Jaya Prakash Narayana On Reservation System In India | Jaya Prakash Narayana | YbrantTV

  Рет қаралды 69,167

Ybrant TV

Ybrant TV

Күн бұрын

Watch Here :- Jaya Prakash Narayana On Reservation System In India | Jaya Prakash Narayana | YbrantTV
#revanthreddy #ktr #brs #bjp
Check out the latest news from Tollywood & Bollywood. The latest news on Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.
SUBSCRIBE TO OUR CHANNEL FOR MORE UPDATES!!
👉 👉 / ybranttv
Thanks for watching...

Пікірлер: 527
@dasarikarunakar6557
@dasarikarunakar6557 Ай бұрын
మీరు చెప్పేది ఎలా ఉంది అంటే .. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే రిజర్వేషన్లు అవసరం లేదు.....ఈ దేశం లో రిజర్వేషన్ వల్ల దేశం అభివృద్ధి జరగడం లేదు అనే వాళ్ళు ఉన్నారు కులం వల్ల దేశం అభివృద్ధి చెందడం లేదు అనేవాళ్ళు ఉన్నారు ....ఈ రెండు వరాగలలో అందరూ మేదావులు వస్తారు
@ramanasv4702
@ramanasv4702 Ай бұрын
రిజర్వేషన్ టీచర్లతో .... క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ??
@ataranishuttleplayers9171
@ataranishuttleplayers9171 28 күн бұрын
రిజర్వేషన్ అంటే డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తే జాబ్ ఇచ్చేస్తారా?? వాళ్ళు స్కూల్ కి వెళ్లలేదా, ఇంటర్ చదవలేదా, డిగ్రీ చదవలేదా,?? బోర్డు ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ లో కూడా రిజర్వేషన్ ఉంటదా?? ​@@ramanasv4702
@vammafoundation3706
@vammafoundation3706 Ай бұрын
రిజర్వేషన్లు తీసివేయాలి. తీసివేసే దమ్ము ఇప్పుడు ఉన్న నాయకులకు ఎవరికి లేదు. కనీసం రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం వచ్చిన తరువాత వారికి వారి కుటుంబానికి తీసివేయాలి. ప్రస్తుతం ఉద్యోగం వచ్చిన తరవాత కూడా ఉద్యోగంలో కూడా రిజర్వేషన్ పొందడం నాయమా ? ఈ విధం వాళ్ళ యసి.యస్.టి. లలో కొంత మంది లేదా కొన్మాని కుటుంబాలు మాత్రమె ఆ రిజర్వేషన్లు పొందుతున్నారు. రిజర్వేషన్లు ఎత్తివేసి నాణ్యమైన చదువు, ఒక ప్రత్యేక మిషన్ ద్వారా వెనకబడిన వారికి అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వారిని పైకి తీసుకురావాలి. రిజర్వేషన్లు ఇవి కొంతమందికి మాత్రమె ఉపయోగంగా ఉన్నాయి.
@gchethan375
@gchethan375 Ай бұрын
Alage mathalanu kuda dhanivalla kuda upayogam ledhu venakki velthunnam
@velpuri-c2g
@velpuri-c2g 5 күн бұрын
ఆదాయపన్ను కట్టే శక్తి వున్న వాళ్ళ కు రిజర్వేషన్లు వుంచాలా, తీసివేయాలి?
@myfatherhanmaiah3810
@myfatherhanmaiah3810 Ай бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు సార్ హ్యాట్సాఫ్ టు యు, కులం అనే కాలం తీసివేయాలి కులాంతరవాలు జరగాలి సమాన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వీటికి మన సమాజం ఒప్పుకుంటే అప్పుడు ఆలోచించాలి రిజర్వేషన్లు తీసేయాలని
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Ай бұрын
Caste less ruleing vasty reservation avasaram ledu kulam column tesiveyali,evaryna kulam Peru tho sambodinchina vadini attracity case lo non bailbul arrest cheyali
@kindangianandarao9349
@kindangianandarao9349 Ай бұрын
అవును.
@israilregulagadda6164
@israilregulagadda6164 Ай бұрын
మన నాయకుల పిల్లలు ఇంగ్లిష్ మీడియం లో చదవాలి కానీ పేదలకు ఇంగ్లీష్ వద్దు అని ఏడుస్తారు మారెలా సర్ పేదల బతుకులు
@velpuri-c2g
@velpuri-c2g Ай бұрын
కులాలను రద్దు చట్టం చేసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రబావం చుాపగలిగిన వారు అందుకు కృషి చేయాలి. రిజర్వేషన్ల సమస్యను కుాడ పోగొట్ట గలం.
@veeraprasad5609
@veeraprasad5609 Ай бұрын
Present situation lo kuda low caste people' are struggling to enter in to the temple how come exepect that no caste system will come
@sampath00079
@sampath00079 Ай бұрын
Government స్కూల్ లో టీచర్ లు కొంతమంది పాటలు చెప్పరు ఎందుకంటే వాళ్లకు రాదు కాబట్టి..............
@gk7046
@gk7046 Ай бұрын
మరి రిజర్వేషన్స్ లేనిరాజకీయాలలో ఎంత మందికి సదువు వచ్చు
@ravinderreddykanakuntla2561
@ravinderreddykanakuntla2561 Ай бұрын
They have get jobs in Reservation quota
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 Ай бұрын
​@@ravinderreddykanakuntla2561What about EWS ?
@barberianking9272
@barberianking9272 Ай бұрын
Reservation quota lo emo
@AnilKumar-de4mb
@AnilKumar-de4mb Ай бұрын
Avunu...maa school lo Laksma Reddy sir undevaadu...Social cheppevaadu...board paina pedda letters raastaadu...board antha ..10 to 20 letters mathrame padentha size lo raastadu...asalu em chepthaado kuda ayanake telvadhu...5mins lo lesson aipothadhi....😂😂 UP lo oka teacher dabbulu ichchi maths teacher ayyindhi....maths lo simple additions subtraction cheyalekapoyindhi...aame OC. Ma school lo Manoher Reddy sir undevaadu English teacher...English mukka raadhu...ayina memu elasgo alaagu bayata paddaam... Andhuke Teachers ki high knowledge untene students ki knowledge vadthadhi....
@SivaKumar-dw3zf
@SivaKumar-dw3zf Ай бұрын
టీచర్లు కు రిజర్వేషన్ తీసివేయాలి. కేవలం merit ఆధారంగా ఉంటే, మంచి విద్య అందించగల్గుతాము. అదొక్కటే అన్నిటికీ solution కాకపోవచ్చు, కానీ అదొక ముఖ్యమైన అంశం.
@ramanasv4702
@ramanasv4702 Ай бұрын
రిజర్వేషన్ డాక్టర్ ఓకే నా మరి ???
@SivaKumar-dw3zf
@SivaKumar-dw3zf Ай бұрын
@ramanasv4702 MBBS pass అవ్వాలి కదా! మరి management quota లో doctor OK నా మీకు?
@Sanrek-z5t
@Sanrek-z5t 28 күн бұрын
Due to corruption and lack of supervision.
@chintalajeevanmai1486
@chintalajeevanmai1486 Ай бұрын
Provide free education and remove reservations
@avinashch1823
@avinashch1823 Ай бұрын
Day Dream
@israilregulagadda6164
@israilregulagadda6164 Ай бұрын
Good idea 👌
@venkatamuddam6288
@venkatamuddam6288 Ай бұрын
This is the most important
@Roshaiahgoud
@Roshaiahgoud Ай бұрын
Edi cheyaru.. govt education collapsed..
@jayaramreddy8843
@jayaramreddy8843 Ай бұрын
@@Roshaiahgoud Only if there is quality education in the first place, can it collapse, right?
@CRR_508.
