అన్న అమ్మ గురించి ఏం చేసాను తక్కువ అన్న రవి గారి అమ్మ కు కొటే వాదనము 🙏🙏🙏
@srinu-qabqmr Жыл бұрын
దేవుడా రవి అన్న కి కళ్ళు రావలి స్వామి 💞💕🙏🏻🙏🏻🙏🏻👍👍👌👌 god bless you రవి అన్న
@ashokgatla4543 Жыл бұрын
Exllent ga padavu anna pata
@ganjinageshkumar6313 Жыл бұрын
హాట్ టచింగ్ సాంగ్ అల్ ది బెస్ట్ అన్న
@sathaiahkatta6559 Жыл бұрын
రవి గారి పాట చాల బాగుంది కానీ ఎవరైనా మీడియా వాళ్ళు కొన్ని పాటలు పాడిస్తే బాగుంటది కొంత ప్రోత్సాహకంగా ఉంటుంది ,
@Simhadrisobhapallechannel Жыл бұрын
హార్ట్ టచింగ్ సాంగ్ లిరిక్స్ చాలా బాగుంది ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి అందరు రవి అన్నని 🙏🙏🙏 😭😭
@GunnalaSurendar Жыл бұрын
ఫాదర్స్ డే రోజు ఈసాంగ్ రిలీజ్ అయ్యిందుకు చాలా సంతోషం గా ఉంది ఈ సాంగ్ చాలా ఇట్ కావాలాఅని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🥰🎉 ఇంకో కొత్త సాంగ్ తో మల్లీ రావాలి రవి బ్రదర్
@Chalomama Жыл бұрын
Thanks bro🤝
@ramramramra Жыл бұрын
@@Chalomama అన్న గారు రవి అన్న ఫ్యామిలీ కి మంచి ఇల్లు కట్టిచ్చి ఇవ్వండి అన్న pls అన్న 👌👌సాంగ్ అన్న
@chinthanarendra2665 Жыл бұрын
సినిమా వాళ్లు ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండు అన్న పాట చాలా బాగా పాడారు, తల్లీ కి నా ధన్యవాదములు
@prabhakarnarmadha8593 Жыл бұрын
Super tamudu super
@vinayk5605 Жыл бұрын
E Song lo Chalaa Good Meaning unde Anaa Tq For Writer
@gadicherlaanil6126 Жыл бұрын
E పాట రాసిన అన్న ఈ team అందరికీ పేరు పేరున thanks heart touching song really
@satheeshdusharla199 Жыл бұрын
సూపర్ సాంగ్ చాలా బాధాకర్మాయినా జీవితం.
@sampathbantu9 Жыл бұрын
సూపర్ రవన్న నికు చుపులేకున్న ,,, చక్కటి అవకాశం echadu దేవుడు 😢😢😢
@peddapallysuresh7573 Жыл бұрын
చాలాబాగుంది రవి అన్న ప్లీజ్ అతనికి ఇల్లు కటించండి
@naveenramadolla578 Жыл бұрын
Kallu musukoni japam chesevadiki mudu kallu endhuku... Lenodiki okka kannu unte chalu.. what a lyrics super song....
