Video lo voice mari lolo vundi peddaga maatladandi sir
@srinnevaaskarempude39505 күн бұрын
Ok anna 👍
@mdkaleemaamirimd427514 күн бұрын
చాలా బాగుంది వీడియో లొకేషన్ ఎక్కడన్నా మీకు తప్పకుండా వజ్రం దొరుకుతుంది 💎
@srinnevaaskarempude395014 күн бұрын
maps.app.goo.gl/Q6xKZnkCmy7sXVqo8?g_st=ac
@srinnevaaskarempude395014 күн бұрын
ok tq
@rajeev4703312 күн бұрын
Stones baga unnayi Ela vethikaavu bro telangana lo dhorakaledhu bro vethikanu
@srinnevaaskarempude395012 күн бұрын
@rajeev47033 ఓకే అన్నమనం వెతికే ప్రదేశంకరెక్ట్ గా చెక్ చేసుకుని వెతకాలిఅప్పుడు తప్పకుండా దొరుకుతాయి
@mohammedanas382714 күн бұрын
Super Anna ❤❤🎉🎉
@srinnevaaskarempude395014 күн бұрын
Ok tq ❤
@venkateswarareddybhavanam43225 күн бұрын
Nee maatalu nammi nenu narasarao pet daggara vunna lingamguntla vellanu akkada taanda ledu, address correct gaa cheppandi sir
@srinnevaaskarempude39505 күн бұрын
ఓకే అన్న నేను లొకేషన్ కరెక్ట్ గానే పెట్టాను మరి అక్కడికి చాలామంది వెళ్లారుఇప్పుడు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పొలాలు వేసి ఉన్నారు వర్షాలు పడినప్పుడు వెళ్తే స్టోన్స్ బాగా కనిపిస్తాయి
@sivajiimalaraju611813 күн бұрын
Location pl
@srinnevaaskarempude395013 күн бұрын
maps.app.goo.gl/T19WjAq7quTTwQiW6?g_st=ac
@tharak-xv3sd12 күн бұрын
Mellacheruvu. jogulamba gadwal
@srinnevaaskarempude395012 күн бұрын
Ok anna tq
@mohdsaleem622211 күн бұрын
Good job Ana ekkada Andhra Telangana please tell me
@srinnevaaskarempude395011 күн бұрын
ఆంధ్ర పలనాడు జిల్లాకారంపూడి
@sivajiimalaraju611813 күн бұрын
Happy pongal ❤
@srinnevaaskarempude395013 күн бұрын
Same to you tq
@suhasinikoppolu96489 күн бұрын
Brother ye vooru, yelaa vellali cheppandi brother,stones super gunnayi.
@srinnevaaskarempude39509 күн бұрын
అన్నా ప్రదేశం చుట్టుపక్కల ప్రాంతంలో పంటలు వేసి ఉన్నారుఇప్పుడు వెళ్లటం కరెక్ట్ కాదురెండు నెలల ఆగి వెళితే బాగుంటుంది
@rocky_adventures13 күн бұрын
❤❤❤
@srinnevaaskarempude395013 күн бұрын
tq❤
@asbabu557514 күн бұрын
బాగుంది
@srinnevaaskarempude395014 күн бұрын
tq anaa
@CycleYatraMalleswaraRao195612 күн бұрын
బాబు ఏది చెప్పినా నీకు దొరికినా లేక ఎవరికన్నా దొరికింది నీవు చూచినా అది కాకపోతే పూర్వం చరిత్ర ఏమన్నా ఉన్న చెప్పినా బాగుంటుంది అంతేకాని ఇక్కడ దొరుకుతాయి అని కానీ దొరికే అవకాశం ఉంది అనికానీ చెప్పాం అనుకో లబోమంటు పరిగెత్తుకుంటూ వస్తారు మన వీడియోకు పది రూపాయలు రాదు నాన్న పిడుగురాళ్ళ కారంపూడి, సత్తెనపల్లి అక్కడ వాళ్ళు అయితే పరవాలేదు దూరం నుండి రావాలి అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి బాబు ఇలా అన్నాను అని ఏమీ అనుకోవద్దు
ఇప్పుడు రావడం అనవసరం అన్న వర్షాలు పడినప్పుడు వెళితేమంచి స్టోన్స్ దొరుకుతాయి
@subrahmanyasharmatadepally993812 күн бұрын
@@srinnevaaskarempude3950appudu cheruvu nindipothe ela vethakali saar...kastam kada..??
@srinnevaaskarempude395012 күн бұрын
@subrahmanyasharmatadepally9938 ఆ చెరువు చుట్టుపక్కల పొలాలు ఉన్నాయిఅక్కడ వెతుక్కోవాలి
@sivajiimalaraju611813 күн бұрын
Great hunting
@srinnevaaskarempude395013 күн бұрын
tq
@PrabassRaj4 күн бұрын
Ana, me no pettandi..
@srinnevaaskarempude39502 күн бұрын
సారీ ఏమనుకోవద్దు అన్న మీ నెంబర్ పెట్టండి నేనే ఫోన్ చేస్తాను
@veeraiahchica657512 күн бұрын
Anna super stones address cheppandi
@srinnevaaskarempude395012 күн бұрын
maps.app.goo.gl/RbSgDrD84w4WBzTR8?g_st=ac
@mlaxmanbethel900211 күн бұрын
అన్నా మీరు ఇన్ని రోజుల నుండి వెతుకుతున్నారు కదా నీకు ఒకటైన దొరికిందా? అన్న అన్న అది దొరికితే ఎక్కడ దొరికిందో లొకేషన్ పెడతారా మాకు చెప్తారా అన్న ప్లీజ్ నేను కూడా చాలా రోజులు నుండి వెళ్తున్నాను అన్న జొన్నగిరి ఇంకా కొన్ని లొకేషన్ కి వెళ్ళినాను ఏమి దొరకలేదు అన్న మీకు ఒకటైన డైమండ్ దొరకొచ్చు అని అనుకుంటున్నాను అన్నా ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు అన్నా మీరు వీడియోస్ పెట్టే లొకేషన్ లోకి వద్దాము అని అనుకుంటున్నాను ఏమైనా దొరికితే బాగుంటది కదా అన్న ఎందుకంటే నేను చాలా దూరం నుంచి రావాలి ఖర్చు వస్తది అన్న ఎందుకంటే మీకు దొరికిన లొకేషన్ మాకు కొంచెం పెడితే బాగుంటది అన్న ప్లీజ్
@srinnevaaskarempude395010 күн бұрын
ఓకే అన్నమీరు రావటానికిఇప్పుడైతే సరైన సమయం కాదుఎందుకంటేఆ చుట్టుపక్కల ప్రాంతంలోపొలంలో పంటలు వేసి ఉన్నారు.రెండు నెలలు ఆగితేరావచ్చువర్షాలు పడినప్పుడైతే చాలా బాగుంటుందిఎందుకంటే దూర ప్రాంతంనుండి రావాలిమీరు ఎప్పుడు రావాలి అనేది నేను తప్పకుండా చెబుతాను ఓకేనా
@RamyaJana-q1b13 күн бұрын
Hai anna
@srinnevaaskarempude395013 күн бұрын
Hi
@nisankavenkataswamy13 күн бұрын
Lokesnvekkada
@srinnevaaskarempude395012 күн бұрын
maps.app.goo.gl/RbSgDrD84w4WBzTR8?g_st=ac
@sivajiimalaraju611813 күн бұрын
I want to meet you
@srinnevaaskarempude395013 күн бұрын
Ok tq
@Zafarhantar12313 күн бұрын
Vaise koncham panchu anna
@srinnevaaskarempude395013 күн бұрын
Ok anna tq
@asbabu557514 күн бұрын
లొకేషన్ చెప్పు బ్రదర్
@srinnevaaskarempude395014 күн бұрын
maps.app.goo.gl/Q6xKZnkCmy7sXVqo8?g_st=ac
@RVenkateswarlu-u1z14 күн бұрын
అన్నా ఆ తండా ఎక్కడ అనేది పూర్తి లోకేషన్ అడ్రస్ తెలియక దానికోసం పెట్టాము అది కామెంట్ అది మనం వాయిస్ మెసేజ్ చెప్పడంలో అది నెట్ తేడా పడింది అందువల్ల ఏమనుకోవద్దు
@srinnevaaskarempude395014 күн бұрын
ఓకే అన్నపలనాడు జిల్లాబొల్లాపల్లి మండలంరేమిడిచర్ల పక్కనఅయినా పాలెం నుండిలింగం కుంటవెళ్లే దారిలో