@CRR_508. Ай бұрын
cste based రిజర్వేషన్లు తీసివేయాలి Reservations should be based on Economical back ground.
@thalarilaxman4717
@thalarilaxman4717 Ай бұрын
Mari cast system ni thesi veste ipotundi daniki ok na 😅😅😅😅
@sanjeevaditya
@sanjeevaditya Ай бұрын
​@@thalarilaxman4717Ok.. I'm ready to loose my caste for a better future for my & my next generations..
@sanjayreddy-w2i
@sanjayreddy-w2i Ай бұрын
​@@thalarilaxman4717 ok for that .but reservations should not be there
@pavankumar-zi5le
@pavankumar-zi5le Ай бұрын
Reservation Kante first st and sc attrocities law should be revised
@chinnaiahmda5740
@chinnaiahmda5740 Ай бұрын
💯 right brother ❤️
@c.dharaneswarreddy6734
@c.dharaneswarreddy6734 Ай бұрын
అగ్ర కూలాలో పుట్టిన వాలలో చాల మంది చాల దిన స్థిలో వున్న ర్ సార్ దయ చెసి మా గురించి ఆలోచించడి సార్
@ysridevi1346
@ysridevi1346 Ай бұрын
క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే క్వాలిటీ టీచర్స్ కూడా ఉండాలి, ప్రస్తుత కాలంలో బిఈడి ట్రైనింగ్ అనేది అధ్వానంగా ఉన్నది, కళాశాలకు వెళ్లకుండా బీఈడీ ట్రైనింగ్ సర్టిఫికెట్లు పొందుతున్నారు దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీఈడీ ట్రైనింగ్ అనేది అధ్వానంగా ఉంది .క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలవు.
@advocatetvsubbareddy5247
@advocatetvsubbareddy5247 Ай бұрын
Oka b.ed enti Law kudaa alane vundhi
@DailyTrending-q9r
@DailyTrending-q9r Ай бұрын
Good 😮😮
@vishnuarja5189
@vishnuarja5189 Ай бұрын
రిజర్వేషన్లు తీసేయాలి,విద్య, వైద్యం నాణ్యమైనది అందరికీ ఉచితంగా అందించాలి.మాతృభాషతౌబాటు ఆంగ్లంలోకూడా ప్రతి పిల్లవాడికీ మంచి పట్టుండాలి. ఇవన్నీ ప్రస్తుతం మన దేశంలో ఉన్న వ్యవస్థ వల్ల సాధ్యం కాదు కాబట్టి వ్యవస్థను మార్చుకోవాలి.
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 Ай бұрын
రిసీర్వెషన్స్ తీసివేస్తేనే మంచిది టాలెంట్ కి ప్రోత్సహం లభిస్తుంది ఉద్యోగాల ప్రమోషన్ లలో రిసీర్వెషన్ ఎగ్జామ్స్ రాయటంలో రిసీర్వెషన్
@ThePoliticalInsight
@ThePoliticalInsight Ай бұрын
Respect kuda Equality untee baguntumdemooo
@venkateshmandali5608
@venkateshmandali5608 Ай бұрын
​@@ThePoliticalInsightNeku evvatledha bro
@Sanrek-z5t
@Sanrek-z5t 28 күн бұрын
Corruption is the main problem
@phaneeswarsarma4128
@phaneeswarsarma4128 Ай бұрын
స్కూల్ లో రిజర్వేషన్ లేదు అంటరు ఎందుకు సార్ OC (ZPHigh school) వరకు చదువుకోవటానికి పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు మీకు తెలుసా.
@sankaranarayanasastrypidat4952
@sankaranarayanasastrypidat4952 Ай бұрын
Correct
@gollamudithirupalu6756
@gollamudithirupalu6756 Ай бұрын
ఇవ్వంది ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్నది OC
@arrao633
@arrao633 Ай бұрын
@@gollamudithirupalu6756 తప్పు. అందరూ ఎంచుకున్న ప్రభుత్వం అది.
@dakkaramanjineyulu2568
@dakkaramanjineyulu2568 Ай бұрын
కులం,మతం,ఆధారంగారజర్వేషలు ఉండరాదు వారి వారి ఆర్థిక స్తోమత ఆధారంగా జరగాలి
@venkatamuddam6288
@venkatamuddam6288 Ай бұрын
This is mostly required
@gamg7062
@gamg7062 Ай бұрын
Undodhu annapudu. Undodhu. Edo oka roju agutadhi. Ivvadaniki reasons justify chesthe eppatiki povu. Reservation kosam pedhavadiga maradam chaal easy. So adhi solution kaadhu.
@kashinath92463
@kashinath92463 Ай бұрын
మెరిట్ మరియు ఆర్థికంగా వెనుకబడినా ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి
@srinivasalu4388
@srinivasalu4388 Ай бұрын
100%true.
@sai_views
@sai_views Ай бұрын
Reservation లను వ్యతిరేకిస్తే కొన్ని వర్గాలు విమర్శిస్తాయని ఎవరు వాటికి వ్యతిరేకంగా మాట్లాడరు. నేను PG చదివిన కాలేజీ లో OC వాళ్లకి 6000 ర్యాంక్ వరకు మాత్రమే సీట్లు వచ్చాయి చాలా మంది ఇక్కడ సీట్లు రాక పక్క రాష్టం వెళ్ళారు అదే ఎస్సీ ఎస్టీ వారికీ 25 వేల ర్యాంక్ వరకు కూడా seat వచ్చింది. ఇప్పుడు చెప్పండి రిజర్వేషన్ అనే చెత్త విధానం వలన OC లకు నష్టం జరిగిందా లేదా.
@jojiremalli2756
@jojiremalli2756 Ай бұрын
పక్క రాష్ట్రాలకే కాదు పొరుగు దేశాలు వెళ్లి చదువుకోగల capacity వుంది అని అర్థం అవుతుంది.
@Sanrek-z5t
@Sanrek-z5t 28 күн бұрын
No
@A9A8A7A
@A9A8A7A Ай бұрын
జెపి గారు రిజర్వేషన్ల వాళ్ళ దేశం అభివృద్ధి అవ్వట్లేదు అనేది నాయకులు చెప్పుకోడానికి ఒక ఆప్షన్ మాత్రమే. అసలు మన సమాజం లో లోపాలు గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి అభివృద్ధి దిశగా ఎదగాలి అంటే ఎలాంటి విద్యా వ్యవస్థ కావాలి ఎలాంటి వనరులు సమకూర్చాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి కానీ రిజర్వేషన్లు, మతాలు, కులాలు వల్ల అభ్వృద్ధి లేదు అని చెప్పటం మీ చేతకాని తనం
@onepluslatest
@onepluslatest 21 күн бұрын
రిజర్వేషన్ అంటే .....తక్కువ ప్రతిభ ఉన్న వాళ్లకు సీట్స్ /ఉద్యోగం అత్యంత ప్రతిభ ఉన్న వాళ్లకు ...సీట్స్ ఉండవు ఉద్యోగాలు ఉండవు .... అలాంటప్పుడు ..... ఎక్సలెంట్ ఔట్ పుట్ ఎలా ఉంటుంది ఇదే దరిద్రం దేశానికి
@msahsikapur5439
@msahsikapur5439 Ай бұрын
ఒకే స్కూల్లో ఒకే సిలబస్ తో ఒకే ఆర్థిక పరిస్థితి లో చదివించి అప్పుడు రిజర్వేషన్ లు గురించి మాట్లాడండి
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Ай бұрын
Education only government sector lo vundali no private sector
@arrao633
@arrao633 Ай бұрын
@@venkataramanadasari2324 మరి ఇప్పుడున్న govt schools ఏం చేస్తున్నాయి?