@Chalomama Жыл бұрын
Credit goes to lyric ✍️ writer
@praveengaru1694 Жыл бұрын
నా కోడుకుకు ఒక్క కన్ను అయినా ఇచ్చిన నీకు ఎంతో రుణపడి ఉంటాను శివయ్య 🙇🙇🙇🙇🙏🙏🙏
@nanduk1234 Жыл бұрын
Exlent lyrics anna writter super ga rasaru
@br.ravana4743 Жыл бұрын
ఈ పాట రచయిత కు ధన్యవాదములు అద్భుతం అని చెప్పాలి
@raghuanagandhulavlogs2722 Жыл бұрын
చాలా రోజుల తరువాత. నా కంటినుండి నీళ్లు వచ్చాయి ఈ పాట విని చూసాక 🙏 Good lyrics and singer ravi anna❣️
@saikirshna8085 Жыл бұрын
అలాంటి చూపు లేని వల్లకీ వల్ల అమ్మ నానాల కు పాదాబి వందనం చూపు ఉన్నా కూడా వల్ల అమ్మ నానాలను సాక్కగా చూసుకోవడం లేదు అలాంటి తాళ్ళులు ఉన్నారు అంటె కాళ్లు ముక్కిన మాన ఈ జన్మకు సరి పోదు
@ThinkingBoys Жыл бұрын
పాట వింటూంటే కన్నీళ్లు వచ్చాయి.రవి అన్న నిజజీవితంలో ఎదుర్కుంటున్న కష్టాల్ని ఉన్నది ఉన్నట్టు చూపించారు. రవి అన్న జీవితం మంచిగ ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🕉️🚩💯
@venugopalsiripuram3575 Жыл бұрын
💐పాట రాసిన వారికి కృతజ్ఞతలు, సూపర్ వ్రాసారు.💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sureepilli7227 Жыл бұрын
చాలా బాగుంది ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను you will have great and brilliant future Sagar( chalo mama)
@devarajupodarla8910 Жыл бұрын
ని గోడు ఆదేవునికి వినిపించి నీకు చూపును ఇవ్వాలని కోరుకుంటున్న అన్న
@ravigyadari396 Жыл бұрын
చాల బాగ పాడినవ్ తమ్ముడు,, భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి❤❤
@cherukupallinagendra6004 Жыл бұрын
భగవంతుడు ఉంటే కళ్లు ఇచ్చేవాడు కాని దేవుడు లేదు
@manoharjalagammanoharjalag8360 Жыл бұрын
అన్న ఈ పాట రాసిన అన్న నువు సుపెర్ అన్నే రావి అన్న నీకు చుపు తపకా వస్తుంది దేవుడు అనే వడు వుంటే నీకు తాపక చూపు వస్తుంది అన్న సూపర్ రావి అన్న🥹🥹🥹🥹🥹🥹🥹🥹
@ramukondapalli3179 Жыл бұрын
.... అస్సలు ఈ కళ్ళలోంచి నీళ్లు తప్ప మాటలు రావటం లేదు అన్న... 🥺🥺🙏🙏🙏🙏
@shyammaster1690 Жыл бұрын
దేవుని కి మాంచి బుద్ది చెప్పుకుంటూ పాడిన పాట సూపర్ బ్రదర్....
@lovecreations7907 Жыл бұрын
Jai Hanuman..రవి అన్నకు కంటి చూపు రావాలి🙏
@SrinivasSrinivas-ch3vl Жыл бұрын
🙏🙏🙏సూపర్ అన్నయ రవి అన్నయకు చూపు రావాలి అన్ని కోరుతున్న jai Sri ram ❤️❤️❤️
@u.ch.nookarajuu.ch.nookara2104 Жыл бұрын
దేవుడు రవి అన్న కీ చూపు ఇస్తే బాగున్ను 🙏🙏🙏
@RamanaSaaka-ib1xb Жыл бұрын
Kastapadi pani chese prathee okkarikee ee song vinnaka goosebumps vasthay😢
@bakkollaprabhakar4507 Жыл бұрын
చాలా బాగుంది అన్న మీకు అభనందనలు
@rajaiahdasari4283 Жыл бұрын
అమ్మ.పాటలకు.గొప్ప.శీలశాసనము.గ్రేట్.రవి
@RKumari-nr3jw Жыл бұрын
Ra paata veenti ma Amma grthukuathundhi anna😢😂😂😂😂
@kasrlashekar.2341 Жыл бұрын
చాలా బాగా పాడినావు అన్న 🙏👍
@gadicherlaanil6126 Жыл бұрын
దేవుడా అతని బాధను చూస్తే ఏడ్పస్తుంది వల్ల అమ్మకు దండము
@mamathapakkala Жыл бұрын
దేవుడా రవి అన్నకి కళ్ళు రావాలె స్వామి 🙏
@medipallyjalandhar9662 Жыл бұрын
రవి అన్నకి కంటి చూపు రావాలని ఆ దేవుడు ని వేడుకుంటున్న
