జనవరి లో తిరుమల వెళ్తున్నారా రూల్స్ తెలుసుకోండి

  Рет қаралды 33,316

Temples Guide

Temples Guide

Күн бұрын

#tirumala January month Darshan rules. Tirumala rules Alipiri steps and Srivari mettu Rules.
Tirumala Vaikunta ekadashi rules free Darshan timings. New rules for senior citizens.
Hindu Temples Guide tirumala videos.

Пікірлер: 82
@RAMANADH63
@RAMANADH63 21 күн бұрын
ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సీనియర్ సిటిజెన్ క్రింద కె వస్తారు. దయచేసి టి టి డి కూడా 60 సంవత్సరాలనే నిర్ణయిస్తే చాలా మంది కి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అటెండెంట్ భార్య ని కానీ భార్య లేకపోతే ఎవరినైనా ఒక పర్సన్ ని అనుమతి ఇస్తే సరిపోతుంది.
@sashikala1238
@sashikala1238 21 күн бұрын
ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్ అండి
@AmmaSasi-pi2wc
@AmmaSasi-pi2wc 21 күн бұрын
చాలా తెలియని విషయాలు అందరికి అర్ధమైనట్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@TemplesGuide
@TemplesGuide 21 күн бұрын
చాలా సంతోషం అండి
@RAMESHKILLI
@RAMESHKILLI 20 күн бұрын
జనవరి 15వ తారీఖు నాడు శ్రీ వారి మెట్ల మార్గం లో టోకెనిస్ ఇస్తారా
@suryaraopamula1057
@suryaraopamula1057 21 күн бұрын
Senior citizen tickets kuda December lo five minutes lo Ayipoyayi. open ayina ventany 5minutes time vastuandi. E loga tickets ayi potunnayi. E paddathi e madyatickets ayipovadam surprise ga undhi.
@dhulipalavenkateswararao7932
@dhulipalavenkateswararao7932 17 күн бұрын
ఈ దర్శ్న్నని కొందరు దురుపయోగం చేస్తున్నారు.. పెళ్ళాం ఒకళ్ళను. భర్త ఒకళ్ళని తీసుకు వెళ్ళుతున్నారు.. ఇప్పుడు ఉన్న లాగానే భార్య, భర్త ల కు మాత్రమే ఇవ్వాలి
@janardhanareddy2819
@janardhanareddy2819 19 күн бұрын
Thanks for information 🙏
@srinathchinna1518
@srinathchinna1518 20 күн бұрын
Anna konchem tirupati Accommodation gurinchi chpndi..ela book chylo
@tejsreenekhil6605
@tejsreenekhil6605 21 күн бұрын
SSD and దివ్య దర్శనం టోకెన్స రెండు టికెట్స్ తీసుకోవచ్చా
@kkrr8688
@kkrr8688 18 күн бұрын
Homam Tickets offline lo yahe time ki starr chestharu sir
@Manasa__143
@Manasa__143 20 күн бұрын
Srivari seva book chesukovalante open ayina Ventane ayepottundhi yemicheyali chepandi please
@sagargullepalli9820
@sagargullepalli9820 17 күн бұрын
Thanks గురు
@mahamkaliramana404
@mahamkaliramana404 20 күн бұрын
SIR మేము sirvarimettu లో వెళ్ళాము దివ్య దర్శనం టిక్కెట్ ఇవ్వలేదు , సర్వదర్శనం టికెట్ ఇచ్చారు
@praveenraoponugoti
@praveenraoponugoti 20 күн бұрын
Tirumala nundi tirupathi ki last bus eppudu untundi... Maaku 15th 9pm ki slot undi...
