Why Dance Master Jani Issue is Important? || Thulasi Chandu

  Рет қаралды 504,197

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 2 200
@kcreddy143
@kcreddy143 Ай бұрын
దొరికితే దొంగ, దొరకకపోతే దొర,😂😂 సినీ ఇండస్ట్రీలో అందరు అంతే..
@meghanamadhu1267
@meghanamadhu1267 Ай бұрын
జబర్దస్త్ డీ లాంటి షో లను బాన్ చేయండి...
@indiatrends2456
@indiatrends2456 Ай бұрын
Eenadu నీతులు రస్తుంది 😂,
@MannamChakravarthi
@MannamChakravarthi Ай бұрын
సమాజానికి పట్టి దరిద్రం డబుల్ మినింగ్ డైలాగ్స్ జిగుప్చకరమై వేషాలు జబర్ధస్త్ షోను బ్యాన్ చేయాలి
@D.Bhanusree
@D.Bhanusree Ай бұрын
@@meghanamadhu1267 very true, cheap chillara programs avi
@yazatajax
@yazatajax Ай бұрын
అలా అయితే డైరెక్ట్ గా నే బూతులు మాట్లాడిన, మాట్లాడుతున్న మాట్లాడే నాయకుల్ని, ott platforms లో బూతు వెబ్ సిరీస్ చేసే ప్రొడక్షన్ టీం మొత్తాన్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్ ల తో సహా దేశ బహిష్కరణ చేయాలి. వాటిని చూసే వారికి ఫైన్ లు వేయాలి.
@sai.boyina
@sai.boyina Ай бұрын
@@meghanamadhu1267 yes. This sister will give those 768 artists a job. Just stop Dhee and jabardasth.
@raghuvignesh2722
@raghuvignesh2722 Ай бұрын
కేరళలో లాగా ఒక కమిటీ వేస్తే, ఇలాంటి ఎలుకలన్నీ బయటకు వస్తాయి. 😅
@rainbowsalt-gc7ek
@rainbowsalt-gc7ek Ай бұрын
కొన్ని ముసలి ఎలుకలు కూడా ఉన్నాయి, బుల్ బుల్ ఎలుక, చిరు ఎలుక, కింగ్ నాగ ఎలుక, అన్నీ బయటకి వస్తాయి
@halle0
@halle0 Ай бұрын
Appudu tollywood lo inka hardly 10 or 20 members miguluthaaru 😂😂😂
@ramzone6040
@ramzone6040 Ай бұрын
హేమ కమిటీ కేరళ
@pavankalyanmadikanti2646
@pavankalyanmadikanti2646 Ай бұрын
అలా అందరు ఉంటారా
@podishettipavan4306
@podishettipavan4306 Ай бұрын
Sri reddy protest chesinappudu vesaru 2022 lo report vachindi Inka report bayataku raledu andu appudu kcr nu,ippudu revanth Reddy ki against ga yevvaru matladaru
@Krishnamurthy.91
@Krishnamurthy.91 Ай бұрын
జబర్దస్త్ బూతు కామెడీ షో ను బ్యాన్ చేయాలి. డీ షో ను బ్యాన్ చేయాలి
@battulasureshkumar9485
@battulasureshkumar9485 Ай бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా
@YesuRatnam-j8b
@YesuRatnam-j8b Ай бұрын
సినిమా అంటే సిగ్గులేని, నితిలేని, మర్యాద్లేని వ్యవస్థ 😢😢😢😢
@NUPULAM
@NUPULAM Ай бұрын
సిరిసంపదల బేరీజు వేసుకోక - నిబద్ధతతో అభిమానులకై శ్రమిస్తూ - మతిభ్రంశముతో ఫలితముతో ఆగక మళ్ళీ మళ్ళీ చలనచిత్ర విడుదల చేయు సినీప్రేమికులు,ఎందరో కార్మికులు గల వ్యవస్థ
@bharathchandrah
@bharathchandrah Ай бұрын
ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బూతు ఇండస్ట్రీ..ఏ ఇండస్ట్రీ చూసినా ఇదే ఉంది.... వాళ్ళని మనం హీరో లుగా చూస్తున్నం ఇదే మన కర్మ.... వాళ్లకి మళ్ళీ ఏమైనా అంటే, సైకో ఫాన్స్ వచ్చేస్తారు....
@lucky7458
@lucky7458 Ай бұрын
Ade e youth antha ento heros ante antha pichhi,asalina heros ni parents, soldiers, farmers
@ramcharan141
@ramcharan141 Ай бұрын
Pawala fans
@superman-sj1ic
@superman-sj1ic Ай бұрын
Orei evado ado chesadu ani crores donate chese vallani admire cheyadam lo tappu ledu brother
@cmseB-ro6fv
@cmseB-ro6fv Ай бұрын
​@@superman-sj1ic 100cr tesukoni 1 cr donate chesevallandgaa
@sindheraju
@sindheraju Ай бұрын
Edi okka l--kompa
@RAHIMPASHA1279
@RAHIMPASHA1279 Ай бұрын
ఇది ఒక్క జాని మాస్టర్ కాదు...... ఇండస్ట్రీ లో ప్రతి హీరోయిన్ కి జరిగింది....... ఇండస్ట్రీ లో కాస్టింకోచ్ ఎప్పటి నుండో ఉంది.....ఇది నేను చెప్పింది కాదు ప్రతి పేపర్ లో టీవీ లో ,వచ్చింది,
@danielrajubandi5304
@danielrajubandi5304 Ай бұрын
Untey Complaint cheimani cheppu thammudu vallaki....
@RAHIMPASHA1279
@RAHIMPASHA1279 Ай бұрын
@@danielrajubandi5304 నేను చెప్పడం ఏమిటి అన్న ,మీకు తెలియదా
@sarihaddu
@sarihaddu Ай бұрын
@@danielrajubandi5304 cheyyaru. avasram unantavaraku cheyyaru. Mundu anni chestaru. Settle ayyaka ivanni bayata pedataru.
@kummariraghuramudu5687
@kummariraghuramudu5687 Ай бұрын
@@sarihaddu correct
@Tonivelagapalli
@Tonivelagapalli Ай бұрын
మన ఇంట్లో ఆడవాళ్ళు కాదు కదా అందుకే ఇంత ఫ్రీగా మాట్లాడేస్తం
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc Ай бұрын
ఇండియాలో ఆడవాళ్లును దేవతగా పూజిస్తాం ❌ ఒంటరి ఆడవాళ్లు దొరికితే రేప్ చేస్తాం ✅
@ravichandarakula
@ravichandarakula Ай бұрын
ఇదేనా భరతమాతకి జై అంటే
@ThinkOnce-Official9
@ThinkOnce-Official9 Ай бұрын
Thappulu pratee gender lo chestunavallu unaru, thappu chesina vallani niladeeyadam sikshinchadam correct way, generalize chesi oka jathini anthatanini anadam foolishness, yenthakalam foolishness ga untaro society lo yevi change avvavu.. Prema, pelli perutho maga valla jeevithalatho adukuntunavalu kanipinchadam Leda miku? So better tappu chesina valakosam matladite manchidi generalize cheyakunda
@mvrmathclassroom9221
@mvrmathclassroom9221 Ай бұрын
100%
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
@@NagaRaju-ks4uc I love India. దేశాన్ని నిందించ వద్దు
@haneeshalingampalli1365
@haneeshalingampalli1365 Ай бұрын
వేరే కంట్రీస్ వాళ్లు కూడా మన దేశానికి రావడానికి భయపడుతున్నారు,అంత develop అయ్యింది మన ఇండియా😢
@fayazlucky
@fayazlucky Ай бұрын
ఏ భార్య కూడా ప్రపంచంలో ఇంకో ఆడపిల్లని తన భర్తని పెళ్లి చేసుకోమని కోరుకోదు
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 Ай бұрын
It's once upon a time.. Epdu kaadu amma
@vuppuluriraghuramireddy5757
@vuppuluriraghuramireddy5757 Ай бұрын
@fayazlucky are you in dream world there are so many cases where wife encourage her husbands to rape other women if you don't know watch news papers or media.