@kanakadurga5235
@kanakadurga5235 Ай бұрын
రిజర్వేషన్లు అన్నిరంగాలలో తీసివేయాలి లేకపోతే క్వాలిటీ మిస్ అవుతుంది చివరకు Nil ఏమీ ఉండదు
@Vijay-qe1jd
@Vijay-qe1jd Ай бұрын
Reservation మాకు వద్ధు ఉపయోగం లేదు విద్యను జాతీయము చేయండి మాకు Reservation వద్ధు
@shaikshamshuddin2516
@shaikshamshuddin2516 Ай бұрын
Let leaders become good human beings and patriots.
@venkataramaiahm7913
@venkataramaiahm7913 Ай бұрын
నాణ్యమైన విద్యారావాలంటే నాణ్యమైన విద్యాబోధన ప్రాథమిక దశ.నుండి ఉండాలి. ప్రతిక్లాస్ లో విద్యార్థి పరీక్షలు పాస్ కావాలి. అందుకు మళ్ళీ డిటెన్షన్. సిస్టమ్ పెట్టాలి. పరీక్షలలో.ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ చదివి పాస్ కావాల్సిందే. అప్పుడే నాణ్యమైన విద్యార్థులు తయారవుతారు.
@Ramakrishna-y6q
@Ramakrishna-y6q Ай бұрын
రిజర్వేషన్స్ వల్ల ప్రతిభ కి సమాధి చేశారు, ఇప్పుడు వున్న చదువుల్లో ప్రతిభ ఏమి లేదు btech చదువు తారు ఫూజ్ వేయటం రాదు
@Ramakrishna-y6q
@Ramakrishna-y6q Ай бұрын
అవును మీరు కావాలంటే టెస్ట్ చేయండి, ఒక 15 నిముషాలు తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్ లో కానీ మాట్లాడమనండి తప్పులు లేకుండా
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Ай бұрын
నేను MSc Ed (Life sciences) Bed ) అర్హత తో కేంద్ర విద్యాలయలో 33 సంవత్సరాలు టీచర్ గా చేసాను 1) only+2( intermediate) 22 years (PGT Biology) 2) 9 to 10 th class, 10 years కానీ రాష్ట్రం లో విద్యా ఇంకా బలము గా అవ్వాలి మా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు
@maheshpasalas
@maheshpasalas Ай бұрын
రిజర్వేషన్ చాల ట్లేదు అంటే దానికి అర్థం ఆల్రెడీ రిజర్వేషన్ ఎవరు పొందా రో వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళే పొందుతున్నారు.. తప్ప అదే కులం లో అంటే వర్గాల్లో వేరే కుటుంబాలు కు అందట్లేదు.. అందుకే ఒకసారి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన కుటుంబం ని పర్మినెంట్గా రిజర్వేషన్ లిస్ట్ లో నుంచి తొలగించాలి...
@Raja-xw8bw
@Raja-xw8bw 14 күн бұрын
correct
@lolambhumanna5673
@lolambhumanna5673 Ай бұрын
రిజర్వేషన్లు ఉంటే ఒక కుటుంబంలో ఉద్యోగం దొరికితే మరొక కుటుంబం కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదు ఒక్క కుటుంబంలో ఐదు ఎకరాలు ఉంటే మరికొన్ని కుటుంబాలకు ఉచిత భూములు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అప్పుడే సమతుల్యంగా ఉంటుంది
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 Ай бұрын
మెరుగైన సమాజం నిర్మించాలంటే ఏ రంగంలోనైనా నాణ్యత ఉండాల్సిందే. మెరిట్ కి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.
@Pratapushine
@Pratapushine Ай бұрын
రిజర్వేషన్ ఉండాలి అనేవాళ్లు రిజర్వేషన్ తో డాక్టర్ అయిన వాళ్ళు దగ్గర మీరు గాని మీ ఫ్యామిలీ కి ఆపరేషన్ చేపించండి... అప్పుడు మాట్లాడదాం రిజర్వేషన్ ఉండాలో వద్దో
@Ammugirl04
@Ammugirl04 Ай бұрын
ఎవరైనా చచ్చిరా ప్రూఫ్ ఉంటే చూపించు అలాగే రిజర్వేషన్ లేని వాళ్ళ దగ్గర కువెళ్తా చావా లేదు అని ప్రూఫ్ చూపించు
@raipramodkumar7989
@raipramodkumar7989 Ай бұрын
నేను reservation ద్వారా డాక్టర్ అయిన వారి దగ్గరకే వెళ్తా... కొట్లకు కోట్లు donations కట్టి వైద్య విద్య కొన్న బలిసిన కులాల డాక్టర్స్ దగ్గరకు వెళ్ళను....
@swathiswathi6508
@swathiswathi6508 Ай бұрын
Ayithe caste system ni samardhistinnaru.caste system thiseste reservation undadhu kada .etla enduku alochincharu
@Pratapushine
@Pratapushine Ай бұрын
@@swathiswathi6508 yes cancel reservation.. all are same boat ⛵
@Pavankumar-rd5oo
@Pavankumar-rd5oo Ай бұрын
Cancel reservation
@adiravana5310
@adiravana5310 Ай бұрын
Great words sir
@jagadeeshbattalula6576
@jagadeeshbattalula6576 Ай бұрын
రిజర్వేషన్లు పుణ్యమా అనే దేశం సర్వనాశనం అయిపోతుంది, 35 మార్కులు వచ్చినోడు గవర్నమెంట్ టీచర్ 90 మార్కులు ఇచ్చినాడు ప్రైవేట్ కాన్వెంట్లోటీచర్
@ROHITH746
@ROHITH746 Ай бұрын
ఎక్కడ సార్
@ravindramedagam2506
@ravindramedagam2506 Ай бұрын
@@ROHITH746 మీరు చెపాండి, ఈ భూమి మీద tribals, alians, dinosaur భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఎంతమంది tribals, alians, dinosaur ఆకులను ధరిస్తున్నారు ఎంతమంది tribals, alians, dinosaur కులం లేదు ఎంతమంది tribals, alians, dinosaur మతం లేదు ఎంతమంది tribals, alians, dinosaur అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియడు ఎంతమంది tribals, alians, dinosaur డబ్బు మరియు కరెన్సీకి అర్థం తెలియదు ఎంతమంది tribals, alians, dinosaur విద్యుత్ లేదు
@sankaranarayanasastrypidat4952
@sankaranarayanasastrypidat4952 Ай бұрын
Correct
@gk7046
@gk7046 Ай бұрын
అవును. వాడి పిల్లని వీడికిచి చేయండి, ఇంక తీజర్వేషన్స్ తీసేద్దాం
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 Ай бұрын
EWS 😂 ?
@prasadaraodesamsetty8178
@prasadaraodesamsetty8178 Ай бұрын
ఇప్పుడు పట్టణాలలో నివసించే వాళ్లలో కుల వివక్ష లేదుకదా.. పట్టణాల్లో అగ్రవర్ణాల కన్నా మిన్నగా బతుకుతున్న sc st లకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ లు అమలు చేయడం చాలా అన్యాయం పల్లెల్లో పేదరికం కుల వివక్షతో అనగారిన వర్గాలకు రిజర్వేషన్ లు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు.
