🙏🙏🙏స్వామీజీ మిమ్మల్ని కలసి మీతో మాట్లాడి నాకున్న అనుమాలాలన్ని తీర్చుకుందామని ఎదిరిచుస్తున్నాను. నేను మీదగ్గరికి రావడానికి కావలసిన శక్తిని నాకు ప్రసాధించగలరని ప్రార్థిస్తున్న.
@tspscaspirants6811 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు స్వామీజీ. హిందూ ధర్మం గురించి , ఆచారాల గురించి భక్తులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు.ఈ రోజుల్లో ఇలా వివరించేవారు ఎవ్వరూ లేరు స్వామి మీకు ఎప్పుడు ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునాము.
@sivanarayanabandlamudi6685 Жыл бұрын
మీ ప్రసంగం మొత్తం విన్నాను chala చాలా బాగుంది కొంతమంది తలతిక్క ప్రశ్నలకు కూడా బాగా సమాధానం చెప్పారు
@kasimahanthivenkatavijayak1219 Жыл бұрын
మీ జ్ఞానానికి నా మనః పూర్వక ప్రణామాలు స్వామి...అదృష్టముంటే మిమ్మల్ని దర్శించి అవకాశం కలుగ గలదు.
@SatyanarayanaVeggalam Жыл бұрын
జంతుబలులు, మధుమాంసములతో, క్షుద్రపూజలు, పూజకుల మిథ్యాచారాల గురించి బాగా చెప్పారు. చాలా ధార్మికంగా సందేహాలు నివృత్తి చేస్తూఉన్నారు. మీరు సద్బ్రాహ్మణులు. వందనాలు స్వామీ జీ!
@gsrinivasyadav5184 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి ప్రణామములు పాదాభి వందనములు🙏
@shivagoud3258 Жыл бұрын
Om sri maatra namha
@చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ5 ай бұрын
🙏🌹ఓం శ్రీ మత్రే నమః ఓం శ్రీ గురుబ్యో నమః 🌹🙏
@g.saillugadamedhag.saillug724 Жыл бұрын
శ్రీ గురు పాదాభివందనం గురుజీ మీరు హిందూ మతం గురించి సనాతన ధర్మ గురించి చాలా సూపర్ గా చెప్పారు గురువుగారు
@dondlasrinivasreddy8885 Жыл бұрын
😮kk😅kku😅
@laxmirajuri1092 Жыл бұрын
@@dondlasrinivasreddy8885❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 1:31:30 1:31:30 😊c ya fr mi hu free
@karrieswararao396410 ай бұрын
దేవుడే (సివుడు) మీతో యిలా పలికిన్చిాడు .గురుదేవ.!
@ANJIVisionHUMANITY Жыл бұрын
వామాచారం, దక్షిణాచారం గురించి బాగా చెప్పారు జీ.
@sivaprasad79772 ай бұрын
మీ దగ్గర ఉన్న జ్ఞానం వింటే ఒంట్లో సమస్యలు, ఇంట్లో సమస్యలు, సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, అన్ని బాధలు తీరుతాయి స్వామి, మీకు సనాతన జ్ఞానానికి శతకోటి వందనాలు🙏🙏🙏
@jogusatyanarayana5069 Жыл бұрын
గురువు గారికి నమస్కారం గురుపదేశ తీసుకున్న వారు. దేవుడు వొచ్వలు నీడ వున్నవాళ్ళు మరణం దగ్గరికి రజస్వల అయిన దగ్గరికి పోవల వద్ద తెలుపగలరు గురువుగారు
@manthaeshwar6689 Жыл бұрын
అధ్భూతంగా చెప్పారు స్వామి,,దాసోహం
@gandhibabu7351 Жыл бұрын
ప్రేమ పూరితమైన భక్తి వున్నటు వంటివారికి జంతుబలులు అవసరంలేదు అని తెలుసుకోవాలి!