@prashanththokala1820
@prashanththokala1820 Ай бұрын
Kani muslims anthe mana karma
@Distinctthinker
@Distinctthinker Ай бұрын
Avuna...abbo... Muslim ayithey ala chestadi...Bhujalu tadumokovaddu
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 Ай бұрын
@@Distinctthinker e madya Muslims ani kaadu,money ki kakurthi padi chaala mandi alaage unnaru.. Money is ruling
@SurthaniChandrika
@SurthaniChandrika Ай бұрын
జబర్దస్త్ షో బ్యాన్ విడించండి ప్లీజ్.ఫుల్ డబుల్ మీనింగ్ 😢
@sekherbabu3031
@sekherbabu3031 Ай бұрын
శీలం పోయిన..కెరీర్ ముఖ్యం ఇదే ప్రపంచం యొక్క మనస్తత్వం..
@cheguevara7800
@cheguevara7800 Ай бұрын
నీకసలు శీలం అంటే ఏంటో తెలియదు
@cheguevara7800
@cheguevara7800 Ай бұрын
నీకసలు శీలం అంటే ఏంటో తెలియదు
@tajmohammedjani438
@tajmohammedjani438 Ай бұрын
You are right langa batukulu siggu vundadu
@QtvTelugu-rk4bq
@QtvTelugu-rk4bq Ай бұрын
True anna
@sahachaariసహచారి
@sahachaariసహచారి Ай бұрын
​@@cheguevara7800శీలం అంటే character. మాకు తెలుసు బ్రో కానీ ఇలాంటి విషయాలు ప్రతి అమ్మాయి నిర్భయంగా భయటికి చెప్పాలి అది కూడా జరిగిన వెంటనే. లేకపోతే కేరక్టర్ లూజ్ అయినట్టే కదా.
@lucky.official4865
@lucky.official4865 Ай бұрын
మరి ఇన్ని రోజులు ఆమె ఎందుకు ఈవిషయం పై స్పందించలేదు. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి అని శ్రీ రెడ్డీ ఎప్పుడో చెప్పంది కాని ఆమెను చాలా మంది మాట్లాడనివ్వలేదు ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రీటిల గుట్టు రట్టు ఔతుందేమో అని ఇప్పుడు అంతే ఓ నాలుగు రోజులు గోల గోల చేస్తారు మళ్ళీ మాములె. ఎన్ని సంఘటనలు చూడలేదు మన ఇండియా లో
@sunayina3034
@sunayina3034 Ай бұрын
Yeppudu ocham ani kadu chesara leda tappu/harrasment aneydi mukyam
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj Ай бұрын
ippude ante endhuku matladindhi ante.. epudo okapudu thegimpu vasthundi just like Independence.. oke sari desamantha raledhu.. okko prantham lo modhali desa mantha vyapinchindhi.. konni sarlu mosam kavochu.. mari konni sarlu anaga dhokka badochu.. abadham kavochu..
@aestheticsforyou4657
@aestheticsforyou4657 Ай бұрын
nuvu adadhanivi avthe neku thelustadi rvaraina neku teenage lo rape cegste apydu ardam avudi
@saisankarmandala
@saisankarmandala Ай бұрын
ఎక్కడో తేడా కొట్టినప్పుడే ఇలాంటి విషయాలు బయటకి వస్తాయి.
@reddyakshaya5437
@reddyakshaya5437 Ай бұрын
చాలా బాగా విషదీకరించారు... Its 100%true👍
@CrKrish_Raa-Ma
@CrKrish_Raa-Ma Ай бұрын
16+ కి ఆమె ఒక్కతే ఉండేది అంటారా.? ఆమె అమ్మ , నాన్న ఉంటారు కదా మరి అప్పుడు వారు అయిన పోలీస్ వారి దృష్టి కి తీసుకొని వెళ్ళాల్సింది..
@blesskavala
@blesskavala Ай бұрын
Industry lo common max move on avoutaru. Harrasment extreme level lo untene burst avoutaru. Ayiena nayam jarugu tundanna guarantee ledu...
@samsonpinjara0175
@samsonpinjara0175 Ай бұрын
time ravali prathi daaniki
@nagurbeedurgam9557
@nagurbeedurgam9557 Ай бұрын
నేరం రుజువై ఇంతవరకు ఎవరి ఐడెంటిటీ కూడా బయట పెట్టకూడదు కథ మేడం జానీ మాస్టర్ ఐడెంటి ఎందుకు బయటికి వచ్చింది అంటారు
@Vikram-jm7kj
@Vikram-jm7kj Ай бұрын
Female identity matrame hide cheyyali male kaadu ra bewakuf
@healthwealth7649
@healthwealth7649 Ай бұрын
అక్షరాలా నిజమే కదా బ్రదర్, ఆరోపణలు మాత్రమే ఎదురుకుంటున్నాడు, చాలా కేసులు తప్పుడు ఆరోపణలు చేసినవి మనం చూసాం,అలాంటప్పుడు అతనే చేసాడు అని ఛానల్స్ లొ పదే పదే చెప్తే అతని పరువు ఏమి కావాలి, నిజంగా నేర నిర్దారణ అయితే అతన్ని గురించి చెప్పొచ్చు,
@shareenpatel4241
@shareenpatel4241 Ай бұрын
Tanu muslem ka batti
@HussainShaik-q8v
@HussainShaik-q8v Ай бұрын
సమానత్వం అంటూ, ప్రతి దానికి మగవాళ్లే నే భాద్యుల్ని చేస్తున్నారు. ఆడ మగ ఎవరు తప్పు చేసిన తప్పే! ఆడవాళ్ళ తప్పును కూడా చెబితే భాగుండు.
@Vikram-jm7kj
@Vikram-jm7kj Ай бұрын
@@HussainShaik-q8v oriniyankamma...manadi patriarchal society ani telida..?? Pellayyala.ammai.inikti abbai velladam ritual ainapudu ee comment chey
@valishaik5435
@valishaik5435 Ай бұрын
పూన‌మ్ కౌర్‌కి కూడా న్యాయం చేయాలి. ఆమె చాలాకాలంగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.
@prakashmaysarapu9589
@prakashmaysarapu9589 Ай бұрын
అంత దమ్ముందా ???
