జయ గోవింద హరే - Lord Balaji Swamy - Sri Venkateswara Swamy Songs

  Рет қаралды 12,704,412

My3 Music - Devotional Music

My3 Music - Devotional Music

6 жыл бұрын

జయ గోవింద హరే - Lord Balaji Swamy - Sri Venkateswara Swamy Songs
#MY3Music #My3Music #BhakthiSongs #FolkSongs
Album Name - Jaya Govinda Hare
Singers Name - Priya sisters
Music - N Surya Prakash
Writer - Traditional

Пікірлер: 2 700
@manikumargannavarapu8123
@manikumargannavarapu8123 2 жыл бұрын
నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥ నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥ కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ ॥ 1 ॥ ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ ॥ 2 ॥ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ ॥ 3 ॥ పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ ॥ 4 ॥ మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ ॥ 5 ॥ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ ॥ 6 ॥ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ ॥ 7 ॥ బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ ॥ 8 ॥ వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ ॥ 9 ॥ జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ ॥ 10 ॥ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ ॥ 11 ॥ అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ॥ 12 ॥ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ ॥ 13 ॥ దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ ॥ 14 ॥ గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ ॥ 15 ॥ సరయుతీరవిహార సజ్జన​ఋషిమందార నారాయణ ॥ 16 ॥ విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ ॥ 17 ॥ ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ ॥ 18 ॥ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ ॥ 19 ॥ దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ ॥ 20 ॥ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ ॥ 21 ॥ వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ ॥ 22 ॥ మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ॥ 23 ॥ జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ ॥ 24 ॥ తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ ॥ 25 ॥ గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ ॥ 26 ॥ సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ ॥ 27 ॥ అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ ॥ 28 ॥ నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ ॥ 29 ॥ భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ ॥ 30 ॥
@rpo2007
@rpo2007 7 ай бұрын
తెలుగు లిపిలో నారాయణ స్తోత్రాన్ని అందించారు.కృతజ్ఞతలు🙏🙏🙏🙏
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 7 ай бұрын
Advertisement తీసేస్తే బాగుంటుంది,ఇంత devotional song మధ్యలో
@Yerravaram-volgas.
@Yerravaram-volgas. Жыл бұрын
తల్లి మీ గానం అద్భుతం మీకు శతకోటి కృతజ్ఞతలు
@harshagaming1435
@harshagaming1435 Жыл бұрын
ఎంత చక్కని నారాయణ స్త్రోత్రం , పాడిన వారు ప్రియా సిస్టర్స్ అద్బుత గానం మరీ మధురం
@vazhgavalamudan1428
@vazhgavalamudan1428 2 жыл бұрын
இந்த பாடலை நான் கேட்க்கும் போதல்லாம் என்னை அறியாமல் கண்ணீர் வந்து கொண்டே இருக்கு
@pitakaramakrishnamurali2163
@pitakaramakrishnamurali2163 Жыл бұрын
🙏నారాయణ స్తోత్రం విన్న మా జన్మ ధన్యం అయింది తల్లులరా ఆ శ్రీమన్నారాయణడు మిమ్మల్ని పంపించి ఉంటాడు తనకి గానం అంటే ప్రాణం అందుకే మీ పాటలతో అలారరుతారు స్వామి ఓమ్ నమో నారాయణయ్య 🙏
@bmahesh1745
@bmahesh1745 Жыл бұрын
ఈ గానం వింటూ ఉంటే వైకుంఠవాసుని సన్నిథిలో ఉన్నట్లు ఉంది ఇంత మంచి గానామృతాన్ని మాకు అందించినందుకు మీకు నా కృతజ్ఞతాభి వందనాలు
@yrsreedhara8417
@yrsreedhara8417 2 жыл бұрын
ಈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ತೋತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನು ಕೇಳಬೇಕು ಕೇಳಬೇಕು ಅನಿಸ್ತಾ ಇರುತ್ತೆ ಬಹಳ ಇನ್ಪಾಗೆ ಹಾಡಿದ್ದೀರ ಕೇಳ್ತಾ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಕೆಲವು ಸರಿ ಕಣ್ಣೀರು ಬರುತ್ತೆ ವಂದನೆಗಳು
@regotinarasimha1488
@regotinarasimha1488 2 жыл бұрын
చెవిలో అమృతం పోసిన అనుభూతి కలుగుతుంది.మనసు చాలా సంతోషంగా ఉంది. ఓం నమో నారాయణాయ.
@saraswathicn3596
@saraswathicn3596 Жыл бұрын
❤❤❤❤❤
@balasubramanian6182
@balasubramanian6182 Жыл бұрын
தித்திக்கும் தேன் சொட்டும் இனிமையான குரலில்... தெவிட்டாத தெள்ளமுதம்....
@ajaymetri776
@ajaymetri776 Жыл бұрын
M😅 1:09 🎉
@visalakshmipulavarty9252
@visalakshmipulavarty9252 11 ай бұрын
❤❤❤❤❤❤🙏🌹🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌👌👌
@VinodKumar-kt5lc
@VinodKumar-kt5lc 11 ай бұрын
@Ramesh-mt2mw
@Ramesh-mt2mw 2 жыл бұрын
ఓం నమో నారాయణ..... ఇంతటి మహత్తర స్తోత్రం మీ గాత్రం ద్వారా మాకు వినిపించినందుకు ధన్యవాదాలు తల్లి... ఓం నమః శివాయ... జై శ్రీరాం...
@durgakodavanti2932
@durgakodavanti2932 11 ай бұрын
😊om namo narayana ya
@sreedharbodigalla2569
@sreedharbodigalla2569 Жыл бұрын
ఓం నమో నారాయణాయ... అద్భుతమైన గానం... దైవ దర్శనం ...ఈ గానం రెండు ఒకటేలా ఉన్నాయి... ధన్యవాదాలు అమ్మ మీకు 🙏
@pavani61.33
@pavani61.33 Жыл бұрын
అద్భుతంగా ఆలపించిన మీకు ఇవే మా శతకోటి వందనాలు 🙏🙏🙏
@jeyasekaranmadasammy5912
@jeyasekaranmadasammy5912 Жыл бұрын
Well
@swathiudayagiri6020
@swathiudayagiri6020 Жыл бұрын
Lolll😅
@sivanandaporeddy6768
@sivanandaporeddy6768 Жыл бұрын
​@@jeyasekaranmadasammy5912 is o 😅 Happy poo 8lmmm no is on no one
@chandhrasekhar6817
@chandhrasekhar6817 10 ай бұрын
మీ గానామృతం చాలా మధురం😊😊
@kodemerysoundaryavathi8423
@kodemerysoundaryavathi8423 2 жыл бұрын
అద్బుతమైన గానం...... భగవంతుని అనుగ్రహం.... సిస్టర్స్ కి లభించింది..... ఎవరికి దక్కని గొప్ప వరం....