గురువు గారికి పాధాబి వందనము మా యొక్క ధర్మ సంది హీలు తిలేయపరచడం మీ లాగా అందరికీ అర్ధమైనట్లు యవరు చ్చిప్పలేదు మీ లాగా స్వాములు ఉంట్ ఈ. రోజూ ఇతర మతములుకు దరీ చిరెరు మీ లాంటి వారు టీవీ కార్య క్రమంలో పాలుగుంట్ మాకు ఆనందముగా ఉంటిది L అప్పలరాజు మాకీవలస పోస్టు నరసన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా
7:46 very well explained....common people can understand easily...
@nareshbenjari971 Жыл бұрын
ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏🙏💐🌼🌸🌺🌹 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐🌺🌼🌹🌼 నమస్కారం స్వామి 🙏🙏🙏💐🌺🌹🌼🌸
@yashwanthyashwanth5179 Жыл бұрын
జై శ్రీరామ్. గురువు గారికి నమస్కారాలు
@srinivasuluyadavmuddanuru45578 ай бұрын
గురుస్వామి గారు, జగన్‌మాతకు మరియు మీకు నా శతకోటి నమస్కారములు, నేటి సమాజంలో , చెప్పే వారు ఉన్రునా గాని, తమరి లాగా విని సమాథానం సమాజం శ్రేయస్సు కారకు, లోక కళ్యాణం కొరకు. మనసా వాచా కర్మణ . అందరికి అర్తం అగు విధంగా సమాధానాలు చెబుతున్నందుకు ధన్యవాదములు. నెనెవరిని ? ప్రశ్నకు సమాధానం చాలా చక్కగా వివరించారు, నిజమైన హిందూ సమాజ నిర్మానం కు మీరు చేస్తున కృషికి శతకోటి వందనాలు, మీ దర్శన భాగ్యం కొరకు తపించే ఒక మీ శిష్యుడు....
@nageshh40745 ай бұрын
ಶ್ರೀ ಶ್ರೀ ಆದಿ ಪರಶ್ರೀ ಗುರೂಜಿ ನೀವು ಹೇಳಿದ್ದು ಸತ್ಯ ಸುಂದರ, ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಜ್ಯಾನ ಅಪರಿಮಿತ ಧನ್ಯವಾದಗಳು,, 🙏🙏🌹🌹🌹🌹🌹🚩
@kalvasathish8262 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@lakshmikanth5991 Жыл бұрын
Om sri matre namaha. Om sri matre namaha. Om sri matre namaha. Om namo bagavatevasudevaya.
@Lavanyakutcharlapati Жыл бұрын
Sri sri sri Ambhathraya matha ki jai
@bannapurna14894 ай бұрын
స్వామీజీ మి పాదాబి వందనాలు మీరు చెప్పిన మాటలు విని ఒక స్త్రీకి ఎంత విలువ నాకు దుఃఖ ఆగటం లేదు 😢😢😢
@ANJIVisionHUMANITY Жыл бұрын
మనిషికి ముక్తి గురించి బాగా చెప్పారు స్వామీజీ
@MuraliB-ox5qyАй бұрын
ఓం శ్రీ గురుదేవాయ నమః శ్రీ మాత్రే నమః 🙏🏽🙏🏽
@NirmalauK-br9mu Жыл бұрын
Guruji namaste 🙏 thanks for your answer 🙏
@gunnamadhuri3122 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷 ఓం శ్రీ Maha లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺 గురుబ్రహ్మ , గురువిష్ణు , గురుదేవో మహేశ్వరః , గురు సాక్షా పరబ్రహ్మ , తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺 గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
@jayasree2946 Жыл бұрын
స్వామీజీ,మీరు మా తెల్సీ తెలియని ప్రశ్నలకు,మీరు ఇచ్చే జవాబులు చిన్న పిల్లలకు కూడా అర్థం అయ్యేలా విశ్లేషించడం అమోగం,నేను మెసేజ్ చెయ్యడం పొడిగించడం అవుత దేమో,స్వామి.మీరు స్తితప్రగ్నులు
@jayasree2946 Жыл бұрын
మాకు మి blessings kaavaali Swamiji
@rukminiangarika9264 Жыл бұрын