@premministrikristukalakaru6902 Жыл бұрын
Super bro you ar voice nice meening song
@massrajamahi1879 Жыл бұрын
నటించలేదు అన్న జీవించారు😭🙏
@Mahesh_0423 Жыл бұрын
సూపర్ రవన్న సూపర్ ఇలాంటి పాటలు ఇంకా చాలా ఎన్నో పాడాలని కోరుకుంటూ ముందుగా ఈ ఛానల్ కు కృతజ్ఞతలు ఈ పాట వింటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న 👌🙏🙏
@laxmanjangiti7377 Жыл бұрын
Exlent lyrics Anna super super super super super super super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤ పాదాభివందనలు అన్న గారు🙏🙏🙏singer Ravi Anna🤝 Emotional feeling ఎంత cheppii తక్కువే Anna 🤝🙏 Super music👌👌👌👌👌👌 Exlent team work❤❤❤
@Chalomama Жыл бұрын
Thanks brother 🤝
@CDNareshNaresh Жыл бұрын
అమ్మనిచిన్న చూపు చూపే వారికీ నీ పాట గునా పాఠం అన్న
@vikramdamera9759 Жыл бұрын
Ok మామా ఛానల్ కి వందనాలు...ఎంత మంచి పాట మా ముందుకు తీసుకొచ్చింది
@sagarindubaivlogs Жыл бұрын
తెలుగు పాటలు పాడటం చాలా అదభుతంగా ఉంది ఈ లాంటి వారు తమ శ్రమ ఈ పాటలో కనబడుతుంది మి టీం అందరికీ కృతజ్ఞతలు జై హింద్ ❤❤❤
@sadhashivareddydongala Жыл бұрын
Super song singer Ravi garu, lyrics are super
@mrcool8063 Жыл бұрын
lyrics: Gujje Srinivas గారికి మరియు Music: mahendher sriramula గారికి థాంక్స్. ఎంతో అద్భుతమైన పాట. Blind singer Ravi Anna నీ Chalo Mama KZbin channel అన్నగారు పాడించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏
@Chalomama Жыл бұрын
Thank you Brother 🤝
@lasmaiahgarise3980 Жыл бұрын
శివాయ నీ జీవితం లో బాగమినాడు రావన్న,లేకపోతే సర్వాంగాలు మంచిగుంది ఎందుకు పనికిరాని వాళ్లకు ఈ పాట అంకితం,మీ దివ్యంగం తో సర్వాంగ వైకాల్యాన్ని జయించావు.🙏🙏🙏🤗
@nerellarakesh737 Жыл бұрын
Super songs bro
@chilukasrikanth9491 Жыл бұрын
దేవుడా రవి అన్న కు చూపు రావాలె దేవుడా జై హనుమాన్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏
@KiranKumar-co3rw Жыл бұрын
Abbbbbaaaaaa..... Evaru bhayya ee lyrics rasindi.... Song vintune naa kallallo neellu tiriginayi bro😢😢😢😢... "Musukoni japam chese niku 3kannulu endukayya., kandlu terichi nannu kanukarinchi nakku okka kannisthey chalu shivayyaa" what a lyrics bhaya.... Pindessaayyy asalu...👍🤝🙏👌👌👏👏 Ravi anna ni voice lo edo magic undi annaa... Talent anedi evaro okari sotthu kaadu ani prove chesthunnavv... Ee devudu niku anthaa manche cheyyali ani korukuntunnanu....
@Sridharjaddi Жыл бұрын
Nijam ga Ravi anna badha e patalo chupincharu anna chala Tq❤🙏
@myvillagevideos7817 Жыл бұрын
కొండగట్టు లో రవి నీ చూసిన వాళ్ళు like వేసుకోండి
@induridevaraju3236 Жыл бұрын
నిజంగా చాల బాగా రసినవే అన్న అలగే రవన్న బలె 👌👌
@bhagyalaxmi7177 Жыл бұрын
Meaningful song😢 super brother
@praveengoldendreams2194 Жыл бұрын
మహా అద్భుతమైన పాట
@maruthimaruthi7954 Жыл бұрын
Singer&writer ki heartful thanks..e song vintunte theliyakunda kannillu vasthunnai.