@harishoddepelli4699
@harishoddepelli4699 Ай бұрын
సిటీలలో కూడా ఉంది...కొన్ని కులాల వారికి రూం రెంట్ ఇవ్వరు ...కులం లేకపోతే...అసలు రిజర్వేషన్స్ ఉండవు...అది నికుడా తెలుసు కానీ కుల పిచ్చి వలన ఎవరు ఒప్పుకోరు
@shivasri26
@shivasri26 Ай бұрын
Ochinava samsari 😂
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Ай бұрын
Mydana prantam lo vunna sc st variki government employees ki vari family ni,10lakhs assets vunna families ni reservation catagory nundi tappunchali
@kindangianandarao9349
@kindangianandarao9349 Ай бұрын
@@prasadaraodesamsetty8178 బిసి-27% EWS 3% ప్రజలకు 10%రిజర్వేషన్ 3 మందికి 10 అవకాశాలు❓ అది 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారు నిరుపేద అగ్రవర్ణాలు, 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న BC, ST, SC, OBC ధనవంతులు. సమానత్వం ఎక్కడుంది? మీరు బిసి- అయితే 27% రిజర్వేషన్ అన్ని రంగాలలో వదులు కోండి. యస్ టి అభివృద్ధికి ఆమడదూరమున కొండకోనల మధ్య నివసించు ఆదివాసీ ప్రజలు. ఇచ్చేది 6% రిజర్వేషన్. 175 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది 6. 25 మంది ఎమ్ పి లకు 1 సీటు యస్ టి, సమానత్వం ఎక్కడుంది? మాట్లాడితే రిజర్వేషన్. వార్షిక ఆదాయం 2లక్షల లోపు ఆదాయం ఉన్న పేద అగ్రవర్ణాలు ఉన్నారు. 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ధనికులుగా ప్రకటిస్తూ, 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న పేద అగ్రవర్ణాలు వారికి EWS 5% రిజర్వేషన్ అమలు చేసిన సరిపోతుంది. వీరు కూడా ఆర్థిక అసమానతలు నుండి బయటపడతారు. EWS రిజర్వేషన్ పేరు తో 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న అగ్రవర్ణాలు, పేద అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తున్నారు. సమానత్వం ఎక్కడుంది? 15% 6% రిజర్వేషన్ అమలు చేస్తుా, రిజర్వేషన్, రిజర్వేషన్ అని ఎందుకు❓ అరుస్తారు. అభివృద్ధి అనే పంచభక్ష పరమన్నాలు అగ్రవర్ణాల దోపిడీ దారులు తిని, మిగిలిన ఎంగిలి ఆకులలో అంటుకొని ఉన్న మెతుకులు లాంటిది రిజర్వేషన్. 10% 27% రిజర్వేషన్ పొందే మీరు యస్ స్సి, యస్ టి అనగానే సింపుల్ గా రిజర్వేషన్ అంటారు. రిజర్వేషన్ ఎవరికి, ఎందుకు❓ ఇస్తారో భారత రాజ్యాంగం లో పొందుపర్చిన ఆర్టికల్స్ ను, షెడ్యూల్డ్ లను చదవండి. ఊరికే సబ్జెక్టు లేకుండా రిజర్వేషన్ కోసం మాట్లాడడం వృదా!!.
@TimadanabRao
@TimadanabRao Ай бұрын
సోదరా... పట్టణాలలో కూడా కొంత కుల వివక్ష ఉంది. పూర్తిగా కుల వివక్ష పోవాలంటే ఇంక కొంత కాలం పడుతుంది.
@prasadkilaru9447
@prasadkilaru9447 Ай бұрын
ఎవరైనా కొంచెం విశాల దృక్పథంతో ఆలోచించేవారు, ఆర్థికంగా బలంగా వున్నవారు, కులాలకతీతంగా బంధాలు పెంచుకుందామనుకున్నా, ఈ రాజకీయ నాయకులు పడనివ్వరు. వారు ప్రజలనెప్పుడూ రిజర్వేషన్లు, కులగణన మొదలైన వాటి చుట్టూ తిప్పుతూ వుంటారు. వారి ఉద్దేశ్యం లో ఎవరూ పొరపాటున కూడా తమ కులం, మతం మరిచిపోకూడదు.
@lathagangaraju7707
@lathagangaraju7707 Ай бұрын
ఆ ఆ లు రాని టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి ఒక వీడియో చేయండి
@ramkishore4393
@ramkishore4393 Ай бұрын
మీ మోడీ ఉచిత వైద్యం,విద్యను ఎందుకు అందించటం లేదు?మోదీ సలహా దారుడువిగా మోదీని ప్రశ్నంచావా?
@2mallikharjuna
@2mallikharjuna Ай бұрын
Education is state subject 😂
@muralimohan1835
@muralimohan1835 Ай бұрын
Are you paying various taxes Sincerely?
@veerendratarak8646
@veerendratarak8646 Ай бұрын
​@@2mallikharjuna new education policy evadu ra chesthundhi???????
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut Ай бұрын
State , central already kani ikapina freega Vidya viadyum pettina nuvu oothava yevadina pothada
@2mallikharjuna
@2mallikharjuna Ай бұрын
@@veerendratarak8646 get well soon
@DailyTrending-q9r
@DailyTrending-q9r Ай бұрын
రిజర్వేషన్ వళ్ల తక్కువ ప్రతిభ గల వారికీ జాబ్ ఇస్తే దాని ప్రభావం దేశం మొత్తం మీద పడుతుంది 01} clss లో లీడర్ ని బాగా చదివేవాడిని చేస్తారు అలాగే జాబ్ కూడా ఇవ్వాలిగా 02} రాజశేఖర్ రెడ్డి చెప్పిన నిజమే 03} ias ఆఫీసర్ కి రిజర్వేషన్ లోజాబ్ వస్తే నష్టపోయేది రాష్ట్రము మొత్తం
@TelanganaVeluguNews
@TelanganaVeluguNews Ай бұрын
bagaa cheru anadi baggaa chepparu andi
@dannyp-ne2iz
@dannyp-ne2iz Ай бұрын
Super excellent work amazing facts
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 Ай бұрын
రిజర్వేషన్లు అందరికీ ఉండాలి అంటే, ఆర్థిక పరముగా బీద కుటుంబం వారికి మాత్రమే వర్తించాలి. కొన్ని కుటుంబాలలో ఆర్థిక పరముగా (ప్రభుత్వ ఉద్యోగాలు, మంచి పదువులు), ఉన్నంత వ్యవస్థలో ఉండి కూడ రిజర్వేషన్ సదుపాయాలు పొందుతున్నారు. అసలు బీద వాళ్ళు అలాగే ఉంటున్నారు. OC లొ చాల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళుకు ఎంతో కష్టపడి మార్కులు వచ్చిన గాని మెడికల్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేక పోతున్నారు.
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug Ай бұрын
👌
@phaneeswarsarma4128
@phaneeswarsarma4128 Ай бұрын
పరీక్ష కి అప్లికేషన్ ఫీజు లో రిజర్వేషన్, అర్హత (Age)లో రిజర్వేషన్ ,స్టడీ సెంటర్ లో రిజర్వేషన్, కటాఫ్ మార్కులు తక్కువ రిజర్వేషన్ (ప్రిలిమ్స్ & మెయిన్స్ రెండూ), ఇంకా కొన్ని సెలెక్టివ్ జాబ్స్ అయితే హైట్ లో రిజర్వేషన్, జాబ్ చార్ట్ లో (రోస్టర్) రిజర్వేషన్ కొన్ని సెలెక్టివ్ ప్లేస్ లో రిజర్వేషన్, ఉద్యోగంలో ప్రమోషన్‌లో రిజర్వేషన్‌, (after getting job)ఉన్నత విద్యలో రిజర్వేషన్‌,అదనంగా కుల సంఘాలు, నిర్వహించడం చట్టం(employee organisation) ప్రకారం అనుమతించబడుతుంది.ఇంకా ఎన్నో ఉన్నాయ్ సార్ . ea ఫీల్డ్ ఐనా(election , government schemes,....etc)కుడా ఇలానే మంచి అవకాశాలు మరియు స్థానం రిజర్వేషన్ ఐతే ఎలా సర్.డబుల్ జెపర్డీ అని రాజ్యాంగం లో ఉంది అంది అంతకి మించి అని అనిపించటం లేదా నాకు.నేను ,నా తండ్రి,నా తాత ఇలా (నాకు తెలిసినట్లుగా)వర్ణ వివక్ష చేయలేదు.భారతం రాజ్యంగం ప్రకారం 1949 ఎస్టేట్ చట్టం అని భూమి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది, 1973 ల్యాండ్ సీలింగ్ చట్టం అని భూమి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది, 1984 చట్టం అని కరణం వ్యవస్థను రద్దు చేసింది.అగ్రవర్ణ వారు అని ప్రభుత్వం పథకాలు దూరం చేసింది.ఎవరో ఎన్నో తరాల ముంధు వారు ఎపుదో వివక్ష చూ పారు అని ప్రస్తుత ప్రభుత్వం( అగ్రవర్ణ ప్రజలు) పట్ల ఇంత వివక్ష చూపడం ఎంత వరకు సమంజసం.article- 14,15,16&21ప్రభుత్వం కి వర్తించవా? ప్రజలు వివక్ష చూపడం నేరం మరి ప్రభుత్వం చూపటం న్యాయమా.?మీరు ఒక బు బ్యూరోక్రాట్ (IAS)& రాజకీయవేత్త ఇది ఎలా చూడాలి చెప్పండీ?