@@jayasree2946❤❤
@tallurinagavenkatapadmavat9320 Жыл бұрын
😢 super ga chepparu swamijimeku satakoti vandanamulu
@gandlaanjaiahanjaiah317410 ай бұрын
😮 1:25:18
@gandlaanjaiahanjaiah317410 ай бұрын
@jayasree29❤46
@kirangoud7022 Жыл бұрын
1:46 minute s neneppudu entha pedda video chudaledhu swami mi matalu ala unnayi swami tqq guruvu garu
@ramakrishnaa6383 Жыл бұрын
Valuable information with proper explanation
@nallaganesh4918 Жыл бұрын
Chala chakaga chepiru swamee
@nageshh40745 ай бұрын
ಸತ್ಯಸತ್ಯ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಿರಿ ನಾವು ಒಂದು ವಾರದ ಹಿಂದೆ ಮಾಡಿದ ಕರ್ಮ ನೆನಪು ಇರೋದಿಲ್ಲ ಯಾವ ಜನ್ಮದಿಲ್ಲಿ ಮಾಡಿದ್ದೂ ನಮಗೇನು ಗೊತ್ತು,, 🙏🙏🌹🌹🚩
@narsireddybajana1494 Жыл бұрын
జై అమ్మ భగవాన్ మాతాకీ జై శ్రీ శ్రీ ఆదిత్యాపర శ్రీ స్వాముల వారికి జై శ్రీ అమ్మ భగవాన్ మాతాకీ జై మన సనాతన ధర్మ సమస్తపులకు శతకోటి ప్రణామములు
@VishwanathKothapally-uu9hk Жыл бұрын
🙏ఓం శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుబ్యోనమః
@Rakshitchannel Жыл бұрын
Guruji Meeku namaskarallu gurugi 🙏🙏🙏🙏🙏 Mee talli thandrulaku padabi vandanalu
@narsireddybajana1494 Жыл бұрын
జై శ్రీ అమ్మ భగవాన్ మాతాకీ మన సనాతన ధర్మ సంప్రదాయ గురువులందరికీ శతకోటి వందనాలు జైశ్రీరామ్ జై బజరంగబలి జై అమ్మ భగవాన్ మాతాకీ జై
@ramanikarcharla826410 ай бұрын
Guruji your every video is an eye-opener to this society. Awesome what a knowledge🙏😭 I hv become a great fan of you❤ vy simple n understandable speech👏👏
@saradasai877 Жыл бұрын
What is the greatest message.he is a best guruji
@Lavanyakutcharlapati Жыл бұрын
Om sri gurubhyo namaha
@nallaganesh4918 Жыл бұрын
Chala adbithaga chepthuru swamee
@eeshwararaoshree8874 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 జై అమ్మ జై జై అమ్మ
@gsrinivasamurthy2 ай бұрын
SUPER EXCELLENT SPEECH GURU GARU .
@vijaykumar-fi8gw3 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@ramrapaka8852 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@raghavendrareddy9080 Жыл бұрын
Jai. Varahi. Jai. Varahi. Matha🙏🙏🙏🙏🙏
@VenkatMorampudi-h2e Жыл бұрын
Guru gariki padabi vandanalu
@nageswararaodevisetti2148 Жыл бұрын
Thanks for sanatana dharmam speech many hindus are not supporting , not believing their religion but believing other religion this is equal to refuse our parents so please believe our own birth religion , thanks jai sriram
@buttabuchilingam6609 Жыл бұрын
Sri Sri Sri Ambatraya Matha ki Jai
@gbaburaoreedy6812 Жыл бұрын
చాలా అధ్బుతంగా చెప్పారు స్వామి 🙏🙏🙏
@sreenivasulubhuthala2504 Жыл бұрын