@sankarchillapalli655
@sankarchillapalli655 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళీ వినాలని అనిపిస్తోంది అద్భుతమైన గాత్రం ఓం నమో శ్రీ వెంకటేశాయా🙏🙏🙏
@husseinmekala1991
@husseinmekala1991 Жыл бұрын
Govidha govidha
@tanniruKOTI
@tanniruKOTI 11 ай бұрын
Super✅✅✅✅✅ దాన్యవాదలు మతా, మీ గానం విన్నపుడలా నేను దన్యుడిని అవుతాను
@sakhamuriharibabu209
@sakhamuriharibabu209 7 ай бұрын
ఈ పాట పాడటానికే పుట్టిన వారు ఈ ఆ క్కా చెల్లిల్లు ! వీరి జన్మ ధన్యమైంది!
@gajaraovenkateswararao4546
@gajaraovenkateswararao4546 2 жыл бұрын
మహా విష్ణువు చెంత కొలువుదీరిన "ప్రియ" కోయిల స్వర కూజితాలు. చింతలు పోగొట్టే ఆధ్యాత్మిక వైభవ దీపాలు
@radharaj4336
@radharaj4336 Жыл бұрын
8
@maheshduvva2581
@maheshduvva2581 2 жыл бұрын
నిజంగా.. నారాయణు ని సన్నిది లో సేద తీరుతున్నట్లుగా వుంది.. గొవిందా.. గొవిందా 🙏🙏
@hussainreddymekala2617
@hussainreddymekala2617 Жыл бұрын
Govidha govidha Govidha govidha Govidha govidha
@vcrnaturalfarms202
@vcrnaturalfarms202 Жыл бұрын
సాక్షాత్తు నారాయణ పుత్రికలు లా ఉన్నారు గానం అద్భుతం 👌👌🙏🙏🙏🙏మహా అద్భుతం
@ruchiramunjal6061
@ruchiramunjal6061 Жыл бұрын
Jai Shree Vishnu Narayana Namaha !! My Sincere Respects to the Almighty. 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹 Wishing Everyone Happy Krishna Janmashtami. 🙏🙏
@saimanohar5577
@saimanohar5577 Жыл бұрын
❤❤
@indiancultureofandra4751
@indiancultureofandra4751 2 жыл бұрын
ఆ నారాయణుడు అయిన మీ 🙏,.గానం కి ఏమి ఇవ్వగలడు,.,.❤️🙏❤️మోక్షం తప్ప,.,.మీ గానం (అమోఘం),.,.❤️❤️❤️❤️❤️
@nareshkurmachalam694
@nareshkurmachalam694 2 жыл бұрын
Exactly correct 🙏
@sunnysree
@sunnysree 2 жыл бұрын
నాకు మోక్షమే కావలి
@sulakshass9175
@sulakshass9175 2 жыл бұрын
And you know how
@krishnamohanbodem3578
@krishnamohanbodem3578 Жыл бұрын
@@nareshkurmachalam694 pm l L
@krishnamohanbodem3578
@krishnamohanbodem3578 Жыл бұрын
L
@user-rm9gf1ug1x
@user-rm9gf1ug1x 10 ай бұрын
అద్భుతంగా పాడిన మీకు నారాయణుని ఆశీర్వాదం ఎల్లప్పుడు మీ పై ఉండాలి.మరియు మీకు ధన్యవాదాలు.
@Kumar-gw9cr
@Kumar-gw9cr Жыл бұрын
Om shree Lakshmi Narayan Swamy namaha namma mneya belaku namma mneya ishwarya sree lakshmi venkteswara Swamy namaha
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Super super super singing great singer s.. Jai Sri mannarayana 🙏🙏..om Shanti om Shanti om Shanti 🙏🙏..cycle shop abbulu Garu mori 🙏🙏🚴‍♂🚴‍♂🔧🔧🚴‍♂🚴‍♂Pandu mori 📻
@b.lavarjuraju1335
@b.lavarjuraju1335 4 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్య ఫలము కదా మీలాంటి వారి గాత్రాన్ని ఆస్వాదించ గలుగుతున్నాము.
@krismaly6300
@krismaly6300 4 жыл бұрын
You said it right
@kamarajurajashekarrao4601
@kamarajurajashekarrao4601 4 жыл бұрын
Nijanga PUNYAPHALAME
@ushap179
@ushap179 4 жыл бұрын
Right sir
@ramakrishnarayavarapu5603
@ramakrishnarayavarapu5603 4 жыл бұрын
Avunandi meeru chala great andi
@sravanipavuluri6862
@sravanipavuluri6862 4 жыл бұрын
Yes...👌👌👌👌....
@thambivaratharajah8114
@thambivaratharajah8114 9 ай бұрын
நாராணஸ்த்திரம் அருமை கேட பதற்கும்மிகவும் மனதிற்கு ஆறுதலாகிருக்கின்றது.வாழ்த்துக்கள் சகோதரிகளே’
@user-po7ym7qj7s
@user-po7ym7qj7s Жыл бұрын
நாராயண நாராயண ஸ்ரீ ரங்கா ரங்கா ஸ்ரீ ரங்கநாதா ஸ்ரீ ரங்கவாசா
@nareshkurmachalam694
@nareshkurmachalam694 2 жыл бұрын
Meeru piliste aa narayanude vachestunnadu annattuga paadutunnaru tallulara 🙏
@kkalluri1
@kkalluri1 2 жыл бұрын
అమ్మ , అద్భుతమైన మీ గానం తో భక్తి భావంతో ఈ ఏకాదశి రోజు పులకించి పోయాను , మీకు నమస్సులు ధన్యవాదములు .