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 Ай бұрын
వాస్తవం
@arrao633
@arrao633 Ай бұрын
Correct
@ramuch593
@ramuch593 Ай бұрын
Reservation antene leagal descrimination brother.... Manam em cheyyalem.... introduce chesina valle chala planned ga chesaru.... Veelu aite india nundi bayatiki velladam better lekapothe ide mana brathuku ani lite theeskovali....
@phaneeswarsarma4128
@phaneeswarsarma4128 Ай бұрын
@ramuch593 రిజర్వేషన్ ఉండాలి సార్ అది లేకున్నా మనం సమాజ అభివ్రుద్ది సాధించలేము.ఎందుకు అనగ ప్రతి సంఘం లొనూ స సమాజికంగా, అర్థింకగా,వెనుకబడిన వారు ఉన్నారు,వారిని కూడా మనం పరిగణలోకి తీసుకోండి,ఇక్కడ కావాల్సినది కులం కాదు మనిషి యొక్క సామాజిక స్థితి,(ఈ కులం ఐనా సింగిల్ పేరెంట్ ఉన్నాడు (ఆర్తిక స్థితి)అతనికి మనం సపోర్ట్ చెయ్యాలి. కదా)గిరిజనులు,(గిరిజనుల ప్రాంతంలో నివాసిస్తున్న వారు మాత్రమే,పట్టనాలలో ఉన్న వారికి గిరిజనులు హోదా ఉండకూడదు)అనాథ, వికలాంగుడు, వితంతువు, మాజీ సైనికులు ,దేశానికి సేవ చేసిన వారు అనగా క్రీడలు,ఇలాంటి వాటిల్లో చూసి ఇవ్వాలి.అన్నిటిలోనీ క్రీమీలేయర్ వర్తించాలి.
@ramuch593
@ramuch593 Ай бұрын
@@phaneeswarsarma4128 nen cheppedi kuda ade okka cast certificate tho reservation ivvoddu...kachitanga creme layer amalu cheyali.... Nv cheppe samajika ardika asamanathalu prathi desham lo kuda unnay... Vargalu jathulu antu chalane unnay Kani reservation ane daridaram okka india lone undi....
@janakik1281
@janakik1281 Ай бұрын
Correct ga cheparu sir 🙏🙏🙏
@laxmikumariyalla8915
@laxmikumariyalla8915 28 күн бұрын
You are good sir
@padma4568
@padma4568 Ай бұрын
కుటుంబ పెద్ద రిజర్వేషన్ వాడుకుంటే వారి పిల్లలకు ఇవ్వడం ఐవసరమా.అదే ఉద్యోగం చేసే వేరే వారు వారి పిల్లల ని చదవించటం లేదా.అన్నీ అడుక్కునే అల వాటు వదలండి.గతి లేక ఉన్నత కులం అనే మరక తో ఎంతో మంది అల్లాడుతున్న అడుక్కునే ందుకు ముందుకు రాలేరు .ఎన్ని జనరేషన్స్ రిజర్వేషన్ పొంది కూడా ఇంకా కావాలి.వారిలో వారం కూడా కుటుంబ సభ్యులకు సాయం చేయరు .వారుతమ సంబంధించిన వారు గా కూడా చెప్పరు.
@Raithubiddareality1212
@Raithubiddareality1212 Ай бұрын
ఇటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉద్దేశం నెరవేరదు.
@రాజబాపు.తిపిరి-థ1మ
@రాజబాపు.తిపిరి-థ1మ Ай бұрын
ప్రతిభ కు అగ్ర తాంబులం వేసి పట్టం కట్టాలి, రిజర్వేషన్లు అనే ప్రక్రియ అసమంజసం,అసమ్మతమైనది,అపసవ్యం,అభివ్రృద్ధి నిరోధకం,సాంకేతిక సమన్యాయానికి ప్రతిబంధకాలు రిజర్వేషన్లు...!
@msahsikapur5439
@msahsikapur5439 Ай бұрын
భూములు సమానంగా పంచి రిజర్వేషన్ లు తీసేయండి....
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 Ай бұрын
Dabbulu ఇవ్వండి. Bhoomulu istam
@shivasri26
@shivasri26 Ай бұрын
​@@kiddscaartoonvideosworld8298 నీకెంతుంది?
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Ай бұрын
Assets total ga government handover lo vundali evariki assets right vundakudadu earn and enjoy,Leda assets transfer cheysaytappudu 50percent government ki handover cheyali balance 50 percent varasulu ki evvali
@kindangianandarao9349
@kindangianandarao9349 Ай бұрын
100% కరెక్ట్.
@avinashch1823
@avinashch1823 Ай бұрын
Samanam Enduku ?? Kastapadi Vachina Income tho Invest cheskovali Ee freebies mindset nunche Baytaki ravali
@GajjuKodapa
@GajjuKodapa Ай бұрын
Superrr sir.. Correct ga chepparu
@sudharani9300
@sudharani9300 Ай бұрын
Sir🙏🙏
@a_bhihay9581
@a_bhihay9581 Ай бұрын
విభజించి పరిపాలించడం మనం బ్రిటిష్ వాళ్ళు నేర్చుకున్నారు. ఒకని బలహీనతలను ఇంకొకడు పావుగా వాడుకునే స్థితి మన ఇండియాలో ఉంది ఇది మీకు కొందరు మేధావులకు తెలుసు కానీ ఇక్కడ ఏదైతే కొన్ని గేమ్స్ టీవీ సీరియల్స్ ఐ వాంట్ రిజర్వేషన్స్ ఉచిత పథకాలు పెట్టి ప్రజలను విభజించి ఇదొక రకమైన కొత్త గేమ్ ప్రజలు సొంతగా తమకు తాము ప్రయోజకులుగా కావడానికి ప్రయత్నించారు అప్పటివరకు ఇలాగే భారతదేశం కొంతమంది వ్యక్తులు శాసిస్తారు. ఇందులో ప్రశ్నించే వారికి కుక్కకు బొక్క వేసినట్టుగా పడేస్తారు అందుకనే ప్రశ్నించేవాడు ఒక్కడు కాకుండా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆలోచించాలి స్వయంకృషితో ముందుకు పోవడానికి ప్రయత్నం చేయనంతవరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది😂😂😂😂
@venkatamuddam6288
@venkatamuddam6288 Ай бұрын
Think over please
@ravindranathvedam7283
@ravindranathvedam7283 Ай бұрын
How far this present system helped them especially for the people n rural areas should be analysed
@anjamma5333
@anjamma5333 Ай бұрын
ఇంటి మీద రాళ్లు వేస్తారని భయపడ్డాడు? భయపడ్డాడు?భయపడ్డాడు? భయపడ్డాడు? భయపడ్డాడు?
