స్వామి మీ ఓపికకు వందనం ఇన్ని హారతులు ఇచ్చిన మీలో అలసట లేకపోవడం అమ్మవారి దివ్య శక్తి ఉందని భావిస్తున్నాను చూసే భాగ్యం మాకు కలిగినందుకు మా అదృష్టంగా భావిస్తున్నాము జై శ్రీమాతా రాణి రక్ష
@alladaparvathi49362 ай бұрын
నేనైతే చాలా గుళ్ళు దర్శనాలు చేసుకున్నాను.. మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ. ఎన్నో గుడి చూసాను ఇంత అద్భుతమైన హారతున్ని ఇప్పుడే చూడటం.. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఈ హారతి రూపంగా తీరింది గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఆ అమ్మ దయా మీ దయ అంటే నీ గుడికి ఒక్కసారైనా రావాలి
@sambaiahsirimalla3 ай бұрын
ఇభాగ్యన్ని కలిపించిన స్వామి గారికి శతకోటి పాదాభివందనం
@ramakrishnamurthi1542Ай бұрын
అంబా త్రయ క్షేత్రంలో జరిగిన దివ్య హారతుల సమ్మేళనం అద్భుతం ,అన్ని జరపటానికి కావాలి దేశ క్తి అమ్మ కరుణ మా అందరిమీదా ఉండాలని ఆ తల్లి కరుణకు మేము పాత్రులం కావాలి అని మనస్ఫూర్తిగా గురువు గారిని వేడుకొంటున్నా ము.శ్రీ మాత్రే నమః జయహో.జయహో.జయహో ఆoబా శరణు....రామకృష్ణ. హైద రాబాద్.
@SatyaVathi-tu9id3 ай бұрын
గురువుగారు మీ పాదాలకు నమస్కారం హారతులు చూసి జన్మ ధన్యమైంది స్వామి ఈ జన్మల పుణ్యం చేసుకుంటే ఎలా చూస్తాం కానీ మీ దగ్గర రావాలంటే రావడం అవ్వట్లేదు స్వామి అమ్మకు చెప్పి వచ్చేలా అవకాశం ఇవ్వండి స్వామి స్వామి నీకు కృతజ్ఞతలు స్వామి నీ పాదాల నమస్కారాలు స్వామిర
@SChandrasekhar-o2v3 ай бұрын
అమ్మవారికి మా నమస్కారాలు ఇన్ని హారతులు చూసే భాగ్యము అమ్మవారు మాకు కలిగించి నారు చాలా సంతోషము స్వామివారికి మా నమస్కారాలు హారతులు కూడా చక్కగా చూపించినారు
@ramrapaka8852 Жыл бұрын
ఈ హారతులు చూసిన వారు చాలా చాలా ఎన్నో జన్మల అదృష్టవంతులు... మా జన్మల ధన్యం స్వామి గారు... అమ్మ కి మేము రుణపడి ఉంటాము.. ఈ భాగ్యం మాకు కలిగినందుకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PabbathiJangaiah2 ай бұрын
శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరస్త్రీ స్వామి మీ హారతులు అద్భుతం గురుదేవ ఎక్కడ చూడనటువంటి అద్భుతం శ్రీ మాత్రే నమః జై గురుదేవ్ హోమ్స్ జై గురుదేవ్
@AnnoyedHiker-kg3zoАй бұрын
నేను హిందువుగా పుట్టినందుకు చాలా గర్వాంగా ఉంది ఈ హారతి చూసినందుకు జన్మ ధన్యమైనది
@padmakuricheti80532 ай бұрын
మంచి హారతులు ఇచ్చారు ధన్యవాదములు
@nagiripatinagaraju0nagirip4443 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ స్వామి నీ దివ్య శక్తులు సామాన్యమైనవి కావు స్వామి
@nagarajuperuri405511 ай бұрын
శ్రీ మాతహారతి మహాద్భుతం జై గురుదేవా.