@meenaa7931
@meenaa7931 18 күн бұрын
శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టికెట్స్ ఎన్ని ఇస్తారు సార్
@sudharani-b9k
@sudharani-b9k 17 күн бұрын
January lo Supadam darahanam untunda mari
@ramaregati1978
@ramaregati1978 21 күн бұрын
Hello sir 13 ki homam ticket book ayyindi homam ayyaka 1 clok ki antha que line loki vellipovacha allow chestara 3 clock ke vellala
@Sreefashions-v8h
@Sreefashions-v8h 20 күн бұрын
March 22 nundi 25 varaku homam tickets eppudu release chestaru
@kanugulavenugopal1064
@kanugulavenugopal1064 20 күн бұрын
Anna maku Jan 10 ki 7pm ki dharshan time vundhi kani train tpt ke 8pm ki vasthundhi.konda paiki 8.30.allow chesthara anna dharshananiki
@kkalisankarpatnaik7901
@kkalisankarpatnaik7901 20 күн бұрын
సీనియర్ సిటిజెన్ కి టోకెన్ ఎక్కడ దొరుకుతుంది
@kavitapati180
@kavitapati180 21 күн бұрын
Jan 4th we r going Darsham ke how e. Ergncy
@sukeerthyaripirala2485
@sukeerthyaripirala2485 21 күн бұрын
Memu 9th jan 4 am ki velli line lo niluchunte 11th jan ki tickets dorukuthaya
@kkrr8688
@kkrr8688 18 күн бұрын
Sir Happy new year. Jan 15th Tickets maku kavlai memu tirupathi lo yahe time ki undali andi. Ah 3 complex lo Tickets yahe time varaki istharu and epudu start chestharu sir for 13th to 19th jan 🙏.
@sureshchary6810
@sureshchary6810 21 күн бұрын
13 & 14 SSD TOKEN APUDU ISTHARU
@KoyyaSatyanarayanareddy
@KoyyaSatyanarayanareddy 21 күн бұрын
9/1/25date ki dharsanam ki 8/1/25date na tickets essatra leda
@narayanathota4318
@narayanathota4318 21 күн бұрын
108 దివ్య దేశాల టూర్ ప్యాకేజీ లు ఏమైనా వున్నాయా ??
@JayaprakashSipiri
@JayaprakashSipiri 20 күн бұрын
మీరు చెప్పిన మాటలు అర్థం అయింది గర్భగుడి లో స్త్రీలు సేవాసమితి పనిచెయ్యడం మంచిది కాదని అందరికీ తెలిసిందే బ్రహ్మ దేవుడు స్వామి దేవాలయం లో స్త్రీలు పని చెయ్యడం మంచిది కాదు స్త్రీలు అమ్మవారిదగ్గర పని చేస్తే మంచిది అందరికీ తెలుసు భోజనం ప్రసాదం శాల నమస్కారం జయప్రకాష్
@vinaykatragadda5654
@vinaykatragadda5654 20 күн бұрын
సార్ 13 తారీఖు దర్శనం టికెట్స్ 12 తారీఖు ఇస్తారా ఏ టైమ్ కి ఇస్తారో చెప్తారా
@sashikala1238
@sashikala1238 21 күн бұрын
అన్నా శ్రీవారి మెట్లు ఎక్కితే దర్శనం టోకెన్ ఇస్తారా ప్లీజ్ రిప్లై ఇవ్వండి
@srimadhuripilla1842
@srimadhuripilla1842 21 күн бұрын
No andi You have to wait from 3am and at 6am they open the counter. It all depends on luck and the crowd. Meanwhile autorickshaw drivers are making good money. For 5km they charge 300 rupees per person. If from Railway station they are charging 600 rupees per person.
@rajuodhela6234
@rajuodhela6234 21 күн бұрын
Om namo venkatesaya
@MURTHY861956
@MURTHY861956 21 күн бұрын
రాజా చంద్ర గారు నమస్తే. మేము సీనియర్ సిటిజన్స్. నాకు 68 , మా శ్రీమతి 62. మాకు అర్చనాంతర సేవ కు ఖచ్చితంగా టికెట్స్ దొరక డానికి ఎలా నో మీరు హెల్ప్ చేయగలరా.
@kommurinagavenkatakishore8150
@kommurinagavenkatakishore8150 21 күн бұрын
Sir నడక మార్గం అలిపిరి దగ్గర darshan tickets istunara
@ramarao9563
@ramarao9563 21 күн бұрын
సార్... అలిపిరి దగ్గర ఇస్తారు కానీ అవి టైమ్ స్లాట్ దర్శనం మాత్రమే. అక్కడే కాక విష్ణువాసం, శ్రీనివాసం దగ్గర కూడా ఇస్తారు. కేవలం శ్రీవారి మెట్లు వద్ద మాత్రమే దివ్య దర్శనం టిక్కెట్స్ ఇస్తున్నారు.