@ItsMyOwnOpinion
@ItsMyOwnOpinion Ай бұрын
Arey babu daani daggara nijam ga nijaalu vuntey chudu eemey chesinattu case file cheyyamani cheppandi there is no proofs ,only eligations
@almighty7998
@almighty7998 Ай бұрын
Jagan Poonam Kaur puvu baga vadesadu pregnant kuda chesadu jagan emi chebi te adhi chestundhi
@TheProdigyChild95
@TheProdigyChild95 Ай бұрын
@@almighty7998 Bajana babu ekada Mana Sainik Jonny meda case Justice kosam comments petandi ahh ammayi ki
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
@@TheProdigyChild95 నువ్వు చేయి సలహాలు ఇవ్వకు
@lawscool5691
@lawscool5691 Ай бұрын
నిజమే ఐతే ఇంత కాలం ఎందుకు వాడి దగ్గరే పనిచేసింది.
@vikramsimhareddyp1628
@vikramsimhareddyp1628 Ай бұрын
ఎప్పుడైతే tdp కి లేదా వారికి సంబంధించిన వారికి ఏదైనా కష్టం వచ్చిన వెంటనే రంగం లోకి దిగే మన తులసి (so called neutral) అక్క కి ఒక లైక్ వేసుకోండి
@localboyriyansh4185
@localboyriyansh4185 Ай бұрын
మొత్తం విడియో చూడరా బాబు
@paulmosesvincent2510
@paulmosesvincent2510 Ай бұрын
Thanks for this video my dear sister about this wicked, indecent, vulgar, toxic and idiotic goon. He deserves to be imprisoned and punished severely; not just suspended from the party. All social media and groups like Dhee Jodi and others should suspend and condemn him. He should never be allowed for any further shows from now anywhere.
@monanethi503
@monanethi503 Ай бұрын
The way you brush off boys behaviour of ignorance to others’ experience, perusing girls, being homophobic or being entitled continues a low-standards of expectation around masculinity that allows boys and men to develop dangerous attitudes about gender and sexuality. Instead of connecting to their humanity, boys connect to power. Ultimately, the way you refuse to acknowledge any of this is your responsibility too is why this is happening to us. It’s why we are being murdered, abused, rape and harassed. All of it’s connected. All of it matters. And none of it will decrease until you wake up and join the fight. 👊🏻
@chandbasha4042
@chandbasha4042 Ай бұрын
Trivikram ni kuda intragation cheyandi
@lokeshvenkata1853
@lokeshvenkata1853 Ай бұрын
Victim complaint ivvali ayya,unte velli complaint pettinchi
@VenkateshSurasura-h1i
@VenkateshSurasura-h1i Ай бұрын
First interrogation spelling nerchuko bhayya. Phone undi kada, matladey rights unnai kada ani notiki vachinatlu matladakudadhu
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy Ай бұрын
Jani bhasha kosam chand bhasha.ori ni pasugala em manishivi ra eeda kuda vanni kapadalani chustunnavante nee pichi elantido andariki thelisinde. Final ga trivikram thappu chesthe emi vadileyamani nila support evadu cheyadu.
@rakeshprudhvi-vv1we
@rakeshprudhvi-vv1we Ай бұрын
​@@VenkateshSurasura-h1i English is language, it is not a measurement of intelligence or character. I think you must be supporting the rapists. You are seeing tiny things of the comment.
@chandbasha4042
@chandbasha4042 Ай бұрын
@@VenkateshSurasura-h1i spellings neechukoni amaina ias coaching neepinchala niku
@varunsap
@varunsap Ай бұрын
16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు రేప్ జరిగిందా దీన్ని రేప్ అనరు అలవాటు అంటారు
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
ప్రస్తుతం ఆమెకు 21
@Freebirdvarma
@Freebirdvarma Ай бұрын
​@JatinGupta-c5h 😂😂😂😂😂😂
@autowalamems7746
@autowalamems7746 Ай бұрын
Safe hand gadu ralea
@srinivasn2080
@srinivasn2080 Ай бұрын
ade kadha joke .......vallidharu oka commitment thoni unnaru ippudu godava ayyesariki ame blockmail chestundi anthe
@Freebirdvarma
@Freebirdvarma Ай бұрын
@@srinivasn2080 so ఛాన్స్ కోసం యూస్ చేసుకున్నాడు అని మీరే అంటున్నారు సరే ఫైన్ ఆమె కూడా అవకాశాల కోసం లొంగింది అనుకుందాం మరి ఇలాంటి జానీ మాస్టర్ లు ఎందరో ఉండే ఉండొచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో సో మలయాళం ఇండస్ట్రీ లో హేమ కమిటీ లాగ ఇక్కడ కూడా ఓ కమిటీ ని ఫామ్ చేద్దాం అని అందరం వైరల్ చేస్తే ఓ కమిటీ ఏర్పాటు అవుతుంది కదా
@BabuKante-n6e
@BabuKante-n6e Ай бұрын
First thing is I see a clarity in your voice. Second thing I see a lady RGV voice module. Well you delivered a clear statement.
@Captain_Lakshmi
@Captain_Lakshmi Ай бұрын
Ur talking very good way Reality
@PathruduCreations143
@PathruduCreations143 Ай бұрын
జానీ గురించి ఆలోచిస్తే ఇంతా నీచంగా చేసి ఉండడని అనిపిస్తుంది. కానీ ఇది నిజమని రుజువైతే ఎట్టి పరిస్థితుల్లోనూ జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలి.
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc Ай бұрын
కావాలని చేస్తున్నారు ఇది నాకు అనిపిస్తుంది
@narreddypavaniprasanna
@narreddypavaniprasanna Ай бұрын
​@@BabuBabu-hb8dckavalani cheste party em aalochinchakunda enduku suspend chesaru ante just aaropana vastune suspend cheyaru kada annayya
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc Ай бұрын
@@narreddypavaniprasanna నిజాలు ఎవరికి తెలియదు జని మాస్టర్ పైనా కావాలని ఎవరో చేసిస్తున్నరు కదా అడ వారు తప్పు చేసి next బాయ్ మిద నింద పడుతుంది జాని మాస్టర్ తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు కానీ కావాలని చేస్తే మాత్రం పరువు పోతుంది కదా
@PavanKalyan-si8co
@PavanKalyan-si8co Ай бұрын
Suspend cheyyaledhu inka party karyakramaalaki dhooranga undamannaru​@@narreddypavaniprasanna
@laxmankumar093
@laxmankumar093 Ай бұрын
yedavalu అలానే ఉంటారు నిజం లేదా అని చెప్పక లేదు
@meforyou5220
@meforyou5220 Ай бұрын
ప్రభుదేవా మించి పేరు వచ్చేసింది అంతా మంచికే మాస్టర్ ఆరోపణలతో అందరరు కోరియగ్రాఫర్ లకు కనువిప్పు కావాలి ఎవర్ని నియమించుకోవాలి అనేది
@SAIDUSK
@SAIDUSK Ай бұрын
Absolutely fantastic the way you present news with facts is superb ..
@Rajesh.Patel-lr3po
@Rajesh.Patel-lr3po Ай бұрын
తెలుగు ఇండస్ట్రీలో కామందులు ఎక్కువ ఉన్నారు
@pothurajusubhasbabu3819
@pothurajusubhasbabu3819 Ай бұрын
ఇలాంటి వారిని రోడ్డు పై వదిలితే ప్రజలే బుద్ధి చెబుతారు
@SlayStarProductions
@SlayStarProductions Ай бұрын
We need POMHA - Prevention of Media Harresment ACT.
@prabhakarrao2045
@prabhakarrao2045 Ай бұрын
Good analysis sister.