@analamalapu662
@analamalapu662 Ай бұрын
Great explanation
@srinivasgoud8051
@srinivasgoud8051 Ай бұрын
అయ్యా ! కులాన్ని నిర్మూలించడం, ఆస్తిహక్కును రద్దు చేస్తే ఈ‌సమస్యలు ఉండవు.
@venkataramanadasari2324
@venkataramanadasari2324 Ай бұрын
💯 right bro danikosam 85 percent population vunna bahujanalu poradali but vari religion leaders and political parties varini wrong way lo ki tesukeyli, 15percent vunna oc varini tiduthu next 80 years time pass chrystaru ambedkar gari alochanalu ki ropakalpana cheyaru varu baduga vargalaku rajyadikaram ravali ani andari vote haku kalpuncharu reservation dwara political power ki foundation veysaru but 80 years iepoyai no social respect and equal justice,all problems ki solution caste and money less election ravali
@ravindramedagam2506
@ravindramedagam2506 Ай бұрын
ఇది ఇంకా బాగుంది. ఆస్తి ఇచ్చినా, పిల్లల తల్లిదండ్రులుకు బోజనం పెట్టడం లేదు
@ramakrishnasusarla5823
@ramakrishnasusarla5823 Ай бұрын
Sir me videos chala baguntai inspiring every body sir
@rayalinguraju3396
@rayalinguraju3396 Ай бұрын
Currect sir
@Ramakoti-ni1ss
@Ramakoti-ni1ss Ай бұрын
భూ సంస్కరణలు జరిపి ఒకే వర్గం దగ్గర ఉన్న సంపాదనంతా అందరికీ పంచి కులమతాలు ఎత్తేసి ఎవడి పనివాడు చేసుకునేలా చేసి రిజర్వేషన్లు ఎత్తివేయండి
@kindangianandarao9349
@kindangianandarao9349 Ай бұрын
మంత్రాలు, ప్రార్థనలు, దేవుడు, దెయ్యాల సిలబస్ ఉన్నంతకాలము కాలము, ఎవ్వరికీ ఉపాధి అవకాశాలు ఉండదు. నిజజీవితంలో ఉపయోగపడే విద్యా అందిస్తే మీరన్న కల నెరవేరు తుంది. అధికారము ఉన్నత వర్గాలకు, డబ్బులు, వ్యాపారాలు ఉన్నత వర్గాలకు, న్యాయస్థానాలలో ఉన్నత వర్గాలకు, మరి సామాన్య ప్రజలకు ఎప్పుడు🕒❓ న్యాయము జరుగుతుంది. దేశ సంపద ఎవరి చేతిలో ఉంది? పేదోళ చేతి లోన, ఉన్నత వర్గాల చేతి లోన? సమానత్వం ఎక్కడుంది? బిసి-27% ఎ స్సి 15% యస్ టి -6% EWS 10% కేవలం 3%శాతం జనాభా. 3 గురు మందికి 10 అవకాశాలు❓ దీని కోసం మాట్లాడరా? యాంకర్ గారు.
@arrao633
@arrao633 Ай бұрын
EWS రిజర్వేషన్లు పేదలకు మాత్రమే. పేదలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఎలా? అదేమీ తప్పు కాదు. అది అత్యంత అవసరం. కానీ SC ST reservations కోటీశ్వరులకు కూడా వర్తిస్తుంది. అదీ తేడా.
@kindangianandarao9349
@kindangianandarao9349 Ай бұрын
@@arrao633 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి కరెక్ట్ కాదు. 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఇస్తే అసలైన పేదరికం ఉన్న వారికి వర్తిస్తుంది. మీరన్నట్లు యస్ టి, యస్సీ లలో కోటీశ్వరులు ఉన్నారు. వాళ్లు రాజకీయ నాయకులు, 2వ రకం నకిలీ యస్ టి లు ఉన్నారు. వీరి వలన అసలు పేదరికము ఉన్న వారికి నష్టము జరుగు తుంది.
@arrao633
@arrao633 Ай бұрын
@@kindangianandarao9349 EWS కేవలం 3% జనాభా అన్నదానికి ఏమైనా స్టాటిస్టికల్ ప్రూఫ్ ఉందా?
@satyaduvvuri2744
@satyaduvvuri2744 Ай бұрын
75 ఏళ్ళ పాటు విద్యలో ఉద్యోగాల్లో ఇచ్చిన రిజర్వేషన్లు తీసి వేయడము జరగని పని
@iamreddy8852
@iamreddy8852 Ай бұрын
నా ప్రాంతంలో ఒక వ్యక్తి 4 మార్కులు తెచ్చుకుని ప్రభుత్వ ప్రవేశ పరీక్షలో ఎంపికై గణితం బోధిస్తున్నాడు.
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 Ай бұрын
JP sir ఒక్క విషయం గమనించాలి.1970-1990 లలో చదువుకున్న రోజుల్లో రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన టీచర్లు 22% ఇప్పుడు రిజర్వేషన్ పర్సంటేజ్ 50% ఉంది. అంటే క్వాలిటీ తగ్గినట్టే కదా? ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం తగ్గితే అది విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది. ఉపాధ్యాయ నియమకల్లో రిజర్వేషన్లు విద్యార్థుల పాలిట శాపం గా పరిణమిస్తున్నాయి.
@rsrinivas6578
@rsrinivas6578 Ай бұрын
మేము కూడా 1976నుఁడి 1986వరకు 10th క్లాస్ చదువు కున్నాము. మాది ప్రాథమిక్ ఉన్నత పాఠశాల లో పెంకులు గది లు ఉండాయివి. మా తాటితురు. ఆర్. యస్. రెడ్డి
@srinivasaraomanthripragada9715
@srinivasaraomanthripragada9715 26 күн бұрын
రిజర్వేషన్ లు పూర్తి గా తీసేయాలి
@KonkalaRamaiah
@KonkalaRamaiah Ай бұрын
శాంతి చేయండి వేయండి😊 రిజర్వేషన్ నోరు రిజర్వేషన్
@vadapalliramakrishna2951
@vadapalliramakrishna2951 Ай бұрын
Wonderful idea no doubt india 100% develop avuthundhi this is my opinion 👌👌👌👌👌👌
@venkateshdasari6290
@venkateshdasari6290 Ай бұрын
Meeru super sir
@valabojukrishnamurthy9969
@valabojukrishnamurthy9969 Ай бұрын
A to z reservation తీసేయాలి అప్పుడే ఇండియా బాగుపడుద్ది,no డవుట్
@SSBAJI7
@SSBAJI7 Ай бұрын
తరతరాలుగా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములను పేదలకు పంచిపెట్టాలి
@Sanrek-z5t
@Sanrek-z5t 28 күн бұрын
Corruption needed to be ended which was essentially or initially framed by the higher caste
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 Ай бұрын
అసలు రిజర్వేషన్ల వల్ల ఏ కులాల వారికి మేలు జరుగుతుంది అనుకుంటున్నారో ఆ కులాల వారే నష్టపోతున్నారు. ఇది వారికి అర్థం కాదు. ఉదాహరణకు రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొంది టీచర్ ఉద్యోగం సంపాదించాడు. అతనికి సరైన బోధన సామర్థ్యం లేక ఆ పాఠశాలలో చదివే అదే వర్గానికి చెందిన వారందరికీ సరైన విద్యా లభించదు. ఆ వర్గం ఎప్పటికీ వెనకబాటు గురి అవుతుంది. వారికి ఉన్నత అవకాశాలు లభించవు.OC వర్గానికి చెందిన వారందరూ దాదాపు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతారు. వారికి ఎలాంటి నష్టం జరగదు. ఎదిగే అవకాశాలు లభిస్తాయి. గవర్నమెంట్ స్కూళ్లలో రిజర్వేషన్ ద్వారా గవర్నమెంట్ స్కూల్ లలో చదివే విద్యార్థులే నష్టపోతారు. అంతిమంగా గవర్నమెంట్ స్కూల్లో ఉండేది బడుగు బలహీన వర్గాల లకు చెందిన వారై ఉంటారు. వారే నష్టపోతారు. రిజర్వేషన్లను కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాలి. ఇప్పుడు రిజర్వేషన్లను బడుగు బలహీన వర్గాలే రిజర్వేషన్లను తీసివేయాలని పోరాడాలి.