@ravikanukuntla98713 ай бұрын
గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు స్వామి మహా అద్భుతం స్వామి జన్మ ధన్యం స్వామి శ్రీశ్రీశ్రీ అంబతే క్షేత్రం శ్రీ శక్తి పీఠం లో వెలసిన శ్రీ మహాలక్ష్మి మహంకాళి మహా సరస్వతి ముగ్గురమ్మలు శ్రీ శక్తియే నమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 తల్లి మీ అనుగ్రహం ఉంచు తల్లీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ravikanukuntla98713 ай бұрын
ఇన్ని రకాల హారతులు చూడడం మా అదృష్టం ఆ తల్లుల అనుగ్రహం నాపై ఉంది కాబట్టి చూడగలుగుతున్నా జై జగన్మాత జై జై జగన్ మాత 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@praveenkumarr1927 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః గురువు గారికి పాదాభివందనం....మీ ఆశీస్సులు మాపై ఎల్లవేళలా ఉండాలి స్వామి 🙏🙏🙏💐💐💐గురుబ్యోనమః
@adilakshmi2128 Жыл бұрын
ఆ జగన్మాత కృపవలన ఎక్కడ చూడని 74 హారతులను స్వామివారు దర్షింపచేసినందులకు శతకోటి vandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SrinuMatte-g5gАй бұрын
స్వామి మీరు మా నేత్రాలతో ని చూసే భాగ్యం కల్పించినందుకు మీ పాత పద్మములకు శతకోటి నమస్కారాలు చేస్తున్నాను అమ్మవారి ఆజ్ఞ నా నా కుటుంబానికి నా బంధుమిత్రులకు అందరికీ కలిగింప చేయాలని మీ ద్వారా అమ్మవారిని వేడుకుంటున్నా. 🙏🙏🙏🙏🙏
@anjigundu3818 Жыл бұрын
🙏🙏🙏🙏శ్రీ మాతే నమః స్వామిజి 75రకాల హరతులు చూసి జన్మ దణ్ణం స్వామి🙏🙏🙏
@rangaraoakkineni57662 ай бұрын
అద్భుతం స్వామీజీ 74హారతులు ఇచ్చిన మీ ఓర్పుకు వందనాలు
@VangurChanduАй бұрын
ప్రతిష్టాత్మకమైన ధర్మాన్ని అనుసరించి ఈ స్వామీజీ అమ్మవారికి హారతి ఇవ్వడం అమోఘం 🕉️🕉️🚩🚩🙏
@kgopi72932 ай бұрын
నమస్కారం గురూజీ చాలా అద్భుతంగా ఉంది
@ArcsArcs-zv8tr3 ай бұрын
గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు ఎక్కడ చూడని ఎప్పుడూ వినని 74 హారతులు వినటం చూడటం కన్నుల పండుగ లా ఉంది మీ తో మాట్లాడాలని youtube లో మీరు ఇచ్చిన నెంబర్కు కాల్ చేస్తూ ఉన్నాను మా మీద దయ ఉంచి కరుణ చూపి మీతో మాట్లాడే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను
@jayasree2946 Жыл бұрын
ఇంతటి మహోతరమైన సన్నివేశం,చూసి తరించిన వాళ్ళు అదృష్టవంతులు,ఎక్కడ చూడలేదు స్వామీజీ,మీకు శతకోటి వందనాలు
@kelamsaikumar1551 Жыл бұрын
R at 1st ETA eat and then eat red Essa Cara s yard run to eear 1st day and I e you'll us RSS e era S ate it 1st dear ye ETA RSS feeds era S eat eat re RSS RSS feeds es we ee S RSS feed at each stars e eat Essa r RSS feeds s we r RSS Etty r 1st at each other right era run we r going to be ready date with red and black radar dresses r RSS we tree e Etty 5 55 t t 1st time 1st TTD t t tell true trusts Etty the wall of trtttrtrttt r r u t eye t t t FYI street t eye t5tttttttrt try rr tt 1st ttrtt test t eye TTD dt5r TTD d5r TTD 1st t d TTD tree r r tested 5 true TTD to duty ruuu
@kelamsaikumar1551 Жыл бұрын
R at 1st ETA eat and then eat red Essa Cara s yard run to eear 1st day and I e you'll us RSS e era S ate it 1st dear ye ETA RSS feeds era S eat eat re RSS RSS feeds es we ee S RSS feed at each stars e eat Essa r RSS feeds s we r RSS Etty r 1st at each other right era run we r going to be ready date with red and black radar dresses r RSS we tree e Etty 5 55 t t 1st time 1st TTD t t tell true trusts Etty the wall of trtttrtrttt r r u t eye t t t FYI street t eye t5tttttttrt try rr tt 1st ttrtt test t eye TTD dt5r TTD d5r TTD 1st t d TTD tree r r tested 5 true TTD to duty ruuu
