒక్కసారి జనసేనకు ఓటు వేయండి దేశం గర్వించేలా తీర్చి దిత్తుతాడు ఆంద్ర
@karrivenu8431
@karrivenu8431 Жыл бұрын
NTR anta గొప్ప పలానా చేస్తారు కచ్చితంగా పేజల గుండెలో కొలువుంతరు👍 ఒక్కసారి సీఎం చెన్స్ ఎవ్వండి 🙏🙏🙏🙏🙏🙏 అన్నకు
@donaldtrump7665
@donaldtrump7665 Жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా అవతలి పార్టీలకు ఉన్న ఊపు వచ్చే లాంటి పాటలు జనసేనకి లేవు కాబట్టి ఇక ఐనా ఊపు వచ్చే పాటల పైన దృష్టి పెట్టండి✊✊✊👍👍👍
@KKumarRaju-sq1jk
@KKumarRaju-sq1jk Жыл бұрын
😀😀😁😁😁
@BalaWithTrue
@BalaWithTrue Жыл бұрын
జై జనసేన 👌💪❤😍 పాట చాలా బాగుంది. మార్పు అనేది వోట్ తోనే సాధ్యం ✊ వోట్ ఫర్ జనసేన
@Madhav0880
@Madhav0880 Жыл бұрын
Biryani పొట్లాలకు, Mansion House మందుకు రాలేదు ఆ యువత... కడుపుమండి జీవితాశయం అనే ఆకలితో ఆరాటపడుతూ పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చారు... జై జనసేన జై హింద్ 🙏🙏🙏
@njsp5151
@njsp5151 Жыл бұрын
ఆహా ఇలాంటి song కోసమే ఎదురు చూసం❤ జై janasena lyric 👌
@bawa098
@bawa098 Жыл бұрын
విరాట పర్వం movie song
@funandfacts2020
@funandfacts2020 Жыл бұрын
​@@bawa098అయితే.. ఏమ్ చేద్దాం 🤔
@bawa098
@bawa098 Жыл бұрын
@@funandfacts2020 నచ్చితే ఇ పాట విను లేకపోతే ఆ పాట విను ఎది నచ్చక పొతే జగన్ రెడ్డి "కావలి జగన్ రావలి జగన్" విను 😂
@funandfacts2020
@funandfacts2020 Жыл бұрын
@@bawa098 అదీ సంగతి! సైకో రెడ్డి గాడి పాట "పోవాలి జగన్.. చావాలి జగన్.. సైకో జగన్" ప్రమోట్ చెయ్యడానికి వచ్చావా పెటీయం పుల్కా 😂
@suggalar
@suggalar Жыл бұрын
sunny leone vasthe kooda janam isaka raalakunda vasthaaru brother.pkg star nammaddu.janmabhoomi comitees tho oka thella card kosam, musali vaari pension kosam lanchaalu petti prajala rakhtam peelchina CBN ante ishtam annappude pkg star nammaddu.very dangerous pkg star
@SahukarCreations3899
@SahukarCreations3899 Жыл бұрын
నా జీవితంలో ఒకే ఒక్క ఆశ... పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని ఉంది..
@dineshdinesh2152
@dineshdinesh2152 Жыл бұрын
Moddagunu
@suryasuvarapu8430
@suryasuvarapu8430 Жыл бұрын
Mundu mla avvalikada😅
@koteshkillana6688
@koteshkillana6688 Жыл бұрын
అది అవ్వదు అమ్మ...
@Sandhya12342
@Sandhya12342 Жыл бұрын
అది అవదు అమ్మ
@venkatp5874
@venkatp5874 Жыл бұрын
175 పోటీ చేయాలి చేసి గెలిస్తే అవుతాడు ఎప్పుడూ బాబు గాడిది కుడిస్తె ఎలా అవుతాడు సియ్ం
@sohithyadav6984
@sohithyadav6984 Жыл бұрын
✊🏻🔯!!పవన్ రావాలి !! పాలన మారాలి !! జై జనసేన !! జై వారాహి !!🔯✊🏻
@shekharrama5014
@shekharrama5014 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజల రా ఈసారైనా పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించండి
@theegalamounika4359
@theegalamounika4359 8 ай бұрын
అభిమానానికి కులం, మతం, ప్రాంతం, రాష్ట్రం, దేశం అంటూ తేడా ఉండదు అన్న.... జనం గుండెల్లో నిలిచిపోయే మీ మంచే మిమ్మల్ని గెలిపిస్తుంది మా జనసేనాని ❤✊
@Babai_abbai_always_
@Babai_abbai_always_ Жыл бұрын
రామ్ చరణ్ , మహేష్ బాబు, తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤
@maheshbommanaboina5511
@maheshbommanaboina5511 Жыл бұрын
Super bro
@krishnachopparapu3112
@krishnachopparapu3112 Жыл бұрын
Jai janasena Jai Ram Charan Jai Pawan Kalyan
@sivaprasad6664
@sivaprasad6664 Жыл бұрын
Jai janasena Jai REBEL ⭐❤
@anjitarigonda1151
@anjitarigonda1151 Жыл бұрын
మీరు అడుక్కోవలసిందే ఇలాగే.....