ఓం నమోనారాయణాయ గండకీ గండకీ ఒకస్త్రీ మరియు వేశ్య పూర్వకాలం లొ ధర్మాన్ని ఉద్దరిస్తాను అని వేశ్యవృత్తిని చేపట్టినది అనగా అందరు సమానం అన్న భావం ఆమె దగ్గర వరుసలు అవసరం లేదు అన్నభావం శ్రీమహావిష్ణువు గండకీని పరీక్షిచ దలచి ఒకదినం మాయా రూపమున శ్రీమహావిష్ణవు తనదగ్గరకు వచ్చి ఆతిధ్యం ఇవ్వమని కోరెను అందుకు అమె అనగా గండకీ వేశ్య అంగీకరించెను ఆమరుసటి దినం శ్రీమహావిష్ణవు ఒక కుష్ఠురోగి రూపమున తనదగ్గరకు వచ్చి తనకు ఇచ్చిన మాట ప్రకారం ఆతిధ్యం ఇవ్వమని కోరెను అందుకు ఆమె అంగీకరించి ఆతిధ్యం ఇవ్వసాగెను ఇంతలోనే ఆతిధ్యం స్వకరించిన పిమ్మట అతను మరనించెను ఆకాలంలొ సతీసహగమనం ఉండేది దాని ప్రకారం గడకీ చితిలొ దూకుటకు సిద్దమయ్యేను ఇంతలొ శ్రీమహవిష్ణువు ప్రత్యక్షమై ఏమివరం కావాలొ కోరుకోమని గండకీని అడిగెను అందుకు ఆమె తన గ్బమున శ్రీమహావిష్ణువు జన్మించవలెనని కోరెను అందుకు అంగీకరించిన శ్రీమహావిష్ణువు అమె కడుపున జన్మించెను దీనికి గురుతు గానే గండకీనదిలొ శ్రీమహావిష్ణువు సాలిగ్రామ రూపమున అనగా విష్ణువురూపమున గండకీనదిలొ పుడుతూనే ఉన్నాడు ఆమె త్యాగం వలననే ఇప్పటికి ఆదివాసీలు భారతదేశమున అనగా అండమాన్ నందు జీవనం గడుపుతూ ఉన్నారు.
@venkatsivareddy1103 Жыл бұрын
Guruji chala correct ga chepparu guruji .om sri mathrenamaha
I agree with u shreeman, maa is speaking through u
@rituconda9615 Жыл бұрын
Thank you for giving us the wonderful knowledge Swamiji🙏
@sridevinalubala9959 Жыл бұрын
చాలా బాగుంది స్వామి మీరు చెప్పే విషయాలు చాలా సులువుగా అర్థం అవుతున్నాయి! కాబట్టి వీటిని దయచేసి చిన్న చిన్న షాట్స్ గా పెట్టండి🙏 అలా పెట్టడం వల్ల వాట్సాప్ లో పెట్టడానికి సులువుగా ఉంటుంది❤
🙏💯🥥🥥🙏🙏🙏🙏 ఓం గురుభ్యోనమః శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ పర గురు శ్రీ ఓం గురుభ్యోనమః గురువే నమః ఓం నమో నమః ఓం నమో నమః ముగ్గురు అమ్మలకు నా యొక్క లక్ష కోట్ల వందనాలు స్వామి🌷🌿🌺🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జైశ్రీరామ్ గురూజీ 5 ఏళ్లలో సమస్యను 10 నిమిషాల్లో తెలిపావు
@manivemala1236 Жыл бұрын
నీవెవరో తెలుసుకోవాలి అంటే.. ధ్యానం చేయమని చెప్పండి.. యోగం చేయమని చెప్పండి.. ఏదేదో చెప్తున్నారు.. సరైన ధ్యానం చేస్తే.. అన్ని సమాధానాలు నీకు వస్తుంది. మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది చెప్పండి... ధ్యానం శరణం గచ్చామి 🎉
సన్నాసి అంటే అడుక్కు తినేవాడు పరాన్న భుక్కులు సన్యాసి అంటే సరియైన మార్గంలో సరియైన రీతిలో సరియైన నీతితో సర్వకాల సర్వావస్థలలో నీతి, రీతి, భీతి, ఖ్యాతి కలగాలంటే దైవ చింతనలో మునిగి తేలే మానవజన్మ ధన్యం ఒక రైతుగా......
@ravikanukuntla98715 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@arthamsrinivas1389 Жыл бұрын
🙏🙏🙏🙏🔱🕉️
@sanjureddy4294 Жыл бұрын
Hi sir e jannallu KZbin lo Instagram lo vachey miss guide videos chusi, aa prashanallu mimallni aa prashana llu aduguthunaru