@chavalaprakasham83
@chavalaprakasham83 Ай бұрын
అదే సార్ జగన్ తాపత్రయం, అందుకే ఇంగ్లీషు మీడియం,cbse, బైజూస్ కంటెంట్......కానీ జనం మద్యానికి ఓటు వేయటం విషాదం
@dinothunderpowerup366
@dinothunderpowerup366 Ай бұрын
రిజర్వేషన్లు తీసేస్తే ప్రభుత్వం పడిపోతుంది😂
@PremKumar-cs5qo
@PremKumar-cs5qo Ай бұрын
ఇక్కడ కామెంట్స్ పెట్టే వాళ్ళు అందరికీ చెప్తున్నాం ఇక్కడ రిజర్వేషన్ గురించి అందరూ ఫ్రాడ్ మాట్లాడుతున్నారు
@satyanarayanamunjarapu2637
@satyanarayanamunjarapu2637 Ай бұрын
ఇచ్చిన రిజర్వేషన్ నీ ఉపయోగించు కోకుండా ఉపయోగించుకునే వార్ని నిందించడం ఏంటీ.
@boddiapparao2887
@boddiapparao2887 Ай бұрын
మన దేశంలో ప్రైవేటు స్కూల్స్ ఉన్నంత వరకు నాణ్యత గవర్నమెంట్ స్కూల్స్ రావు.
@magalurmuralidhar5603
@magalurmuralidhar5603 Ай бұрын
Good suggestion about quality education. Reservations to be made on financial status not on caste 🙏💐
@bheemreddypolice8205
@bheemreddypolice8205 Ай бұрын
Andariki Nyayame jaruguthundhi,🎉🎉🎉🎉
@DailyTrending-q9r
@DailyTrending-q9r Ай бұрын
అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన 10శాతం రిజర్వేషన్లపై అనుకూల ప్రతికూల వాదనలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సమర్థిస్తూ మెజార్టీ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై దేశంలోని కొన్ని సంస్థలు, వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పును వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.
@ysridevi1346
@ysridevi1346 Ай бұрын
చక్కని వివరణ ఇచ్చారు
@msahsikapur5439
@msahsikapur5439 Ай бұрын
ఒకడికి సైకిల్ ఇచ్చి, ఇంకోడికి బైక్ ఇచ్చి వాడితో పోటీ పడమనడం అజ్ఞానం. రిజర్వేషన్ పొందే వాళ్ళు సైకిల్ లాంటి వాళ్లు
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 25 күн бұрын
yes sir good idea Sairam when.
@prasadaddala943
@prasadaddala943 Ай бұрын
Can we punish the great gran child for the misdeeds done by his great grand father?
@jayaramreddy8843
@jayaramreddy8843 Ай бұрын
రిజర్వేషన్ ఉంచాలి, తీసివేయాలి అనే గొడవ పక్కన పెట్టి అసలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల అనుగుణంగా భర్తీ చేసి అవసరం అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకొన్ని జోడించి ఇస్తే ఉద్యోగాలు ఇచ్చిన పేరు ఉంటది, ఎంతో కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఉద్యోగం రాని వాళ్ళు మళ్లీ ప్రయత్నిస్తారు, వయపరిమితి మించిన వారు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఇక్కడ ఒక జనరేషన్ వెళ్ళిపోతది. ఇంకో వైపు ప్రైవేట్ రంగాల్లో అవసరమైన నైపుణ్యాలకు అవసరం అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలి అప్పుడే సగం శాతం నిరుద్యోగాలు తగ్గుతాయి. అలాగే రిటర్మెంట్ వయోపరిమితి కూడా కొద్దిగా కుదింపి చేస్తే బాగుంటుంది.
@nandalal6408
@nandalal6408 2 күн бұрын
మీరు చదువుకున్నప్పుడు విద్య ఇప్పటి విద్య ఒకే రకంగా ఉంది.మేము చదువుకున్నప్పుడువిద్య బాగా ఉండేది అని మీరు అంటున్నది నిజం కాదు.ఇప్పుడు అప్పుడు ఒకే లాగ ఉంది
@MyGreatIndia1729
@MyGreatIndia1729 Ай бұрын
We should lift out Reservations in competitive sectors...for ex...give reservations on group 4 kind of jobs...not at officer level...what happens if unworthy IAS was allocated...he will destroy the society.
@ramkishore4393
@ramkishore4393 Ай бұрын
డా.జయప్రకాశ్ నారయణ్ కు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ రిజర్వేషన్లను గత 75 ఏళ్ళలో మన దుర్మార్గ పాలకులు చవటలు ,అవినీతి పరులు కావటం వల్ల అమలు కాలేదు. అందువల్ల రిజర్వేషన్లు కావాలని డిమాండ్ ఉంది. రేపు కుల వర్గీకరణ జరిగి దమాశా ప్రకారం దేశ సంపద పంచితే ఇలాంటి కుళ్ళు అగ్ర వర్ణ,వర్గ కుల,మతోన్మాధికి రోగం కుదురుతుంది. మెట్టవేదాంతం ఆపు. కుల మత పోరాటాలను పెంచే బీజేపీ సపోర్టర్ గా నీకు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. కుల గజ్జి గల రామోజీ ప్రోత్సాహంతో అడ్డమైన నీతి వాఖ్యలతో లోక్ సత్తాను పెట్టి దాన్ని పత్తా లేకుండా చేశావు. నీ పార్టీని ప్రజలు తిరస్కరించావు. నీ ఉనికి కోసం రిజర్వేషన్ల గురించి కామెంట్ చేయకు. నీకు దళితులు,గిరిజనుల వెతలు,బాధలు,అంటరానితనం గురించి నీకు తెలియదు.
@rajaiahmasa7138
@rajaiahmasa7138 Ай бұрын
దేవాలయాల ఆదాయం తగ్గుతుంది....
@badigavenkaiah9346
@badigavenkaiah9346 Ай бұрын
రిజర్వేషన్స్ తీసివేయటం ఎవరితరం కాదు. అవి పోవాలంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలను privatisation చేయటమే దానికి మందు.
@UmamahaswaraoCheedella
@UmamahaswaraoCheedella Ай бұрын
ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ మెడికల్ ఫర్ అల్ నో నీడ్ రిజర్వేషన్ చేసిన రోజు ఇదేశం బాగుపడుతుంది 60 దాటినా వారికీ గవర్మెంట్ పోసించాలి ఒక వేల వాళ్ళకు ఆస్తులు ఉంటే గవర్మెంట్ హ్యాండోవర్ చేసుకోవాలి. చదువు లేనోడు ఇక్కడ ఉద్యోగం చెస్తూ దేశాన్ని దిగజారుతుంటే చదువుకున్నోడు ఇతర దేశాలకు వెళ్లి ఆ దేశాలను పైకి లిఫతునారు కనుక ఈవిధనం మారాలి.
@SriviswajyothiEmschool
@SriviswajyothiEmschool Ай бұрын
Good explanation
@ngiridhar2822
@ngiridhar2822 Ай бұрын
కేవలం చదువులో మాత్రమే రిజర్వేషన్లు ఉండల్ల
@jakanagariravikumar8223
@jakanagariravikumar8223 Ай бұрын
Yes, educational reservations are enough to make all competitive. Then a level playing field will come. No need of reservation in job recruitement. But present even reservation is there in promotions also. But anyhow software jobs lo no reservation. Only talented will survive.