@kvsvinod3535 Жыл бұрын
చాలా బాగుంది అన్న పాట అమ్మ పాట
@ramukampally6829 Жыл бұрын
ఆ దేవుడు గొప్ప గొంతు ఇచ్చాడు భయ్య నీకు
@chandrakalab4593 Жыл бұрын
Supper anna mi pata mi jivithanne kakunda e prapnacha pravarthananu theliparu 👌
@PraveengoudPraveengoud-ij1dc Жыл бұрын
అంత బానే ఉంది కాని పాట పాడినంత వరకే అతని నీ వెంట తిప్పుకుంటూన్నారు అతనికి ఎంతో అంత సహాయం చేసి చిన్న ఇల్లు కట్టిస్తే బాగుండు అని నా అభిప్రాయం..all the best all
@doncnu8602 Жыл бұрын
S
@RamaRama-zm1vm Жыл бұрын
Phone pay number
@madhuyadav55121 Жыл бұрын
Same feeling bro
@SampathBodasu-nk5ez Жыл бұрын
Avunu bro koncham sahayam chesthe bagundu
@sumanth.msl.2327 Жыл бұрын
Nice comment ❤
@panduganaresh3968 Жыл бұрын
🙏🙏🙏🙏 అమ్మకు మించిన దైవం ఈ లోకంలో లేదు మంచి సాంగ్
@SairaniChilla Жыл бұрын
Exlent super ravi anna
@నర్సింహులుB Жыл бұрын
అన్న.. పాట అద్భుతం... శివుణ్ణి వేడుకోవడం... బాగుంది సాహిత్యం... .. గత 10 సంవత్సరాలనుండి మా అమ్మకు చూపు పోయింది... ఆ.. బాధ ఎవరికి చెప్పలేనిది... నాకు చాలా బాధగా ఉంది.. పాట వింటుంటే..... 🙏🙏
ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి అన్న ఈ పాట చాల అంటే చాలా బాగుంది.🎉🎉🎉🎉
@digutlanagaraju682 Жыл бұрын
అన్న కు మంచి చిన్న ఇల్లు కట్టి ఇయ్యాలే అందరూ సయం చేయాలే ...
@sai_bhai_GAMEPLAY143 Жыл бұрын
E song kosama waiting chesa Naku telusu e song chala pedda hit avuthundhi ani Ravi anna voice mamuluga undadu pranam petti padindu baya God bless you 🙏🙏🙏🙏🙏
@Jaisriram-gg1xy Жыл бұрын
సూపర్ సాంగ్ తమ్ముడు
@Sandyboy4985 Жыл бұрын
Super 😍💯
@srinu-qabqmr Жыл бұрын
అమ్మ ను మించిన దైవం ఈ లోకంలో లేదు మంచి సాంగ్స్ ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మా ముందుకు రావలి రవి అన్న గారు 💞🙏🏻🙏🏻🙏🏻💕💪💪👌👌👌👍👍👍
@AnilSamudrala96 Жыл бұрын
అమ్మ గురుంచి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది
@MdSabir-hj9nc Жыл бұрын
Bagundi song... Congratulations chalo mama
@rajeshpulagari7117 Жыл бұрын
సూపర్ అన్నా exalant
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
అన్న సూపర్ సాంగ్ 👌👌🙏🙏💐💐🌹🌹👏👏👏👏
@Ramafolksongssinger Жыл бұрын
Nice super chala baga padavu ravanna all the best
@kacharlapavankumar9584 Жыл бұрын
అతని కష్టం తగ్గట్టు ప్రతిఫలం ఇవ్వండి... దయచేసి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mamathapakkala Жыл бұрын
ఓకే మామ మంచి సాంగ్
@srinupuli2515 Жыл бұрын
ఈ రోజుల్లో అర్థం చేసుకునే సాంగ్
@ganeshkandukoori646 Жыл бұрын
Nice song annaya meru bagundali ❤❤❤
@VinayAnnevile Жыл бұрын
Heart touching Anna song
@ObulesuKk-hs1wh Жыл бұрын
Thanks for Ravi Annaya
@ramsreddy2920 Жыл бұрын
చాలా అద్భుతంగా పడినావు రవి అన్న 🙏🏻
@ravithogari7462 Жыл бұрын
Anna superr song ,ravi anna manchi life undi anukunnadi sadistav
@saikrishnakudidala546 Жыл бұрын
Super anna💖✨
@malleshpriyanka1235 Жыл бұрын
Super ga padinav anna God bless you
@madamsreenu6105 Жыл бұрын
రవి అన్న నీకు పాదాభివందనం అన్న
@RameshRamesh-nb5ql Жыл бұрын
వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది అన్న పాట లిరిక్స్ 👌👌 పాటల చాలా అర్ధం ఉంది రవి అన్న వాయిస్ 👌🙏