@ravuripandurangarao3894
@ravuripandurangarao3894 2 жыл бұрын
, చాలా బాగా పాడారు దేవుడు యొక్క స్తోత్రాన్ని ధన్యవాదములు పాదాభివందనములు మీకు ఆ మహావిష్ణువు అన్ని వాడల చల్లగా చూడండి కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@sanjivaprabhu232
@sanjivaprabhu232 2 жыл бұрын
Very sweet voice , it is composed by Bhagavadpada Adi Shankaracharya , incarnation of Lord Shiva ! Narayana Nama by Lord Shiva , it will is very auspicious to listen ! Narayana Narayana Jaya Govinda Hare ! Govinda Hare ! Govindaa Govindaa !🙏🙏🙏🐂🐂🐂🙏🚩🚩🐘🐘🐘
@rohinis9827
@rohinis9827 Жыл бұрын
@@ravuripandurangarao3894 ppp
@c.veluvbmvelu.7503
@c.veluvbmvelu.7503 2 жыл бұрын
ஓம்நமோநாராயணாயநமோநம அருமையான பாடல். பணிவுடன் வணக்கங்கள் 🙏🙏🙏
@prabhakarachari3376
@prabhakarachari3376 2 жыл бұрын
Munduga Adi shankara charyula gariki padabi vandanalu, ammagarla ki, music andinchina variki, mariyu mi team andariki danyavadalu, namas sumanjali, chala adbutanga padaru, manasu chala hattukundi, congrats, bagavantudu elavelala mimalni asirvadinchugaka Tqs.
@balaboddu2228
@balaboddu2228 6 ай бұрын
Om నమో నారాయణ మీ గానం అమృతం, మీరు యింకా యింకా యిటువంటి వి గానం చెయ్యాలని కోరుతూ ఉన్నాము
@sridivya8374
@sridivya8374 2 жыл бұрын
Narayana, Narayana Jaya Govinda Hare, || Narayana, Narayana Jaya Gopala Hare. || Karunaaparaavara varunalaya Gambeera. Narayana || 1 || Ghana neeradha Sankasa, krutha kali kalmasha nasana Narayana || 2 || Yamuna theera vihara, drutha kousthubha mani hara, Narayana || 3 || Peethambara paridhana, sura kalyani nidhana,, Narayana || 4 || Manjula Gunja bhoosha, maya manisha vesha,, Narayana || 5 || Radhadhara Madhu rasika, rajanikara kula thilaka,, Narayana || 6 || Murali Gana Vinodha, Veda sthuthi bhoo pada,, Narayana || 7|| Barhi nibarha peeda, nata naataka phani kreeda,, Narayana || 8 || Varija bhooshabharana Varija puthree ramana Narayana || 9 || Jalaruha sannibha netha, Jagadarambaka Suthra Narayana || 10 || Pathakara janee samhara, karunalaya mamudhara Narayana || 11 || Aghabhakakshaya kamsare, Kesava Krishna Murare, Narayana || 12 || Hataka nibha peethambhara, Abhayam kuru may mavara Narayana || 13 || Dasaratha Raja Kumara, dhanava madha Samhara Narayana || 14 || Govardhana giri Ramana, Gopi Manasa Harana, Narayana || 15 || Sarayu theera vihara, sajjana rishi mandhara Narayana || 16 || Viswamithra Maghathra, Vividha parasu charithra Narayana || 17 || Dwaja vajarangusa pada, Dharani sudha saha modha, Narayana || 18 || Janaka sutha prathipala, jaya jaya samsmruthi leela Narayana || 19 || Dasaradha Vadruthi bhara, Dandaka Vana Sanchara Narayana || 20 || Mushtika chanura samhara, muni manasa vihara Narayana || 21 || Bali vinigraha Sourya, Vara Sugreeva hitharya, Narayana || 22 || Mamuralidhara Veera, Palaya, palaya sree vara, Narayana || 23 || Jala nidhi bandhana Dheera, Ravana kanda vidhara, Narayana || 24 || Thatee madha dalanaadya, Nataguna vida Ganadya Narayana || 25 || Gowthama pathnee poojana, Karuna Ghanava lokana Narayana || 26 || Sambrhama seethe Haara, Sangetha pura Vihara Narayana || 27 || Achalodhruthi chanchalkara, Bhakthanugraha thalpara Narayana || 28 || Naigama gana vinodha, Raksha Sutha prahladha Narayana || 29 || bharata yatavarasankara namamṛtamakhilāntara narayaṇa || 30 ||
@icedrobbedyou
@icedrobbedyou Жыл бұрын
🙏🏻
@bikkumallaranjit3627
@bikkumallaranjit3627 Жыл бұрын
నా మనసు లొపల నుండి దుఃఖం ఎరులె పారుతుంది ఈ స్తోత్రం విన్నపుడలా.. మా నాన్న పెరు కూడా భద్రినారాయణ... మా నాన్న అంటే నాకూ చాలా ఇష్టం... ఇష్టాని నేరుగా చెప్పలేను...
@sanatkumar645
@sanatkumar645 Жыл бұрын
Lo lo ok lo pppp😅 ok lo pppp p oo oo pll lo lo
@sanatkumar645
@sanatkumar645 Жыл бұрын
P lol lo lo lol lo lo ok😊 lo lol
@bikkumallaranjit3627
@bikkumallaranjit3627 Жыл бұрын
@@sanatkumar645 endi ra eri.....
@kumarraja7582
@kumarraja7582 10 ай бұрын
శృతి స్మృతి పురాణాం ఆలయం కరుణలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అద్బుత స్తోత్రలను అందించిన శ్రీ జగద్గురు ఆదిశంకరచార్యులకు శతసహస్ర వందనాలు 🙏🙏🙏
@venkateshasc6590
@venkateshasc6590 2 жыл бұрын
ಬಹಳ ಚೆನ್ನಾಗಿಹಾಡಿದ್ದಿರಿ ಬಹಳ ಧನ್ಶವಾದಗಳು
@arunadevaki2372
@arunadevaki2372 Жыл бұрын
భగవంతుడు చెవులనిచ్చి మధురమైన మీ స్వరాన్ని ఆలకించమని ఈ భూమి మీదకు మామ్మలని పంపాడేమో ప్రియ తల్లులారా....ధన్యులము మేము
@hussainreddymekala2617
@hussainreddymekala2617 Жыл бұрын
govidha govidha
@perrajucheruku948
@perrajucheruku948 Жыл бұрын
😊😊😊😊😊
@perrajucheruku948
@perrajucheruku948 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊
@perrajucheruku948
@perrajucheruku948 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@perrajucheruku948
@perrajucheruku948 Жыл бұрын
😅😅
@ravitirupathi3202
@ravitirupathi3202 2 жыл бұрын
ఇంత మంచి స్తోత్రం మీ కంఠం తో వినిపించి మమ్ము ఆనందింప చేసిన మీకు కృతజ్ఞతలు చాలా బాగా పాడారమ్మ ఆ నారాయణుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాను
@maheswararaoRao-kw9ej
@maheswararaoRao-kw9ej 9 ай бұрын
🙏🙏🙏
@ananthakumar8195
@ananthakumar8195 Жыл бұрын
Nammha maneya belaku nammha maneya ishwarya Sree Lakshmi Narayan Swamy namaha govindha
@user-fq8he7qt5w
@user-fq8he7qt5w 11 ай бұрын
Aa songs vintu coments chaduvutunte manasu prasantanga vundi 🙏🙏🙏🙏
@syamprasadghanta4008
@syamprasadghanta4008 3 жыл бұрын
THESE SISTERS ARE TRULY REINCARNATIONS FROM THE DIVINE FAMILY OF SRI ANNAMACHARYA WITH THE BLESSINGS OF LORD VENKATESWARA AND HIS GODDESSES..DEFINITELY THEY ARE SENDING POSITIVE VIBRATIONS TO OUR MINDS AND HEARTS WITH THIS MELODIOUS STOTRAM .