@paparaokarimijji
@paparaokarimijji Ай бұрын
IAs, IPS, IRS, AND MLA, MP, CM, GOVERNER, PM, PRESIDENT All 90% SC, ST RESERVATION IMPROVED IMMIDIATLY J. P. SIR,
@gopip7538
@gopip7538 Ай бұрын
అసలు మనందరికీ ఈ రిజర్వేషన్ లు అవసరంలేదు. ఎవర్కి మెరిట్ ఉంటే వల్లే మనకు అన్ని విధాల బాగుంటుంది.
@mppsperamakonda5510
@mppsperamakonda5510 Ай бұрын
రిజర్వేషన్లు తీసివేయాలి
@ravindranathchalla5061
@ravindranathchalla5061 Ай бұрын
సంవత్సారినికి ఫీజు : హైస్కూల్ 21 + ఇంటర్ 225+డిగ్రీ 270 మాత్రమే. జేపీ గారు చెప్పినట్టు చదువులకు ఏసీ లు బస్సులు కావు కమిటెడ్ క్వాలిఫైడ్ టీచర్స్ కావాలి
@chandrasekhar5406
@chandrasekhar5406 Ай бұрын
rich people in SC ST communities are not marrying growing people in their community, how to fix this sir ?
@narsaiahchada5724
@narsaiahchada5724 25 күн бұрын
రంగనాయకమ్మ గారు చెప్పినట్టు అంబెడ్కర్ మెజారిటీ ప్రజలైన BC,SC,ST లకు రిజర్వేషన్లు ఇచ్చి అన్యాయమే చేసిండు. ఇవ్వాల్సింది రిజర్వేషన్ కాదు. భూమిని సంపదని అధికారాన్ని అందరికి సమానంగా పంచేదుండే .
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Ай бұрын
రిజర్వేషన్ బిల్లులు మరియు కులాల లెక్కలు మరియు పేదల పేర్లు మాత్రమే లూటీ చేయడం పక్కా భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను మాత్రమే నిర్ధారిస్తుంది మరియు ప్రజలందరూ ఓటరు ఎంపిక మాత్రమే అభివృద్ధి మరియు పని చేయాలి
@dwarakanathvaradarajan7791
@dwarakanathvaradarajan7791 Ай бұрын
Reservation system ఒక వైపు అయితే విద్య ను వ్యాపారం గా ప్రస్తుతం కొంత మంది మార్చుకున్నారు. ఈరోజు ఒక primary school student fees లక్షల్లో ఉంది.....
@beeraiahbeeraiah5338
@beeraiahbeeraiah5338 Ай бұрын
10 సవతరాలు SC ST, BC లకు అధికారం యిచ్చి రిజర్వేషన్ యెత్తైయండి యూస్ అని పెట్టెకె ఆ లు రిజర్ వేషన్ కూడా దోచుకుంటున్నారు
@narsaiahchada5724
@narsaiahchada5724 25 күн бұрын
అదంతా ఒకప్పుడు సామి ఇప్పుడు లెక్క మారింది SC,ST,BCల కంటే తక్కువ ర్యాకులు తక్కువ మార్కులు వోచ్చిన OCలకే సీట్లు ఉద్యోగాలు వస్తున్నాయి(10% EWS). ఇంకా అప్డేట్ కాలేదా సామి.
@cvenkat7766
@cvenkat7766 Ай бұрын
1) ఇండియా లో రిజర్వేషన్స్ తీసివేస్తే ఇండియా బాగు పడుతుంది , 2) 30 మార్కులతో పాస్ అయి ఇంజనీర్లు , డాక్టర్లు అయే అవకాశం ఉండదు , 3) రాజకీయ నాయకులకు ఇక రిజర్వేషన్స్ అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం కుదరదు , 4 ) స్వర్గం లో ఉన్న అంబేద్కర్ సంతోషిస్తాడు . 5) ఖాన్ గ్రాస్ పార్టీ లాంటి అవకాశ వాద పార్టీలకు ఇక పడే ఓట్లు కూడా పడవు . 6 ) అంబేద్కరిస్టులు, దళిత నేతలు , అర్బన్ నక్సలైట్లు , క్రైస్తవ మిషనరీలు ఇక తమ దుకాణాలను మూసేసుకోవాలి . క్షమించాలి . రిజర్వేషన్స్ ఎత్తి వేస్తే జరగపోయే పరిణామాలు ఇవే అని నా ఉద్దేశ్యం .
@mvsrao4787
@mvsrao4787 Ай бұрын
అన్ని ధరిద్రలు వదిలి పోయి దేశం బాగు పడుతోంది
@126b
@126b Ай бұрын
నేను ఈ మధ్య ఉన్నత వర్గం లో ఉన్నటు వంటి ఒక్క అతను కలిసాను అతనకు భూమి ప్లాట్స్ ఉన్నాయి అంట ఒక్క ఎకర కోటి పై మాటే కానీ అతను మొత్తం కోడలు మనవరాలు కొడుకులు పేరుల మీద రిజిస్ట్రేషన్ చేశాడు అంట కానీ అతనుఅగ్ర వర్గం రిజర్వేషన్ వాడుతున్నాడు వైట్ రేషన్ కార్డు ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని తీసుకుంటున్నాడు పాపం వీళ్ళు గుడిలలోకి రానివ్వరు ఏదో జాబ్ వస్తే తప్పక వాళ్ళు జీవితాలు అంతే మరవు ఈ రిజర్వేషన్ ఉండబట్టే వాళ్ళ కు అంతో ఇంతో మేలు కలుగుతుంది అన్ని కులాలలో ఎవరు అయితే బడుగు బలహీన కులాలు ఉన్నారో అందరికి సమన్యాయం జరిగినప్పుడే దేశం బాగుపడుతుంది అని నా అభిప్రాయం
@lalitharayasam2588
@lalitharayasam2588 Ай бұрын
సంవత్సరం మొత్తం సరిపోయేలా వేసిన బడ్జెట్ ఆరు నెలలోనే అయిపోయింది అంటే వీళ్ళు డబ్బులు ఎంత ధారాళంగా ఎంత పనికిమాలిన రీతిలో ఖర్చు పెట్టారో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ మల్ల కూడగట్టుకోవడం కోసము మిడిల్ క్లాస్ వాళ్ళని తినని తాగనివ్వరు పరాట కన్య కుండా చేస్తున్న దరిద్రపుగొట్టు సెంట్రల్ గవర్నమెంట్ ని ఏమి అనాలో అర్థం కావడం లేదు, కొత్తగా నేర్చారు ప్రతి దాని మీద జిఎస్టి పి ఎస్ టి అనుకుంటూ పిండాకూడు, నీ దరిద్రపు గవర్నమెంట్ లో బాగుపడేది లేదు చచ్చేది లేదు జనాన్ని పీక తింటుంది తప్ప ఎవడు వచ్చినా ఏమి ఉపయోగం అన్నది లేదు ఏ రాయి అయితే ఏంటి పళ్ళు కూడా కొట్టుకోవడానికి
Union Budget 2025: Jaya Prakash Narayana Analysis on Budget 2025 | hmtv
19:48
REAL OR CAKE? (Part 9) #shorts
00:23
PANDA BOI
Рет қаралды 81 МЛН
КОГДА БАТЯ ПОЛУЧИЛ ТРАВМУ НА РАБОТЕ😂#shorts
00:59
На ЭТО можно смотреть БЕСКОНЕЧНО 👌👌👌
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 4,4 МЛН
I Explained The Odyssey Story In Telugu | Christopher Nolan
17:17
Stories Ocean
Рет қаралды 147 М.