@santoshanalawade27493 ай бұрын
పాదాభివందనం గురువుగారు జన్మ ధన్యమైంది 🙏🙏
@namanishiva6412 Жыл бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🚩🌻🙏🕉️🙏🌻🌹🌻
@srinu63423 ай бұрын
స్వామీజీ మీరు చేసిన హారతి కార్యక్రమం చాలా గొప్పది
@mangaliyellaswami17123 ай бұрын
నీ దగ్గర ఉన్న వాళ్లంతా స్వామి పూర్వజన్మ ఫ్రెండ్స్
@buttalaxmi1277 Жыл бұрын
Swami janma dhanyam swami🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satish36982 ай бұрын
Mee ashramani darschindi kastalu poguttukunna bhakthularu vaari anubhavalani vedios pettandi
@PothulaJanardhana-xs8qi2 ай бұрын
🙏ఓం శ్రీ అంభా త్రయంభకేశ్వరి తల్లి నమో నమో నమః
@lavanyacookingvlogs6822 ай бұрын
ఓం శ్రీ మాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః
@raghavendragoud2110 Жыл бұрын
స్వామి ఈ ఆరతుల గురించి ,వివరంగా భక్తులకు తెలియజేయగలరని మా కోరిక ,తెలుసుకోవాలని🙏🙏🙏
@AVyasamurthy7 ай бұрын
తల్లికి శ్రీ మాత్రేనమః 🙏 తల్లి పాదాభివందనం. నమస్కారములు 🙏 గురువు గారికి
@saginakrishnakumari38823 ай бұрын
We are very lucky to see this swamy.jai thalli
@kbhagyama96523 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః అమ్మ స్వామీజీ నీ పాదాభివందనం స్వామ🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
Chala baga chesaru swamy varu ❤ sri maha kali maha... Lakshmi... maha Saraswati... namo namaha 🌺 🌹 🌻 ఓం శ్రీ శ్రీ శ్రీ అంబా త్రయ దేవి నమో నమః
@srinivasp3646 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ
@jaanardhonk95752 ай бұрын
సర్వేజనాః సుఖినోభవంతు లోకసమస్థ భవంతు ఇది మన సనాతన ధర్మం 🌹🌺🌸ఓం నమః శివాయ 🌹🌺🌸🔱🔱🔱
@prabhawatia91922 ай бұрын
75 రకాల హారతులు చూసే భాగ్యం మాకు కలిగినందుకు నా జన్మ ధన్యం మాకుపుణ్యఫలం దక్కినందుకు జన్మ జన్మ పాపాలు తొలగినందుకు మీకు నా హృదయపూర్వక అనంత కోటి కృతజ్ఞ🎉తలు స్వామి🙏🙏🙏🙏🙏,🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹గురువుగారికి ఆ అమ్మవారికి అనంత కోటి నమస్కారములు 🌺🌺🌺🌺🌺🌺thank you universe 🙏🙏🙏
@Saimukesh_999Ай бұрын
Avinu
@yhariharaprasad437525 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🌹🥀🙏🎉💐 శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాస్త్రీ స్వామి వారి దివ్య కృషి కి అనేక నమస్కారముల కృతజ్ఞతలతో 🌹🥀👋🙏👋💐 శ్రీ అంబాత్రయ క్షేత్రం వర్ధిల్లాలని ఆ జగన్మాత ను ప్రార్థిస్తూ 🌹🥀🙏 Ok 🆗 Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
అసలు హారతి అంటే అర్థం ఏమిటి ఇన్ని హరతులకి అర్థం వాటి ప్రాముఖ్యత ఏమిటి స్వామి 🙏
@sitamahalaxmichenna57413 ай бұрын
ఎంత పుణ్యమో ఎన్ని జన్మల ఫలమో అమ్మని కళ్లారా చూసే అదృష్టం కలిగించారు ఈ పూర్వ పుణ్యమో నా జన్మకి ఇన్ని హారతులు అమ్మకిచ్చినారు మా కళ్ళు పాపాలు పోయాయి స్వామి ఆతల్లి కృప అందరి మీద ఉండాలి తల్లీ ఆశీర్వచనములు నిత్యం కోరుకుంటున్నాము మీ పాదాలకు నమస్కారం స్వామి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఓం శ్రీ మాత్రే నమః 🙏 74 హరతుల విశిష్టత తెలుపండి స్వామీ..🙏
@jaambhavadharmapracharam Жыл бұрын
జాంబవ వారసులలో ఋషి ముని ప్రజాపతి తత్వములలో నిజమైన పరాశర మహర్షి వి నీవే. మన జాతికి సబ్బండ కులాలకు మూల పురుషుడవి సనాతన ధర్మమును కాపాడే మహాఅదిగ లే జై జాంబవ జై మాతంగ.కర్ధమ. కపిల. అనసూయ అరుంధతి కణ్వ. కక్క. నమ్మాల్ వార్. అరలయ్యా దున్న ఇద్దాసు. సంతు రవి దాస్ వారసుల మే మాదిగలు.