@srinivenkat9768
@srinivenkat9768 21 күн бұрын
Next time animation lo chupinchandi... Majority people ki artham kavatam ledu sir
@subbaramaiah4417
@subbaramaiah4417 21 күн бұрын
Last bus tirupathi nundi తిరుమల enni గంటల కూ ఉం టుంది
@TemplesGuide
@TemplesGuide 20 күн бұрын
11
@LankiLakshmi
@LankiLakshmi 21 күн бұрын
Ssd tokens 13 jan ki aroju istaru with time chepthara please
@TemplesGuide
@TemplesGuide 21 күн бұрын
వీడియో చేసింది ఇవి చెప్పడానికే కదా.. చూడండి
@LankiLakshmi
@LankiLakshmi 21 күн бұрын
@TemplesGuide chusam sir meeru time mention cheyaledhu just example ga jan 15 ki jan 14 na istaru anni chepparu time cheppandi
@TemplesGuide
@TemplesGuide 21 күн бұрын
@@LankiLakshmi garu 2am
@srinivasv5015
@srinivasv5015 21 күн бұрын
Family lo 4 members ki 5 pm slot ki book aiyayi 1 person 10 pm ki, so 10pm vallani 5pm ki allow chestara darshanam ki
@kkproductions1471
@kkproductions1471 20 күн бұрын
Request chesthe they will allow but request cheyali ladies unte work out avuthadi
@srinivasv5015
@srinivasv5015 20 күн бұрын
@kkproductions1471 okay thank you
@sashikala1238
@sashikala1238 21 күн бұрын
అవునండి అలిపిరి మెట్లు ఎక్కితే టికెట్స్ ఇవ్వరు మేము మొన్న తెలియక అలాగే వెళ్ళాము
@saikrishna-fg2so
@saikrishna-fg2so 21 күн бұрын
13 to 19 th jan ticket timing? Sir
@TemplesGuide
@TemplesGuide 21 күн бұрын
Daily 2am
@Vinaysonu-g4r
@Vinaysonu-g4r 21 күн бұрын
For tomorrow night i have booked train ticket from Hyderabad, will i get darshanam to be completed on jan 1st (I dont have any pre-book darshan ticket for jan 1st) - please guide me for darshanm on 1st jan
@sudheerkoneti2423
@sudheerkoneti2423 21 күн бұрын
I will suggest don't go, if we will go we will wait at least 16 hour to 24 hours
@sudheerkoneti2423
@sudheerkoneti2423 21 күн бұрын
For darshanam
@sudheerkoneti2423
@sudheerkoneti2423 21 күн бұрын
You will be in 1 january at 2AM we will get tickets
@saikrishna-fg2so
@saikrishna-fg2so 21 күн бұрын
Homam tickets ki rooms estara?
@TemplesGuide
@TemplesGuide 21 күн бұрын
Online booking ledu
@ramarao9563
@ramarao9563 21 күн бұрын
ఇవ్వరు.. సార్, మీరు CRO ఆఫీస్ కు వెళ్లి ఆఫ్లైన్ లో తీసుకోవాలి.. సార్
@sriramuluanandam5348
@sriramuluanandam5348 17 күн бұрын
Wicuta ticket accomdetion stara
@sukeerthyaripirala2485
@sukeerthyaripirala2485 21 күн бұрын
Memu 9th jan 4 am ki velthe line lo niluchunte tickets dorukuthaya andi
@Omkar70-r
@Omkar70-r 15 күн бұрын
Adrustam unte doorukuntdi time ki kuda undali
@bhagyalakshmideevi8390
@bhagyalakshmideevi8390 21 күн бұрын
Sir... శ్రీవారిసేవ కి మాకు online లో అస్సలు బుక్ అవటం లేదు sir... మీరు మాకు బుక్ చేసి పెట్టగలరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@ramarao9563
@ramarao9563 21 күн бұрын
మీ no. ఇవ్వండి... బుక్ చేస్తాము. మీరు గ్రూప్ రిజిస్టర్ చేశారా...