@sivakishoregedela2617
@sivakishoregedela2617 Ай бұрын
Evidences తప్పనిసరిగా పట్టుకున్నకే అరెస్టు చేయాలి....
@peace3095
@peace3095 Ай бұрын
😂😂😂😂😂
@pinkjava85
@pinkjava85 Ай бұрын
Ni mundu Vipi cheyali jani master apudu gani namava swamy ?
@saipeddolla1398
@saipeddolla1398 Ай бұрын
Brothers, మీరు జాగ్రత్తగా Observe చేయండి. జాని blame అయ్యాడు, త్రివిక్రమ్ ను ఎవ్వడు పట్టించుకోడు, media also...
@D.Bhanusree
@D.Bhanusree Ай бұрын
ఈ ఝాన్సీ తెలుగు వారికి ఇస్తుందా press meet or నేషనల్ మీడియా కి ఇస్తుందా, ఇంగ్లీష్ ఎందుకో 🤦‍♂️🤦‍♂️
@Kavisisitinnu
@Kavisisitinnu Ай бұрын
Anchor jhansi A ame
@fhanisdj4130
@fhanisdj4130 Ай бұрын
Jansi purusha dewshi..
@456_32
@456_32 Ай бұрын
A basha lo matladithe nekenduku ra, matter vadilesi basha gurinchi adugutaav daridruda
@sravya.
@sravya. Ай бұрын
Yes everyone feels same 😂
@syamala54
@syamala54 Ай бұрын
తెలుగు లో మాట్లాడండి
@simplescience9601
@simplescience9601 Ай бұрын
ఆడపిల్ల జాగ్రత్తగా కాపాడుకోవాలి అది నిజం. నిజం నిరూపిస్తే జాని మాస్టర్ ను ఉరిశిక్ష వేయడం కూడా న్యాయమే. కానీ ఒక వేళ జాని మాస్టర్ నిర్దోషి అని తేలితే అతని identity ని బయట పెట్టడం తప్పు అనిపించలేదా.. ఆడపిల్ల కి ఒక న్యాయం మగవారికి ఇంకొక న్యాయమా?
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
👍👍👍👍
@hari6941
@hari6941 Ай бұрын
Vellantha views kosam bro first vellaki character undho ledo ..velle decide chestru men always tappuchesutadu ani..
@saleembasha5594
@saleembasha5594 Ай бұрын
జబర్దస్త్ ను తక్షణమే రద్దు చేయండి
@PinjariNoorulla
@PinjariNoorulla Ай бұрын
Hi Maam, your explanation & analysis is Super. At many working places, women were being sexually harassed by some big & powerful men. It is very sad thing.
@balrajkurimindla8299
@balrajkurimindla8299 Ай бұрын
ABN as your reference 😂 great reference Chandu Madam😂
@venkateshjavvadhi-zm3rx
@venkateshjavvadhi-zm3rx Ай бұрын
అన్ని ఇయర్స్ నుంచి చేస్తుంటే ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఎన్టీ అప్పుడు మైనర్ అన్నారు తర్వాత ఆవిడ మేజర్ కథ మారి అప్పుడైన ఇచ్చి వుండచ్చు కదా
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
అప్పుడే ఇస్తే అవకాశాలు రావు కదండి! ఇప్పుడైతే అతనికి నేషనల్ అవార్డు కూడ వచ్చింది అతనికి అవకాశాలు రాకుండా చెయ్యొచ్చు బానే వేసింది ప్లాన్
@vanajajanagama2683
@vanajajanagama2683 Ай бұрын
టార్చర్ భరించడం కష్టమై అప్పుడు ధైర్యం వస్తుంది .అంతకు ముందు ఉన్న భయం పోతుంది .ఆడవాళ్ళను వాడుకోవడం మాటలు కూడా ఇలా చి​@@venkatpalankaiah6197
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
@Blackcaps7420 పిచ్చి మాటలు.. మత పిచ్చితో కాకుండా మానవత్వం లో ఆలోచించండి. తప్పు చేసేవాడికి కులం మతం తో పనిలేదు. మతం మార్చుకోమని అడగడు
@manikanta869
@manikanta869 Ай бұрын
Babu venkatesh..enni badhalu barinchindo enni ibbandulu padindo..akariki food work lekunda chesaru thana own ga try chesthunte ee Kuni gaadu addu paduthuu unte kadupu mandi ipudu bayataki vachindi...ide situation me intlone me pakka intlone untene okasari chudandi..comment pettadam easy reality loki vachi chudandi...
@videoshappy2677
@videoshappy2677 Ай бұрын
@@venkateshjavvadhi-zm3rx వెయిట్ చేద్దాం నిజం నిలకడ మీద తెలుస్తుంది కోర్టులు వున్నాయి. ఇంత కాలం వెయిట్ చేసింది కదా కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఆగండి. జై జన సేన. పార్టీ అతనిని దూరం పెట్టింది ఇటువంటి నిందలు ఎదుర్కోవడానికి✊✊✊
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
No maha tv ,99tv ,TV5,Abn harmed
@ganeshreddy8060
@ganeshreddy8060 Ай бұрын
eme kudaa elà noo chepthundhi papam cheppalaa vadaa ani chepthundhi manaa kutamaki viraa abhimani
@user_name2234
@user_name2234 Ай бұрын
no etv harmed
@ramcharan141
@ramcharan141 Ай бұрын
Pawala channels
@gfhgf5
@gfhgf5 Ай бұрын
prime 9 also bro😅😅
@ramcharan141
@ramcharan141 Ай бұрын
@@sampangilakshmanarao4093 pawala
@NVJMUSICSTUDIO
@NVJMUSICSTUDIO Ай бұрын
కేటీఆర్ మీద కూడా ఇలాంటి ఒక వీడియో చేయాలి అక్క ఎందుకంటే అప్పట్లో ఫోన్ టాపింగ్ చేసి ఎంతోమంది ఆడవాళ్ళ వాయిస్ రికార్డింగ్ లు ఇవన్నీ పెట్టుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి ఎన్నో ఇబ్బందులు పెడితే సమంతకు విడాకులు అవడానికి కారణం కూడా కేటీఆర్ అనే విషయం చాలామందికి తెలియని విషయం దీని గురించి కూడా దేని గురించి కూడా ప్రజలకు తెలుసుకోవాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి ప్రభుత్వాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకుని దోషులను శిక్షించాలి
@sharathkasarla4214
@sharathkasarla4214 Ай бұрын
RGV is really great.. not even one complaint against him..
@aavaninaidu6556
@aavaninaidu6556 Ай бұрын
😂😂😂😂😂😂
@Prabhusiri327
@Prabhusiri327 Ай бұрын
Because he is a gay
@Prathinidi
@Prathinidi Ай бұрын
తాను పడిన ఆ బాధ ని గౌరవిస్తూనే, తాను దాడికి గురైన రెండో సారో మూడో సారో నాలుగో సారో చేయాలిసింది.... అడ్డగోలు వాదన అనకండి జనసేన ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ కదా ఇప్పుడు చేసింది కదా.... నేను ఏమి జరగలేదు అని చెప్పటం లేదు ధైర్యం గా ముందుకి రావలిసిందిగా...