@nirmalrazdan4164
@nirmalrazdan4164 2 жыл бұрын
They are able to connect one with the shri Hari Vishnu...🙏🙏🙏
@srikanthayogaandhealthtip2811
@srikanthayogaandhealthtip2811 Жыл бұрын
Very nice and peaceful mind blowing ❤God bless you sisters thank you for your devotional song
@saiprasad2466
@saiprasad2466 2 жыл бұрын
Amma Maro m s subbalakshmi gari gatram vinnatluvundhi thalli namo narayana namahaaa
@vijayasreenaidu9999
@vijayasreenaidu9999 Жыл бұрын
Adhbhutham amogham 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
@muralikrishnakandula5060
@muralikrishnakandula5060 2 жыл бұрын
When I listen this song feel very happy and good thanks to priya sisters for giving this peaceful Lord Venkateswara swami song
@tanniruKOTI
@tanniruKOTI 3 жыл бұрын
హే భగవాన్ ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🔥🔥🔥🔥🔥
@manjulaa1877
@manjulaa1877 2 жыл бұрын
Ť೬ಮತ್ತು 6
@arvindkrishnan7178
@arvindkrishnan7178 2 жыл бұрын
Om namo narayana
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 11 ай бұрын
దైవత్వం కేవలం దేవునితో దైవత్వం పరాకాష్ట. అంతిమ అనుభూతిని పొందండి🙏🙏🙏🕉️🕉️🕉️🪔🪔🪔🙏🙏
@user-cq3wp9bl8w
@user-cq3wp9bl8w Жыл бұрын
Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna Thank you so much Excellent Thank you 🙏❤👌❤🙏💐👍💐🙏❤🌹💐🙏🙏
@suambuli
@suambuli 4 жыл бұрын
नारायण नारायण जय गोविन्द हरे ॥ नारायण नारायण जय गोपाल हरे ॥ Ŭु ॥ Victory to Lord Narayana, who is Lord Govinda and the protector, Victory to Lord Narayana, who is Lord Gopala and the protector, करुणापारावारा वरुणालयगम्भीरा ॥ नारायण ॥ Oh ocean of mercy, Of God who is as majestic as the sea Narayana घननीरदसंकाशा कृतकलिकल्मषनाशा ॥ नारायण ॥ २॥ Oh Lord, who is similar to the rich cloud., Oh Lord who destroys the ills of the Kali Age. Narayana यमुनातीरविहारा धृतकौस्तुभमणिहारा ॥ नारायण ॥ ३॥ Oh Lord who played in the shores of Yamuna, Oh Lord, who wore the chain made of Kousthubha. Narayana पीताम्बरपरिधाना सुरकल्याणनिधाना ॥ नारायण ॥ ४॥ Oh Lord who dresses in the yellow silk, Oh Lord who is the storehouse of good to devas. Narayana मंजुलगुंजाभूषा मायामानुषवेषा ॥ नारायण ॥ ५॥ Oh Lord, who wears Garland of pretty Gunja seeds, Oh Lord who takes the form of the invisible man. Narayana राधाधरमधुरिसक रजनीकरकु लितलक ॥ नारायण ॥ ६॥ Oh Lord who enjoys the honey from lips of Radha, मुरलीगानविनोदा वेदस्तुतभूपादा ॥ नारायण ॥ ७॥ Oh Lord who enjoys playing the flute, Oh lord whose feet is praised by Vedas, Narayana बर्हिनिवर्हापीडा नटनाटकफणिक्रीडा ॥ नारायण ॥ ८॥ Oh Lord who wears the peacock feathers, Oh Lord, who danced on the head of the snake. Narayana वारिजभूषाभरणा राजिवरुक्मिणिरमणा ॥ नारायण ॥ ९॥ Oh Lord who makes the lotus as an ornament, Oh Lord who plays with the daughter of lotus flower Narayana जलरुहदलनिभनेत्रा जगदारम्भकसूत्रा ॥ नारायण ॥ १०॥ Oh Lord who has eyes like lotus flower, Oh Lord who is the cause of the birth of the world Narayana पातकरजनीसंहर करुणालय मामुद्धर ॥ नारायण ॥ ११॥ Oh lord who destroys the darkness of sin, Oh Lord, who elevates me by his mercy. Narayana अधबकक्षयकंसारे केशव कृष्ण मुरारे ॥ नारायण ॥ १२॥ Oh Lord who killed Agha and Bhaga, Oh Lord who is the enemy of Kamsa, Oh Kesava, Oh Krishna Oh enemy of Mura Narayana हाटकनिभपीताम्बर अभयं कुरु मे मावर ॥ नारायण ॥ १३॥ Oh lord who wears gold like yellow silks, Please give me protection oh Consort of Lakshmi Narayana दशरथराजकुमारा दानवमदस्रंहारा ॥ नारायण ॥ १४॥ Oh Lord who is the son of king Dasaratha, Oh Lord who killed the pride of Asuras, Narayana गोवर्धनगिरिरमणा गोपीमानसहरणा ॥ नारायण ॥ १५॥ Oh Lord who pleased the Govardhana mountain, Oh Lord who stole the minds of Gopis Narayana 15 शरयूतीरविहारासज्जनऋषिमन्दारा ॥ नारायण ॥ १६॥ Oh Lord who plays in the banks of Sarayu, Oh Lord who is like a wish giving tree to the good, Narayana 16 विश्वामित्रमखत्रा विविधपरासुचरित्रा ॥ नारायण ॥ १७॥ Oh Lord who saved the Yaga of Viswamihra, Oh Lord who has different histories Narayana 17 ध्वजवज्रांकुशपादा धरणीसुतस्रहमोदा ॥ नारायण ॥ १८॥ Oh Lord, whose feet has symbols of flag and goad, Oh Lord who was made happy by the daughter of earth Narayana 18 जनकसुताप्रतिपाला जय जय संसृतिलीला ॥ नारायण॥१९॥ Oh Lord who waited on the daughter of Janaka, Victory and victory to him who enjoys plays of life Narayana दशरथवाग्घृतिभारा दण्डकवनसंचारा ॥ नारायण॥२०॥ Oh Lord who obeyed Dasaradha’s words, Oh Lord who traveled in Dandaka Narayana मुष्टिकचाणूरसंहारा मुनिमानसविहारा ॥ नारायण॥२१॥ Oh Lord who obeyed Dasaradha’s words, Oh Lord who traveled in Dandaka Narayana वालिविनिग्रहशौर्या वरसुग्रीवहितार्या ॥ नारायण॥२२॥ Oh Lord who killed Mushtika and Chanura, Oh Lord who lives in the minds of sages Narayana मां मुरलीकर धीवर पालय पालय श्रीधर ॥ नारायण॥२३॥ Oh Lord who killed the valorous Vali, Oh Lord who helped the good Sugreva, Narayana जलनिधिबन्धनधीरा रावणकण्ठविदारा ॥ नारायण॥२४॥ Oh valorous Lord who played the flute, Please help us, help us, the consort of Lakshmi Narayana ताटीमददलनाढ्या नटगुणविविधधनाढ्या ॥ नारायण॥२५॥ Oh Lord who killed the pride of Thataka, Oh Lord who is praised by music and dance by Devas Narayana 25 गौतमपत्नीपूजन करुणाघनावलोकन ॥ नारायण॥२६॥ Oh Lord who was worshipped by the wife of Gowathama, Oh Lord, who has a look which is filled with mercy Narayana26 स्रम्भ्रमसीताहारा साकेतपुरविहारा ॥ नारायण॥२७॥ Oh Lord who stole the mind of Sita, Oh Lord who lived in the city of Ayodhya, Narayana 27 अचलोद्घृतिञ्चत्कर भक्तानुग्रहतत्पर ॥ नारायण॥२८॥ Oh Lord who was able to lift a mountain, Oh Lord who is interested in blessing devotes, Narayana 28 नैगमगानविनोदा रक्षःसुतप्रह्लादा ॥ नारायण॥२९॥ Oh Lord who is pleased with the Sama Gana, Oh Lord who saved the Rakshasa lad Prahlada. Narayana 29 भारतियतिवरशंकर नामामृतमखिलान्तर ॥ नारायण॥३०॥ । इति श्रीमच्छंकराचार्यविरचितं नारायणस्तोत्रं सम्पूर्णम्‌ ।
@simmigholap8145
@simmigholap8145 3 жыл бұрын
Thnx so much to full lyrics... om namo narayana
@suambuli
@suambuli 2 жыл бұрын
@@AshaAsha-kd5lu Aha Aha
@AmmeMahamaye
@AmmeMahamaye 2 жыл бұрын
Dhanyavaad Sir🙏🏾
@vijeyalaksmibalu1364
@vijeyalaksmibalu1364 Жыл бұрын
TQ very much 🙏🙏🙏🙏
@kasiviswanathansundaram7913
@kasiviswanathansundaram7913 Жыл бұрын
🙏🙏🙏
@srinivaskolluri4404
@srinivaskolluri4404 2 жыл бұрын
Om namo narayana Om namo venkatesa Excellent voice Priya systers
@RameshRamesh-qd2pm
@RameshRamesh-qd2pm 2 жыл бұрын
ಓಂ ನಮೋ ನಾರಾಯಣ...
@user-cq3wp9bl8w
@user-cq3wp9bl8w Жыл бұрын
Om namo narayanaya Namha.Jai shri Lakshmi narayanaya Namha.Jai shri Krishna.Thank you very much super Excellent.Thank you 🙏💛👍💛🙏❤👌❤🙏🙏💛💐❤🌹💐🙏🙏🙏💐💐🙏
@rajagopalptm6968
@rajagopalptm6968 4 жыл бұрын
అద్భుతం నారా యణ స్త్రోత్రం
@DNPuttaHanumantharayappa
@DNPuttaHanumantharayappa 3 жыл бұрын
ಆನಂದ, ಪರಮಾನಂದ, ಈ ಸ್ತೋತ್ರವನ್ನು ಕೇಳುತ್ತಾ ಆನಂದಭಾಷ್ಪದ ಅನುಭೂತಿ ಆಯಿತು. ಇಂಥಹ ಸ್ತುತ್ಯಾರ್ಹ ಪ್ರಯತ್ನ ಪ್ರಿಯಾ ಸಹೋದರಿಯರಿಂದ ಮೂಡಿಬಂದು ಭಕ್ತಿ ಪರವಶತೆಯಿಂದ ಮೈ ಮರೆತೆ.
@sanjivaprabhu232
@sanjivaprabhu232 2 жыл бұрын
,ನಾರಾಯಣ ನಾರಾಯಣ 🙏🙏🙏🐂🐂🐂🚩🐘
@sanjivaprabhu232
@sanjivaprabhu232 2 жыл бұрын
ಅರ್ತಾ ವಿಷಣ್ಣಾ: ಶಿಥಿಲಾಶ್ಚ ಭೀತಾ: ಘೋರೇಸು ಚ ವ್ಯಾಧಿಷು ವರ್ತಮಾನಾ: ! ಸಂಕೀರ್ತ್ಯ ನಾರಾಯಣ ಶಬ್ದಮಾತ್ರಂ ವಿಮುಕ್ತದುಃಖಾ: ಸುಖಿನೋಭವಂತಿ !!
@adityarocky5126
@adityarocky5126 Жыл бұрын
..
@adityarocky5126
@adityarocky5126 Жыл бұрын
.
@adityarocky5126
@adityarocky5126 Жыл бұрын
.
@prasadnagubandi5925
@prasadnagubandi5925 10 ай бұрын
🙏🙏🙏 ఓం నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః నమో నారాయణాయ నమః
@krishnalovesus
@krishnalovesus Жыл бұрын
നാരായണ സ്തോത്രം നാരായണ നാരായണ ജയ ഗോവിംദ ഹരേ || നാരായണ നാരായണ ജയ ഗോപാല ഹരേ || കരുണാപാരാവാര വരുണാലയഗംഭീര നാരായണ || 1 || ഘനനീരദസംകാശ കൃതകലികല്മഷനാശന നാരായണ || 2 || യമുനാതീരവിഹാര ധൃതകൗസ്തുഭമണിഹാ ര നാരായണ || 3 || പീതാംബരപരിധാന സുരകള്യാണനിധാന നാരായണ || 4 || മംജുലഗുംജാഭൂഷ മായാമാനുഷവേഷ നാരായണ || 5 || രാധാധരമധുരസിക രജനീകരകുലതിലക നാരായണ || 6 || മുരളീഗാനവിനോദ വേദസ്തുതഭൂപാദ നാരായണ || 7 || ബര്ഹിനിബര്ഹാപീഡ നടനാടകഫണിക്രീഡ നാരായണ || 8 || വാരിജഭൂഷാഭരണ രാജീവരുക്മിണീരമണ നാരായണ || 9 || ജലരുഹദളനിഭനേത്ര ജഗദാരംഭകസൂത്ര നാരായണ || 10 || പാതകരജനീസംഹാര കരുണാലയ മാമുദ്ധര നാരായണ || 11 അഘ ബകഹയകംസാരേ കേശവ കൃഷ്ണ മുരാരേ നാരായണ || 12 || ഹാടകനിഭപീതാംബര അഭയം കുരു മേ മാവര നാരായണ || 13 || ദശരഥരാജകുമാര ദാനവമദസംഹാര നാരായണ || 14 || ഗോവര്ധനഗിരി രമണ ഗോപീമാനസഹരണ നാരായണ || 15 || സരയുതീരവിഹാര സജ്ജനഋഷിമംദാര നാരായണ || 16 || വിശ്വാമിത്രമഖ വിവിധവരാനുചരിത്ര നാരായണ || 17 || ധ്വജവജാംകുശപാദ ധരണീസുതസഹമോദ നാരായണ || 18 || ജനകസുതാപ്രതിപാല ജയ ജയ സംസ്മൃതിലീല നാരായണ || 19 || ദശരഥവാഗ്ധതിഭാര ദംഡക വനസംചാര നാരായണ || 20 || മുഷ്ടികചാണൂരസംഹാര മുനിമാനസവിഹാര നാരായണ || 21 || വാലിവിനിഗ്രഹശൗര്യ വരസുഗ്രീവഹിതാര്യ നാരായണ || 22 || മാം മുരളീകര ധീവര പാലയ പാലയ ശ്രീധര നാരായണ || 23 || ജലനിധി ബംധന ധീര രാവണകംഠവിദാര നാരായണ || 24 || താടകമര്ദന രാമ നടഗുണവിവിധ സുരാമ നാരായണ || 25 || ഗൗതമപത്നീപൂജന കരുണാഘനാവലോകന നാരായണ || 26 || സംഭ്രമസീതാഹാര സാകേതപുരവിഹാര നാരായണ || 27 || അചലോദ്ധതചംചത്കര ഭക്താനുഗ്രഹതത്പര നാരായണ || 28 || നൈഗമഗാനവിനോദ രക്ഷിത സുപ്രഹ്ലാദ നാരായണ || 29 || ഭാരത യതവരശംകര നാമാമൃതമഖിലാംതര നാരായണ || 30 ||
@natrajnatrajmohana521
@natrajnatrajmohana521 4 жыл бұрын
மிகவும் மகிழ்ச்சி அளிக்கிறது இந்த பாடல். தெய்வீக குரல். 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@kishorethiru6549
@kishorethiru6549 3 жыл бұрын
Aaamaa
@janakiraoanapana1106
@janakiraoanapana1106 2 жыл бұрын
Good
@arundhatimondal7134
@arundhatimondal7134 2 жыл бұрын
Tamil language????
@hemanthsivakumar369
@hemanthsivakumar369 2 жыл бұрын
@@arundhatimondal7134 Yes!
@karthikkinnigoli1730
@karthikkinnigoli1730 2 жыл бұрын
@@hemanthsivakumar369 y
@appalaraju4796
@appalaraju4796 2 жыл бұрын
ఓం నమో నారాయణ ఓం నమో వాసుదేవాయ💐 మీకు మా హృదయ పూర్వక నమస్కారంలు
@user-cq3wp9bl8w
@user-cq3wp9bl8w 11 ай бұрын
Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna.Thank you very much super Excellent.Thank you 🙏💛👍💛🙏❤👌❤🙏💐💛🙏❤🌹🙏💐💐🙏🙏
@msreddy2582
@msreddy2582 11 ай бұрын
ఓం గోవిందా గోవిందా గోవిందా
@SB-dg5hu
@SB-dg5hu Жыл бұрын
🚩🌹ఓం శ్రీ మాత్రేనమః 🚩🌹🇮🇳 అద్భుతమైన ఈ పాట పడిన మాతృ మూర్తులకు అనేకమైన కృతజ్ఞతలు జై శ్రీరాం 🚩🌹🇮🇳👏♥️♥️♥️♥️♥️🇮🇳🚩🚩
@raviekummar2621
@raviekummar2621 Жыл бұрын
🙏 శ్రీ ఆదిశంకాచార్య స్వామి వారికి ధన్యవాదాలు.