@ChandrashekharBaratam
@ChandrashekharBaratam 19 күн бұрын
అమ్మ నేను తమ్ముడు వెళ్తున్నాం టికెట్ లేకుండా జనవరి నెల లాస్ట్ లో హోమం టికెట్స్ ముగ్గురికి అవుతుంది సార్
@ChandrashekharBaratam
@ChandrashekharBaratam 19 күн бұрын
దర్శనం టికెట్స్ లేవు తమ్ముడు సింగపూర్ నుండి వస్తున్నాడు మా ముగ్గురికి ఇంకా ఏమైనా అవకాశం ఉంటుందా ఎస్ ఎస్ డి టికెట్స్ లేకపోతే
@ramakr939
@ramakr939 19 күн бұрын
​@@ChandrashekharBaratamఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది
@jk5star899
@jk5star899 20 күн бұрын
తిరుమల లో jan 19 marriage పెట్టుకున్నాము sir kalyana madandapam ela register చేసుకోవాలి మీరు తిరుమలలో ఉంటారా మకు హెల్ప్ చేయగలరా sir..🙏🙏
@jk5star899
@jk5star899 20 күн бұрын
Pls reply sir
@TatTvamAsi..
@TatTvamAsi.. 18 күн бұрын
ttd website vist cheyandi contact numbers kuda vuntayi help avutundi andi
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 21 күн бұрын
CORECT GAA CHEPPARU MANCHI NEWS AGE 60 YEARS KI TAGHINCHAALI SR CITIZEN KI OKA PERSON KI ALLOW CHEYAALI
@lakshyaallrounder6825
@lakshyaallrounder6825 18 күн бұрын
Srivari Mettu Margam Darshanam Tickets
@dhanalakshmi-se1nm
@dhanalakshmi-se1nm 21 күн бұрын
💐🙏
@muralikayagurala5625
@muralikayagurala5625 21 күн бұрын
🙏
@ChinnaChinna-fk5zq
@ChinnaChinna-fk5zq 21 күн бұрын
Bro february 18th ki 300 tickets book chesukunam . aliperi metlu allow chesthara maku darshanam 18th feb lo undi 17th ki aliperi metlu ek ki allavacha
@narayanathota4318
@narayanathota4318 21 күн бұрын
ఒక ఆధార్ కార్డు తో రెండు రోజుల ఉత్తర ద్వార దర్శనం టికెట్స్ ఇస్తారా ? అనగా మొదటి రోజు కి టీ కేట్ తీసుకున్నాక మళ్ళీ క్యూ లో చేరి తే మరో రోజు కి టికెట్ ఇస్తారా ?
@TemplesGuide
@TemplesGuide 21 күн бұрын
ముందు ఒక రోజుకి సంపాదించండి :)
@srinivenkat9768
@srinivenkat9768 21 күн бұрын
Correct chepparu​@@TemplesGuide
@narayanathota4318
@narayanathota4318 21 күн бұрын
@@TemplesGuide Sorry !! ఇటువంటి సమాధానం సబబు కాదు. ఇబ్బంది గా వుంటే సమాధానం ఇవ్వనక్కర లేదు. వీడియోలు రోజు కి కొన్ని వేల మంది చూస్తుంటారు. అలా చూసే ప్రతీ వాడు రేపో ఎల్లుండో తిరుమల కి వెళ్ళే వాడు అయి వుండడు.కానీ వివరాలు తెలుసుకోడానికి చూస్తుంటారు. ఎప్పటికైనా అవసరం ఉండొచ్చని. తెలియని విషయాలు అడిగి తెలుసు కుంటాడు. May be Just out of curiosity. (ఇంగ్లీష్ వచ్చనుకుంటా.కొన్ని ఈ భాష లోనే సూటి గా చెప్ప వచ్చు.అందుకనే ) నిజానికి తిరుమల సమాచారం తెలుసు కోడానికి KZbin channels నే చూడనక్కర లేదు అన్న విషయం మీకూ తెలుసు. నాకూ తెలుసు. అయినా వీడియోలు వస్తూనే వుంటాయి .నా లాటి వాడు చూస్తూనే వుంటాడు కాస్త ఓపిక పట్టి టీటీడీ వారి వెబ్ సైట్ కి పోతే అప్డేట్స్ తెలిసి పోతాయి. మరి కాస్త ఓపిక పట్టి Helpline కి కాల్ చేస్తే డౌట్ లు కూడా తీరిపోతాయి అవునా కాదా ? బుద్ధి తక్కువై ఛానల్ చూడ్డం. కాస్త అయినా విచక్షణా జ్ఞానం వుంటే సమాధానం ఇవ్వండి