@bramajosuyula9414
@bramajosuyula9414 Жыл бұрын
Jai janasena
@rohithsangu
@rohithsangu Жыл бұрын
జనం మెచ్చిన నాయకుడు✊. #Goosebumps 🔥🔥
@SHIVAA34
@SHIVAA34 10 ай бұрын
E song vinte goosebumps vastunnai mik avarikaina vaste like cheyandii❤❤❤
@pspkrowdyboystirupati7502
@pspkrowdyboystirupati7502 Жыл бұрын
ఎడారి లో ❤️గుడి గుడిలో🙏🏻 దేవుడు 🙏🏻💚దేవుడు 🙏🏻మనసులో 🔥🙏🏻నేను నా మనసులో 💯🙏🏻పవన్ కళ్యాణ్ అన్నయ్య💫🙏🏻💓 జై జనసేన....vote for Janasena..💯💫
@BhavaniRaghu-e8z
@BhavaniRaghu-e8z Жыл бұрын
ఆంధ్రకు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు
@hemanthkumar3677
@hemanthkumar3677 Жыл бұрын
Romaalu nikka bodustunnay ra baboi❤
@marouthu.chandu
@marouthu.chandu Жыл бұрын
ఇలాంటి మరెన్నో జనం ని చైతన్య పరిచే పాటలు రావాలి.. అద్భుతం గా ఉంది ఈ పాట
@durgalova4512
@durgalova4512 Жыл бұрын
అందరూ కలిసి ఒక్క అవకాశం ఇవ్వండి 🙏🏻 జనసేన గాజు గ్లాసుకే ఓటు వేసి ప్రజలందరికీ జనసేన అండగా నిలిపేలా చెద్దాం ✊✡️
@suryanarayana3161
@suryanarayana3161 Жыл бұрын
Janasena seperate ga potu cheyamanu vestam
@praveenkumar-qj3ge
@praveenkumar-qj3ge 6 ай бұрын
Sir mee నవ్వు లక్ష మందికి ఆయువు పోస్తుంది ❤❤❤❤❤
@superkidsshots5527
@superkidsshots5527 Жыл бұрын
జనసేన ప్రజా పార్టీకి ఈపాట మంచి మైలేజ్ తీసుకొని వస్తుంది. ఈ పాట రూపొందించడంలో కష్టపడిన వారందరికీ ధన్యవాదములు. 🙏🙏🙏🙏
@maheshsans
@maheshsans Жыл бұрын
2024 లో పవన్కళ్యాణ్ సీఎం పక్క అవ్వాలని కోరుకునే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ఇక్కడ ✊✊✊✊✊✊✊✊✊✊❤️❤️❤️❤️
@Worldissmall2023
@Worldissmall2023 7 ай бұрын
😂😂😂
@Worldissmall2023
@Worldissmall2023 7 ай бұрын
Mari chemba..?😂😂😂
@VahidaShaik-z8p
@VahidaShaik-z8p 9 ай бұрын
Super song mashu priya voice amazing 😍
@Govind336
@Govind336 Жыл бұрын
జై జనసేన ❤ ఇంకా ఇలాంటి మరెన్నో సాంగులు రావాలి
@prasadkesireddy4483
@prasadkesireddy4483 Жыл бұрын
నీతికి అవినీతికి మధ్య జరిగే ఈ పొరాటంలో అంతిమ విజయం జనసేనదే...✊ జై జనసేన....✊
@ayyorinaresh6486
@ayyorinaresh6486 Жыл бұрын
మాది తెలంగాణ ఈ సారి జనసేన కు ఓటు వేసి మీ బంగారు భవిషత్తు ను కాపాడుకోండి
@AkulaSiva96
@AkulaSiva96 Жыл бұрын
ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా తెలుసుకుని జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తారు అని మేము ఆశిస్తున్నాము ✊🔯 జనని - జన్మభూమి - జనసేన
@apparao5166
@apparao5166 Жыл бұрын
ధర్మానికి ఓటు వేయండి...అధర్మాన్ని అంతం చేయండి🙏🙏🙏జై జనసేన 💐💐💐
@manutaa481
@manutaa481 Жыл бұрын
@Rajesh00007 😜😜😜
@venkyvirat5261
@venkyvirat5261 7 ай бұрын
అన్నయ్య గెలిచినాక ఎంత మంది పాట వింటున్నారు లైక్ వేసుకోండి 🫂👍
@venkatsrinivasu6775
@venkatsrinivasu6775 5 ай бұрын
Yes
@JavvajiJavvajiSatyanarayana
@JavvajiJavvajiSatyanarayana 3 ай бұрын
Kotlamandi
@JavvajiJavvajiSatyanarayana
@JavvajiJavvajiSatyanarayana 3 ай бұрын
Ap.telaangaana
@disisra1
@disisra1 Ай бұрын
pata vatchinaaaa rojuuuu nunchiii daily vintuntaaaam 😊
@barigechandu1314
@barigechandu1314 Жыл бұрын
మధుప్రియ ఇంక ఇలాంటి పాటలు మీ నుంచి ఇంక ఆశిస్తున్నాం జనం లో చతన్యం నింపే పాటలు రావాలి ఈ సారి పవన్ గెలవాలి
@BVBALU
@BVBALU Жыл бұрын
ఈ పాట విన్నంతసేపు మాక్ కూడా ధైర్యం వచ్చింది💯... ఈ సారి తప్పకుండా జనసేన కి ఓటు వేయండి జై భీమ్ జై జనసేన జై హింద్..✊💙🔥
@UnknownAchieverTelugu
@UnknownAchieverTelugu 8 ай бұрын
ఈ సారి అయినా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాలని కోరుకుంటూ... From తెలంగాణ ❤
@KeesariSridevi-mv9ou
@KeesariSridevi-mv9ou Жыл бұрын
ఇలాంటి పాటలు మరిన్ని రావాలి.ప్రజల్ని ప్రభావితం చేస్తాయి చైతన్య వంతులను చేస్తాయి💪✊👌👍🎉🎉❤
@sivagade843
@sivagade843 Жыл бұрын
మధుప్రియ గారు ఇలాంటి పాటలు ఇంకా మీ నోటి వెంట పలకాలని ఆశిస్తున్నాము
@harshabhai1796
@harshabhai1796 7 ай бұрын
Super jani master
@ramkannaji
@ramkannaji Жыл бұрын
పౌరుషం లేని ఆంధ్ర ప్రజలకు... ఇలాంటి పాటల తో నైనా జ్ఞానోదయం కావాలని ఆశిస్తూ
@శ్రీనివాస్.కింగ్
@శ్రీనివాస్.కింగ్ Жыл бұрын
26 జిల్లాల ఏర్పాటు,కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు,అమరావతి కి అయ్యే ఖర్చు లో పదోవంతు ఖర్చు తో మూడురాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగుతున్న ప్రయత్నాలు,ఉధ్యోగులకు CPS రద్దుచేసి దానిస్థానంలో GPS ఏర్పాటు,15 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం,ప్రతీగ్రామంలో కొత్త సచివాలయ భవనం,రైతుభరోసా కేంద్రం భవనం,విలేజ్ క్లినిక్ భవనం ల నిర్మాణం.విలేజ్ డిజిటల్ లైబ్రరీ ధ్వారా గ్రామీణుల నాలెడ్జ్ ను పెంచడం,స్కూళ్లకు&హాస్పిటళ్లకు కొత్త శోభ నాడు-నేడు తో.ప్రతీ గ్రామంలో జగనన్న కాలనీలు-రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలమంది కి ఇళ్లస్థలాలు-మొదలైన ఇళ్ల నిర్మాణం;అమ్మఒడి, చేయూత,ఆసరా,రైతుభరోసా డబ్బులు, చేనేత నేస్తం,డ్వాక్రా మహిళలకు ఋణాలు,ఇంగ్లీష్ మీడియం చదువులు,విధ్యాకానుకలు,వైఎస్సార్ వాహనమిత్ర,సంగం,నెల్లూరు బారేజిల నిర్మాణం-జాతికి అంకితం,దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం-జరుగుతున్న పోలవరం పనులు,బెల్ట్ షాపుల తగ్గింపు,ఇంటికే రేషన్-పెరిగిన ఫింఛన్లు ఒకటోతేదీనే ఇంటివద్ద అందజేత,రెండు లక్షల సచివాలయ ఉధ్యోగాలు, రెండున్నర లక్షల వాలంటీర్ల నియామకం,యాబైవేల కొత్త ఉధ్యోగుల నియామకం,అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్,కరోనా ను మిగతారాష్ట్రాలకంటే సమర్ధవంతంగా ఎదుర్కోవటం,ఆర్టీసీ ఉధ్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉధ్యోగులుగా మార్చడం,బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ ని రాష్ట్రానికి సాధించడం,దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలను తీర్చిదిద్దడం,వడివడిగా అడుగులేస్తున్న రామాయపట్నం,భావనంపాడు,మచిలీపట్నం సీపోర్ట్ పనులు,కొనసాగుతున్న జువ్వలదిన్నె(నెల్లూరు జిల్లా) ఫిషింగ్ హార్బర్ పనులు,ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్,స్టార్టయిన భోగాపురం ఏర్పోర్ట్ పనులు,అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమ ను స్థాపించడం,అమూల్ పాలఫాక్టరీ రాకతో-పాడిరైతుల పాలకు 10 రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటుధర,తూర్పుగోదావరిజిల్లా లో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు తో పర్యావరణహిత వాహనఇంధనం ఉత్పత్తి,అనపర్తి లో ఆదిత్య బిర్లా క్లార్ ఆల్కలీ ఇండస్ట్రీ, విశాఖపట్నం లో ఏర్పాటైన యొకహామా టైర్ల ఫాక్టరీ, ITC global spices park గోదావరిలో పనులు ప్రారంభం-గుడి,మసీదు,చర్చి పూజారులకు 5000 గౌరవ వేతనం ఇవ్వడం,వైఎస్సార్ కంటివెలుగు తో కళ్లకి భరోసా ఇవ్వడం కేంద్రం లెక్కలప్రకారం-1)రాష్ట్ర GDP కేంద్రం కంటే ఎక్కువ-2)నిరుధ్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో 5.4% తగ్గుదల-3)పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ ను మించిన ఆంధ్రప్రదేశ్-4)ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్-5)ఆంధ్రప్రదేశ్ అప్పలు జగనన్న హయాంలో 1.28 లక్షలకోట్లు తో 8 వ స్థానం మాత్రమే.6)1.2 లక్షలకోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి జగనన్న సాధించినవాటిలో కొన్నిమాత్రమే ఇవి. ప్రతిపక్ష ఎమ్మెల్యే లని కొని,వాళ్లకి కండువాలుకప్పి మంత్రులని చేయకపోవడం,కోర్ట్ లను అడ్డంపెట్టుకుని ఏనాడూ జగన్ చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోలేదు,నవనిర్మాణ దీక్షలు-ధర్మపోరాటదీక్షలు అని ప్రజాధనం దుర్వినియోగం చేయట్లేదు,ఇసుక దందాను అడ్డుకున్న MRO వనజాక్షి లాంటి మహిళా అధికారులను చింతమనేని లాంటి తెలుగుదేశం ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని ఇసకలో ఈడ్చుకెళ్లికొడితే చంద్రబాబు లా ఆ మహిళాఅధికారిదే తప్పు అని ఆమెనే మందలించలేదు,ఎర్రచందనం పేరుతో తమిళ పార్టీ లతో కుమ్ముక్కై అమాయకపు తమిళ కూలీలు 30 మందిని ఎన్కౌంటర్ చేయించలేదు,కాల్ మనీ సెక్స్ రాకెట్ స్కామ్ లు చేయకపోవడం,జన్మభూమి కమిటీలపేరుతో పచ్చగూండాయిజం చేయించట్లేదు,మీ తోకలు కత్తిరిస్తానని నాయీబ్రాహ్మణులను అనకపోవడం,SC,ST లలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అనకపోవడం,పోలవరం ని ATM గా వాడుకోకపోవడం,రైతురుణమాఫీ,నిరుధ్యోగభృతి,బంగారం పై బుణమాఫీ,రెండు రూపాయల కే నీళ్లకాన్ అని ఇవ్వకపోవడం,డ్వాక్రా ఋణమాఫీ అని మాఫీచేయకపోవటం,ఉధ్యోగులందరికీ ఐదురోజుల పనిదినాలని చెప్పి చేయకపోవటం,స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోవటం లాంటివైతే జగనన్న చేయలేదు,కోడలు మగపిల్లాడిని కంటే అత్తవద్దంటుందా అనే డైలాగులు వాడలేదు,ఒలింపిక్స్ అమరావతిలో ఏర్పాటు చేస్తాం అనిపిచ్చికూతలు కూయలేదు,అమరావతి లో ఉష్ణోగ్రత 10℃ తగ్గించమని అధికారులను ఆదేశించలేదు,దోమలపై దండయాత్ర చేయలేదు,సముద్రాన్ని అరచేతితో శాశిస్తానని అనలేదు,బిసి లు జడ్జి లుగా పనికిరారు అని చంబా లా కేంద్రానికి లేఖలు రాయలేదు,తనంత పబ్లిసిటీ పిచ్చి లేదు.