@syamsundarsuri1165
@syamsundarsuri1165 11 ай бұрын
మీవల్ల ఇంకా హిందూమతం వర్దిల్లుతుంది తల్లులు పాహిమాం 🙏🙏🙏🌺🌺🌺
@cshashikumar141
@cshashikumar141 2 жыл бұрын
నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ నవనీరదసంకాశ కృతకలికల్మషనాశ నారాయణ యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ పీతాంబరపరిధాన సురకల్యాణనిధాన నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే జలరుహదలనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ గోవర్ధనగిరిరమణ గోపీమానసహరణ నారాయణ సరయూతీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ మాం మురళీకర ధీవర పాలయ శ్రీధర నారాయణ జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ తాటకమర్దనరామ నటగుణవివిధధనాఢ్య నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గౌతమపత్నీపూజన కరుణఘనావలోకన నారాయణ సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణ అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ఇతి శ్రీ మత్ శంకరాచార్య విరచిత శ్రీ నారాయణస్తోత్రం సంపూర్ణం
@muthukaruna4218
@muthukaruna4218 4 жыл бұрын
இசை மற்றும் குரல் வரிகள் அருமை 💙💙💙💙
@manjulaaknur5799
@manjulaaknur5799 3 жыл бұрын
So divine very peaceful stotram but Advertisements r so irresistible n irritating
@rameshyampalla1301
@rameshyampalla1301 2 жыл бұрын
Meeku padhaabi vandanaalu... Aa Narayanuni darshananni mi gathram tho thalapinchi nandhuku... 🙏🙏🙏
@vanamamalais8393
@vanamamalais8393 2 жыл бұрын
தெய்வம் பாடுவதற்கு குரலை கொடுக்க வில்லை ஆனால் கேட்டு அனுபவிக்கும் ஞானத்தை கொடுத்ததற்கு நன்றி
@lallirajagopalan4453
@lallirajagopalan4453 Жыл бұрын
😂💯 Persent correct
@ravindranathreddypathapati4584
@ravindranathreddypathapati4584 Жыл бұрын
నారాయణ స్తోత్రం ఇంత అద్భుతంగా ఆలపించిన ప్రియ సిస్టర్స్ కు మా హృదయం పూర్వక శుభాభినందనలు.
@ravindranathreddypathapati4584
@ravindranathreddypathapati4584 Жыл бұрын
నారాయణ స్తోత్రం ఇంత అద్భుతంగా మరియు మధురముగా ఆలపించిన ప్రియ సిస్టర్స్ కు మా హృదయ పూర్వక శుభాభినందనలు.
@bhaseedrdrnumathik3191
@bhaseedrdrnumathik3191 3 жыл бұрын
Hi madam iam aged seventy years,early morning daily iam hearing this song first ,every body started asking me to play this song,early morning,hearing this song,we r happy with peace of mind,this song is always ringing in my day for the whole day,may god bless u with good health and long life,y because ur given such a nice song.
@rajalakshmiprasad4589
@rajalakshmiprasad4589 3 жыл бұрын
The song is very inspiring this msg is from Rajalaxmi Prasad
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
This Strotra is నారాయణ నారాయణ నారాయణు ని భజించటం నేర్పు తుంది.. 🙏🙏🙏🙏🙏🙏🙏⚘⚘⚘⚘⚘
@dineshbatu6463
@dineshbatu6463 2 жыл бұрын
Ye song nehi hai. Aadiguru sankaracharya ke dwara racha gaye sri narayan srrotam hai🙏
@shekarsuri5148
@shekarsuri5148 2 жыл бұрын
See 0.mmmp pl
@DrshobaCR
@DrshobaCR 2 жыл бұрын
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@user-cq3wp9bl8w
@user-cq3wp9bl8w 11 ай бұрын
Om namo narayanaya Namha.Jai shri Vishnu Bahgavan ji ki jai.Jai shri Krishna Thank you so much super Excellent.Thank you 🙏🙏💛👌💛🙏❤👍❤🙏💐🙏❤❤💕💕💛💛💛💐💐🌹🙏🙏
@thigalaashok679
@thigalaashok679 2 жыл бұрын
Aaa Swami daya meeku undali inka nice songs raavali Mee nuchi
@nareshbathepu6274
@nareshbathepu6274 4 жыл бұрын
ఇంత మంచి గానం అందిచిన మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అక్కయ్యలు..🙏🌹💐
@chimaladinnekrishna2734
@chimaladinnekrishna2734 2 жыл бұрын
Prasanthanga Vunnadi
@chimaladinnekrishna2734
@chimaladinnekrishna2734 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@raomv3084
@raomv3084 8 ай бұрын
Excellent song. Felt very happy to start my day with this song
@Adiyen108
@Adiyen108 Жыл бұрын
Narayana, Narayana Jaya Govinda Hare ॥ Narayana, Narayana Jaya Gopala Hare ॥ Karunaaparaavara varunalaya Gambeera ॥1॥ Ghana neeradha Sankasa, krutha kali kalmasha nasana ॥2॥ Yamuna theera vihara, drutha kousthubha mani hara ॥3॥ Peethambara paridhana, sura kalyani nidhana ॥4॥ Manjula Gunja bhoosha, maya manisha vesha ॥5॥ Radhadhara Madhu rasika, rajanikara kula thilaka ॥6॥ Murali Gana Vinodha, Veda sthuthi bhoo pada ॥7॥ Barhi nibarha peeda, nata naataka phani kreeda ॥8॥ Varija bhooshabharana Varija puthree ramana ॥9॥ Jalaruha sannibha netha, Jagadarambaka Suthra ॥10॥ Pathakara janee samhara, karunalaya mamudhara ॥11॥ Aghabhakakshaya kamsare, Kesava Krishna Murare ॥12॥ Hataka nibha peethambhara, Abhayam kuru may mavara ॥13॥ Dasaratha Raja Kumara, dhanava madha Samhara ॥14॥ Govardhana giri Ramana, Gopi Manasa Harana ॥15॥ Sarayu theera vihara, sajjana rishi mandhara ॥16॥ Viswamithra Maghathra, Vividha parasu charithra ॥17॥ Dwaja vajarangusa pada, Dharani sudha saha modha ॥18॥ Janaka sutha prathipala, jaya jaya samsmruthi leela ॥19॥ Dasaradha Vadruthi bhara, Dandaka Vana Sanchara ॥20॥ Mushtika chanura samhara, muni manasa vihara ॥21॥ Bali vinigraha Sourya, Vara Sugreeva hitharya ॥22॥ Mamuralidhara Veera, Palaya, palaya sree vara ॥23॥ Jala nidhi bandhana Dheera, Ravana kanda vidhara ॥24॥ Thatee madha dalanaadya, Nataguna vida Ganadya ॥25॥ Gowthama pathnee poojana, Karuna Ghanava lokana ॥26॥ Sambrhama seethe Haara, Sangetha pura Vihara ॥27॥ Achalodhruthi chanchalkara, Bhakthanugraha thalpara ॥28॥ Naigama gana vinodha, Raksha Sutha prahladha ॥29॥ bharata yatavarasankara namamṛtamakhilāntara ॥30॥
@raviprasadraokosuru828
@raviprasadraokosuru828 Жыл бұрын
Adbutham thalli. Vinna mammalanu kuda adrustavanthulani chesaru. Mimmalanu kanna mee thalli thandrulaku Paadhabi vandanalu, thalli.