@narayanathota4318
@narayanathota4318 21 күн бұрын
@@TemplesGuide సరే .సంపాదించకా కామెంట్ చేస్తాను సాక్షానికి టోకెన్ ఫోటో కూడా పంపిస్తాను. జవాబు next year కైనా పనికి రాక పోదు
@thirukimar1449
@thirukimar1449 20 күн бұрын
ఉత్తర ద్వార దర్శనం గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు అన్నది నాకు అర్థం అయింది😮
@madeti
@madeti 18 күн бұрын
60 వయస్సు కి ఓపిక, శక్తి ఉంటాయి. 65 వయస్సు లిమిట్ పెట్టినా 5 నిముషాల లో బుకింగ్ ఐపోతుంది. 68 కి లిమిట్ పెంచాలి
@GurappaChemalamudi
@GurappaChemalamudi 20 күн бұрын
అయ్యో, చీలుకమ్మ చిలుకవే మా బంగారు చిలుకవే || "బూరుగు మాకునకు చెందిన కీరము చందమున ఆరయ నిష్ఫలమగు అన్యుల జేరినను కూరిమి మా తిరు వేంకటగిరి పతి చేరినవారికిభవములుచెఃదవెపుడటుగాన" .అన్నమయ్య. .... అని బుజ్జగించి చెబుతూనే ఉన్నారు వేరొక ప్రక్క.... "అమ్మా! నేన్నీ కడుపులుండంగనే శివమంత్రం నేర్చుకొనుంటే నేనేడుస్తనా బయట కొస్తనా!"....అని నిందాస్తుతులతో కాలం గడిపేస్తున్నాను. "కోవిలలు కాకులు కోరి ఒక్కరీతి నుండు ఈవల వసంత వేళ వేరుపడును "..అని అన్నమయ్య చెబుతూనే యున్నాగాని...నా లోకం పోకడ... "భారమైన వేపమాను పాలుపోసి పెంచినాను తీరని చేదే గాక తియ్యగ నుండీనా"...అని బోధిస్తూనే దైవాన్ని గుర్తు చేస్తున్నాడు మా అన్నమయ్య... పాపం ... "తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు తనకు చింతపుట్టితే దైవము దూరు మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే ఘన దైవ మెందున్నాడోకరుణజూడడుగా"...అని అన్నమయ్యే .. అసలు దైవం ఎవరు? నినుకని పెంచిన పోషించిన తలిదండ్రులు... విద్యాబుద్ధులు గరపిన గురు దైవాలు... "తానె తానె యిందరి గురుడు సాన బట్టిన భోగి జ్ఞాన యోగి " చదివించి కూడువెట్టి జారకుండ నిల్లుగట్టి పదిలమైన బుద్ధి పిన్ననాడె జెప్పి ఎదిరినడిగి ద్రవ్యమిది కొమ్మంచు నిచ్చి పదిలమై తమ్ము పాలించు వాడు... ఎవరాతడు?!?..... మోహవియోగమ్ము మోహాను రాగమ్ము దేహ విభాగంబు దెలిపిన కలికి ఐహికమున తిరు వేంకటాధీశుడై సర్వ దేహరక్షకుడై తిరుగు చున్నాడు"..ఆతడే అన్నియు నిచ్చు వాడు... అందుకే... తల్లియు నితడే తండ్రియు నితడే వెల్లివిరై యిక విడువకురో చల్లగా యితని శరణని బ్రదుకరో అల్ల శ్రీ వేంకట హరియైనాడు...అన్నమయ్య. ఓం నమో వేంకటేశాయ.❤❤❤
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Man Dress Like Hanuman In Maha Kumbh Mela At Prayagraj | V6 News
4:19
Uma Telugu Traveller FIRST Ever EXCLUSIVE INTERVIEW With ABN | ABN Digital Exclusive
49:36
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН