ఓం శ్రీ శ్యామలంబ ఓం శ్రీ విజయలక్ష్మి ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ లక్ష్మీ ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మి ఓం శ్రీ లక్ష్మీదేవి ఓం శ్రీ జయలక్ష్మి ఓం శ్రీ పద్మావతీదేవీ ఓం అలివేలుమంగా దేవీ ఓం శ్రీ దేవీ ఓం శ్రీ భూదేవీ ఓం శ్రీ శారదా దేవి ఓం శ్రీ సరస్వతీదేవి, ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిలక్ష్మి, ఓం శ్రీ దాన్యలక్ష్మి ఓం శ్రీ సంతాన లక్ష్మీ, ఓం శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గ, ఓం శ్రీ కనకదుర్గ, ఓం శ్రీ కనకమహాలక్ష్మి, ఓం శ్రీ శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణదేవీ, ఓం శ్రీ శబ్దాకర్షిణి, ఓం శ్రీ కాశీ విశాలాక్షి, ఓం శ్రీ మధుర మీనాక్షి, ఓం శ్రీ కంచి కామాక్షి ఓం శ్రీ విద్యాలక్ష్మి ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ రమాదేవి, ఓం శ్రీ లక్ష్మీ దేవీ, శ్రీ ఉమాదేవీ, ఓం శ్రీ కాళీ, ఓం శ్రీ బాలా ఓం శ్రీ శ్రీ శ్రీ శ్రీ లలితా ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ నమస్తే ఓం శ్రీ శ్రీ శ్రీ నమః విజయి, ఓం శ్రీ అమృతాకార్షిణి ఓం శ్రీ నమోస్తుతే ఓం శ్రీ శ్యామలాంబ ఓం శ్రీ నమోస్తుతే
@vijayalakshmisyamala3719 Жыл бұрын
షణ్ముఖ ప్రియ హరిప్రియ మీ గానామృతం శ్రీలక్ష్మిదేవీ దివ్య ఆశీస్సులు సర్వ సౌభాగ్యలక్ష్మీదేవి కరుణకటాక్షంతో మీ జన్మ ధన్యం
మీ గానం అమృత గానం, వీణ పాణం, మనసుకు ప్రశాంతత నిచ్చే మీ యొక్క గాత్రదానం, మనసుకి ప్రశాంతత నిచ్చే, భక్తి భావాలను నింపే, హిందూ తత్వాన్ని బోధించే, మనసంతా హైందవ ధర్మాన్ని నింపే మీ ఇరువురి గాత్రం అమోఘం అద్వితీయం , చెప్పటానికి మాటలు రావు మనసంతా అమ్మవారి రూపం
@vijayalakshmisyamala3719 Жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ విజయలక్ష్మి స్వరూపిణి శ్రీశుభకరిణి శ్రీశాంతిరూపిణి శ్రీమహాలక్ష్మి శ్రీజయలక్ష్మి శ్రీఅరుణి శ్రీసర్వహ్లాదిని శ్రీ సర్వేశ్వరి ఓం శ్రీ అమృతాకర్షిణి, ఓం శ్రీ బీజాకర్షిణి, ఓం శ్రీ ఆత్మాకర్షిణి ఓం త్రిపురసుందరి, ఓం శ్రీమహాత్రిపుర సుందరి, ఓం శ్రీ సర్వధార స్వరూపే, ఓం శ్రీ జయిని, ఓం శ్రీ సర్వప్రియంకరి, ఓం శ్రీ మహాకామేశ్వరి, ఓం శ్రీ మహా వజ్రేశ్వరి, ఓం శ్రీ మహా చక్రస్వామిని, ఓం శ్రీ త్రిపురసిద్దే, ఓం శ్రీ మహా మహా స్కందే ఓం శ్రీ శ్రీ శ్రీ నమస్తే నమస్తే నమస్తే ఓం శ్రీ నమః శరణు శరణు ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీశాంతిః
Excellent, both voices are melodious, i am listening early morning time its very pleasant to me, yenni sarlu ayina vinalane thapana, ante antha adbhutanga paderu iddaru sodaree manulu
@vijayalakshmisyamala3719 Жыл бұрын
నమస్తే షణ్ముఖ హరి ప్రియ సంగీత కళామణులు మీ శ్రీలలితా దేవి ఖడ్గ మాల మీ గానామృతం అమృతవర్షిణి ఆశీస్సులు శుభోదయం
@varalakshmigollamudi803811 ай бұрын
మీ గానం వింటూ ఉంటే అమ్మవారు ఎదురుగా కూర్చున్నది అనిపిస్తుంది అమ్మ మాకు మీ ఇరువురికి కృతజ్ఞతలు
@yekulanagababu93945 ай бұрын
🎉
@yekulanagababu93945 ай бұрын
Suppper
@Kavitha-c6l2 ай бұрын
Yes
@ravipatiseshagirirao4922 Жыл бұрын
ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏 తల్లి నా ఆరోగ్యాని నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏 ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః ఓం శ్రీ దుర్గాదేవి నమో నమః 🙏🌹🌹🙏🌹🌹🙏🙏
@karrisrinivas43982 ай бұрын
అమ్మ భవాని మమ్ము చల్లగా చూడమ్మా
@valmiki52711 ай бұрын
వీర మాతల్లారా... మీ సంతనాన్ని.. సనాతన,స్వధర్మ రక్షణ కొరకు పెంచి కార్యోన్యోముఖులుగా తీర్చిదిద్దండి.....ఎడారి మతాలు విజ్రూంభిస్తున్నాయి.... హిందువుగా జీవించు... హిందువుగా మరణించు... జై భవాని..... వీర శివాజీ.... 🙏🙏🙏
@GS-cj1by10 ай бұрын
Miru bhayapadakandi sodhara....chaapa kindha niru laaga mana sanaathana dharmam vishwavyaaptham avuthundhi....sanaathana dharmam varhillaali.....💪💪🚩🚩🚩🚩jai hindh... jai bhaarath....💪💪🚩🚩
ఇదే స్వరంతో హిందూ బిజెపి నీ.. అన్యమతస్తులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఎందుకు చెప్పరు????????????????????????????????????????????????????
@baratamthirumalarao7658 Жыл бұрын
అమ్మ మీకు నమస్కారము,మీ గా తంత్రము అమోఘం, మాజన్మ తరించింది.మీకు మీతలితండులకు నమస్కారము
@avantsaprasad73703 жыл бұрын
దీర్ఘాయుష్మాన్ భవ,మీ సోదరీమణులు మరెన్నో భక్తి గీతాలు పాడాలని కోరుతున్నాను.మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది.ఆ అమ్మవారి అనుగ్రహం.
@allaninagender51252 жыл бұрын
¹01⁰⁰⁰⁰00000000⁰à000ppppppp
@allaninagender51252 жыл бұрын
0000000000000000000000000⁰⁰00
@ramaraovellampalli630027 күн бұрын
Thalli aavida laki manchi bhavishyathu
@kallurisrideve5317 Жыл бұрын
Thank full Priya sisters
@durgaprasadmantravadi91633 ай бұрын
అమ్మా!దుర్గమ్మ తల్లి మ ఇంట్లో అందరి ఆయువు ఆరోగ్యాలు సక్రమంగా చూడు తల్లి.
@duryodhanaraoravada12663 ай бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@avsmlingadevara89972 жыл бұрын
యెంత బాగుందండి మీ ఇరుగూరి గొంతు. సంగీతం చాలబాగుంది. ప్రతి రోజు వింటామండి. మధ్యలో ప్రకటనలు వద్దండీ. ఈ స్తోత్రం అందిచిన వారికి కృతజ్ఞతలు. వినసొంపైన స్తోత్రాలు భక్తులకు అందిచండి. ప్రతి అక్షరం,ప్రతి పదం, ప్రతి పద్యం చూస్తు మీ ఖడ్గమాల వినేవిధంగా భక్తులకు అవకాశం కల్పించండి. -------వీరశైవ జంగమ దేవర.
@ammammagarimaata Жыл бұрын
మీ గొంతులో ఉన్న మహిమ ఏమిటో కానీ మీరు పాడిన ఈ ఖద్గ మాలా స్తోత్రం మళ్లీమళ్లీ వినాలని అనిపిస్తుంది వెంటనే టీవీ లోనో ఫోన్ లోనో పెట్టుకు వింటాను ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన ఆదేవికి పాడిన మీకు నమో నమహా ఆఖర్న. నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః ఓం శ్రీ మాత్రే నమహా
@vijayanagapuri13908 ай бұрын
Ooo9oooooo
@vijayanagapuri13908 ай бұрын
Loo Oo O
@vijayanagapuri13908 ай бұрын
O
@vijayanagapuri13908 ай бұрын
Ooo
@vijayanagapuri13908 ай бұрын
Oo
@sairao5958 Жыл бұрын
Excellent both of your voices, to hear that sthotram na entire body lo hrudayanandakaranga vundi.IDDARU THALLULIKI NA NAMASKARAMULU VANDANAMULU🙏🙏
@lillypreetham3 ай бұрын
Amma chala ఆనందముగా Sisters to గానం చేసే అదృష్టం కలిగించింది వvaare పూర్వ జన్మ సుకృతం
@swayamvarsingh9588 ай бұрын
सुनकर बहुत आनन्द आया। धन्यवाद ❤❤❤
@prasadpeddinti9931 Жыл бұрын
చాలా bagundi sri దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు
@lillypreetham3 ай бұрын
Amma దుర్గా మానసిక ప్రశాంతత kaliginchu నాకూ నా jeevithabhagaswamiki amma
Om Sree Matre Namah. Divine Mother has blessed you Sisters with Divine Voice. We are blessed to listen. Thank you Priya Sisters
@prasadsimhadri1103 Жыл бұрын
అమృతమైన గాత్రాన్ని ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు మిముగన్న మీ తల్లితండ్రులకు మా నమస్కారాలు
@induindraja14505 ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి మా ఇంట్లో ఉన్న కష్టాలు తొలగించి అమ్మ నాన్న తమ్ముడు కి మంచి ఆరోగ్యం ఇవ్వండి అమ్మ నాకు బావ కి పెళ్లి జరగాలి అమ్మ... 🙏🙏🙏🙏 జై దుర్గమ్మ తల్లి
@biologyvideos5003 ай бұрын
I’m ppppppp pop pop pop punk music but it’s PPP 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@biologyvideos5003 ай бұрын
😅😅
@biologyvideos5003 ай бұрын
😅😅😅
@kummaripendyalamanjula12453 ай бұрын
❤
@sbs.prasadnaidu38872 ай бұрын
Ó@@biologyvideos500
@rapetidhanamjaya20618 ай бұрын
ఓం శ్రీ కనక దుర్గయే నమః
@bairagiindukumar54822 жыл бұрын
🙏 ప్రతి నిత్య ము ఈ జీవి అమ్మ వారి దేవీ ఖడ్గమాల స్తోత్రం లు వినే అదృష్టం ఏ పూర్వ జన్మ సుకృతమో! చాలా ఆనందం. సంతోషం గా వుంది ఇద్దరు అమ్మలు చక్కగా పాడారు గ్రేట్ 🙏
@indirasundararao5619 Жыл бұрын
Bu in
@pavanibenda2808 Жыл бұрын
Xxxx
@bhagyalakshmithota2587 Жыл бұрын
⁹
@Vuppalapati.VVijatalakshmi3 ай бұрын
Very good I verygood
@manjulabeeram88959 ай бұрын
Amrutham la undhi sothram n mi gonthu 💐💐🙏
@dasariapuroop50112 жыл бұрын
ఆ దేవి మాత ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను
@srinivasblrshastri75632 ай бұрын
Super devikhadgamala stotram
@suryaprabhakaranala58462 ай бұрын
దుర్గమ్మ దయ వుండాలి
@raghuakkinapalli55622 жыл бұрын
తేనెలు కురిపించే వారి గొంతుకలో అమృతం జాలువారుతోంది.వింటుంటే జన్మతరించిపోతుంది
@karthikcln77462 жыл бұрын
,9
@mystylethings Жыл бұрын
Yes
@sriramachandramurthy1965 Жыл бұрын
😊
@SatyacharanreddyGudla Жыл бұрын
@shravanitatikonda67ko
@BhagyaLakshmi-eo1zm Жыл бұрын
@@karthikcln7746⁰😊😊😊
@raghuakkinapalli55622 жыл бұрын
వాగ్దేవి మీ గొంతుకలో ఆవహించిదేమోకదా అనిపిస్తోంది.శ్రుతి శుభగత్వంగా ఉంది
@tshankaryadav2113 Жыл бұрын
0
@malipeddibalathimmareddy5026 Жыл бұрын
హృదయాలను కదిలించింది మీ గాత్రం. చక్కటి ఉచ్చారణ తో పాటు, గంభీరం తో కూడిన కోయిల గొంతుకలు మీ ఇద్దరివి. మీరు దేవీ ఖడ్గమాల స్తోత్రం పాడడం అద్భుతం. మీరు ధన్యజీవులు! మీ అంకితభావం, ఆధ్యాత్మికత ఎంతో మందికి మార్గదర్శకం కాగలదు. God bless you
అమ్మ దుర్గ మ్మ తల్లి ఇంత వరకు నీ హనుగృం ప్రసాదం చ్చువు ఇకనుండి ని హనుగృం ప్రసాద చ్చుతల్లి
@bhanurajendraprasadkandiko50342 ай бұрын
మా తల్లి గారు దేవి ఖడ్గ మాల పారాయణ చేసిది. మా కుటుంబ అభ్యున్నతి కి ఎంతో దోహద పడింది. మాతా వందనములు.🙏🙏
@sairk61748 ай бұрын
Om sree mathre namaha..jai kamakshi matha jai kanaka Durgamma talli paahimaam rakshamam..sankari sambhavi ,umamaheswari,katyani ,gouri matha, gnana prasunnamba matha, bramaramba,tripura sundaramma thalli , annapurna thalli parvathi matha paahimam rakshamam
@sairao5958 Жыл бұрын
Excellent both of you very nice voice to hear sthotram both Thalluliddariki 🙏🙏
@vijayalakshmikalava9903 ай бұрын
ఓం దుర్గా దేవి నమః ఓం దుర్గా దేవియే నమః ఓం శ్రీమాత్రే నమః దుర్గా దేవియే నమః ఓం లలితా దేవి నమః ఓం వారాహి కి దేవి నమః
@ambatipadmavathi80257 ай бұрын
మీ గొంతు మీరు పాడినప్పుడు అమ్మవారు ఎదురుగా వచ్చి నిలబడినట్టు అనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉంటుంది మీ గాత్రము మీరు ఇలా పాడి మాకందరికీ వినిపిస్తున్న అందుకు మీకు వేన వేల కృతజ్ఞతలు అండి, 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐
@Shiva9Ramesh2 ай бұрын
ప్రకృతి ప్రళయం సృష్టిస్తే భూమి మీద ఏదీ మిగలదు పంచ భూతాలను పూజించమని సనాతన ధర్మంలో మాత్రమే చెప్పబడి ఉంది.. అంతటి గొప్పది నా భారత దేశం సంప్రదాయం ధర్మ మార్గాన్ని విడిసి దరిద్రానికి మారొద్దు.
@Sugam-l5u4 ай бұрын
అమ్మ నా అప్పుల బాధను తొలగించి న బార్యా పిల్లలతో ఉండే భాగ్యం కలిగించు..
@ramanamurthyburra95703 ай бұрын
శ్రీ మహేశ్వరీమహేశ్వరాయ నమః 🙏🙏🙏
@parasavenkateswararao6942 Жыл бұрын
అమ్మా ప్రియా సిస్టర్స్ 🙏🙏🙏🙏మీగానం అమోగం మీ ఇద్దరికీ కృతజ్ఞతలు"'పాదాభి వందనాలు🙏🙏🙏🕉🕉🕉💐💐💐🙏🙏🙏🌹💐💐💐💐💐💐💐💐
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
@ratnakumaripasupuleti90259 ай бұрын
జై దుర్గా భవానీ మాతాకు జై అమ్మ దుర్గమ్మ తల్లీ నీ ఆశీస్సు లు మాకు కావాలి తల్లి
@sujathakondle5990 Жыл бұрын
అమ్మ దుర్గా దేవి మాకు మీ ఆశీర్వాదం కావాలి తల్లీ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
OM SRI MATHRE NAMAHA. OM DHUM DURGAYAI NAMAHA. MOST POWERFUL MANTHRAM. JAI MATHA BHAVANI.
@tnmraotnmrao1719 Жыл бұрын
@@srinivasjavvajijiojavvaji3091😅
@chinnaiahkanike51349 ай бұрын
ohm. Durgai namaha.🌸🌸🌺🌸🌼🌸🌺🌸🌺🌸🌸🌼🌼
@gajawadashailaja54289 ай бұрын
❤0@@srinivasjavvajijiojavvaji3091
@chittoorvani4884 Жыл бұрын
మీ గొంతులో అమ్మ నామాలు చాలా భక్తి తో కూడి హృదయా నికిహత్తుకుంటాయి.,
@ramachandraraogvs66555 ай бұрын
❤
@sureshsureshnellutla77072 жыл бұрын
మీకు శతకోటి వందనాలు అమ్మ గార్లు మీ గాత్రం మహా అద్భుతం
@nnrao9351 Жыл бұрын
Wonderful devotional songs.
@chitturibramaramba7338 Жыл бұрын
😊😂p
@chitturibramaramba7338 Жыл бұрын
@@nnrao9351 9k ji
@sitakumarinemani43592 ай бұрын
లక్ష్మీ సరస్వతి మీఇద్ధరిగానామృంఅద్బతంమీకుదన్యవాదములమ్మ.ఆయురారోగ్యమస్తు.
@knagaratnam24284 ай бұрын
Amma maaku vunna bhadhalu samasyalu chaala klistamainave neekutelusu talli nuvvay parishkarichu Jai durga
@janakkikorukonda4237 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🍇🍇🥥🥥🍊🍊🍎🍎🥭🥭🌺🌺శ్రీ మాత్రే నమః,తల్లి నా అనారోగ్యం తగ్గించి నన్ను కాపాడు తల్లి,నువ్వు కాక మాకు దిక్కు ఎవరు తల్లి,నిన్నే నమ్మినము తల్లి🙏🙏🌹🌹🥥🥥🍇🍇🍊🍊🍎🍎🥭🥭🌺🌺🙏🙏
@vijayalaxmigundamraj236 Жыл бұрын
SrimatreNamah ,save us from all evils,anarogyam,Thalli ,give health, wealth, edcn, nd fulfil all our desires.,Amma.🙏🙏
అనంత శక్తి మయివిశ్వంభరి జగన్మాత లోకమాత ఐనశ్రీ దుర్గా భవానికి కోట్ల కోట్ల ప్రణామములు ఓం ఐమ్ హ్రీం శ్రీం dum దుర్గాయై నమః
@srujanasirimala10 ай бұрын
Devi , thalli ma panulu Anni sakramam ga jarigetatlu chudu thalli. 🙏🏻🙏🏻🙏🏻
@lakshminarayana8289 Жыл бұрын
మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదములు చాలసంతోషం
@suryaprabhakaranala58462 ай бұрын
దుర్గమ్మ దయ ఉంటూ అన్నివున్నట్లే
@gottipolu338 ай бұрын
ఓం పార్వతీమాత సతీదేవి గిరిజాదేవి ఉమాదేవి కుమారీదేవి కలిదేవి అంబికాదేవి చంది దేవి చాముండేశ్వరి దేవి దుర్గా దేవి గాయత్రి దేవి మహాలక్ష్మీదేవి మహా సరస్వతి దేవి మహా కాళీదేవి మహాత్రిపుర సుందరి శరణం మమ పాహిమాం రక్ష మామ్ ఓమ్ శ్రీ మాత్రేణమహ
@rameshsadula877511 ай бұрын
Om 🕉 dum durga mathaji namaha
@saraswathinelluri87212 жыл бұрын
మంచి గొంతు మంచి భక్తి వున్నాయి 🙏🙏
@gottipolu338 ай бұрын
ఓం శ్రీకరి శుభకరిశ్రీ లక్ష్మి శుభలక్ష్మి జయలక్ష్మి విద్య లక్ష్మి ధన లక్ష్మి కళ్యాణి అరుణ నమో నమః
@rajavenkatesh70692 жыл бұрын
Thalli Priya sisters you are blessed by Amma Durga and in turn we are blessed by Amma through your melodious voice.
@gudururavinder96572 жыл бұрын
అమ్మ మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@induindraja14505 ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి నాకు మంచి ఉద్యోగం ప్రసాదించు అమ్మ 🙏🙏🙏🙏🙏 నేను ఆరోగ్యం గా ఆనందం గా ఉండేలా దీవించు తల్లి నాకు ఎలాంటి ఆపద వచ్చిన తోడుగా ఉండండి అమ్మ నేను ఎంతో ఇష్టం గా ప్రేమిస్తున్న నా బావని నాకు ఇవ్వండి అమ్మ ప్లీజ్ నాకు తను తప్ప ఎవరు వద్దు అమ్మ అమ్మ నాన్న తమ్ముడు ఎక్కడఉన్నా ఆరోగ్యం గా ఉండేలా దీవించు అమ్మ జై దుర్గమ్మ తల్లి నా బావకి ఎలాంటి కష్టాలు ఉన్న తొలగించు అమ్మ తల్లి. తను హ్యాపీ గా ఉంటే నేను హ్యాపీ గా ఉంటా అమ్మ తల్లి జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏
చాలా వినసొంపైన స్తోత్రం 🙏🙏చక్కగా పాడి భక్తి పారావష్యం లో నిమగ్నం అయేలా పాడి నా ఇరువురు అక్కయ్య లకు కృతజ్ఞతలు 🙏🙏ధన్యవాదములు 🙏🙏🌹🌹
@korrapatiraghavendrara Жыл бұрын
Priya Sisters, you have gifted voices. Really all are thankful to you , I am one of them.
@vradhakrishna584110 ай бұрын
Mi Dwara enta Machi stotram vintam Maa adurustam miku padabi vadanam
@vradhakrishna584110 ай бұрын
Ammalu meku padabi vandalu thallilu
@vijaysagarreddy8216 Жыл бұрын
Iam very thankful to you both Priya sisters.. Daily I listen of Devi Khadgamala stotram of your voice only.. Hatsoff to you of both...
@sraogadelagadela2867 Жыл бұрын
Excellent voice. We salute you sisters whole heartedly and the Devine Amma. There is abundant blessings to you by Devi. 🙏🙏
@sumitrachakravarthula64903 ай бұрын
Chala Bakti to padinaru🙏🪷🪷🕉🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Manoharamu ga vundi vinadaniki God bless you all 🎉❤👌👌
@bsumathi16693 жыл бұрын
అద్భుతమైన చక్కనిపాట సర్వేజనసుఖినోభవంతు🙏
@raghunandan5551 Жыл бұрын
Mama akram
@mkotswaramma2770 Жыл бұрын
OM. DURGA. MATHA. NAMO. NAMAHA. 🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹
@Drmallareddy10 ай бұрын
❤
@kanakaratnam8514 Жыл бұрын
మీ గాత్రం మహా అద్భుతము.
@raghavendrapisupati6213 Жыл бұрын
Jay Mataji .Meeru chala baga Devikhadgamala padaru
@nagajyothi6369 ай бұрын
అమ్మా దుర్గమ్మ తల్లి భాను ప్రత్యూష కి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలి అమ్మా 🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎🧡🙏🏻🌹🍎
@induindraja14504 ай бұрын
అమ్మ దుర్గమ్మ తల్లి మా నాన్న ని మార్చండి తల్లి మద్యపానం నుండి ఆయన ఆరోగ్యం బాగుండాలి అమ్మ మా అమ్మ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి తల్లి మా తమ్ముడు ఆరోగ్యం గా ఉండాలి అమ్మ కాపాడండి అమ్మ తల్లి నాకు మంచి ఉద్యోగం కల్పించండి అమ్మ నా బావ అంటే నాకు ఇష్టం తల్లి నా బావ ఆలోచనలు మార్చండి అమ్మ తననే నా భర్త గా నాకు ఇవ్వండి తల్లి తనతోనే నా పెళ్లి జరగాలి అమ్మ తను లేకున్నా నేను ఉండలేను అమ్మ మా ఇంట్లో మా బావ వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోవాలి అమ్మ కాపాడండి తల్లి జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏
@shashisri95992 ай бұрын
Guru charithra parayanam cheyandi , alage roju Sai Baba ki pooja chesi Sai namalu book rasthu me korika chepandi meku thagina varudu tho me pelli avuthundhi ..16 weeks frid Laxmi Devi ki avupalatho chesina parvanam naivedhyam chesi pettandi Job vasthundhi alage sukhra balam perigi vivaham ki anukulatha erpadthundhi .. roju rukhmini leka chadhivina manchidhea .. chala manchi husband vastharu
@shashisri95992 ай бұрын
Job ki aithe Arjuna krutha sthothram chadhuvukondi sister roju 3 putala chadhavukovali ardhikam ga bagundali ante Laxmi venteswara swamy ki pooja cheyali andi
@mppknlsupdt9373 Жыл бұрын
మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం
ప్రతి రోజు ఖడ్గమాల వింటున్నాము. మీ వాయిస్, వేణువు, background మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే లలితా sahasranamam, annamaacharya కీర్తనలు, గుంటూరు లో మీ కచేరి, ప్రత్యక్షం గా మిమ్మల్ని చూసే భాగ్యం ఆ శ్రీనివాసుడు kalpinchaaru🙏🙏🙏