@maanikavel1965
@maanikavel1965 2 жыл бұрын
இந்த பாடலுக்கு தமிழில் அர்த்தம் உள்ளதா. தெரிந்தவர்கள் கூறுங்களேன் . இந்த பாடலை பாடிய இருவருக்கும் என்னுடைய மனமார்ந்த நன்றிகள்.
@tanniruKOTI
@tanniruKOTI Жыл бұрын
Sir, this stotram Singing Our great Devotees, Singers, mother's PRIYA_SISTERS.
@prashanth-dn2kh
@prashanth-dn2kh Жыл бұрын
I think, you can use Google translator
@karthikkotte2662
@karthikkotte2662 4 жыл бұрын
janalu enduku DISLIKE chestaro naku ardam kadu... why dont people listen to this MANTRA closing their eyes and feel protected by Lord Narayana
@user-ir1ed7ie2e
@user-ir1ed7ie2e 8 ай бұрын
Jai Shree Vishnu Narayana Stotram My Respects...
@srreenivasareddypasala8936
@srreenivasareddypasala8936 3 жыл бұрын
Priya sisters r two beautiful flowers at feet of lord Narayana.
@powerstyles1724
@powerstyles1724 3 жыл бұрын
Your great sir good cotation
@umakrish2704
@umakrish2704 3 жыл бұрын
@@powerstyles1724 1¹11¹¹
@rajinija5600
@rajinija5600 2 жыл бұрын
Plplplp00ĺppppppllplplollplpllpĺlĺooollollolllļollllllllòòoo9òo99ĺ9òp99ppòp99p999pò99p9
@balasubramanians2056
@balasubramanians2056 2 жыл бұрын
Very very fine voice
@venkatasubramanyamchintapa5130
@venkatasubramanyamchintapa5130 2 жыл бұрын
Really so
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద చాలా చాలా మంచి పొగ్రాం ధన్యవాదాలు...🙏🙏🙏👌👌👌👌
@p.b.tiwary848
@p.b.tiwary848 2 жыл бұрын
औऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔओ
@p.b.tiwary848
@p.b.tiwary848 2 жыл бұрын
औऔंऔऔऔऔऔऔनं
@lakshmikantha29
@lakshmikantha29 Жыл бұрын
God bless these sisters infinitely. No words to express joy.🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@gowrign7556
@gowrign7556 Жыл бұрын
ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜೈ ಗೋವಿಂದ ಹರೆ ನಾರಾಯಣ 🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏
@geethabk4307
@geethabk4307 3 жыл бұрын
ಸುಮಧುರವಾಗಿದೆ👌🙏🌹
@Amar-dh5fc
@Amar-dh5fc 3 жыл бұрын
నారాయణ స్తోత్రం అద్భుతం చాల భగుందడి నేను ప్రతిరోజు ఉదయం వింటాను
@sivaprasadpantula5944
@sivaprasadpantula5944 3 жыл бұрын
Bgh
@varadaramanjulu2581
@varadaramanjulu2581 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో ఈ పాట. ఇంత మధురమైన గాణాన్ని అందించిన మీకు ధన్యవాదములు
@kamalakumarichaluvadi1872
@kamalakumarichaluvadi1872 Жыл бұрын
z 0
@nageswarrao6458
@nageswarrao6458 Жыл бұрын
3
@nageswarrao6458
@nageswarrao6458 Жыл бұрын
7e5e8
@dineshreddy4440
@dineshreddy4440 10 ай бұрын
Very good Narayan stotram
@MegaRAVI99999
@MegaRAVI99999 4 жыл бұрын
భగవంతుడు చాలా గొప్పవాడు.
@monyns4130
@monyns4130 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻.നാരായണ നാരായണ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോപാല ഗോപാല ഗോപാല ഹരേ കൃഷ്ണാ.
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 2 жыл бұрын
Om namo edukondalavada seranu seranu seranu🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshgopalarao4197
@venkateshgopalarao4197 4 жыл бұрын
Great rendition by our sisters My day will not pass without listening.God bless them
@ponnikalyanasunderam4159
@ponnikalyanasunderam4159 Жыл бұрын
Yes
@yepurivivekanand2620
@yepurivivekanand2620 2 жыл бұрын
Jaya Govinda hare.
@nadempalliravivarma3264
@nadempalliravivarma3264 Жыл бұрын
Om namo govida om namo govinda om namo govinda seranu seranu seranu 🙏🙏🙏🙏🙏🙏🙏
@sudershanaedla6618
@sudershanaedla6618 3 жыл бұрын
Sweet melodious voices,GOD'S Blessings.
@raghavasindhe3161
@raghavasindhe3161 2 жыл бұрын
ఈ స్తోత్రం ఆలపించిన అమ్మాగార్లకు నమస్కారములు 🏵️🌷🌷ధన్యవాదములు 🌹🌹🌷🌷🌷
@rameshhariharan6265
@rameshhariharan6265 Жыл бұрын
Lm?
@hemalathakuppannagari1210
@hemalathakuppannagari1210 10 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@nbbharathigowda
@nbbharathigowda 2 жыл бұрын
ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗುರು moorthi.... Govinda govinda.... Radha ramana govindaaa
@chinnumamindla
@chinnumamindla 5 жыл бұрын
Narayana Naryana Jaya govindhaa hare narayana Naryana Jaya gopaala hare 🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺🌷 🌹 Narayana Naryana Jaya govindhaa hare 🌹 🌺 Naryana narayana Jaya gopaala hare 🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺🌷 🌹🌺 🌷🌹 🌺
@lakshmisimha3251
@lakshmisimha3251 4 жыл бұрын
But lot of ads in between is very bad there should be continuity to listen devotional songs
@rakshithr.27
@rakshithr.27 11 ай бұрын
This is what called Devine Voice🙏
@kavitaparnas9697
@kavitaparnas9697 Жыл бұрын
Om Namo Narayanaya. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@csguru3701
@csguru3701 8 ай бұрын
ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೆ ಗೋವಿಂದ ಹರೆ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೆ ಗೋಪಾಲ ಹರೆ
Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
29:46
Shortcuts of Life
Рет қаралды 149 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 15 МЛН
SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM |  BHAKTHI SONGS
16:09
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 14 МЛН
Lalitha Sahasranamam full
28:54
My3 Music - Devotional Music
Рет қаралды 975
Kanakadharastavam
8:46
Shortcuts of Life
Рет қаралды 22 МЛН
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 114 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 832 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 15 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 551 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 51 М.