@sai.boyina
@sai.boyina Ай бұрын
5 years but I opened my eyes today.. after he became famous.. 😂
@Sunil-qt6nl
@Sunil-qt6nl Ай бұрын
Lafoot
@harshareddy507
@harshareddy507 Ай бұрын
Antha comedy ga vunda ra neku me intlo Ada vallu lera😢... people are so toxic
@sai.boyina
@sai.boyina Ай бұрын
@@harshareddy507 Ma intlo aadavallu 5 years varaku vaadukuni avasaram teeraka caselu pettaru.. evarintlo ayina jarigina ventane case pedataru.. Mee intlo oka 5 years tarvata pedataremo.. okasari Mee sister ni kani mother no kaani adugu bro.
@harshareddy507
@harshareddy507 Ай бұрын
@@sai.boyina paristhiti lu andariki oka laga vundav bro ... Me amma sister kante mundu oka sari me intlo adugu .. eni sarlu Ilantivi kaka poina chinna chinnavi eni face chesaro.. thu anukoni silent vunnaroo adugu tarvatha 5 yrs tarvatha mudu ani kad..denikina haddu vuntadi adi datina tarvathe evarina tegistharu..aina kani ayana famous ayyake Ila ani support chesthunnave...2019 lone politics lo active ga lekamunde 6 months jail lo pettamani court order vunnayi ayana mida..ayna credibility ni nammamantava...nuvu aina nen aina chusi nammina Dani mide matladutham...nammi support cheyadam veru character assassination cheyadam veru koncham alochinch
@sai.boyina
@sai.boyina Ай бұрын
@@harshareddy507 Bro.. caselu jail.. Anni common in this era.. Jani master wife complained on her in federation with char and voice messages stating she called his wife and said I don't leave Jani master, u do whatever you can. Wait until facts come out why in a hurry u decide what is right and what is wrong. Don't u feel suspicious 5 years of relationship turned sour with rape case? It's an assault on men. 100s of false cases. Since she is women she get the victim card and law support her. This is huge issue..men taking their own life just because of these false cases. As per national statistics 86% rape cases are false. If u still believe this drama as genuine none can help you. I urge you to be patient before you bring ur family my family into this topic.
@sudha_m
@sudha_m Ай бұрын
I agree with you 💯
@Voiceof_Syam
@Voiceof_Syam Ай бұрын
పావలా గాడికి త్రివిక్రమ్ అమ్మాయిల్ని సప్లై చేస్తాడు 😂
@SriRHjewellerycollection
@SriRHjewellerycollection Ай бұрын
Nvu chusava
@venkattalla8496
@venkattalla8496 Ай бұрын
Avunu..Vade Carlo drop Chesinattu vunnadu
@vvsudhirpeddireddy
@vvsudhirpeddireddy Ай бұрын
Nee amma ni kuda chesadanta?
@rekapallisatyanarayana6878
@rekapallisatyanarayana6878 Ай бұрын
కంప్లయింట్ బాగానే ఉంది కానీ నిజాలు మీకేమి తెలుసు చెప్పండి?
@srinivasrao1010
@srinivasrao1010 Ай бұрын
5 సంవత్సరాల తరు వాత కంప్లయింట్ ఇస్తే అది రేప్ కేసు ఎలా అవుతుంది?. ఇన్ని సంత్సరాలు తరువాత యిచ్చే కంప్లయింట్ లను నిశితం గా పరిశీలించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి, అప్పుడే ముద్ర వేయడం అంత మంచిది కాదేమో!.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@noorahamed9110
@noorahamed9110 Ай бұрын
If two hands join, sound come
@justtoknow4526
@justtoknow4526 Ай бұрын
Video 7-10 mins madyalo mi question ki answer
@srinivasrao1010
@srinivasrao1010 Ай бұрын
@@justtoknow4526 ఏముందీ 7-10 నిమిషాల మధ్య? తులసి చందు గారు అలా అభిప్రాయ పడితే అందరూ అదేనని నమ్మాలా? ప్రశ్న ఏమిటి ఇన్నాళ్ళ గా ఆమెను ఎవరు ఆపారు కంప్లయింట్ ఇవ్వకుండా? ఆమెకు ఏమి జరిగింది, అనే దాని గురించి మనం నిర్ణయించ లేము.
@gunnadharamarao3940
@gunnadharamarao3940 Ай бұрын
తులసి చందు గారు మీరు చెప్పిన ఇది నిజమే జానీ మాస్టర్ మంచోడు కాదు అయినప్పటికీ 2019 నుంచి ఇప్పటివరకు జరిగినప్పుడు గత ఏడు సంవత్సరాల నుండి ఆ అమ్మాయి బయటపెట్టినది ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతుంది అంటే వాళ్ల ఇద్దరు మధ్యన ఏ విషయం పైన విభేదాలు వచ్చి ఉంటాయి దానిపైన అతను కెరియర్ పైన దెబ్బ కొడదామని ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది గత ఏడు సంవత్సరాలు అతనికి అతనికి మాస్టర్ అయి ఇప్పుడు సెక్సువల్ గా ఏరాస్మెంట్ చేసే జానీ మాస్టర్ గా బయటపడ్డాడు అంటే అందులో ఆ మీద కూడా చాలా తప్పు ఉంది ఇప్పుడు చేసిన ధైర్యం అప్పుడు చేస్తే బాగుండేది ఈ కోణంలో కూడా ఆలోచించండి
@bheemlarathlavath6422
@bheemlarathlavath6422 Ай бұрын
Correct and excellent explanation.
@Humanityismyreligion-1
@Humanityismyreligion-1 Ай бұрын
Drug container case, Pawan Kalyan and Poonam kour case ivi janalanu pichi vallanu cheyadame kani asalu nijalu eppatiki bayatiki ravu
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 Ай бұрын
మా భక్తుడు చాలా మంచివాడు....నిత్యానంద స్వామి😂😂😂
@jannidhillirao2380
@jannidhillirao2380 Ай бұрын
ముందు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తరువాత ఇలా స్పందింస్తారు ...
@srisriperformvisuals3001
@srisriperformvisuals3001 Ай бұрын
😮 అరసగం తెలుగు మరో సగం ఇంగ్లీసేంటో " ఝాన్నీ గారి మాటలతీరూ 🤔
@p.davidraju390
@p.davidraju390 Ай бұрын
6 ఇయర్స్ నుండి పెట్టని కేసు ఇ ప్పుడు ఎందుకు పెట్టినట్టు.eppudu అంత దైర్యం ఎక్కడ నుంచి వచ్చింది
@mohankrishna1381
@mohankrishna1381 Ай бұрын
Good analysis chala Baga cheparu
@madadi1980
@madadi1980 Ай бұрын
English కుటుంబంలో puttinattu Jhansi thega English లో మాట్లాడాల....
@localboyriyansh4185
@localboyriyansh4185 Ай бұрын
అవసరం కోసం అన్నీ చేసుకుంటారు.. తర్వత మళ్లీ కేసులు పెడతారు.. ఇంట్లో అవ్వ,అయ్యకు చెప్పర ముందు నుండే ఇన్ని సంవత్సరాల నుండి ఎలా భరిస్తారు
@RajeevSunkara
@RajeevSunkara Ай бұрын
Jani master dorikina tharuvatha first word :Nijam gelusthundhi jai janasena ✊😅.
@Littlefun0301
@Littlefun0301 Ай бұрын
అమ్మాయిలు ఇలాంటివి ఎదురుకోవడం కష్టమే కానీ అమ్మాయిలకి తెలిసిన తరువాత కూడా వాల దగ్గరే పని ఎందుకు చేస్తున్నారు
@Lastnewron
@Lastnewron Ай бұрын
You don't know how powerplay works.
@Vijay-cz7pe
@Vijay-cz7pe Ай бұрын
వేరే డాన్స్ మాస్టర్ల దగ్గరికి వెళ్తే అప్పుడు నువ్వు ముందు ఎవరి దగ్గర వర్క్ చేసావు అని అడుగుతారు. అప్పుడు వీడి(జానీ) పేరు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆ కొత్త డాన్స్ మాస్టర్లు వీడికి ఫోన్ చేసి "నీ దగ్గర వర్క్ చేసిన అమ్మాయి, నా దగ్గరికి వచ్చింది. నాతో వర్క్ చేస్తాను అంటోంది" అని చెప్తారు. అప్పుడు వాడు "ఒరేయ్ నాకే చుక్కలు చూపించింది, అసలు టాలెంట్ లేదు, సెట్ కి టైం కి రాదు, పొగరు ఎక్కువ" అని ఇలా ఎక్కించి చెప్తాడు. అప్పుడు ఆ కొత్త డాన్స్ మాస్టర్లు కూడా ఆమ్మో ఇలాంటి అమ్మాయితో మేము వేగలేము రా నాయనా అని చెప్పి ఈ అమ్మాయిని వాళ్ళ టీంలో చేర్చుకోరు. అందుకని ఆ అమ్మాయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు.
@aestheticsforyou4657
@aestheticsforyou4657 Ай бұрын
grooming antaru dhani
@climatechampsakp
@climatechampsakp Ай бұрын
Good work Thulasi Garu. TFI has a deep-rooted history of casteism, sexism, and misogyny. If Jani is guilty, he should face justice, and it's important to support the complainant. But let’s be real-the case has blown up because he’s not from the dominant castes that control the industry.
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 Ай бұрын
నాకు ఇప్పటికీ అర్ధం కానీ విషయం ఇన్నాళ్లు ఏం చేసింది? 5 ఏళ్లుగా ఏం చేసింది!? మరి ఇండస్ట్రీ కి ,వారికి దూరంగా ఉండాలి. ఆనాడే రిపోర్ట్ చేయాలి. ఇప్పటివరకు ఎవడికీ సంక నాకింది!?
@teluguallinonechannel9390
@teluguallinonechannel9390 Ай бұрын
Next shekar master & aadhi be ready guys 😂
@msm8452
@msm8452 Ай бұрын
ఝాన్షి ఇది TFI నా లేక EFI... నువ్వు నీ ఇంగ్లీష్
@maheshvajinepalli4535
@maheshvajinepalli4535 Ай бұрын
😂
@Pawankumar-uf7is
@Pawankumar-uf7is Ай бұрын
తప్పు ఎవరు చేసిన తప్పే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఆధారాలు కావాలి ..
@bharathig9201
@bharathig9201 Ай бұрын
Tulasi gaaru Mee videos informative ga వుంటాయి.thankyou for that.And one suggestion to you."please don't EMPHASIZE each word while narrating.it's difficult to hear continually.pls consider it.Easy way of narration is much needed
@ram1416-x2q
@ram1416-x2q Ай бұрын
ఆడది తప్పులేకుంటే మగాడు ఏ పని cheyaledu ఇది మనం గమనించాల్సిన విషయం. మగాడు ఓకసరి అనుకోకుండా చేస్తాడేమో..గానీ ప్రతిసారి తప్పు జరిగింది అంటే కచ్చితంగా ఉమెన్ దే తప్పు ఉంటుంది
@Bharat_Ya
@Bharat_Ya Ай бұрын
ఈ సమస్య కేవలం ఒక సినిమా ఇండస్ట్రీదే కాదు ఇది మొత్తం వ్యవస్థలోనే ఉంది... ఇది మార్చాలి అనుకోవడం పొరపాటు డబ్బు సంపాదించిన పెద్ద తలలు బయటపడతాయి కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే చిన్న తలలు బయటికి రావడం చాలా కష్టం, పరువు మర్యాదలు అని తలుపులు మూసుకొని కూర్చోవడం తప్ప చేసేది ఏమీ లేదు... ఒక కన్న తండ్రి కూతురిపై పెంచుకున్న ప్రేమ, ఆ కూతురు కన్నతండ్రి కి చెప్పుకోలేనిది.. ఒక అన్న చెల్లెలిపై పెట్టుకున్న ప్రేమ ఆ చెల్లెలు అన్నకు చెప్పుకోలేంది... ఒక అక్క బయట ఉన్న ఈ సమస్యని తమ్ముడికి చెప్పుకోలేని కుటుంబానికి చెప్పుకోలేదు... ఈ వ్యవస్థను అసహ్యించుకుంటూ బతకడం తప్ప 👙🐕👅🤦
@MohammedEasa-w2j
@MohammedEasa-w2j Ай бұрын
జానీ మాస్టర్ కు ఖచ్చితంగా శిక్ష పడాలి...
@chaithanyareddydevulapalli3422
@chaithanyareddydevulapalli3422 Ай бұрын
First time I am wishing you good 😊.. because you never talk about complete against tdp or janasena
@ABCD-e8j7s
@ABCD-e8j7s Ай бұрын
Tollywood best Red light area
@94908NineFourThreeSixThree
@94908NineFourThreeSixThree Ай бұрын
ఈ రోజుల్లో ఆడవారి మాటలు గుడ్డిగా నమ్మకూడదు... ఒకవేళ నిజంగా జరిగి ఉండొచ్చు లేదా జరగక పోయి ఉండొచ్చు
@sisterofavictimbrother6653
@sisterofavictimbrother6653 Ай бұрын
ఈ మధ్య ఇలాంటి తప్పుడు కేసులు ఎక్కువ ఐపోయాయి కాబట్టి రెండు వైపులా పూర్తిగా సాక్షాలతో విన్న తర్వాతనే ఇలాంటివి నమ్మాలి.. నేను ఆమె అబద్ధం చెప్పింది అనట్లేదు కాని, నిజాలు తెల్సే అంత వరకు ఎవరిని నమ్మలేము.. ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఒక్క వీడియో సాక్షం అయినా రికార్డు చేయచు కదా ఆ అమ్మాయి?
@rajuswamireddy1238
@rajuswamireddy1238 Ай бұрын
అటువంటప్పుడు అతని దగ్గర అన్ని ఇయర్స్ ఎందుకు పనిచేయాలి అప్పుడే కేసు పెట్టవచ్చు కదా అవ కాశాలు రాకపోతే వేరే జాబ్ చేసుకోవచ్చు అంతే కానీ మన మనాసాక్షి చంపుకుని అటువంటి నీచూడి దగ్గర పని చేయటం తప్పు
@Jaffaleoo
@Jaffaleoo Ай бұрын
Well said👍
@intothenature2
@intothenature2 Ай бұрын
Late NYT balavantham intloki vacchevadu ani mention anta,mari minor kadha parents empeekuthunnaru
@sreyashraj4313
@sreyashraj4313 Ай бұрын
💯 correct brother
@KiranCh-o3z
@KiranCh-o3z Ай бұрын
This is not real johnny master innocent case vesina ammayiki 25 years on 2024 not 21 now
@KasiChikkala
@KasiChikkala Ай бұрын
16 సంవత్సరాలు ఉన్నప్పుడు హరీష్ చేసేటప్పుడు అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్లు
@shaikmahaboobjohny3820
@shaikmahaboobjohny3820 Ай бұрын
Sarigga news ni chudu
@neutralmedia5056
@neutralmedia5056 Ай бұрын
కాదు మేడం ఆమె కి ఇప్పుడు అవకాశాలు రాక పోవటం వాళ్ళ బయటికి వచ్చింది లేకుంటే ఇదే కంటిన్యూ చేసేది... ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా ఒక చిన్న ఆరోపణ తో మగా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. దొంగ ముండలు... చాలా మంది ఈ న్యూస్ లొ నిజమెంతో సోది చెప్పే టీవీ వాళ్ళకీ యూట్యూబ్ వాళ్ళకీ ఒక్కా శాతం కూడా తెలీదు అంత వ్యూస్ లోకo....
@sudhakarkota7846
@sudhakarkota7846 Ай бұрын
Good analysis
@kumarikkumari9273
@kumarikkumari9273 Ай бұрын
ఇప్పుడు విన్నదంతా నిజం కాదురా నాకు అనిపిస్తుంది నిజం వేరే ఉంటుందేమో
@talabat7stars959
@talabat7stars959 Ай бұрын
రాహుల్ గాంధీ అమెరికాలో మన దేశం గురించి తప్పుడుగా మాట్లాడిన దానిగురించి కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది మేడమ్...
@Racersraider
@Racersraider Ай бұрын
మోడీకి తన హృదయం లో కొద్దిగా అయిన మంచి తనం, ప్రేమ, జాలి, కరుణ ఉంటే మణిపూర్ కి వెళ్లి ప్రజలను కలసి , అక్కడి సమస్యలను తీర్చాలి. రోజుకి 5-6 డ్రెస్ మార్చడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదు .
@thirupathithumma1232
@thirupathithumma1232 Ай бұрын
Abbo adi adagakandi akka battalu chimpukontundi
@srikanthreddy3856
@srikanthreddy3856 Ай бұрын
ఈ జాని గాన్ని లైవ్ లో సీపీ సజ్జనార్ చేసినట్టు ఎంకౌంటర్ చేపించాలి, అలా అయితే ఇకనుండి ఎవడు అమ్మాయిల జోలికి పోడు…
@ramcharan141
@ramcharan141 Ай бұрын
Amayakula nu encounter chesthara anthena
@AbdulRahim-gt6ms
@AbdulRahim-gt6ms Ай бұрын
Sajjanar chesindi fake encounter
@mohdkousarsayeed6515
@mohdkousarsayeed6515 Ай бұрын
Enduku siggundali jai hind
@shaiksamivulla7587
@shaiksamivulla7587 Ай бұрын
😂😂😂😂ఎందుకంటే అతను ముస్లిం కాబట్టి😂😂😂😂😂
@RkKrish-hq2bw
@RkKrish-hq2bw Ай бұрын
అసలు ఆయన చేశాడో లేదో తెలీదు కానీ ,బురద మాత్రం ఫుల్ గా చల్లేశారు..ఇపుడు తను సచిలుడు అయి బయటికి వచ్చిన జనం నమ్మే పరిస్థితి ఉండదు...ఈ దేశం లో మగవాడే మైనర్ ..ఆడది కాదు 😂
@islandkitchen7871
@islandkitchen7871 Ай бұрын
Super bro
@Deeepthi
@Deeepthi Ай бұрын
True
@rakeshprudhvi-vv1we
@rakeshprudhvi-vv1we Ай бұрын
Ee logic Inka prove kani anni case lu ki varthinstunda , leka ee okka case ke naa bro?
@reloadedactionclips404
@reloadedactionclips404 Ай бұрын
@@RkKrish-hq2bw tulasi akka bagane chinchikuntundi Kani.. vijay sai reddy case lo enduku matlaledu, ammayi kabbata 😄
@Achievebigg
@Achievebigg Ай бұрын
​@@reloadedactionclips404nuvu pedda eripukku la vunavu Vijay Sai Reddy issue is not rape chesukuna iddaru istam ayi chesukunaru kani Jonny laga rape cheyaledhu minor ni Ne msg chusithe nuvu Jana sainukudu ani artham avuthundhi nibba pukulu laga akkade vunaru
@anveshvarada6113
@anveshvarada6113 Ай бұрын
Dear Tulasi Chandu garu, I have gone through the content regarding the complaint that was brought to your attention. However, I feel the narrative provided might not present the complete truth. It’s important to thoroughly review all aspects of such sensitive cases. Placing full faith in one side of the story, especially when the other side might have settled the issue or provided additional clarifications, could lead to bias. While I appreciate your efforts in addressing issues related to women, it seems like this particular case has been handled with a certain degree of bias. I have also observed that there is less discussion when cases result in favor of the accused. For balanced journalism, both sides must be given equal consideration. I hope you conduct more comprehensive inquiries into such matters and bring forward well-rounded discussions. As a viewer, I look forward to more diverse and meaningful topics that engage broader audiences. Thank you for your time.
@anithathecreativemom
@anithathecreativemom Ай бұрын
Chala Baga cheparu ma’am . Yenti jaruguthunna yilantivi malli malli vasthunnay😢
@Aadarsh856
@Aadarsh856 Ай бұрын
ఢీ లాంటి ప్రోగ్రామ్స్ బాన్ చెయ్యాలి. అప్పుడే ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు. ఏం డాన్స్ లేకుంటే బతకలేదా 🤔ఆమె . ఇంట్లో ఎందుకు చెప్పలేదు అప్పుడే. ఇంకా ఎంతమందికో జరిగి వుండొచ్చు ఇలా . ఆమె ఒక్కటే కాదు
@syamprasad3517
@syamprasad3517 Ай бұрын
Correct bro vallaki money evvakapoyna Elana chestunnaru
@vishnukarnam
@vishnukarnam Ай бұрын
She is minor at that time.
@Win13241
@Win13241 Ай бұрын
100% correct Bro, edo fashion ayede, epudo 15 or 20 years naku ela jaregede anee adekuda, name chepakunda , carrier motham aypoyaka cheputaru ee industry vallu
@prakashmaysarapu9589
@prakashmaysarapu9589 Ай бұрын
కాదు చాలా చాలా కస్తాలుంటాయ్
@myfeel657
@myfeel657 Ай бұрын
అది OK బాసూ.... కానీ ఈ జానీ గాడిని ఏం చేయాలో చెప్పు
@Arun-vy2tz
@Arun-vy2tz Ай бұрын
తోడేలు చూసి నక్క వాత పెట్టుకున్నట్లు
@vamsichaitanya9415
@vamsichaitanya9415 Ай бұрын
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనాలి😂😂
@friendsadda4922
@friendsadda4922 Ай бұрын
Back ground lo Aa zoom in zoom out chala disturbing ga undhi Madam Chala channels Ammai face reveal chesaru report kodutham cnfm ga
@beenalokanadham7341
@beenalokanadham7341 Ай бұрын
ఐదు సంవత్సరాలు మోజు తీరాక ఇప్పుడు ఫిర్యాదు
@nelapativaraprasad4105
@nelapativaraprasad4105 Ай бұрын
ఇది నమ్మదగ్గ ఆరోపణ కాదు, ఒక అమ్మాయి తాను తలుచుకుంటే ఏ విధంగా అయినా కంప్లైంట్ ఇవ్వగలదు అది నిరూపణ కాకుండా ఏ విధంగా సస్పెండ్ చేస్తారు.
@shanvi_Dpro
@shanvi_Dpro Ай бұрын
మీరూ నిజాయితీగా మాట్లాడుతారు చందు గారు ఇలానే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను❤
@vijayt245
@vijayt245 Ай бұрын
తులసి గారు మీరు అంటే మాకు చాలా గౌరవం, అలాగే మీ వీడియోలు చాలా లైక్ చేస్తాం , కానీ ఈ వీడియోలో మీ వన్ సైడ్ ఒపీనియన్ అసలు నచ్చలేదు. అన్ని సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్న అక్కడే వుంది అంటే ఆవిడ కి ఇష్టమై వుంది, ఇపుడేదో తేడా కొట్టింది అందుకే ఆరోపణలు చేస్తుంది. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో ఏమైంది అలాగే ఇదీను. అయినా మహిళలు ఏమి చెప్పినా పోలో మంటూ నమ్మేసే జనాలు ఉన్నపుడు ఏమి చేయలేము లేండి మకుఆడవాళ్ళు ఉన్నారు ఎలా అనకూడదు కానీ ఎక్కడ ఏది జరిగినా ప్రతివాడు మగవాళ్ళదే తప్పు అంటున్నారు అక్కడికి మీరు ఏదో దిగి వచ్చినట్టు.
@praveen.92
@praveen.92 Ай бұрын
Rendu Bettam Debbalu vesi vadhileyandi Pawan Kalyan cheppi nattu 😬
@anuraagm4516
@anuraagm4516 Ай бұрын
వీళ్ల అందరికి కామన్ ఫ్రెండ్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ పవన్ కళ్యాణ్
@Nellorian123
@Nellorian123 Ай бұрын
Good Analysis
@abdulaleem77
@abdulaleem77 Ай бұрын
Why she worked with him when He repeatedly assaulted. She should’ve complained in the first attempt itself , to let him not move Freely despite being a criminal.
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
Mee sister ki ala jarigithe kuda elane antava
@sammireddy3220
@sammireddy3220 Ай бұрын
వాడికి సిస్టర్, పెండ్లాం అంటే తేడా తెలియని జాతి.​@@sampangilakshmanarao4093
@rachanamatewada9792
@rachanamatewada9792 Ай бұрын
​@@sampangilakshmanarao4093apude complaint icchi vunte inta daka radu kada enduku anni yrs barinchindi
@sampangilakshmanarao4093
@sampangilakshmanarao4093 Ай бұрын
@@rachanamatewada9792 appatiki ame minor ,ayana pedda dance choreographer, tana career nasanam avtundi ani bayapadindemo kada bro , mana vallaki ala jarigithe manaku telustundi, appudu kuda ilane antava bro , let investigation goes if he is guilty he will be punished
@Ookkuyutfgfgftyyyfrghtg8562
@Ookkuyutfgfgftyyyfrghtg8562 Ай бұрын
Ekkada thana career end aipothundi ani bhayam tho ayundochu...torture ni tolerate cheyleka inka vere option leka ayundochu..ilaa simple ga enduku anukoleru meeru....Jani master thappu cheyyakapothe enduku paaripoyaadu...media ni address chesi nijaalu bayata pettochu kada....common sense unna vadiki evadikina artham avuthadi
@Sabiha2727
@Sabiha2727 Ай бұрын
నిజా నిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిలదీయకూడదు నిందించకూడదు అన్నది నా ఉద్దేశం ఈమధ్య మగవాళ్ళ మీద దాడి జరుగుతోంది అది అందరూ గ్రహించాలి వాడుకున్నన్ని రోజులు వాడుకొని ఎవరో ఇంకొకరు దొరికాక సపోర్ట్ వచ్చాక జీవితం ఇచ్చిన వాడినో ప్రేమించిన వాడిని భర్త క్యారెక్టర్ ని అందరిని ఆడవాళ్ళు తమ అవసరాలు తీరాక చాలా దారుణంగా ఇరికిస్తున్నారు ఒక ఆడపిల్లగా ఇది నా ఉద్దేశం ఎవరిని తొందరపడి క్యారెక్టర్ అస్సస్సినేషన్ చేయకండి ప్లీజ్
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
👍👍👍 మీరు అడవారైనా నిజం మాట్లాడారు ఈ రోజుల్లో ఆడవారిని కూడా నమ్మడానికి లేదు నిజంగా జానీమాస్టర్ తప్పు చెస్తే శిక్షించాల్సిందే!
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Ай бұрын
👍👍👍 మీరు అడవారైనా నిజం మాట్లాడారు ఈ రోజుల్లో ఆడవారిని కూడా నమ్మడానికి లేదు నిజంగా జానీ మాస్టర్ తప్పు చెస్తే శిక్షించాల్సిందే!
@Ringmaster-zg4zi
@Ringmaster-zg4zi Ай бұрын
👏👏👏👏👏👏
@cricketerlol.2104
@cricketerlol.2104 Ай бұрын
Very true
@RAMINAIDU77
@RAMINAIDU77 Ай бұрын
💯 correct
@setmax85
@setmax85 Ай бұрын
బాధితురాలికి న్యాయం జరగాలి గానీ దీన్ని మీరెందుకు రాజకీయం చేస్తున్నారు.
@nomulanarayana7459
@nomulanarayana7459 Ай бұрын
Super analysis ma'am
@proffesor733
@proffesor733 Ай бұрын
అమ్మాయిలు కూడా, అవసరం ఉన్నంత సేపు వాడుకుని అవసరం అయిపోయాక రేప్ కేసు పెడుతున్నారు. పూనం కౌర్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవొచ్చు కద నిజంగా జరిగి ఉంటే !! ఫేమస్ అవటం కోసం ట్విట్టర్ లో మీకు కంటెంట్ ఇవ్వకుండా..
@praveensuggala6590
@praveensuggala6590 Ай бұрын
This is extreme torchure for a young girl and she deserves justice and seen her dance moves and she will become a star choreographer soon.
@Justwaitcoming
@Justwaitcoming Ай бұрын
Dear TULASI మన రాజకీయ పార్టీలలో ఒకటైన వైసీపీ లో ఎంపీ లు, ఎంఎల్ఏ లు ఏమాత్రం తీసిపోకుండా నెంబర్ ఆఫ్ సెక్సువల్ హరస్మెంట్స్ , న్యూడ్ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ లో దొరికిపోయారు కదా.... మరి వీరి గురించి కథనం ఎందుకు ప్రచురించనట్టు అండ్.... జానీ మాస్టర్ విషయం లో ఏదేదో జరిగిందని ప్రజలకి మీ స్టైల్ చెప్పే మీ వాక్చాతుర్యం,ఉత్సుకత, ఆతురత, ఉత్సాహం, ఎక్సిట్మెంట్.... అమోఘం అద్భుతం I HOPE THAT U R A JOURNALIST NOT ONE SIDE SUPPORTER FOR ANY POLITICAL PARTY LIKE YCP which is defeated and dropped to The Hell by cleverest AP PEOPLE ❤
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 52 МЛН
Allu Arjun Big Shock To Jani Master | Pawan Kalyan | Movie Diaries
9:48
Reality of Trump winning || Thulasi Chandu
18:40
Thulasi Chandu
Рет қаралды 198 М.
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 590 М.