@venkateswararaosomarohthu4151
@venkateswararaosomarohthu4151 Жыл бұрын
Jagan AP ni sarvam nasanam chesadu. Jobs kisam going to other states
@శ్రీనివాస్.కింగ్
@శ్రీనివాస్.కింగ్ Жыл бұрын
@@venkateswararaosomarohthu4151 పవనాలబాబు ఏం చేశాడో-3 లక్షల ఉధ్యోగాలిచ్చాడు జగన్. కళ్లుకనిపీలేదా కబోధీ
@garitalagurrappa5580
@garitalagurrappa5580 Жыл бұрын
Ap..vaalaki..rradhu..anna
@vasukmmanagiri6909
@vasukmmanagiri6909 Жыл бұрын
​@@శ్రీనివాస్.కింగ్ jagan babu nuvvu vadi thothu ani ardamaithadhi le kani a 3 lakshlu jobs lo 2 lakshala jobs volunters vi jobs kadhu just seva ani annadu adhi telesha gorre konda😅😅
@dreamboyram2672
@dreamboyram2672 Жыл бұрын
ఇంత మంచి పాట పాడిన మధుప్రియ గారికి నల్గొండ గద్దర్ అన్న గారికి నా అభినందనలు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊✊ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలి ప్రజల్లో అవగాహన చైతన్యం రావాలి...
@rjproperties7277
@rjproperties7277 Жыл бұрын
20 times repeated Listen... Excellent Song, Madhupriya and Nalgonda Gandhar anna Combination Super... #Jai Janasena #Jai PSPK #Jai Telangana.
@narasimhasambaru7757
@narasimhasambaru7757 Жыл бұрын
రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కే ఓటు వేస్తామ్...జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చరణ్ బాబు ❤❤❤
@elonmusk345
@elonmusk345 Жыл бұрын
💯 correct
@bindut6488
@bindut6488 Жыл бұрын
Mundu andarni voter list lo add cheypinchandi
@premchanduv
@premchanduv Жыл бұрын
మేము నమ్ముతున్నాం జనసేనని మేము కోరుకుంటున్నాం జనసేన ప్రభుత్వం రావాలి అని..జై జనసేన❤❤జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన
@johnbabuambadipudi1700
@johnbabuambadipudi1700 Жыл бұрын
ఈ అవినీతిపరులను ఇన్ని సంవత్సరాలు గెలిపించినాం. ఈ ఒక్కసారి మన అన్న పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుందాం. జై జనసేన. మాది తెలంగాణ. మా సపోర్ట్ ఎప్పుడు మీతోనే.
@rajanigeddala3362
@rajanigeddala3362 Жыл бұрын
Goosbumps వస్తున్నాయి ❤✊✊✊✊✊✊✊✊✊💪💪💪💪💪💪💪💪💪💪 అందరం కలసి కట్టుగా గెలిపించుకుందాము
@Aadi-je4rs
@Aadi-je4rs Жыл бұрын
మధుప్రియ గారు పాట చాలా చక్కగా పాడారు జై జనసేన ✊️జైహింద్✊️