@mandamaneswararao65893 ай бұрын
జాతి ప్రస్తావన ఎందుకు జ్ఞానం అవసరం
@padmagajula21452 ай бұрын
Super swamy garu. I never seen before . 🎉🎉🎉🙏🙏🙏
@budumasrisailam93933 ай бұрын
75 హారతులు చూడడం ఇదే మొదటి సారీ శ్రీ శ్రీ శ్రీ మాత్రేయ నమః
@nagarajuperuri405511 ай бұрын
ఓం శ్రీగురుదేవా
@LaggeriBharathi2 ай бұрын
స్వామీ ఈ జన్మకి ఇది చాలు నయన తండ్రి
@k.vsubrahmanyam1750 Жыл бұрын
Sri sri sri swamyvaariki paadaabhi vandanaalu
@LaxmiKumari-my3dh3 ай бұрын
శ్రీ మాత్రే నమః
@varalaramani86483 ай бұрын
🙏🙏స్వామి
@NelaturuVenkataramana2 ай бұрын
త ల్లీ పాదాభి వందనాలు
@achugatlabalraj6812 Жыл бұрын
Sri Sri Sri Aditya parasri swamy Gariki Pranamamlu 🙏 Om sriambatri Devatha Namo namah 🙏
@manireddysangireddy51693 ай бұрын
శ్రీ మాత్రే నమః ఈ హరతులతో పాటు మీ హృదయ కుహరం లో వున్నా జ్యోతి ని ధర్శించ గలరు
@madhusudhan2189 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. జగన్మాత యై నమః 👋👋👋👋👋🌹🌹🌹🌹🌹
@VijayalakshmiVedantham3 ай бұрын
E Harathi vall majanuma Daniyam swamy meeku Namaskarm Swamy 🙏🙏🙏🙏🙏
@VijayalakshmiVedantham3 ай бұрын
Amma vari ashisulu maku kalugali ani Deevichadi swamy nee Dhyaudali swamijee
@kollurumallishwari48713 ай бұрын
Jai Jagannath talli
@sivakartikeyaagrofoods2778Ай бұрын
Enni harathulu kallara chudadam maa janma janmala sukrutham swamy , dhanyavaadalu
@shivanna6543 ай бұрын
Jay Ho Sri Sri Sri ambatraya maatha ki Jay 🚩 త్రీ శక్తి పీఠం
@mekalamokshagna79359 ай бұрын
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranijarabani8927 Жыл бұрын
Chala bagundi janma danyamaindhi 💐💐
@Mona.Arekanti4 ай бұрын
Wow kanula vinduga manchi kala. Swamy.
@DrDileep-n3c2 ай бұрын
Extraordinary , amazing 🙏🙏🙏🌹🌹🌹🌹 Kamala pushpa haarathi...? Tabelu haarathi... Ganga jala haarathi... Samudra jala haarathi... Bhoomi haarathi... Camel haarathi .. Cheraku gada haarathi... Also happens Swami ji 🙏🙏🙏🌹🙏🌹🌹
@DuvvariJayalakshmi2 ай бұрын
Guru ji chaala thanks haarati chupinanduku
@raghavendragoud2110 Жыл бұрын
ఇతర దేవుళ్ళకు ,లేదా ఇంట్లో కూడ ఈ విధమైన హారతులు ఇవ్వవచ్చా స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ మాత్రే నమః